Тёмный

andamaina jeevitham latest full episode best moral video dr kalyan chakravarthy sumantv 

SumanTV Parenting
Подписаться 138 тыс.
Просмотров 165 тыс.
50% 1

#SumanTV #parentingcoach #bestparentingtips #sumantvparenting
Watch►
SumanTV Parenting RU-vid channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. SumanTv Parenting acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
#parenting #parentingtips #parenting #huntertheparenting #gentleparenting
#whyihateparenting #parentingstyles #unfairparentingsupernanny #parentinghacks #jordanpetersonparenting #parentinghellpodcast #coparenting #parentingvideos #badparenting #parentingpodcast #bongparenting #huntertheparentingreaction #positiveparenting #parentingcounts #parenting tipsfortoddlers #cleverparentinghacksinjail
#5minutecraftsparentinghacks #firstcryparenting #123goparentinghacks
#eminemparenting #goodparenting #gentleparentingtiktok #focusonthefamilyparenting
#sumantvandamainajeevitham #andamainajeevithamsumantvlife #sumantvlifevideos
#sumantvandamainajeevitham #andamainajeevithamsumantvlife #sumantvlifevideos

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 188   
@kaleelshaik7683
@kaleelshaik7683 Месяц назад
ఈ అబ్బాయిలు కూడా ఒక్కసారి తల్లిదండ్రులు చూసి కష్టం గమనించి ఎదగాలి ఇప్పుడు ఉన్న అమ్మాయిలు చాలా డేంజర్ అబ్బాయిలకి మా విన్నపం తల్లిదండ్రులని మనం కాపాడుకోవడమే మన భవిష్యత్తు
@murthujavalishaik8487
@murthujavalishaik8487 Месяц назад
Avunu sir Chala Baga chepparu nijame dhanyavadalu sir
@eesamjanardhan-9454
@eesamjanardhan-9454 5 месяцев назад
Tq sir ఒక గొప్ప ప్రేమని గోపాల్ రూపంలో బయటికి తీస్కొచ్చిందుకు... గోపాల్ లాంటి వాళ్ళు ఇప్పటికి ఉండటం అనేది ఆడవాళ్ళకి అద్రుష్టo ......కానీ ఆడవాళ్ళకి ఈ జనరేషన్ లో ట్రస్ట్. హానెస్ట్ ప్రేమ పనికి రాదు... గొర్రె ఏప్పటికి కసాయి వాడినే నమ్ముతుంది అనే దానికి example.. ఈ honest ప్రేమలు వదులుకునే అమ్మాయిలు sir
@eesamjanardhan-9454
@eesamjanardhan-9454 5 месяцев назад
ఈ అమ్మాయి చాలా ప్రాక్టికల్ గా ఉంది అనుకోవడం పొరపాటు 95% అమ్మాయిలు ఇలానే ఉన్నారు ఎక్కడో 5% true అమ్మాయిలు ఉన్నారు Hatsup ఇందూ..
