Тёмный
No video :(

Ande Sri Audio Leak | CM Revanth | అందెశ్రీ ఫోన్ కాల్ లీక్..రేవంత్ రెడ్డి పరేషాన్ | ZEE Telugu News 

Zee Telugu News
Подписаться 1,2 млн
Просмотров 155 тыс.
50% 1

Ande Sri Viral Audio Leak | CM Revanth | అందెశ్రీ ఫోన్ కాల్ లీక్..రేవంత్ రెడ్డి పరేషాన్ | ZEE Telugu News
#andesri #cmrevanthreddy #jayajayahey #keeravaani
Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
#ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
Breaking News Telugu | World News Telugu | National News Telugu
Follow Us:
Zee Telugu News RU-vid
/ @zeetelugunews
Zee TeluguNews Facebook
/ zeetelugunews
Zee Telugu News Twitter
/ zeetelugulive
Zee Telugu News Instagram
/ zeetelugunews
Zee Telugu News Telegram
t.me/zeetelugunews
Zee Telugu News Whatapps
whatsapp.com/c...
Download ZEE App - bit.ly/3kAPe3Y
☛ Visit our website: zeenews.india....
Zee Telugu News Website
zeenews.india....

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 874   
@Imvk118
@Imvk118 3 месяца назад
తెలంగాణ ఎవరు ఇవ్వలేదు.. మనం తెచ్చుకున్నాం💥💥 జై తెలంగాణ
@Mvenkateshwar-cr3zi
@Mvenkateshwar-cr3zi 3 месяца назад
వందేమాతరం శ్రీనివాస్ గారు ఉన్నారు
@saikumar5555
@saikumar5555 3 месяца назад
He is from AP
@mohankanthcreativeworks6693
@mohankanthcreativeworks6693 3 месяца назад
Ayane AP eeranaya..aa KCR family vallu okka music artists ni encourage cheyaru filmslu...valla gole ekkuvaa 😊😂😂
@ravinderreddyvennam2411
@ravinderreddyvennam2411 3 месяца назад
కాళేశ్వరం ప్రాజెక్టు ఆంద్ర వాళ్ళు చేశారు మరి అప్పుడు కేసీఆర్ ను అడగలేదు తమ్మి అంటే నీకు అందే శ్రీ లోకువ
@yesbhadra6696
@yesbhadra6696 3 месяца назад
aa antey poorthi thoolanjana udhyamamey donga udhyamamu, abadhala punadhulameedha kattina andhra samadhi adhi
@rajeshjangam4615
@rajeshjangam4615 3 месяца назад
Adhi tender raa pukaa yavaru thakkuva bid vesthe vaallaku istharu
@msathyarajsiri5161
@msathyarajsiri5161 3 месяца назад
ఎంత చక్కటి మాట్లాడినవ్ అన్న
@pittalasanthosh4791
@pittalasanthosh4791 3 месяца назад
వాళ్ళు డబ్బుల కోసం చేశారు తెలంగాణ నీళ్లు రావాలని తెలంగాణ బాగుపడాలని కంకణం కట్టుకొని పనిచేయలేదు అన్న
@RRS-tm7ve
@RRS-tm7ve 3 месяца назад
Super bro nuvu. Good.Qshaon ❤
@prudhvitangedupally5057
@prudhvitangedupally5057 3 месяца назад
అందెశ్రీ గారు ఆమె ఇయ్యలేదు 1200 మంది చచ్చిపోయి కొట్లాడి తెచ్చుకున్నది
@Pradeepkumar-ok8tp
@Pradeepkumar-ok8tp 3 месяца назад
ekkadinundi..??
@nimmala235
@nimmala235 3 месяца назад
Yes Ame urike ivvale
@RajuJerripothula
@RajuJerripothula 3 месяца назад
Yes
@yoursvenkat3613
@yoursvenkat3613 3 месяца назад
Avunu Mari 2 mp seats tho telangana billi pasa avvuddi mari
@yesbhadra6696
@yesbhadra6696 3 месяца назад
aa 1200 mandhini champindhi evaru, dongamatalu cheppina velama kodukulu, vaalla rajyanni sthapinchadaniki, vaalla intlo okkadu chachinada.
@shekarchandra7543
@shekarchandra7543 3 месяца назад
వందేమాతరం శ్రీనివాస్ ఉన్నారు కదా.
@SaiTeja-tx5ns
@SaiTeja-tx5ns 3 месяца назад
🎉🎉🎉 very well said sir
@yesbhadra6696
@yesbhadra6696 3 месяца назад
vadu kooda andhra settler, kanneboina inti perodu
@nareshchoppari5828
@nareshchoppari5828 3 месяца назад
Nuvu aendhu ku rasavu pata
@nareshchoppari5828
@nareshchoppari5828 3 месяца назад
Avunu adagali
@nareshchoppari5828
@nareshchoppari5828 3 месяца назад
Antha peda vayasulo bedhirasthunda
@mucharlakumargoud467
@mucharlakumargoud467 3 месяца назад
సోనియా గాంధీ తెలంగాణ ఈవలే మన దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చర్
@k.sudeepkumar5119
@k.sudeepkumar5119 3 месяца назад
Telangana vachindhi kcr , amaraveerulu. Valli Telangana
@anilthati8184
@anilthati8184 3 месяца назад
vallu everu ivvaled bro telenagana ppl porulu poratam chesi techukunnam
@rajesshmerugu9584
@rajesshmerugu9584 3 месяца назад
బ్రదర్ మనం మళ్ళీ ఇంకోసారి ఉద్యమం ఉవ్వెత్తున పోరాడాలి స్టూడెంట్స్
@deathgamerM24
@deathgamerM24 3 месяца назад
ఈ సారి తెలంగాణ ల చాలా మందికి పని లేకుండా ఉన్నారు వాళ్ళతో కలిసి చేదాం జై తెలంగాణ
@srinivasgoud4058
@srinivasgoud4058 3 месяца назад
ఒక్కరు ఇస్తే రాలేదు స్వరాష్ట్రం కొట్లాడి సాడిచుకున్నం,,
@ravindarnarayan2025
@ravindarnarayan2025 3 месяца назад
అందె శ్రీ గారు చెప్పిన మాటలు నిజం. అనవసరంగా రాజకీయం చెయ్యకండ్ర మీరు. ఇన్ని రోజులు ఎక్కడ పోయినర్ రాఅంత
@R2_news
@R2_news 3 месяца назад
తెలంగాణ సోనియా గాంధీ ది కాదు ఆమె ఇటలీ నుండి తెచ్చి ఇవ్వలేదు మన తెలంగాణ మనం సంపాదించుకున్నాము ఒకప్పుడు నువ్వు కొట్లాడలేవా....?
