Тёмный
No video :(

Andamaina Jeevitham Latest Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV 

SumanTV Information
Подписаться 241 тыс.
Просмотров 179 тыс.
50% 1

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 113   
@KSRaju-ld8jn
@KSRaju-ld8jn 26 дней назад
డాక్టర్ గారు మీకు జోహార్లు, మీఓపికకు నమస్కారం. మీరు చెప్పినట్లు ఎవ్వరూ ఇంత తర్క బద్ధంగా చెప్పారు. ఆవిడ మాట వింటే ఆస్తి అంతా తీసికొని బయటికి వెళ్లాలని నిర్ణయించు కున్నది, పిల్లవాడు కూడా అడ్డము అని అనుకుంటూ ఉన్నది. ఇటువంటి ఆడది లేకపొడం కూడా చాలా మంచిది.
@durgamjangaiah
@durgamjangaiah Месяц назад
వేదన కాదు భయము కాదు బొంగులోది అది వేరే వారిని చూసుకుంది ఎలాగైనా బయటికి పోవాలని చూస్తుంది కోడుకునే వద్దన్న తల్లి ఎక్కడ ఉండదు మిండనీ తో కాపురం పెట్టాలి అనుకుంటుంది స్వార్థపరులు
@koushiktv1628
@koushiktv1628 7 месяцев назад
ఈరోజు ల్లో ఆడవాళ్ళు వ్యాపారం కానీ జాబ్స్ చేయడం వల్ల భర్త అవసరం లేదని అనుకున్న మరుక్షణం ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారు. భర్త సైడ్ తల్లి తండ్రుల ను చీమల కంటే అద్వాన్నం గాచూడడం మామూలైపోయింది.భర్తలు కల్లు మూసుకుని, పిల్లల భవిష్యత్తు కొరకు బ్రతకాల్సిన పరిస్థితి. అబ్బాయిలకు నా అభిప్రాయం సంసారం బాగుండాలంటే తక్కువ చదువుకున్న అమ్మాయిలను ఫూర్తి గా ఇంటిపట్టున ఉండే అమ్మాయి ని కట్నంతీసుకోకుండా పెల్లి చేసుకోండి. సుక పడతారు.
@praneethgandra9630
@praneethgandra9630 6 месяцев назад
అట్లా చేసుకున్నాతక్కువ కాదు అంతే
@sriramjadhav1444
@sriramjadhav1444 6 месяцев назад
A
@VenkatVenkat-dx2vd
@VenkatVenkat-dx2vd 2 месяца назад
Es. Dr Dr Zee Bu X😊 CT use uses 😂😮D​@@praneethgandra9630
@PicturePerfectPalace
@PicturePerfectPalace 20 дней назад
Bro nenu anduke inter fail ina ammaini pelli chesukuntunna...Naku feminism ni face cheyalani ledu...
@basavarajus4982
@basavarajus4982 7 месяцев назад
ఉన్న ఆస్తులు అన్ని ఆ‌మె పేరు మీద ఉన్నట్టు మీరే చెప్పారు డాక్టరు గారు, అందుకే ఈమె మరొక వ్యక్తి తో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది ఆ పరిచయం అయిన వ్యక్తి ఈమెకు ఉన్న ఆదాయవనరులను ఎన్క్యాష్ చేసికొని వాడుకొనే ఆలోచన లో ఉన్నాడు దానిని గమనించలేని ఈమె హడావుడి చేసి డాక్టర్ గారు మిమ్మల్ని సైడ్ ట్రాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది ఆమె, ఆమె భర్త కన్న తండ్రిని కాదనలేక కట్టుకున్న భార్యను కాదనలేక సతమతమవుతున్న భర్త గా ఉన్నాడు చాల వరకు ఉమ్మడి కుటుంబాలు లో లేకుండా ఉంటే ఇలాంటి అమ్మాయిలు ఆడింది ఆట పాడింది పాటగా తయారు అయిపోయి ఎందరో ఈ వేదిక వద్దకు వచ్చిన వారు లేక పోలేదు ప్రతి అమ్మాయికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి అని మాత్రం నేను అంగీకరించడం లేదు కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇలాంటి విషయాలు కు చేరువలో ఉన్నాయి అని మాత్రమే అనుకున్నాను ఏ విధంగా అయితే వృద్దులు ను వదిలించు కోవాలి అంటే ఈ విధంగా సక్సెస్ కావచ్చు అనే ఆలోచన కలగజేసే విధంగా ఉంది ఇందులో ఆమె అలాంటిది ఆని మాత్రం ముద్ర వేయలేం సార్ అలాంటి ఆలోచన ఉన్న వారికి దారి మాత్రమే.
