Тёмный
No video :(

ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV 

SumanTV Andamaina Jeevitham
Подписаться 143 тыс.
Просмотров 134 тыс.
50% 1

Watch ►ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #sumantvandamainajeevitham #sumantvmix
#bestmoralstories #sumantvanchorjaya
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #bestmoralvideo
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #Bestmoralvideo
"Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.

Опубликовано:

 

29 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 190   
@user-fw3ii3yf9o
@user-fw3ii3yf9o Месяц назад
డాక్టర్ గారూ, ఏంటండీ బాబు ఇంత గొప్పగా మీరు సొసైటీకి హెల్ప్ చేస్తున్నారు.మీరు చాలా చాలా గొప్ప సర్
@rudroju.eshwar4645
@rudroju.eshwar4645 Месяц назад
ఇదంత ఫేక్ అండి అంతా క్రియేటివ్
@suryaagencies4565
@suryaagencies4565 Месяц назад
మీరు ఆ ఇద్దరిని భార్యభర్తలను కలుపుతున్న౦దుకు మీకు నా అభినందనాలూ
@sindhu5225
@sindhu5225 Месяц назад
అసలు doctor గారికి hatsoff చెప్పాలి.. Y👌🏻అంత చక్కగా analyse చేసి అతన్ని ఒప్పించారు..ఇంకా ఈ socity లో మీలాంటి మహానుభావులు ఉండబట్టే ఈ మాత్రం అయినా happy గా ఉన్నారు sir.. భాస్కర్ కుడా మoచి మనిషే.. చుట్టూ ఉనన్న జనాలు అతన్ని influence చేసేసారు, అత్తగారి మీద వెకిలి జోక్స్, comments చెయ్యడం వల్ల ఆలా చేసాడు.. ఈ రోజుల్లో youngsters photo shoots చేసుకుంటేనే చిరాగ్గా ఉంది, మరీ over గా ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు.. 60 years age లో photoshoots అంటే, ఇదిగో ఇలాగే ఉంటుంది.. అందరికన్నా full మాచర్ గా ఉన్నది మాత్రం భాస్కర్ wife...
@bujjikuttibujjikutti5783
@bujjikuttibujjikutti5783 Месяц назад
మీ వీడియో చాలా చూస్తాను సార్. కానీ ఈ వీడియో లో ఇద్దరి తల్లులని, అదే సమయంలో ఇద్దరి కూతుర్లనీ కలిపిన మీ వీధినాకి ఒక స్త్రీ విలువలను గుర్తు చేసిన విధానానికి పెగు బంధానికి ఉన్న ప్రముఖతని మీరు తెలియజేసిన ధానికి హ్యాట్సాఫ్ సార్.✍️🙏🙏🙏
@prakasammarri8820
@prakasammarri8820 28 дней назад
ఇది నిజంగా మీ కౌన్సిలింగ్లో వెరీ డిఫరెంట్ కేస్. డాక్టర్ గారు మీ హృదయ విశాలత కు అభినందనలండి.
@vissubehara1646
@vissubehara1646 Месяц назад
రావాల్సిన ఇల్లు రాదు అని ఇలా ప్రవర్తన చేస్తున్నాడేమో❤
@Shiva.Chinni_Love
@Shiva.Chinni_Love Месяц назад
no
@user-no5sh9in3n
@user-no5sh9in3n Месяц назад
Avvochu
@vramaraju8343
@vramaraju8343 22 дня назад
ఖచ్చితంగా అదే,,, ఆస్థి... వస్తుందో,, లేదో అని అల్లుడి గాని బాధ.... వాడు పైకి పిట్ట కతలు చెబుతున్నాడు..... రహస్యం గా చేసుకోవాలి అంటున్నాడు అది ఇంకా,, ఇంకా గలీజ్ గా ఉంటది.... సమాజం నుండి వచ్చే మాటలు వినలేనివి.......... పది మందిలో చేసుకోవడమే మంచిపని.
