Тёмный

Andamaina Jeevitham Episode - 62 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show 

SumanTV Life
Подписаться 1,3 млн
Просмотров 479 тыс.
50% 1

Suman TV Life :
How cash plays a vital role in our life?
Medical facilities: individuals get quality medical aid only they're ready to obtain the services in terms of Mastercard or money. If they are doing not have cash, they'll solely dream of about to the doctor and find medicative treatment. it's needed to fulfill the fees of the doctor and value of medicative producing.
Money will undoubtedly obtain happiness: individuals with cash can purchase homes and vehicles of their selection. they'll rule the roost within the materialistic world. If they're ready to fulfill the needs, people wouldn't feel jealous of others. they're happy and contended as cash will fund their lavish variety of living.
Symbol of authority: cash generates power and authority which each and every lady loves. It works like associate degree aphrodisiac that will cement the bond between the couples. Since cash is in abundance, spouses don't fight with one another and live an exquisite life. they'll afford to interact within the activity of their interest regardless of however expensive it's.
Barometer of success: regardless of what individuals say, cash continues to be the measuring system of success. people United Nations agency have gotten a large bank balance and live a flashy life style. talent bravery, appearance, temperament, power, and status ar the parameters to gauged someone and that they will solely be achieved with the assistance o9f cash in life.
Fit life: A match and healthy life isn't attainable if you're a poor man. people that ought to often worry regarding daily bread and butter cannot consider developing a fitness regime for themselves. If you're flush with money, it's attainable to hitch the gymnasium of selection and endure coaching beneath the direction of practiced instructors.
People trying to develop their physique ought to have ample cash to shop for supplements as they're expensive . additionally, developing the temperament conjointly needs the magic greenbacks. garments that outline the looks of the person will solely be purchased with cash.
Money defines relationships: it's unhappy however true incontrovertible fact that majority of relationships within the world is predicated on the flow of cash not solely in skilled however conjointly in personal house. As someone, you ought to keep away from the buddies United Nations agency are money parasites. they'll cause you to poor man by the time you notice what's happening. Avoid relationship with women United Nations agency are solely when your cash and treat you as their steady. a real friend can ne'er enable you to waste cash on excess expenditure particularly on his or her comfort. Learn to avoid wasting hard-earned wealth and invest showing intelligence in leading a cheerful and healthy life within the future.
#sumantvlife
Follow us on Facebook Page :
/ sumantvlife

Опубликовано:

 

22 мар 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 975   
@adapaaruna6475
@adapaaruna6475 Год назад
మా నాన్నగారు కూడా నా చిన్నప్పుడే చనిపోయారు.నేను అప్పుడు 6 వ తరగతి.నేను తమ్ముడు మేమిద్దరం.అప్పటి వరకు అమ్మ బయటికి వెళ్ళలేదు మాకు దగ్గర్లో చిన్న అట్టల ఫ్యాక్టరీ ఉంది.అందులో డ్యూటీ చేస్తూ మమ్మల్ని పెంచి పెద్ద చేసి మాకు పెళ్ళిళ్ళు చేసింది.ఒక విధంగా చెప్పాలంటే తను చెమటతో కాదు తను రక్తంతో మమ్మల్ని పెంచింది.నా జీవితం మధ్య తరగతి జీవితమే.అమ్మ ఇప్పటికీ కష్టపడే బ్రతుకుతుంది.నా దగ్గరకు రమ్మని అడిగితే ఆడపిల్ల దగ్గర ఉండకూడదు అంటాధి.తమ్ముడికి పెద్దగా చదువు అబ్బలేదు.స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకున్నాడు.జీతం తక్కువే.అయినా ఉన్నదానితో సర్డుకోకుండా బాగా విలాసవంతంగా హెచ్చుగా బ్రతుకుతాడు.వాడికి ఇద్దరు కొడుకులు చిన్నవాడని పూర్తిగా అమ్మే చూసుకుంటాది చదువు,బట్టలు,అనారోగ్యం వస్తే హాస్పిటల్ కి అన్నీ..తమ్ముడు తన భార్యను మాత్రం చాలా అపురూపంగా చూసుకుంటాడు.అమ్మ కోడలికి పండగలకి బట్టలకి ఒంట్లో బాగోపోతే హాస్పిటల్ కి బడ్డులు ఇస్తాది..అయినా అమ్మ గుమ్మంలోకి వెళితే కోడలు మంచినీళ్ళు కూడా ఇవ్వదు. తమ్ముడు తప్పు అని చెప్పడు. తమ్ముడు అమ్మతో బాగానే మాట్లాడతాడు. ఇప్పటి వరకు అమ్మ దగ్గర తీసుకోవడమే కానీ..ఒక్కరూపాయి కూడా ఎప్పుడూ అమ్మకు తమ్ముడు ఇవ్వలేదు..ఒక చీర కనిపెట్టడం కూడా నాకు తెలీదు.తన భార్య కోరుకుంటే కొండ మీద కోతిని కూడా తెచ్చి ఇస్తాడు తమ్ముడు,వాడికి స్తోమత లేకపోయినా అమ్మ కష్టంతో భోగ భాగ్యాలు అందిస్తాడు భార్యకు...ఇదంతా ఎందుకు చెపుతున్నాన్నంటే..నా లవర్ మాట్లాడటం లేదు అంటున్నాడు కానీ ఇక నుండైనా నీకు ఓదార్పు నేను ఇస్తాను అమ్మా..నీకు అండగా నేను ఉంటాను అంటున్నాడా..నేను ఎంత మందిని చూసానో భార్య చనిపోయిన మూడు నెలలకే కాళ్ళు ఈడ్చుకొని నడిచే ముసలోడు కూడా పెళ్లి చేసుకోవడం. అడిగితే ఈ వయసులో తోడు కావాలి అంటారు..అదే ఆడది అయితే తోడు కోసం పెళ్లి చేసుకోకూడదు.అది తప్పు.బాబు నువ్వు మీ తమ్ముడు ఇప్పటి నుండి రేపు మీకు పెళ్ళిళ్ళు అయినా తరువాత కుడా ఏ లోటూ లేకుండా అమ్మని బాగా చూసుకోమని చెబుతున్నారా..చూసుకుంటాడు అని బరోసా ఇవ్వగలరా..ఆడది మాత్రం త్యాగం చేయాలి. ఇదే అభివృద్ధి చెందిన మన సమాజం..ఇప్పటికీ నేను నా తల్లి కోసం ఆలోచిస్తూ నిద్ర లేని రాత్రులు ఏడుస్తూ గడుపుతాను..అమ్మను చూసి చూసి అవే త్యాగ గుణాలు నేర్చుకున్నాను.నా భర్తకోసం,పిల్లలకోసం..అదే అమ్మను చూసి పెరిగిన తమ్ముడికి ఎందుకు రాలేదు ఆ గుణాలు.. ఎందుకంటే కట్టుబాట్లు,ఆంక్షలు,త్యాగాలు అన్నీ ఆడవాళ్ళకే వర్తిస్తాయి కాబట్టి..పచ్చి చేదు నిజం..ఇప్పటికీ అమ్మ కొడుకు అమాయకుడు అనే అంటుంది..
@anuprasad1995
@anuprasad1995 Год назад
Nice miru eppudu ammani vadhalakadi. Gamanisthu vunnadi😢
@kiranya4402
@kiranya4402 Год назад
Aruna garu me amma ni chusukivadaaniki meeru unnaru kaani ikkada ee ammagaarini veedu chusukovadam anedi kala. Vaadiki thana lover and samaajam important but aa thalli ishtamtho pani ledu. Inni episodes chusanu but ee episode mathram chala badha ga undi. Chinnavayasulo thallini thandri barthani kolpoyikolpoyina ee thalliki ha devudu thoduga undalani koeukuntunnanu
@adapaaruna6475
@adapaaruna6475 Год назад
@@kiranya4402 అమ్మని నేనేమీ చూసుకొనండి..ఇప్పటికీ అమ్మేకష్టపడి బ్రతుకుతుంది..
