Тёмный

Andamaina Jeevitham: ఒకడికి ఇంత మంది అమ్మాయల | Latest Episode | Dr.Kalyan Chakravarthy | Anchor Jaya 

SumanTV Anchor Jaya
Подписаться 76 тыс.
Просмотров 759 тыс.
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 389   
@neelumaturi5077
@neelumaturi5077 8 месяцев назад
Dr.గారు ఆడవాళ్ళ ప్రేమ గొప్పది కావాలనుకున్న వద్దనుకున్న 80% అలోచించే నిర్ణయం తీసుకుంటారు దివ్య నిర్ణయం 100%👍🏻 దివ్యను చేసుకున్న వాడు తర్వాత బాధపెడతాడు, నిజంగా లవ్ చేస్తే అవతలవల్ల మంచి కోరుకోవాలి అదే నిజమైన ప్రేమ అవుతుంది, జయ మేడమ్ గారు అనిల్ దివ్యను కలప డానికి ట్రై చేయవద్దు మగవాడు ఎప్పుడు మృగమే 40% మాత్రమే గుడ్ వుంటారు 🙏
@NaniBabu-g5t
@NaniBabu-g5t Месяц назад
Lll
@NaniBabu-g5t
@NaniBabu-g5t Месяц назад
❤❤❤❤❤❤❤❤❤
@Prasad-q5x
@Prasad-q5x 10 месяцев назад
సూపర్ సార్.... ఇన్నాళ్లకు ఎంతో మంచి ఎపిసోడ్ చూసాం. ఇందులో మీరు చూపిన పరిస్కారం చాలా బావుంది.
@sandhyavijay8526
@sandhyavijay8526 6 месяцев назад
Dr గారికి ధన్యవాదాలు.. చాల చక్కగా వివరించారు
@muraleesure2702
@muraleesure2702 10 месяцев назад
పరిష్కారం చాలా బాగుంది 👍
@VenuGopal-ur1vl
@VenuGopal-ur1vl 11 месяцев назад
మీలాంటి వారు ఎంతో అవసరం sir సమాజంలో తెలిసి తెలియక తప్పులు చేస్తూ జీవితాలను నాశనం చేసుకొని ఇ రోడ్ మీద పడుతున్న వారికి అన్నీ విధాలుగా మంచి మరియు చెడులను గుర్తు చేస్తూ నిలబడి నందుకు మరోసారి మేడం కూ sir కు పధభి వందనాలు 🙏🙏🙏🙏
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 6 месяцев назад
ప్రేమంటే ఆరాధన,త్యాగం, ఇక్కడ ఇద్దరూ అవకాశ వాదులే,ఇద్దరి లో బలమైన నిరీక్షణ లేదు.ఎవరి ఆట వారిదే.ఎవరౌ దొంగ అంటే చెప్ప లేము,తోడు దొంగలు.ఇక ఎవరు తోవ వాళ్ళు చూసుకోవడమే సరియైన నిర్ణయము.ఈ రోజుల్లో 3సం ,,లు వార్త అందించుకునే అవకాశమే లేదంటే చిత్ర మే.ఇదొక దాగుడుమూతలు మాత్రమే.,ఏది ఏమైనా వారి భావి జీవితాలు ఆనందమయం కావాలని ఆశిద్దాం✋️
@balutv8733
@balutv8733 10 месяцев назад
Tnq sir nenu kuda emostion nunchi bayataki vacha mi videos nu chusee
@sasikumar8014
@sasikumar8014 Год назад
నిజమే కదా ఇంటర్ లో లవ్వు ఏంటి బుద్ధిగా చదువొక్కుండ జీవితంలొ 💕 ఎంత ముఖ్యమో చదువు కూడా అంతే ముఖ్యము మనా గోల్ రీచ్ ఆయిన తరువాత ప్రేమ దోమ అనీ చావండి
@lakshmipulimadhi4303
@lakshmipulimadhi4303 Год назад
?