@sd27ks
@sd27ks 5 месяцев назад
❤❤❤❤❤❤❤ii❤00000000000000000000000000⁰⁰⁰⁰⁰00😊0
@JyothiBaburao-l7s
@JyothiBaburao-l7s 3 месяца назад
ఇలాంటి వాళ్ళ వల్ల ఆడవాలికి విలువ లేకుండా..పోతుంది., కళ్యాణ్ సార్... మంచి.. Msg.. ఇస్తున్నారు.. జయ మేడం.. Tqu.. అన్ని ప్రోగ్రామ్స్ చూస్తాను. అండి.. మంచి ప్రోగ్రామ్ 👍🏻... 💚🩷
@Jyothisanagana
@Jyothisanagana 3 месяца назад
ఇలాంటి ఆడవాళ్ళ ద్వారా నిజాయితీగా ప్రేమించిన ఆడవాళ్లకు విలువలేదు
@ashivakumar-d8k
@ashivakumar-d8k 4 месяца назад
This is perfect message to all boys....she has full clarity
@jeedivamshi128
@jeedivamshi128 5 месяцев назад
బేబీ మూవీ ఎన్నిసార్లు చూసిందో అలానే ఐపోయింది
@sudheerthuniki3041
@sudheerthuniki3041 4 месяца назад
Thank you for Suman tv Because your give so much Awareness of life🫡
@narsi123oligi3
@narsi123oligi3 4 месяца назад
సర్ ఒక చిన్నమాట బిందు వదిలేసిన అన్ని బాధ వదిలేసి అతను మంచి పొజిషన్ వచ్చి అప్పుడు ఏంటో చుపియాలి
@kishore207600
@kishore207600 2 месяца назад
ప్రేమని కాదని మోసం చేసి వెళ్లిన వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు బాగుపడలేదు. You Dont Worry Gopal
@Shaikraize5909
@Shaikraize5909 4 месяца назад
గోపాల్ దయచేసి బాధపడొద్దు నీ లైఫ్ లో మంచి అమ్మాయి వస్తాది చాలా బాగా చూసుకుంటాడు ఈ అమ్మాయికి ఇప్పుడు తెలీదు రాబోయే రోజుల్లో ఈ బాధ అనేది తెలుస్తుంది
@PamidiLaxmi
@PamidiLaxmi 3 месяца назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@muralidhararya9417
@muralidhararya9417 5 месяцев назад
Gopal should come out of his deep love towards her and sharpen his faculties to face life and tough challenges in life. He should not yield to situations like this but start a new life with best goal. We all appreciate his feelings and one day he should achieve and succeed higher goal than the girl. My best wishes.
@pottiv3291
@pottiv3291 6 месяцев назад
Dr sir Plz encourage dz guy and I'm sure that he will become real men in all ways. Gopal city life Lo Em leadhu u will win. All d best Gopal. em jarigina mana manchiki anuko. Gopal please watch Suryavamsham movie it's my best advice.
@kundashree5752
@kundashree5752 5 месяцев назад
@arunkumar-t2t7i
@arunkumar-t2t7i 4 месяца назад
😅😅😅😅
@amarapugangulu1170
@amarapugangulu1170 4 месяца назад
Doctor గారికి దన్యవాదాలు
@jabeersyed9007
@jabeersyed9007 5 месяцев назад
Hi,gopal I know this is hard time to you,I hope you will come out of this love and continue your studies and settle in good job..
@AnnepuSukanya
@AnnepuSukanya 5 месяцев назад
Sir దానికి ముందు ముందు ఉంది.దానికి. బతుకు bustand
@veereshp5562
@veereshp5562 4 месяца назад
Super ga chepparu
@v.padmanabhasarma5100
@v.padmanabhasarma5100 5 месяцев назад
పెద్దలు కుదిర్చిన వివాహం కాకుండా స్వాతంత్ర్య ప్రేమకు అవతల మనిషి మిమ్మల్ని కాముక సుఖానికి వాడు కొంటే మంచిదే. మీరు పెద్దలమీద బాధ్యత పెట్టలేదు కాబట్టి మీరు చక్కగా రంగంచెడినప్పుడల్లా వయసు వున్నంతవరకూ ఇంకొకరిని చూసుకుంటుంటే సరిపోతుంది. అసలు కి ప్రేమా లేదు దోమాలేదు. పెళ్లి, వారివారి కుటుంబ వృద్ధి కలకాలం జరగాలి అని ఏర్పాటు చేశారు. జాతి వృద్ధి సృష్టి అవసరమైనది. దీనికి కావలసిన మోహాన్ని ప్రేమ అంటున్నారు. ఇది కొంచెం గౌరవంగా కనిపిస్తుంది. అసలు జననేంద్రియాల వైద్యుల సహాయకులుగా పని చేసే వారిని కదిలిస్తే ఇది ఎంత వెగటు పనో. కానీ ఇదీ తప్పదు పెళ్లీ మానవజాతి మనుగడకు తప్పదు. అందమైన సంఘానికి కట్టుబాట్లు తప్పదు. లేకపోతే అంతా మృగాల మయమే. వెధవ తప్పు చేసి పరిష్కారాల గోల ఏమిటి.