@VangaKoteswari
@VangaKoteswari Год назад
Yes
@rajeshchennu9709
@rajeshchennu9709 Год назад
@@adapaaruna6475 మీ అమ్మ మీ కోసం చాలా పెద్ద త్యాగమే చేసింది
@RamaKrishna-mn6uv
@RamaKrishna-mn6uv Год назад
నువ్వు సూపర్ సోదర. చదువుకునే వయసు లో నీకు లవర్ కావాలి కెరీర్ మీద పట్టు లేదు ఆమె ఎటువంటిది అయ్యిన సరే నిన్ను కని పెంచి ఈ స్థాయి కి తీసుకువచ్చిన అమ్మ నీ ప్రశ్నిస్తున్నారు. మీరు ఎన్ని అన్నా ఆ తలి భాద్యతలు మరువదు. తొందరపడి ఎటువంటి అనలోచనలు చేయకండి
@shvaathie516
@shvaathie516 Год назад
అబ్బాయికి ఎంతసేపు తన లవర్ దూరం అయ్యిందని బాధ తప్ప వల్ల అమ్మ బాధ అర్థం కావట్లేదు ఉడుకు రక్తం ఏం చేద్దాం ఇంకా ఇలా ఉన్నారు ఇప్పుడు పిల్లలు పాపం ఆమె బాధ అర్థం చేసుకోకుండా అరుస్తున్నాడు ఊరకే
@amruthabujji941
@amruthabujji941 Год назад
Abba bale cheppru andi meru kocham paruvu ayyi untayi andi 😡😡😡
@Indian7d
@Indian7d Год назад
కరెక్ట్ గా చెప్పారు అమ్మ
@padmavathi2804
@padmavathi2804 Год назад
​​@@amruthabujji941 మీకు ఈ పరిస్తితి వస్తే అపుడు తెలుస్తుంది avida badha
@dn761
@dn761 Год назад
@@amruthabujji941 neku ne mogudu chachipovali ontari brathuku avali... Kukka brathuku avali apudu telustadi ninja
@sivakumarjnv4349
@sivakumarjnv4349 Год назад
Aunandi baga
@EducationSpotChannel
@EducationSpotChannel Год назад
రేపు వాడు పెళ్లి చేసుకుని వెళ్లి పోతాడు కానీ ఆమె ఒంటరిగా మిగిలి పోతుంది
@NaveenKumar-qb4rv
@NaveenKumar-qb4rv Год назад
ఈ రోజు ఎపిసోడ్ నేను కాస్త ఆలస్యంగా చూశాను.. మాములుగా లేదు... ఎంతటి హృద్యంగా ఉంది.... తల్లి, కొడుకు ఇద్దరు ఎవరికి వారే సమర్థించుకుంటున్నారు... కొడుకు కాస్త తగ్గితే తప్పేముంది... అమ్మ... మనిషి కాదా... ఈ సమాజం కోసం ఇంకా ఇంకా ఎన్నాళ్ళు ఆలోచిస్తారు.. మారండయ్య బాబు.... నిజంగా ఏడ్చేసా బాగా.... ఎన్ని సమస్యలు ఉన్నాయో కదా లోకంలో... నిజంగా సుమన్ టీవీ వారికి ప్రత్యేక వందనం 🙏🙏🙏🙏🙏🙏 డాక్టర్ గారికి, జయ గారికి మీ ఓపికకు నమస్కారం 🙏🙏
@asommiz2991
@asommiz2991 8 месяцев назад
చెట్టు అంత పిల్లలు ఉన్నారు పిల్లల గురించి త్యాగం చెయ్యి సంతోషం ముఖ్యం కాదు ఎవరు చెప్పారు చిన్న వయసు చిన్న వయసు అంటున్నావ్ లోకంలో చూడు నీ కన్నా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు భర్త చనిపోతే పిల్లల్ని పెట్టుకుని బ్రతుకుతున్నారు
@neelammaheswari2750
@neelammaheswari2750 11 месяцев назад
నా లైఫ్ ఇదే నా పిల్లల కోసం బతుకుతున్న భర్త లేని వాళ్ళకు ఎంత నరకం చూడాలి పిల్లలు అర్దం చేసుకోరు రెక్కలు వస్తే ఎగిరి పోతారు నకు ఏడుపు ఆగటం లేదు
@Mohiddien
@Mohiddien 7 месяцев назад
😢
@jogalakshmiaju4337
@jogalakshmiaju4337 Год назад
సమాజంలో స్త్రీల కు ఒక న్యాయం మగవాళ్ళకు ఒక న్యాయం
@harikrishnamaradani
@harikrishnamaradani Год назад
Ee quote ikkada suit avvadu. Teenage boy( maga) ni maturity vunna mariyu 35 years vunna thalli( aada) tho polchadam sari kaadu. Thalli ki jeevitham lo vunna anubhavam koduki ki vundadu.
@venkatarao6122
@venkatarao6122 7 месяцев назад
ప్లస్ + మైనస్ జీవితం ఇలాగే ఉంటుంది, ప్రతి మనిషి తేలికగా ఉండటం నేర్చుకోవాలి, ధ్యానం చాలా ఉపయోగ పడుతుంది, మనలో మనం తొంగి చూసుకొని బేలన్స్డ్ గా ఉండడం అలవాటవుతుంది. ఈ విషయాలు కుటుంబం లో ఉన్న వాళ్ళు చెప్పే అవకాశం తక్కువ, చెప్పినా పాటించేవారు తక్కువ
@tulasisrinivastulasisriniv5738
చాలా భాధ అనిపించింది ఈ ప్రోగ్రామ్ చూసాక తల్లి అంటేనే దేవత అన్నిటిని త్యాగం చేయగలదు 🙏కానీ ఇప్పుడు మాట్లాడిన ఈ బాబు రేపు పెళ్ళి చేసుకున్నాక నా భార్య నా పిల్లలు అంటాడు కానీ మా అమ్మ కి నా తోడు అవసరం అన్ని భార్య కి చెప్పాడు ✍️అప్పుడు అమ్మ ని చాలా ఈజీగా వదిలేస్తాడు అందుకంటే అమ్మ అవసరం తనకి ఆకారలేదు కాబట్టి ఇపుడే ఇలా మాట్లాడే కొడుకు లైఫ్ లో మీకు హ్యాపీనెస్ ఇస్తాడు అన్ని ఆలోచించకండి 🙏సాయిరాం 🙏
@gainisanjeev3775
@gainisanjeev3775 Год назад
అరే తల్లి పరిస్తిని అర్థం చేసుకోకుండా ఇలా మీడియాకు తీసుకు రావడం తప్ప సమీ అమ్మ నికు🙏🙏🙏
@lakshmikotha2645
@lakshmikotha2645 Год назад
Correct
@Indian7d
@Indian7d Год назад
కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ 👍
@gainisanjeev3775
@gainisanjeev3775 Год назад
@@Indian7d college నుంచి వచ్చి తన లవర్ తో మాట్లాడి నట్టు అమ్మ తో కాస్త టైం స్పెండ్ చేస్తే e పరిస్థితి వచ్చేది కాదు కదా
@foodandnaturewithsubbu3683
@foodandnaturewithsubbu3683 Год назад
ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నాడు, వీడు చూస్తాడా తల్లి ని రేపు, తన్ని తగిలేసే రకం వీడు, ఇదే పరిస్థితి లో మగవాడు ఉంటే ఇలాగే నీలాదీస్తారా, పెద్దవాళ్ళు అయిపోయేక ఇలాగే ఉంటాయి మాటలు, వీడికి గర్ల్ఫ్రెండ్ కావాలి కానీ వీళ్ళ అమ్మకి జీవితాంతం తోడు ఎవడురా.... సమాజం ఏంటి తొక్కలో సమాజం, ఈరోజు ఈ సమాజం నీకు తిండి పెడుతోందా, మిమ్మల్ని చూస్తోందా, సమాజం కోసం తరువాత చూడరా, ముందు ని తల్లి కష్టం చూడు.... ఆవిడ ఇష్టం, ఆవిడని ఆపే హక్కు ఎవరికి లేదు, తొక్కలో నువ్వు ని లవ్, ని లైఫ్ నీకు కావాలి, మీ అమ్మ కోసం నీకు వద్దా.వీడు కచ్చితంగా మిమ్మల్ని చూడడు.... మీ తోడు మీరు చూసుకోడం తప్పు లేదు
@vishnu8943
@vishnu8943 Год назад
Corect sir
@seelaprasad3063
@seelaprasad3063 Год назад
Correct
@Indian7d
@Indian7d Год назад
కరెక్ట్ గా చెప్పారు సర్
@upparasarada6247
@upparasarada6247 Год назад
Yes
@dn761
@dn761 Год назад
Exactly
@elegantbuildingsolutions345
ఈ ఎపిసోడ్ లో డాక్టర్ గారు సరిగా చెప్పలేదు. తల్లికి చెప్పినట్లే, కొడుకుకి కూడా చెప్పాలి. పిల్లలు 4-5 సం. తరువాత ఉద్యోగాల నిమిత్తం వేరు వేరు చోట్లకు వెళ్ళిపోతారు. అప్పుడు ఆమెకు తోడు ఎవరు? లేకపోతె వీళ్లకు పనిమనిషి లాగ ఉండాలా ? ఇక్కడ ఆ పిల్లడు తన గర్ల్ ఫ్రెండ్ కనుక వ్యతిరేకించకుండా, తన తల్లికి సపోర్ట్ గా మాట్లాడితే ఇతను ఇంతగా వ్యతిరేకించేవాడు కాదేమో. కానీ ఈ పురుషాధిక్య సమాజంలో పెరిగిన వీళ్లకు, ఇంతకంటే గొప్ప ఆదర్శ భావాలు వస్తాయనుకోవడం కలే ...