@paramanallakrishnaswamy8047
@paramanallakrishnaswamy8047 9 месяцев назад
Very good judgement sir TQ
@dhanalakshmi2603
@dhanalakshmi2603 6 месяцев назад
​@@paramanallakrishnaswamy8047€
@ramakanthkorubelli2829
@ramakanthkorubelli2829 5 месяцев назад
​@@lakshmipulimadhi4303❤
@UndurthiRamesh-y3i
@UndurthiRamesh-y3i 10 месяцев назад
నిజాయితీగా ఆడపిల్లలను ప్రేమిస్తే ఇలాగే 😭😭😭😭
@chinthamohan2487
@chinthamohan2487 Год назад
Great doctor garu, Anchor gari
@vijayaprabhakar2548
@vijayaprabhakar2548 9 месяцев назад
తల్లి తండ్రులు ఎంత కట్టుదిట్టం చేసిన ఆ అబ్బాయిని కలవటానికి అవకాశం లేదు అనటం పచ్చి అబద్దం .మనసుంటే మార్గం ఉంటుంది అంటారు పెద్దలు .ఈ అమ్మాయికి కుదిరిన సంభందం వీళ్లకన్నా బాగా రిచ్ అయి ఉంటుంది అందుకే ప్లేటు పిరాయించింది .కానీ డాక్టర్ గారు ఫైనల్ జడ్జమెంట్ మాత్రం చాలా బాగా ఇచ్చారు .ఐ లైక్ ఇట్
@luckylucky-mx8mu
@luckylucky-mx8mu 3 месяца назад
Yes 100 true andi
@Chandrika-mo7ng
@Chandrika-mo7ng 3 месяца назад
Wrong....Richness తో సంబంధం లేదు ఇక్కడ....that's y she came to the place when she returned. What happened after is the SHOCK... seeing him with her best friend Another is...he did not respond when she told her marriage... WORST thg is he sent photo after she left. EKKADA దిగజారిపోయాడు Future lol marriage అయినా బాగుండరు. బెస్ట్ is to say SAFE SOFT GOOD BYES
@jsmkumar2916
@jsmkumar2916 9 месяцев назад
దివ్య కి మంచి సంబంధం కుదిరింది. భవిష్యత్తులో ఏమీ ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఈ నాటకం.
@luckylucky-mx8mu
@luckylucky-mx8mu 3 месяца назад
Yes andi 100 true andi
@PATELCREATIONSKp
@PATELCREATIONSKp 11 месяцев назад
అమ్మాయి మనసులో అబ్బాయి లేడు..క్లోజ్ చిన్నప్పటి ఫ్రండ్స్ నీ కలవడానికి ఎంతగా ఇష్టపడతామో అలాగే Old lover ని కలవడానికి వెళ్ళింది. నార్మల్ గా కలిసింది మాట్లాడింది. అబ్బాయి తన ప్రేమ కి గుర్తుగా ఉంచుకున్న చాట్ వీడియోస్ అమ్మాయి కి పంపేసరికి అబ్బాయి బ్లాక్ మెయిల్ చేస్తాడని బయపడి వాణ్ణి తొలిగించాలని గీత తో చేసిన తప్పుని అడ్డు పెట్టుకుంటుంది. అతను చేసింది తప్పే కావచ్చు, కానీ నిజంగా ప్రేమిస్తే ఆ తప్పును క్షేమించే గుణం ప్రేమికులో ఉంటుంది. ఎందుకంటే అది ఆమె లేదనుకుని చేసిన తప్పు. అయినా అన్ని చూసి ఆ అమ్మాయి అక్కన్నే వదిలేసి ఉండక మళ్ళీ వాణ్ణి కలవడం ఇదంతా ఎందుకు
@Saiyedfarhana143-ld5qf
@Saiyedfarhana143-ld5qf 4 дня назад
Yenddu Ku Aantey Ee Ammai Ki Baga Tellusu Tannu Vadditoh Yella Move Aainadi Anni Ee Sachalannu Vaddi Nundi Tisukovalli Anne Idea Tappa...Ee Menku Attani Paina Yetvantti Prema Leddu Anni Cliyarga Telusta Unddi.. Premaa Annte Abhaillu...Pranam Istaru.. Ammailu Viddu Pote Inkokadu Antaru.. Totally Selfish Ammaillu,
@maheshallagadda9766
@maheshallagadda9766 9 месяцев назад
కారణాలు ఏవైనా డాక్టర్ గారు ముందు చూపు( డాక్టర్ గారు చూసిన ముందు చూపు నాకు అర్థం అయ్యింది )చూసే పరిస్థితి ని చక్కదిద్దారు.... Tq Doctor garu.....
