Тёмный

Andamaina Jeevitham Episode - 128 | Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show 

SumanTV Life
Подписаться 1,3 млн
Просмотров 255 тыс.
50% 1

Watch►Andamaina Jeevitham Episode - 128 | Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show
Welcome to SumanTV Life, where we explore the essence of living a meaningful and fulfilling life. Our channel is dedicated to sharing inspirational stories, life-changing experiences, and valuable life lessons that resonate with everyone where Ramaa Raavi plays a crucial Role in SumanTV Life Channel. Whether you're seeking motivation, guidance, or simply a dose of positivity, our content is crafted to enlighten and uplift your spirit.
Join us for our exclusive Life Journey episodes, where personalities like Ramulamma Priya Chowdary share their insights on life's challenges and triumphs. Dive into our Andamaina Jeevitham series with Dr. Kalyan Chakravarthy for profound moral stories that leave a lasting impact.
At SumanTV Life, we believe in the power of reflection and the importance of cash in facilitating a quality life, from accessing medical facilities to achieving personal goals. Our content spans various aspects of life, ensuring there's something valuable for every viewer.
Subscribe to our channel and be part of a community that cherishes the beauty of life. Engage with our content, share your thoughts, and let's embark on this journey together.
#andamainajeevitham #andamainajeevithamsumantvlife #exclusiveshow #drkalyanchakravarthy #sumantvlife

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 382   
@Mahenderz
@Mahenderz 3 месяца назад
జర విడాకులు ఇప్పించి పుణ్యం కట్టుకోండి సార్.. పాపం అమాయకుడు.. వాడు అక్కడ తింటున్నాడో.. ఎలా ఉంటున్నాడో ఇక్కడిది ఎంజాయ్ చేస్తుంది..
@Mahavi-q2e
@Mahavi-q2e 3 месяца назад
Avnu ippudu idi sudda Pusa laga matladuthundi. Ah amount papam valla husband ki ippinchi dinitho vidakulu ippinchandi.
@tatamic411
@tatamic411 3 месяца назад
నెస్ట్ వాడికి జరిగిన పనిడష్మెంట్ గురించి కూడా మి విడియా దారా తెలియజేయండి సర్
@Satyasri_105
@Satyasri_105 2 месяца назад
Instagram lo chuse vachhina vallu entha mandhi 😂
@KotiPasham
@KotiPasham 2 месяца назад
Nenu insta lo chusi vachhina
@karunakarchoppari1308
@karunakarchoppari1308 Месяц назад
Nenu vachina sathyagaru
@hi-fitelugugamer7983
@hi-fitelugugamer7983 Месяц назад
🙋🏻
@jayendranalam143
@jayendranalam143 3 месяца назад
దానికి అర్జెంటుగా విడాకులు ఇప్పించండి సార్ ఆ భర్తకు న్యాయం చేయండి సార్
@MAHESH-r1r
@MAHESH-r1r 3 месяца назад
కళ్యాణ్ గారు మీరు దేవుడు సార్ ఎంతోమంది జీవితాన్ని కాపాడుతున్నారు నిజంగా మీ ప్రోగ్రాం చూస్తుంటే ఎప్పుడు ఆడది హద్దు దాటకూడదు మీరిచ్చే సలహాలు జీవిత సత్యాలు
@jaganmohan3328
@jaganmohan3328 2 месяца назад
Oo I'll a
@chnageswari6010
@chnageswari6010 3 месяца назад