@chakrikatara2793
@chakrikatara2793 Год назад
అమ్మతో తన feelings share చేసుకుని అమ్మని happyగా ఉంచలేకపొయాడు. తనను తాను మరచి. తనయులే సర్వస్వంగా సేవచేసిన అమ్మకు అమ్మలో నైపుణ్యాలను గుర్తించి సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు కలిగించి మేమున్నాము అని భరోసా ఇస్తే మానసిక కలిగే బాధలు వుండవు అమ్మ ఋణం తీర్చుకునే తరుణమిది
@rajanipappala9710
@rajanipappala9710 Год назад
ఆ తల్లి మనసుని అర్థం చేసుకోకుండా,మాట్లాడుతున్నాడు,స్వార్థం తో మాట్లాడుతున్నాడు ,అదే మగవాడు చేస్తే కరెక్ట్
@momskitchen5865
@momskitchen5865 Год назад
Currect
@Indian7d
@Indian7d Год назад
కరెక్ట్ గా చెప్పారు
@bhadrununavath1713
@bhadrununavath1713 Год назад
Meeru Meeru OK kadha
@bhadrununavath1713
@bhadrununavath1713 Год назад
Bayata em em matladatharu... Artham avutundhaa
@gshashishashi1638
@gshashishashi1638 Год назад
Nijam
@srinivasrajuchodraju8146
@srinivasrajuchodraju8146 Год назад
Thankyou డాక్టర్ గారు, జయా గారు మీరు ఇలాంటి మానసిక పరిపక్వత లేని ఎందరికో . మంచి సలహాలు ఇచ్చి వాళ్ళ జీవితాలని అంద మయిన జీవితం గా మారుస్తున్నారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@godaprabhavathi6909
@godaprabhavathi6909 Год назад
Girl friend పోతే ఇంకొకరు వస్తారు.అమ్మ పోతే ఇంకోఅమ్మ రాదు .శివ.అమ్మను ప్రేమించు అమ్మనే ప్రేమించు
@gurucreative4163
@gurucreative4163 Год назад
కొడుకుగా అతనిది కరెక్ట్. భర్తను కోల్పోయిన ఆడదానిగా ఆమెది కరెక్ట్.ఆమె స్థానంలో వాళ్ళ నాన్న ఉంటే అలా నిలదీసే వాడు కాదుగా.దేవుడు ఎందుకు ఇలా మనుషులతో ఆడుకుంటాడు.
@BLESSYtravels
@BLESSYtravels Год назад
Currect ga chepparu 🙏
@Johnny-kf6xs
@Johnny-kf6xs 10 месяцев назад
Devudiki kuda timepass avvali kada sir 😢 ayanaki matram entertainment vaddaa 😊
@lakshmikalyani1710
@lakshmikalyani1710 Год назад
ఆడదానికి ఒక్క న్యాయం, మగాడికి ఒక్క న్యాయం, మగాడికి తోడు కావాలి, మగాడు ఒంటరిగా బతకలేడు, అని మళ్ళీ పెళ్లి చేసి, ఆడది మాత్రం ఒంటరిగా ఉండాలి తనకి తోడు ఉండకూడదు, దాని చావు అదే చావాలి, తిన్నావా లేదా, ఆరోగ్యం ఎలావుందీ, ఏ బిడ్డలు అడగరు, వాళ్ళు ప్రపంచం వాళ్ళది, ఇంట్లో ఒక్క తల్లి ఉన్నది, తనతో కాసేపు మాట్లాడదాము, మంచి చెడు అడిగి తెలుసుకుందాము, తను ఒంటరి కదూ, అని తన మనస్సు ని ఓదార్చుదాము అనిలేదు, ప్రేమించిన అమ్మాయి అన్నది అనే విషయంగా తల్లిని వేలెత్తి చూపుతూ, మగ ముర్కపు బుద్దిని చాటుకున్నాడు, డిప్రాషన్ లోకి వెళ్లి ఆ తల్లి ఏదైనా ఆగమైపోయిన ఈ బిడ్డలకి పట్టదు, ఏమ్ ప్రపంచం లో బతుకుతున్నాము, ఆ తల్లి తన జీవితం లో సర్వస్వం కోల్పోయింది అయినా కనికరం లేని బిడ్డలు...
@kollojumadanmohanchary3123
@kollojumadanmohanchary3123 Год назад
Adapillalu alochistaru kani magapillalu alochincharu
@gouthamisridevi1632
@gouthamisridevi1632 Год назад
ఇలాంటి బిడ్డలు ఉన్నా లేకపోయినా బాగా ఉండేది
@Sasi838
@Sasi838 Год назад
@@gouthamisridevi1632 nijame adavariki oka todu kavvali
@chandrapothineni1150
@chandrapothineni1150 8 месяцев назад
Jeevitham yevaridaina okate, thodu leni Jeevitham nrakame
@888volgas
@888volgas Год назад
డబ్బు వుంటే 50years దాటిన తర్వాత కూడ pellillu chesukovochu డబ్బు lekapothe mathram సమాజం gurinchi kachitham ga alochinchali సమాజం అలానే ఉంది మగవారికి ఒక rull ఆఆడవరికి ఒక rull Evanni మనం పెట్టుకున్న rules
@sruthivennelachannel1728telugu
Yes money vunnavallu emichesina nobody didn't asked
@gouthamisridevi1632
@gouthamisridevi1632 Год назад
yes
@PARDHUBHAIGAMING
@PARDHUBHAIGAMING Год назад
దుర్గ గారు మీకు నచ్చినట్లు చేయండి ఆ కొడుకులు ని నమ్మకు వాళ్ళు నిన్ను చూడరు
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 Год назад
ఏ పిల్లలు భరించలేరు,అమ్మని అలా ఇష్టపడలేరు, ఎదిగిన పిల్లలు దగ్గర ఆమె" ఇదిగో ఈయన నాకు ఒక అన్నదమ్ముడులాంటి వాడు నా కష్టసుఖాలు విని ఓదార్చే వ్యక్తిగా మన ఇంటిలోకి ఆహ్వానిస్తున్నాను" అని చెప్పాల్సింది,5 ఏళ్లుగా తెలుసంటే ఆమెకు ,అతనికి ఇంత సాన్నిహిత్యం ఎందుకు ?నిజానికి తన భార్యను ఎందుకు వదిలేసాడు ? ఈమెకు ఇచ్చే ఓదార్పు,అభిమానం, ప్రేమ,బాధ్యత మొదటి భార్యకి ఇచ్చుంటే ఏ భార్య విడిపోదు, ఈమె కూడా ఆలోచించాలి.ఈ అబ్బాయి కూడా అంత చిన్న వయసులో ఏ విధంగా settle కాకుండా ఇలా ప్రేమ వ్యవహారం నడపడం correct కాదు
@hsednas1
@hsednas1 Год назад
Edhayinaa vyaapakam pettukoni busy avvandi....chinna pillalaki tutions cheppandi or any other activities.... Biddala jeevithaalu spoil avuthaayi....plzz understand and leave that relation...