@prasadp.n.v
@prasadp.n.v 11 месяцев назад
సార్.....ఈ వీడియోలో వీళ్ళకి బాగా చెప్పారు....🙏🙏 ఇలా సొసైటీ లో చాలానే జరుగుతాయి..‌.ప్రేమించాక పెళ్ళి చేసుకోవడం కుదరకపోతే గొడవలు , సూసైడ్ లు ఇలాంటివి చెయ్యకూడదు. కొన్ని విషయాలు జరగకపోతే ....మనం ప్రేమించిన అమ్మాయి,ఇష్టపడిన అమ్మాయి బాగుండాలి అని అనుకోవాలి. ఈ ప్రేమ , పెళ్ళి జరగనప్పుడు ,, మన తల్లితండ్రులను , అమ్మాయి తల్లిదండ్రులను బాధపెట్టకూడదు అని. అనిల్ బ్రో.....నీకైతే...లాయర్ చెప్పింది వింటే ...మంచిది. దివ్యని వాళ్ళ నాన్న కూతురులా కాకుండా తల్లిలా చూసుకుని ఉండి ఉంటారు.అలాంటప్పుడు తనకు ఎలాంటి జీవితం ఇవ్వాలి అనేది వాళ్ళకు ఉంటుంది.దివ్య తల్లిదండ్రులతో పాటు నువ్వు కూడా తన సంతోషంగా ఉండాలని కోరుకుని , ఇంకా ఈ విషయంలో కొత్త సమస్యలు తెచ్చుకోకుండా జాగ్రత్తగా జాబ్ తల్లిదండ్రులును బాగా చూసుకో.... అమ్మాయి గురించి ఏడవకుండా...... అమ్మా నాన్న గురించి ఏడువు.....మనసు ఎంతో హాయిగా ఉంటుంది.all the best.. . లాయర్.... ధన్యవాదాలు సార్ 🙏🙏
@PremSagar-dh5tb
@PremSagar-dh5tb 11 месяцев назад
It's all game of Divya to clear herself. Ultimately Anil deprived
@srinivaschalla3964
@srinivaschalla3964 11 месяцев назад
Anil sir cheppinatlu nee future happy maluchuko God bless you
@dhanunjayudutelugu1792
@dhanunjayudutelugu1792 Год назад
మన్మధ సినిమా గుర్తుకొస్తుంది సార్
@mahendersiddi
@mahendersiddi 2 месяца назад
Good suggestion
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv 10 месяцев назад
Dr is a very great person.
@BGanganna-w9n
@BGanganna-w9n 10 месяцев назад
అమ్మ తల్లి చదువుకోమని పెద్దలు పంపిస్తే ఈ లవ్ యు ఏంటమ్మా నీ చదువులో ఒకసారి మీరు ఎక్కడ ఉంటారు ఏమన్నా చేసుకోండి
@mkurmachari2916
@mkurmachari2916 11 месяцев назад
E samajanni chustunte bayamestundhi, doctor garu jaya garu mee opikaku namaskaralu, westren countries ni minchipothondhi mana punyabhoomi
@krishnareddy5629
@krishnareddy5629 10 месяцев назад
డాక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారములండి.