@Srinu99999
@Srinu99999 5 месяцев назад
Dr decision is correct. 100% Bindhu wrong. Bindhu told time is alway not same. Gopal Will become as IAS officer. That time Bindhu will cry with jealousy
@saikumar.polavarapu9654
@saikumar.polavarapu9654 2 месяца назад
100 percent correct, well said
@varshithchikirala4075
@varshithchikirala4075 Месяц назад
గోపాల్ అన్న ని నిజమైన ప్రేమకి కొన్నిరోజులల్లో జవాబు వస్తది. ఆమెనే ని దగ్గరకి వస్తది.... ఇదే అన్యాయం అబ్బాయి అమ్మాయికి మోసం చేస్తే ఎంతగా అబ్బాయిని తిడుతుండ్రి...
@comedyfellow796
@comedyfellow796 5 месяцев назад
Urulo unde Ammai lanu city Ki thisukosthe elane untadi same prblm. Bro but now I am rich my lover adukkuntundi
@raviprasadsatyamalishetty4443
@raviprasadsatyamalishetty4443 6 месяцев назад
Dr, I feel Bindu moved forward in life. This boy discontinuing studies on the pretext of love for her is not right. He doesn't seem to have any other ambition and no intentions to come up in life, taking shelter under his so called love in spite Bindu's struggle to make him understand reality. I certainly appreciate Bindu for her maturity and clarity in life.
@venkatraju9909
@venkatraju9909 2 месяца назад
What you said is right, but she should explain it to him not just avoid him
@kkrRaja
@kkrRaja 4 месяца назад
Sar village life is best sir😢😢😢❤❤
@bhanubhanu5423
@bhanubhanu5423 4 месяца назад
బాబు గోపాల్ నీకు చాలా బాధ ఉంటది ఆ బాధను అలా పక్కన పెట్టు కష్టంగానే ఉంటది కానీ కాస్త పక్కన పెట్టు దాని కంటే ముందు ముఖ్యంగా నువ్వు మంచి వ్యాపారం చేసి చక్కగా నాలుగు రూపాయలు సంపాదించుకో దాంతోపాటు నీ చుట్టూ సమాజంలో గౌరవాన్ని సంపాదించుకో నువ్వు రోడ్డు మీదకు వస్తే పదిమంది నిన్ను విష్ చేయాలి! ఆ విధంగా తదుపరి అందమైన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో।। బిందు మీద ఉన్న కోపాన్ని ,కసిరి ప్రేమగా మార్చి ఆ ప్రేమను నీ భార్యపై చూపించు నీ పిల్లలపై చూపించు మీ కుటుంబం పై చూపించు నీ ఎదుగుదల చూసి బిందు సిగ్గుపడాలి ఆ విధంగా తయారవు, , చెప్పకనే చెప్పింది కదయ్యా ఇంకొకడిని ప్రేమిస్తున్నానని వదిలేయ్ అలాంటి దాన్నే ముందు వదిలేయాలి ! .............ఒకటి గుర్తుపెట్టుకో వాడు ఎవడు బెటర్ గా ఉన్నాడని వాడితో వెళ్ళిపోయింది! వాడి కంటే బెటర్ గా ఎవరైనా ఉన్నారా అనుకో వాడితో వెళ్లిపోయే రకం ।।।।।।।।।।।।।।కాబట్టి నువ్వు ఫీల్ అవ్వకుండా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఫాలో అవ్వు! నిన్ను బాధ పెట్టింది కాబట్టి అది కూడా బాధపడటం నువ్వు చూస్తావ్। నీ మనసు నీ బాధ పెట్టిన ఆమె మనస్సు కూడా నిరంతరం బాధపడుతూ ఉంటుంది "కాలం' అలా చేస్తుంది! అనుభవం మీద చెప్తున్నాను ..చూడు ముందు నువ్వు బాగుపడు కొన్నాళ్ళకి నీ బతుకు బాగుంటది అనుభవం మీద చెబుతున్నాను చెబుతున్నాను నేను చాలా చూశాను ఇలాంటి విషయాల్లో బెస్ట్ ఆఫ్ లక్
@anveshgandhe7806
@anveshgandhe7806 4 месяца назад
She has full clarity😂
@ShivaKumar-dx6sm
@ShivaKumar-dx6sm 4 месяца назад
Lanjaa adi..repu enkokadu
@santoshisahu2882
@santoshisahu2882 4 месяца назад
Life lo better life important kadhu life lo better person dorakodam life bagutundhi
@sashikiran9949
@sashikiran9949 3 месяца назад
Kalyan chakravarthi garu expression Estunnademo danni miru highlight chesi pettadam inka highlet.