@shanthaiahpalapati4813
@shanthaiahpalapati4813 7 дней назад
Dr, chakraborty garu saicralist , you are great sir. You are doing the best service for the shack of innocent people and society. I am appreciating your holy service and requesting kindly provide this service for ever
@subhamaala3301
@subhamaala3301 Месяц назад
కూతురు లవ్ చేస్తే ఎవరు తల్లికి చెప్పరు.. బాధ్యతగల తల్లి కాబట్టి కూతురు సెట్టిల్ అయ్యాక తను పెళ్లి చేసుకుంటుంది.. ఇందులో తప్పేముంది
@chandrapothineni1150
@chandrapothineni1150 27 дней назад
Thappu ledu
@SaradhaJamgiti-py3ok
@SaradhaJamgiti-py3ok 21 день назад
ఎస్ మీరు ఆమె గురించి ఎంత బాగా అలోసించారు మంచి మనస్సు మీది🎉❤🎉
@avijaysrinivas3453
@avijaysrinivas3453 Месяц назад
డాక్టర్ గారు మీరొక అత్భుతం అమేజింగ్ సార్ హేట్స్ ఆఫ్ సార్ ఒక సంసారం నిలబెట్టారు 👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌
@sunnyshinechannel3393
@sunnyshinechannel3393 28 дней назад
Dr గారికి 🙏🏻🙏🏻🙏🏻 ఎంత చక్కగా చెప్పి వొప్పించారు
@user-fw3ii3yf9o
@user-fw3ii3yf9o Месяц назад
మీరు ప్రజల జీవితాలను కాపాడుతున్నారు
@SirajSiraj-wb8lv
@SirajSiraj-wb8lv 25 дней назад
ఇటువంటి మొత్తం పురుషాహంకారం సార్
@Abhai759
@Abhai759 25 дней назад
సూపర్ సార్
@subrahmanyeswarisomanaboin1052
@subrahmanyeswarisomanaboin1052 Месяц назад
పెళ్లి కాకుండా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే బాగుండేదా? ఎన్నో కష్టాలు పడి బిడ్డ నీ ఒక అయ్య చేతిలో పెట్టీ. తన గురించి ఆలోచించింది. ఆమె ఏ తప్పూ చేయలేదు. ఆమె మీకు భారం కాకుండా మంచి పని చేసింది. నువ్వు నీ భార్య నీ .పాపని వదిలి తప్పు చేసావు. మీ జీవితం మీరు చూసుకోండి.అనే లోకం ఎప్పుడూ అంటూనే వుంటుంది. డోంట్ కేర్
@gandiappalanaidu8690
@gandiappalanaidu8690 Месяц назад
డాక్టర్ గారు భాస్కర్ గారు సమాజం, సమాజం అని తనకు తెలిసిన వారు ఏదో అంటూన్నారని భాద పడుతున్నారు గాని ఏదో గుట్టు చప్పుడు కాకుండా ఆమె పెళ్ళి చేసుకుని తన భర్త తో తిరిగితే అప్పుడు మాత్రము ఈ సోకాల్డ్ సమాజం అనే మాటలు భాష్కర్ ని ఇంకా బాధపెడతాయి సార్. అందువలన వారు సమాజంలో అందరికి తెలిసే టట్లు చేసుకున్నారు అని ఎందుకు భావించకూడదు సార్. తను భర్త ను కోల్పోయి ఒక ఆడపిల్ల ను పెంచి పెద్ద చేసి చదివించి పెళ్ళి చేసి ఒక యింటి దానిని చేసి తల్లి గా తన బాధ్యత నెరవేర్చింది. ఆమెకు పాదాభివందనం.కూతురుకి పెళ్ళి ఐన తరువాత తను ఒంటరిగా అయిన భావనతో తోడుకోసం పెళ్ళి చేసుకుందని అదియును కాక అమెకు కూడా అటుఇటుగా 45 సంవత్సరములు వుంటాయి అనుకుంటున్నాను కావున పెళ్ళి చేసుకుని ఆనందంగా మాఅత్తగారు శేషజీవితాన్ని గడుపుతారు అని భాస్కరు ఎందుకు భావించకూడదు సార్.అదే విషయాన్ని ఈ సమాజంకి తను గంభీరంగా చెప్పాలి అప్పుడే ఈ సమాజం నోరుమూసికొనివుంటుంది.