@Shiva.Chinni_Love
@Shiva.Chinni_Love Месяц назад
100% i felt the same
@prasadtulasi6593
@prasadtulasi6593 Месяц назад
ఆమె కావాలనే ఆయన మీద నింద వేస్తంది,దీనికి అన్నిటికీ అడ్డుగా ఉన్నట్టు ఉన్నాడు,
@SaiTeja-sy2wm
@SaiTeja-sy2wm Месяц назад
డాక్టర్ గారి మాటలు వినకుండా ఏం మాట్లాడుతుందో అర్ధం కావట్లేదు ఇటువంటి వాళ్ళకి ఎందుకు సార్ మీరు సపోర్ట్ చేస్తారు 🙏🙏🙏
@GaddamMaruthi-jd4uo
@GaddamMaruthi-jd4uo Месяц назад
ఇది పెద్దకంచులాగ ఉంది సార్. అధివేరేవాన్ని. తగులుకుంది సార్😮😮😮😮😮😮😮
@ramuduPedha-dr1jx
@ramuduPedha-dr1jx 7 месяцев назад
హల్లో వయ్యారి వగలాడి గారు నువ్వు నీ భర్త నుంచి విడిపోవానికి పన్నిన పన్నాగమే మామ గారు మీద అబాండం వేయ్యడం. 62.సంవ"ల వయసు లో అది బార్య చనిపోయిన తరువాత కొడలితోఅసభ్యంగా ప్రవర్తించ గలడా దిశ్ హిస్ టూ మచ్. అసలు ఈమెకు ఉండే ఉద్దేశం లేదు కేవలం మామ గారి మీద నిందలు మొపి జారుకోవాలన్నది ఈమె ప్లాన్ ఉన్నట్లు ఉంది.
@YerraBalajiramu-r2e
@YerraBalajiramu-r2e 13 дней назад
పూర్ణిమ గారు మీఆయనికి పెద్దాయన ప్రవర్తన చూపించండి ఇంత ఓవరెక్షన్ అవసరమా
@user-ld5tr4bv4v
@user-ld5tr4bv4v 7 месяцев назад
ఆమె విడిపోవాలని ఫిక్స్ అయ్యింది
@vuraju8783
@vuraju8783 7 месяцев назад
ఇదేదో L.... కొంపలో నుండి వచ్చినట్లుంది. మస్తు ఏక్ట్ చేస్తుంది. ఆస్కార్ ఏమైనా వస్తుందా!!!!!!
@sreenivasreddydendi2020
@sreenivasreddydendi2020 6 месяцев назад
ఆ ముసలాయనను వంక చూయించి ఎవడినో తగులుకుని ఈయనను వదిలేద్దాం అనుకుంటుంది.
