Тёмный

Andamaina Jeevitham Episode - 56 | Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show 

SumanTV Life
Подписаться 1,3 млн
Просмотров 376 тыс.
50% 1

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@sonublousecuttings536
@sonublousecuttings536 Год назад
భర్త నుంచి అలాంటి ప్రేమ దొరకక బాధపడే వాళ్ళు ఎంత మంది ఉన్నారు అలాంటి ప్రేమ నీకు టార్చర్ ఉందా మహాతల్లి మీ అదృష్టం అనుకో ఎంత అదృష్టవంతురాలు అమ్మ నువ్వు టార్చర్ అనుకోకు అదృష్టం అనుకో
@pasupuletinumamaheswari9814
ఎక్కడైనా అతి పనికిరాదు శ్రీకాంత్ అది తెలుసుకోవాలి కానీ ఆయనది గొప్ప ప్రేమ హ్యాట్సాఫ్ 👏👏👏
@pavanichandra1790
@pavanichandra1790 Год назад
మీ 100 ఎపిసోడ్ కు ఈజంటను చూడాలి ,అని కోరుకుంటున్న ,
@Saivedanth17
@Saivedanth17 Год назад
శ్రీకాంత్ గారు మీరు చాలా great.wife ని ఇంతబాగా చూసుకుంటున్నారు. ఇంట్లో మీరూ మాత్రమే ఉన్నప్పుడు అన్నీ చేయండి. కానీ ఎవరైనా ఉన్నప్పుడు చెయ్యకండి తను ఇబ్బంది గా feel అవుతుంది.
@krishnatulasi7733
@krishnatulasi7733 Год назад
Oksaari e pair ni chupinchandi.
@pranavthatikonda
@pranavthatikonda Год назад
ప్రేమ ధోరకాదం అర్థం చేసుకోవడం ఈ రోజుల్లో ఎక్కడ కనిపించట్లేదు....ఇంత మంచి మనిషిని బాధపెట్టకండి
@kalavathik6014
@kalavathik6014 Год назад
Yes
@seti7788
@seti7788 4 месяца назад
Yes
@karrivenu8431
@karrivenu8431 Год назад
అమృతం కుడా ఎక్కువై పోతే విసంగా మరుతుందంటరు కదా అలా ఉంది ఇ ఏపిసొడ్ సార్ 🙏🙏🙏🙏 సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు సార్ ఎన్నో కుటుంబాలు బాగుపడుతున్నాయి డాక్టర్ గారూ 🙏🙏🙏🙏
@ramakrishnakila6775
@ramakrishnakila6775 Год назад
హారిక గారు మంచి లైఫు happyya ga వున్నాడాలి god bless you చాలా మందికి ఇలాంటి భర్త లేక బాధపడుతున్నారు 💞💞👌👌👌
@veenareddy6096
@veenareddy6096 Год назад
Yes
@amalaamala5439
@amalaamala5439 Год назад
Yes
@FaizanKhan-nc8tr
@FaizanKhan-nc8tr Год назад
Yes
@nandunandini1415
@nandunandini1415 Год назад
Yes
@harikachinta440
@harikachinta440 Год назад
Yes
@mamathasathishshanegarapu9740
ఇంత మంచి భర్త ఎక్కడ దొరుకుతాడు అక్క మీరు చాలా అదృష్ట వన్తులు
@ranjith1777
@ranjith1777 Год назад
Ardam kadu kondariki , Naku mo life lo Prema ledu daily godavy
@spm2kk221
@spm2kk221 Год назад
Kalyan sir meru super program chestaru
@mamathasathishshanegarapu9740
నేను ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవను గురువారం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాను
@ranjith1777
@ranjith1777 Год назад
@@mamathasathishshanegarapu9740 avuna
@deepikadandyala8508
@deepikadandyala8508 Год назад
ప్రేమ అనేది దొరకాలి అంటే చాలా పెట్టి పుట్టాలి సో ఆ ప్రేమ మీకు మీ భర్త నుంచి దొరుకుతోంది దాన్ని ఆస్వాదించడానికి ఆనందించడానికి కొంచెం ప్రయత్నం చేయండి మాకు ఇలాంటి వాళ్ళకి ఎలాగో ఆ ఆనందం లేనే లేదు... భర్త ప్రేమ దొరకడం చాలా అదృష్టం అది ఎవరో గాని దొరకదు...
@shivakumarchary7739
@shivakumarchary7739 Год назад
But athi prema kudaa ila visugu puttisthundi... Coz nenu na misses ni athiga premincha... Posseviness ekkuva naku... But nijame.. Koncham visugu vasthafi ani ippudippude arthamaithundi..
@kvb9211
@kvb9211 Год назад
Hallo Deepika how are you mam
@maddeboinanagaraju2351
@maddeboinanagaraju2351 Год назад
Super
@bhavanim9725
@bhavanim9725 Год назад
Exlent sir 🙏
@archanak6230
@archanak6230 Год назад
Ade kada Ade ippudu prema takkuva chupinchi sadistic ga vunte na bharta ila Al ani
@sanju2444
@sanju2444 Год назад
సార్ 🙏🏼.... చివరిలో మీరు చెప్పిన మాటలు మాత్రం సూపర్ సార్ 👌🏼👌🏼.... థాంక్స్ సార్ రెండు వైపులా చాలా బాగా చెప్పారు సూపర్....... Tq....
