Тёмный

Andhra Capital Issue Explained | Amravati Farmers Protest | Kranthi Vlogger 

Kranthi Vlogger
Подписаться 1,3 млн
Просмотров 131 тыс.
50% 1

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@ramanakonda164
@ramanakonda164 7 месяцев назад
ఇప్పటివరకు మీరు చేసిన వీడియోస్ లో నాకు ఇది చాలా చాలా బెస్ట్ అనిపించింది అన్న,👏👏👏👏🙏🙏🙏 ఓటు కులం,మతం,పార్టీ అని చూడకుండా వ్యక్తిని,వ్యక్తిత్వాన్ని చూసి వేస్తేనే రాష్ట్రం అభివృద్ది చెందుతాది
@ps_dhanush
@ps_dhanush 7 месяцев назад
Not possible practically in the present situation (Sad reality)
@sandeepnayak-sd4wv
@sandeepnayak-sd4wv 7 месяцев назад
నిజమే బ్రో వీళ్ళ రాజకీయాల వల్ల తెలంగాణ వాళ్ళు నవ్వుతున్నారు ఆంధ్ర వాళ్ళను చూసి 😢
@PulipaduvideosinTelugu
@PulipaduvideosinTelugu 7 месяцев назад
Yes bro 😢
@G.S.S867
@G.S.S867 7 месяцев назад
Epudu Telangana lo Congress power lo ki vachindi, nuvu epudu Telangana vala ni chusi inka gatiga navvu
@srikanthreddy3714
@srikanthreddy3714 7 месяцев назад
😂
@jesusslams9283
@jesusslams9283 7 месяцев назад
ఎందుకు మన రాష్ట్రం లో లాగా ప్రభుత్వ పథకాలకు లైన్ లో నించు నీ కాళ్ళు లాగే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం లో లేదూ అని నవ్వు కుంటున్నారా😂😂😂😂
@jesusslams9283
@jesusslams9283 7 месяцев назад
ఎందుకు మన రాష్ట్రం లో లాగా ప్రభుత్వ పథకాలకు లైన్ లో నించు నీ కాళ్ళు లాగే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం లో లేదూ అని నవ్వు కుంటున్నారా😂😂😂😂
@Sunny-lq1de
@Sunny-lq1de 7 месяцев назад
Jai amaravati Center position off ap Water facility undhi Krishna river la endhuku ante banglore hyd Chennai water problem valla entha ibbandhi paduthunnaru ani chusthunnam ❤❤
@devendargoud8518
@devendargoud8518 7 месяцев назад
Hyderabad loo water ibbandhaa chusi matladu bro
@Ravihyd-kn8xs
@Ravihyd-kn8xs 7 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WhJN_rxt3Go.htmlsi=E3wjsh9uwiwylOD-
@saidashaik1993
@saidashaik1993 7 месяцев назад
అన్నా నాకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదు కావాలంటే వై వి సుబ్బారెడ్డి గారు చెప్పారు ఆయనే అడగండి.
@garikaprasanth9890
@garikaprasanth9890 7 месяцев назад
😂.
@chrsekhar
@chrsekhar 7 месяцев назад
అమరావతి చుట్టుపక్కల కే సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని ఎలా చేభుతున్నవు? ఇంక వేరే వాళ్ళు లేరా? వాళ్లకు బెనిఫిట్ రాధా? ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినపుడు ఆలోచించి స్టడీ చేసి చెప్పాలి. వైసిపి ఇంత ఇచ్చింది నీకు ఈ మాట చెప్పటానికి? నీ లాటి అజ్ఞానులు సమాజానికి పట్టిన పెద్ద చీడ పురుగు. ముందు నువ్వు ప్రిపేర్ గా తెలుసుకో.
@dasarirajasekhar3739
@dasarirajasekhar3739 7 месяцев назад
My town is Kadapa How can I go to Vizag capital It should be in the centre which is near to me At least it should be one night journey like Hyderabad All young people are going to Hyderabad not living in Ap which is not having any big companies Which is a very big loss in view of economy
@praneethMantina
@praneethMantina 4 месяца назад
Bro ilaa center middle anukunte mumbai, chennai vacchevi kaadu
@bharathyadav2386
@bharathyadav2386 7 месяцев назад
Nellore ni cheyyandi bro capital evariki godava vundadu
@MrSivamsk
@MrSivamsk 7 месяцев назад
మీ ఊరుని చేస్తారులే😂
@jaganthecmjaganthecm4632
@jaganthecmjaganthecm4632 7 месяцев назад
As per the records Capital is Hyderabad still today but Vizag is the best capital for AP
@srinuetc
@srinuetc 7 месяцев назад
జగన్ 2019 లో రాకుండా వుంటే ఇపుడు నీ వీడియో వేరే లా వుండేది. Paytm fellow. Amount ledu అన్నపుడు free స్కీం లు ఇచెబడులు డెవలప్ చేస్తే జనాలు బాగుబడ్తరు
@sampadavyavasayam99
@sampadavyavasayam99 7 месяцев назад
Bro, Kranthi gaarini light teesukondi. IPac ki ammudu poinatlunbaru. Vallichina script chadivedanthe. Leka pothe, Flood Zone ki Foid Zone teda teliyakunda Capital lanti subject meeda video cheyyademnti? Adee, ippudu elections time lo.