@madhavipasham976
@madhavipasham976 6 месяцев назад
Intlo హాల్లో cc cemera పెట్టండి
@chvenkatareddyreddyvemired8789
@chvenkatareddyreddyvemired8789 7 месяцев назад
ఆస్తి ఐశ్వర్యం అంతా ఆమె పేరున పెట్టాడు . అందువలన ఇక ఆర్థిక పరమైన స్వేచ్ఛ, లెక్కలేనితనం, 22:43 లభించి,మరలా మంచి నూతన యవ్వన కోరికలు మొదలైనవి, ఇక వీరితో మొగుడి తో పనెముంది, ఇక కావాల్సింది, తనకు నచ్చిన వాడితో పచ్చి గా శ్రుంగార సుఖం మేకదా అని బయిటకు న్యాయ బద్ధం గా జారుకునే ప్రయత్నిస్తున్నదిలే కానీ,,,,మాంఛి తెలివైన జాణ ,,,,
@sureshbabu9041
@sureshbabu9041 Месяц назад
ఆమెకు మరో వ్యకి ఉన్నాడు అందుకే విడాకులు కోరుకుంటుంది
@PampariRravinder
@PampariRravinder 6 месяцев назад
ఆమె మాటల్ని బట్టి మీకు కూడా అర్థం అయ్యిన్ది కానీ ఆమెకి చెప్పలేకపోతున్నారు. ఇదికూడా నిజం sir
@Shiva.Chinni_Love
@Shiva.Chinni_Love Месяц назад
18:46 వినే ప్రతిఒక్కరికీ అర్ధం అవుతుంది ఆమె పెద్ద ప్లాన్ వేసి విడిపోవాలని చూస్తుంది అని
@govindaraovavilapalli7910
@govindaraovavilapalli7910 6 месяцев назад
ఆమె వ్యాపారం చేస్తుంది కాబట్టి... ఆమెకి కొత్త పరిచయం ఏమైనా అయ్యిందా? అది నిర్ధారణ చేసుకోవాలి.అది బయట పడకముందే.. మామ మీద నెపం పెట్టి ఆమె బయటపడాలి అనుకుంటున్నారేమో?ఇక కోడలు మాటలు బట్టి చూస్తే మామ చేస్థలు సభ్య సమాజం లో క్షమించరానివి.కోడలు చెప్పింది విని కొడుకు నిజ నిర్దారణ చేసుకోవాలి,తప్ప తండ్రిని వెనకేసుకు రాకూడదు.భార్య భర్త లిద్దరు కలిసి ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి తప్ప విడిపోవడం తప్పు.
@durgamjangaiah
@durgamjangaiah Месяц назад
ఆమె వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంది పక్కాగా చెప్తున్నా
@omenterprises2961
@omenterprises2961 Месяц назад
డాక్టర్ గారు ఆమెవి ప్రిప్లాన్ లా ఉంది.
@jvenkatradhakumari7077
@jvenkatradhakumari7077 8 дней назад
ఇలాగే మా అమ్మాయికి దివ్య కూడా జరిగింది వాళ్ళ మామ తోటి
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 9 дней назад
మహా నటి లాగా ఉంది నాయనో.ఏదో ప్లాన్ చేసి ఉదాయించ దానికి సిద్ధం అవుతోంది నాయనో😂 ఈమె మాట తీరు చాలా హార్డ్ గా ఉంది నాయనో
@gorlanmurthy4514
@gorlanmurthy4514 26 дней назад
Mi episodes lo voices anni okarive! Esp. female voice.. Kani, mi episodes regular ga pattu vadalani Vikramadityudila chustune untanu, endukante naku inko Timepass leka..! Mi script kathalu athiki natlu untai. Voice recordings very emotional delivery lo untai.. kudos..!!
@YerraBalajiramu-r2e
@YerraBalajiramu-r2e 13 дней назад
నిజంగా పెద్దాయన అలా చేసివుంటే పూర్ణిమాగారు తన భర్తకి.ఆపేదాయణ ప్రవర్తన సీక్రెట్ గా చూపించేది అప్పుడు ఆయన వాళ్ళ నాన్నగారికి మండలించేవారు ఆవిడ ఆస్తికోసం ఆడుతున్న నాటకం
@user-hw4mt7yj2g
@user-hw4mt7yj2g 6 месяцев назад
దాని ఓవరాక్షన్ దాని అబద్ధాలు దాని గొంతులోనే కనిపిస్తున్నాయి ఏముంది దాని యాక్టింగ్
@YerraBalajiramu-r2e
@YerraBalajiramu-r2e 13 дней назад
సార్ అంత అబద్ధం ఆవిడ వెర్షన్ కొడుకిని కూడా అడ్డుతొలిగించుకుంటుంది
@PampariRravinder
@PampariRravinder 6 месяцев назад
పచ్చి నాటకం ఆడుతుంది ఆమె. ఇదే ఫైనల్.
