Тёмный

Andamaina Jeevitham Episode - 36 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show 

SumanTV Life
Подписаться 1,3 млн
Просмотров 556 тыс.
50% 1

Suman TV Life :
How cash plays a vital role in our life?
Medical facilities: individuals get quality medical aid only they're ready to obtain the services in terms of Mastercard or money. If they are doing not have cash, they'll solely dream of about to the doctor and find medicative treatment. it's needed to fulfill the fees of the doctor and value of medicative producing.
Money will undoubtedly obtain happiness: individuals with cash can purchase homes and vehicles of their selection. they'll rule the roost within the materialistic world. If they're ready to fulfill the needs, people wouldn't feel jealous of others. they're happy and contended as cash will fund their lavish variety of living.
Symbol of authority: cash generates power and authority which each and every lady loves. It works like associate degree aphrodisiac that will cement the bond between the couples. Since cash is in abundance, spouses don't fight with one another and live an exquisite life. they'll afford to interact within the activity of their interest regardless of however expensive it's.
Barometer of success: regardless of what individuals say, cash continues to be the measuring system of success. people United Nations agency have gotten a large bank balance and live a flashy life style. talent bravery, appearance, temperament, power, and status ar the parameters to gauged someone and that they will solely be achieved with the assistance o9f cash in life.
Fit life: A match and healthy life isn't attainable if you're a poor man. people that ought to often worry regarding daily bread and butter cannot consider developing a fitness regime for themselves. If you're flush with money, it's attainable to hitch the gymnasium of selection and endure coaching beneath the direction of practiced instructors.
People trying to develop their physique ought to have ample cash to shop for supplements as they're expensive . additionally, developing the temperament conjointly needs the magic greenbacks. garments that outline the looks of the person will solely be purchased with cash.
Money defines relationships: it's unhappy however true incontrovertible fact that majority of relationships within the world is predicated on the flow of cash not solely in skilled however conjointly in personal house. As someone, you ought to keep away from the buddies United Nations agency are money parasites. they'll cause you to poor man by the time you notice what's happening. Avoid relationship with women United Nations agency are solely when your cash and treat you as their steady. a real friend can ne'er enable you to waste cash on excess expenditure particularly on his or her comfort. Learn to avoid wasting hard-earned wealth and invest showing intelligence in leading a cheerful and healthy life within the future.
#sumantvlife #AndamainaJeevitham #DrKalyanChakravarthy #RealShow #Exclusive
Follow us on Facebook Page :
/ sumantvlife

Опубликовано:

 

22 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 882   
@rajeswarimule8634
@rajeswarimule8634 2 года назад
ఈ పోగ్రామ్ అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం
@nenavathmaruthi2318
@nenavathmaruthi2318 2 года назад
Naku kuda. Same. Nenu kuda. C hala edhuru chusthannanu
@lakshmijayanthi3520
@lakshmijayanthi3520 2 года назад
ఈఎపిసోడునాకూఇషటమేనండీజనంఏలావునారూఈజనంఎలాతయారౌతునారూ
@jarupativimala4294
@jarupativimala4294 2 года назад
Naku kuda chala eshtam
@nenavathmaruthi2318
@nenavathmaruthi2318 2 года назад
Same. Naku kuda
@nenavathmaruthi2318
@nenavathmaruthi2318 2 года назад
E show valla konni jivithala gurinchi anbhavam telusthunndhi
@Rajibujji-je1lf
@Rajibujji-je1lf 2 года назад
ఎలాంటి సమస్య ని అయ్యిన చేలా కూల్ గా సర్దిచెప్పగలరు సార్ మీరు 👌👌👌
@a.manjulareddy9947
@a.manjulareddy9947 2 года назад
విడాకులు ఇచ్చేయండి వినితో అస్సలు ఉండకూడదు అతను మీకు ఎంత అవసరమో మీరు అతనికి అంతే అవసరం ఇంత అహంకారంగా ఉండే మగాళ్ళతో ఉండకూడదు
@naaviews5560
@naaviews5560 Год назад
Correct Andi. Veedu veedu pogaru. Vadilesi poyi into guttu antadu. Ammayi parents matram vaddu.
@gannojuparimala4296
@gannojuparimala4296 2 года назад
కళ్యాణ్ గారికి 🙏. ఎన్నో సమస్యలు కి పరిష్కారం చూపిస్తున్నారు. నా అభిమాన ప్రోగ్రాం ఇది.
@eshwarkothamasu622
@eshwarkothamasu622 2 года назад
Drgaru super msg tq
@yaminiravuri4509
@yaminiravuri4509 2 года назад
@@eshwarkothamasu622 9 9 0 9 OK 00p990
@seetinasatyanarayana1446
@seetinasatyanarayana1446 2 года назад
రెండు చెట్లు ఉంటే రాపిడి తప్పదు అన్నట్టు భార్యాభర్తల మధ్య రాని గొడవ అత్త ఇంటికి వస్తే వస్తుంది కారణం ఇగో కాదు తల్లి ఇంటికొచ్చి కూతురికి కొన్ని సలహాలు ఇవ్వడం సహజం కానీ నీ భర్త నీ గుప్పెట్లో పెట్టుకో అని కూడా చెప్పొచ్చు అత్త అల్లుడితో మీరు విడిపోండి విరాకులు తీసుకోండి అన్న మాటలు అంటుంది అంటే వెంకట్ అత్తలో కూడా కొంత లోపం కనిపిస్తోంది దీని సొల్యూషన్ ఒక్కటే కూతురు కాపురం బాగుండాలి అంటే అమ్మ దూరం ఉండడం మంచిది. ఇది నా అభిప్రాయం మరి మీరేమంటారు ఫ్రెండ్స్
@lakshmikokkiripati4325
@lakshmikokkiripati4325 Год назад
@@seetinasatyanarayana1446 Cl ch zd
@arunkumarmuthyala1375
@arunkumarmuthyala1375 Год назад
​@@eshwarkothamasu6220
@galiarjun8354
@galiarjun8354 2 года назад
చాలా కుటుంబాలకు మంచి సలహాలు ఇస్తున్నటువంటి సుమన్ టీవీకి డాక్టర్ గారికి ధన్యవాదములు మీరు ఇలాంటి మరెన్నో ఎపిసోడ్లు చేయాలని ఆశిస్తున్నాము
@luckysmileyswapnarachael7503
😊
@turpuramakrishnareddy6042
@turpuramakrishnareddy6042 2 года назад
ఈ ప్రోగ్రామ్ నాకు ఇష్టం డాక్టర్ గారు. జయా గారు బాగా ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెలుతున్నారు చాలా సంతోషం
@lathatelivar731
@lathatelivar731 2 года назад
డాక్టర్ గారు మిరు చెప్పినది చాల బాగుంది కని ఎందుకో ఏడుపు కూడ వచ్చిది 😢😭మికు మాత్రం 👣🙏🙏🙏🙏
@k.nareshbabu2758
@k.nareshbabu2758 2 года назад
Yes
@sailajarampalli7589
@sailajarampalli7589 2 года назад
పెద్ద ఆవిడ presence వల్ల ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. కనుక ఆవిడని మరీ ఇంట్లోనే కాకుండా వీలైతే పక్క portion లోనో లేదా దగ్గరలో ఒక house rent కి తీసుకొని వాళ్ళ supervision లో ఉండేట్లు గా plan చేసుకోడిచ్చు ... Every problem has a solution, with small adjustments 👍
@hepsim2331
@hepsim2331 2 года назад
డాక్టర్ మీరు చాలా చక్కగా ఎవరిని నొప్పించకుండా మాట్లాడే విధానం బాగుంటుంది.....ధాన్యవాదాలు సార్
@nenavathmaruthi2318
@nenavathmaruthi2318 2 года назад
Avunu nijame hai andi
@GAGAN22922
@GAGAN22922 2 года назад
ఇప్పటివరకు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్సవ్వలేదు...చాలా మంచి ప్రోగ్రామ్...