ఒసేయ్ అసలు నువ్వు ఆడదానివేనా ఆడవాళ్ళ పరువు తీసావు లేని వాళ్ళు లేక చస్తుంటే ఒక్క పూట గడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటే భర్త భార్య ఇద్దరు కష్టపడి పనిచేస్తున్న జరగట్లేదు నీ ఒళ్ళు కొవ్వెక్కి ఓ పదివేలు ఐదు వేలు అంటే ఏదో ఇచ్చావ్ అనుకోవచ్చు 20 లక్షలు ఇచ్చావా మాలాంటి వాళ్లు రెండు జన్మలెత్తిన 20 లక్షల సంపాదించలేదు ఒక పాట గడవడానికి కూడా మేము ఇబ్బంది పడుతున్నాం నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి నీ భర్త ఎంతో కష్టపడితేనే ఏదైనా పని చేసి నీకు డబ్బులు పంపిస్తే నువ్వు వాళ్లకి ఇస్తావా సిగ్గు ఉందా నీకు ఒక ఆడదానివి ఉంది నిన్ను ఇలా మాట్లాడాలంటే ఛీ చి వినడానికి అసహ్యంగా ఉంది
@bandarunaresh921
@bandarunaresh921 2 месяца назад
బాగా చెప్పావు అక్క
@kameswarimaddali9287
@kameswarimaddali9287 3 месяца назад
పెళ్లి అయ్యాక భార్యాభర్తలు దూరంగా ఉండకూడదని అందుకే అంటారు. ఈ ఎపిసోడ్ లో.. 1. భర్త, భార్యని ఒంటరిగా వదిలేయడం తప్పు. Bachelors కి అద్దెకి ఇవ్వడం తప్పు. 2. అత్తగారు ఈ అమ్మయితో ఉంటే , జరుగుతున్న భాగోతం ఆవిడ ఎందుకు కనిపెట్టలేకపోయింది? 3. అతను ఎంతసేపూ డబ్బు పంపడమే కానీ , డబ్బు ఏమి చేస్తోందో కనుక్కోవాలిగా? 4. తాళి కట్టేస్తే సరిపోదు భార్యని ప్రేమగా పలకరించాలి, ఆమె మనసు గెలవాలి. 5. భార్యాభర్తల మధ్య దాపరికాలు లేకుండా ప్రతి విషయం share చేసుకునేలా ఉండాలి. 6. భర్త పాపం అంత కష్ణపడి నమ్మకంగా అంత పెద్ద మొత్తంలో డబ్బు పంపిస్తుంటే నమ్మకద్రోహం చేసింది. 7. అత్తగారు, ఈమె తండ్రి ఏం చేస్తున్నట్టు? పరిష్కారం డాక్టర్ గారే చెప్పాలి. ఆ దరిద్రుడికి మాత్రం చాలా కఠినమైన శిక్ష పడాలి.
@SuryaPrakash-oe5eh
@SuryaPrakash-oe5eh 3 месяца назад
Sistar...miru supar....baga sapport...chesaru...great
@sravanamancha7880
@sravanamancha7880 3 месяца назад
Akka ne explanation super🎉🎉🎉
@kvrkrishnamraju4770
@kvrkrishnamraju4770 2 месяца назад
Ll😊😊😊😊😊😊😊
@kvrkrishnamraju4770
@kvrkrishnamraju4770 2 месяца назад
😊
@OletiLakshmi-ud8cc
@OletiLakshmi-ud8cc 2 месяца назад
సార్ నిజంగా మీరు దేవుడు సార్ ఎన్నో కుటుంబాలు కలుపుతున్నారు వారికి న్యాయం చేస్తున్నారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RadhaPalika
@RadhaPalika 2 месяца назад
Sir maaku konni episode s countinues videos ekkada chudalo theliyadam ledu sir ee episode kudaa countinues ekkada undo theliyadam ledu sir. Sir ante maku theliyali kada sir meeru valla problem ni Ela solve chesthunnaro, matallo ayna cheppali kadandi ,veeti continuoution Ela chudalndi maku konni episode s suspension gaa unnai sir continuation leka next episode ani kottinaa continuoution raavadam ledu sir
@eeshasai1947
@eeshasai1947 3 месяца назад
కరెక్ట్ గా చెప్పేరు డాక్టర్ గారు
@BujjiAnupoju-ny4ep
@BujjiAnupoju-ny4ep 3 месяца назад
నెస్ట్ వాడి కి జరిగిన పనిష్మెంట్ గురించి కూడా మీ మీడియా ద్వారా తెలీజేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఇలా చేస్తూ బెదిరిస్తూ పబ్బం గడిపేస్తున్న వారికి పడే శిక్షలు గురించి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది
@Gokuyt0412
@Gokuyt0412 2 месяца назад
Meru chala manchiga chapu tharu ma in my house your show is no1 thayaralo telangana lo no1 show kavali nanu korkuntunanu ❤😊
@varalaxmi9414
@varalaxmi9414 3 месяца назад
వీడ్ని అస్సలు వదలకండి పాత కేసులో నాలుగు ఉన్నాయి ఈ అమ్మాయి 5 వ కేసు 🤦🏽‍♀️ వీడ్ని ఇలానే వదిలేస్తే ఇంకా ఎంతమంది నీ మోసం చేస్తాడో డబ్బు కోసం 😡😡
@kanyakumari6212
@kanyakumari6212 3 месяца назад
అది ఏం పత్తిత్తు కాదు. దాన్ని vadhaladhhu. దాన్ని బొక్కలో వేయాలి.10 ఏళ్లు వేస్తే బుద్ధి వస్తుంది.