@bujjikuttibujjikutti5783
@bujjikuttibujjikutti5783 4 дня назад
పక్కా మోసం సార్ అధి. కొడుకు కూడా అవసరం లేదు అంటుంది అంటే ఎదో పక్కా ప్లానింగ్ లో ఉంది సార్
@NagarajuKalisetty
@NagarajuKalisetty Месяц назад
ప్రతిదీ మొగుడికి చెప్పకపోతే ఎవరికి చెప్తుంది ఆమె మాటలు అర్థమవుతుంది కదా సార్ అదే ఆమె తండ్రి అలా వదిన అట్ల చేస్తే ఊరుకుంటారా అనాధాశ్రమం
@shaikusman4486
@shaikusman4486 6 месяцев назад
ఓవర్ యాక్షన్ చేస్తుంది .... దీనికి బయట వేరే అఫైర్స్ ఉన్నట్టున్నాయి ... ఇంట్లో పెద్దాయన అడ్డం .... అందుకే ఏదో ఒక వంకతో బయటకు తోసేయాలని ప్లాన్ చేస్తుంది
@krishnakrk5128
@krishnakrk5128 6 месяцев назад
అది విడి పోవాలని ఫిక్స్ అయింది అందుకే ముసలోని మీద ఆరోపణ చేసి వెళ్లి పోవాలని ప్లాన్ అంతే
@durgamjangaiah
@durgamjangaiah Месяц назад
ఈమె వీళ్ళ భర్త లేనప్పుడు అడ్డమైన పనులు చేయకుండా అడ్డుగా ఉన్నాడని తప్పించాలని చూస్తుంది మామ మీద నింద వేసి
@Firewords678
@Firewords678 15 дней назад
Namaste sir 🙏
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 6 месяцев назад
ఈ విడ తో మనుషులు సంసారం చెయ్య లేరు అనిపిస్తుంది.
@syedbasheerahmed971
@syedbasheerahmed971 7 месяцев назад
Dr Kalyan sir Marege cheste mental problem Adjest Cheyatam good sir
@PampariRravinder
@PampariRravinder 6 месяцев назад
ఆమె మాటల్ని బట్టి నెరజాణ అని అందరికి అర్ధజం అవుతుంది
@gedambharathi3201
@gedambharathi3201 29 дней назад
Ma pinni kuda ma thathaih midha elanti nindha vesi intlonchi genti vesaru Sir. Ma pinni chani poyetappudu purugulu padi chani poindhi
@gandlasreenivasulu5834
@gandlasreenivasulu5834 16 дней назад
Answer to the question. Why father issue. No body will give surity without benifit.
@ravikumar4699
@ravikumar4699 7 месяцев назад
Sir that woman telling lise about that old person later she cen easkep with another person.
@vijayabharathi3077
@vijayabharathi3077 7 месяцев назад
నాక్కూడా అలాగే అనిపించింది
@menganithirupathireddy6785
@menganithirupathireddy6785 Месяц назад
Why program like this only Higliht kosamu
@drnreddy7
@drnreddy7 7 месяцев назад
Avida speaking doubt vastundi sir avide judgela pravartistondi.avida character doubt
@surenderkumarkondaparthi7818
@surenderkumarkondaparthi7818 Месяц назад
Eme matalu nammodhu
@KanagaLakshmi-wk7ul
@KanagaLakshmi-wk7ul Месяц назад
Jayagaru.i.loveyou.
