Тёмный

Ancient Indian Education vs Current Indian Education (In Telugu) | Madan Gupta  

Madan Gupta
Подписаться 67 тыс.
Просмотров 45 тыс.
50% 1

This is Madan Gupta, a curious old man, here today to share all I have learned about true India.
To expose the great Ancient Indian education, in this video at‪@themadangupta‬ , I explained how Britishers praised the Indian education system and the Greatness of our Indian culture. Know how Britishers collapsed our ancient Indian education system and introduced a wrong education system that we are currently following.
Key Discussions
1. Are Vedas meant for Brahmins?
2. How was our Old Education system in India?
3. How Britishers Praise Indian Culture?
4. How is today's Education system?
5. How was Gurukul in the old Times?
---
పురాతన భారతీయ విద్యావిధానం గొప్పతనాన్ని ఈ వీడియో లో వెల్లడించాను. బ్రిటిష్ వారు భారతీయ విద్యా వ్యవస్థను ఎలా ప్రశంసించారో మరియు మన భారతీయ సంస్కృతి యొక్క మహిమను వివరించాను. బ్రిటిష్ వారు మన ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థను ఎలా కూల్చివేసి, ప్రస్తుతం మనం అనుసరిస్తున్న తప్పు విద్యా వ్యవస్థను ఎలా ప్రవేశపెట్టారో తెలుసుకోండి.
ముఖ్యమైన చర్చలు:
1. వేదాలు బ్రాహ్మణుల కోసం మాత్రమేనా?
2. మన పాత భారతీయ విద్యా వ్యవస్థ ఎలా ఉండేది?
3. బ్రిటిష్ వారు భారతీయ సంస్కృతిని ఎలా ప్రశంసించారు?
4. ఈ రోజుల్లో విద్యా వ్యవస్థ ఎలా ఉంది?
5. పాత రోజుల్లో గురుకులం ఎలా ఉండేది?
---
#history #education #indianeducation #british

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 210   
@jukkalabhasker9631
@jukkalabhasker9631 Месяц назад
మీ లాంటి మహాను భావులు ఉన్నదు వల్లనా మన ప్రాచీన భారతీయ చరిత్ర తెలియజేడం చా సంతోష గా ఉన్నది 🚩🚩🚩🚩🚩
@hitadhyutiallari
@hitadhyutiallari Месяц назад
నిజమైన చరిత్ర మాకు తెలియ చెప్పే మీకు మా పాదాభివందనం,
@శాంతిదూత
@శాంతిదూత Месяц назад
తల్లిభాష తెలుగుని కాలరాసి తమ పిల్లలకు బ్రిటీషోడు మనకు బలవంతంగా రుద్దిన బానిసభాష ఆంగ్లంలో విదేశీ చదువులు నూరిపోస్తున్న తల్లిదండ్రులు మన చుట్టూ ఉన్నారు. పిల్లలను ఇంజనీరు లేదా డాక్టర్లను మాత్రమే చేసి డాలర్ల కోసం తెల్లదొరల దేశాలకు తరిమేయాలనేది వీరి ఆలోచన. మన పూర్వవైభవం మన పగటికలగానే మిగిలిపోవచ్చు.
@PalaparthiSivaSankaraPrasad
@PalaparthiSivaSankaraPrasad 29 дней назад
🕉🔱🕉 🇮🇳 🙏🙏🙏 భారతమ్మా నీపాద కమలాలకు సాష్టాంగ దండ ప్రణామాలు తల్లీ 🕉🔱🕉 🇮🇳 🙏🙏🙏
@mahesh64
@mahesh64 Месяц назад
ఇప్పుడు మనం పాత విద్య వ్యవస్థను పునరుద్దరించలేమా?
@vidyasagar3762
@vidyasagar3762 Месяц назад
The idea is good... but I think it is impossible in current corporate mafia.