@kodiripakaraju7617
@kodiripakaraju7617 Год назад
మీ లాంటి భర్త దొరకడం చాలా అదృష్టవంతురాలు మీ ప్రేమకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా
@ysjaganfansap9291
@ysjaganfansap9291 Год назад
మంచి భర్త దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టం, కొంతమంది చెడు ఆడవాళ్లు వల్ల మంచి భార్యను అనుమానించే పరిస్థితి వొస్తుంది 😭
@lakshmimellacheruvu2098
@lakshmimellacheruvu2098 Год назад
ఇంత మంచి భర్త ఉంటారా అసలు.మీరు కూడా మీ భర్త మీద ప్రేమ చూపించి,ఈ రోజు కి నేను వంట చేస్తాను.మీరు నా ఎదురుగా కూర్చోండి.లేదంటే ఇద్దరం కలిసి చేసుకుందాం...ఇలా మాట్లాడచు కదా రాధిక గారు.ఎప్పుడూ మనిద్దరం కలిసి అనే పదం వాడటానికి ప్రయత్నించండి. All the best
@shivakumarchary7739
@shivakumarchary7739 Год назад
Same na story idi.. But kopam chupistha nenu.. Posseviness ekkuve naku.. But visugu vasthadi... Athi prema valla
@ranjith1777
@ranjith1777 Год назад
Yes lakshmi
@shreyashreya1328
@shreyashreya1328 Год назад
@@shivakumarchary7739 mee wife na
@Nature8lm
@Nature8lm Год назад
అవును డాక్టర్ సర్ కరెక్ట్ గా చెప్పారు తల్లిదండ్రులు లేక అతను ఒంటరితానం ఫీల్ అవుతున్నాడు పిల్లలు ఉంటే బాగుండు ఆమెకి టైమ్ దొరికేది పాపం ఏడుస్తుంది అమ్మ 😭😔 ఆమెకి కూడా ఫ్రీ టైమ్ ఇవ్వలి ఆమె చెప్పినట్లు ప్రతి దానికి అంటుకొని తిరగడం మంచి పధ్దతి కాదు 🙏 ఏదో అతనికి insecure feeling ఉంది లోపాల దాని తగ్గించాలి లేదంటే తరువాత ఇదే ప్రమాదకరంగా మారుతుంది దీని వల్ల ఇబ్బంది పాలు అవటం తప్ప ఏమీ ఉండదు. నాకూ తెలిసి ఇతను సమసారం చేయకూండ అక్కడ కూడా దణ్డం పెట్టి మర్యాదలు చేస్తూ కూర్చునాడు ఏమో చేయాల్సింది చేయకుండా బంగారం అనుకుంటూ 😅🤣😂🤪🤦
@dhatrikalhasti1274
@dhatrikalhasti1274 Год назад
She is lucky,Gods gift,but she cannot understand unfortunately
@malepupraveen5372
@malepupraveen5372 Год назад
కరెక్ట్ గా చెప్పారు Dr సార్ ,శ్రీకాoత్ గారు మీరు మీ భార్య సంతోషo గా వుండి వుండలని అనుకుటునాను గడ్ బ్లెస్ యూ
@donbaba1048
@donbaba1048 Год назад
ఆమె చెప్పేటప్పుడు నాకు ప్రాబ్లెమ్ అర్థం అయ్యింది కానీ అది నిజమైన ప్రాబ్లెమ్ కాదు వాళ్ళ మాటలు వీళ్ళు మాటలు విని భర్త ను బాధ పెట్టకూడదు అలాంటి భర్త దొరకటం గొప్ప అదృష్టం, రాముడు కంటే కూడా గొప్ప వాడు అతడు 🙏🙏🙏
@shivakumarchary7739
@shivakumarchary7739 Год назад
👌🏻👌🏻👌🏻
@sivaranivemula70
@sivaranivemula70 Год назад
Niku thelusaa ramudugurinchi vedhava
@venkateswararao4799
@venkateswararao4799 Год назад
నాలాగే తను కూడా . నాది same swithvation
@kesavaajjukesava6377
@kesavaajjukesava6377 Год назад
Cheppadaniki bane unttadhi meku varinche valla ki thelusthundhi
@kushikatta9075
@kushikatta9075 Год назад
Super
@nawazshareef6965
@nawazshareef6965 Год назад
అతనికి ఎంతో ఇష్టం అయిన తల్లిదండ్రులు చనిపోయారు. తోబుట్టువులు లేరు.బంధువులు కూడా ఎవరు పట్టించుకోకపోయి ఉండవచ్చు.చిన్నపుడు తల్లీ పడే కష్టాలు, బాధలు చూసి తన భార్య కు అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి అని అతనికి చిన్నప్పుడు మనసులో బలంగా నాటుకుపోయి ఉంటుంది.అందుకే అంత care తీసుకుంటున్నాడు. తనకు తన సొంత వాళ్ళు ఎవరు లేని కారణంగా ఒక "అభద్రతా"భావనికి లోనై( insecure feeling) తనకు తన భార్య ఒక్కతే తనకు జీవితం అనుకున్నాడు.అందుకే ఇంత ప్రేమ, అంత జాగ్రత్త....
@mahipalyadavpasham8472
@mahipalyadavpasham8472 Год назад
సూపర్ డాక్టర్ గారు చాలా మంచిగా చెప్పినారు ఇలాంటి భర్త దొరికాడు నీ అదృష్టం
@luxurylifestyle2242
@luxurylifestyle2242 Год назад
అన్నం దొరికే చోట ఆడది ఉండదు తాగి తన్నే వాడి దగ్గర్లో ఆడది ఉంటుంది
@ramur7262
@ramur7262 Год назад
100% అన్నం ఉన్న చోట ఆడది నెగలదు గడ్డి ఉన్న చోట గాడిది నెగలదు
@sowjanyaa6838
@sowjanyaa6838 Год назад
💯
@jaikcr...jaipadmanayakavel9662
@@sowjanyaa6838 frommm
@pasamradhika5633
@pasamradhika5633 Год назад
😝😝
@crazyclips9241
@crazyclips9241 Год назад
Nijam ga ippati varaku vinledhu andi kani nijam idi
@Godgodgod203
@Godgodgod203 Год назад
Prema kavali anukune vallaki dorakadu . Voddu anukune vallaki dorukutundi . Edi mana kalikalam 😌
@BhavaniRajesh1055
@BhavaniRajesh1055 Год назад
హాయ్ సార్ హాయ్ మేడం మీ అందమైన జీవితం ప్రోగ్రామ్ చూసి మీరూ చెప్పే సమాధానం చూసి మా లో ఎలాంటి సమస్య లు వున్న ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్ని చూసి నేర్చుకున్నటునా ము మీ ప్రోగ్రామ్ చూసి చాలా మంది నేర్చుకుంటున్నారు
@mahalaxmicollections7141
@mahalaxmicollections7141 Год назад
నాకు ఈ ఎపిసోడ్ చూశాక అర్థమైంది వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి వాళ్ళ wife divorce అనే ఆలోచన రాకుండా చూసుకుంటున్నాడు రాధిక చాలా అదృషటవంతురాలు ఇలాంటి ప్రేమ అందరికీ దొరకదు
@kvb9211
@kvb9211 Год назад
Hallo maha Lakshmi how are you mam
@Nature8lm
@Nature8lm Год назад
ఇది కూడా కరెక్ట్ పాయింట్ ఏ అమ్మ 🙏
@jaikcr...jaipadmanayakavel9662
@@madhuri539 ur frommm
@saraswathim332
@saraswathim332 Год назад
S exactly 💯
@pasupuletikumari7344
@pasupuletikumari7344 Год назад
రాధిక. నువ్వు చాలా లక్కీ. ఉమెన్ వీ హా లవ్ లేక. చాలా మంది మహిళలు బాధ పడుతున్నారు. శ్రీకాంత్ గారు. మీరు. చాలా గ్రేట్ sir. Dr.👏👏👏👏🙏🙏🙏
@bandreddyradhika3912
@bandreddyradhika3912 Год назад
Nijame andi
@santhimuppalla7514
@santhimuppalla7514 Год назад
ఏంటమ్మా నీ బాధ.... ఆయన కి పేరెంట్స్ లేరు. ఉన్నది మీరు ఒక్కరు.. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదేమో.. అయినా మీరు చచ్చి పోతాను అనేది బాలేదు... Over అనిపించింది.. తర్వాత ఆ ప్రేమ చూపించటం ఆపేస్తే అర్ధం అవుతుంది.. అప్పుడు మీ భర్త కోసం మీరు ప్రేమ చూపించాల్సి వస్తుంది.. మీ భర్త ప్రేమ ని accept చేయండి.. ఆస్వాదించండి.. ఇద్దరు హ్యాపీ గా ఉండండి.. ముందు చెత్త ఆలోచన లు, తీయండి
@padmag8192
@padmag8192 Год назад
సూపర్ డాక్టర్ గారు చాలా మంచిగా చెప్పినారు ఇలాంటి భర్త దొరికాడు నీ అదృష్టం
@RamaKrishna-mn6uv
@RamaKrishna-mn6uv Год назад
ఎవ్వరికీ ఎటువంటి సమస్యలు కష్టాలు రాకుండా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు తో ఉండాలి.