@vanivani8483
@vanivani8483 2 года назад
Nenu kuda miss avaledu
@jayaramkurubateluguhindupu2165
@jayaramkurubateluguhindupu2165 2 года назад
Yes✅ Iam also don't miss one episode 🙏🙏🙏🙏🙏🙏🙏
@nenavathmaruthi2318
@nenavathmaruthi2318 2 года назад
@@vanivani8483 same nenu kuda
@vijayavykuntarao7506
@vijayavykuntarao7506 Год назад
@@vanivani8483 hb
@manoramachatla2435
@manoramachatla2435 Год назад
Very nice programs@@vijayavykuntarao7506
@sirifoodz
@sirifoodz 2 года назад
అమ్మ నీ దగ్గర లో ఒక ఇల్లు తీసుకోని ఉంచండి అమ్మ దగ్గర కీ వెళ్లి చూసుకోండి మీ నిస్సహాయత అమ్మ అర్ధం చేసుకుంటుంది కానీ చాలా బాధ కలుగుతుంది... మీకు భగవంతుడు సహాయం చేసి మీ భర్త మనసు కరగాలి అని కోరుకుంటున్న... మీ మనసు చాలా మంచిది మీకు మంచి జరుగుతుంది
@sr6461
@sr6461 2 года назад
Tanu(Venkat) voice vintane chirakuuuu vasthundhi..ame chala great..anta manchi job undi kuda polite ha undi
@baludon2143
@baludon2143 2 года назад
Nijame chala murkanga selfish ga matladuthunnadu. Aaa pedhavidaki bhartha unna koduku unna ilaa jarigedhi kadhu ga. Ayina athayya ayinanantha mathrana chudodu undodhu anukovadam venkat murkatvam. Educated fool
@sr6461
@sr6461 2 года назад
@@baludon2143 ha avunu
@phanipriya7195
@phanipriya7195 2 года назад
Very true
@saRa-qm3ss
@saRa-qm3ss 2 года назад
@S R - Venkat is 100000 perent correct !! if you go thru then you will understand . i had same problem -
@payamsanthoshi1637
@payamsanthoshi1637 2 года назад
Venkat is selfish person.
@venkateswararaonamburi9113
@venkateswararaonamburi9113 2 года назад
నేను ఎంతగానో అభిమానించే ప్రోగ్రాం
@bobbyabhi2347
@bobbyabhi2347 2 года назад
😂
@lakshmipasupuleti3066
@lakshmipasupuleti3066 2 года назад
చాలామంది ఫ్యామిలీలలో భార్య తరుపువారు వచ్చిన భర్త తరపు వారు వచ్చిన వారి వల్లనే మా గొడవలు వస్తున్నాయని భార్యాభర్తలు అపోహ పడతారు వారిలో ఏ చిన్న గొడవ వచ్చినా అత్తగారి వలన అని భార్య పుట్టింటి వారిని చూసుకొని నన్ను నా వాళ్ళని లెక్క చేయట్లేదు అని భర్త అపోహ పడటం చాలా చాలా సహజం ఇది కొందరి జీవితాల్లో విపరీతంగా తయారవుతుంది అదే కాపురాలకు చేటవుతుంది కొంచెం మనసు పెద్దది చేసుకొని ఆలోచించగలిగితే అన్ని సవ్యంగా ఉంటాయి
@siricreatechannelkatkuri7374
@siricreatechannelkatkuri7374 2 года назад
విడిపోయి ఉండండి.అనకూడదు వాళ్ళ అమ్మగారు.మాట జారితే మన‌సు విరుగుతుంది.మాటలు ప్రతి ఒక్కరూ ఆచి తూచి మాట్లాడాలి.
@mounika2756
@mounika2756 2 года назад
Abboooo....
@నక్సలిజం
@నక్సలిజం 2 года назад
సిరి గారు తన కూతురిని తన ముందే కొడితే ఏ తల్లి అయిన అలాగే అంటది
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 2 года назад
చిన్న పిల్లడి మీద కసి చూయిస్తుంటే నోరు జారి వుండచ్చు పెద్దావిడ, ఒంటరి జీవితం తో పోరాడి పోరాడి అలసిన వయసు లో వుంది
@devivagdevi313
@devivagdevi313 2 года назад
Edho kopam lo champestham antam ah matram ki champesthama.. entha godava ithe ala avtundi.. ala ithe ithanu kooda kotadu adhe vqla wife thirigi kodthe em chesthadu .
@sravantisagar656
@sravantisagar656 2 года назад
Kopam lo oka maata ante ade final aneskuntara andi
@haritharanga5752
@haritharanga5752 Год назад
మనము రోజు ఈలాంటి సమస్య లు మన చుట్టూ ప్రక్కల చుస్తువుంట్టము. డాక్టర్ గారి సొల్యూషన్ బాగా ఉపయోగపడతాయి.
@harichandana30
@harichandana30 Год назад
hi akka nvu kuda watch chestava ee program
@obulreddyofficial2134
@obulreddyofficial2134 2 года назад
చాలా మంచి పరిష్కారం చెప్పారు డాక్టర్ గారు. మీకు ధన్యవాదాలు. చాలా మంచి ప్రోగ్రామ్. నా అబిమాన ప్రోగ్రాం. తర్వాత ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్న.ఇద్దరు సమస్య పరిష్కారం చేశారు.🙏🙏🙏🪴🪴🪴
@hemajaddu6715
@hemajaddu6715 2 года назад
ఆమె అమ్మగారికి ఏదైనా వ్యాపకం ఉంటే ఒంటరి అని ఫీలింగ్ ఉండదు, అల్లుడు ఎప్పటి కొడుకు అవ్వడు, ఆమె అమ్మగారు వాళ్లకు దగ్గరగా ఏదైనా ఇల్లు తీసుకుని ఏదైనా వ్యాపకం పెట్టి అప్పుడప్పుడు ఆమె అమ్మను చూసుకుంటే బాగుంటుంది, అల్లుడికి నచ్చనప్పుడు వెళ్ళకూడదు. This is my opinion
@arunasreekavuri
@arunasreekavuri 2 года назад
పక్కనుంచొచ్చు కదా అని సలహా ఇచ్చారు కదా అసలు ఒక్కడినే అన్నం వండుకొని ఒక్కళ్ళ అన్నం తిని ఒక్కళ్ళ రాత్రి పడుకొని ఆ జీవితాన్ని లీడ్ చేయాలంటే దానంత నరకం ఇంకొకటి ఉండదు పిల్లలు తోడు కావాలి పెద్ద వయసు అయిన తర్వాత అది అబ్బాయిలు అమ్మాయిలు అయినా అమ్మాయిల అయినా లేదు వాళ్ళు వీళ్ళు కూడా కలిసి ఉండే రోజులు రావాలి ఆ బంగారు రోజులు ఈ భారత భూములు చూడాలని నా ఆకాంక్ష
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 2 года назад
💯
@sreesree6165
@sreesree6165 2 года назад
Mi korika manchidi but eee rojulo adi asadyam
@sri565
@sri565 2 года назад
Kalasi vundi roju godavallu pade kante dhuram ga vundi prema ga vundavachu,thanaki 3daughters ,vallu kuda amma vala illu ga ravataniki vuntunadi,pillalliki ammamna illu laga vuntadhi
@monanethi503
@monanethi503 2 года назад
Yeah.. true' Actually.. చాలా మంది మనుషుల్లో స్వార్ధం పెరిగిందనుకుంటారు గానీ.. నిజానికీ స్ట్రెస్ పెరుగుతోంది.. But.. మళ్ళీ పాత కాలపు రోజులు రావాలంటే.. జనాలకి బేసిక్ నీడ్స్ ఆయిన విద్యా వైద్యం ఉచితంగా అందాలి.. అడుగడుగునా ఆర్థిక సమస్యలతో స్ట్రెస్ అయ్యే మిడిల్ క్లాస్ జీవితాలకి ఈ రెండూ పెద్ద సపోర్ట్స్ ఇస్తాయి.. నేల మీద బతకటం వస్తూంది..