@sudhakarreddypallamreddy469
@sudhakarreddypallamreddy469 6 месяцев назад
😊😊😊😊😅😅😮😅😅
@ramuyadav8126
@ramuyadav8126 4 месяца назад
Your are the great sir
@sanathianuradha4492
@sanathianuradha4492 8 месяцев назад
Dr. గారు బాగాచెప్పారు 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@rameshchinnamgari4502
@rameshchinnamgari4502 Год назад
Very good
@veeraraghavaraobheema6236
@veeraraghavaraobheema6236 Год назад
దివ్య నిర్ణయం కరెక్ట్ sir
@poreekaraghuram7121
@poreekaraghuram7121 4 месяца назад
You are write sir
@chakrapanirapolu3888
@chakrapanirapolu3888 8 месяцев назад
Dr Gaaru ayanana howdy vadili antha samarasya has explained greate hat sap Dr sir thank u
@priyamitracoirproducts8119
@priyamitracoirproducts8119 10 месяцев назад
ఈ స్టోరీ real గా ఉంది, అబ్బయి చాలా real లవ్,,
@EswariJonnada-v3x
@EswariJonnada-v3x 10 месяцев назад
చాలా చాలా సూపర్ గా చెప్పవు తల్లీ
@srikanthgovada58
@srikanthgovada58 10 месяцев назад
భలే ఉన్నారు అందరూ అందరే, సరిపోయింది సంబడం, ఆసరమొస్తే దివ్య కాలు, లేకపోతే గీత చున్ని భలే ఉన్నర్రా
@narayanakongani797
@narayanakongani797 Год назад
Why sir repeatedly posting privious episodes
@srinivasnainis632
@srinivasnainis632 Год назад
ప్రియుడు, ప్రియురాలు మధ్య లో ఒక గర్ల్ ఫ్రెండ్..🤣🤣🤣
@PanchajanyamPanchajanyam-y2z
సార్ ఈ అమ్మాయి ఏదో సినిమా చూసి నట్టు ఉంది... ఆ స్టొరీ మీకు చెప్తుంది
@dundigallajayasree5396
@dundigallajayasree5396 Год назад
Sir meru smuut GA tentatively oopicaga bags chepparusir
@jangamhavish8737
@jangamhavish8737 Год назад
Sir miru great
@pothumarthipothumarthi4244
@pothumarthipothumarthi4244 11 месяцев назад
అంతా...స్క్రిప్ట్
@r.kavitha321
@r.kavitha321 9 месяцев назад
తల్లి తండ్రలు పిల్లల గురించి మంచిగానే ఆలోచిస్తారు గా.....
@TERESAHELPINGHANDSTEAM
@TERESAHELPINGHANDSTEAM Год назад
This Is an Old Episode Madam.... But This Video is Useful For Present Situations....
@sekharraj9597
@sekharraj9597 8 месяцев назад
చాలామంది అమ్మాయిలు ప్రేమ పేరుతో అన్ని అనుభవించేసే సిగ్గు లజ్జ లేకుండా వేరే వాడిని ఇష్టపడుతున్నప్పుడు వారు చెప్పే ఒకే ఒక సమాధానం గతంలో ప్రేమించిన వాడిని నువ్వు నాకు వద్దు అంటారు... ఎంత ప్రాధేయపడిన సరే,,, సొసైటీలో ఇలాంటి వారే ఎక్కువమంది ఉన్నారు... ప్రేమించిన వాడు ఎంత ప్రాధేయపడిన వినరు... నేను కళ్ళారా చూశాను ఒక జంటను... ఐదు సంవత్సరములు లవ్ చేసుకుని నాలుగు సార్లు కడుపులు తీయించుకొని తనకంటే ( ఆ అమ్మాయి కంటే) పది సంవత్సరాల చిన్నవాడు అయినా తన షాపు ఓనర్ కుర్రాడుతో లింకు పెట్టుకుంది... ఐదు సంవత్సరముల ప్రేమను తీయించుకున్న కడుపులను అన్ని మర్చిపోయింది.. ఈ ఐదు సంవత్సరము ప్రేమలో ప్రతిరోజు వాళ్ళు తిరిగారు షికార్లు చేశారు..ప్రతి వారంలో నాలుగు సార్లు అలా ఉండేవారు.... అయినా ఇప్పుడు అవి ఏమీ గుర్తుకు రావడం లేదు ఆమెకు... అతన్ని పూర్తిగా వదిలేసింది.... అందుకే ఇటువంటి ఆడవాళ్లు చాలామంది ఉంటారు అని గంటాపధంగా చెబుతున్నాను
@JohnbabuCherukuri
@JohnbabuCherukuri 9 месяцев назад
అనిల్ you ar great👍
@chandrasekhar-sc4yv
@chandrasekhar-sc4yv 10 месяцев назад
Sir pone elagaina matladavachhu andhukamma options vuntai kadha miru matladutuntey Pawan kushi dialogues la anipinchindhi really nice thank you.sir
@srinivasastudycircle1249
@srinivasastudycircle1249 10 месяцев назад
Very good solution thank you sir
@godgamer4947
@godgamer4947 Год назад
అది నిజంగా ప్రేమించిందా అయితే అట్ల మాట్లాడదు దొంగ ప్రేమలే తమ్ముడు నువ్వు బాధపడకు
@jamibhuvaneswari6534
@jamibhuvaneswari6534 3 месяца назад
Plz tell me Sir Endukante nenu chala ekkuvaga ee mi yokka episode ki conect ayipothunnanu anduke plz tell me Sir
@shaheenabegum5932
@shaheenabegum5932 5 месяцев назад
అనిల్ గీత ని ఎందుకు వదిలేశాడు??🙄🙄 ఇప్పుడు గీత ఏమైంది?? ఇపుడు ఏమో దివ్య కావాలి అంటున్నాడు. చివరికి దివ్య, గీత ఇద్దరినీ మోసం చేసాడు అనిల్
@Saiyedfarhana143-ld5qf
@Saiyedfarhana143-ld5qf 4 дня назад
No Anil Anne Abbhai Manchi Vaddu Ee Iddaru Ammaillu Vadditoh Aadukunnaru...Iddi Fat Nijam Kudda Idde.. Okka Ammai Yemmo Vaddi Ki Cheppa Petta Kunda Velli Poindi, Rendo Ammai Yemmo Vaddi Ni Longatisu Konddi.. Ee Iddaru Donga Mundalle..