@gaurangkumar8228
@gaurangkumar8228 Год назад
ప్రతి మనిషి కి వేడి విలువ తెలియాలి అంటే చలి ని అనుభవించాలి. సంపద విలువ తెలియాలి అంటే కాస్త డబ్బు లేని తనం తెలియాలి. సుఖం సంతోషం విలువ తెలియాలి అంటే కాస్త దుఃఖం బాధ తెలియాలి. ఇక్కడ నాకు అర్థమైంది ఎంటి అంటే రాధిక గారికి ఒకటే రకమైన ప్రవర్తన అనుభవిస్తున్నారు, అది ఆవిడకి చిరాకు తెప్పిస్తుంది. ఎంతో మంది భార్యలు రాధిక గారి భర్త లాగా కాకపోయినా అందులో కొంచమైనా వారి భర్తలు పట్టించుకోవాలి అనుకుంటున్నారు. భార్య నీ ప్రేమించే భర్త దొరకడం ఈ రోజుల్లో ఎంతో అదృష్టం ఉండాలి.
@SrinuSrinu-og1it
@SrinuSrinu-og1it Год назад
ఆవిడా ఖర్మ మంచిని భరించలేక పోతుంది ప్రేమ దొరక అందరూ బాధపడుతుంటే ఆవిడా కి మంచి భర్త దొరికాడు అదృష్టం అది కూడ కష్టం మా మహాతల్లి దరిద్రాపులు
@americalotelugodu007
@americalotelugodu007 Год назад
ఈ ప్రోగ్రాం చూసాక కుళ్ళుకోని ఆడవాళ్లు ఎవరైనా ఉంటె లైక కొట్టండి !!!:P
@Nature8lm
@Nature8lm Год назад
Likes కోసం ని ఎత్తుగడ బాగుంది తెలివివైన వారు అన్న మీరు 😅🤣😂👍
@sivadsiva1666
@sivadsiva1666 Год назад
😀😀
@sowmyadiariesandkitchen8233
Naku vollu mandi potundi Intha prema chusaka 😂Nijamena nammalekapotunna. .ala aithe ma attayagaru chinnapudu chanipoyaru ma ayana bane normal ga vuntaru. Intha full prema irritate ga , anumanam vostundi. Kani elanti vallakaina personal space chala important lekapothe naligipitam friends parants daggara
@americalotelugodu007
@americalotelugodu007 Год назад
@@sowmyadiariesandkitchen8233 personal space? అనేది ఈ మధ్య వొచ్చిన / అంటించుకున్న జాడ్యం , అసలు అలా ప్రేమిస్తే తప్పేంటి ?
@americalotelugodu007
@americalotelugodu007 Год назад
ఇక్కడ విషయం ఏమిటంటే ప్రేమలో ఆ ఆడది ఓడిపోయింది , భర్త ఇచ్చే ప్రేమ తాను మనస్ఫూర్తిగా ఇవ్వలేక ఇలా రోడ్డెక్కింది అనుకోవచ్చేమో
@BLESSYtravels
@BLESSYtravels Год назад
ఏదయినా ఎంత వరకు ఉంటే అంత మంచిది అతి ఎప్పటికీ ప్రమాదమే 🙆😥
@swapnaswapna7967
@swapnaswapna7967 Год назад
Yes it's true
@harikamyreddy9801
@harikamyreddy9801 Год назад
1st episode నుండి నేను చూస్తుంటాను చెలా బాగుంటుంది ఎందరికో ఆదర్శంగా, ఎవరికి వారే సర్డుకునెలా కూడా వుంటుంటాయి సార్, మేడం మాటలు, కొన్ని కేసులో చూస్తున్నప్పుడు లోలోపడ శతమం ఆయేవరికి the best solution gaa vuntai. Thank you sir and mam and everyone person and technician old team thankyou thank you so much
@swathidailybuzz751
@swathidailybuzz751 Год назад
No words to say.....Hatsoff to husband 🙏....You are very lucky Radhika garu😌..... Bangaram and Amma ani piliche pilupulo entha Prema undhi husband ki ani ardham avutundhi
@jaikcr...jaipadmanayakavel9662
@@madhuri539 frommm
@venustrendycollections7251
@venustrendycollections7251 Год назад
Yes ..lucky she is
@pareshreddy8118
@pareshreddy8118 Год назад
Ade lucky kada freedom lekunda life ledu . Freedom is more imp than anything
@sugunabathini3092
@sugunabathini3092 Год назад
చాలా బాగా Conway చేశారు డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు
@rajeshputta2704
@rajeshputta2704 Год назад
మనం తినే ఫుడ్ లో ఉప్పు ఎక్కవైన & తక్కువైనా తినలేము,,ప్రేమ ఎక్కువైతే కూడా భరించలేం,,,స్వేచ్చను కోరుతూ ప్రేమ నుండి దూరంగా వెళ్ళిపోవాలి అనిపిస్తది,,
@888volgas
@888volgas Год назад
Elanti bartha nakenduku దొరకలేదు ani Nenu అనుకుంటున్నా నాలాగే enkentha మంది అనుకుంటున్నారో kadha
@kwtk1918
@kwtk1918 Год назад
Yes
@888volgas
@888volgas Год назад
Elanti bartha nakunte బాగుండు ani అనుకున్న ma ayanatho kuda nuvvu కూడ nannu entha preminchochu kada ani అడిగెను కూడ ethanni vadilese antha adrusthama sir
@joladamalli6594
@joladamalli6594 Год назад
Yes
@d.umadevi2823
@d.umadevi2823 Год назад
Ama neku 🙏🙏
@d.umadevi2823
@d.umadevi2823 Год назад
Thali neku 🙏🙏..magalu narkam chupistaru
@lucky-templetour5807
@lucky-templetour5807 Год назад
భర్త కి తన చేతి వంట రుచి చూపించాలి అని అనుకుంటుంది, తన భర్త బాగుంది చాలా బాగుంది, అని అంటే ఎంతో సంబరపడిపోతుంది.. తను ఏదైనా చేస్తే మెచ్చుకోలు గా మాటాడితే మురిసిపోతుంది.. ముక్యంగా భర్త హుందాగా ఉంటే అమ్మాయి కి నచ్చుతుంది.., నలుగురు ఇంటికి వచ్చినప్పుడు హుందాగా బిహేవియర్ ఉంటే బాగుంటుంది.. ఏ ఆడపిల్ల అయినా భర్తని చిన్నచూపు చుస్తే ఒప్పుకోదు.. వెంటనే అప్సెట్ అయిపోతారు... ఆ అమ్మయి చాలా అప్సెట్ అయిపోయి... అసలు ప్రేమకి, అర్ధం ఏంటీ లిమిట్ ఏక్కడ ఎలా అనే అయోమయం లో ఉన్నది..