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 3 месяца назад
అత్త సొమ్ము అల్లుడి దానం అన్నట్లు మొగుడి కష్టార్జితం మిండల పాలు
@Kothapallinagaraju-fu7xp
@Kothapallinagaraju-fu7xp 3 месяца назад
Correct medam
@Sandy03-t7k
@Sandy03-t7k 3 месяца назад
​@@Kothapallinagaraju-fu7xp mindala ante
@sivadsiva1666
@sivadsiva1666 2 месяца назад
😂😂
@brightstarproductions773
@brightstarproductions773 2 месяца назад
Yes Alaney undi Samajam
@JinkaRaghuveer
@JinkaRaghuveer 3 месяца назад
కొవ్వు పట్టి..మదమెక్కి,, తినింది అరగక... జిల తీరక..కామంతో కోర్టుకు చచ్చి చేసుకుంది దరిద్రపు ముండ..దీన్ని నమ్మి అంతా డబ్బులు ఇవ్వడం కూడా భర్త తప్పు..మాయాజాలం చేసింది..మోసం చేసింది.. భర్తను వంచించింది..ఈ ముండ నాశనం కావాలి తప్ప బాగుపడకూడది..సంతోషంగా బతకరాదు..దీన్ని అయ్యో పాపం అంటే పురుగులు పడి చస్తారు...
@madhuri539
@madhuri539 3 месяца назад
Asalu iddaru ladies vundi paina 4 gents ki room rent ki evaranna istara buddi vunda a husband ki vallu drink chestaru bachelor's risk kada e rojullo evvaru ala rent ki ivvatledu neeku enduke vaditho chatting close ga matladatam nee husband ninnu nammi vere place lo job chestunte nuvvu Prema ikkada vetukkunnava malli college days lo elanti abbayi kavalo alantivadu antunnavu neelanti vallu ila chesi andaru wives inte ani stamp veyistunnaru manchiga vunde wife meeda ilanti programs choosi husband's doubt padi herass chestunnaru
@aacrazykids
@aacrazykids 3 месяца назад
ఏమి పోయేకాలం ఈ ఆడపిల్లలకి, అంత కోరికలని అనుచుకోలేని స్టేజ్ లో ఉంటున్నారా. సొంత వాళ్ళనే నమ్మలేని రోజులివి, ఎవడేఎవడినో నమ్ముతున్నారు,ఏవేవో చేస్తున్నారు. ఏమి కర్మ ర నాయనా. అసహ్యం వేస్తుంది ఈ ఆడపిల్లలు చేసే చేష్టలు చూస్తుంటే.
@crazyboysss7572
@crazyboysss7572 3 месяца назад
దానికి విడాకులు విప్పించి తన భర్త కి నాయ్యం చేయండి కళ్యాణ్ గారు. జయగారు. దాన్ని విడాకులు విప్పించండి
@ramad8886
@ramad8886 3 месяца назад
ఆడ పిల్లలు చండాలం, చి how to create awareness and make them see sense in what they are upto
@SrinuDasari14143
@SrinuDasari14143 3 месяца назад
20 lacks వాడికి ఇచ్చే బదులు...., మూడ్ వచ్చినపుడు ఒక కాల్ బాయ్ నీ బుక్ చేసుకున్న సరిపోయేది కదా......😢 ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు....?
@devadaschavali6148
@devadaschavali6148 3 месяца назад
Pelli అయ్యాక వాడు నీకు అంత మంచివాదుగా కనిపించడా తల్లి .వాడు ఏమన్నాడో విన్నావా నువ్వు dabbuichav .వాడు నీకు సుఖమిచాడు.మీ ఆయన కష్టార్జితం ఇలా చేయడానికి సిగ్గు లేదు .కామంతో కళ్లు ముసుకు పోయాయి దొంగ ముండా నిన్ను ఎవడు క్షమించడు ఆ dr kalyanam, జయ తప్ప.ఆయన దగ్గరికి కౌన్సెలింగ్ వెళ్ళు బాగా సరి చేస్తాడు .ఆయనికి కూడా మంచి వ్యాపారం
@telanganamanadi
@telanganamanadi 3 месяца назад
మంచిగా DENGI DENGI ఉన్నాడు,దాని దగ్గర ఏమీ లేదు ఇప్పుడు. భర్త వదిలేస్తే బెస్ట్
@Kumargkumar-d5g
@Kumargkumar-d5g 3 месяца назад
అయ్యా మీరు అందరికంటే పెద్ద నటులయ్యా . మెదట అతని పేరుకూడా తెలిదుమీకు తరవాత అతని పూర్తిపేరు అతనిపై వున్న కేసులు fir నెంబర్లు అన్ని క్షణాల్లో ఎలా తెలిసాయో 😂😂😂😂
@arunb9
@arunb9 3 месяца назад
Vellaki every case backwork jarugurhundhi anta
@shailajaramesh1426
@shailajaramesh1426 Месяц назад
నాకు అదే అర్థం అవలే నేను అదే షాక్.అయ్య అన్నీ ముందే.ఎలా తెలిసాయి అని
@Venkatav9
@Venkatav9 3 месяца назад
Meeru next step teesukuni....malli video cheyandi....appudu nammutham...