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 2 года назад
@@monanethi503 విద్య వైద్య న్యాయ వ్యవస్థ ఉచితం గా వుండాలి
@yellamandaraovemula
@yellamandaraovemula 2 года назад
ఈరోజుల్లో మొహమాటానికి పోకుండా, ఇలాంటి issues రాకుండా, ఎవరికి ఏం requirement వుందో అగ్రిమెంట్ రాసుకోవాలి. లేదంటే ఇలాంటివి భరించాల్సిందే. భార్య వస్తున్న ఆరాటం లో, starting లో అన్నిటికీ ok అంటారు. ఇలాంటి situation వచ్చినపుడు, నేను ఎప్పుడు చెప్పాను, నీవు ఊహించు కున్నవేమో అంటారు.
@ANGELLEKSHANA3022
@ANGELLEKSHANA3022 2 года назад
Correct chepparu
@annemvamsikrishna6917
@annemvamsikrishna6917 2 года назад
రావు గారు correct
@monanethi503
@monanethi503 2 года назад
ఈ మొగుడూ పెళ్ళాలు ఫెయిర్ hearted.. and straight forward.. ఇదీ బయటకి వచ్చింది కాబట్టీ.. సొసైటీ కి కూడా తెలుస్తోంది.. కానీ నిజానికీ ఇలాంటీ అల్లుళ్ళు లక్షల్లో వుంటారు.. అత్తలని సహించని కోడళ్ళ కన్నా.. వీళ్లు ఎన్నో రెట్లు అధికం.. కానీ మగవాళ్ళకి నచ్చచెప్పే ఒక్క మగాడు ఈ భూమ్మీద పుట్టలేదు..
@ramya1986kiran
@ramya1986kiran 2 года назад
అందుకేగా educated parents iwi తట్టుకోలేక dabbulunnaaa ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్తున్నారు
@saisri7543
@saisri7543 2 года назад
కొంతమంది అత్తలకు కూతుళ్లు నచ్చుతారు కానీ అల్లుళ్ళు నచ్చరు అలానే కూతురు కాపురాన్ని విడగొట్టిన అత్తలు చాలా మంది వున్నారు వాళ్ళ ఒంటరితనాన్ని కవర్ చేసుకోడానికి ఇలా చేస్తారు
@abhiramreddy8677
@abhiramreddy8677 2 года назад
Yes mummatiki
@Review2405
@Review2405 2 года назад
🙄🙄
@PanchajanyamPanchajanyam-y2z
@PanchajanyamPanchajanyam-y2z 11 месяцев назад
S చాలా మంది ఉన్నారు
@vanisarma1959
@vanisarma1959 2 года назад
పెద్ద వాళ్లు జోక్యం చెయ్ కూడదు అన్నిటికి తగుదునమా అని వస్తారు
@cgraju8532
@cgraju8532 Год назад
Vani Sarma... 🤣🤣🤣🤣🤣🤣 Meeru suuuper
@jadabhavani5452
@jadabhavani5452 2 года назад
మీరు సూపర్ సార్
@mangayamudheraj8564
@mangayamudheraj8564 2 года назад
ఓన్లీ ఈ పోగ్రామ్ కళ్యాణ్ చక్రవర్తి గురించి చూస్తాను ఆయన అమేజింగ్ పరిష్కారం చూపిస్తాడు కానీ ఈ పరిస్కారం లో అరుణ అంత మైండ్ మెచూరిటీ గా మాట్లాడింది అంటే ఆమె తల్లి పెంపకం కనపడుతుంది అది అరుణ భర్త కి అర్ధం కావడం లేదు
@Review2405
@Review2405 2 года назад
Athani thinking completely negative gaa vundhi iddarikee ponthana ledhu paapam aruna
@sandheep3877
@sandheep3877 2 года назад
మొత్తానికి ఒక ముసలామెకు తీవ్ర అన్యాయం చేశారు.మనసు చంపుకొని అరుణ అతనితో కాపురం చేసుద్ధి.తనకు అవకాశ మొస్తే రివెంజ్ కూడా తీర్చు కుంటది. అతనికి రివెంజ్ తీర్చుకున్నట్టు కూడా తెలియదు.చాలా కుటుంబాల్లో జరిగేది ఇదే. వెంకట్ ఒక విధంగా ఓడిపోయాడు. కానీ నాదే పై చేయి అయ్యిందని అనుకుంటూ ఉన్నాడు.
@naaviews5560
@naaviews5560 Год назад
Super Andi. Adi aa Venkat ki teleetam Ledu. Valla tallitandrulu manchana padina rpju telusthindi
@sirishasundar2390
@sirishasundar2390 2 года назад
Doctor garu, meeru chaala Baga parishkaram choopincharu. One question, husband wife ni oka debba veyyatam, adhi kuda valla mother mundhu, idhi antha oka dominating behaviour kadantara? Ituvanti relationships lo avatala varu self respect hurt avthundhi kada?
@leelagaddipati3933
@leelagaddipati3933 2 года назад
Kalyan gariki hatsoff. Million dollar worth of advice
@rajanikola2837
@rajanikola2837 2 года назад
DOCTOR GARU AND JAYA MEERU CHUPINCHINA SOLUTION KI NIJAMGA🙏🙏🙏ARUNA GARU MEE THINKING REALLY GOOD.....I APPRECIATE ALL OF YOU
@madhavi2explore736
@madhavi2explore736 2 года назад
కొడుకు అయినా..బిడ్డ అయినా..సరే అమ్మ నాన్న లను.. ఇద్దరూ chuskovali.. ముసలి వయసులో వాలకి ఎక్కడ నచ్చితే అక్కడ undanivvali.. అంత చదువుకునీ..అంత సాలరీ సంపాదిస్తుంది..కదా తనకి చుస్కోవలి అని ఉండదా..పాపం వాల అమ్మ గారు ఎంత కష్టపడి చదివించి పెద్ద చేశారో..నీకు తెల్సా.. వెంకట్ గారు..మా అమ్మ నీ .. పెద్దయ్యాక అలా చూస్కోవలి ఇలా chuskovali అని ఊహించుకుంటూ ఉండొచ్చు..కదా..nuvvedni అయ్య చెప్పేది.పెద్ద ..
@padma7918
@padma7918 2 года назад
very selfish &ethicks lavu only enjoying life he's bad father also
@baludon2143
@baludon2143 2 года назад
Chala chakkaga chepparu. Chadhuvukunna murkudi laga matladuthunnadu. Entha chiragga undho thanu matladuthunte. Papam AA ame grate job chesthu pillalu amma bhartha Anni kavali anukuntundhi. Thanu matharam evari vadhu ani vellipoyadu murkanga
@ramya1986kiran
@ramya1986kiran 2 года назад
U r true అత్తగారికి ఈ కూర చేయండి attaya ani చెప్పే స్వతంత్రం ఉండదు కానీ అల్లుడు ఎన్నైనా అనచ్చు ఇదేం న్యాయం మనకి సమానత్వం అనేది రాదా?