@hannurehaan4649
@hannurehaan4649 Год назад
Currect Andi .manam valla tarupu(husband ) nunchi kuda alochistam .kani vallu valla side nunche alochinchi decide chestaru
@Mohammadzubeda786
@Mohammadzubeda786 Год назад
Eee rojullo bhartalu vere sambandhalu pettukoni bharya pillalni vadili vellipotunnaru mee lanti husband dorakadam aame adrustam hatsoff brother kani aameni kuda ardham chesukondi
@kalyanireddy600
@kalyanireddy600 Год назад
100%currect
@chiranjeevi1954ac
@chiranjeevi1954ac Год назад
ఆమె అంత అదృష్టం ఈలోకంలో ఎవరూ లేరు
@ushag3763
@ushag3763 Год назад
Adi adrustam kadu edayina athi bharinchadam kastam okkosari chiraku vastundi
@chiranjeevi1954ac
@chiranjeevi1954ac Год назад
@@ushag3763 మనిషి ని అర్ధం చేసుకునేదానిలో ఉంది. ఏం కష్టం కలగకుండా జాగ్రత్త గా చూసాను కోవడం కూడా తప్పేనా? బాగా చూసుకోకపోతే చూసుకోవడం లేదు అనీ చూసుకుంటే ఇలా, ఏలా ఉన్నా మీతో తంటానే, మిమ్మల్ని తృప్తి పర్చడం బ్రహ్మ తరం కూడా కాదు. మీకు మోగాళ్ళంటే అందులో మోగుళ్ళంటే అస్సలు పడదు. పిల్లలు పుట్టే వరకే ఏదో ఉంటారు అంతే ఎంత చేసినా భర్త అంటే నెగిటివే. పిల్లలను కూడా తండ్రి దగ్గరకు వెళ్ననివ్వరు మహాతల్లులు తండ్రి ని పిల్లలకు శత్రువు లా చూపిస్తారు. వాళ్ళ బాధ్యత కేవలం పిల్లను చూసుకోవడమే, భర్త ఎలా చచ్చినా వీళ్ళకు అవుసరం లేదు. మీ ఆడవాళ్లు ఎవరికి లొంగుతారంటే అంటే కోపాలు వస్తాయి తాగొచ్చి కొట్టే వాడికే లొంగుతారు. ఈ గొప్పగా చదువుకున్న ఆడాళ్ళ కంటే కూలీ చేసుకుని జీవించే వాళ్ళు నయం. వాళ్ళు రాత్రి గొడవపడ్డా , నా మోగుడూ నా పిల్లలు అని ప్రేమ చూపిస్తారు .మోగుడి మీదకు ఎవరు గొడవకొచ్చినా భద్రకాళి లా మీద పడ్తారు. ఇంక మన గొప్ప నాగరికులం అనుకునే మనమూ ఉన్నాం ఎందుకూ ఆ గుడిశలో ఉండే వాళ్ళను చూసి నేర్చుకోవాలి...... అయితే తప్ప మోగవాడిలోనూ ఉందీ ఆడవాళ్ళలోనూ ఉంది. ఏంటి , అహంకారం మేం సంపాదిస్తున్నాం అంటే మేం అనే అహంకారం తోటే జీవితం గడుపుతున్నారు. ఇంకా పిల్లకు మంచి విలువలు నేర్పేదెవరు❓ తల్లిదండ్రులకే పట్టంది స్కూల్లో ఊటీచర్లకు ఏం పట్టిందీ. ఆలోచించండి నేటి సమాజం ఇంత అద్దానంగా తయారైంది అంటే దానికి మనం కుటుంబ వ్యవస్థ కారణం... మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం.
@ushag3763
@ushag3763 Год назад
@@chiranjeevi1954ac meeru evarini chusi ala anukunnaro naku teliyadu kani nenu alanti danni kadu ma variki negatives vunnayi kani nenu ante istam vundi manishi lo honesty vundi ani grahinchi nenu tanatho chala chala adjust ayyanu ma ammayi ki kuda valla nanna ante chala respect ichetlu penchanu lopalunna sardukupoyanu kabatte ippudu chala happy tanu complete ga change ayyaru murkatvam tagginchukunnaru.nenu annadi nijam edayina limits lo vundali e vishayam lo ayina athi bharinchadam kastame
@chiranjeevi1954ac
@chiranjeevi1954ac Год назад
@@ushag3763 నేను ప్రత్యేకంగా మీ గురించి చెప్పలేదు మంచి వాళ్ళు లేరనీ కాదు. ఇప్పటి పరిస్థితుల్లో నేను చూసినవి, ఇప్పుడు సమాజంలో జరుగుతుంది నేను అనుభవించినది కలిపి చెప్పాను. మంచివాళ్ళు ఉన్నారు చాలా తక్కువ శాతం మాత్రమే.. పైన పెట్టిన విడియోలు అన్నీ చూస్తే మీరే ముక్కన వేలేసుకుంటారు.. చాలా ఘోరంగా ఉన్నారు నేను చాలా కుదించి చెప్పాను.. మీ అభిప్రాయం లో ఎక్కువ ప్రేమ చిరాకేస్తుంది అని. దానికి నా అనుభవం చెప్పాను. అయినా ప్రేమ చూపితే చిరాకు అనడం విడ్డూరంగా ఉంది. ప్రేమ కోసం తపించే వారిని చూశాను గానీ చిరాకు అన్న వాళ్ళు మీరు ఆ విడియో లో మాట్లాడిన ఆమెనే చూస్తున్నా.... ఆశ్చర్యం గా కూడా ఉంది.....