@Flyingvlogs2024
@Flyingvlogs2024 3 месяца назад
నీ నమ్మకం ఎందుకు వాళ్లకు 😂 వాళ్ళు వచ్చిన బాధని తీర్చారు ఖతం
@sunilkumarp88
@sunilkumarp88 3 месяца назад
Sir please help her and handover him to cyber crime sir. We need the final episode of this... to know how punishment can be given to this type of case
@puttammagm6282
@puttammagm6282 3 месяца назад
Sir meeru god sitr ❤❤❤❤
@vanamnikitharaj4106
@vanamnikitharaj4106 3 месяца назад
Intha murkulu bhoomi ki bharam sir.! Today this girl and tomorrow somebody else.
@divyavani6358
@divyavani6358 2 месяца назад
Vadiki ichina punishment ni kuda chupinchandi so that ala cheyali Ani variki edi oka manchi lesson avtundi
@harindarrao4467
@harindarrao4467 3 месяца назад
25 lk ఎలా ఇచ్చావు అంటున్నావు నీకు సిగ్గు లేదా😂😂
@anuradhagadicherla7661
@anuradhagadicherla7661 3 месяца назад
Jaya madam vaadini నాలుగు పీకి అప్పుడు జైలో వేయించండి వాడికి చక్రవర్తి గారి తో surgery చేయించేస్తే life long Maro aadadaanivaipu chudadu chusanu veedemi evvadu vallu aemi ఎవారు
@KhajaAbbu-d1v
@KhajaAbbu-d1v 2 месяца назад
కళ్యాణ్ సార్ గారు మీరు చాలా గొప్ప దేవుడు సార్ ఎంత పెద్ద సమస్య అయినా మీ ముందర ఉంచితే తప్పకుండా పరిష్కారం జరుగుతుంది సార్ మీకు ఆ దేవుడు అద్భుతం మహా అద్భుతమైన బ్రెయిన్ మీకు ఇచ్చారు సార్ అందుకే మీరు ఈ సమాజ సేవలు సుమన్ టీవీ తో మీరు మాకు పరిచయం అయ్యారు మీ పిల్లా పాపలకు చల్లగా చూడాలని ఆయుష్ ఆరోగ్యాలు మంచిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను ఇలాంటి ప్రోగ్రాములు మరెన్నో ఎందరో జీవితాలని కాపాడాలని మనసారా కోరుకుంటున్నాను సార్
@KhajaAbbu-d1v
@KhajaAbbu-d1v 2 месяца назад
ఇట్లు ఎండి కాజా వనపర్తి జిల్లా కొత్తకోట
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 3 месяца назад
న్యాయం జరగాలసింది భర్తకి, fat ఎక్కువై దిగజారినందుకు ఫలితం అనుభవించక తప్పదు, ఈమె ఏం కాలేజీ స్టూడెంట్ కాదు కదా, మోసపోయాను, తప్పు చేసాను అని తప్పించుకోడానికి. Of course వాడికి కఠినంగా శిక్ష పడాలి, ఇలా పెళ్లికాని పిల్లల్ని చేస్తే వాళ్ళు, తల్లితండ్రులు చావాలి కనుక వీడిని stop చెయ్యాలి, కానీ ఇలా పెళ్లయ్యి కామంతో,కొవ్వుతో దిగజారిన వాళ్లకు గట్టి lesson.
@kalavathi-bv4rz
@kalavathi-bv4rz 3 месяца назад
Sir n jayagaru ollu balisi tappu cheste magadaina adadaina exquge chesi. Nyayam chesi enkokariki anyayam cheyyakandi🙏🙏
@somkumarsalendra3966
@somkumarsalendra3966 3 месяца назад
Akali nidra maani సంపాదించిన సొమ్ము నీ సుఖానికి వాడుకున్నావు
@RaviKumar-du5qr
@RaviKumar-du5qr 2 месяца назад
So nice message sir 👌👌🙏🙏🙏💐💐💐💐💐
@aindlaashok557
@aindlaashok557 3 месяца назад
డాక్టర్ గారు ఆమెకు పచ్చి గడ్డి బాగానే పెట్టారు కాని మరే ఆడది కాదు . సుఖము కొరకు ఇంతలా దిగజారి బ్రతకాల. వాడు అయితే పెద్దా పోరంబోకు గాడు అనుకుంటా, వాడి జీవిత చరిత్ర చూస్తే ఎంత శాతం మేరకు సమాజంలొ జీవించే అవకాశం ఉందో తెలుస్తుంది. అమే ను బ్లాక్ మెల్ చెయ్యకుంటే ఈ కేసు డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఉండేది కాదు వొళ్ళు బలిసిన స్ట్రి అంత డబ్బు ఇచ్చింది. ఆ డబ్బు భర్తకు ఇవ్వాలి అనుకుంటే బయట ఎవడికో గాలం వేసి ఇచ్చేది. అమే చెప్పిన , నచ్చిన రుచులు అన్ని వాడు కల్గి ఉన్నాడు 20 లక్షలు కాదు అవసరం అయితే 20 లక్షలు ఇచ్చేది ఇంకా భర్త అడ్డంగా ఉన్నాడు అనుకుంటే భర్తను కూడా బోలె బాబా దగ్గరకు పంపి కథను సుఖాంతం చేసేదే కాని భర్త కు ఇంకా ఆధార్ కార్డు pvc Card అనుకుంటా ఆధార్ కార్డు చినిగిపోలే. భర్త అదృష్టమో దురదృష్టమో కాని ఇప్పుడు ఈ సినీమా చూసీ ఆనంద పడి బార్య త్యాగాన్ని చూసీ ఏ దేశంలో గుడు కట్టుకుంటాడో చూడాలి.