@PrasanthPatro300
@PrasanthPatro300 Месяц назад
Modi garu chestunaru. Ippudu ippudu
@trendboxx6514
@trendboxx6514 Месяц назад
నలంద విశ్వవిద్యాలయాన్ని డెవలప్ చేస్తున్నారు... అందులో మన సనాతన ధర్మాన్ని బోధించాలి 🙏🏻 రాబోయే తరానికి ఇది చాలా అవసరం... మన భారత దేశం పూర్వ వైభవాన్ని పునరుద్ధరించుకోవాలి 🙏🏻 జై భారత్ ✊🏻🇮🇳
@mnarasimharao43
@mnarasimharao43 Месяц назад
క్షమించ రాని నేర చరిత్ర మనం చదువుతున్నది మన భారతదేశ నిజ చరిత్ర విషయంలో క్షమించరాని తప్పులతో కూడిన చరిత్రను నేడు మనం చదువుకునే విద్యావిధానంలో వున్నందుకు చాలా మంది మెకాలే అనే బ్రిటీష్ తెల్లకుక్క నీచుడు చేసిన విద్యావ్యవస్థ అని నిందింస్తాంరు,కానీ 1946 లోనే మెకాలే విద్యావిధానం రద్దు అయ్యుంది.మరి ఈ చరిత్రను తప్పుగా ఆనాడు మన విద్యావ్యవస్థలో చేర్చి నేటికీ మనచేత చదివింస్తున్న వారు ఎవరు? అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మన విద్యావిధానం ఎలా వుండాలి,విద్యార్దులు చదివే చరిత్ర పుస్తకాలలో ఈ దేశం యెుక్క పూర్వ వైభవం ఎలా వుండేది,ఎవరు ఈ దేశంమీద దాడులు చేసారు? ఏ యుద్ధం ఎందుకు జరిగింది? అందులో ఎవరు గెలిచారు? వాస్తవానికి ఎవరు గొప్ప?ఎవరు నీచులు? అనే విషయాలను చర్చించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఓక కమిటీని ఎర్పాటు చేసాడు మన నెహ్రూ గారు. ఆ సభ్యులు వీరు 1)నూరుల్లా హసన్,అనే ముస్లిం.ఇతను అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఫ్రొఫెసర్ (మరియు బెంగాల్ గవర్నర్ గా కూడా పనిచేసాడు) 2)ఇర్ఫాన్ హబీబ్,అనే ముస్లిం. ఇతను కూడా అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఫ్రొఫెసర్ 3)రోజిల్లా థాఫర్ అనే క్రైస్తవ మహిళ ఆనాడు ఈ కమిటి నిర్ణయించి రాసిన వర్గీకరణ తప్పుల చరిత్రను నేడు మనం చదువుతున్నాం. ఇదీ మన దురద్రుష్టం అంటే! ఎందుకంటే ముగ్గురిలో ఓక్కరైనా హిందువు వున్నాడా? లేరు మరి ఎందుకు లేరు అని ఆలోచించండి! విద్యావిధానం కమిటిలోనే హిందువులు లేకపోవడమే మన దురద్రుష్టం అనుకుంటే ఇక ఇప్పుడు చూడండి ఏకంగా మన దేశ మెుదటి విద్యాశాఖ మంత్రిని ఎవరిని నియమించాడో తెలుసా మన నెహ్రూ గారు, సౌదీ అరేబియా లోని మక్కా నగరంలో పుట్టిన అబ్దుల్ కలాం ఆజాద్ అనే ముస్లింను ఇదీ మన దేశ దౌర్భాగ్యం.ఇతని పూర్తిపేరు మౌలానా సయ్యద్ అబ్దుల్ కలాం గులామ్ మోయునోద్దీన్ హైమోద్దీన్ ఖైరోద్దీన్ అల్ హుస్సేన్ ఇతను మన భారతదేశ నిజమైన చరిత్రను తప్పుగా వక్రీకరించి "ఇండియా విన్ ప్రీడమ్" అనే పుస్తకాన్ని రాసి మెుదటి ఎడిషన్ ప్రింట్ కూడా తీసాడు.... కానీ అసలు చరిత్రను తెలిపే 30 పేజీల సమాచారాన్ని మాత్రం రహస్యంగా దాచిపెట్టి తను చనిపోయాక మెుదటి ఎడిషన్ కు ఈ దాచిపెట్టిన 30 పేజీలను జతచేసి ప్రింట్ చెయ్యండని తన వీలునామాలో రాసుకున్నాడు తను ఆనాడు ఇలా తప్పు చెయ్యడానికి అప్పుడున్న పరిస్థితుల కారణంగా మరియు కొందరి ఓత్తిడుల వలన అలా చరిత్రను తప్పుగా వక్రీకరించి రాయవలసి వచ్చిందని, ఓక ముస్లింగా నిజాయుతీ లేకపోకే నరకానికి పోతాడన్న మతనమ్మకంతో ఈ అసలు విషయం నా వీలునామాలో రాస్తున్నాను అని చెప్పుకున్నాడు ఇలా ఓత్తిడి తెచ్చి చరిత్రను తప్పుగా వ్రాయుంచడానికి ప్రయత్నించిన వారు ఎవరై వుంటారో మీరే ఆలోచించండి. ఇక ఇతను చనిపోయిన 30సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు అనుమతితో తన వీలునామా ప్రకారం ఆ 30పేజీలను రెండో ఎడిషన్ బుక్ లో2009 వ సంవత్సరంలో జతచేసి ఓరియంటెడ్ పబ్లికేషన్స్ ద్వారా ప్రింట్ చేసారు మార్కెట్ లో రెండు ఎడిషన్లూ అందుబాటులో వున్నాయు చదవగలరు. పై ఈ నలుగురి కారణంగానే నేడు మనం, ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన దోపిడీ దొంగలైన బాబర్ నుంచి ఔరంగజేబ్ వరకూ వున్న దోపిడీదోంగలను గొప్ప మెుఘల్ చక్రవర్తులగా మనమే చదువుతున్నాం,కానీ ఔరంగజేబ్ తోడబుట్టిన అన్న అయిన "ధారాశిఖో" గురించి చెప్పరు, ఎందుకంటే ఇతను వేదాలను అన్ని భాషలలో అనువదించి ప్రపంచానికి అందించాడు కాబట్టి, అందుకే ఇతని ఔరంగజేబ్ చంపాడు.ఎంత సిగ్గుచేటో ఆలోచించండి. ఘజనీ మమ్మద్ గాడిని 17 సార్లు ప్రుద్వీరాజ్ ఛౌహాన్ ఓడించాడు కానీ చంపకుండా దయతలచి ప్రాణభిక్ష పెట్టి వదిలేసాడని చెప్పుతారా?చెప్పరు ప్రుద్వీరాజ్ ఛౌహాన్ ను ఘజినీ మమ్మద్ ఓడించాడంచారు, అక్భర్ మహాన్ అంటారే కానీ రాణీదుర్గావతి అనే మహిళ చేతిలో మూడుసార్లూ ఓడిపోయాడని చెప్పుతారా? చెప్పరు.మహావీర్ రాణా ప్రతాప్ సింగ్ తో తలపడటానికే భయపడే అక్భర్ హల్దిఘాట్ యుద్ధంలో పాల్గోనలేదని చెప్పుతారా?