@gedambharathi3201
@gedambharathi3201 29 дней назад
Sir ame advanced ga vundhi
@user-yj6my5kn3i
@user-yj6my5kn3i 28 дней назад
Ame badan artham chesikovali
@kanchumurthyvijaykumar5kan474
@kanchumurthyvijaykumar5kan474 7 дней назад
Avidi business lo development aendhi.avidiki vilu avasaram thiripoenatu vundhi gavala. business lo yevaro kotha parichayam aenatu vunnaru point 1.aged person medha nindhalu chupadam, 2. Husband ni patinchukoka povadam,3. Kanna kodukuni kuda vodhu ani antundhi ante avidini yemi anali. Sare husband vodhu mava garu vodhu kani kodukuni ye thalli aena vodhulu kuntara,avathala valki evidi koduku vodhu nuvu kavali ani antunnaru anukunta.new boy friend kosam husband ni,kanna kodukuni vodhili aged aena mava garu medha nindha yesi side aepothunnaru evidi.k mava garu vodhu kanisam husband ni vere kapuram petamani cheppali,k husband kuda vodhu kanisam kanna kodukuni patukuni povali kadha koduku kuda vodhu ani cheyla pedha noru yesukuni godava aduthuni yekkada thaggalo thagguthundhi yekkada aravalo arusthundhi avidi
@ravindrareddy223
@ravindrareddy223 7 месяцев назад
Purnima garu meeru nindalu vesi tallitandulani Duram ceste repu nee koduku alane cestadu Anada Asramam lo padestaru
@AnilKumar-tz6we
@AnilKumar-tz6we 12 дней назад
ఆమె వేరె వాడిని చూసుకొని ఆపేదయన మీద భదం వేసింది
@BalaKrishnaMukudolu-fe9ys
@BalaKrishnaMukudolu-fe9ys Месяц назад
evidence proove cheyyi
@user-oq2yc7wd9q
@user-oq2yc7wd9q 29 дней назад
చక్రవర్తి గారు మిమ్మల్నే బయపెడుతుంది అబ్బో పెద్ద జానల ఉంది - దీనికి ఆస్థి ఇచ్చి bussiness పెట్టించి ఆస్తి హక్కు ఇచ్చారు. యిప్పుడు దానికి వీళ్ళు కానీ కన్నా పిల్లలు అవసరం లేదు - వేరే వాడిని చూసుకుంది
@krishnakrk5128
@krishnakrk5128 6 месяцев назад
దాని దారి అది చూసుకున్నది వానిలెక్క లేదు
@AkkalaSailoo-oo5bj
@AkkalaSailoo-oo5bj 7 месяцев назад
Old epidode
@narasimhagollangi361
@narasimhagollangi361 Месяц назад
Meeru aa thambnails video ki taggattu pettandi please
@jkajay2798
@jkajay2798 2 месяца назад
Madam please first charge the caption
@harikeerthishivaramprasad2198
@harikeerthishivaramprasad2198 Месяц назад
చక్రవర్తి గారు టోటల్ లీ మీరు సైలెంట్ అయ్యారు
@kiranreddy9818
@kiranreddy9818 6 месяцев назад
Kachitanga girldi mistake confirmga
@rajkumarpilli5022
@rajkumarpilli5022 2 месяца назад
AA Luchha lady ni ...vadhileyyu brother she will not Carect sir😮
@gedambharathi3201
@gedambharathi3201 29 дней назад
Kanna pillodini vadhdhanna dhante ame yelanti adadho miku artham avvatam ledha sir
@padmavathichintada7326
@padmavathichintada7326 Месяц назад
Doctor garu chala baga chepperu that women is worst fellow
@apparaob5804
@apparaob5804 6 месяцев назад
Avida ki edo kotha friendship connect ainattu anpistundi anduke babu vaddu, hosbend vaddu divorce kavali antundi. And astulu anni avida peru meeda unnai. Business kuda baga nadustundi kada
@user-dq7wx1mw1y
@user-dq7wx1mw1y Месяц назад
Elanti valu chala unnaru
@satyanarayanaabbamandla
@satyanarayanaabbamandla 6 месяцев назад
Baryalaku. Dabbulu .gani aashtulu. Aameku appachepavadhu.