@SingapuramDayakarDayaka
@SingapuramDayakarDayaka 4 месяца назад
బాబీ దర్శకత్వంలో రూపొందిన బేబీ మూవీ
@Gandhisir_lifestyle
@Gandhisir_lifestyle 3 месяца назад
Manchi situational music kuda for the script ...super sir 😂
@yadagiri9296
@yadagiri9296 5 месяцев назад
Sir plz elani ammayilaku Law lo section petadhie sir edha voka abbayie chesa vorukuntara elati ammayilaku case padalie jail lo pettalie sir plz Advocate Ramya mam ki chpdhie solution adugadhie plzzzzz
@saikumar.polavarapu9654
@saikumar.polavarapu9654 2 месяца назад
100 percent correct bro, 100 percent correct, well said bro, ilanti vaalla life kachithanga naasaname bro, sarwa naasanam ipodhi adhi.
@rakeshgoudraki8931
@rakeshgoudraki8931 5 месяцев назад
Oka movie vunda movie name idea ledhu kani study person ragane love chestha vadu enjoy chesi vadhili velthadu haa movie name evarikayena thelustha chepandi.haa movie lo ha study person cm kodukuga vuntadu
@vijayamahalakshmi4362
@vijayamahalakshmi4362 5 месяцев назад
బృందావనకొలని మూవీ
@malavathsrinivas7210
@malavathsrinivas7210 5 месяцев назад
So sad story 😞
@chatlabalaswamy6550
@chatlabalaswamy6550 5 месяцев назад
Nenu commited ani cheppinte vadu vadilesevademo
@Harshita_2502
@Harshita_2502 5 месяцев назад
E rojullo ela untene abbaei la ki correct true love anedi e rojullo paniki ravatam ledhu
@Shivanaik07
@Shivanaik07 4 месяца назад
All boys ala undaru andi pls...
@Harshita_2502
@Harshita_2502 4 месяца назад
Anadaru untaru ani cheppaledhu but e rojullo true ga unte matram hand estunnaru
@Shivanaik07
@Shivanaik07 4 месяца назад
That's true sinsiarity ki value ladu..
@RajeshReddy-wi1tm
@RajeshReddy-wi1tm 4 месяца назад
Avuna
@RajeshReddy-wi1tm
@RajeshReddy-wi1tm 4 месяца назад
Tappuga cheparu
@ramanajonnalagedda7790
@ramanajonnalagedda7790 6 месяцев назад
Here Bindu is 100% correct. He is fool and don't trust boys who will cry for girls. He is useless guy. She is well matured girl and I am appreciating for her good decision
@TheSeekar
@TheSeekar 5 месяцев назад
Bongu correct
@ramanajonnalagedda7790
@ramanajonnalagedda7790 5 месяцев назад
@@TheSeekar nuvvu kuda lafoot langa gadi lanti vadivi anukunta, vadni support chestunnavu
@gunjulurivenkatesh8408
@gunjulurivenkatesh8408 5 месяцев назад
Gopal koncham time thisukoo and ri start you are life.... Adi yela udalantee mi lover no chepputho kottinatu undali and thanu ninu yenduku miss ayyana anela cheyandii......