@madhavi2explore736
@madhavi2explore736 2 года назад
@@ramya1986kiran ఇంకా ఎన్ని యుగాలు పడ్తుందో అండి..
@lavanyavinitha4529
@lavanyavinitha4529 Год назад
​@@ramya1986kiran
@seetinasatyanarayana1446
@seetinasatyanarayana1446 2 года назад
రెండు చెట్లు ఒకే దగ్గరగా ఉంటే రాపిడి తప్పదు అన్నట్టు భార్య భర్తలు కలిసి ఉంటే రాని గొడవ వాళ్ళ అమ్మగారు వచ్చి ఇంట్లో ఉంటే గొడవ వస్తుంది అంటే ఆ పెద్దావిడిలో కొంత లోపాన్ని గమనించాలి కలిసి ఉండటం ఇష్టం లేకపోతే విడిపోండి అని ఆ పెద్దావిడ అంటుంటే ఇది చాలా విచిత్రంగా ఉంది కొంతమంది తల్లులు ఇంటికి వస్తారే గాని కూతురికి నానా మాటలు చెబుతారు నీ భర్తను అదుపులో పెట్టుకో నీ భర్తని గ్రిప్ లో పెట్టుకోవాలి అని సలహాలిస్తుంటారు బహుశా అదే ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు అందుకే తన భర్త బయటికి వెళ్లిపోయి నీకు అమ్మ కావాలా భర్త కావాలో చూసుకొని ప్రశ్నించాడు అలా అని నా అభిప్రాయం మరి మీరేమంటారు ఫ్రెండ్స్
@challuramya1824
@challuramya1824 2 года назад
S
@sujathag8866
@sujathag8866 2 года назад
S
@ramanjaneyan5831
@ramanjaneyan5831 Год назад
Ammayi parents koothuru daggara unna ledha vaalla oorilo unna eerojullo poota pootaki phones. Thummanu, dagganu ani okate paniki raani sodhi. Ika automatic ga ammayi parents kaapuram lo anavasara salahaalu. Appudu mogudiki ekkado kaludhi
@thandumuralimohan5278
@thandumuralimohan5278 Год назад
మీ అమ్మగారి పట్ల ప్రేమ ఉండటము తప్పు కాదు.. కానీ మిమ్ములను దూరంగా ఉండండనడం పెద్దావిడ ఐనా ఆమెది తొందర పాటే. ఆమె మీ ఇంట్లో ఉండటం ఆయనకు ఇష్టం లేనప్పుడు ఆమెను ఇంటిలో ఉంచుకొని మీ జీవితాన్ని పాడు చేసుకోవడం సమర్ధనీయం కాదు. పిల్లల భవిష్యత్తు కూడా చూడండి. ఆయనకు ఇష్టం లేనప్పుడు బలవంతం చేసి కీచులాడకండి.మధ్యే మార్గంగా ఆ పెద్దామెను మంచి ఓల్డ్ ఏజ్ హోం లో చేర్చి తరచుగా సందర్శించండి.తెగేదాక లాగడం అభిప్రాయం మంచిదికాదని నా అభిప్రాయము.
@madhavi2explore736
@madhavi2explore736 2 года назад
శాలరీ.. కావాలి.. ఆ శాలరీ రావడానికి కారణం చదువు.. చదువు చెప్పించిన తల్లి.. మాత్రం వద్దు..
@bhanu2301
@bhanu2301 2 года назад
Yes andi society lo anduke these problems. Educated wife kavali earn chesa wife kavali. Kani vaalla Amma nanna lanu chudakudadu. Because of such people society lo ammaini kanali ante bhayapadutunnaru.
@madhavi2explore736
@madhavi2explore736 2 года назад
@@bhanu2301 avn andi
@nenavathmaruthi2318
@nenavathmaruthi2318 2 года назад
@@madhavi2explore736 nijam andi
@rameshbabu139
@rameshbabu139 2 года назад
Abbayi parents kooda same kada madam mari vallanu entha madi kodallu choostunnaro cheppandi both parents are same but wife and husband madhya lo ki rakudadgu
@nenavathmaruthi2318
@nenavathmaruthi2318 2 года назад
@sridevi vajrapu abababa.....entha manchiga chepparo in dairuct ga devudaaaaaaa
@rajeswarikishore3852
@rajeswarikishore3852 2 года назад
వాళ్ళ అమ్మగారికి పక్కన ఒక ఇల్లు తీసుకొని చూసుకోవచ్చు కదా ఆమెని చూసుకోవచ్చు భర్త ని చూసుకోవచ్చు
@vijayabhaskarareddymaryada4082
@vijayabhaskarareddymaryada4082 2 года назад
Little bit solution
@saradalakshmi2148
@saradalakshmi2148 2 года назад
Adi. Manche Pani
@bharathym6934
@bharathym6934 2 года назад
Correct
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 2 года назад
Best solution
@bhanu2301
@bhanu2301 2 года назад
Banglore lanti city lo for 1 lady enta cost avutundi okasari aalochinchandi Tomorrow will they not become old persons. Why should he take her full Salary. Because of such people type of Male persons society lo Aada pillalani kanali ante bhayapadalisivastundi. Inta educated ayyi undi kuda illa pravathistara. Wife can just council her mother not to involve in the couple matters. Society lo girl or boy both have to take care of their parents.
@srivani1606
@srivani1606 2 года назад
మగవాళ్ళు సంపాదిస్తున్నారు అంటే చిన్నప్పుడు నుండి తల్లిదండ్రులు పెంచి పోషించారు కదా అందుకు తల్లితండ్రులు లని చూసుకోవాలి అంటారు కానీ ఆడపిల్లలు కూడా చిన్నతనం నుండి తల్లితండ్రులు కష్టపడి పెంచిన వాళ్లే కదా జాబ్స్ రాగానే పెళ్లి కాగానే ఆడపిల్లలు తల్లిదండ్రులను వదిలెయ్యాలా. At the same time పెద్దవాళ్ళు కూడా కొంచెం దూరంగా ఉండడమే మంచిది. మీకు job ఉంది కాబట్టి మీ అక్కాచెల్లెళ్లు మాట్లాడుకుని పక్కనే ఇల్లు తీసుకొని పెట్టుకుని చూసుకోండి.. భర్త కూడా ఇంపార్టెంట్ కదా. పిల్లలు గురించి ఆలోచించండి అందులోను మీ husband మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు కదండీ...మీ mother ఉండడం ఆయనకి బాధ కాదు మీ ఇద్దరి మధ్య ఆమె involve అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. ఆమెకి ఎందుకురా భార్య భర్తలు మధ్య ఎవరు involve అవ్వకూడదు ఒక్కసారి ఆలోచించండి.
