భూమి,ఆకాశం కలిసిపోయి ఒక మంచి వాల్ పెయింట్ లా బలే ఉందండి,విజయ గారు,మీరు చేసే ఏ విడియొకైనా పిల్లలకి పాఠాలు వివరించే టీచర్ లా మీ వ్యాఖ్యానం వినేలా అందంగా ఉంటుందండి
Aunandi..చాలా wonderful sceneries ❤️ ఇంతకు ముందు రేడియో లో మాట్లాడారా..టీచర్ గా పని చేశారా అని చాల మంది అంటున్నారు..నేనేమీ స్పెషల్ effort పెట్టడం లేదు..అదే వచ్చేస్తోంది 😄😄
@@srinudamerla2517 alanti viral video vaddule babu..prasantam ga unna jeevithanni center lo nuncho pettadame..poola dandalatho paatu raallu kuda padataayi..😄🙏😜😂