@DurgaBhavani-n5x
@DurgaBhavani-n5x 3 месяца назад
@pydirajusirimalla3784
@pydirajusirimalla3784 3 месяца назад
వాడిని వదలొద్దు స్టార్
@SatyaVarahiCreations
@SatyaVarahiCreations 3 месяца назад
people yela vunnaru ante Doctor garu Jaya garu Srivani garu Ramya madam vunnaru le manam ami chesina vallu chusukuntaru le ani tappula mida tappulu chesestunnaru
@CharanFF69
@CharanFF69 3 месяца назад
Chala manchi program
@SandeepReddy-er1gb
@SandeepReddy-er1gb 2 месяца назад
Hi
@Kothapallinagaraju-fu7xp
@Kothapallinagaraju-fu7xp 3 месяца назад
Doctor garu. Vaditho matladadam Super sir vadini baydhirinchhadam super Vadiki bhayam puttindhi
@somkumarsalendra3966
@somkumarsalendra3966 3 месяца назад
వీడికి మాములు బలుపు లేదు
@kalavathi-bv4rz
@kalavathi-bv4rz 3 месяца назад
Sir elantivallanu allow cheyyakandi sir edi Mee job kadu sir meeku bad name🎉🎉🎉
@SandeepReddy-er1gb
@SandeepReddy-er1gb 2 месяца назад
Avuna
@devadaschavali6148
@devadaschavali6148 3 месяца назад
భర్త ఎక్కడో వుండి కష్టపడి డబ్బు పంపుతుంటే కొవ్వు బట్టి ఎవడినో తగులుకుని కష్టార్జితం వాడికి అప్పజెప్పి వాడి సంక నాకు ఇపుడు.నీకామం కొవ్వు ముదిరి వాడితో పడుకున్నావ్.అయ్య Dr meeru Mee sutti apandi.Mee suport ఎందుకు ఈమెకి .ఈమె చేసింది కరెక్టే నా.భర్తని మోసం చేసి ంది,4 గురితో పడుకోవాల్సింది.వింటుంటే అసహ్యంగా వుంది.dr Mee pandityam apandi sir
@Kumargkumar-d5g
@Kumargkumar-d5g 3 месяца назад
ఇదో పెద్ద ఫేక్ ప్రోగ్రాం అని చాలా మందికి తెలిసిపోయింది సార్ 😂😂😂😂😂
@srinivaskummari4545
@srinivaskummari4545 2 месяца назад
Antha kalpitham.......
@parvathisathya2724
@parvathisathya2724 2 месяца назад
Avunaaaaa
@ramureddi8082
@ramureddi8082 2 месяца назад
Naku ade doubt
@SuperThanish1262
@SuperThanish1262 2 месяца назад
Ooh nenu nijam anukunna
@Sri-800
@Sri-800 Месяц назад
Idi fake programme ani confirm chesav ante definite ga akkada aa photos lo vuna ammayi tho edavapani chesindi nuvenemo ani doubt, pls confirm
@attotasaradhi8024
@attotasaradhi8024 3 месяца назад
మీ గురించి.. మీ ప్రోగ్రామ్... గురించి ... జనం ఏమనుకుంటున్నారో మీరే చెప్పకండి... సిగ్గేస్తుంది.
@nagaseshaiahthota3249
@nagaseshaiahthota3249 3 месяца назад
Husband waste fellow. How he can give lakhs of rupees to his wife.