@perikashiva1151
@perikashiva1151 3 месяца назад
చరణ్ అర్జున్ గారితో తెలంగాణ గీతాన్ని పాడించాలి
@PraveenKumar-ke5xx
@PraveenKumar-ke5xx 3 месяца назад
కళలకు కళాకారులకు ప్రాంతీయ భేదాలు వుండవు, నల్గొండ గద్దర్ ఆంధ్ర వాళ్ళకి పాటలు పాడలేదా...ఎందుకు బ్రో ఇదంతా
@sureshreddychenna5709
@sureshreddychenna5709 3 месяца назад
Edhi state anthem brother, not a political song.
@mohanchennareddy7118
@mohanchennareddy7118 3 месяца назад
Kcr gari puthrika bhathukamma song ni asallu telugu teliyani ar rehman tho cheyinchinnapudu meeru akkada unda brother
@NAGAIAHGUDUGUNTLA
@NAGAIAHGUDUGUNTLA 3 месяца назад
Keeravani vaddu
@keshwar3232
@keshwar3232 3 месяца назад
కీరవాణితో మ్యూజిక్ చేయిస్తే ఏంటి తప్పు
@naveennayak5744
@naveennayak5744 3 месяца назад
Keeravani music director ani object cheese vallu mee pata ki keeravaani ni pettaledhua meeru kotha pata rayandi appudu me dhora brs nivpettukondi inka enni rojulu telangana ni dhochukuntaru ra kcr Paytm batch siggu ledha
@mahesh076yerra9
@mahesh076yerra9 3 месяца назад
అందే శ్రీ గారు.. మంచిగా చెప్పారు అందరు అర్థం చేసుకోవాలి ఈ విషయం పైన రాద్ధాంతం చేయడం బంజేయడం మంచిది...
@dayanandbitla6662
@dayanandbitla6662 3 месяца назад
తెలంగాణ యువకునిగా నేను చక్కగా పడతాను....తెలంగాణ గీతం...నాకు ఇవ్వండి ఛాన్స్....కీరవాణి కంట్టే చక్కగా పాడుతను.. మై చాలెంజ్
@raghavenderreddy4329
@raghavenderreddy4329 3 месяца назад
కీరవాణి సంగీత దర్శకుడు రా బాబు గాయకుడు కాదు
@dayanandbitla6662
@dayanandbitla6662 3 месяца назад
@@raghavenderreddy4329 తెలంగాణ ద్రోహి..
@jessiroy8629
@jessiroy8629 3 месяца назад
😂😂
@naveennayak5744
@naveennayak5744 3 месяца назад
Inni rojulu ekkada paadinav baathroom lo na
@dayanandbitla6662
@dayanandbitla6662 3 месяца назад
@@naveennayak5744 మూసుకొని వుండు
@AnwerPasha306
@AnwerPasha306 3 месяца назад
స్వాతంత్ర్యం ఇచ్చిన బ్రిటిష్ వారు గొప్పొల్లా!!!! దాన్ని పోరాడి సాధించుకున్న యోధులా!!!!! ఇచ్చిన సోనియా నా పోరాడి సాధించిన అమరులా!!! ఇది తెలంగాణా ఇక్కడ జరిగే ప్రతి పరిణామం తెలంగాణ ఔన్నత్యాన్ని పెంచేలా ఉండాలి తప్ప ఏదో గత ప్రభుత్వం పై అక్కసుతో అవి మారుస్తాం ఇవి మారుస్తాం అంటే జనం తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదు!!!!
@keerthan1435
@keerthan1435 3 месяца назад
బాగా చెప్పారు
@pagillakrishnagalaxy3819
@pagillakrishnagalaxy3819 3 месяца назад
Avunu anna
@yesbhadra6696
@yesbhadra6696 3 месяца назад
appudu manavallu anukunnaru, ippudu kachitamuga british vaalley goppavaallu anukuntunnamu. british vari vallaney india develop ayindhi, manamu english matladuthunnamu dhani vallaney indialo anni udhyogalu unnayi mnclu unnayi
@kamalanji9593
@kamalanji9593 3 месяца назад
కీరవాణి నీ ఒక తెలంగాణ ఉద్యమ పాటా పాడించు రేవంత్ రెడ్డి...
@Information-kl2bz
@Information-kl2bz 3 месяца назад
అందే శ్రీ గారు కరెక్ట్ మాట్లాడండి చిన్న పిల్లగాని లాగా మాట్లాడకండి
@PKAKJ
@PKAKJ 3 месяца назад
సంగీతం కి ప్రాంతీయ భేదం ఏంట్రా బాబూ.... కేవీ మహాదేవన్ తమిళ్ ఆయన.... తెలుగు సినీ రాజ్యాన్ని ఏలాడు 30 ఏళ్ళు....
@yesbhadra6696
@yesbhadra6696 3 месяца назад
andhukey thoolanjana kodukulu annaru dasaradhi rangachari garu
@sureshreddychenna5709
@sureshreddychenna5709 3 месяца назад
It’s not a movie song brother. It is our state anthem. మా ఆత్మగౌరవం.
@PKAKJ
@PKAKJ 3 месяца назад
@@sureshreddychenna5709 కాళేశ్వరం కాంట్రాక్టు ఆంధ్ర వాడే కదా... అప్పుడు ఏమైంది??
@PKAKJ
@PKAKJ 3 месяца назад
మీ ఆత్మ గౌరవం
@yesbhadra6696
@yesbhadra6696 3 месяца назад
@@PKAKJ vadu emi mataladinado naaku aithey arthamu kaney kaledhu
@nevergiveup7819
@nevergiveup7819 3 месяца назад
కేటీఆర్ Paytm బ్యాచ్
@oldmonkdairys8993
@oldmonkdairys8993 3 месяца назад
అందెం సార్ చెప్పింది కరెక్ట్... కీరవాణి గారుకి మించినోళ్ల లేరు, వాడు తల నరకంకోసమే ఉన్నడు సార్ నాది కూడా తెలంగాణ నేనే...పాట ప్రాణమే కీరవాణి గారు
@pradeepcharygowroji186
@pradeepcharygowroji186 3 месяца назад
ఇంత అయిన పాత tune ఏ బాగుంది voice కూడా exelent గా గంభీరంగా ఉంది old is gold 😊❤
@giri9833
@giri9833 3 месяца назад
ఎన్నో పాటలకు అద్భుతం గా సంగీతం అందిచ్చినారు కీరవాణి గారు...