@sarojadegala3352
@sarojadegala3352 Год назад
శ్రీకాంత్ గారు మీరు చాలా గొప్ప వ్యక్తి సార్ అలాంటి వ్యక్తి రాధిక ki దొరకటం చాలా అదృష్టం
@ranjith1777
@ranjith1777 Год назад
Yes saroja
@ranjith1777
@ranjith1777 Год назад
Akkada nundi miru
@kalyanikrish7280
@kalyanikrish7280 Год назад
Doctor...you are just out of this world. Well spoken
@vdsprabhavathikappagantula9980
ఆ అబ్బాయి చాలా మంచివాడు అందులో సందేహం లేదు, కానీ ఆ అతిప్రేమ ఆ అమ్మాయి ఉనికిని చంపేస్తోంది. దయచేసి ఆ అమ్మాయిని అర్ధంచేసుకోండి, అతనికి కూడా ఇప్పుడు అర్ధం అయ్యిఉంటుంది అని ఆశిస్తున్నా
@sujathaprasad8287
@sujathaprasad8287 Год назад
ఇంత మంచి భర్త దొరకడం మీ అద్రృష్టం రాధిక గారు
@gainisanjeev3775
@gainisanjeev3775 Год назад
🙏🙏 episode మొత్తం చుస్యక కామెంట్ చెయ్యండి అల చుస్కోవడం కూడా అదృష్టం అని నేను అనుకుంటున్న
@Nature8lm
@Nature8lm Год назад
ఉండాలి కానీ అతి ఉండకూడదు ఈ పద్ధతి నచ్చదు చాలా మంది అమ్మాయిలకి ఇది వాస్తవం కూడా
@gainisanjeev3775
@gainisanjeev3775 Год назад
@@Nature8lm nijame తన అంతల ఆలోచించ లేదు
@rajashekar4487
@rajashekar4487 Год назад
Oka limit vunttundhe prema chupinchadam lo ,a dhe evari vishyam lo Aiena adhe husband kavachu,pilla lu kavachu ,wife kavachu ,oka limit vundale .valla space Vallake ivvale. Asalu pattinchukone vallake varam la kanipisthundhe.athi Aiena vallake barinchadam kastam ga anipisthundhe.
@d.ch.e
@d.ch.e Год назад
Infosis Sudhamurthy thana husband ki thana ki understanding topic gurinchi vachinappudu sweet ga chepparu just one sentence lo.thana interview lo .just amazing couple.🙏 n nice advice by Dr.ji🙏
@surepallisantha5091
@surepallisantha5091 Год назад
Avnu nannu tinnavaa ani adigevallu kuda leru
@sireesha51
@sireesha51 Год назад
The Best episode........... Srikanth garu miku🙏🙏🙏🙏🙏 doctor garu mi suggestions 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏no words......
@srilakshmisrilakshmi8069
@srilakshmisrilakshmi8069 Год назад
రాధికాగారు ఇలాంటి భర్త దొరకడం మీ అదృష్టం
@kvb9211
@kvb9211 Год назад
Hi Lakshmi how are you mam
@lovelypriya70
@lovelypriya70 Год назад
Intha premanu chusina ammay.. Athani lo change chuste thattukoledu.... Dctr garu baga cheptunaru... Vry realistic &nice program
@gattuRohinish7
@gattuRohinish7 Год назад
Today episode లో doctor garu కి hatsaff
@sridevisingampalli7198
@sridevisingampalli7198 Год назад
హ్యాపీ గా చూసుకుంటున్నందుకు సంతోషాపడాలి ,,, Anthala chusukune vallu ఉండరు ,, మీకు ఇష్టమేంటో తెలీసుకొని ఆయనే చేస్తుంటే ఎందుకో మీరు అతన్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారో అర్ధం కాలేదు,,,,,, ఈ రోజుల్లో కడుపున పుట్టిన పిల్లలనే పట్టించుకునే పరిస్థిలో లేరు చాలామంది మగవాళ్ళు మీరు చాలా అదృష్టవం తులు అమ్మా అర్ధం చేసుకోండి మీరు,,, ఇంకో విషయం కూడా మీరు అర్ధం చేసుకోవాలి మి ఫ్రెండ్స్ కి మి అయన లా వాళ్ళ అయనలు చూసుకోలేదని కుళ్ళు మనసుతో మిమ్మల్ని కామెంట్ చేస్తున్నారు కచ్చితం గా ఇది అర్ధం అయితే చాలు,,
@k.saikiran2939
@k.saikiran2939 Год назад
100% right
@anushakanaparthy3713
@anushakanaparthy3713 Год назад
Correct
@saivalluru1637
@saivalluru1637 Год назад
Great Episode Husband also very great person sir I pray God this couple shoud understand and live 100 years sir .God Bless them sir 🙏🏻🙏
@హమీహమీ-జ4ద
@హమీహమీ-జ4ద Год назад
నువ్వు చాలా అదృష్టవంతురాలివే తల్లి ఇంత మంచి మనసున్న భర్తని మాత్రం దూరం చేసుకోకు నీ లైఫ్ చాలా కలర్ ఫుల్ అండ్ వండర్ ఫుల్ గా ఉంది 🥰🥰🥰🥰
@info2divya
@info2divya Год назад
Srikanth gari thinking is superb........ilanti vaaru chaala rare........small misunderstandings anthe......Doctor counselling is superb. I saw such a situation in my cousins life but unfortunately she lost her husband for covid and now left alone.