@sivakeshava
@sivakeshava Месяц назад
Nannu nenu chusukunnattu undhi Naaku naa maradhal ante chaalaa istam 12 years nunchi thanani chaalaa love chesanu eppatiki kuda i love her very much Ee story lo lane nannu reject cheyadaniki naa mudhula maradhal cheppina reason kuda same Nenu yedho telisi telavani yavayasulo ninnu ista paddanu eppudu nakanu oka goal undhi naakantu oka future undhi Eppatiki kuda nuvvu adhe love love antunte naavalla avvadhu annadhi Nenu kuda chaalaa emotional ayyanu ee story lo abbai kante chaalaa yakkuva ga yedchanu Kani within 1 month nenu total ga recover ayyanu eppudu nenu thanakante manchi job lo manchi salary tho manchi possession lo unnaanu Edantha thanani thakkuva cheyadaniki cheppatamledhu Nenu antha depression nunchi kuda bayatapadi success avvadaniki karanam kuda naa mudhula maradhale Ee story lo pilla la antha harsh ga matladi thanu nannu vadhileyaledhu Thanani nenu ninnu love chesanu manam pelli chesukundham ani yannisarlu ebbandhi pettina thanu nannu yappudu nannu okka maata kuda analedhu Thanu nannu love cheyaledhu ane maata gurthu vachina prathisari nenu emotional ga assala control avvalekapoyevadini Nenu elanti situation lo unnappudu kuda prathisari nannu odarchi naa pakkana oka strong support pillar ga nilabadindhi Nenu love cheyaledhu vaadu yala pothea naaku yanduku ani vadhilesi unte nenu eroju undevadini kaadhu Thanu love cheyaledhu kadha ani naaku thana paina unna prema eppatiki 1% kuda drop avvaledhu Infact nenu inthga depress avvi subside varaku vellina nannu pakkane undi naa life ni total ga cheyatam vala thana paina naaku unna prema 100 time perigindhi Thanu nannu preminchina preminchakapoina until my last breath nenu thanani premisthune untanu I love you forever My mudhula maradhal pilla Madhava❤Pushpa
@purnababukakani3930
@purnababukakani3930 5 месяцев назад
Sir gopal ki అన్యం chesaru meru , bindhu correct kadhu ameki money kavali gopal ki money unte చేసుకొనేది ,100 💯 percent bindhu mistake
@sasiraju4664
@sasiraju4664 6 месяцев назад
Bindhu correct decession thesukundi.
@mdtrwaoffice4107
@mdtrwaoffice4107 6 месяцев назад
Moda m kadu
@sairaju7671
@sairaju7671 6 месяцев назад
Decession thisi petuko 🤙🏻
@aavaninaidu6556
@aavaninaidu6556 5 месяцев назад
Bongulo decision. Lov una chota dabbu undakapovochu manasu untai. Vadu baga chuskuntadu. Katnam adigi champadu
@vishnukashetti
@vishnukashetti 5 месяцев назад
inta goppa prema ni miss cesukundi ante ame duradrustavanturalu
@ananyaroadlines-6981
@ananyaroadlines-6981 6 месяцев назад
Girls thinking alage untadi, boys must always be ready for Zarks, . Boys should have upper hand in all things. other wise be prepared to leave the girl.
@IgnesuReddy
@IgnesuReddy 5 месяцев назад
@pareshreddy8118
@pareshreddy8118 4 месяца назад
15:9 Bindu maturity word teyagane doctor ki ekado kalindi.