@dasarathkoilakonda524
@dasarathkoilakonda524 3 месяца назад
Ma patakuandiyamani evaru cheppinanru
@maheshudansiv5013
@maheshudansiv5013 3 месяца назад
ఆత్మ గౌరవం అంట విదేశాల్లో తయారైన ఫోన్ పట్టుకొని ఏ దేశపోడో డిజైన్ చేసిన యూట్యూబ్ లో మాట్లాడుకుంట😂 పాట మనది... దాన్ని ఇంకా అందంగా తయారు చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తుంటే... కు.హా.నా గాళ్ళ లొల్లి ఏందో...
@kurumurthyk
@kurumurthyk 3 месяца назад
Old song bagundhe sir
@BabuRao-hi7uh
@BabuRao-hi7uh 3 месяца назад
అందె శ్రీ... గారు మీరు ఇలా మాట్లాడం మంచిది కాదు...
@ramakrishnamansoku
@ramakrishnamansoku 3 месяца назад
అందేశ్రీ గారి సమాధానం బాగుంది...
@SaiTeja-tx5ns
@SaiTeja-tx5ns 3 месяца назад
Hattsss offf common man …very well asked
@Reddy20
@Reddy20 3 месяца назад
అందేశ్రీ గారి ఆన్సర్ సూపర్. ఫోన్ చేసినా వాడికి బుర్ర లేదు
@MRP45786
@MRP45786 3 месяца назад
చరిత్రత్మిక తప్పిదం , అ మ్యూజిక్ తో వున్నా ఆ గేయం పాడాలని మనసునుండి రావడం లేదు.. అవకాశం వున్నది..సరి చేసుకుంటే చాలా బాగుంటది....అన్న ఇంకా ఏమి మాట్లాడకుండా చేంజ్ చెయ్యండి.. ఈ విషయం లో మీ వాదన జుగుప్స కరంగా వుంది....
@max_king5709
@max_king5709 3 месяца назад
కీరవానికి మించిన మ్యూజిక్ డైరెక్టర్ లేడు అనటం సరికాదు హేమా హేమీలు వున్నారు
@sirajdigitals1111
@sirajdigitals1111 3 месяца назад
రెండు పేర్లు తెలుపగలరు ప్లీజ్
@CrazyGoy2
@CrazyGoy2 3 месяца назад
AR rehaman , Manisharma ​@@sirajdigitals1111
@dasarathkoilakonda524
@dasarathkoilakonda524 3 месяца назад
Vani manchi medavulu vunnaru
@dasarathkoilakonda524
@dasarathkoilakonda524 3 месяца назад
​@@sirajdigitals1111nivucheyyalava lekunte nerchuko
@sathishsrpt8159
@sathishsrpt8159 3 месяца назад
ఈ పెద్ద మనిషి పొగరు వల్లే కేసీఆర్ ధూరం పెట్టాడు మనం అనవసరంగా కేసీఆర్ ని తిడుతున్నం తప్పంతా అందేశ్రీ ధే ఇకనైనా పాట తెలంగాణ వాళ్లతో కంపోజ్ చెపించి విడుదల చెయ్యాలి ఎందుకంటె ఇధి జీవిత కాలం పాడాల్సిన గీతం ..
@sreepalreddy7520
@sreepalreddy7520 3 месяца назад
ఆమె ఇచ్చేది ఏందిరా ముసలోడా మనం తెచ్చుకున్నాం
@errabojanna141
@errabojanna141 3 месяца назад
ఆమె లేకుంటే లక్ష ప్రాణాలు పోయిన ఆంద్ర వాళ్ళు అడ్డుపడే వారు.ఆమె దయాతోనే తెలంగాణ ఏర్పడినది.మన తెలంగాణ సంస్కారం నునాశనం చేయవద్దు.
@sathishsrpt8159
@sathishsrpt8159 3 месяца назад
​@@errabojanna141 2004లో ఇస్తే ఇచ్చినట్టు 2014 లో ఇవ్వాల్సి వచ్చింది అయితే బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్ర్యం ఇచ్చారూ అంటావ్ అడగoగానే మనోళ్లు ఎం పోరాటం చెయ్యలేదు అంటావ్
@Pradeepkumar-ok8tp
@Pradeepkumar-ok8tp 3 месяца назад
ekkadanundi techukunnaru bro..??
@srisrisridharyoutubechanna2976
@srisrisridharyoutubechanna2976 3 месяца назад
ఎక్కడినుండి తెచ్చుకున్న అన్న ఆంధ్ర,తెలంగాణ కలిపినప్పటినుంది ప్రత్యెక రాష్ట్రం పోరాటం జరుగుతూనే ఉంది మరి ఎందుకు రాలే అన్న మొదటి దశ ఉద్యమం లోనే రావాలి కదా , పొరటం + పార్లమెంట్ లో బిల్లు పెట్టిన పార్టీ + మద్దతు ఇచ్చినా పార్టీలు= ప్రత్యెకతెలంగాణా రాష్ట్రం,,,
@punnamallikarjun6514
@punnamallikarjun6514 3 месяца назад
ఆమె ఇవ్వక పోతే ఎంజేదువ్ కేసీఆర్ నేనే తెచ్చినటాడు 1200మంది బలిదానాలు తెచ్చిందంటారు కొందరు సోనియా అని కొందరు ఒక్కనికి క్లారిటీ లేదూ ఎలా వచ్చిందని
@vkranthikumar5155
@vkranthikumar5155 3 месяца назад
Bheems cicilireo super song
@ActorDD
@ActorDD 3 месяца назад
ఫోన్ చేసినోడికి ఒక్క అక్షరం ముక్క రాయడం రాదు.. వీళ్ళు మళ్ళీ సంగీతం ఎవరు చెయ్యాలో డిసైడ్ చేస్తాడు
@THUMMAKOMMAVIJAYKUMAR
@THUMMAKOMMAVIJAYKUMAR 3 месяца назад
ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ వచ్చింది
@YamchamprashanthYamchamprashan
@YamchamprashanthYamchamprashan 3 месяца назад
ఆమె ఇవ్వలేదు అందే శ్రీ గారూ మన్ అహక్కు అధి మనం తెచ్చుకున్నాం
@rajender7534
@rajender7534 3 месяца назад
అసలు అమరవీరుల త్యాగాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో పదేళ్లు రాష్ట్ర గీతం లేనపుడు ఏడికి పోయినవ్ కాలర్ బాబు.అప్పుడు నీ ఆత్మ గౌరవం ఏడికి పోయింది.ఇప్పుడు ఈర్ష్య అసూయ తో ఫోన్ చేసి ఆత్మ గౌరవం అంటున్నావ్
@gopiusirikayala6811
@gopiusirikayala6811 3 месяца назад
తెలంగాణ ఇచ్చింది సోనియా కాదు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ
@punithandmistyfunchannel6946
@punithandmistyfunchannel6946 3 месяца назад
Jai telangana
@arunvarmabathula163
@arunvarmabathula163 3 месяца назад
1200 మందీ బలి దానాల త్యాగం తెలంగాణ ఒక్క సంతకం పెడితేయ్ రాలేదు మరి కాంగ్రెస్ పార్టీ 1969 ఉద్యమం టైమ్ లో ఉంది కదా అప్పుడూ ఎందుకు ఇవ్వలేదు....మన బిడ్డలు 1200 మిగిలే వాళ్ళు కదా....ఇక్కడ విద్యార్థులు ఉద్యోగులు రైతులు అందరూ సింగరేణి కార్మికులు ktps andari krushi undi
@boyathirumalesh8508
@boyathirumalesh8508 3 месяца назад
ఇంత చిన్న విషయానికి పెద్ద రాదాంతం చేస్తున్నారు పాట బాగా రావాలనుకుంటాము గాని మీరెందిరా అయ్యా 🤔 మీరు, పాకిస్తాన్ లో వున్నట్టు -మెమోదో ఇండియా లో వున్నట్టు ఇవే కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది 👍
@vijaybhaskar5399
@vijaybhaskar5399 3 месяца назад
ఎవరు అయితే ఏంటి... అంత మనోళ్లే ...