@manga3963
@manga3963 Год назад
Shiva gadu west gadu
@swathiismaeel7674
@swathiismaeel7674 Год назад
తల్లికి ఏం కావాలి తల్లి సంతోషంగా ఉందో లేదో తెలుసుకోవాలి .. అన్ని మీతో చేప్పుకోలేరు
@shashikalareddy6527
@shashikalareddy6527 Год назад
అదే మగాడి కి ఇదే నిర్ణయం తీసుకోమని చెప్తారా?? సమాజం లో ఆడ మగ తేడా 100కి200% చూపిస్తున్నారు ఏంటి ? పిల్లలు పెళ్ళిచేసుకుని అమ్మ ను vantari దాన్ని చేసి వెళ్ళిపోతారు అప్పుడు ఆమెకు తోడు గా ఎవరు ఉంటారు? అదే అమ్మ స్థానంలో మీ నాన్న ఉంటే మీ నాన్న గారు చేసుకునే రెండో పెళ్లిని ఇలాగే అపేవాడివా? ఆమెకు తోడు ఉండకూడదు అమే హ్యాపీగా ఉండకూడదు!! అంతేనా పిల్లల ఆలోచనలు ఎంత స్వార్థపరులు రా మీరు !! ఆవిడ ఒక మనిషేరా ఆవిడకి ఒక మనసు ఉంట్టుంది ఆవిడకి మీరు ఎందుకు సపర్ట్ గా ఉండడం లేదు నీకు నీ గర్ల్ఫ్రెండ్ కావాలి ఆవిడ మాత్రం బ్రతికి ఉన్నంతకాలం ఎడారిలో కోయిలా లా బ్రతికి ఉన్న శేవంల బ్రతకాలి అంతే గా శెబ్బస్ రా పిల్లలూ
@aacrazykids
@aacrazykids Год назад
E society eppatiki maaradhu. Pillalu kuda aa society lo okare kadha.
@feastbowl543
@feastbowl543 Год назад
Good
@feastbowl543
@feastbowl543 Год назад
Good message meeru cheppinde 100...persent correct
@Indian7d
@Indian7d Год назад
కరెక్ట్ గా చెప్పారు అమ్మ
@MiiLavanyaKrishna
@MiiLavanyaKrishna Год назад
Correct vadiki ippude aa ammai cheppinadani vintunnadu repu marriage ayyaku inkekkada chustadu vadu.
@dhanalaxmi7119
@dhanalaxmi7119 Год назад
నిన్న తమిళనాడు లో తల్లి కి పెళ్లి చేసినారు అది కుడా అబ్బాయి ఎవరో రాసినా నవలా చదివి. తాను చిన్నగా వున్నప్పుడు చదువుకున్న ది గుర్తు కు వొచ్చి తల్లి పెళ్లి చేసి నా కొడుకులు ఆ నావలా భర్త చనిపోయిన స్త్రీ పరిస్థితి గురించి చదివి తాను అది తల్లి కి సంతోషంగా చూడాలి అని చేసిండు ఇక్కడ 20 సంవత్సరం లాకె grill frind మెంట్ జ్ చేస్తే వీడి చదువు ఏమయింది ఇప్పుడే అమ్మాయి మాటా వింటే రేపు తల్లి చూస్తాడా వీడు చెత్తా వెధవ చదువుకునే వాడు సమాజం లో మార్పు తేవాలి కానీ ఇలా తల్లి నా అవమానించడం సారి కాదు వీడు తండ్రి ఇలా చేస్తే ఇలా నే అంటాడా వేదవ
@sadhanab334
@sadhanab334 Год назад
Ado okka chatta vadhava
@satyadungal3580
@satyadungal3580 Год назад
Carrct ga chepparu
@gmreddy222
@gmreddy222 Год назад
Talli kuda tappu chayya kudadu kada madam, tanaki kaavaalante legal ga marriage chesukunte ok madam 😢😢😢
@PARDHUBHAIGAMING
@PARDHUBHAIGAMING Год назад
నిజంగా అర్థం చేసుకున్న కొడుకు అయితే ఇద్దరికీ పెళ్ళి చేస్తే బాగున్న తప్పు లేదు
@Telnganaammyi21
@Telnganaammyi21 Год назад
Correct
@dineshg.8232
@dineshg.8232 Год назад
ఈ విషయంలో డాక్టర్ గారు తప్పు అనుకుంటున్న..ఎందుకంటే ఆమెకి ఏవో రెండు సెంటిమెంట్ మాటలు చెప్పి ఒప్పించారు కానీ ఆమెకి డిప్రెషన్ లో ఉంటే ఒదార్పు అయితే పిల్లలు ఇవ్వగలరు కానీ young age లో ఉన్న ఆమెకి కూడా శారీరక అవసరాలు ఉంటాయి..కాబట్టి ఒక తోడు అవసరం కదా..
@anjuanjali9855
@anjuanjali9855 Год назад
సూపర్ సార్ మీరు చేపింది
@chinnu5899
@chinnu5899 Год назад
Avunu
@vyamajalalakshmikanthasarm6019
Andhuke.paatharojullo.secret ga maintain chesevaaru.magaina.aadaina.ippudu anni public chesukontunnari.andjuke kstaaluvasthunnYi.matti thinna.marugu vndaali antaaru.indhuke kaabolu
@pasupuletikumari7344
@pasupuletikumari7344 Год назад
శివ మాట్లాడిన విధానాన్ని బట్టి రేపు తనకి పెళ్లి అయ్యాక. భార్య అమ్మ వద్దు అంటే మొహమాటం లేకుండా తరిమేస్తాడు శివ తల్లి నిన్ను చూసే వాడు కాదు ఎప్పటికైనా. ఆ ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు అయిపోయినాక. దుర్గా గారు తోడు చేసుకోవడం మంచిది. శివ సమాజం అనుకుంటున్న బంధువులు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటుందో అని ఆలోచిస్తున్నాడు. తల్లి మనసు తనకు ఎప్పటికీ అర్థం కాదు. Shiva is not correct 💯.
@anjuanjali9855
@anjuanjali9855 Год назад
నా జీవితం లో ఎపుడో ఒక్క రోజు ఇలాంటి రోజు వచ్చేదేమో దుర్గ గారు మీ జీవితం లాగానే నా జీవితం కూడా
@ksreekanth6127
@ksreekanth6127 Год назад
Hi
@mehemudkhanpathan8078
@mehemudkhanpathan8078 Год назад
L😊 ?
@chanuchan2765
@chanuchan2765 Год назад
All the best
@praveen9753
@praveen9753 Год назад
Madem🙏🙏
@RajendraPrasad-qr6xj
@RajendraPrasad-qr6xj Год назад
Don't worry andi
@srinivasaprasadbulusu8819
@srinivasaprasadbulusu8819 Год назад
Getting tears sir. My vote with the Mother. I support Her
@prasadnaidu6458
@prasadnaidu6458 Год назад
Oka manishi jnapakalu antha early ga marchipothara,denikaina samayam undada antha svasarama
@anushateja3152
@anushateja3152 Год назад
​@@prasadnaidu6458 inko relation ki vellali ante patha gynapakam marchipoyaru ani kadu
@radhakrishnabhamidipati
@radhakrishnabhamidipati 11 месяцев назад
same feeling
@sunitharavishanker7801
@sunitharavishanker7801 Год назад
Mother should not sacrifice, son should understand And think it in broader aspect. So that everyone is happy
@padmadevarakonda6775
@padmadevarakonda6775 Год назад
Doctor garu aa thalli chala badapadi untadi . China vaysulo thanu Anni kolipoendhi. Aa thalli feelings artham cheskoledu evaru.. ikkada thana pedda koduku peda tharaga alochinchi thana thalli korkunnatu pelli cheste bavuntundi. Thana thandri place lo ki thandri vachina natu untadi alage thandri stanam lo vundadam valana vaala future kuda chala bavuntadi. Thana pedda koduku preminchina ammayi tho kuda munduga thana thalli kastam gurunchi teliyacheyali alage thanu thana thalli ni gavravinchali. Adhe thanu nirvarthinche pedarikam . Thana pedda koduku matured ga alochinchamani koruthunanu. Ee nirnayam valla andhari futures bavuntai . Idhi oka aada dhani manasu telusukoni matladthunanu . Idhi na abhiprayam . Dhanyavadalu 🙏
@ganeshmass6357
@ganeshmass6357 Год назад
చాలా బాధ గా ఉంది. ఈ వీడియో చూసినా తర్వాత .