@mokarasiva6252
@mokarasiva6252 4 месяца назад
so sad 😭
@LuckyM-ob5hg
@LuckyM-ob5hg 4 месяца назад
Adavallani cc camaralo ammaini chupichina nenu kadu mosame chestadi elanty vallu mosam chestu potunnaru villani shikshinchadaniki chattam ledu adee abbai chinna vishyam chesina chattam jailu fine dabbulu lagadan
@harishkoka1985
@harishkoka1985 5 месяцев назад
Bro forget everything and enjoy your life. Don’t do wrong things
@WoolDeviHandmadeWorks
@WoolDeviHandmadeWorks 5 месяцев назад
O my god boys is very good girl is so bad 😭I a am lucky my son great ❤
@smbasha1618
@smbasha1618 5 месяцев назад
Lllll❤❤❤
@smbasha1618
@smbasha1618 5 месяцев назад
❤ll❤❤
@krishanpotunuru2119
@krishanpotunuru2119 2 месяца назад
Elante valla vunara nejamyna prmochevallu
@kondappabanu6730
@kondappabanu6730 5 месяцев назад
Mali okdu dorukute oaduku kuda wadlestundi
@purushothamp-s2c
@purushothamp-s2c 5 месяцев назад
Currect set baby movie
@RajeshReddy-wi1tm
@RajeshReddy-wi1tm 4 месяца назад
👌👌👌👌👌
@Ram_janu89
@Ram_janu89 3 месяца назад
Gopal enjoy new life malli chaduvuko dani noru muyuncgu kotta life stat chey broooo ❤
@sri4132
@sri4132 4 месяца назад
Almost Andaru ammayila gonthu exactly same vuntundi…vellu andaru script chadive dubbing artists laaga vunnaru
@RaniKanaparthi-nh1iq
@RaniKanaparthi-nh1iq 5 месяцев назад
Entha Mosa gatteve Neeku Putta gathulu Undavu
@RajeshReddy-wi1tm
@RajeshReddy-wi1tm 4 месяца назад
Avuna
@RamasaniParvathi
@RamasaniParvathi 2 месяца назад
Nijamga preminchaadu kaabate adupuvachindi boys ayyinantha maatraana adavakoodada .
@BhavaniKuncha
@BhavaniKuncha 5 месяцев назад
So sad of Gopal 😢
@shobharani8477
@shobharani8477 5 месяцев назад
Aamenu new lover elaage vadeleyyaale. Eeme kannaa high gaa unna ammayne pelle cheskone eemene alaage edpenchaale. Ede jaruguthunde.
@paradesirao6836
@paradesirao6836 5 месяцев назад
She will get worst punishment
@arshavardhan8403
@arshavardhan8403 4 месяца назад
Naalantodiki ilanti ammai dorakali vere laa undedhi papam gopal amayakudu....,
@SaleemDonkal786
@SaleemDonkal786 5 месяцев назад
Baby movei 2😂❤
@ramyapriya703
@ramyapriya703 Месяц назад
Ela a amami ki avina call chesesthara andi it is not expected nejam ga e program mida respect undey di kani script ani ippudu anipisthundi 🙏
@mahireddy2333
@mahireddy2333 4 месяца назад
Gopal bro light tesko elanti valla kosam yedavaddu dani kantae manchi life partner vastundi
@mahireddy2333
@mahireddy2333 4 месяца назад
Amma nanna ni baga chusko ah paniki Malina Dani kosam y badha padatam chadukinnodu dorikadu Ani ninnu vadilesindi vadi kantae manchodu dorikitae ninnu vadilesinattu vanni vadilestadi ok please light gopal bro
@nageshpatelkavati6466
@nageshpatelkavati6466 4 месяца назад
Repu Inka evado balisinodu vaste vaditho poye bindhu ni love chesava gopal vadhiley ne success ni chupi
@chitttibabu151
@chitttibabu151 5 месяцев назад
Doctor this not corrected
@prabhakarkillari3579
@prabhakarkillari3579 3 месяца назад
ఎప్పుడు మీ అమ్మాయిలు ఇంతేనా
@pavanpriya7298
@pavanpriya7298 3 месяца назад
ఈ ఎపిసోడ్ మాత్రం100% డబ్బింగ్..ఒకే వాయిస్ ఎన్ని సార్లు వేస్తారు..లైవ్లో కూర్చుంటే బాగుణ్ణు...వీడియోను లైక్ చేయాలంటే ఆలోచించే విధంగా ఉండండి... ఏం డైలాగ్స్ అంది సినిమా వాళ్ళని దాటి పోయారారు...