@stephenmadari3822
@stephenmadari3822 Месяц назад
S, u r correct said.
@SaradhaJamgiti-py3ok
@SaradhaJamgiti-py3ok 21 день назад
నిజం భర్త లేకుండ పిల్లలను చూసుకోవటం చాల చాల కష్టం అది అనుభావఇంచ్చనా వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది 😢😢
@estherjohn3522
@estherjohn3522 День назад
Suchanalu wonderful program
@naidurani9144
@naidurani9144 17 дней назад
Doctor garu meeru chestunna ee program drara chalamandi jeevitalu happy ga vuntai sir really meelanti vallu drara ee samajam lo jarige konni chedu prabavalu control avutai ani aasistunnanu sir meeku Naa selute sir❤
@nageshmanchalakatta3904
@nageshmanchalakatta3904 Месяц назад
డాక్టర్ గారు మీరు దేవుడు సూపర్ సర్
@diyaandjessi7431
@diyaandjessi7431 Месяц назад
ఆమె ఇ ల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకుంటే. అప్పుడు నీకు బాగుంటుందా భాస్కర్
@syedasabiha3856
@syedasabiha3856 Месяц назад
chala ccorrect ga chepparu sir.society kastallo paniki radu.santoshanga unna chudaledu.kastallo yemaina sahayam chestunda E samajam.yela unna kastame .care cheyyadam maneyyali society ni.apude happy ga undagalam.
@chandrapothineni1150
@chandrapothineni1150 27 дней назад
Correct
@sparshastrends6623
@sparshastrends6623 Месяц назад
Excellent judgement sir meeru talli pillani kaliparu hatts off to u sir God bless you 🙏🙏
@alavaseshagirirao3986
@alavaseshagirirao3986 Месяц назад
Hat's off Doctor sir🙏
@mdazaharuddin
@mdazaharuddin Месяц назад
Super sir హ్యాట్సాఫ్ Dr
@padmawatiakulagood6684
@padmawatiakulagood6684 Месяц назад
Doctor garu advise 🙏🙏🙏
@kmukaiah5772
@kmukaiah5772 23 дня назад
తల్లి చేసింది తప్పుకాదు కూతురు వెళ్లి పోయినతరువత తల్లిని ఎవరు ఆమెకు ఆశలు ఉండకూడదా చెసుకుంటారు ఆడదానికి ఒకా రులు మగవారికి ఒక రూలా
@venkatasubbareddysirigired134
@venkatasubbareddysirigired134 10 дней назад
Super judgement Sir
@nagenderchalla883
@nagenderchalla883 Месяц назад
Chala manchiga chepparu 🙏🙏🙏🙏🙏
@ramanivenkatraman1349
@ramanivenkatraman1349 5 дней назад
Doctor meru great 👍
@GUpender-os5jv
@GUpender-os5jv 3 дня назад
Love you ❤❤❤ sir
@savithahr3104
@savithahr3104 Месяц назад
Chaaala tnkes ....yenta mande jeevatani nela pettataru chaala dhanya vadalu sir and mam...🎉🎉🎉
@AkkenapallyPrabhakar-bt9qn
@AkkenapallyPrabhakar-bt9qn 4 дня назад
🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ సార్
@jyothigode3180
@jyothigode3180 Месяц назад
Doctor garu really great 🙏
@GopiKumar-op7qn
@GopiKumar-op7qn Месяц назад
Doctor garu, Your counseling episodes I am watching. Hat's off to you. Really you are well wisher to Society. 🙏 🙏
@SesettiChandravathi
@SesettiChandravathi Месяц назад
Super doctor girl
@sharathdeepu3807
@sharathdeepu3807 День назад
Super sir
@gogulasudhalatha3333
@gogulasudhalatha3333 Месяц назад
Super చెప్పారు సార్❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@pavanipavani9085
@pavanipavani9085 Месяц назад
Super sir🙏🙏