@ravindertalluri8280
@ravindertalluri8280 Месяц назад
Cheyalem anukunta sir.. Okappudu manam British ki baanisalam.. Adi mana andarikee thelusu. But ippudu worls bank ki baanisalam. Idi chaalaa mandiki theliyadu. World bank yem chepthe ade cheyaali. Ye system ni maarchadaaniki adi oppukodu.
@gaddamdeviprasad3804
@gaddamdeviprasad3804 Месяц назад
మదన్ గుప్తా గారికి నమస్తే. ఈ మధ్య క్రమం తప్పకుండా మీ ప్రసంగ వీడియోలు వింటున్నాను. మీ ప్రయత్నం ప్రతి హిందువే కాకుండా ప్రతి సంస్కారవంతుడు కూడా మెచ్చదగినదిగా ఉంటున్నాయి. మీరు వ్రాసిన పుస్తకాలు తెలుగులో ఉంటె తెలియచేయండి. నేను కనుక్కోవాలని అనుకొంటున్నాను. గడ్డం దేవీప్రసాద్, బెంగళూరు
@nothing-spreading-truth
@nothing-spreading-truth Месяц назад
మీరు ఇలాగే మన చరిత్ర అదరికి తెలియచేయాలి సార్,,,ఆల్ ది బెస్ట్
@vijaykrishna8531
@vijaykrishna8531 Месяц назад
మళ్లీ మన గురుకుల విద్యా విధానాన్ని ప్రారంభించాలి. అప్పుడే శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా సాంకేతికంగా ధర్మపరంగా యువత ఎదుగుతారు. కొంతకాలం సమయం పట్టినా పరవాలేదు మన దేశం బాగుపడటం మనకి ముఖ్యం మన సనాతన ధర్మం మళ్లీ అభివృద్ధి చెందటం నీకు అవసరం కేవలం మనకే కాదు ఈ భూమాత కి అవసరము.
@gujjalarajuvankatrao9585
@gujjalarajuvankatrao9585 Месяц назад
గురుకులాలు ఉన్నాయి , "సరస్వతీ శిశు మందిరాలు "
@janakidevi1526
@janakidevi1526 Месяц назад
జై శ్రీరామ్🙏,జై భారత్🇮🇳. గురువుగారికి పాదాభివందనం🙏. మీరు చెబుతున్న ఆ విధ్య పద్ధతి తిరిగిరావాలి,అలా వస్తుందా...!మీరు చెప్పిన ఆ విధ్య పద్ధతి వస్తే భరతదేశాన్ని అఖండ భారత్ గా మారుతుంది. జై హనుమాన్🚩🚩🚩🚩🚩
@indiangallery
@indiangallery День назад
మీలాంటి అనుభవజ్ఞులు, ఇప్పటి తరానికి పూర్వీకులకు వారధి లాంటి వారు. మీలాంటి మరింతమంది యూ ట్యూబ్ ద్వారా ఈ తరానికి భారతీయ విజ్ఞానం తెలియజేయాలి. థాంక్యూ.