@sarojadegala3352
@sarojadegala3352 Год назад
లైఫ్ లాంగ్ తల్లిని బాగా చూసుకుంటాను అన్న హామీ ఇవ్వగలవా
@rajeswarikishore3852
@rajeswarikishore3852 Год назад
నిండా 20 ఏళ్ళు లేనివాడు ఎలా మాట్లాడుతున్నాడు అసలు ఆవిడకి ఏమి ఓదార్పు ఇస్తారు ఆ పిల్లలు
@lakshmikotha2645
@lakshmikotha2645 Год назад
Correct
@rajum.l.r5698
@rajum.l.r5698 Год назад
Alochincha dagga vishyam.....valla lover ki cheppadam chala tappu ...oka adadi alochana chala lothuga untundi ....
@sunitha3430
@sunitha3430 Год назад
సడన్ గా ఎంతో ప్రేమగా చూసుకునే భర్త చనిపోతే ఎంత డిప్రెషన్ కి వెళ్తారు చాలామంది ఆడవాళ్లు ఉన్నారు సార్ ఈ లోకంలో భర్త దారి భర్త చూసుకుని వెళ్ళిపోతారు సార్ పిల్లల్ని భార్యకు అప్పగించి కానీ ఆ తల్లి పడే వేదన పిల్లలకి అర్థం కాదు అప్పటి వరకు బయట ప్రపంచమేమిటో తెలియకుండా బతికే భార్య పిల్లలు బాధ్యత నెరవేర్చాలి తప్పదు ఎన్నో కష్టాలు పడి రాత్రులు నిద్ర పట్టక పిల్లల కోసం ఆలోచించే తల్లి వేదన ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది సార్ మేడం నాకు ముగ్గురు నా భర్త చనిపోయారు అప్పటికి పెద్దపాప పెళ్లి ఒక్కటే అయ్యింది ఇద్దరూ పాప పెళ్ళిళ్ళు వాళ్ళకి పురుళ్ళు పోసి వాళ్లకు లైఫ్ ఇచ్చాను అని అనుకుంటున్నాను ఇప్పటికీ నేను కష్టపడాల్సి పరిస్థితిలో ఉన్నాను నా సమస్యలు వెనకాల ఎవరు సపోర్ట్ లేదు పిల్లలు దారి పిల్లలు ఉన్నారు అల్లుళ్ళు అంతగా పట్టించుకోరు పిల్లలకి తప్పదు ఆడపిల్లలకి ప్రేమ ఉంటుంది కదా తల్లి మీద ఇప్పటికీ కష్టంగా ఉంది నా పరిస్థితి దిక్కుతోచని స్థితిలో sumantv వాళ్ళకి ఎన్నో సార్లు మెసేజ్ చేశాను ఏదైనా సొంతంగా ఏదైనా చేసుకోవడానికి సలహా ఇస్తారని ఇంటర్వ్యూలు తీసుకున్న అంత సులువుగా మాలాంటి వాళ్ళకి సలహాలు ఇవ్వలేరు కష్టపడి పని చేసుకుంటాను అని మాలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళని కొంచెం ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియక చదువు లేక సతమతమవుతున్న సార్ ప్లీజ్ సార్ ఈ మెసేజ్ అయినా నాకు రెస్పాండ్ అవ్వండి 🙏🙏🥲🥲
@nationfirstanand997
@nationfirstanand997 Год назад
She has right to choose her life... Son has no idea how n what she must have gone through
@saipadma7862
@saipadma7862 Год назад
మీకు మగ దిక్కు వుండాలి అనుకోవడం లో తప్పులేదు.... అతను మంచి వాడు అయితే, పిల్లలని చూసుకుంటూ మీ జీవితం చూసుకోండి madam...తప్పు లేదు...
@revathirevathiponnada7324
@revathirevathiponnada7324 Год назад
నిజం sir వీళ్లు ఆవిడకు విలువిస్తే అంతదూరం రాదు sir
@savitripalaparthi7052
@savitripalaparthi7052 Год назад
ఈ పిల్లాడి కి బుద్ధ్చి లేదు. తల్లిని.అర్థం చేసుకోలేదు..లవర్ మాత్రం కావాలి..
@Godgodgod203
@Godgodgod203 Год назад
భర్త పోయాక వేరే వాళ్ళని చుస్కుంది గానీ భర్త బ్రతికి ఉన్నప్పుడు చేయలేదు గా
@Review2405
@Review2405 Год назад
Exactly
@armyblink-kl9od
@armyblink-kl9od Год назад
S
@Godgodgod203
@Godgodgod203 Год назад
@narravijayakumari5248 correct chepparu kakapote erojullo bharta vundagane pichi panulu chese vallu vunnaru kada ..valla to compare cheste better e ani na vuddesam😂
@gouthamisridevi1632
@gouthamisridevi1632 Год назад
yes
@lakshmikotha2645
@lakshmikotha2645 Год назад
ఈ విషయం లో డాక్టర్ గారు బాబు కు నచ్చ చెప్పాల్సింది ఏ అంటే చిన్న విషయం లో భర్త ను పోగొట్టు కుంటే జీవితాంతం పసుపు కుంకుమల కు దూరంగా వుండాలా అదే మగవాడు అయితే 60,70ఏళ్లకు పెళ్లి చేసుకుంటున్నారు సమాజం పిల్లలు అందరూ ఆడవాళ్ళు గురుంచి కూడా ఆలోచించండి🙏🙏🙏
@harikrishnamaradani
@harikrishnamaradani Год назад
Ikkada teenage boy thalli ni 2nd marriage chesukovaddu analedu. Secret relationship gurinchi thappu paduthunnaadu. Mariyu father chanipoyi one year kuda kaaledu. Teenage pillalni convince chesukuni maturity vunna thalli thodu thechukuntey baaguntundi. Aadavaallu magavaallu ey age lo Aina pelli chesukovachu. Society gurinchi worry avvaalsina pani Ledu
@Sasi838
@Sasi838 Год назад
Lakshmi gaaru మీరు చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను.👍👍👍🙏🙏🙏
@chandrasekhararao3729
@chandrasekhararao3729 Год назад
దుర్గా గారి పరిస్తితి పగవాడికి కూడా రావద్దు. శివ తన లవర్ కి చెప్పటం చాలా తప్పు. మరి వీడు తల్లి ఒంటరి జీవితం గురించి తెలుసుకుని తనకి స్వాంతన కలిగించకుండా తన లవర్ తన జీవితం that too ఇంకా 2nd year లోనే లవ్ మొదలుపెట్టాడు. మరి తనకి ఫ్యామిలీ మీద భాధ్యత లేదా. ఈ రోజుల్లో ఎవరి ప్రైవసీ వాళ్ళది. మరి ఆ తల్లి కూడా వీడి లవ్ గురించి నిలదీస్తే తన లవర్ వొడిలేస్తాడా. రేపు వీడికి ఉద్యోగం వొచ్చి తన లవర్ నీ పెళ్లి చేసుకుని ఏ దేశములోనైనా సేట్టిలే అయిపోతాడు. అప్పుడు ఈ తల్లి పరిస్తితి ఏమిటీ. మీరు ఎంత explain చేసిన శివ రేపటినుంచి ఆ తల్లితో సవ్యంగా వుండడు టార్చర్ పెడతాడు. దీనికంటే ఆ తల్లి ఎవరికీ దగ్గరయిందో అతనితో మాట్లాడి, ఇష్టమైతే వాళ్ళని కలిపి పిల్లలిద్దరూ వాళ్ల జీవితాల్ని చక్కదిద్దుకోవాలి. సమాజం గురించి ఆలోచించాలి కానీ ఆ సమాజం కూడు గుడ్డ మంచి జీవితాన్ని ఇవ్వలేదు. ఇబ్బందిగా వుంటే వేరే ప్లేస్ కి వెళ్ళిపోయి లైఫ్ హాపీ గా గడుపుకొండి.