@srinuetc
@srinuetc 7 месяцев назад
@@sampadavyavasayam99 exactly super biased and jagan trade mark caste politics ni kuda touch chesadu, inka ilanti knowledge videos chestu caste midha padi edustunnadu, hyd develop chesiapudu akka aa caste valla lands vunnaya cheta vedhava, evari dagara money vunte vallu konukunnaru, future ni guess chesi only okka caste ke ammutam ani antara akkada people, inka ila caste lu kosam blame cheste jagan cabinet nominated posts caste members midha video chey erri naa dash gaa
@Abhi_Teja-2022
@Abhi_Teja-2022 7 месяцев назад
Plz do one video on ap development on past 4years
@durgaprasad5576
@durgaprasad5576 7 месяцев назад
అమరావతి అని అసెంబ్లీలో చెప్పినప్పుడు, ప్రాంతాల మద్య విద్వేషం రాకూడదన్న మనిషి, అధికారం వచ్చాక చేసింది విద్వేషమే కదా..!! అప్పుడే ఈ రాజధాని వద్దు., అని ప్రతిపక్షాలని కలుపుకొని ఇంకేదైనా ప్రాంతం అడగవచ్చు కదా...!! జనాలని పచ్చివాళ్ళని చేసి ఆడుకున్నారు కదరా...!! కనీసం అప్పుడు వైజాగ్ వాళ్ళు కూడా మాకు కావాలని అడగలేదు. ఈ ప్రభుత్వం విభజించి పాలించడం చేస్తుంది అని అర్ధంఅవుతుంది. వైజాగ్ లో 53 ఎకరాలు రైల్వే జోన్ కి స్థలం ఇవ్వని ప్రభుత్వం మూడు రాజధానులు కడుతుంది అంటే జోక్ గా అనిపించడం లేదా.!! ప్రజలకి ఈసారి క్లారిటీ ఉంది.
@swethadimple1019
@swethadimple1019 7 месяцев назад
E party ki vote veyyali ani confusion lo unna naaku meeru chesina ee video oka kanuvippu laga ayyindhi ,naidu garu reddy garu video ni baga convey chesaru,,.. baga rathamayyindhi
@radhikarajvlogs2510
@radhikarajvlogs2510 7 месяцев назад
Option B.....e rastramlo kammavallu okktane undedhi....we always support Vizag
@understanding.everything
@understanding.everything 7 месяцев назад
Jagan mada gudu ayte
@sakshimenon9097
@sakshimenon9097 7 месяцев назад
0:29 Ma NOTAsena flag ledhu anna....
@PAWANKUMAR-ht2og
@PAWANKUMAR-ht2og 7 месяцев назад
Jai amarvathi
@sriranganaidu6222
@sriranganaidu6222 7 месяцев назад
Capital decision already unanimously decide chesi amaravati gaa announce chesaru.. Okka sari decide ayipoyina capital ni marchadam anedhi appudu tuglak, ippudu mana anna chesadu.. Andhra capital issue andhra ni 5-10 years venakki tisuku vellindi
@gopichandg624
@gopichandg624 7 месяцев назад
amaravathi
@prudhviraj5988
@prudhviraj5988 7 месяцев назад
Plz revol to BAMCEF brother BAMCEF gurinchi okka video cheyara
@hemalatha896
@hemalatha896 7 месяцев назад
Anna elections lo oka country lo unna people andaru ee party ki vote veyakunda andaru nota ki vote veste em avtundi ?????
@abbasali-kw1pp
@abbasali-kw1pp 7 месяцев назад
Aamaravathi capital of appppppp
@vijayeswar_londa
@vijayeswar_londa 7 месяцев назад
Guntur capital ga perfect ga untundhi.