@satyagowriballa7913
@satyagowriballa7913 Год назад
పాపం మంచి వ్యక్తి... కాని అతి ప్రేమ తగ్గించుకుంటే మంచిదేమో
@ranjith1777
@ranjith1777 Год назад
Yes Satya
@pangapuspavathi6027
@pangapuspavathi6027 Год назад
అమ్మ మీ భర్త చాలా మంచి మనిషి తల్లీ అది నీకు అర్థం కాలేదు రాధికా నువ్వు చాలా అదురుష్ట మంతు రాలు తల్లి నీకు పిల్లులు పుడితే అన్ని బాగుంట్టయ్
@ranjith1777
@ranjith1777 Год назад
Yes pushpa
@pangapuspavathi6027
@pangapuspavathi6027 Год назад
@@ranjith1777 tq
@fayazshaik7815
@fayazshaik7815 Год назад
అతి ప్రేమకి మరోపేరే అనుమానం అరగంట వీడియోలో ఫస్ట్ సారి నేను గమనించను,, మొగుడు అనుమానం అయినా ఉండాలి లేకపోతే అతను భవిష్యత్తులో చిన్నప్పుడు ఏదో బలమైన కారణమైన ఉండాలి,,, అతను చెప్పాడు కదా తల్లిని అతని తండ్రి సరిగ్గా చూసుకోలేదు నా భార్య నేను చూసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పాడు,,, అతి ప్రేమ కూడా అనర్ధం అనారోగ్యం అవమానం అనుమానం ఇలా చాలా పేర్లు నేను కూడా నా జీవితంలో అనుభవించాను.,, ఎందుకంటే నేను రెండు పెళ్లిళ్లు చేసుకున్న నా స్టోరీ ఎవరికీ చెప్పుకో దలుచూ అనుకోలేదు ,,, కానీ అందమైన జీవితం ప్రోగ్రాం లో నేను చాలా నేర్చుకున్నాను
@jyothinagesan5483
@jyothinagesan5483 Год назад
Plz increase it to atleast twice a week... we do understand that a lot of work is required at your end to beam out one episode.But plz make it twice a week.Its extremely educational and informative where life skills, relationship issues and human psychology is concerned.Incredible program. Dr.Jyothi
@raghavendrabommisetty136
@raghavendrabommisetty136 Год назад
Exactly I faced the same issue in my best friend life.......Issues with Over caring.....But sooper Sir & Mam ...the way how to you steal the hearts and fix the issue....
@RamaDevi-od8hf
@RamaDevi-od8hf Год назад
Really gentle man hats off
@ranjith1777
@ranjith1777 Год назад
Yes Rama
@adilaxmi5538
@adilaxmi5538 Год назад
Very great man
@ranjith1777
@ranjith1777 Год назад
@@adilaxmi5538 kada
@saimurthykattunga7588
@saimurthykattunga7588 Год назад
డాక్టర్ గారు బ్యాలెన్స్ అనాలిసిస్ సూపర్ థాంక్స్ సుమన్ Tv
@Aruna610
@Aruna610 Год назад
Kalyangaru heartful ga hatsoff andi💐entha chakkaga valla manasu laki artham ayyela chepparu👏👏👏👌👌
@ideas_my_style
@ideas_my_style Год назад
పంచభక్ష పరమాన్నాలు తింటున్నావు నువ్వు.....ఎదుటి వారి పళంలో ఎండిన రొట్టె మాత్రమే ఉంది....
@chandrasekhararao3729
@chandrasekhararao3729 Год назад
హారికా అసలు లోకంలో ఎంతోమంది భర్తలు చెడ్డ తిరుగుళ్ళు చెడ్డ అలవాట్ల కి బానిసలైన వాళ్ల గురించి తెలుసుకో. మీ వారు వాళ్ల తల్లితండ్రులు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని వ్యూలో వుంచుకుని నీమీద చూపించిన ప్రేమ అద్భుతం. మీ స్నేహితుల భర్తలు మీ భర్త లాగా చెయ్యట్లేదు అని ఈర్ష్యతో మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. నీకు పిల్లలు లేకపోవటం ఒక కారణం. ముందు పిల్లల కోసం ప్రయత్నించు. మీ భర్త బంగారం. నువ్వు దయచేసి ఓవర్ ఎక్సర్టు అవుతున్నారు. Pl don't loose ur husband. శ్రీకాంత్ గారు మీరు కూడా మీ భార్యకు కొంచెం స్పేస్ కలిగించండి అంతకంటే మీకు ఎలాంటి సలహా ఇవ్వక్కర్లేదు. మీరు నిజంగా బంగారమే.
@vasavi.mounika4636
@vasavi.mounika4636 Год назад
Doctor garu chala baga chepparu... Radhika garu ur soo lucky don't think in negative way andi mi problem kuda ardham aindhi mi husband ki evaru leru kada parents siblings mi parents ye Thana parents anukuntunnaru miru thappa evaru leru ela Prema chupinchadaniki kids vasthe antha baguntundhi be happy and positive keep smiling 😊 na husband kuda anni chestharu intlo cleaning ala don't think in negative way
@bhanu2301
@bhanu2301 Год назад
Srikanth garu really if you are in front of me Hats Off to you andi. Yenta manchi manasu andi meedi. Meeku janmanu ichina talliki pranamalu.🙏🙏🙏. Radhika really you are so lucky to have such a abhudaya bhavalu unna husband. Try to understand him. Iddaru kalisimelisi undandi. Manchi Bujji Radhikanu Bujji Srikanthnu prapanchamuloki teesukirandi. Wish Both a Happy And Successful Life Ahead. Radhika nuvvu peddanivaina chinnapilla manasttatvamu Amma. Bangaram lanti bhartha ledu ledu Platinum lanti Bhartha ardhamu chesuko Amma. 😊 Lokulu kakkulu evvarina sukhapadutunte orvarelu. Take care dear.
@sridharmuuddu7297
@sridharmuuddu7297 Год назад
Same problam
@naganaga902
@naganaga902 Год назад
Antha manchi husband noo.e dys lo elanti husband dorakadam chala chala lucky. Plzz akka athani duram cheskoku, bhayata good husband dorakaga adusthuar, chasthunar thali, ni husband ni ardham cheskoi hapy ga undu all the best sis
@5murari
@5murari Год назад
Good directions given by doctorgaru❤. It is really a peculiar case.
@ganeshmedia6047
@ganeshmedia6047 Год назад
డాక్టర్ గారి సలహాలు బాగున్నాయి.
@chiranjeevi1954ac
@chiranjeevi1954ac Год назад
నా తల్లి అనుమానం మనిషి, నా భార్య అహంకారం మనిషి. ఇద్దరి మధ్య నా జీవితం సర్వనాశనం అయ్యింది.