@devivagdevi313
@devivagdevi313 2 года назад
Athani mother ilage anunte apudu em chesevadu . Ala maryada lekunda vala koothurni manavadini vadhilesi ala velpoyina alludi meedha gauravam enduku vasthundi.. vala mother chepi unte ma amme kadha Ani ankuntadu.. Kani ikada wife dabbulu kavali Malli aavida chepindhi vinadu.. ah bhasha ela undhi asalu. Manaki okaru maryada ivali ante matalu bagundali.. Kani athanu ala ledu
@sridurga6461
@sridurga6461 2 года назад
@@devivagdevi313 correct andi I agree with you
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 10 месяцев назад
Avunu aavida involve avadam tappu
@vijayanarra7907
@vijayanarra7907 2 года назад
ఏమో.. ఎవరు ఎలాంటి వారో వారికే తెలియాలి.. అంత టార్చర్ లేనిది ఎవరు ఇంట్లో నుండి వెళ్ళి పోరు..మా అక్క కొడుకు ప్రాబ్లం కూడా ఇదే..భయంకరమైన టార్చర్.. ఐనా.. ఆ మిగతా ఇద్దరమ్మాయిలు కూడా కొంచెం చూసుకోవాలి గా?? ఒంటరిగా ఆ పెద్దావిడను వదలడమేంటి?
@ramya1986kiran
@ramya1986kiran 2 года назад
Em chestaru Aameki modo kuturantey pichi Prema అలవాటు లాంగ్ journey వాళ్ళది Moreover aameki matrame కొడుకు ఆ మనవడితో అంత ఇంత attachment కాదు
@vijayanarra7907
@vijayanarra7907 2 года назад
@@ramya1986kiran మీ relations / neighbors?? వారు.
@rajaramagovindgade790
@rajaramagovindgade790 2 года назад
చాలా మంచి పరిష్కారం చెప్పారు డాక్టర్ గారు. మీకు ధన్యవాదాలు. చాలా మంచి ప్రోగ్రామ్. నా అబిమాన ప్రోగ్రాం. తర్వాత ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్న.ఇద్దరు సమస్య పరిష్కారం చేశారు. హాటెస్ట్
@yugandharchowdhari5567
@yugandharchowdhari5567 2 года назад
Sir Ammaedhi tappu
@asepallypadmalatha7020
@asepallypadmalatha7020 2 года назад
Good decision
@Review2405
@Review2405 2 года назад
@@yugandharchowdhari5567 emiti thappo cheppandi
@srinivasareddysrreddy9533
@srinivasareddysrreddy9533 Год назад
నువ్వు చేసిన కర్ మ నీ భర్త అనుభవించాడు నీ బిడ్డ అనుభవించాడు అది నీ చెల్లి కావచ్చు వేరొక ఆడది కావచ్చు ఆమె కన్నీటి ఉసురు నీకు ఊరికనే పోతది నువ్వు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు ఇంక చాలు తల్లి నువ్వు వాళ్ళ జీవితాల్లేక అడుగుపెట్టదు
@prasannalakshmi1841
@prasannalakshmi1841 2 года назад
Kalyan Gari maturity ga hats off 👌 👏. Melanti maturity e kalam abbailaki husband's ki unte e ammai ki elanti problems undavu.
@nenavathmaruthi2318
@nenavathmaruthi2318 2 года назад
Lakshmi garu nijam chepparandi
@VijayKumar-ni8ct
@VijayKumar-ni8ct 2 года назад
డాక్టర్ గారు చాలా చక్కగా వారిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారి తల్లిగారు కొన్నాళ్ళు దూరంగావుంటే మంచిది. తరువాత ఆమెవిలువ ఇద్దరికీ తెలుస్తుంది. ఆవిలువ తెలిసిన తరువాత ఆమెను అల్లుడు తప్పకుండా అంగీకరిస్తాడు.
@sandheep3877
@sandheep3877 2 года назад
ఇంత జరిగాక వాళ్లమ్మ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ల దగ్గర ఉండదు.
@annemvamsikrishna6917
@annemvamsikrishna6917 2 года назад
No
@sandheep3877
@sandheep3877 2 года назад
మ్యారేజ్ ముందే ఈ విషయాలు అతనికి చెప్పాల్సింది అంటే అమ్మ తన దగ్గరే ఉంటుంది అని
@madhavi2explore736
@madhavi2explore736 2 года назад
మా అమ్మా మా ఆయనకి tea kuda చేతికి evvadu..అసలు ఎదురు పడదు మాకు dad leru ఇద్దరం సిస్టర్స్.. ఎప్పుడు మాతో ఉండదు.. అప్పుడప్పుడు వస్తుంది..అయిన మా ఇన్ laws ki.. అసలు మా నచ్చదు..పాపం చాలా అమాయకురాలు
@sridurga6461
@sridurga6461 2 года назад
Ammay parents antene e husband side vala ki chinnachupu
@madhavi2explore736
@madhavi2explore736 2 года назад
@@sridurga6461 nijam andi... చదువుకున్న వాడికంటే చాకలి నయం.. ఊరికే అనలేదు
@gundusujatha6456
@gundusujatha6456 2 года назад
Meeru kuda valla Amma vachinpudu adage vundandi
@Review2405
@Review2405 2 года назад
@@madhavi2explore736 meeru annadhi mummatiki nijam andi naa husband kooda anthe matalu elaa vasthay ante vinadaaniki kooda chalaa ashyam gaa vuntaay like venkat meeru asalu chaduvukunnavaarenaa ani arusthoo vuntaanu bcz manam intlo elaa maataadathamo pillalu kooda Ave nerchukuntaaru but mallee pillalni school vishayam lo matram chala peddha international school lo chadivisthunnaru edhina 1st manam intlo crct gaa vundaali maa ayanni choisinappudalla anipisthundhi samskaaram leni chaduvu endhuku ani
@advika640
@advika640 2 года назад
Nenu kuda ma ammaki okkathine kuthuruni, ma father leru, nenu ma vaaru ma amma daggire vuntam, ma vaaru kuda software engineer, nenu kuda employee ne, nenu ma ammani frustation lo edaina ante kuda ma vaaru assalu vurukoru nanne tidataru, ma atha garu, mama garu kuda support chestaru
@jhansikatthi4683
@jhansikatthi4683 2 года назад
Me husband chala great andi, Meeru chala Adrushtavanthulu andi. Me family eppudu Alaage undali ani aa devudini korukuntunna
@advika640
@advika640 Год назад
@@jhansikatthi4683 thank you🙏
@supremetaco7092
@supremetaco7092 Год назад
I like how honest Dr is.
@dandusudhakar2190
@dandusudhakar2190 2 года назад
అరుణ మరియు వెంకట్ వీరి ఇద్దరి మధ్య ఇంకా కొంచెం రెండు మూడు నెల రోజుల పాటు విడిగా ఉండటమే సరియైన చర్య . వీరి ఇద్దరి మధ్య దూరం పెరిగే కొద్దీ ప్రేమ పెరుగుతుంది. అప్పుడు వీరి ఇద్దరి మధ్య పది మంది అడ్డుగా ఉన్న వీరిని మానసికంగా , శారీరకంగా దూరం చెయ్యలేరు. ఇప్పటికీ ఇప్పుడు సమస్య సద్దుమణిగిన మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూనే ఉంటుంది.
@ravaliyagajamu1600
@ravaliyagajamu1600 2 года назад
Yes right 👌👌👌
@noorjahanbegum3824
@noorjahanbegum3824 2 года назад
నమస్తే సార్! చాలా మంచి సొల్యూషన్ యిచ్చారు.
@Hanuman714
@Hanuman714 Год назад
ఇంటికి కొంచెం దూరంలో అమ్మను పెట్టండి.లేదా,మంచి వృద్ధాశ్రమంలో వేయండి.అప్పుడప్పుడు వెళ్లి ప్రేమతో మాట్లాడితే సరిపోతుంది.కొందరు అత్తలు అలాగే బిహేవ్ చేస్తారు.అతడు చెప్పింది కరక్టే.తల్లి మాత్రమే కావాలంటే పెళ్లి ఎందుకు చేసుకున్నారు అమ్మాయి గారూ.చిన్న క్లూ తో అయిపోతుంది.ఏమంటే అత్త ను ఇంతకన్నా బెస్ట్ ప్లేస్ లో పెట్టండి.ఇక్కడ మాత్రం వద్దు.