@satyakiran9784
@satyakiran9784 3 месяца назад
మీ ఆలోచనలకు మీ రాష్ట్రఅభిమానానికి కృతజ్ఞుణ్ణి, కానీ స్వర్గీయ పింగళి వెంకయ్యగారు మనజాతీయ జెండా రూపుకర్త ఆయన ఆంద్రా కి చెందినవారు అని దేశం మొత్తం మీలా ఆలోచించి ఉంది ఉంటే ఎలా సర్, అలాగే రవీంద్రనాథ్ ఠాగర్ గారు బంగ్లాదేశ్ దేశానికి జాతీయ గీతం అందించారు వారు మీలా ఎందుకు అలోచించలేదు సర్, కీరవాణి గారు తెలుగు సినిమా సంగీతానికి ఎంతో వన్నె తెచ్చిన వారు, మన తెలుగు పాటని ప్రపంచ స్థాయి లో ఆస్కార్ గెలుచుకుని మన తెలుగుసంగీత ఖ్యాతి పెరిగింది, దయచేసి ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే మన్నించండి
@BabuRao-hi7uh
@BabuRao-hi7uh 3 месяца назад
తెలంగాణను ఆంధ్ర లో కలిపింది ఎవరు సార్.....
@yesbhadra6696
@yesbhadra6696 3 месяца назад
boorgula gadu
@burracreations3160
@burracreations3160 3 месяца назад
Baga matladinav తమ్ముడు జై తెలంగాణ
@RNCRNC963
@RNCRNC963 3 месяца назад
అందె శ్రీ బాగా చెప్పారు
@anjugoudsakshitv9520
@anjugoudsakshitv9520 3 месяца назад
జైతెలంగాణ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాకు ఎవరు సంగీతం ఇవ్వద్దు,హీరోగా ఎవరు చెయ్యద్దని ఎంతో పోర్స్ వచ్చింది.అయినా జగపతిబాబు,చక్రీ చేశారు.మీరంత అప్పుడు ఎక్కడికి పోయారు.సమాజానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించాలి తప్పులేదు.కీరవాణి గొప్ప సంగీత దర్శకుడే ఆయన సంగీతంలో తప్పుంటే వ్యతిరేకించాలి గాని పాటను రాజకీయం చెయ్యద్దు
@user-zc1gf4jm6v
@user-zc1gf4jm6v 3 месяца назад
National flag creater pingali venkaiah from AP ala Ani Telangana lo flag vaddu antama brother, artists ki kulam matham pranthalani side cheyoddu oka telugodu inkoka telugodini takkuva chesukovaddu 2 states ayina brothers laga munduku vellali country lo inspiration ga vundali.
@user-id6xj3hp2l
@user-id6xj3hp2l 3 месяца назад
Adhi sare mari telangana githani mi ap lo padanisthara ledu kada okati brother maku mitho godavalu m levu epudu yendhuku ante manam separate ayaka kuda manam bagane unamu kani telangana anedhi maku oka athma gowravaniki sambandinchindi mimalni tappu paduthalenu nenu maku telangana udyamaniki main ga adyam posindi ma telangana patale danikosam aduguthunadu anthe brother okna
@karnakarpotla6843
@karnakarpotla6843 3 месяца назад
తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఉన్నాడుగా మంచి మ్యూజిక్ డైరెక్టర్, అతను తెలంగాణ వాసి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయం తెల్సిన వెక్తి
@shankarmutchapothu3260
@shankarmutchapothu3260 3 месяца назад
*యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, తెలంగాణ ఉద్యమ నాయకులకు, విద్యార్థి నాయకులకు విజ్ఞప్తి* 🙏🏻🙏🏻🙏🏻 10 సం రాలు దుర్మార్గుడు పరిపాలన చేసినప్పుడు లేవని గొంతులు ఈ రోజు మొరుగుతున్నాయి... ఆ రోజు బానిసలుగా బతికి... *అందేశ్రీ సార్* కస్టపడి రాసిన పాట *తెలంగాణ రాష్ట్ర జాతీయ గీతం* అయితే బాగుండదు అని 10 కుట్రలు చేసాడు *కెసిఆర్* ఎందుకు అనగా *అందేశ్రీ సార్ గారు* దళితుడు కాబట్టి ఆ విషయాలు తెలిసి కూడా *కుక్కల్లా మొరుగుతున్నాయి...* సన్నాసుల్లారా ఆలోచన చేయండి.... తెలంగాణ ఉద్యమం దళితుల పోరాటంగా భావించాలని *మన ప్రజా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదములు మరియు జై భీమ్ లు....* యావత్తు తెలంగాణలో ఉన్న *మాదిగ బిడ్డలు గర్వపడాలి గర్వించాలి...* అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ నాయకులు అందరూ గాయి గాయి మనీ అబ్బ గంటలు మొత్తం కోట్ల రూపాయల అవినీతి కోట్ల రూపాయల కుంభకోణాలు మొత్తం జరిగిపోయాయి కొంపలన్ని అంటుకపోయాయి అని గాయ్ గాయమని అరుస్తున్నారు... అరచే ముందు ఒక్కసారి *రాజన్న సినిమా* చూసి కుక్కల్లా మాట్లాడేటోళ్ళందరూ ఆలోచన చేయాలి..... నిజంగా *ఆరోజు రాజన్న సినిమా* తీసినప్పుడు నిజంగా తెలంగాణ ప్రాంతమంతా ఎన్నో చరిత్రకు తన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రేక్షకుని కన్నీరు పెట్టించినటువంటి *కీరవాణి గారి* కష్టానికి కూడా గుర్తించాలి గుర్తు పట్టుకోవాలి ఆలోచన చేయాలి నిజంగా నమ్మకద్రోహం జరుగుతుందా నిజంగా న్యాయం చేశాడా అనే విషయం కూడా ఆలోచన చేయాలి ప్రతి ఒక్క మేధావి విద్యార్థి యువకులు.... *ఆ సినిమా లో ఒక్క అంశం కూడా ఆంధ్రకు సంబంధించినటువంటి విషయాలు* తీయలేదు తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి *అన్యాయాలు మానభంగాలు అకృత్యాలు, అక్రోషాలు దాడులు ప్రతిదాడులు గురించి మాత్రమే సినిమా తీశారు దానికి సినిమా పాస్ కావడానికి ముఖ్య కారణం కీరవాణి గారు* అని ఆలోచన చేయాలని తెలంగాణ యావత్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము...🙏🏻🙏🏻🙏🏻. *ఎం శంకర్* *మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.*
@swamyk1339
@swamyk1339 3 месяца назад
అందెశ్రీ దళితుడా??
@ashwanthreddy3366
@ashwanthreddy3366 3 месяца назад
అరె తమ్మి...... జై భీమ్ అంటున్నావు kada.... 14 ఏప్రిల్ (అంబేద్కర్ జయంతి )నాడు నీ ప్రజా నాయకుడు kcr సచివాలయం దగ్గర కట్టించిన తి పెద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాల ఎందుకు వేయలేదురా తమ్మి...... కొంచెం ఆలోచన చెయ్యు..... బుర్ర ఉంటే...
@rajuallipuram1959
@rajuallipuram1959 3 месяца назад
అందేశ్రీ ఎవడు ఇంతకు
@vvijju2397
@vvijju2397 3 месяца назад
ఎవరూ సంగీతం ఇస్తే ఏమ్ అవుతోంది బ్రో.. అలా మాట్లాడు కుంటు పొతే... బ్రాండ్ అంబాసిడర్ నీ సమంత, రకుల్ ప్రీత్ సింగ్, వీళ్ళు అంత ఎవరూ.. తెలంగాణ లో బ్రాండ్ అంబాసిడర్ లు లేరా...?అప్పుడూ కెసిఆర్ సార్ నీ ఎందుకూ అడగలేదు బ్రదర్..
@narendradavid5503
@narendradavid5503 3 месяца назад
మనం కోట్లడ్డి తెచ్చుకునం ఎవరో జాలి పడి ఇవాలెద్దూ
@aniloffical1156
@aniloffical1156 3 месяца назад
ఆయన సినిమా చూడలేదు అంట, మళ్ళా కీరవాన్ని అతన్ని తలదన్నే సంగీత దర్శకుడు ఎవరు అంటుండు ఈ ముసలోడు
@talakokkulakrishnamraju6565
@talakokkulakrishnamraju6565 3 месяца назад
కెసిఆర్ తెలంగాణ గేయం ప్రకటించలేదని బోకే లాగా నోరు పెట్టుకుని లొల్లి చేయలేదా అందెశ్రీ, రాసిన పాట గౌరం దగ్గింది అప్పటి మ్యూజిక్ డైరెక్టర్ పాడిన గాయకునికి బాధ ఉండదా తెలంగాణ ఉద్యమంలో సంగీత దర్శకుడు గుర్తుకు రాలేదా మరి పాత పాట మంచి ఊపు మీద ఉన్నది
@arundhathireddy6222
@arundhathireddy6222 3 месяца назад
తెలంగాణ పాట వింటే తెలంగాణ ఉద్యమం మొత్తం కళ్ళ ముందు కదలాడాలి పాత పాటలో వాయిస్ బేస్ చాలా బాగుంది ఇప్పుడు ఉన్న కొత్త పాటలో మ్యూజిక్ తప్పితే వాయిస్ బేస్ కనపడట్లేదు
@jangireddysuram-jw1bx
@jangireddysuram-jw1bx 3 месяца назад
వందేమాతరం శ్రీనివాస్ గారు కీరవాణి కన్నా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ చంద్రబాబు నాయుడు హయాంలో జన్మభూమి కార్యక్రమానికి ఎన్నో పాటలకు సంగీతాన్ని అందించాడు ప్రతి గవర్నమెంట్ కార్యక్రమానికి సంగీతాన్ని అందించాడు చాలా సినిమాలకు సంగీతాన్ని అందించాడు 8 నంది అవార్డులు అందుకోవడం జరిగింది
@giri9833
@giri9833 3 месяца назад
సార్ ఎంతో మంది ప్రధానిగా ఉన్న తెలంగాణ ఇవ్వలేదు
@harinathlaxetti146
@harinathlaxetti146 3 месяца назад
ఏమి తరకం, తెలంగాణ ప్రజలు, ఉద్యమ నాయకులు, అమరుల త్యాగాలు లేకనే పాపం పోనీ వేల మందిని పొట్టనపెట్టుకొన్న వాళ్ళు అధికారం లో ఉన్నవాళ్లు, ఉద్యమ మహాగ్ని కి భయపడి ఇచ్చినారు అనేది సత్యం. పాపం అనేమాట 60 ఏళ్ళ క్రితం మాట మాట్లాడేది.
@d.krishnaiah7064
@d.krishnaiah7064 3 месяца назад
ఆత్మ గౌరవం ఇదేనా అందెశ్రీ గారు.