@VishnuShetty-t5l
@VishnuShetty-t5l 3 месяца назад
any video ladies voice samega undi
@Manepallimanisha
@Manepallimanisha 3 месяца назад
For everyone who says idi fake prgm ani, might be its fake or created but creates a lot of awareness 😊 So see n learn.. Most importantly ladies 👍🏻
@SandeepReddy-er1gb
@SandeepReddy-er1gb 2 месяца назад
Avuna
@SandeepReddy-er1gb
@SandeepReddy-er1gb 2 месяца назад
Hi gm
@Manepallimanisha
@Manepallimanisha 2 месяца назад
@@SandeepReddy-er1gb Nenu specific ga ladies ki imp ani chepanu sir
@SandeepReddy-er1gb
@SandeepReddy-er1gb 2 месяца назад
Where from Ala undi marriage life
@SandeepReddy-er1gb
@SandeepReddy-er1gb 2 месяца назад
Reply
@nethraaj7557
@nethraaj7557 3 месяца назад
Andamaina Jeevitham Episode - 128 ,,, Hope the Guy gets extreme punishment..
@safoorabhanu2721
@safoorabhanu2721 3 месяца назад
Naku Ardham Aiyyendhi Doctor Garu Donga E Rupam Lo Kuda Vastunnaru Vammo Donga Prema Lu Ekkuva Aiyyendhi Money Kosam 😢😢😢
@santharangarajangansharang4398
@santharangarajangansharang4398 3 месяца назад
Adapillujsgrathgavundodhs mogapillalichypydhikadhu thu
@koodykoo6115
@koodykoo6115 3 месяца назад
Why do these husbands think that their wives will keep their legs closed even if they are missing for months ?
@OletiLakshmi-ud8cc
@OletiLakshmi-ud8cc 2 месяца назад
సార్ దయచేసి విడాకులు మాత్రం ఇప్పించండి అతను చాలా మంచివాడు ఈవిడ అతనికి కరెక్ట్ కాదు
@AarvinRoy
@AarvinRoy 3 месяца назад
Next emayendhooo chepandi.....
@Nandinitwo.oooooo-od7zo
@Nandinitwo.oooooo-od7zo 3 месяца назад
Kosi karam petteyandi sir, next vere adapilla bali avvakunda vuntundhi, ilanti ammayi gurinchi kakapoyina vere ammayila kosam baga bhudhi ravali vadiki
@pavanjammala3952
@pavanjammala3952 3 месяца назад
Dani ki Vallu kovu pati vani vadukundhi vadu dini vadu kunadu antha
@pavanjammala3952
@pavanjammala3952 3 месяца назад
Vadika anduku punishment Mari amki ladha punishment
@Nandinitwo.oooooo-od7zo
@Nandinitwo.oooooo-od7zo 3 месяца назад
@@pavanjammala3952 ameki kuda valla ayanaki cheptha annaru, a abbayi idhi oka thappe chesunte nenu assalu comment pettedhanne kadhu a kukka paina 4 cheating case lu vunnayi vadu evadu train lo ammayini muttukodaniki em hakku vundhi cheppandi ala entha mandhi adapillalu suffer avutharu ilanti kukkala valla
@SandeepReddy-er1gb
@SandeepReddy-er1gb 2 месяца назад
Hi
@sreelatha9331
@sreelatha9331 3 месяца назад
Suman TV andhamaina jeevitam ki request please don't take such stupid cases. Vinadaniki chaala asahyamga undi. Ento Mandi lokam lo vividamaina baadhalu anubavistunnaru. Nenu kuda enno baadhalu paddanu. Manchi nyayamga dharmamga nadichukune vallaki Mee program upayogapadali kani Ila chendalanni vintunte chaala chiraku gaa undi. Oka chetta cinema chuste mood spoil aipotaadi.. ee program vinnaka Anni undi kovveki vedavveshalu vese vallu enta Mandi unnaro anipistundi. These people don't deserve life. They don't even respect money, their own body. Life is such a trash for such people
@sudharanikandikattu3950
@sudharanikandikattu3950 3 месяца назад
Husband di thappu thanani vadili vellakudadu pillalu kuda leru
@sivasai5775
@sivasai5775 3 месяца назад
Em moham petukoni aa maata antunaavv siggu ledaa niku..... Thuuuuuuu.....