@Indian7d
@Indian7d Год назад
సమాజం ఏమీ అన్నాదు అన్న ఆమెకి భర్త లేనప్పుడు ఎవరూ ఏమీ అంటారు ఆమెకి comments లో చూడు ఎంత మద్ధతు ఇస్తున్నారో ఆమె తప్పు లేనప్పుడే ఈ మద్ధతు వస్తుంది ఇంకా ఆ శివ గడు పెద్ద సైకో గడు, చేతకాని వాడు వాడికి ఎందుకు తొడు తల్లిని చూసుకోకుండా ఆ మాట తల్లి అనలేదు అదే తల్లి ప్రేమ అందుకే అతని వాదులుకుంట అన్నది మరీ శివ వాడి లవర్ ఆ తల్లిని చూసుకోకపోతే ఘోరంగా చస్తారు
@madhavitagala9376
@madhavitagala9376 Год назад
Well said👏👏
@sravanthikota6212
@sravanthikota6212 Год назад
Superb
@anupamaanu1034
@anupamaanu1034 Год назад
ఒరేయ్ నువ్వు అసలు కొడుకువెన రేపు నిపెళ్ళం వచ్చాక ఎద్దరు కులుకుటరు అమ్మ చిన్నవయసులో తోడుకొరుకుంది తపెమి లేదు మగాడు అవితే అలాగే వుందిపోటరా
@payamsanthoshi1637
@payamsanthoshi1637 Год назад
Iyy
@lakshmipasupuleti3066
@lakshmipasupuleti3066 Год назад
ఈ జీవన తరంగాలలో దేవుడు ఆడే చదరంగంలో ఎవరికీ ఎవరు ఎంతవరకు ఈ బంధం ఆడదానికైనా మగవాడకైనా ఒంటరితనం అనేది ఒకప్పుడు బాధగాను ఒకప్పుడు ప్రశాంతంగానే అనిపిస్తుంది మనసుకు కానీ శరీరానికి గాని కష్టం కలిగించినప్పుడు నా అనే ఒక మంచి తోడు కావాలని మనసు ఆరాటపడుతుంది అది స్నేహంగానైనా పిల్లలతో మాట్లాడదామంటే ప్రైవసీ జనరేషన్ గ్యాప్ అంటారు బంధువులు గాని ఎవరైనా స్నేహితులతో గాని కొంచెం మంచిగా మాట్లాడితే దానికి విపరీత అర్థాలు తీస్తారు అందుకే భగవంతుడు ముందే కూర్చుని అన్ని బాధలు ఆయనకు చెప్పుకుంటే కనీస మనసైన తేలిక పడుతుంది 🙏🙏
@Sasi838
@Sasi838 Год назад
Lakshmi gaaru meeru chala gnanavantu;u.
@vyamajalalakshmikanthasarm6019
100%correct..andhariki.ardhamkaadhu.anubhavinchevaarike.thappa
@vyamajalalakshmikanthasarm6019
@@nagarajswamy1858 sir naan.male.sir
@chandrapothineni1150
@chandrapothineni1150 7 месяцев назад
Alaa ani manasuki sardicheppukovatame,
@sunriseteluguthoughtstalks
@sunriseteluguthoughtstalks Год назад
Adadhi ante kevalam family kosame annattu telchesaru, great. Ame oka human, emotions untaye ani marchipothunnaru.
@startraveller7014
@startraveller7014 Год назад
Society anedhi Manam bhagunte kullukuntundhi. Manam bhadha padithe navvuthadhi. Alanti society gurinchi mana jeevatham kolpovalasina avasaram ledhu. Mana life mana istam. Even kids can't restrict our life.
@diyaandjessi7431
@diyaandjessi7431 Год назад
కొడుకు లు.ప్రేమగా.చూసుకుని.వుంటే.అసలు ఈ పరిస్థితి.రాదుగా
@Indian7d
@Indian7d Год назад
అదే కదా మేడమ్
@pavanidevineni8317
@pavanidevineni8317 Год назад
నిజం చెప్పారండీ
@Godgodgod203
@Godgodgod203 Год назад
Correct
@feastbowl543
@feastbowl543 Год назад
It's true
@gainisanjeev3775
@gainisanjeev3775 Год назад
💯
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 Год назад
యిలాంటి పిల్లల కు జీవం లేని తల్లి గా బ్రతకడం కన్నా చావడం మేలు భవిష్యత్తు లో వీడి పెళ్ళాం కోసం చెప్పు కింద చీమ లాగా ఆత్మగౌరవం ఆత్మాభిమానం లేకుండ బ్రతకాలి ఆ తల్లి అమ్మ బ్రతుకు యింత అసహ్యకరమా?
@shravanithammali3888
@shravanithammali3888 Год назад
Vedu compulsory aa Amma ni old age home lo vesthaadu.Asal vadem koduku thallini ardham cheskokunda. Vedeeki chattings kaavali ..Ame matladithey matuku niladeesi thokkuthunnadu..Society em pikuthundhira yedava.. Oo Society Society antunnavuu Society brathikinchindhaa babu me nannani.
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 Год назад
@@shravanithammali3888 వాడు కూడా 30 ల లో నుండి కృష్ణా రామా అనుకుంటూ బ్రతికితే తెలుస్తుంది అదే గుజరాతీ ల ను చూడండి 60లలో వున్న తమ తల్లిదండ్రులు వంటరివారైతే వారికి మళ్ళీ పెళ్ళి చేస్తున్నారు, ప్రతీ మనిషి కి తోడు అవసరమని
@aparnavlogs8240
@aparnavlogs8240 Год назад
ఏ ఆడది తన కోసం బతకకూడదు. సమాజం కోసం మాత్రమే బతకాలి... అయినా ఆవిడ ముందుగానే అసలు పిల్లలతో మాట్లాడాలి ఉండాల్సింది ఆమె... ఎందుకో తెలీదు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఈ ఎపిసోడ్ చూస్తుంటే. Doctor గారు నేను గట్టిగా చెప్తున్నా. ఈవిడని ఈ అబ్బాయి మంచిగా చూసుకోడు.100% వీడు తల్లిని వదిలేసే రకమే. తల్లికి ఆ విషయం అర్ధమైంది కాబట్టే ఆమె ఓదార్పు కోసం ఈ ఎడారి అనే సమాజంలో వెతుకుతోంది.
@lakkireddyvarasuralu1567
@lakkireddyvarasuralu1567 Год назад
ఇలాంటి కొడుకు ఉన్న ఒకటే సచ్చిన ఒకటే ఇప్పుడే వాడు ప్రేమించిన అమ్మాయి ఏదో అంది అని తల్లినే నీలదిశాడు. ఇలాంటి వాడు రేపు దాని మాట విని మీయమ్మ మనకి అడ్డుగా ఉంది చంపేద్దాం అంటే,చంపనైనా చంపుతాడు. ఇలాంటి నా కొడుకు ఉన్న ఒకటే పోయిన ఒకటే....
@mschemistryclassesforneetj9500
💯
@sagarkondapalli515
@sagarkondapalli515 Год назад
Ippudu anukoo mii father chanipoyina savatsaraniki mii talli inkoka vyakti tho relation pettukunte what will u feel. Will u simply allow that
@harikrishnamaradani
@harikrishnamaradani Год назад
Preminchina ammaayiki thalli gurinchi cheppadam thappu. Thalli thodu Kosam pillalaki cheppakunda secret gaa vedukunna vidhaanam thappu. Teenage vayassu lo boy ni jeevitham lo anubhavam vunna thalli tho polchadam sari kaadu. Aa boy meeda Saapam pettakandi. Thalli pillalni convince chesukuni 2nd marriage chesukuntey baaguntundi
@gouthamisridevi1632
@gouthamisridevi1632 Год назад
yes
@perumalasunil8666
@perumalasunil8666 Год назад
మంచి పరిష్కారం సూచించారు 👌
@haneefkiyaan
@haneefkiyaan Год назад
After hearing Shiva as a son...I can confidently say "my two son's are much matured than elderly people and am proud of them." After I divorced my son's forced me and motivated me for second marriage and heartfully accepted him as their Dad For the divorce and marriage my children stood for me like mother,father ,brother ,friend everything. My children said, we are grown so much that we can take care of ourself( kids r studying10 and inter), but we want some good hearted person who takes care of you. My children are everything for me and they are my biggest support system
@jyothirmainagadasu4131
@jyothirmainagadasu4131 Год назад
Ur kids are matured sis....I must appreciate them.....all the best sis
@sivakumarkvs8061
@sivakumarkvs8061 Год назад
Your sons needs to be highly appreciated for such a great support in your community.
@padmalatha1616
@padmalatha1616 Год назад
So nice of you. mam!! You are lucky.
@padmalatha1616
@padmalatha1616 Год назад
A great applaud to your children.
