ఏమి వినకుండానే విషయం అర్ధం అయినది. జన్మ యిచ్చాక జీవితం యివ్వాలి. జీవితంలో ఆడంబరం లేకున్నా ప్రేమ ఆప్యాయతలు కనీసం వుండాలి అవే మధుర స్మృతులు గా మిగులుతాయి. తల్లి చిన్నపుడు తినిపించిన పచ్చడి ముద్దలు. అలానా పాలనా అదే బిడ్డకు ముసలి తనం వరకు గురుతు వుంటాయి. ఆ పాప గొంతులో ఆవేదన అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది Sir...