@kalyanik5451
@kalyanik5451 2 года назад
ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కాబట్టి ఏదో చిన్న మాట అన్నది బాధతో ... అంటోంది. ఆయన అమ్మ వచ్చి ఉంటే అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుస్తుంది
@rameshbabu139
@rameshbabu139 2 года назад
Both parents are equal but divorce lanti words use cheya kooda du madam
@sridurga6461
@sridurga6461 2 года назад
@@rameshbabu139 divorce word techindi husband e kadandi e discussion lo
@kalyanik5451
@kalyanik5451 2 года назад
@@sridurga6461 husband kadu valla attagaru annaru roju godava pade badulu vidiga vudandi annaru ta anduku husband ki kopam vachhi vellipoyaru malli okasari vinandi
@venkat_tagyourthoughts4648
@venkat_tagyourthoughts4648 Год назад
elanti ammayilu unte aa house chala happy ga untundhi... entha manchi wife hats off
@raghavakumar8957
@raghavakumar8957 2 года назад
Best solution given mr.Kalyan garu......many thanks.💖💖
@rangammamoolinti160
@rangammamoolinti160 2 года назад
Stay strong aruna garu. Prapamcham lo e talli pillala jeevitanni chedagottadu. Andaru ma Amma devata antaru kani avatalivalla vishayam lo matram mottam vallamme chesindi Ani foolish ga matladataru, Amma antene devata alantidi Mee Amma machiga valla Amma cheduga undaru venkat garu,vallu Ela unna atleast chivari rojullo ayina Happy ga undetatlu chudandi endukante prati okkariki okate life kada. Chinna vishayaniki Mee attagari,Mee wife and pillala life's spoil cheskokandi🙏🙏🙏
@lavakushar4369
@lavakushar4369 Год назад
భాధకరమే కానీ అమ్మను దగ్గరలో ఒక రూములో పేట్టి అల్లుడు లేని సమయంలో వచ్చి పోతే problem వుండదు.
@madhavi2explore736
@madhavi2explore736 2 года назад
పాపం పెద్దమే ఉంటే ఏంది నీకు ప్రాబ్లం.. అలా చేయకూడదు..కొడుకు లేరు..కదా
@seetinasatyanarayana1446
@seetinasatyanarayana1446 2 года назад
ఆ బాబు నీకేం ప్రాబ్లం ఉండదు మీ ఇంట్లో వస్తే తెలుస్తుంది నీకు ప్రాబ్లం ఏంటంటే
@Review2405
@Review2405 2 года назад
@@seetinasatyanarayana1446 abba
@gahabbahan5323
@gahabbahan5323 Год назад
అద్భుతః Doctor Kalyan Chakravarthy garu very very nice😍 👍
@rkreddy3819
@rkreddy3819 2 года назад
ప్లీజ్ బ్రదర్ దయచేసి అర్థం చేసుకో మంచి లైఫ్ ఇద్దరు పాడు చేసుకోవద్దండి ముసలి వాళ్లు ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి మీ అత్తగారు ఏదైనా అంటే మీ భార్యతో ఒంటరిగా ఓర్పుతో మీ అమ్మకి ఇలా చెప్పాను సార్ ప్లీజ్ అపార్థాలపై జీవితాలు నాశనం చేసుకోవద్దు సార్ ప్లీజ్ అమ్మ నువ్వు చక్కటి డిసిషన్ తీసుకున్నావు ధన్యవాదాలు తల్లి
@gollajayanna6963
@gollajayanna6963 5 месяцев назад
AZ l😊
@sudhakararaoalapati2612
@sudhakararaoalapati2612 2 года назад
కోడలు ఆత్త గార్ని బాగా చూసుకునే వాళ్ళు only10 పెర్సెంట్.,.., అల్లుడు అత్త, మామాగార్ని చేసుసుకునేవాళ్ళు చాలా ఎక్కువ పెర్సెంట్ వుంటారు ... తప్పు భార్య దే...చీవరికి లొంగి పోయేది మొగుడే...
@rajendharaski7845
@rajendharaski7845 2 года назад
ఈ ప్రోగ్రాం వల్ల చాలామంది సమస్యలు పరిస్కారం అవుతున్నాయి
@Nenunareels
@Nenunareels 2 года назад
నా భర్తకి నాకు మధ్యలో కూడా మా అత్త వస్తుంది ఈ మధ్య వాళ్ళ గురించి ఏదో మాట్లాడుకుంటున్నాం అన్నట్లు వచ్చి మధ్యలో మాట్లాడి గొడవ ఎక్కువ చేస్తుంది కావాలని
@VijayaLakshmi-mu7nh
@VijayaLakshmi-mu7nh 2 года назад
Namasthe Dr garu manchi parishkaram chuparu 👏 ee roju vachina samasya chala mandhi pillalu yedhurkuntunnaru
@jeevanraju8991
@jeevanraju8991 2 года назад
ఏ తల్లీ తన కూతుర్నీ,అల్లుడ్నీ విడిపొమ్మనే మాట ఎప్పటికీ అనకూడదు.అందులోనూ భర్తను పోగొట్టుకున్న తల్లి భర్త లేకపోతే ఎంత కష్టమో తెలిసి అలాంటి మాటఅనడం,అలాప్రవర్తించడి ముమ్మాటికీ తప్పే సరిచేసికొని కలసిఉండాలి,కూతురూ అల్లుడినీ కలిపిఉంచే బాధ్యత కూడా ఆమెదే
@ratnamp7528
@ratnamp7528 Год назад
భార్యా భర్తల మధ్య గొడవలు ఉన్నా తల్లిదండ్రులుగా వాళ్ళ ఇద్దరికీ సర్దిచెప్పాలి కానీ గొడవలు పడడమెందుకు విడిపోండి అని అనకూడదు .ఆ తల్లి అలా అనడం వలనే ఈ గొడవ అవుతోంది.
@g.parvatidevi9456
@g.parvatidevi9456 2 года назад
Software venkat what a maturity 😭😭😭😭😭😭
@baludon2143
@baludon2143 2 года назад
An educated fool. Nijanga chadhuvu udyogam ichindhi kaaani samsakaram ledhu. Thana amma vasyasunna ame gurinchi elaa alochisthunnadu.
@Review2405
@Review2405 2 года назад
Nijamgaa athani way of talking chalaa dhaarunam gaa vundhi dance lu antunnadu evevo antunnadu konchem kooda chaduvukunna vaadilaa behave cheyatledhu🙏 bhartha athha gaaru intlo vundadamemiti idhe concept chalaa durmaargudu laa vunnaadu daridrudu
@nirshusmom181
@nirshusmom181 Год назад
I know one person who did the same
@k.estherranimohan5278
@k.estherranimohan5278 2 года назад
marriage ఐనప్పటి నుండి వారి కాపురం లో అమ్మాయిల తల్లుల ఇన్వోల్మెంట్ ఎక్కువగా ఉన్నది ఈ కాలంలో కొన్ని రోజులు అబ్బాయి చూచి రివర్స్ అవుతున్నారు. అరుణ వాల్లమ్మ గారు వాల్ల ఊరి లో వుంటేనే మేలు . గొడవలు ఉండవు .