@Ianbadboy777gmeill
@Ianbadboy777gmeill 24 дня назад
అమ్మ నువ్వు అతను చేసినపని తట్టుకోలేక పోతున్నావు ఓకే,కాని నువ్వు ఇలా చేస్తుంటే మే అమ్మ నాన్న ఎలా తట్టుకుంటారు వెస్ట్ లండి
@pushpalathapanja1526
@pushpalathapanja1526 8 месяцев назад
Dr'gharu bhagha chepparu 👌👌
@rameshthokala6334
@rameshthokala6334 2 месяца назад
డాక్టర్ గారు మీరు సూపర్ మాట్లాడి నీలాంటి పిల్లలకు ఇలాంటి సమాధానం చెప్పాలి భవిష్యత్తులో చాలామంది తప్పు చెప్తున్నారు సార్
@ramugmp3650
@ramugmp3650 11 месяцев назад
Excellent solution 🙏🇮🇳🙏
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv 10 месяцев назад
He is a super star.
@swamyirekulla1218
@swamyirekulla1218 Год назад
సార్ ఒక విషయం ఇప్పుడు, ఆ అబ్బాయి కి ఆమె చెప్ప లేదు సరే, మరి ఆ అబ్బాయి నిజంగా ప్రేమిస్తే గీత తో సంబంధం పెట్టుకోడు, మల్లీ ఇప్పుడు గీతకు నేను చెబుతాను ఆమెను మానేజ్ చేస్తాను అంటే చాలా తప్పు ఎందుకంటే గీతతో ముద్దు వరకు పోయిన తను, ఆమె ను+ఈ మెను ఎలా అందుకని,ఇప్పుడు ఈమె కు పెళ్లి కుదిరింది+ఈమె కు అతని మీద ప్రేమ చచ్చింది , కనుక అతను గీత తో ఉన్నాడు గనుక గీత తో నే కరెక్ట్. దివ్యను కావాలి అంటున్నాడు అంటే అది యాక్షన్ మాత్రమే.......నాట్ లవ్... ఎందుకంటే డాక్టర్ గారు నిజమైన ప్రేమ అయితే అది గీత మీదికి ట్రాన్స్ ఫర్ కాదు ఇలాంటి దొంగ ప్రేమ ను ప్రోత్సాహించకండ....🙏❓🙏❓🙏
@TELUGUFOODWALAa
@TELUGUFOODWALAa Год назад
Sir e place lo ammai vunna elane chesthundhi a ammaiki avakasam ledhu..... vunte chesedhe.....
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv 10 месяцев назад
దివ్య, u are very lucky. Pelli కాకుండా అతని నిజ స్వరూపం బయట పడినది.
@Vikramgowda01
@Vikramgowda01 10 месяцев назад
Avunu mari nee nijaswaroopam ento
@Saiyedfarhana143-ld5qf
@Saiyedfarhana143-ld5qf 4 дня назад
Mi Bond Ee Ammai Swardaparulu..