@methariyadagiri8001
@methariyadagiri8001 Месяц назад
మీకు పాదాభివందనాలు.మీ ద్వారా చాలా గొప్ప సందేశం తెలుసుకున్నందుకు గర్వంగా ఉంది. మళ్లీ ఆనాటి మేటి విద్యా విజ్ఞానాన్ని నేటితరం పునికిపుచ్చుకునేల మనందరం కృషి చేయాల్సిన అత్యయిక పరిస్థితి ఉంది. మనం 'భారతం'గానే ఉందాం.దయచేసి ఒక కార్యాచరణ సూచించండి గురూజీ ❤❤❤
@pravi5425
@pravi5425 Месяц назад
ఇప్పుడున్న విద్యాసంస్థలు దోచుకోవడానికి తప్ప విద్యార్థులని ఉతుర్నలని చేసే ఆలోచినే లేదు మీ అమూల్యమైన సందేశలతో ప్రాచీన భారతవని యొక్క విజ్ఞానని మాకు అందిస్తునందుకు మీకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏
@Sampath-ce4lp
@Sampath-ce4lp Месяц назад
జనాలు దొంగలకు vote వేస్తే ఇట్లానే ఉంటది
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 Месяц назад
అలాంటి విద్య కోసం బోధించాలి ప్రభుత్వం
@gaddamsrinivasmailaram2991
@gaddamsrinivasmailaram2991 Месяц назад
Thank you sooooo much. I BECAME YOUR FAN. You are providing wealthy and precious information
@gannarapuramesh-uh9fy
@gannarapuramesh-uh9fy Месяц назад
సార్ చాలా బాగా గొప్పగా చెబుతున్నారు మన దేశం గురించి
@marupakanaveenkumar4178
@marupakanaveenkumar4178 Месяц назад
Nijamee sir ee vidya vevastha nu పటిచకూడదు endhuku ante mana సనాతన ధర్మం నీ నేచుకుంటే బెటర్ అని నా ఒపియన్ sir 😊
@mnarasimharao43
@mnarasimharao43 Месяц назад
వక్రీకరించ బడ్డ భారతదేశ చరిత్ర - అది 1971వ సంవత్సరం. ఇందిరాగాంధీ తిరిగి దేశ ప్రధాని కావడం కోసం వామపక్షాల మధ్దతుకై ప్రయత్నాలు చేస్తోంది. మొదటినుండి దేశ వ్యతిరేఖ భావాలుగల ఛాందసభావాలున్న వామ పక్షాలు దీన్ని తమకనుకూలంగా మార్చుకోవాలనుకున్నాయి. వెంటనే వారు మధ్దతు కు ఒప్పుకుంటూ ఒక షరతు విధించారు. అదేంటంటే కేంద్ర విద్యా శాఖను తమకే అప్పగించాలని..... సరిగ్గా ఇక్కడే దేశ విద్యావ్యవస్ఠ భ్రష్టు పట్టడానికి, నేటి విద్యార్థుల్లో కన్హయ్య కుమార్ లాంటి దేశ ద్రోహులు పుట్టడానికి బీజాలు పడ్డాయి. ఒప్పందం ప్రకారం 1972లో ప్రముఖ మత ఛాందసవాది డా. నూరుల్ హస్సన్ కు కేంద్ర విద్యా శాఖ ఇవ్వబడింది. అప్పటికే "క్లేమెంట్అట్లీ" వల్ల విద్యావ్యవస్థ లో సగం చచ్చిన దేశ ఇతిహాసాన్ని మంత్రి హాసన్ పూర్తిగా నాశనం చేయడం మొదలెట్టాడు. 1. అప్పటిదాకా దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే శివాజీ లాంటి దేశభక్తుల పాఠాలకు బదులుగా దేశంపై దండెత్తి దోపిడీలు చేసిన ఘజనీ మొహమ్మద్ లాంటి దొంగల చరిత్రను సిలబస్ లో ప్రవేశ పెట్టారు. 2. కొన్ని రాష్ట్రాల్లో ప్రాథమిక పుస్తకాల్లో రామాయణ, భారతాలను ఓ కట్టు కథగా కూడా సిలబస్ లో చెప్పారంటే మీరే అంచనా వేయండి. 3. ప్రపంచంలోని సైన్స్ ను తనలో ఇముడ్చుకున్న వేదవిద్యను పూర్తిగా తీసివేశారు. 4. మత పిచ్చి సుల్తాన్ ఔరంగజేబ్ పరమతస్థుల పై సాగించిన అకృత్యాలను, నర మేధాన్ని, పాఠాల నుండి తొలగించారు. 5. అసహనంతో ఆతను కూల్చిన వేలాది హైందవ మందిరాల వివరాల్ని దశలవారీగా తుడిచి పెట్టి అతన్నో సౌమ్యుడిగా చిత్రీకరించారు. 6 దక్షిణాన టిప్పు సుల్తాన్ అనబడే నరహంతకుడు హైందవుల నెత్తుటితో పారించిన ఏరులను, చెరబట్టిన రాజ స్త్రీలను చరిత్రపుటల్లో మాయం చేశారు. 7. అనేకమంది రాజస్థాని కన్యలను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్న పరమత ద్వేషి అక్బర్ ను ఒక కథానాయకుడిగా (జోధా-అక్బర్) చూపించారు. 8. లేని ప్రేమ కథను సృష్టించి, దాన్ని సలీం కు ఆపాదించి తేజోమహాలయమనే శైవ క్షేత్రాన్ని తాజ్ మహల్ గా విద్యార్థి దశనుండే జనాల్ని పూర్తిగా నమ్మించారు. 9. RSS నేత గాడ్సే, గాంధీ ని చంపిన కథను ప్రవేశపెట్టిన అదే సిలబస్ నుండి ఔరంగజేబ్ చేతిలో సిక్కుల గురువు గురుగోబింద్ సింగ్ పాశవిక హత్యోదంతాన్ని తొలగించారు. 10. వీర్ సవార్కర్ లాంటి వీరుల చరిత్రను వక్రీకరించి అవమానించారు. 