@paruvadadevi
@paruvadadevi 2 года назад
వెంకట్ గారుకి మెచ్యూరిటీ లెవెల్ లేదు
@jessicaabhi8076
@jessicaabhi8076 2 года назад
S
@sridurga6461
@sridurga6461 2 года назад
Adi matram pakka
@satyagowriballa7913
@satyagowriballa7913 Год назад
ఇంటి గుట్టు బయటపెట్టింది వెంకట్గాడే. ఇంటినుంచి బైటకిపోయి
@rajaramagovindgade790
@rajaramagovindgade790 2 года назад
ముగ్గురు తల్లి ని చూడాలి.ఇక్కడే అక్క,చెళ్లలకి గొడవ లు అవుతాయి. మా చెల్లెలు గొడవ చేసింది.కొడుకులు వున్నా రు.అందరూ చూడాలి అని. తాత్కాలికంగ చూడాలి అంటే యిష్టం లేదు. మేము ఎక్కువ చేశాము అంటంది
@vijjykanaparthi8419
@vijjykanaparthi8419 2 года назад
Aruna u r great n kalyan sir ur suggestion is excellent
@saisri891
@saisri891 2 года назад
పెద్దవాళ్లు భార్యభర్తల విషయాలలో కలుగ జేసుకోకూడదు చక్కగా పెట్టినది తిని హాయిగా పిల్లలతో ఉంటే అత్తగారయినా అమ్మగారయినా ఏ గొడవ రాదు పెద్దవాళ్లు అన్నిటిలో కలుగజేసుకుంటే ఇలాగే గొడవలు వస్తాయి
@hrudayabalareddy9178
@hrudayabalareddy9178 2 года назад
విడిగా వుండమని అనటం వాళ్ళఅమ్మ తప్పు ఏ అల్లుడేయిన ఇలాగే చేస్తారు
@revathierra5961
@revathierra5961 2 года назад
ఆడపిల్లల parents అంటే ఎందుకు eshetemundadu sir అల్లుడు కు, చీప్ గా చూ స్తున్నారు
@padma7918
@padma7918 2 года назад
true
@sujathachowhan1647
@sujathachowhan1647 2 года назад
Correct andi
@pasupuletikumari7344
@pasupuletikumari7344 2 года назад
చాలా బాగా చెప్పేరు br. గారు. అరుణ గారు. కొంచెం మీరే మీ అమ్మ గారితో. మాట్లాడండి br చెప్పింటు కొంత కాలం అమ్మ గారి ని దూరంగా. ఉంచండి. మీ వారికి. నచ్చే చెప్పండి. Dr గారు. మీకు 🙏🙏🙏 నేటి సమాజం నికి ఇలాంటి సలహాలు సూచనలు కావలి br 🙏🙏
@sujathakamani6351
@sujathakamani6351 2 года назад
అందుకే ఉమడి కుటుంబం లో అమ్మ వాలతో ఉండాలి. అప్పుడు ఎకడ ఉండేవాలు అక్కడ ఉంటారు. మగాడు కి సిగ్గు లేదు. అత వచేసరికి అమ్మ గుర్తు వచింది. అమ్మ వాలతో ఉండాలి మగాడు అపుడు విలువ
@gannojuparimala4296
@gannojuparimala4296 2 года назад
వెంకట్ మీ ఆలోచన తప్పు.
@rajaramagovindgade790
@rajaramagovindgade790 2 года назад
Hatsoff to both of you.Every person have their value s. Both want their parents.Nice program.
@PRSM2302
@PRSM2302 2 года назад
ఏది ఏమైనా ముసలి ఆమె వలన వీళ్ల కాపురం పాడవుకుడదు .... ఆమె ముగ్గురి కూతుర్లు దగ్గర ఉంటే బెటర్ ... ముసలి ఆమె విడిపొండి అనే మాటలు మాట్లాడకూడదు ... ఆ మాటలు చాలా తప్పు ... అరుణ మరియు వెంకట్ లు ఇద్దరు మంచివారే... బెటర్ సొల్యూషన్ ఇచ్చారు డాక్టర్ గారు ... మనసుకు హాయ్ అనిపించింది ... వారిద్దరికీ మంచి సొల్యూషన్ దొరికినందుకు
@surendarreddy36
@surendarreddy36 Год назад
Super
@madhavi2explore736
@madhavi2explore736 2 года назад
మీ అక్క వాలకు కొంత అమౌంట్ ఇచ్చి..వాల దగ్గర ఉంచండి అరుణ..గారు
@gedamshekar2862
@gedamshekar2862 11 месяцев назад
సుమన్ టివి లో వచ్చే ఈ ప్రోగ్రామ్స్ చూసి, జీవితం లో ఎలా బతకాలి, ఎలా బతక కూడదు, ఎం చేస్తే ఎం జరుగుతుంది మనుషులు ఏంటి, సమాజం ఏంటి, మన బంధాలు, బంధుత్వాలు, గౌరవ మర్యాదలు, విలువలు, తప్పులు ,ఒప్పులు , సమస్యలు , పరిష్కారం ఇలా అన్నిటి గురించి చాల తెలుసుకోవచ్చు
@jayalakshmib878
@jayalakshmib878 2 года назад
Chala good solution chepparu sir 🙏
@whythis9288
@whythis9288 2 года назад
ఆలోచన, అభివృద్ధి లో అబ్బాయిలు, అబ్బాయిల తల్లి తండ్రులు నాలుగు తరాలు వెనుకబడి ఉన్నారు. అమ్మాయిలు, ఆమె తల్లదండ్రులు 4 తరాలు ముందున్నారు.
@jyothipanabaka8268
@jyothipanabaka8268 2 года назад
Chala Goppaga chepparu🙏🏻🙏🏻👏👏👏
@maruna5551
@maruna5551 2 года назад
Meeru mee sisters tho kalasi discuss cheysukondi , valla support tho mee mother ki help cheyandi. Appudu mee family life trouble vundadu.
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 2 года назад
Good.
@Review2405
@Review2405 2 года назад
Dr gaari kante mee solution baagundhandi👏👏
@sankarraosarode4020
@sankarraosarode4020 Год назад
ఆమె ఉన్నంత వరకూ డబ్బులు తీసుకోవడం కుదరదు అదీ సంగతి..
@shine7887
@shine7887 2 года назад
Ipuduna generation lo abbailu ammailu okelaga chadutuaru earn chestunaru.alantapudu iddarki responsibility untadi parents ni chuskovdam.andulo only ammaile unte Inka choice undadu chuskovalii
@anupamak3971
@anupamak3971 2 года назад
I was shocked to hear that, the husband took away all the salary of his wife, when she is working hard all day and earning the money, she alone has the right on it, she has to spend some amount for the family and rest she can spend on what she likes. And the concept that a wives mother should not stay with her is such a wrong concept in our society. Are girls parents not humans, when they expect the girl to look after husband's parents, the son in law should also look after his wives parents. The law should be changed and the son in laws should be made responsible.
@maheshck1734
@maheshck1734 2 года назад
Think practical...miss anupama
@dazzlinggleam7399
@dazzlinggleam7399 2 года назад
@@maheshck1734 so what's your practical way of thinking?
@sanvibhavishyasanvibhavish5689
@sanvibhavishyasanvibhavish5689 2 года назад
😭😭😭😭😭
@maheshck1734
@maheshck1734 2 года назад
@@dazzlinggleam7399 practically what is happening that only...