@vvmakers6588
@vvmakers6588 7 месяцев назад
I watched the Kerala story OTT movie please explain what ISIS activities Jai Hind 🇮🇳
@wonderplotsm577
@wonderplotsm577 7 месяцев назад
Ayete Oka Kulam valle lands iccaru ekkuva anthe ela bro ?
@Premkumarjumidi
@Premkumarjumidi 7 месяцев назад
Mr Kranthi Vlogger be ready to do these videos Jagan the Rise Jagan the Rule Jagan the Fall
@llllPillaBalillll
@llllPillaBalillll 7 месяцев назад
Fall 😂😂 ahhhh yaada ra ayya
@sreeadityagogineni6046
@sreeadityagogineni6046 7 месяцев назад
​@@llllPillaBalillll49% to 41% fall ante 39% to 45% rise ante ardamaindha
@TRUSTinLuck
@TRUSTinLuck 7 месяцев назад
actual ga cbn ki rise rule fall videos suit avutai endukante telangana lo, rajya sabha lo tdp kaali ayipoyindi indirect fall after 40 years
@srinuetc
@srinuetc 7 месяцев назад
జగన్ అన్న గ్రేట్ 10th క్లాస్ పాస్ అవకుండా సీఎం అయ్యాడు. ఎం నాలెడ్జ్ లేకుండా సీఎం అయ్యాడు
@Tejanamala
@Tejanamala 7 месяцев назад
10th pass kakunda graduation ela avutharu bro
@srinuetc
@srinuetc 7 месяцев назад
@@Tejanamala enno manage chestunnaru adhi okka lekka edanna proofs pettu anna eh college lo chadivado
@jagadeeshrajug
@jagadeeshrajug 7 месяцев назад
Nee Kodi brain intlo pettuko bayata thiragaku
@srinuetc
@srinuetc 7 месяцев назад
@@jagadeeshrajug erA Paytm kodaka,
@MrSainath48
@MrSainath48 7 месяцев назад
అర్థ సత్యలతో వీడియో చేశారు.. 1. Ap క్యాపిటల్ అమరావతి, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో గెజిట్ విడుదల చేసింది.. 2.cbn స్వార్థంతో అమరావతి కేపిటల్ చేశారన్న విమర్శను అంగీకరించిన మీరు, ap అప్పు 11 లక్షలు అన్న ప్రతిపక్షాల విమర్శ ను నామ మాత్రం గా కూడా ప్రస్తావించలేదు.. 3. జగన్ గారు మూడు రాజధానులు cost అని వెన్నకు తీసుకున్నారని జగన్ కన్న తెలుసో లేదో, కోర్టులో వ్యతిరేక తీర్పు ఊహించి వెన్నకు తీసుకున్నారని లోక విదితం, మీకు తెలియక పోవటం ఆశ్చర్యం.. 4. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వైజాగ్ క్యాపిటల్ అని ఎప్పుడు ప్రకటించారు? అది కోర్టులో పెండింగ్ లో వుంది.. సుప్రీమ్ కోర్ట్ రాజధాని ఆరు నెలల్లో కట్టాలి అన్న దాన్ని కొట్టేసింది, అమరావతి మార్పు కు ఇంకా అంగీకరించలేదు అది కోర్టులో పెండింగ్.. ఇలా మీరు వైసీపీ ఆరోపణలు అంగీకరించి, వేరే పార్టీల అభిప్రాయాలను ప్రస్తావించక పోవటం మీ యొక్క ఏక పక్ష దోరణి సూచిస్తోంది..
@KranthiVlogger
@KranthiVlogger 7 месяцев назад
I can understand ur from tdp... Jagan gare vizag capital ani chepina video kuda pettanu inkevaru cheppali meku..3 point 🤣🤣 nenepudu cheppa cost valla withdrawn cheskunaru ani.. 2 point rbi chepina point cheppa kada, jagan swardam kosam ani kuda cheppa kada neku nachinatlu video kavalante nuvve cheskovali brother... 1.no comments adi ne istam naku telidu
@garikaprasanth9890
@garikaprasanth9890 7 месяцев назад
Bossu.. Nizalu. Kakpothi. Vedio. Lo. Ala. Padathai.. Edi. Me. Akkagratha.. Sesisuthundi.. Elanti. Varu.. AP. Lo. 😮.