@AkkenapallyPrabhakar-bt9qn
@AkkenapallyPrabhakar-bt9qn 4 дня назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్
@rajukurnool7865
@rajukurnool7865 25 дней назад
డాక్టర్ గారు మీకు పదబి వందనం
@harshavardhandola4600
@harshavardhandola4600 Месяц назад
Super sir🎉
@swarnalathamandrumaka5176
@swarnalathamandrumaka5176 Месяц назад
Great doctor 🎉🎉
@SatyanarayanKandula
@SatyanarayanKandula Месяц назад
You are great dr
@bhupathiartist3722
@bhupathiartist3722 День назад
గ్రేట్ సార్ 👌👌👌
@palakurlasrinupalakurlasri2141
@palakurlasrinupalakurlasri2141 Месяц назад
Super sir 🙏 👏
@karunakarvrpuram8393
@karunakarvrpuram8393 Месяц назад
So So Good Sir
@vijjupureddisuresh6010
@vijjupureddisuresh6010 Месяц назад
Hats off dr garu
@syedasadulla3447
@syedasadulla3447 Месяц назад
Dr garu mariyu anchor garu you are the angel sent by god from heaven .thank you very much .
@mohankrishnagoka6111
@mohankrishnagoka6111 22 дня назад
Dr.garu meku nijamga chaala chaala 🙏🙏🙏🙏🙏
@pulliahnaidu7486
@pulliahnaidu7486 5 дней назад
Respected Dr.Kalyan Chakravarthy Gariki My 💓🙏🙏. Sir, Ee Case Nu Compramise Chesinaduku Thamarini Yemani Pogadalo I have Not U/S.
@narayanamurtykarukola2809
@narayanamurtykarukola2809 23 дня назад
thank you media respected Kalyan garu excellent setting I salute your foot 🦶🙏god bless you both beautiful couple that Bhaskar is excellent man but wrong thinking when we hear society we are not take our second step life is spoil so god bless you all good solution
@srinivassamudrala9200
@srinivassamudrala9200 Месяц назад
భర్త కావాలంటే కొన్ని రోజులు తల్లిని దూరం పెట్టాల్సిందే తర్వాత అన్నీ సర్దు మనుగుతాయి
@tirumalaraothammiraju7525
@tirumalaraothammiraju7525 Месяц назад
anchor don't talk inbetween
@user-kn1ci5vd7z
@user-kn1ci5vd7z Месяц назад
Sir meeru chala bhaga cheppinaru clarity ga,,,,
@himabindugogineni7957
@himabindugogineni7957 Месяц назад
Why ? Husband is behaving with small mind and small heart. MIL married after many years, after all responsibilities over. She is most decent lady. Society accepts man remarrying. Why lady should not marry ?
@prabavathikolli7974
@prabavathikolli7974 Месяц назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤😂❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂❤🎉​@@tirumalaraothammiraju7525
@bukkemurraliinaik129
@bukkemurraliinaik129 Месяц назад
Great 👍 sir meeru
@user-bu7sl6wr5g
@user-bu7sl6wr5g Месяц назад
పెళ్ళాని వదిలేస్తే సొసిటీ నవ్వడా.నీ సంసారం రోడ్డు ఎక్కితే ఇంకా పరువు పోతుంది.నచ్చక పోతే వాళ్ళతో చుట్టరికం మానేయండి.
@geethachandaluri5253
@geethachandaluri5253 Месяц назад
Namaskaraha mahodaya Samasyaayaaha parishkaram bahu uttamam rupena anusandhanam krutavaan mahodaya Gruhasya jyeshtaha eti daayitwam sweekrutya Parishkaramaargam darshitavaan Bahu dhanyavaadaha
@chandrapothineni1150
@chandrapothineni1150 27 дней назад
Samskrutham lo matlade vallu unnara?