@veerrajuv8658
@veerrajuv8658 Год назад
12:42 Hilarious. 😂🤣😂
@Devarapalli
@Devarapalli Год назад
మనసు లోనుంచి తీసేసి న తరువాత మళ్ళ వాడికి ఫోన్ చేసి పిలిచి మాట్లాడడం అమ్మాయి దే తప్పు,
@Aliyaalli2024
@Aliyaalli2024 9 месяцев назад
వాడు ఫొటోస్ వీడియోస్ చాట్స్ షేర్ చేయబట్టే కదా ఈ అమ్మాయి ఫోన్ చేసి ఈ కార్యక్రమం లోకి పిలిపంచింది
@raghavareddy8984
@raghavareddy8984 8 месяцев назад
​@@Aliyaalli2024🎉😊
@jayadevharikrishnan4554
@jayadevharikrishnan4554 8 месяцев назад
BB se a by hu hu hu hu GM by by. By by
@padmavathidevivishnumolaka6581
@padmavathidevivishnumolaka6581 7 месяцев назад
) (kllkle? L l l❤❤❤)) l) kl?
@kedharimanne3127
@kedharimanne3127 Месяц назад
Ww@@Aliyaalli2024 w
@neelumaturi5077
@neelumaturi5077 8 месяцев назад
Dr. గారు మీ ఫినిషింగ్ టచ్ 👍🏻 అనిల్ వక్కడికే కౌన్సిలింగ్ ఇవ్వండి దివ్యను కలపవద్దు, గీత బ్యాక్ గ్రౌండ్ వీక్ అందుకే అనిల్ ఈ నటన 🙏
@kameshavasarala9160
@kameshavasarala9160 Месяц назад
A heading yanti yado so many lovers vunattu
@jamibhuvaneswari6534
@jamibhuvaneswari6534 3 месяца назад
Sir ee andamaina jivitham anna episode s nijama leka kadala
@MrunaliniMs
@MrunaliniMs 2 месяца назад
Calls lo regular ga vinipiche voice enthamandi gamanincharu
@danaboinasatyamnarayana495
@danaboinasatyamnarayana495 Год назад
Manam nijanga okkarini love cheste mana manasulo oka ammai unte vere okkarini mana manasulo ki ranivvakudadhu
@SandalaPrakash-wu5zf
@SandalaPrakash-wu5zf 10 месяцев назад
Very good justice DR sir
@michaelrio9825
@michaelrio9825 9 месяцев назад
Jaya madam naku okkati arthamsidhi vallu eddharu kalisthe valla jeevatham bagundadhu vallaki machi advice chesaru doctor garu meeru thank u ur advice sir
@Dudekuladastagiri-m3v
@Dudekuladastagiri-m3v 9 месяцев назад
మంచి నిర్ణయం తల్లి. జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోని బతుకు.
@prashanthi2778
@prashanthi2778 8 месяцев назад
First love enty love cheyaka pothe brathakalera
@muralijillela7600
@muralijillela7600 Год назад
అనిల్ నువు చాలా నిజాయితీ గల్లా వాడవు గుడ్ సూపర్ అన్న
@ramana-fc1hz
@ramana-fc1hz 11 месяцев назад
😢 b b
@neelakantampalina2901
@neelakantampalina2901 10 месяцев назад
​@@ramana-fc1hz😢
@telugintisampradhayam6769
@telugintisampradhayam6769 Год назад
నాకు ఒక చిన్న డౌబ్ట్ సర్. అనిల్ వేరే అమ్మతో అలా ఉన్నాడని దివ్య అనిల్ ని వద్దు అన్నది,మరి దివ్య కూడా అనిల్ లవ్ చేసింది, మరి వేరొకరిని దివ్య ఎలా చేసుకుంటుంది పెళ్లి.and దివ్య చేసుకోబోయే అబ్బాయితో ఈమె గతం గురించి చెప్పాలిగా,లేకపోతే పెళ్లి అయిన తరువాత తెలిస్తే దివ్య కి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో రేపు దివ్య గురించి కూడా దివ్య భర్తకి అదే ఫీల్ కలుగుతుంది గా,పొరపాట్లు అనేవి సహజం అండి, అలాగే క్షమించే గుణం కూడా ఉండాలి.
@TELUGUFOODWALAa
@TELUGUFOODWALAa Год назад
Super ga chepparu.....