@chinthalaiah
@chinthalaiah 3 месяца назад
ఈ ఆత్మ గౌరవం మాట బలే మాట్లాడుతారు వయా మీరు, పది సంవత్సరాలు ని ఆత్మ గౌరవం ఏడ పాయ, కాళేశ్వరం కట్టడానికి తెలంగాణాలో ఎవ్వరు లేరా అని అడగలేక పోయావా భయపడ్డవా సోదరా.
@chandujc5454
@chandujc5454 3 месяца назад
కాళేశ్వరం మేఘ కృష్ణ రెడ్డి కీ ఇచ్చినాపుడు ఏమి పీకినవ్ రా కాల్ చేసినోడా
@anderam1216
@anderam1216 3 месяца назад
నువ్వు పీకింది వాడు పీకాడు
@YadagiriGopagoni
@YadagiriGopagoni 3 месяца назад
సూపర్ సాంగ్ సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి
@praveensongstudio
@praveensongstudio 3 месяца назад
అన్నా తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెచ్చుకున్నాం అన్నా సోనియా గాంధీ ఏం చేయాలేదు ఎవడు వాడు కీరవాణి ఏ ప్రాంతం వాడు తెలంగాణలో లేరా ఒక కావి ఐ అలా మాట్లడిదిదూ మన ప్రాంతం మన వాడు ఉండాలి
@kamalanji9593
@kamalanji9593 3 месяца назад
తెలంగాణ ఇవ్వడానికి సోనియా కి ఏం సంబంధం....పార్లమెంట్ లో ఆమోదం ద్వారా వచ్చింది....
@geetlapurushothamreddy4980
@geetlapurushothamreddy4980 3 месяца назад
కళ కు ప్రాంతీయత ఏందిరా హౌలే. ఎవరు చెస్తే బాగా వస్తదో వాళ్ళతోనే చేస్తారు, అది తెలంగాణా వాడా, ఆంధ్ర వాడా. కాదు, ఇదే క్వశ్చన్ కెసిఆర్ గాన్ని అడుగు ఫస్ట్.
@RameshRathod-ez9jj
@RameshRathod-ez9jj 3 месяца назад
ఆ రోజు central లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆమె అప్పుడు ఇచ్చింది. అదేరోజుల్లో వేరే ప్రభుత్వం ఉన్న తెలంగాణ ఇచ్చేవాళ్ళు అప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్నది కాబట్టి ఎవరు అధికారం లో ఉన్న ఇవ్వాల్సిందే తెలంగాణ సోనియా గాంధీ జాగిరి కాదు అందే శ్రీ గారు 1969 నుండి ఉద్యమం నడుస్తూనే ఉంది .కేసీఆర్ టైగర్ లా నిల బడ్డాడు కాబట్టి వారికి తోడు విద్యార్థుల ఆత్మ బలిదానాలు జరిగాయి కాబట్టి ఇచ్చిర్రు.గుర్తు పెట్టుకొర్రి అందే శ్రీ గారు..
@amarnathgoudkcrfan3723
@amarnathgoudkcrfan3723 3 месяца назад
అయ్య అందే శ్రీ గారు మిరు పెద్దవారు సోనియా గాంధీ ఏ అధికార హోద తో తెలంగాణ ఇచ్చింది అమే ఇటలీ బర్ గాల్ నీ మాన దేశం అత్యున్నత స్థాయి ఇచ్చిన దేశం అన్న సోనియా తెలంగాణ ఇవ్వలేదు
@shravanichary6736
@shravanichary6736 3 месяца назад
Yadagirigutta ap person Design chesaadu apudu matladaledu. Project lu kattedi not telangana company.. Mobile not telangana... Maximum item's Not telanga.. Enkaaa elaa anni alochinchi Telangana Develope kakundaa cheyavaddu...
@errabojanna141
@errabojanna141 3 месяца назад
అప్పుడు మన తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ తినలేదు కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత వీళ్లకు ఆత్మగౌరవం కనబడుతుంది.మన తెలంగాణా యొక్క సంస్కారాలు ఒక మినీ ఇండియా గా ఉంటుంది అందరిని అక్కున చేర్చుకుంటుంది,అందరిని గౌరవిస్తుంది,అందరూ సుఖంగా బతికితే మన తెలంగాణా బాగుపడుతుంది .అటువంటి సంస్కారం ను దెబ్బ తెసేటట్లు ఎవడో ఉగ్రవాదులు రెచ్చగొడితే రెచ్చి పోయి మన తెలంగాణ ఆత్మగౌరవం ను దెబ్బతీయకండి.
@Munthasaikumaryadav
@Munthasaikumaryadav 3 месяца назад
Athamagowram enduku thinale mana Telangana la lekundena ap valla kanna, manchi engeenering s mana thelangana vallaki chethakada project s kattadam​@@errabojanna141
@swamyk1339
@swamyk1339 3 месяца назад
అట్లైతే తెలంగాణ సాంగ్ కూడా ఈయనను తలదన్నే వాళ్ళతో రాపిద్దమా....😊
@SATISHKUMAR-qk2wq
@SATISHKUMAR-qk2wq 3 месяца назад
Ayya prathi roju school lo paduthadu kadha
@SATISHKUMAR-qk2wq
@SATISHKUMAR-qk2wq 3 месяца назад
@@swamyk1339 kera vani gadiki award raledhu Rahul ki vachindhi Oscar award and inkoti they asked to shorten the version of it andhe Sri gari kalisi he has to work on it anthey ganni e erri pook keravani chakodilu ammu kodaniki kuda paniki radu
@saimanagementservices3654
@saimanagementservices3654 3 месяца назад
1200 మందిని అందుకే నా పొట్టన పెట్టుకుంది మరి ముందే ఇవ్వాలి గా తెలంగాణ
@rajioddinmd2939
@rajioddinmd2939 3 месяца назад
గీతం వ్రాసిన వారిని గౌరవించు కానీ లోపాలను ఎత్తి చూపుతూ పదే పదే ప్రశ్నించి ఎదుటి వారి మెప్పు కీర్తి కోసం ప్రయత్నించడం మూర్ఖ త్వం
@arjuncheerla1993
@arjuncheerla1993 3 месяца назад
అరేయ్ ఎదవ సంగీతం ఎవరు ఇస్తే ఏముందిరా తెలంగాణకు అద్భుత గీతం కావాలి గాని రవీంద్రనాథ్ ఠాగూర్ బంగ్లాదేశ్ కి కూడా జాతీయగీతం రాసిండు బంగ్లాదేశ్ వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ ని అవమానించ మంటారా భారతదేశం వాడు రాసే గీతం మనం ఎందుకు వాడాలని