@MrSainath48
@MrSainath48 7 месяцев назад
@@KranthiVlogger @KranthiVlogger ఏమయ్యా క్రాంతి, అందరూ పార్టీ రంగు పూసుకుని వుంటారు అనుకోవటం తప్పు, ఒకసారి గూగుల్ లో search కొట్టు సెంటర్ declared AP capital అని గెజిట్ చేసింది. హైదరాబాద్ మన క్యాపిటల్ అని జగన్ కి అయిన తెలుసో లేదో వెళ్లి చెప్ప..😀😀
@MrSainath48
@MrSainath48 7 месяцев назад
@@KranthiVlogger రాజధాని వైజాగ్ జగన్ చెప్తే సరిపోదు, ఆయన శివ గమి కాదు, చట్టం చేయాలి, అది కూడా తెలీదా ,,,,😀😀😀
@MrSainath48
@MrSainath48 7 месяцев назад
@@KranthiVlogger మూడు రాజధానులు cost వల్ల కాదు, సరే మరి కోర్టు తీర్పు ఊహించి వెనక్కు తీసుకోలేద. అది నీకు తెలియదా??
@katarimahendrarameshnaidu2766
@katarimahendrarameshnaidu2766 7 месяцев назад
జూన్ 1, 2024 అర్ధరాత్రి 11.59 నిమిషాల వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్... ఆ తరువాత జగన్ వస్తే వైజాగ్, బాబు వస్తే అమరావతి...
@garikaprasanth9890
@garikaprasanth9890 7 месяцев назад
Anti. Appudi.. 10yeras..completed.avuthundi...😄.. June.-1-2024.11.59.pm.
@katarimahendrarameshnaidu2766
@katarimahendrarameshnaidu2766 7 месяцев назад
@@garikaprasanth9890 ఐపోయింది bro... కానీ ఇంకా ఆంధ్ర కి రాజధాని నిర్ణయం తెలుకోలేని దరిద్రంలో ఉంది ఆంధ్ర రాజకీయం... చి...
@garikaprasanth9890
@garikaprasanth9890 7 месяцев назад
@@katarimahendrarameshnaidu2766 . Yeah. 2024..big..election..desction..tesukovali... Bro. .
@pavankalyaneeli6600
@pavankalyaneeli6600 7 месяцев назад
Mari 3 capitals annaru adhi yem ayyindhi bro😢
@katarimahendrarameshnaidu2766
@katarimahendrarameshnaidu2766 7 месяцев назад
@@pavankalyaneeli6600 ఒక్కదనికే దిక్కు లేదు కదా bro... ఐనా చిన్నా రాష్ట్రానికి 3 అవసరమా...
@nandambhanu6560
@nandambhanu6560 7 месяцев назад
Brother 5 yrs lo ycp valu enni companies tisuku vacharu,and tdp enni techundi pls oka video cheyandi
@naveen1508
@naveen1508 7 месяцев назад
Kia restaurant lo telugu valanu ranivaru
@srinuetc
@srinuetc 7 месяцев назад
Cheyadu bro ipac lo join ayyadu, INKO sollu gadu Kia restaurant kosam vagutadu, andhra ki develop vadhu yesu bidda reddy moddda ante chalu em lekunna vadu padess pado parakatho bathikestaru
@realtalks9472
@realtalks9472 7 месяцев назад
Ntpc 1lakhcr , Jindal 7kcr ,jsw 8kcr ...
@Sunny-lq1de
@Sunny-lq1de 7 месяцев назад
మా నమ్మకం నువ్వే జగన్ ఏటా ఉద్యోగ కేలండర్ ఇచ్చినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - నిరుద్యోగులు పరిశ్రమలు ఐటీ కంపెనీలు తెచ్చినందుకు మా నమ్మకం నువ్వే జగన్- యువకులు ప్రతి జిల్లాలో ఒక జలప్రాజెక్టులు కట్టినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - రైతులు సిపిఎస్ రద్దు చేసి అద్భుతమైన పిఆర్సీ ఇచ్చిన్నందుకు మా నమ్మకం నువ్వే జగన్ - ఉద్యోగులు ఉద్యోగాలు రెగ్యులర్ చేసినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - కాంట్రాక్టు & ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మద్యపాన నిషేధం అమలు చేసినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - మహిళలు ఆంగ్ల ఉపాధ్యాయుల నియామకం చేపట్టి ఆంగ్ల మాధ్యమం బోధించినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - బడి పిల్లలు వేల కోట్ల నిధులతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తమ కులాల అభివృద్ధి చేసినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - కుల జనం నిర్మాణ రంగం పుంజుకునేలా చేసినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - భవన నిర్మాణ కార్మికులు బిల్లులు సకాలంలో చెల్లించినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - కాంట్రాక్టర్లు నిత్యావసర వస్తువుల ధరలు విద్యుత్ బస్ ఛార్జీలు అందుబాటులో ఉంచినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - మధ్యతరగతి ప్రజలు అద్భుతమైన ఫీజు రీయింబర్స్మెంట్ విధానం తెచ్చినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - కళాశాలల సిబ్బంది మూడు రాజధానులతో మూడు ప్రాంతాలూ సమాన అభివృద్ధి చేసినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - ఆంధ్ర ప్రజలు
@Fanboy69king
@Fanboy69king 7 месяцев назад
అన్ని ప్రాంతాల్లోనూ డెవలప్ కావాలని కోరుకుంటున్నాను కాని రాజధాని ఒక్కటి వుంటే బాగుంటాది ...జై ఆంధ్రప్రదేశ్
@akhila6508
@akhila6508 7 месяцев назад
Development for Amaravati villages requires 5-8 lakh crores. Amaravathi is a white elephant. Vizag as capital needs 30-40k crs for government establihments and infra. Remaining funds can be utilised for other cities like Kakinada, Rajahmundry, Vijayawada, Tirupathi, Kurnool. Amaravrhi will kill future of these cities. Cities evolve but not constructed from scratch. Why should other cities stop their growth just because of this fancy capital called Amaravathi?