@ARUNACHALA_SHIVA
@ARUNACHALA_SHIVA Год назад
Migata vaallaku meeru eche salaha
@chiranjeevi1954ac
@chiranjeevi1954ac Год назад
@@ARUNACHALA_SHIVA నాకు జరిగినట్లు అందరికీ జరగాలని లేదు. భార్య గానీ భర్త గానీ ఊరికే గొడవ జరుగుతే ఆవేశపడకుండా ప్రశాంతంగా కూర్చుని చర్చించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతుంది. అహంకారానికి పోకూడదు. ఓర్పు , సహనం చాలా అవసరం. వీళ్ళింతే, వీళ్ళు మారారు, అనే పద్దతి వదిలేయాలి. చివరిగా ఉండాల్సినవి, ప్రేమ సహనం, ఓర్పు, పెళ్ళి బంధానికి విలువ ఇవ్వాలి. త్యాగం, ఉండకూడనివి, అహంకారం, గర్వం. స్వార్థం. చివరిది ముఖ్యమైనది, మూడవ వ్యక్తి ప్రవేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడోవ వ్యక్తి ని (ఎవరైనా సరే) రానివ్వకూడదు.
@urbanpilotrealtygroup4805
@urbanpilotrealtygroup4805 Год назад
ఎవరినీ ఎక్కువగా సీరియస్ గా తీసుకోవద్దు. ఎవరినీ అతిగా ప్రేమించొద్దు. ఎవరి గురించీ ఎక్కువగా ఆలోచించొద్దు. మీకు చిరాకు తెప్పించే ఏ విషయం అయినా లైట్ తీస్కొండి. లైఫ్ సుఖంగా ఉంటుంది. ఇది మీ లైఫ్ బ్రదర్, మీ మనశ్శాంతిని మించి మీకు ఏదీ ముఖ్యం కాదు. లైట్ తీస్కోండి.
@chiranjeevi1954ac
@chiranjeevi1954ac Год назад
@@urbanpilotrealtygroup4805 Thankyou, నేను నా అనుభవం చెప్పాను. అది నా గతం, సర్వం కోల్పోయిన గతం. ఇప్పుడు ఏమీ లేదు. దేనిమీద కోరిక లేదు. కానీ మీకు తెలియదు, నేను ఎంత టార్చర్ అనుభవించాను అంటే, మా అమ్మ స్వర్గస్తురాలై ఎనిమిది నెలలు అయ్యింది ఇప్పుడు రోజు ఆ టార్చరే కాలంలో వస్తుంది. అంటే ఎంత మనోవ్యధ అనుభవించానో ఊహించుకోవచ్చు.... ఏదిఏమైనా, ధన్యవాదాలు 🙏
@happyhomeguntupalli9768
@happyhomeguntupalli9768 Год назад
నేను నా భర్త మాట్లాడింది తప్పు అని వాదించాను కాలే కాలే కాఫీ నా మోహన పడ్డాయ్ నాకు అర్ధం కాలేదు ఏమి జరిగిందో భూతులు వినపడ్డాయ్ అంతే మళ్ళీ నెక్స్ట్ డే మాములే ఆయన ఆ పని చేసినట్టే లేడు ఫోన్లు మాట్లాడుకుంటున్నాడు తింటున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు He is so proud of what he done
@lifesbig5789
@lifesbig5789 Год назад
Vichitramaina case… WhatsApp groups gurinchi chala baga chepparu Doctor garu. Chala baga counseling chesaru
@madhulatha9817
@madhulatha9817 Год назад
Ma varu kuda anni chesaevaru❤but ipppudu konnae chestnaru😝😂😅❤….aaaa abbay manchitanam , vinayam ayana gotulo dwanistundi.very good human more than a good husband 🙂🙏
@ranjith1777
@ranjith1777 Год назад
Yes andi Latha
@turpuramakrishnareddy6042
@turpuramakrishnareddy6042 Год назад
వారానికి 3ఎపిసోడ్లు చెయ్యండి సార్. ప్లీజ్
@bunnisbite5978
@bunnisbite5978 Год назад
Ante వారానికి enii ప్రాబ్లమ్స్ vunadalaa 🤪
@SivaPrasad-bn8zz
@SivaPrasad-bn8zz Год назад
Retire ainatu unara meru ...mari entha kaliga unarante
@bommuobaiah9199
@bommuobaiah9199 Год назад
Gkkgo
@jyothikatamsony2435
@jyothikatamsony2435 Год назад
Whyyy
@Hema-gq8lm
@Hema-gq8lm Год назад
అందరూ అలా అడగడం వల్ల అయిపోయిన పాత ఎపిసోడ్లు అన్ని మళ్లీ పెట్టి Confuse చేస్తున్నారు
@jyothinagesan5483
@jyothinagesan5483 Год назад
Is there any angle of human psychology and behaviour that Dr.Kalyan doesn't know correctly? Incredible Dr....you are incredible.Hats off to you sir.
@ydurgasiresha9909
@ydurgasiresha9909 Год назад
Ur lucky Radhika garu , Srikanth garu chala manchi manishi , good luck to both of you 👏🏻👏🏻👏🏻💐💐💐
@Sunny64128
@Sunny64128 Год назад
Srikanth Gari Matalu vinnaka na kallalo kannell vachayi ,Dr. Gaaru chala baaga vivarincharu🙏🙏.God bless 🙌 shrikanth & Radhika.
@gujjulalekha8421
@gujjulalekha8421 Год назад
Radhika Garu you are so lucky don't miss Srikanth Garu
@ramanavemsani531
@ramanavemsani531 Год назад
అతను లైఫ్ లో ఒంటరి. అతని సర్వస్వం ఆవీడే .. అతన్ని అక్కున చేర్చుకుని లైఫ్ లో అండగా నిలబడాల్సింది పోయి కంప్లైంట్ ధోరణిలో ఆవిడ మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తుంది. సైక్రియాటిస్టు అతని తరపున ఆలోచించటంలేదు. అతని సున్నిత మనస్తత్వాన్ని తప్పు పట్టేలా ప్రవర్తించటం బాధ గా అనిపించింది. ఆవిడే ఒక తల్లి గా ఆలోచించి అతని ఒంటరి తనాన్ని పోగొట్టి పిల్లలు కోసం ట్రై చేసి అతని కొక కుటుంబాన్ని అందించాలి.
@venkataramaiahpothuraju7028
Super brother
@VikramRed2356
@VikramRed2356 Год назад
Jeevitham lo ilanti episode okati vachidhi ani assalu expect cheyyaledhu doctor gaaru 🙏🙏🙏🙏
@chiranjeevi1954ac
@chiranjeevi1954ac Год назад
తల్లిదండ్రుల ప్రేమ అర్ధం అవుతుంది కానీ వీళ్ళకు మోగుడి ప్రేమ ఎందుకు అర్థం కాదు???