@KeepInTouchganesh
@KeepInTouchganesh 3 месяца назад
Valid point
@gaddamkrishnayadav4725
@gaddamkrishnayadav4725 3 месяца назад
బ్రదరు అందెశ్రీ గాడు తెలంగాణలో కవులే లేరు నట్టు మాట్లాడుతున్నారు
@boyathirumalesh8508
@boyathirumalesh8508 3 месяца назад
కరెక్ట్ పాయింట్ మీరు చెప్పింది.. వీళ్లకు ప్రాంతీయ పిచ్చి బాగా ముదిరింది అన్నో 😂... 🤔
@RVSVLOGS-ku3tf
@RVSVLOGS-ku3tf 3 месяца назад
​@@boyathirumalesh8508Kulapichi evariki undho andariki telusu dalithulai murders chesi dore delivery chese manushulu meeeu mee brtahukki maa gurinchi matladadam kulam okkati ayithe chalu vadi peta kuda thine vallu meeru 30 caselu unna sivgulekundavottes vese sannasulu unnadi mee rastram lo bihar tho poti pade state meedi mee brathukki mali telanganani anadam
@arjuncheerla1993
@arjuncheerla1993 3 месяца назад
@@rajkaswanutha కానీ భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత కూడా బంగ్లాదేశ్ అదే జాతీయ గీతాన్ని కొనసాగిస్తుంది కదా
@laxmanreddyr2239
@laxmanreddyr2239 3 месяца назад
గోరంటి వెంకన్న గారు తెలంగాణ కోసం ఎన్ని పాటలు పాడారు రాశారు మీరు చెప్పండి తెలంగాణలో కీరవాణి ని మించిన మ్యూజిక్ డైరెక్టర్ లేడు అనడం బాధాకరం వందేమాతరం శ్రీనివాస్ గారు ఉన్నారు మిట్టపల్లి సురేందర్ గారు ఉన్నారు చాలామంది తెలంగాణ ఉద్యమ సమయంలో పాటలు రాసి పాడిన ఎంతోమంది గాయకులు మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు కీరవాణి గారిని మించిన మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఉన్నారు కానీ తెలంగాణ వారికి అవకాశాలు రాక ఎదురుచూస్తున్నారు తెలంగాణ ఇండస్ట్రీ ని ఆంధ్ర వాళ్ల చేతిలో పెట్టుకొని ఈరోజు తెలంగాణలో అవకాశాలు లేకుండా పోయింది తెలంగాణ కళాకారులను మించి ఆంధ్రాలో ఉన్నది ఎవరో ఒక్కసారి మీరు చెప్పండి అందెశ్రీ గారు మీ పాటను గాని మీ కీర్తిని గాని ఎవరికి కూడా తక్కువ చేసే అవసరం లేదు ఎందుకంటే మీ కీర్తి ఎప్పటికైనా గొప్పదే మీరు ఎప్పటికైనా గొప్పవారే కేవలం వారు అన్నది కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే ఆయనను కూడా వారు తప్పు పట్టలేదు కానీ మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు వారికి అవకాశం ఇస్తే ఈ పాట రాసిన వ్యక్తి ఎలాగో మ్యూజిక్ చేసిన వ్యక్తి కూడా చరిత్రలో తెలంగాణ వ్యక్తి ఉంటాడు అనేది ఉద్దేశం అంతేగాని కీరవాణి గారిని గాని మిమ్మల్ని గాని ఎవరు తప్పు పట్టలేదు జై తెలంగాణా జై కెసీఆర్.
@sreepalreddy7520
@sreepalreddy7520 3 месяца назад
జై తెలంగాణ
@deepakarne5714
@deepakarne5714 3 месяца назад
కీరవాణి చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ కూడా ఎంత బాగా ఇస్తాడో చూడాలి
@manthukumram8750
@manthukumram8750 3 месяца назад
వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్
@sreepalreddy7520
@sreepalreddy7520 3 месяца назад
తమ్ముడు బాగా అడిగినవ్
@BhupalGaddampally
@BhupalGaddampally 3 месяца назад
కవి గారు మీరిచ్చిన సమాధానము సూపర్
@rajioddinmd2939
@rajioddinmd2939 3 месяца назад
పాట మీద ఆత్మ గౌరవం ఉంటే ఇన్ని రోజులు రాష్ట్ర గీతం కోసం ఎందుకు తపించలేదు?
@Ravula_ram
@Ravula_ram 3 месяца назад
Maku unna patane high unde ipudu evadni techi marustar ante kopam raada
@seesaraju53
@seesaraju53 3 месяца назад
ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అనుకున్న కదా ఇప్పుడు ఏందన్నా ఒక పాకిస్తాన్ బోర్డర్ వచ్చి పాట పాడినట్లు చేస్తున్నారు
@bhagatrevolt3424
@bhagatrevolt3424 3 месяца назад
అడిగిన సోదరునికి..hats off
@kraju8773
@kraju8773 3 месяца назад
సోనియా గాంధీ ఎవర్రా బై తెలంగాణ ఇవ్వడానికి.
@shivashankarbuddarapu3035
@shivashankarbuddarapu3035 3 месяца назад
గురువుగారు మీ రచన ధన్యవాదములు కిరవాణి సంగీతం బాగుంది కానీ తెలంగాణ నీయమ్మ సోనియామ్మ ఇవ్వలేదు మా తాత కెసిఆర్ తెచ్చిండు
@vemularamya4745
@vemularamya4745 3 месяца назад
Super super bro,🙏🙏🙏🙏🙏🙏
@chincholikernagaraj6058
@chincholikernagaraj6058 3 месяца назад
సోనియా దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ ప్రజలు బ్రతుకుతున్నరు అనీ అందేశ్రీ చెబుతున్నడు
@Funnyshortsmaker723
@Funnyshortsmaker723 3 месяца назад
నీ సోనియా మా ఊరికే 350 మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఆత్మఘోష , పార్లమెంట్లో బిజెపి సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేశారు కాబట్టి ఆమె ఓకే అన్నది.
@shivakumarjadhav7472
@shivakumarjadhav7472 3 месяца назад
ఒక్క పాట కే ప్రాంతీయ వాదం లేవేదిస్తే, అభివృద్ధి జరగదు.