11. NRIల సహకారంతో బ్రిటిష్ వారిని గద్దె దింపిన నేతాజీ ని కాదని ఎవరెవరినో స్వాతంత్ర్యానికి కారకులుగా అభివర్ణించారు. 12. మన దేశంపైబడి దోచుకుని, ఈ దేశ స్త్రీలను చేరబట్టిన మొఘలులను హీరోలుగా అభివర్ణించారు. 13. వారి ఏడో భార్య, ఎనిమిదో ఉంపుడుగత్తెల చరిత్ర ని చదవాల్సిన దుస్థితిని మన పిల్లలకు కల్పించారు. ఇక ఇలాంటి చరిత్రలు చదివితే అఫ్జల్ గురు, కసబ్ లను కీర్తించే కన్నయ్య కుమార్ మరియు వేముల రోహిత్ వంటి దేశ ద్రోహులే పుడతారు కాని ఛత్రపతి శివాజీ లెక్కడయినా పుడతారా? ఒక్కమాటలో చెప్పాలంటే దేశ వ్యతిరేఖ విధానాన్ని దగ్గరుండి అమలు చేశాయి గత "ఖాన్-గ్రెస్" ప్రభుత్వాలు. ఈనాటికీ బోర్డ్ లో కాంగ్రెస్ హయాంలో నియమింపబడ్డ ఈ రచయితలే మన పిల్లల పాఠ్య పుస్తకాలు రచిస్తుండటం మన దురదృష్టకరం. ఈ తప్పుడు చరిత్రను సరిదిద్దే ప్రయత్నం ఇప్పుడైనా జరగాలి. మరింత నష్టం వాటిల్లకముందే ఈ లోపాయకారి విద్యావ్యవస్థను కూకటివేెళ్ళతో సహా పెకిలించి వేయాలి. మోది గారి ప్రభుత్వం దీన్ని పునర్వ్యవస్థీకరించి, మన భావి తరాల్లో విదేశీభక్తులు పుట్టకుండా చూడాలి. ఈ post ను వీలైనంత ఎక్కువ మందికి చేరేలా మరింతగా షేర్ చేయండి. ఇదీ మన సెక్యూలర్ భారత వ్యవస్థ, మన హిందువుల దౌర్భాగ్యం. #Prasad_rao_klg గారి పోస్టు. Please read all my posts and Do Like My Page facebook.com/DharmParirakshan/ జై హింద్ జై భారత్ Share
@madhum5686
@madhum5686 Месяц назад
Hats off to you sir !!! Thank u soo much
@ambatichangalrayudu9243
@ambatichangalrayudu9243 Месяц назад
Good information Sir
@nakollasaikumar
@nakollasaikumar Месяц назад
తాత atleast రెండు రోజులకు ఒక వీడియో upload చేయు 🎉🎉
@padmajabhogender2644
@padmajabhogender2644 Месяц назад
Meeru chaala chaala great knowledge about our country istunnaru sir - meeku 🙏
@prabhakarkolli7018
@prabhakarkolli7018 Месяц назад
😊మదన్ గుప్త గారూ మీలోని మనిషికి నా ప్రణామాలు. మీ మాటలు వినడము రెండు రోజుల క్రితం జరిగింది. నా భాగ్యం అని భావిస్తున్నాను. ఇప్పటికీ సుమారు పదింటిని విన్నాను. నాకు భగవంతుడు వరమిచ్చాడంటే మళ్లీ నన్ను బాల్యం లోకి వెళ్లి మీ మాటలు వింటూ ఎంతో విజ్ఞానం సంపాదించుకోవాలని వుంది. ప్రస్తుతం సమయం మీరిపోయింది. ఇప్పటికైనా అనేక విషయాలు తెలిసికొంటున్నాను. మీకు ధన్యవాదాలు. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను.
@divakardiva414
@divakardiva414 Месяц назад
అయ్యా శూద్రులు అథి శూద్రులకు పూర్వం చదువుకోటానికి ఎక్కడ అర్హత ఇచ్చారు మన వాళ్ళు ! బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మాత్రమే చదువుకు అర్హులు కదండి . పూర్వం శూద్రులకు చదువుకోనిస్తే మన దేశం మంచి అభివృద్ధి లో ఉండేది.
@user-gv8eb6fz7q
@user-gv8eb6fz7q Месяц назад
@@divakardiva414 చదువు రాని వాడే సూద్రుడు స్వామి. చదువు అబ్బక పోతే ఏదో ఒక పని నేర్చుకుంటాడు.అది చేస్తాడు. అది వృత్తి. ఇప్పుడు ఇంగ్లీష్ స్కిల్డ్, unskilked labour అనున్నారు కదా అదే.
@Mounesh-n1x
@Mounesh-n1x Месяц назад
హిందువులని ఐక్యతపరిచే బలమైన వ్యవస్థ లేని కారణంగా ఎడారి మతాలు మన దేశ సంస్కృతిని వారసత్వాన్ని, ధ్వంసం చేశాయి
@Khd-loknath
@Khd-loknath Месяц назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-j5MZjDCmerQ.htmlsi=oDCsHDqIIz23le4p
@padmajamula1335
@padmajamula1335 Месяц назад
ధన్య వాదములు sir ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు
@tatalu1942
@tatalu1942 Месяц назад
I thank you very much in bringing out the greatness of the ancient education in India. This should be seen and understood by people like Katti Padma Rao, Kanchi Ilayya etc. This should be propagated to the suedo secularists.