@SandeepReddy-er1gb
@SandeepReddy-er1gb 2 месяца назад
Hi
@bmdvaseem1268
@bmdvaseem1268 3 месяца назад
Denikii brotal house ki pampcthdi
@fayazkhan3401
@fayazkhan3401 3 месяца назад
Kalyan sir good doctor and straight forward person ❤❤❤
@maheshaurugani2001
@maheshaurugani2001 3 месяца назад
Part 2 kavali
@surekhatirumalasetty9414
@surekhatirumalasetty9414 2 месяца назад
Next vedio kuda pettandi please sir vadi pogaru thaggali memu adi venalu
@sridevi6834
@sridevi6834 3 месяца назад
Evi anni samjamalo jaruguthunnavi
@SandeepReddy-er1gb
@SandeepReddy-er1gb 2 месяца назад
Avuna kada
@srikrishnajanga6171
@srikrishnajanga6171 3 месяца назад
Asalu ilanti kama lanjalanu kshaminchakudadu. Dabbulu elago poyayi mundu deeni gurinchi barthaku cheppi divorce ippnchandi. Athanni deeni nunchi kapadandi.😂😂😂
@kiranmayeefernandes3667
@kiranmayeefernandes3667 3 месяца назад
Great Awareness episode
@ThalluriNagamani-bq5ld
@ThalluriNagamani-bq5ld 2 месяца назад
Sir Meru super sir
@kavithaprakash5694
@kavithaprakash5694 3 месяца назад
Valla husband ki cheppandi divorce ippincheyandi plzzz
@91rummy
@91rummy 3 месяца назад
Amma thalli.. 20lakhs aa!! Sampadisthey thelusthundi yentha kalam paduthundo aa amount dachataniki.. Chi chi.. ma ayana kuda travel chestharu.. intlo nenokkadanney unta varala tharabadi.. ee type lo yeduruga unna vallani thagulukovalani yeppudu anukoledu.. chi.. Athanni police laki aithey surrender cheyali.. inni caselu unnavadu baita yelaa thiruguthunnadu? Police lu pattinchukoledaa?
@ganeshmedia6047
@ganeshmedia6047 3 месяца назад
ఆమెకు బాగ గడ్డి పెట్టండి
@attotasaradhi8024
@attotasaradhi8024 3 месяца назад
ఇవన్నీ నిజమైన వేనా... అలా లేకపోతే ఇది ఒక పెద్ద స్కాం...
@sumansms718
@sumansms718 2 месяца назад
Peddha scam bro
@seekinganswers5075
@seekinganswers5075 3 месяца назад
Jaya garu meeru eye shadow color thagginchandi please
@naturewalkandfamily
@naturewalkandfamily 3 месяца назад
Vadini vadalakandi sorry vadini jail lo pettandi
@ganeshrathlavath1921
@ganeshrathlavath1921 2 месяца назад
Real❌reel✅
@geetaganesh2435
@geetaganesh2435 3 месяца назад
Real program. Awareness for ladies.
@sudharanikandikattu3950
@sudharanikandikattu3950 3 месяца назад
Antha sampadinche husband ninnu yenduku tesukuni vellaledu
@sivasai5775
@sivasai5775 3 месяца назад
Akada em problems vunnayo niku em telusu ameki em kastam rakudani atanu anukonnadu ...
@penkeyindu
@penkeyindu 2 месяца назад
That guy should be punished, i have faith on justice.Have to be patience even that girl should have common sense. Literally is she is matured ?.
@kanyakumari6212
@kanyakumari6212 3 месяца назад
వాడే కాదు. ఈ ఆడది కూడా ఈక్వల్ తప్పే చేసింది. సాయి దీన్ని మోసం చేశాడు. ఇది మొగుడిని మోసం చేసింది. సాయి తో పాటు దీన్ని శిక్షించాలి. మధ్యలో మొగుడు బాకరానా. పెళ్లి చేసుకోకుండా అందరితో ఇది తిరిగితే దాని charactar కి సరిపోయేది. మొగుడు ఎక్కడో వేరే దేశంలో సంపాదిస్తూ, దీన్ని నమ్మి డబ్బు పంపాడు. అసలు బాధితుడు మొగుడు. దీని సంగతి మొగుడికి తెలియాలి. పెళ్ళాన్ని కంప్లీట్ వెనకేసుకు రావద్దు. Ranku పోయిన ఇద్దరికీ శిక్ష పడాలి. ఇట్లాంటి లేడీస్ నీ రక్షిస్తే వివాహ వ్యవస్థకు రక్షణ వుండదు. మొగుడు పోస్ట్ vestaa. నిజంగా న్యాయం జరగాలి అంటే మొగుడికి, అత్తకి, దాని పేరెంట్స్ కి అందరికీ చెప్పాలి. సిగ్గులేని ఆడది. ఆడజాతికే అవమానం. డబ్బు మ్యాటర్ బయటకి రాకపోతే మొగుడిని ఎంతకాలమైనా మోసం చెయ్యగలు. పత్తిత్తు నాటకాలు ఆడుతోంది. ముందు సాయి గాడి సంగతి తేల్చి, తరవాత దీని సంగతి కూడా తేల్చాలి. Vadhaladhhu. పరువూ తీసి, విడాకులు ఇచ్చి వదిలేయాలి.ఏమైనా ఆ మొగుడికి న్యాయం జరగాలి.