@rajioddinmd2939
@rajioddinmd2939 3 месяца назад
మూగబోయెనమ్మా ప్రేమ రాజు ప్రశ్నలా గొంతూ పది కాలాల ప్రభుత్వాల ముందూ నా చేర్యాల ఉద్యమాల గడ్డ కవికీ జరిగిన అవమానం ప్రశ్నించ తల్లీ మాయమైపోయెనమ్మా ప్రేమన్న గొంతూ టీవీలో దర్శన సౌభాగ్యం కొరకు టీవీలకు బానిసగా మారినేఅమ్మా
@kyathapoguanji4633
@kyathapoguanji4633 3 месяца назад
సోనియా గాంధీ ఎవరు అయ్య ఇంతకు భారత రాజ్యాంగం పరంగా స్టేట్ ఏర్పడింది పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ra బాబాయ్ ఎవరు అందే శ్రీ చెప్పండి
@sathyaeslavath835
@sathyaeslavath835 3 месяца назад
ఉన్న తెలంగాణ ఉడగొట్టి ఇచ్చుడెందాయ. సోనియా ఇచ్చిందంటే బానిసలూ అవుతారు.
@ajjapagupremchand6883
@ajjapagupremchand6883 3 месяца назад
కావలి అని రాద్ధాంతం చేస్తున్నారు కుల రాజకీయం అంటే శ్రీ గారు sc అని కిరవాణి sc అని ముమ్మాటికీ రాజకీయం మేము తెలంగాణా నే బాస్ పాట సంగీతం రెండు బాగున్నాయ్ సూపర్ సార్ 🙏🙏🤝
@JallaRak
@JallaRak 3 месяца назад
Telangana music n writers n directors should take the decision on it.
@raghuvaran3505
@raghuvaran3505 3 месяца назад
అందె శ్రీ గారు అన్నట్టు... కీరవాణి గారి లా సంగీత జ్ఞానం, అంతటి అనుభవం ఉన్న వాళ్లు ఎవరు లేరు... అయినా ఇన్నేళ్లు గా ఆయన అందించిన సంగీతాన్ని భాష తో సంబంధం లేకుండా... దేశం అంతా విని ఆనందించలేదా... ఇప్పుడు కొత్తగా వేరు చేస్తున్నారు ?? తప్పు అది.
@shravan391
@shravan391 3 месяца назад
Telangana music directors 1)Varikuppala Yadagiri Goud 2) Anup Rubens 3) Vande mataram sreenivas 4) many more
@RG.TVNews
@RG.TVNews 3 месяца назад
Jai.telangana
@vikkeyyugendar8385
@vikkeyyugendar8385 3 месяца назад
అంతకుముందు డాక్టర్ వైయస్ఆర్ ఉండే మరి అప్పుడు ఎవరు తెలంగాణ గురించి అడగలేదు ఇది ఒక్కటి చెప్పండి చాలు ఓకే
@bollampallysrinivas2747
@bollampallysrinivas2747 3 месяца назад
అప్పుడు కెసిఆర్ బేబ్బేబ్బే ముడుపులు ఇయ్యగానే రాజశేఖరరెడ్డి కాళ్ళు మొక్కి పోయేటోడు డబ్బు సంకన పెట్టుకొని పోయేవాడు, ఇదంతా ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులకు తెలియదు కెసిఆర్ ఇకపైన సీఎం గా అయ్యో అవకాశం లేదు, ఇక ఇంటికే పరిమితం ఆస్తులు కాపాడుకోవడానికి మోడీ కాళ్ళు పట్టుకోవడమే అతనిపని
@boyanarayana-mg3hn
@boyanarayana-mg3hn 3 месяца назад
Prem raj kaka evaraithe endhi bhai song aithe super Andhe sri sir challa great,,, anubavam tho rasaru sir... jai ho...❤❤❤❤
@kiranerpa4404
@kiranerpa4404 3 месяца назад
వందేమాత్రం శ్రీనివాస్ అన్న ఉన్నారా .
@sathyammusicalinstituti9176
@sathyammusicalinstituti9176 3 месяца назад
అన్న తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ వున్నాడు ఒకసారి అర్జున్ అన్న సాంగ్స్ వినండి అందె శ్రీ గారు ,దెబ్బ తాకినప్పుదె నొప్పి ఏంటో తెలుస్తాది ఆకలి వేసినపుడే అన్నం విలువ తెలుస్తున్నది అట్లనే మన తెలంగాణాలో పుట్టినోడికే తెలంగాణ విలువ తెలుస్తాది ఎవరినొ ఆంధ్ర వాళ్లను తీసుకొచ్చి సాంగ్స్ చేపిస్తే తెలంగాణ విలువ వాళ్లకు ఎం తెలుస్తాది అందే శ్రీ గారు
@NagaRajuDoota-il4dm
@NagaRajuDoota-il4dm 3 месяца назад
తెలంగాణ ప్రజలకు కీరవాణి భానీ మాకొద్దు
@AnkitheBaatasari
@AnkitheBaatasari 3 месяца назад
Sachipo ayite
@naveennayak5744
@naveennayak5744 3 месяца назад
Nuvvu song rayaledhu nekevadi ivvatledhu
@boyathirumalesh8508
@boyathirumalesh8508 3 месяца назад
@@AnkitheBaatasari 😂.. 👌
@mkishore208
@mkishore208 3 месяца назад
Velli samantha pu... Naku...
@bhagatrevolt3424
@bhagatrevolt3424 3 месяца назад
గౌరవం పోగొట్టుకున్న అందె..
@HASYABRAHMA
@HASYABRAHMA 3 месяца назад
ఎందుకురా కేటీఆర్ మాటలు పట్టుకుని అనవసరమైన రాద్ధాంతం సృష్టిస్తున్నారు.. నిజంగానే కీరవాణి చాలా గొప్ప సంగీత దర్శకుడు రాజన్న సినిమాలో తెలంగాణ నేపథ్యంలో పాటలు ఎంత బాగా చేశాడు...? తెలంగాణ గీతానికి చేస్తే తప్పేంటి..?
@svbhomesproperties4958
@svbhomesproperties4958 3 месяца назад
Brother adhi matter kadhu. Ala ante .. Yadhdri appudu andra athanu tho work cheyichukunnadu aa time lo ippati REVANTH AND CONGRESS NAYAKULU EE LANTI KAVULU.. CHALA MATLADARU.... SO MATTER ADhi kadhu... Telangana music chese vallu vunnaru ani ithani badha anthe...
@Appuappu12356
@Appuappu12356 3 месяца назад
Pata ni kanumarugu chesinappudu evadu matladaledu ippudu chesthe vankalu pedtunnaru
Далее
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Просмотров 893 тыс.