@shivasubramanyam7457
@shivasubramanyam7457 Месяц назад
Intha vaibhavam kaliginadhaa na Bharatha Khand? I feel lot of proud. Thank you so much for your valuable information Shiva USA
@lakshmichavali2685
@lakshmichavali2685 Месяц назад
9:53 అయ్యో , మనం ఇప్పుడు కూడా" విద్య ", నేర్చుకుంటుంన్నాము ,ఆ విద్య లు ఏమిటంటే, సహా సైబర్ నేరాలు,మనుషులను మనుషులే మోసగించే "విద్య," దానిని వుపయోగించి మనుషుల పై ..బలప్రయోగం చేసి,తెలివితేటలతోటి సాటి మనుషుల కష్టార్జితం అయిన ధన,భూ,గృహ సంపదలను దోచుకుంటున్నారు ఇందుకు రవ్వంతైనాసిగ్గుపడడం లేదు,మానవత్వం మచ్చుకు కూడా కనిపీంచడంలేదు ఇదంతా ఆధునిక విద్య కాదా? ఎవరైనా ఇది తప్పు అని ఎత్తీచూపితే వారిగతి అధోగతి చేసేస్తారు అంతే ! జై హింద్
@abhishekraj3155
@abhishekraj3155 Месяц назад
India Today....
@Mayoo7621
@Mayoo7621 19 дней назад
Me alochanalu chala alochinchela chestunnaye ….Thank you sir….Jai Hind🙏
@vasanthkumarlingampally8904
@vasanthkumarlingampally8904 Месяц назад
We want more information about ancient india and our indian culture and ethics sir
@H1d1b6
@H1d1b6 Месяц назад
My namaskarams to you sir. May GOD bless you.
@bvenkateswarlu5589
@bvenkateswarlu5589 Месяц назад
అద్భుత మైన సమాచారం అందించిన ఆచార్యుల వారికి నమస్కారం
@narenderpanchajanya1668
@narenderpanchajanya1668 Месяц назад
Sir,,, Spirituality must feed our primary and high school children at least one lesson in any subject which fill peace and patratisam to our innocent with this our children make their future philosophical life
@maybevcouldbe
@maybevcouldbe Месяц назад
thank you sir for making these videos
@kellaganesh2165
@kellaganesh2165 Месяц назад
ధన్యవాదాలు
@somashekarsharma7739
@somashekarsharma7739 22 дня назад
Excellent analysis sir
@rkchinna3716
@rkchinna3716 Месяц назад
It's very good know all this valuable information 👍.
@sputnikmanne
@sputnikmanne Месяц назад
Your information is so pure sir 🙏🏽but these days education is away from reality but no other way that’s how they have changed the schools is there any solution? Sitting in A/c rooms away from nature many things I know its tooo late congress government has done maximum damage 😔
@sureshm4219
@sureshm4219 Месяц назад
You are just awesome sir❤
@adityabandari4580
@adityabandari4580 Месяц назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 MEERIPPUDU CHALA AVASARAM ANDHARIKI..ANDHARU THELUSUKOVALANUKUNTUNNAVI MEERU CHAKKAGA VIVARISTHUNNARU..MEEKU PADABHIVANDHANALU 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shashipriyak6969
@shashipriyak6969 Месяц назад
Great content and every Indian should listen ❤
@vishweshwarraoantharam1863
@vishweshwarraoantharam1863 Месяц назад
Education has not spread among the masses in ancient India. We are all facing its effect.
@HarshaVardhan-lj4wy
@HarshaVardhan-lj4wy Месяц назад
Jai Shree Ram🚩🚩🚩🚩🚩
@Lakshmi.369
@Lakshmi.369 Месяц назад
Wow what information Guruji ❤❤❤❤❤❤
@VamsiReddy-qo6mc
@VamsiReddy-qo6mc Месяц назад
Dhanyavaadalu 🙏🏼
@khishansama1359
@khishansama1359 Месяц назад
ధన్యవాదములు నమస్కారం sir
@voxelsinnovations6742
@voxelsinnovations6742 22 дня назад
ఇంజనీరింగ్ లో ప్రాచీనా భారత సైన్స్ ని ఒక గ్రూప్ గా తీసుకురావాలి.. Cse /ece లాగ
@mudiyapitamber3427
@mudiyapitamber3427 Месяц назад
Powerful people cam from powerful places that's Indians That is the bharat history
@truene28
@truene28 Месяц назад
Namaskaralu guruvugaru, dayachesi prachina bharata desa Vidya vidanam gurinchi cheppagalarani prardhana. Dhanyavadalu.