@srilakshman
@srilakshman Год назад
Anupama K what you had said is correct it is her responsibility to take care for her parents 1) BUT think that her mother should not INTERFERE CORES between her daughter and son inlaw until her daughter Told her to Interfere. 2)Ur Husband and you Discuss What you want to do Don't Allow Ur Mother to Interfere. 3) It is Wife's Duty to KEEP LIMITS TO HER MOTHERS TOOOOOOOOMUCH interfere. 4)It is Husbands Duty to respect wives Mother and wife's PRIVACY in Money Concern. LAST BUT NOT THE LEAST UR MOTHER MAY HAVE 3 CHILDREN OR ONE OR TWO BUT WIFE WILL HAVE ONLY ONE HUSBAND. Vice Versa ALL THE BEST TC.
@info2divya
@info2divya 2 года назад
Naalanti problem evvarikanna untadaa leedaa ani anukunee daanni.....but now its in ur program. My husband cant withstand my moms presence in my house. 1 week trip ani vastundi amma but 4th day nee nenu pampicheya valsivastundi. Im working as a geztted officer in A.P but husband istaaniki tala vanchivalsostundi. Miru cheppedi parishkaarsm kaadu Kalyan garu....maa intolo idi 9 years ninchi jarugutundi. Next year amma ki 70 years age vastundi.....ela ontariga vadalaloo ardhdm kaatamleedu.She is a doctor but still manishi li education, money untee saripoodu kadandi. Entooo eee jeevitalu
@sandysasha
@sandysasha 2 года назад
Ayyoo, so sad andi..
@hrudayabalareddy9178
@hrudayabalareddy9178 2 года назад
డా గారు అదే మాట వేకట్ వల్ల అమ్మ అంటే ఆవిడ ఊరుకుంటుందా
@venkateswarluthotakura247
@venkateswarluthotakura247 2 года назад
ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయినంతమత్రణ తల్లీ తండ్రీ నీ చుడకుడదా? ఖచ్చితంగా చూసుకోవాలి.
@suboo1000
@suboo1000 Год назад
Kalyan sir, very satisfied by watching yr programs. You are giving good solutions. Yr way of talking with clients is remarkable.....
@faujiwife6898
@faujiwife6898 2 года назад
Pillala mida asal preme ledu ithaniki.. nenu Hostel lo unde 4to 10years pillalaku Tution cheppanu, nenu valla parents yela vadili petti untunnaru Ani Chala badha pade Danni.. vallaku em kavalo kuda sariga cheppaleru, Night Amma vadilo padukovalsina pillalu aaaya(wardens) lu bhayapedithe bhayam tho padukuntaru, Akalesthundi ante aaa time varaku agalsinde, .. Aunty ma Amma enduku nannu ekkada pettindi, ma Amma ku nen ante ishtam ledu, nenu e sari Amma ku sorry cheppi, nannu thisko po intiki anta ante naku akkade yedupu agedi kadu.edi type chesthunna aa pillalu gurthu vacchi kannillu agatledu.. enduku dabbulu pillalaku dabbu ausaram ledu... Thalli thandrula Prema kavali...please daya chesi 15years varaku pillalaku hostel lo veyakandi🙏
@sravanipalapati6264
@sravanipalapati6264 2 года назад
I pity those parents.
@Kumaricreations
@Kumaricreations 2 года назад
Naku msg chaduvutunte adupu vachindi pillalu kante adi akkuva kadu manaku ,dayachesi pillalni hostello veyakandi.
@ramya1986kiran
@ramya1986kiran 2 года назад
పిల్లల్ని హాస్టల్లో వేయడానికి నేను విరుద్ధం కానీ మా వాడి penkitanam ఎంతంటే చెప్పలేను Am sorry but ela cheppanu... Am unable to bear my son
@faujiwife6898
@faujiwife6898 2 года назад
@@ramya1986kiran enti madam Ela chepthunnaru... Ela chepthunnaru Ani em anukokandi, Kanna mire Bharinchaka pothe vere vallu Ela bharistharu, babu ki papam entha bhaya pedtharu vallu allarini apadaniki... Miru Prema ga chepthe vintadu emo... Chala Chala opika tho undali, nithulu cheppadam easy Kani cheyadam kashtam naku thelusu, but miru alochimchandi, athani mentality Inka rude authademo miru Ala chesthe, oka pcycology book lo chadivanu nenu may b 10years below kids edaithe chustharo, edaithe bharistharo Ade mentality life long vere valla tho chestharu Ani... Hope you understand...
@seetinasatyanarayana1446
@seetinasatyanarayana1446 2 года назад
Telugu
@sakkubainagula8903
@sakkubainagula8903 Год назад
Chaala mandhi geevithaalu Elaage vunnai sir
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 2 года назад
మీ దగ్గర లో ఒక యిల్లు తీసుకొని మీ అమ్మవారి ని చూసుకోండి
@lakshmipathisubramani2127
@lakshmipathisubramani2127 Год назад
Yes mam correct..m
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 2 года назад
, లక్కీగా ఆర్ధికంగా ఇబ్బందులు లేవు. బాలన్స్ చేసుకోవడంలో ప్రాబ్లెమ్, . వెంకట్ గారు తన మాట లెక్కలేదు, నాకు మాత్రమే పంచవలసిన ఆప్యాయత తల్లికే ఎక్కువ ఇస్తున్నారని ఆయన భావన.
@subhashiniiragavarapu6841
@subhashiniiragavarapu6841 2 года назад
Husband correct mentality Kadu money minded... Andukey attagarante nachatle....
@purnachandraraokodali3056
@purnachandraraokodali3056 2 года назад
లౌక్యం తో సమస్యా పరిష్కారం. మానసిక వైద్యుల వారికి నమస్సులు.
@chinnarithallilekshu6441
@chinnarithallilekshu6441 2 года назад
Magavallu parents choodapote tappu.kani ladies parents magavallaga chadivichadam leda pechamdamleda. Eppudu marataru. Please give respect 🙏🙏🙏🙏.
@sankarraosarode4020
@sankarraosarode4020 Год назад
నేను నా అత్త మామ.. అమ్మ గార్లను చచ్చే వరకు చూసాను..
@revathisatuluri8762
@revathisatuluri8762 2 года назад
When he said about kids that he is ready to send them to the hostel, then and there you have to think of his psychology. Dr gave good solution.
@spm2kk221
@spm2kk221 2 года назад
Super doctor garu
@gundujyothsna4387
@gundujyothsna4387 2 года назад
Bank ID Total marchandi madam Venkat chalaa swardam ga matladutunnadu 👎👎
@madhavi2explore736
@madhavi2explore736 2 года назад
మీ వారు ఒప్పుకోరు..అరుణ..మీ అమ్మగారిని ఎక్కడ ఉంచాలో.. ఆలోచించి ఒక దగ్గర ఉంచండి. తప్పదు పాపమ్
@sridurga6461
@sridurga6461 2 года назад
E marriage system lo unna pedda mistake idhey ammay parents ki e matram importance ivvadu e system but chinnatanam nundi ammay kuda anukuntundi ma amma nanna ni baga chuskovali ani but marriage ayaka alanti alochna anedhi oka joke ani ardamvtndi
@nivasram9593
@nivasram9593 2 года назад
After long time I saw one genuine issue and perfect solution by kalyan ji
@daatha
@daatha 11 месяцев назад
మీ కార్యక్రమానికి మా దాత ఫౌండేషన్ తరుపున ధన్యవాదములు తెలుపుకొంటున్నాను దామోదర నాయుడు
@palpnr
@palpnr 2 года назад
బాగా చెప్పారు సార్
Далее
Running With Bigger And Bigger Lunchlys
00:18
Просмотров 41 млн