@sujathachinthapalli4632
@sujathachinthapalli4632 18 дней назад
Great sir🙏🏻🙏🏻
@chalamaraosanagapalli5853
@chalamaraosanagapalli5853 19 дней назад
Meeru program super
@user-fw3ii3yf9o
@user-fw3ii3yf9o Месяц назад
Doctor Garu, Namaste Andi.Meeru great Andi 👍.
@kattamurisanyasiraju2038
@kattamurisanyasiraju2038 Месяц назад
Great doctor garu
@YadaiahThuppari
@YadaiahThuppari Месяц назад
Salute Dr. Ji
@lakshmihanumolu2112
@lakshmihanumolu2112 24 дня назад
Doctor garu meeru kanipinche devudu.
@VarshiniMoka
@VarshiniMoka Месяц назад
Wow super sir what ye clarity andharu me LA gavalochisthe e samajam lo andharu baguntaru sir
@manjarithaninki7854
@manjarithaninki7854 Месяц назад
Doctor garu meku sathakoti vandanalu
@pkraopydi9995
@pkraopydi9995 Месяц назад
Good decision god bless this program sir very nice decision
@Kals290
@Kals290 Месяц назад
అతని problm పెళ్లి చేసుకున్నందుకు కాదు అండి మనం కూడా కొంచం practical ga ఆలోచించాలి.... పెళ్లి ప్రాబ్లం అనుకుంటే అప్పుడే చెప్పేవాడు but vallu ala show up cheydam ఎంతైనా తనకి insult e kada..... A mother కొంచెం ఆలోచించి ఉండాల్సింది....
@Chinnari-rb7nu
@Chinnari-rb7nu 27 дней назад
Tqqqqqq🙏
@suribabupragallapati8821
@suribabupragallapati8821 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏DR. SIR. MEEKU. .VANDANALU. IT. TV. VARU. KI. NAA. VANDANAALU..
@sunithaswathi5620
@sunithaswathi5620 Месяц назад
Super sir,
@RamaLakshmi-cq7dp
@RamaLakshmi-cq7dp Месяц назад
super sir 👌
@boppudisreenivasarao9094
@boppudisreenivasarao9094 Месяц назад
It's very good.
@madhireddyraaana6916
@madhireddyraaana6916 Месяц назад
Super mam
@jyothiramesh8692
@jyothiramesh8692 Месяц назад
Tq,sir,tq,
@madhumithakore192
@madhumithakore192 20 дней назад
wow sir chitikalo ammayi jivitham nilabettaru
@suvarnasuseelaernam5627
@suvarnasuseelaernam5627 Месяц назад
భార్య తల్లి తన పరిస్థితిని బట్టి తను నిర్ణయించుకుంటే భార్యను శిక్షించడం న్యాయం కాదు,నాబిడ్డ, నా బిడ్డ అంటున్నారు భార్య లేకుండ ఆయనకు బిడ్డ ఎక్కడ నుండి వచ్చింది భాస్కర్ గారు ఆలోచించండి
@Indirakumari-xl4dg
@Indirakumari-xl4dg 27 дней назад
Mi amma Marriage thappu kaadu but mi respect gurinchi alochinchali kada ... Bhaskar garu mi atta gurinchi mi life nasanam chesukovaddu .andariki bathike hakku undi.. Bhaskar garu e society gurinchi entha alochana vaddu edi miku annam pettadu ... e news konni rojulaki pathadi avthundi avariki gurthu kuda undadu ... dini kosam meru life paaduchesukovaddu.
@chandrapothineni1150
@chandrapothineni1150 27 дней назад
Well said
@parimalaprakash2165
@parimalaprakash2165 Месяц назад
Dr. You are super how easily you solved the problem
@monugamingooop
@monugamingooop Месяц назад
Vere inteki vellina taruvata tana bharta maata vinaali ga. Adi tana bharta ishtam
@NeerajaManukuru
@NeerajaManukuru Месяц назад
Sir meru matlade devudu sir.