@rameshnunna7321
@rameshnunna7321 Месяц назад
Thanks for your valuable information
@vaenkatapadmavati9618
@vaenkatapadmavati9618 Месяц назад
Thank you for the rare information sir.... Jai Hind😊
@gannarapuramesh-uh9fy
@gannarapuramesh-uh9fy Месяц назад
లేదా ప్రతి గ్రామంలో కూడా మన భారతీయ వ్యవస్థ మీద ఒక గురుకులం ఏర్పాటు చేయించి మీరు దాన్ని గాడిలో పెట్టిన జ్ఞానవంతులు మా లాంటి యువకులకి
@bangarappakolukari
@bangarappakolukari Месяц назад
Thank you so much for your genuine knowledge sir namaste Jai hind Jai bhaarath
@swathymaheswarlaa4873
@swathymaheswarlaa4873 Месяц назад
Super sir 😃❤
@Tavitiraju-uf4wu
@Tavitiraju-uf4wu 28 дней назад
Ma text book loo india gurinchi thakuvaga undhi
@rajasekhar8555
@rajasekhar8555 Месяц назад
Good information sir Please do this kind of videos I support you
@satyamadhabattulasakee7223
@satyamadhabattulasakee7223 29 дней назад
Sir meeru maaku maa pillaliki dhairyamga mana dharmam kosam. Goppadhnam kosam. Cheppukonela chesaru ala Ane kadhu naku chala teliyani vishayalu theliparu. Maa amma nanna travatha devudi tho patu meeku namaskarrinchukintunna sir
@SurendraKumar-wo1to
@SurendraKumar-wo1to 23 дня назад
Super sir
@gannarapuramesh-uh9fy
@gannarapuramesh-uh9fy Месяц назад
అసలు మీరు చెప్పే మాటలు వింటుంటే నా రోమాలు నిక్క పొడుచుకునే
@jyothikasammeta7730
@jyothikasammeta7730 Месяц назад
Keep going guru garu
@raghavan2009dheemahi
@raghavan2009dheemahi Месяц назад
ಗುರುದೇವ ನಿಮ್ಮನ್ನು ಭೇಟಿ ಮಾಡಲು ಅವಕಾಶವನ್ನು ಕೊಡುವಿರಾ??,🙏🙏🙏
@themadangupta
@themadangupta Месяц назад
@@raghavan2009dheemahi sure
@navyabhargavi8142
@navyabhargavi8142 Месяц назад
Sir , i was interested to learn to learn the history sir please make these types of videos on India sir
@alladiharshitha
@alladiharshitha 28 дней назад
Thank you sir ….. manam enta nasta pooyamo ardhma Avtundhi 😢😢
@rampakasairam2508
@rampakasairam2508 Месяц назад
Good information sir 👍👍❤
@vuppalaveena3354
@vuppalaveena3354 Месяц назад
Jai hind ❤😊
@masenraokoppadi3712
@masenraokoppadi3712 11 дней назад
👌⚔️🔥🔥🔥
@mahalakshmiswetha2111
@mahalakshmiswetha2111 Месяц назад
🙏🙏Sir thank U very much for enlightenment 🙏🙏🙏🙏🙏🙏🙏
@chaitanyakumar7039
@chaitanyakumar7039 Месяц назад
Great Sir...
@ramanjaneyuluburada5094
@ramanjaneyuluburada5094 Месяц назад
Before common Era, After common Era E words use cheyyandi please..
@harikrishna3128
@harikrishna3128 13 дней назад
తురుష్కుల దండయాత్రలకు ముందు ఢిల్లి నీ పాలించిన రాజులు ఎవరు?
@sudhaparimala3352
@sudhaparimala3352 Месяц назад
అన్నం పెట్టే కుక్కల కి కూడా విశ్వాసం ఉంటుంది sir. ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే బ్రతుకుతున్న వీళ్లకి మాత్రం అస్సలు విశ్వాసం ఉండదు, ఇక్కడ విజ్ఞానం అన్నది మాత్రమే aalochinchandi. Sanskrit అనేది అప్పటి రోజుల్లో baagaa వాడుక లో ఉన్నది అన్ని గ్రంథాలు Sanskrit లోనే vraasaaru. తమిళనాడు లో లైబ్రరీ లో ఉన్న books అన్నీ kaalchesasru Entho విజ్ఞానం నాశనం అయినది Aaa రోజుల్లో వేరే దేశాల నుండి యాత్రికులు గా వచ్చిన చాలా దేశాల వారు ఇక్కడ విజ్ఞానం చూసి ఇక్కడే ఉండి sanskrit నేర్చుకోని ఇక్కడ విజ్ఞానాన్ని vaalla language లోకి translate చేసుకుని వెళ్లారు. Idi nijam Sanskrit research చేసిన vaallaki ఐడియా ఉంటుంది వారి తరువాతి తరాల వారు మేము kanugonnaam అని cheppukunnaaru అమెరికా లో Sanskrit ni ఇప్పటికీ schools lo bodhistunnaaru Sanskrit lo మిగిలి ఉన్న వాటిని manam Research చేసి వాటికి అర్థం kanugone knowledge ఉన్న Vaallu లేరు అప్పట్లో (ఋషులు time lo) తెలుగు ఇంగ్లీషు హిందీ language s levu kadaa అందుకని వాళ్లు Sanskrit lo raasaaru నెగిటివ్ comments పెట్టే వాళ్లు andaruuuuu ఒక్క సారి Sanskrit లో దొరికే బుక్స్ చదివి ఎవరి టైమ్ లో ఏ దేశం నుండి ఏ యాత్రికుడు వచ్చాడు ఏం బుక్స్ translate chesukellaado చదువుకొని miru kuda ఆ దేశం వెళ్లి ఆ books తీసుకొచ్చి మీకు కావలసిన language లోకి translate చేసి పుణ్యం kattukondi
@anjireddyk3
@anjireddyk3 Месяц назад
Very Good Sir. 4 Vedas Telugu Books Emina Unnaya guruvu garu
@sudhatalluru
@sudhatalluru 6 дней назад
Jai Hind
@raoaiim6563