@haneefkiyaan
@haneefkiyaan Год назад
@@padmalatha1616 Thank.Q
@COMPETITIVEEXAMSWORLD
@COMPETITIVEEXAMSWORLD Год назад
RIP SOCIETY.... SAMANAM ANTARU KANI ADI THEORY NE PRACTICA LO WORK OUT AVADU ANADANIKI BEST EXAMPLE
@aacrazykids
@aacrazykids Год назад
Baaga chepparu
@Bhavitesh8588
@Bhavitesh8588 Год назад
Mari pillalu amma kosam thayagam chesthara
@suniladasari5012
@suniladasari5012 Год назад
Doctor gaaru meru aa taliku malli pelli చేసుకోమని చెప్పాల్సింది. కొడుకు కు అర్దం అయ్యేలా చెప్పి మీరు కూడా ఆవిడ కు ఓదార్పు ఇచ్చే అతను మంచి వాడు ఐతే పెళ్లికి కొడుకులని ఒప్పిస్తే ఇంకా బాగుందో అనిపించింది. ఈ కొడుకు లవర్ మాట విని ఇప్పుడే ఇలా ఉంటే రేపు తల్లిని చూస్తాడు ఆన్న నమ్మకం నాకితే లేదు
@nandupallalapallala
@nandupallalapallala Год назад
మీ అమ్మకి తప్పు పట్టడం మంచిది కాదు... కొంచెం ఆలోసిస్తే బాగుండును.
@shivanunavath9912
@shivanunavath9912 Год назад
Chala badaga undi e episode chusthunte
@akhilaruby9607
@akhilaruby9607 Год назад
50 years ataniki wife chanipote ayyo chuskune vallu leru ani pellillu chestaru mana society lo..... Kani oka lady ki 35 years lo husband chanipoyina inko pelli cheskonivvaru ade ee society....
@Indian7d
@Indian7d Год назад
కరెక్ట్ గా చెప్పారు మేడమ్ 👍
@kottamswetha2473
@kottamswetha2473 Год назад
Yess
@MiiLavanyaKrishna
@MiiLavanyaKrishna Год назад
Hmm
@devil392
@devil392 Год назад
50 years vadni chesukundi ante money vunte thappa chesukoru le
@akhilaruby9607
@akhilaruby9607 Год назад
@@devil392 name ki taggattugane undi mi thinking kuda
@rajisanthoshi2445
@rajisanthoshi2445 Год назад
Super andi manchi decision thesukunnaru. Pillalu is important. thanu mimalni accept chestharu kani pillalni accept cheyaru. Great sir .
@harim4672
@harim4672 Год назад
ఆకొడుకు చాలా దుర్మార్గుడు.వాడి మాటలో తెలుస్తుంది.అదే తండ్రి ఆ పనే చేస్తే ఇలాగే అడుగుతాడా !
@priyankathaviti1862
@priyankathaviti1862 Год назад
షుగర్ ఉందేమో వెధవ కి ... మాట మాట కి మధ్యలో వస్తుంdu... ఇంకా మైండ్ మేచురిటీ లేదు ... కన్న తల్లి ని రోడ్ మీద నిలబెట్టిండు
@Review2405
@Review2405 Год назад
Avunu aadhaaniki magaadiki chaalaa thedaa choopisthunnaadu daridrudu
@Rsravaniiiiiiii
@Rsravaniiiiiiii Год назад
Cheekatlo yedhayina cheyochaa mari 😁😁😁
@rajeshchennu9709
@rajeshchennu9709 Год назад
😄😀😆😅
@rajeshchennu9709
@rajeshchennu9709 Год назад
వాడికి వాడి లవర్ వుంటే చాలు అమ్మ బాగోగులు వాడికెందుకు
@behappy9415
@behappy9415 Год назад
😊😊😅
@sujatatutika6558
@sujatatutika6558 Год назад
అబ్బాయి చాలా కోపం అయిపోతున్నాడు కారణం girl friend కోసం గాబరా పడిపోతున్నాడు ఆవిడా కోసం ఆలోచించడం లేదు అబ్బాయి suport చేస్తే ఇదేమి పెద్ద విషయం కాదు శాంతంగా ఆలోచించాలి
@sivakumarkvs8061
@sivakumarkvs8061 Год назад
Doctor garu, the two sons will surely get life partners in future (if not now), but, the mother may not get a suitable life partner at this age of around 40 years. You need to convince the sons also about the Physical & Psychological problems of a woman when she becomes widow at an young age. The sons needs to stand in the place of their mother and should imagine her difficulties. It is not at all right for sons to control their mother. If the mother is left in the hands of sons, they will use and throw her after their families are established.
@ammapaata393
@ammapaata393 Год назад
Dr Kalyan garu vadiki buddi cheppandi adallu inka Ila avamaninche kodukulu vuntara anipistundi chala badaga vundi sir 😢😢😢😢😢😢😢😢
@indradeepna7967
@indradeepna7967 Год назад
Ilanti mothers chaala mandi unnaru veellu chese panulaki pillalu depression lo ki vellipoi pillalu daari thappa vaalsi vasthundi
@srilathachallagundla
@srilathachallagundla Год назад
P
@amruthabujji941
@amruthabujji941 Год назад
😭😭😭😭💔yes
@shankarvadgoankar1155
@shankarvadgoankar1155 Год назад
కేవలం రెండు సంవత్సరాలు బాబు వయసున్న సమయంలో ఒకావిడ భర్త చనిపోయాడు . తన వయస్సు చిన్నదే , అందం ఉంది , ఆస్తి ఉంది . మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి ఎంత మంది వచ్చిన రిజెక్ట్ చేసింది. ఎందుకంటే తనకు తన మళ్ళీ పెళ్ళి భర్త అనే ఆలోచన కంటే వచ్చిన వాడు ఎక్కడ తన బాబుని సరిగ్గా చూసుకోడో అనే భయం వల్ల అసలు పెళ్లే వద్దని బాబు కోసం బతుకుతుంది . ఇలాంటి గొప్ప తల్లులు కూడ ఉంటారు .
@DhanaLakshmi-ym1ge
@DhanaLakshmi-ym1ge Год назад
Correct ga chepparu kontha mandi thana bhartha place lo yevarini oohinchu koleru aina aavida yedigina pillala manasulo yemundo thelusukuni pravarthinchali
@shankarvadgoankar1155
@shankarvadgoankar1155 Год назад
@@DhanaLakshmi-ym1ge ఆలోచించే వారికే బంధాలు ,బంధుత్వాల విలువలు తెలుస్తాయి . బంధాలను కలుపుకొని ,కుటుంబంలోని సభ్యుల గౌరవమర్యాదలు కాపాడుతూ ఉండటం అనేది కుటుంబంలోని అందరి బాధ్యత .అయితే ఇక్కడ ఎవ్వరు బాధ్యతల గురించి ఆలోచించరు . హక్కుల గురించి మాత్రమే ఆలోచిస్తారు . ఆవిడా కూడ ఎదిగిన పిల్లల ముందు తను ఎలా వ్యవహరించాలి అనేది తన బాధ్యతగా భావించిఉంటే , అలా చెయ్యదు .బాధ్యతను వదిలి ఇది నా హక్కు ఇలా ఉంటాను అనే ఆలోచనలో ఉంది అంతే.
@DhanaLakshmi-ym1ge
@DhanaLakshmi-ym1ge Год назад
@@shankarvadgoankar1155 100 percent correct
@shankarvadgoankar1155
@shankarvadgoankar1155 Год назад
@@DhanaLakshmi-ym1ge Ok
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 Год назад
Correct decision
@syams84
@syams84 Год назад
First time Kalyan garu imbalanced ga judgement chepparu ani pinchindi
@krishnaveniguduri9437
@krishnaveniguduri9437 Год назад
Exactly, very unfair judgement...... one sided
@praveen9753
@praveen9753 Год назад
Case kuda different ga undi kada..
@bharathiAvireddy
@bharathiAvireddy 11 месяцев назад
అవును నాకూ అలానే అనిపించింది . జయ గారు ఏమీ చెప్పలేదు
@ushabhargavi5283
@ushabhargavi5283 Год назад
He’s Impulsive,irrational. If she wants another support, it’s her life and should be left to her judgement. It’s her privacy and her choice. If that son has a right to get married, so does his mother. Respect people’s choice!