@vinodsatyavarapu7745
@vinodsatyavarapu7745 Месяц назад
Super 🎉sir😊
@SudhakarYadav-v2g
@SudhakarYadav-v2g 19 дней назад
Nice video
@karunavemula1494
@karunavemula1494 Месяц назад
Hatsoff to our Dr.🙏
@PadmaMalladi-x9x
@PadmaMalladi-x9x 21 день назад
Meeru. Kaliyuga vaitalikulu. Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yelisettivenkatramaiah5736
@yelisettivenkatramaiah5736 Месяц назад
🙏🏿👌🏿👌🏿👌🏿
@venkyp3444
@venkyp3444 22 дня назад
Ethani family ni ethadini chusukomanu sir.
@molakathalasubha951
@molakathalasubha951 28 дней назад
Pre వెడ్డింగ్ షూటింగ్, హనీమూన్ మన సనాతన ధర్మం కాదు. అలాంటి వాటి వల్ల వరిగేది ఏమి లేదు.
@zarahomefoods2754
@zarahomefoods2754 Месяц назад
Suparu.sar
@venigallaharikabhavani4011
@venigallaharikabhavani4011 Месяц назад
Emaindayya nee jeevitam naasanam talli biddani. Vidadeesavu 😊
@Shiva.Chinni_Love
@Shiva.Chinni_Love Месяц назад
డాక్టర్ గారూ ! ఈ ఎపిసోడ్ లో నేను మీతో ఎక్కీభావించలేక పోతున్నా, మీరు ఎంతసేపు చిన్న పాప, పెద్దావిడ & కూతురు మధ్య bonding గురించే ఆలోచిస్తున్నారు, ఆవిడ చేసిన showoff వాళ్ళ అతని లైఫ్ లో జరిగిన ప్రెస్టేజ్ డామేజ్ సంగతేంటి ? Yes ఎవడైనా సొసైటీ కోసమే బతుకుతాడు, బతకాలి కూడా. అప్పుడే ఆ బ్రతుక్కి ఒక అర్ధం. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న అతనికి ఆ అత్తా పెళ్లి దరిద్రం ఏంటి ? మీరు ఊహించినట్టు గా ఆతను ఆవిడనుండి ఏ మర్యాద గాని ప్రాపర్టీ గాని కూడా ఆశింషాట్లేదు కదా
@user-bf2ts8ur5b
@user-bf2ts8ur5b 27 дней назад
❤❤❤❤❤
@tenaliravi
@tenaliravi 28 дней назад
DR GARU MEEKU. SATHAKOTI ABHINADANALU
@NeerajaManukuru
@NeerajaManukuru Месяц назад
@arunareddy3999
@arunareddy3999 22 дня назад
Sirsupersirmeeru
@narsingarollanarsing8154
@narsingarollanarsing8154 Месяц назад
Super 🎉sar
@middilaxman6279
@middilaxman6279 26 дней назад
🙏🙏🙏🙏🙏
@ShobhaG500
@ShobhaG500 23 дня назад
Papa pelli ayedaaka agindemo mundu chebite papa vaddantundeemo ani bhayapadi untundeemo. So ippudu cheppindeemo kakapote alludiki kopam vachindemo
@sandhya308
@sandhya308 Месяц назад
Hammaya finally kalisipoyaru amdhamina jeevitham malli strt chesukuntaru
@anithakarapativlogs7832
@anithakarapativlogs7832 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏😭😭🙏🙏
@MadhaviDabbiru-kw3je
@MadhaviDabbiru-kw3je Месяц назад
Doctor garu meeru kalavademo anukunna family lanu kuda kalipesaru
@user-fw3ii3yf9o
@user-fw3ii3yf9o Месяц назад
❤🎉
@sarvesanyesumani3035
@sarvesanyesumani3035 Месяц назад
Sir her husband is expecting the wealth that is own house the father may take the house that is the problem
@madanmohan1764
@madanmohan1764 Месяц назад
Enti cheppedi.. manodu badha asthi kosam aytundhi
Далее
what will you choose? #tiktok
00:14
Просмотров 7 млн
SIGMA ENVY IS UNTOUCHABLE 🔥 #insideout2
00:10
Просмотров 4,3 млн
what will you choose? #tiktok
00:14
Просмотров 7 млн