@raoaiim6563 Месяц назад
Jai bharath
@siri8120
@siri8120 Месяц назад
Jai shree ram
@BHARATARAKSHANAKAVACHAM
@BHARATARAKSHANAKAVACHAM 22 дня назад
క్రీస్తు పూర్వం(BC) కాదు సార్ సామాన్య శక పూర్వం(BCE) సార్.🫡
@narenderpanchajanya1668
@narenderpanchajanya1668 Месяц назад
Sir,,,, Please chase my doubts why in indian primary and high school s level children before knowing SPIRITUALLY have the debate of ASTHATIC and non asthatic on the name of RATONALISAM especillay scolding hindu gods
@anjireddyk3
@anjireddyk3 Месяц назад
Self Sustain avvatam ela with Cultivation tho Adi kooda oka video cheyyandi...with Desi Cows
@vamsinallabilli2067
@vamsinallabilli2067 Месяц назад
Sir i want to know about ekalavya story why is he forbided from gurukul where pandavas are trained
@krishnavamsi3463
@krishnavamsi3463 Месяц назад
sir mana original history theluskovali ante yelanti books chadavali cheppandi. Mana ancient history inka old history. Pls chepandi sir....Meeru intha knowledge ye books nundi gain cheskonaru...Pls cheppandi sir books
@laiiu
@laiiu 12 дней назад
Please include captions in English and hindi to other languages
@dhanacanikala811
@dhanacanikala811 Месяц назад
ఎలా సార్ మన విద్య ను బావి తరాలకు ఎలా వస్తుంది sir
@dharmateja51
@dharmateja51 Месяц назад
Sir please do a video on Ayurveda.
@madhum5686
@madhum5686 Месяц назад
Thank you soooo much andi
@nithishravula1756
@nithishravula1756 Месяц назад
Sir mimmalni Ela contact avvali ...
@bandisrikanth731
@bandisrikanth731 Месяц назад
🙏 గురు గారు
@LENINDABBAKATLA
@LENINDABBAKATLA Месяц назад
Sir mana charitrani mana patya pustakalalo undelaga cheyandi plz.ilanti videos Inka cheyandi sir.Bhagawath githa ni vidyalo oka bagam cheyalandi.
@yerralingannagarirushikesh2442
@yerralingannagarirushikesh2442 Месяц назад
Yes sir
@mrrakeshnaidu9493
@mrrakeshnaidu9493 Месяц назад
Sir charitra telusukovalante yelanti books teesukovali....oka video cheyandi sir
@Swamy-s1h
@Swamy-s1h Месяц назад
దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకు దాని మీద ఒక వీడియో చేయండి
@vishnuroyal5822
@vishnuroyal5822 Месяц назад
Jai hind sir one doubt sir Vedas rayabadinava (written) evaru rasaru.......
@ramuluaitha6352
@ramuluaitha6352 Месяц назад
Sir Rajakiya nayakula Egukashon intust Runchaunnaru
@jagadeeshnaramsetti8059
@jagadeeshnaramsetti8059 Месяц назад
క్రీస్తు పూర్వం & శకం అనే మాటలు వినడానికి బాలేదు సర్! సామాన్య శకం & ముందు అనే మాటలు వున్నాయి కదా గురువు గారు
@Snowdrop1601
@Snowdrop1601 Месяц назад
Guruvu garu meku chala dhanyavadhalu nanu apatinumdo vedhalu amiti vati gurinchi talusukovali anukunna me valla bharatha desam gurinchi telusu kuntunna 🙏🏻. Naku apatinumdo oka anumanam tolichivestundi adaga vacha?
@johnenjoy2375
@johnenjoy2375 Месяц назад
Yenni deesalu unna India lone intha knowledge endhu unndhi? Plz yevaraina cheppandi
@venkatkuna4212
@venkatkuna4212 Месяц назад
Where is the historical proof in India having so many educational institutions in the year 1800 ie 200 years before?Any archilogical department evidences may also please be explained
@devakidevi7097
@devakidevi7097 Месяц назад
Namaste sir, as an inspired women from your talks, I want to invite you to our college to address our students. How to approach you
@lakshmikedari1100
@lakshmikedari1100 Месяц назад
Sir meru kresthupurvam(Before christ) anaru dani gurunchi okasari chepandi...meku motham history telusu ani memu namutunamu...so aa question okasari parsilinchandi,,,,
@RajeshYadav-ew7rk
@RajeshYadav-ew7rk Месяц назад
Yes
@yogiindia3066
@yogiindia3066 Месяц назад
Sir mic🎤 change cheyandi. No Clarity in sound
@projectshivoham111
@projectshivoham111 Месяц назад
❤❤❤
@sodiyabaladrawings6152
@sodiyabaladrawings6152 Месяц назад
Jai Bharat Jai Sanathanam
Далее
ГОЧА ПРО NISSAN 400Z
00:51
Просмотров 35 тыс.
😂😂
00:16
Просмотров 950 тыс.
ГОЧА ПРО NISSAN 400Z
00:51
Просмотров 35 тыс.