@salverushekar624
@salverushekar624 6 месяцев назад
This is a khiladonki khiladi
@RamakrishnaS-xs1kv
@RamakrishnaS-xs1kv 26 дней назад
అమ్మాయి. రాంగ్
@mr.kpadmanadham550
@mr.kpadmanadham550 Месяц назад
She is over acting very decided to get divorce and seems she dont has family values. Very arrogant women.telling wrongs....Dont support her...
@user-xh4vr5wh7p
@user-xh4vr5wh7p 7 месяцев назад
Idhi manchidhi kaadhu
@padmavathichintada7326
@padmavathichintada7326 Месяц назад
Too much ga matladuthundi
@ramadevi-vo6vw
@ramadevi-vo6vw 2 месяца назад
Babu,,,ammayi ki anthawrong argue chestunnadi ante,,,doctor cheppedi kuda vinadam ledu,,,ammayi wrong side pothondi. No doubt
@kalyanikrish7280
@kalyanikrish7280 Месяц назад
Why these horrible headlines??. So many kids are watching.
@santhoshreddy7943
@santhoshreddy7943 7 месяцев назад
Ledy kathalu cheputhundi
@user-wf4gt7ix4d
@user-wf4gt7ix4d 7 месяцев назад
Amaipothundi samajam
@user-wf4gt7ix4d
@user-wf4gt7ix4d 7 месяцев назад
Vammo kilady
@kampelligangadhar1118
@kampelligangadhar1118 18 дней назад
అది పెద్ద ల లా గా ఉంది సార్ దీన్ని నమ్మవద్దు
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 29 дней назад
Mamatho undedi kodalu baryane .
@rajyalakshumiv2045
@rajyalakshumiv2045 Месяц назад
How that husband fought and slapped her.May be she got hurt there very badly in addition to that oldman s behaviour.
@shaikunbee.p24shayyu
@shaikunbee.p24shayyu 6 месяцев назад
Sir maku mi number kavali sir
@user-rx9bc6he8b
@user-rx9bc6he8b Месяц назад
That women clearly lying..Get all the properties back .. file a complaint.
@pulikondabhaskar6760
@pulikondabhaskar6760 7 месяцев назад
Kiladi lady
@nagendraraokv8745
@nagendraraokv8745 6 месяцев назад
సంపాదన పెరిగేసరికి ఏదోఒక నెపం మోపడం అలవాటుగా మారింది.
@venkataramanareddy211
@venkataramanareddy211 Месяц назад
Danematalunuchustaarttmuaende. Daneplanumakuartamuaene. Mekuarattmukaleadusar
@pydirajukolli6090
@pydirajukolli6090 Месяц назад
Edi. Teada. Sar
@kiranreddy9818
@kiranreddy9818 6 месяцев назад
Teginichinna girlni evvarru emi cheyallerru.chattam kuda valla chuttam ladies ki favour.
@ratnarajun2183
@ratnarajun2183 Месяц назад
Free plan no don't she is drama 😮😂😢😊
@padmavathichintada7326
@padmavathichintada7326 Месяц назад
She is telling fake
@bansilotus
@bansilotus 17 дней назад
She is just fake
@amaranarayanaswamy5677
@amaranarayanaswamy5677 7 месяцев назад
Idi seema sinali anipisthundi
@rajeshthamminaveni8962
@rajeshthamminaveni8962 Месяц назад
నీవు ఫస్ట్ నీ ఆవేశాన్ని తగ్గించు లేకపోతే మొదటికే
@Shiva.Chinni_Love
@Shiva.Chinni_Love Месяц назад
100% wrong allegation on old man, enquire neighbors and judge
@yohang5531
@yohang5531 Месяц назад
Doctor garu she is lying it's Tru
@VenkatMallela-so2sr
@VenkatMallela-so2sr 23 дня назад
Puremgar.dopu.vadana
Далее
I Built a WATERPARK In My House!
26:28
Просмотров 18 млн
I Built a WATERPARK In My House!
26:28
Просмотров 18 млн