@venkatarao6122
@venkatarao6122 11 месяцев назад
క్షమించడానికి అవకాశం లేక పోయుంది, ఎందుకంటే వేరే అమ్మాయితో చూసింది, ఆ క్షణం లోనే మనసు విరిగిపోయుంది, ఈ కధ ఇప్పటికి సుఖాంతం, మీరు చెప్పినట్లు పెళ్ళి చేసుకున్న భర్త అది టాస్ ఎలాగైనా జరగొచ్చు అది ముందుగా ఎవ్వరూ ఊహించలేరు, ఆ అమ్మాయి అద్రుష్టం, పెళ్ళికిముందు విషయాలు పెళ్ళి తరువాత ఎలా ఉన్నారు, మోసంచేయకుండా అనేది ముఖ్యం, పెళ్ళికాని పిల్లలు ఎలా ఉండాలి అని (ఎంత జాగ్రత్తగా)తెలుసు కోవాల్సిన గుణపాఠం ఈ episode చెప్పింది విన్న వాళ్ళు బాగుపడతారు
@pgprince1796
@pgprince1796 Месяц назад
Magadu enni natakalaina aadathadu Geethatho unnappudu gurthu raleda Divya.Ippudu kanapadesariki prema pongi poinda ilaanti waallanu nammakudadu. Mosali kanneeru malli.
@AE.ranganrtnluGoud
@AE.ranganrtnluGoud 11 месяцев назад
Supar
@badansinghvarma1156
@badansinghvarma1156 2 месяца назад
Divya it is india.we must be in our Indian culture and traditions
@shivakumar-go7vw
@shivakumar-go7vw Год назад
Voice chala videos la same ostundi entii😂😂
@rknaidu5382
@rknaidu5382 10 дней назад
Sir naku counseling kavali endukantte, mee voice, vinakuntte poddu gadavadu, duty chestu mee video vintu meeru cheppe parishkam vinevadini, anduke sir
@hazarathbatta5261
@hazarathbatta5261 8 месяцев назад
దివ్య ఇంకా అవసరం లేదని చెప్పండి సార్,
@gmohanrao1466
@gmohanrao1466 4 месяца назад
అవసరమైనప్పుడు ప్రేమను త్యాగం చెయ్యడం మంచిది. జీవితం అంటే సంతో షముగా జీవించడమే.దొరకని ద్రాక్షస పండుకోసం ప్రయత్నం ఏల. ఈ సొసైటీ లో ఎన్నో అందమైన పళ్లు ఉన్నాయి. దాంట్లో ఏ దొకటి ఎంచుకొ అనిల్. గాడ్ బ్లెస్ యు.
@vijayveda7943
@vijayveda7943 Год назад
మీ "అందమైన జీవితం" కార్యక్రమాన్ని పేరడీ చేద్దాం అనుకుంటున్నాను sir.....మీరు నా మీద కేసులు గట్రా పీతరు కదా....?....pls reply
@drkjuicepoint8088
@drkjuicepoint8088 9 месяцев назад
Top raa sister raa nuvvu
@Prasad12854
@Prasad12854 10 месяцев назад
Oksari physical ga kalavandi anta set avutundi eedhe right solution mind kuda fresh avutundi
@shaikkhajavaliforyou
@shaikkhajavaliforyou 11 месяцев назад
21:00 అయిపోయింది అంతా అయిపోయింది
@rakeshm2949
@rakeshm2949 Год назад
Sir meeku entha patience ekkada nundi vastundi sir ilanti waste stories vinadaniki..
@ponnanarayana9732
@ponnanarayana9732 Месяц назад
Sir Divya chesinadhi thappega sir. 3year avakasem dhorakadha. Sir. Edho Naku thelisindhi cheyputhunnanu. Thappethey kshaminchandi sir
@charansingh-jx3jj
@charansingh-jx3jj Год назад
ఆమె వస్తుందో రాదో అసలు ఉందొ లేదో దాని కోసం ఎంత కాలం ఎదురు చూస్తాడు పాపం ఆమె లేకపోవడంతో ఎవరో ఒకరు తోడు కావాలి కదా అని దివ్యతో ప్రయాణం మొదలు పెట్టాడు అందులో తప్పేం ఉంది
@narasimharao7051
@narasimharao7051 10 месяцев назад
గీతతో
@seekinganswers5075
@seekinganswers5075 6 месяцев назад
Divya kaadhu geetha😂
@radhagadal553
@radhagadal553 11 месяцев назад
🙏🙏👍👍👌👌
@VVRK1968
@VVRK1968 Месяц назад
ఆ ఏజ్ లో అట్రాక్షన్ వెరీ sad....