@rajugoud3735
@rajugoud3735 5 месяцев назад
Anni scripted videos
@rapakasanthi6073
@rapakasanthi6073 5 месяцев назад
ఆ అమ్మాయి చెప్పినవన్నీ సత్యాలే . గోపాల్ నువ్వు బాగా చదువుకో. మంచి పొజిషన్ కి రా. మనసున్న అమ్మాయి నీ భార్యగా వస్తుంది.. నువ్వు చదువు మొదలు పెట్టు
@srinivassajjanapu9933
@srinivassajjanapu9933 5 месяцев назад
Beby movie 2 😢😢😢
@MubeenAfiya
@MubeenAfiya 4 месяца назад
Nuuvu eaythayeeki ravalee Antalya neennu miss ayyanu anee
@DINESHAPPISETTY
@DINESHAPPISETTY 4 месяца назад
Maturity is when you realise gopal is wrong👆
@damndouglas
@damndouglas 4 месяца назад
N more over love is all about ego..experience
@turakasiva9134
@turakasiva9134 3 месяца назад
Oka chinna baby story idhi 😅
@harinath724
@harinath724 4 месяца назад
Hi sir, Pls provide gopal phone number. I will help him grow in his career. And I will make him study and get settled 😢😢 Let's teach a lesson to such cruelty
@purushothamp-s2c
@purushothamp-s2c 5 месяцев назад
Baby movie supar
@bellanavenkataramana-mp4yo
@bellanavenkataramana-mp4yo 4 месяца назад
Citymaarindhi.ceenumarindhi.
@paradesirao6836
@paradesirao6836 5 месяцев назад
Gopal di true love but he should come of this love, this girl is selfish. She must not encourage him in the beginning
@prabhakarkillari3579
@prabhakarkillari3579 3 месяца назад
అమ్మ అమ్మాయి గొప్ప పని చేశావు కానీ ఒకసారి బేబీ సినిమా చూడమ్మా తర్వాత నీ లైఫ్ ఏమవుతుంది కుక్కల చింపిన ఇస్తరాకుల అవుతుంది
@arshavardhan8403
@arshavardhan8403 4 месяца назад
Sirr okasari gopal number msg cheyandi suman TV plzz
@srinuruchika7334
@srinuruchika7334 5 месяцев назад
నువ్వు ఏం చేసావ్ బ్రో వాడుకొని వదిలేయ్
@killer4791
@killer4791 4 месяца назад
Life goals > > > > > > > > > > Those who go behind women will face the heat. Be smart guys, focus on your studies
@yadagiri9296
@yadagiri9296 5 месяцев назад
Nuvu a dabbu(money)chusie pothunav kadha ha dabbu tho na neku mosam chusav gurthupettuko ammayie nature will show revange
@RajeshReddy-wi1tm
@RajeshReddy-wi1tm 4 месяца назад
Kontha Mandi girls dongalangalu na life kuda elaga chesindi chei
@arrollayadavarao.3246
@arrollayadavarao.3246 5 месяцев назад
Dr decision is not correct
@RameshKallapelly
@RameshKallapelly Месяц назад
Same voice in all Shows and Got to know that it's all scripted show and earning from RU-vid 😅
@ManithammuduManithammudu
@ManithammuduManithammudu 4 месяца назад
Ala contact avvali
@ManithammuduManithammudu
@ManithammuduManithammudu 4 месяца назад
Pls reply
@Gandhisir_lifestyle
@Gandhisir_lifestyle 3 месяца назад
This is completely scripted show anipistundi ...hundred percent sure .....idi baby movie story 😂 .....but script writing super sir ....