@madhavilatha7847
@madhavilatha7847 Год назад
ఇలాంటి భర్త ఈ కాలంలోనైనా పాత కాలంలోనైనా దొరకడం అదృష్టం. దయచేసి ఇలాంటి ప్రేమని పోగొట్టుకోకండి. ఇలాంటి భర్త దొరకాలంటే పెట్టి పుట్టాలి. మీరు అదృష్టవంతులు అమ్మ.
@sudhanilkosuri5514
@sudhanilkosuri5514 Год назад
సార్ మీరు ఎంత బాగా చెప్పారు అంటే తండ్రి కూతురికి చెప్పినట్టు చెప్పారు సార్ 🙏🙏🙏
@sirrasirisha6877
@sirrasirisha6877 Год назад
ఇ లాంటి ప్రేమ లేఖ ఎంతో మంది బాదా పడుతున్న రు కానీ ఇక్కడ ప్రేమ ఎక్కువై బాధ పడుతున్న ది
@sirrasirisha6877
@sirrasirisha6877 Год назад
అతిగా ప్రేమ మించటం కూడ ఓక రకమైన హింస
@gurunadhavallimaganti6936
@gurunadhavallimaganti6936 Год назад
Doctor garu chala correct ga chepperu🙏💯
@eliminateshivakumari5119
@eliminateshivakumari5119 Год назад
Super sar
@gadenirmala6533
@gadenirmala6533 Год назад
Neevu chala lucky Radhika garu maa laanti vallam Prema pondaka poga avamana parustunna chava leka rojroju Madana paduthu manasika kshoba paduthu mam, meeru chala chala lucky
@mahalaxmicollections7141
@mahalaxmicollections7141 Год назад
ఎవరు లేరు కాబట్టి మిమ్మల్ని వదులుకోలేక అల అంతే
@harshithaharshi8727
@harshithaharshi8727 Год назад
Radhika garu miru lucky .tinava Ani kuda adagani husband unaru na kallamundea .enko amaitho tiruguthunaru yanduku Ani adigitea darunamga kodukunaru ela chapitea eroju saripodu miru chala lucky happy ga undandi thodaralo miru thali kavalani korukuntonanu God bless you....
@K.Annapurneswari
@K.Annapurneswari Год назад
అందమైన ఎపిసోడ్... Good pair
@shaikshahhina1054
@shaikshahhina1054 Год назад
Yes ur right sir...ee groups vundatam valana elaanti matalu vinatam valana chala jeevitalu nasanam avuthunnayee👍👍
@vijayalakshmikorada2423
@vijayalakshmikorada2423 Год назад
She's very lucky to get such a loving husband. Why should we bother what public says.
@ranjith1777
@ranjith1777 Год назад
Yes but vallu ardam chesukoru
@sailajasathish545
@sailajasathish545 Год назад
Amma radhika nuvvu nijamga pichidhanivi.. Meemu antha ikkada antha prema dhorkka chasthunnam... Ilanti bhartha dhorakadam nee adhrushtam... Happy ga undu.. Husband ki hatssoff
@lediyajosphin1120
@lediyajosphin1120 Год назад
Her friends have no such caring husbands, so they are discouraging her..but she is very lucky to have such a pure hearted husband.
@vipparthisujatha8081
@vipparthisujatha8081 Год назад
ఇ లాంటి ప్రేమ నా భర్త చూపించి ఉంటే నా లైఫ్ ఒకలా ఉండేది. ప్రేమ లేక అర్ధం చేసుకొనే మనసు లేక పెళ్లి ఎందుకు చేసుకున్నాను అనే ఫీలింగ్ వస్తుంది.
@sabahamed9781
@sabahamed9781 Год назад
డాక్టర్ గారు మీ సలహా కు 🙏👌💐
@mallikamallika8323
@mallikamallika8323 Год назад
She is lucky..ilanti husband dorikinanduku..Prema chupinchakapote chala Miss avtundi..badhapadutundi.
@kavyadevulapalli139
@kavyadevulapalli139 Год назад
ee program valla chala solutions vasthunayi
@Bhawvani225
@Bhawvani225 Год назад
👌👌 అతను సమాధానం నేను ముందు గానే ఊహించాను👌👌
@rajeshputta7330
@rajeshputta7330 Год назад
అతి ప్రేమ అనే పంజరంలో బందిస్తుండు, ప్రేమిoచేవాళ్ళను స్వేచ్చగా వదిలియాలి..
@lavanyalavs5392
@lavanyalavs5392 Год назад
Ur so lucky radika... Tanaki nuvve kokam..koncham ardam chesukunte iddaru chala happy ga untaru...
@skkasim5462
@skkasim5462 Год назад
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు
@rajipandiripalli9630
@rajipandiripalli9630 Год назад
Apart from issue, srikanth voice is superb, sounds like satya dev voice, nice way of speaking,. Na husband ayithe ma amma vaalla intlo kuda kaliga vundanivadu pani chey antaru, ma amma valla intlo kuda mrng call chesi nidra leputaru, pregnant ga vunapudu kuda chala panulu cheyincharu nenu cheyalekapotunna ante normal delivery avadu chey anni champevaru. Adigindi edi konnivaru, epudu valla parents baga chusukuni, intlo anni panulu cheyali finally ga one word lo nenu katnam echina panimanishini ma attagarintlo.
@himabindhu329
@himabindhu329 Год назад
My tears fell down at end words of srikanth
@komiridurga
@komiridurga Год назад
రాధిక నువ్వు ఎంత అదృష్టవంతురాలు అమ్మ ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే అలాంటి భారత దొరికేది ఎవరో ఏదో అన్నారని అలాంటి మనిషిని దూరం చేసుకోకు తల్లి నిండు నూరేళ్లు మీరు చల్లగా ఉండాలి
@deepguntur5488
@deepguntur5488 Год назад
Same problem 😂 naaku kuda ma badha same dailogs ma intlo 15years nunchi😂pakka vallaki adi problem laga anipinchadu meeru chala lucky antaru
@adityamandla8583
@adityamandla8583 Год назад
Vala ammaki jariginavi chusi nitho ala undakudadhu anukunadu.great person. avaru undaru ni barthala .chala adhrustAvanthuraluvu nivu great 👍 👌
Далее
Iran launches wave of missiles at Israel
00:43
Просмотров 1,2 млн
Iran launches wave of missiles at Israel
00:43
Просмотров 1,2 млн