@KesapragadaHariharanadhaSarma
@KesapragadaHariharanadhaSarma 27 дней назад
ఫోటోలు, మెసేజ్లు స్టారర్ చేసి పంపడమేమిటి
@annian8476
@annian8476 Год назад
నందిగామ లో పార్కు ఎక్కడుంది రా బాబు...
@KondalaRaoBalaga
@KondalaRaoBalaga Год назад
నందిగామ కాదు.నందిగాం(శ్రీకాకుళం జిల్లా).టెక్కలి టౌన్ పక్కన వుండే ఒక మండల కేంద్రం.
@GSkannadiga
@GSkannadiga 6 месяцев назад
Fan you kalyan sir
@NVGAMING143
@NVGAMING143 8 месяцев назад
3 years okkasari ayina call cheyyaledhu ante nammela ledhu okka chans ayina vasthadhi cheyyaledhu.kevalam athani daggara chating videos unnayane ippudu dramalu chesthundhi anthe abbayidhi true love ❤
@sattibabuyerrabalem946
@sattibabuyerrabalem946 Год назад
Dayaa chesi ilanti videos pettaddu, cheyyavaddu... Samajam padavutundhi...
@vivekchamarthy4594
@vivekchamarthy4594 8 месяцев назад
Love kadu kovvu, nowadays children not focusing on academics, no goal No aspirations, no morals, wake up n focus on self development
@crkr1955
@crkr1955 11 месяцев назад
Pl ee love videos aapeyyandi
@chamundeshwarifsb2843
@chamundeshwarifsb2843 10 месяцев назад
Hatsoff you kalyan sir.
@swamyirekulla1218
@swamyirekulla1218 Год назад
హలో డాక్టర్ గారు. గీతను ఏం చేస్తారు, హలో తను ఫోటోలు వీడియో లు వంపించేసి. తప్పు అంటే అది మాట కాదు ఇది జీవితం. గీతా ఈజ్ కరెక్ట్..... 29:11
@badansinghvarma1156
@badansinghvarma1156 5 месяцев назад
Love , Love marriages,live in relationship are only for middle class and high society citizens is only dream. It is not cinema, picture or Instagram or Facebook friends. ARRANGE marriages are our Indian culture and traditions We all Indian citizens are only human beings of India.
@bonalagovardhan6764
@bonalagovardhan6764 2 месяца назад
Reply plz sir
@drkjuicepoint8088
@drkjuicepoint8088 9 месяцев назад
❤❤❤❤❤
@krishnareddykakireddy6227
@krishnareddykakireddy6227 Год назад
No one beats his action 😂
@himabindhubandarla9054
@himabindhubandarla9054 Год назад
Super episode sir
@chiranjeevipoosarla4341
@chiranjeevipoosarla4341 Год назад
Old episode kada
@BhavaniManda-ok5kz
@BhavaniManda-ok5kz Год назад
0y
@rajkusar4013
@rajkusar4013 Год назад
yes very old...కాకపోతే నందిగాంలో అసలు park లేదని నందిగం మనిషే comment లో పెట్టాడు ఇవన్నీ ఫేక్ stories
@jaikcr...jaipadmanayakavel9662
​@@BhavaniManda-ok5kzfrommm
@moulalimeesala163
@moulalimeesala163 11 месяцев назад
anaa super Amaidi natanana west antha estam vunte kachithanga chepedi edhi em ainasare chepedi
@merugalavanya6383
@merugalavanya6383 11 месяцев назад
Sir hostel warden help chastanu andii gaa sir
@KesapragadaHariharanadhaSarma
@KesapragadaHariharanadhaSarma 27 дней назад
మీరు దిలేట్ చేయించాలి
Далее
She Couldn’t Believe I Did This! 😭 #shorts
00:12
Angry bird PIZZA?
00:20
Просмотров 7 млн
AI Summit Saint Lucia
3:21:43
Просмотров 2,4 тыс.
She Couldn’t Believe I Did This! 😭 #shorts
00:12