@sanjayram4939
@sanjayram4939 Год назад
@UntoldStories14
@UntoldStories14 Год назад
illegal relations valla ah abbay manasu badha padutundi, vallani oppinchi pelli cheskovali kani ila tiragadam correct kadu
@gvijaykumar6810
@gvijaykumar6810 8 месяцев назад
Fisht point my heartily congrats doctor chakravarti sir your patience more and more please take care on your health because health is wealth meeru bagunta andaru baguntaru sir buy sir
@swapnaattili958
@swapnaattili958 Год назад
బాబు మీరు చేస్తే తప్పు కాదు , ఆడది చేస్తే తప్పు, 😡 yeppudu మారుతారు మీరు చీ
@sayannachetkoori1532
@sayannachetkoori1532 Год назад
ఎవరికి ఎవరు ఎంతదూరమో ఎమనిచెప్పుదు ఎవరితప్పని అయ్యోరామ జివితచరిత్ర సుడు మిత్రమ 😶🙏
@arunakumar8783
@arunakumar8783 Год назад
డాక్టర్ గారు మీ judgement సూపర్
@adeppagandla9266
@adeppagandla9266 Год назад
అమ్మ,పిల్లలకు,పెద్దలకు,తేడా ఏముందిమ్మ,పరువు, ప్రతిష్ట,మర్యాద, విలువలు, ఏమి అవసరం లేదు అనుకుంటే వేళ్ళు.
@usha6264
@usha6264 Год назад
నిజాయితీ గా వుండే ఆడదానికి ఎవరయినా అనుమానిస్తున్నారు.. అంటే ప్రాణం పోతుంది అలాంటిది కొడుకే అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటే ఎలా బతక గలదా....
@Sasi838
@Sasi838 Год назад
Usha gaaru adavariki enno badalu okksari anipistadi enduku enni badalu pettadu devudu anipistadi
@srivani1606
@srivani1606 Год назад
ఆమె చేసింది తప్పు ఏం కాదు కానీ ఇలాంటివి కొందరు పిల్లలు అర్ధం చేసుకొని support చేస్తే పర్లేదు కానీ ఒక teanage ఉన్న పిల్లలు అంత పెద్ద మనసుతో అర్ధం చేసుకుంటారని అనుకోలేం.90% పిల్లలు accept చెయ్యలేరు ఎందుకంటే వాళ్ళ life settle చేసుకోవాలంటే ఇలాంటివి అడ్డుకావొచ్చు. ఆమెకి one year కే ఇంకొకరు కావాల్సి రావడం కొంచం బాధాకరం 🤦🏻‍♀️ఆమె చిన్నది కాదు పిల్లలు ఇద్దరూ స్థిరపడ్డాక ఇంకో తోడుని చూసుకోవచ్చు తప్పేముంది ఇందులో. ఆ అబ్బాయి బాధలో అర్ధం ఉంది ఆమె బాధలో కూడా న్యాయం ఉంది కానీ పిల్లలు స్థిరపడేదాకా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది దుర్గ గారు 🙏🏻🙏🏻.
@shaikmunisha1797
@shaikmunisha1797 Год назад
Right 👍👍
@metaforceteluguone6643
@metaforceteluguone6643 Год назад
Yes absolutely 👍
@swathireddy4999
@swathireddy4999 Год назад
వీటికి తల్లి ఇంపార్టెంట్ కాదు గాని లవర్ ఇంపార్టెంట్ రేపు ఇంట్లో జరిగే పర్సనల్ విషయాలన్నీ తీసుకెళ్లి లవర్ కి చెప్పటం రేపు పొద్దున్నే అది పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే వాళ్ళ అత్త నీ కాళ్ళ కింద వేసి తొక్కటం ఇది ఒక్కటే మిగిలింది అంటే వాళ్ళు సంతోషంగా ఉండాలి కానీ తల్లి మాత్రం సంతోషంగా ఉండకూడదు వీడు లైఫ్ లాంగ్ అమ్మను ఏం చూసుకుంటాడు ఇంకా లవర్ ఒక మాట చెప్పే వాళ్ళు అమ్మ ని కూడా వదిలేస్తాడు వాడు 🙏🙏🙏
@gouthamisridevi1632
@gouthamisridevi1632 Год назад
అతనిని సమాజం పెంచలేదు బంధువులుకాదు తల్లి పెంచి పెద్ద చేసింది కనుక తల్లి గురించి అతని గురించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి
@vanajarani5987
@vanajarani5987 Год назад
Nijam sir. Oka adadaani kashtam dukham yavaru pattichkoru. Paruvu maryadalu gurincche aalochistaaru. Ade oka magaadu enni tappulu chesina samartistaaru.
@durgabhavani9803
@durgabhavani9803 Год назад
E episode chuste eduposthondi.
@mahendarmuthyala7541
@mahendarmuthyala7541 9 месяцев назад
Chala manchiga chepparu sir super Suman tv
@sv1732
@sv1732 Год назад
Ammmooo....i am 😲 after watching this.
@korlapativenkat211
@korlapativenkat211 Год назад
Aunty wanted …. No doubt …. Already she told ….. ❤❤
@jyothinagesan5483
@jyothinagesan5483 Год назад
It's too deep an issue ..it needs a few sessions with Dr garu... Financial angle is also not spoken here.
@kandalareddy2.022
@kandalareddy2.022 Год назад
What she told finally that is absolutely right in this society, but not possible practically what she taken decision finally
@druvithaprasanna4214
@druvithaprasanna4214 Год назад
Super ga chepparu sir
@srinivasnarayanam5941
@srinivasnarayanam5941 Год назад
ఇద్ద రీ పరిస్థితి బాధాకరం గానే ఉంది
@akhilagopikrishna5850
@akhilagopikrishna5850 Год назад
Endhuku ila chestharu amma naku ardam kadhu, tarwata entha shiksha anubavinchalo telusa Society lo Ninnu tarwata evaru pattinchukoru nenu chusina vatitho cheptunna Kodalu vasthe inka goramga untundhi nee life Madhyalo vachina vallu madhyalone vellipotharu Gurthupettukondi Kodukulu kodallu mundhu meeru jeevinchaleru
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Год назад
Very good suggestion sir 👍
@traditionalarts2541
@traditionalarts2541 Год назад
Amma ki మళ్లీ పెళ్లి చెయ్యి kudiritee. చాలా swaradm gaa aloochistunnadu
@jyothiharsha
@jyothiharsha Год назад
Nice episode, hat's off doctor garu and jaya mam🙏👍 💐💐
@guruz241
@guruz241 Год назад
Y can't she marry him. She us young and enjoy life and rake care of kids. Son should understand
@jamuna3022
@jamuna3022 Год назад
Super sar miru 👌👍💐
@Nehannazzu786
@Nehannazzu786 Год назад
Kutumbam ,samajam ,pillalu , ivanni okka aadadhanikenaa , mogavallaki vundava madam and Dr. Gaaruu... Adhe aame sthanamlo valla barthavunte asal e andhamyna jeevithaniki valla koduku mail chesevade kaadhuu.... Nen kachithamga cheppagalanu future lo athanu thallini chusukodu... Aame life lo aamenu happy ga undanivvandi
@gannojuparimala4296
@gannojuparimala4296 Год назад
కళ్యాణ్ గారు... 🙏
@shailajashailu2496
@shailajashailu2496 Год назад
Plzz durga gaaru avarini nammakandi mee kodukulni chusukuntu vndandi lekapothee vaallani avaru chustharu 😭
@jyothimaroju3878
@jyothimaroju3878 Год назад
You right dessiion Dr garu
@ranikumaridolla9688
@ranikumaridolla9688 Год назад
Girl friend pothe enko gf dorukuthundhi,Amma okkare vuntaru,adhi telusuko mundhu,
@meghashyama9299
@meghashyama9299 Год назад
Hatsoff to all mothers for their sacrifices
@hymavathia280
@hymavathia280 Год назад
Manchi Mata cheparu Dr garu
@madhavipeyyeti3495
@madhavipeyyeti3495 Год назад
Eee program lo anni episodes lo voices okalla lagane vunnayani isthondi. May be its programised but the situations and solutions are good and nice lessons
@darshanalaarunjyothi7135
@darshanalaarunjyothi7135 Год назад
Btec 2nd yr vadeki lover kavali,,,vadeki antati frustration correct kadu.....and mother ki 30+ AME em life chusinde,,,,anny badyathale kada.....thanaki thodu kavali....abbai ki counseling ivvade sir....ipudu mrg e 30 age lo avtunde,,,,artham chesukunnaru Dr garu chala manchi program sir....
@gmreddy222
@gmreddy222 Год назад
Aame gaaru physical relationship lo undatam tappu madam gaaru.
@satguy145
@satguy145 Год назад
@@gmreddy222mother pelli chesukovatam lo thappu ledu gaa
@hemalatha7918
@hemalatha7918 Год назад
Shiva garu Mee mother ni artham chesukondi...don't insult her...
Далее
Сумерки сасага🧛
11:41
Просмотров 1,2 млн