@sunilkumarp88
@sunilkumarp88 3 месяца назад
Dr. Kalyan Chakravarty sir and Jaya ma'am excellent job
@aavaninaidu6556
@aavaninaidu6556 3 месяца назад
Induke andralo 17 vochaka peli chesi tholaginchukuntunaremo .mogudu tho sarasalu poi parai vadu tho srungaram ento thu
@SandeepKumar-ey3tf
@SandeepKumar-ey3tf 2 месяца назад
Chaa Ramya madam untey kekaa unteydi vadikii
@alakshmisai9341
@alakshmisai9341 3 месяца назад
Why don't you give updates?
@shaiknijam7336
@shaiknijam7336 3 месяца назад
న్యాయం చేయండి సార్
@prasadg9851
@prasadg9851 3 месяца назад
రిపీట్ ఎపిసోడ్
@nagamaninagamani6168
@nagamaninagamani6168 3 месяца назад
Sir nenu Vasa chipputokotadi
@kondareddytalasani3055
@kondareddytalasani3055 3 месяца назад
Medam & sir mee episodlo byakgravd musik maa chevulu pagilipotunnayee adi tagginchandi please
@sivakumar-xc8vp
@sivakumar-xc8vp 3 месяца назад
VADI NUMBER NAKU IVVANDI SIR VADU INDIA LO YEAKDA UNNA NA KODUKI UNTADI SIR NA CHEATOLO UNTADI SIR VADIKI VADU NUMBER IVVANDI SIR NA KODUKI NA CHEATOLO AYYIPOTHADU SIR
@SangamreddyEshwar
@SangamreddyEshwar 3 месяца назад
Sir vaniki pogaruchala vundhi mana chatam gurcchi telesatalltt chayandi madam pls
@kavithaprakash5694
@kavithaprakash5694 3 месяца назад
Valla husband ki and vadi parents ki andhariki cheppandi plzzzzz
@SandeepReddy-er1gb
@SandeepReddy-er1gb 2 месяца назад
Hi
@sunnybhai3142
@sunnybhai3142 3 месяца назад
anni episodes lo ee episode bhagundi Sir
@Jayapadala05
@Jayapadala05 2 месяца назад
భయం వేసింది
@munjetikrishna4220
@munjetikrishna4220 3 месяца назад
This fellow seems to be well established criminal and blackmailer, deserves to be behind the bars!!
@vedanthg7432
@vedanthg7432 3 месяца назад
Jayagaru ke 🙏🙏🙏🙏🙏
@karrisuresh2940
@karrisuresh2940 3 месяца назад
Sir what happened after this episode, please telecast that remaining story, when that episode 2 telecasted then after others will controlied.
@gaddamajaykumar57
@gaddamajaykumar57 2 месяца назад
Alage valla iddhariki divorce ippiyandi ledante jeevethantam narakan chusthu chasthadu
@burfi-ei2iz
@burfi-ei2iz 3 месяца назад
Kovvekki chesina pani chalaka photos videos pendrive kuda pampindi siggu lekunda, motham husband ki pampinchandi
@VijayaLakshmi-kx7ff
@VijayaLakshmi-kx7ff Месяц назад
What happened to that case did he give that lady 20- lakhs sir Jaya madam
@muniswamy9191
@muniswamy9191 3 месяца назад
Sir vadi Jeevitham mottham jyluloney Undali . please
@VenkateshVenky-cj2ui
@VenkateshVenky-cj2ui 2 месяца назад
డాక్టర్ గారు, ఇదంతా కామన్ సార్ ఎందుకు అంటే విదేశాలల్లో ఉండడం ఈ ఆడాళ్ళు ఇలా చేయడం మామూలే ఐపోయింది సార్.
@shiva-zz9qs
@shiva-zz9qs 2 месяца назад
papam aa avidaku nayam cheyyandi sir avidadhi pappe
@jvdatta
@jvdatta 3 месяца назад
అందుకే evvarini నమ్మడానికి లేదు ఈ రోజుల్లో, wife , son , mother, father, brother, sister, close friend, neighbor, anyone. If you are earning, everything must be in your control, if you are going abroad, arrange cc cameras and monitor everything in your house.
@MubeenAfiya
@MubeenAfiya 2 месяца назад
Next episode wanted
@guttulapadmanjali5182
@guttulapadmanjali5182 3 месяца назад
Yavanam kataysindhi (Jaya chithra & Krishnam Raju) movie 🎥🍿
@mohammedasma-ni9lp
@mohammedasma-ni9lp 3 месяца назад
Cha amchi program mivala kumttamadi maruttatuu
Далее
V16 из БЕНЗОПИЛ - ПЕРВЫЙ ЗАПУСК
13:57
Сколько стоит ПП?
00:57
Просмотров 173 тыс.