@AYYAPPA186
@AYYAPPA186 3 месяца назад
Ala Ela anukuntav Bhai 🙌😅
@subbaraodevarakonda9548
@subbaraodevarakonda9548 4 месяца назад
Gopal garatha
@k.lavanya7086
@k.lavanya7086 5 месяцев назад
Real baby movie 😢
@RajeshReddy-wi1tm
@RajeshReddy-wi1tm 4 месяца назад
Hi andi
@MubeenAfiya
@MubeenAfiya 4 месяца назад
Avamanam pattu dalaga maralee
@SG-Entertainments
@SG-Entertainments 5 месяцев назад
Mari baby movie la undi papam
@pallimani146
@pallimani146 5 месяцев назад
దానికి చిన్నప్పటి నుంచి బకరా దొరికాడా
@leelasaisuri5691
@leelasaisuri5691 4 месяца назад
Baby movie 🍿 vinnatlu undi😅
@Ram-official1999
@Ram-official1999 3 месяца назад
Bayya inko annad la unnau nuvu
@yadagiri9296
@yadagiri9296 5 месяцев назад
Eroju girls ela vontaru ani e voka dongalanjadi chalu example ga
@akulabalachandar4255
@akulabalachandar4255 5 месяцев назад
Miru cheppindi 100% correct andi
@LuckyM-ob5hg
@LuckyM-ob5hg 4 месяца назад
అమ్మాయిల మోసలే ఎక్కువ వాళ్ళు మరి ఆశలు కోరిక స్వార్థం మోసం చీట్ బారు తెగించి బతకడమే ఆడవాళ్లు స్వార్థం ఆలా అని అందరు లేరు చెడ్డవాళ్ళు kadu కానీ ఆడవాళ్లు 85% mosaleee దీనికి ఆఆఆ మొగడడు ఇలా ఎలా అని e సొసైటీ ఇదేం కత Okaty sukam ledu antadi okathu santhosham ledantadi okaty stutas ledu antadi enkokathi prema ledantadi Enkokaty vadu vestu antadi evanni mosale kani adeeee adadi eupai pani cheyadu dabbulu kavala anni kavala Adavallaku dabbu andam pelli evee chalu andarinaina marustadi avasaraniki elanty unnai fantasy
@ks-mh9wv
@ks-mh9wv 4 месяца назад
ప్రేమ పిచ్చిదిరా బాబూ.....అ అమ్మాయికి అద్రృష్టం లేదు...
@Mulasuman
@Mulasuman 4 месяца назад
బిందు ఇంకొకడిని కూడా వోదిలేస్తది అది వేస్ట్ ది
@NaiduPataboina
@NaiduPataboina 5 месяцев назад
Full boatle konukoni ..........
@kanjali6830
@kanjali6830 5 месяцев назад
Bindu garu thanaki telivi ledu kani niku undi kada nivu marachali kada nivu maruchukunte thanu iAsips kuda Authadi Adadi denni aina marchagaladu Kani Abby ne marcha kudadu Thane jivithanga bhathakali
@RaniKanaparthi-nh1iq
@RaniKanaparthi-nh1iq 5 месяцев назад
Aadadhi Etaina Matiada galadu Osse Saiko
@MubeenAfiya
@MubeenAfiya 4 месяца назад
Meeku exampule suryavamsaam cinema
@udaysupershorts3914
@udaysupershorts3914 4 месяца назад
Wrist
@lalithan4437
@lalithan4437 4 месяца назад
baby movie
Далее
ЛЮБИТЕ ШКОЛУ?😁​⁠​⁠@osssadchiy
00:20
PERFECT PITCH FILTER.. (CR7 EDITION) 🙈😅
00:21
Просмотров 4,5 млн
New Version of Petition Management System rollout
2:38:20
ЛЮБИТЕ ШКОЛУ?😁​⁠​⁠@osssadchiy
00:20