@Ramakrishna.N
@Ramakrishna.N 7 месяцев назад
ఆంధ్రా రాజధాని అమరావతి ✅
@PAWANKUMAR-ht2og
@PAWANKUMAR-ht2og 7 месяцев назад
Jai amarvathi
@VincentanthonyNethala
@VincentanthonyNethala 7 месяцев назад
Kurnool or 3 capitals. Most preferable kurnool must be capital of ap
@yyaswanth9547
@yyaswanth9547 7 месяцев назад
Kamravati it's not a capital it's a real estate vencher 😡 Iam from Chittoor i support vizag is a capital
@chakrapanimunagala961
@chakrapanimunagala961 7 месяцев назад
అమరావతి
@drbh6331
@drbh6331 7 месяцев назад
Yes
@nandambhanu6560
@nandambhanu6560 7 месяцев назад
Brother i have a doubt,nijam ga cbn garu tana cast valla ki help chedam ani, Amaravati ni capital select cheste mari Amaravati lo tdp enduku vodipoyindi?😂
@anveshsany82
@anveshsany82 7 месяцев назад
Yedho Google lo undhi chepadule bro 😅
@chin_tu7912
@chin_tu7912 7 месяцев назад
Chances darikithe Ela cheptadu CBN or bjp gurinchi 😆
@sudharshanbabi7328
@sudharshanbabi7328 7 месяцев назад
Tappu bro 33000 vela acres Anni kulalu vunaru telusukoni mataladandi
@ganeshthupakula5045
@ganeshthupakula5045 7 месяцев назад
cbn valla community kosam amaravathi.. ysrj valla community kosam 3 capitals, ani simple ga chepesthunav.. proper stats evu bro, simple ga comments chesthey saripothundha?
@manasaifamily
@manasaifamily 7 месяцев назад
Bro... 1st TDP govt amaravati ni captain ga prapose chesinapuduuu YSRCP kuda ok cheppindhi Ruling maraganee caste,inside trading,evaniii yalla vastiee??
@365_dairies
@365_dairies 7 месяцев назад
అక్కడ వాళ్ళు అసలు ఏం కట్టి చావలేదు డబ్బులు ఏం చేశారో
@praveenkumpati5906
@praveenkumpati5906 7 месяцев назад
ఈసారి ఏపీ ప్రజలు చాలా మంచి నిర్ణయం తీసుకుంటారు..... అది మాత్రం పక్క
@RockingRocky339
@RockingRocky339 7 месяцев назад
No change, same thing is going to be continue
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 6 месяцев назад
wait for jagan jail@@RockingRocky339
@stillconfused07
@stillconfused07 7 месяцев назад
Bro reservations vs student life system gurinchi video chey please
@sumithaviator3719
@sumithaviator3719 7 месяцев назад
Alane caste system valla vacche problems kuda chesaadu eppudoo
@arjunagorla7172
@arjunagorla7172 7 месяцев назад
Nijangaa reservation gurinchi oka pedda movie tiyyali.
@RtKing999
@RtKing999 7 месяцев назад
​@@arjunagorla7172 reservations valla née problems cheppu bro
@abc-ym4zs
@abc-ym4zs 7 месяцев назад
​@@RtKing999reservations ee sc sts ekkuva mandi chastunnaru oedsa colleges lo
@Indian-lx5si
@Indian-lx5si 7 месяцев назад
Sir iddaridi tappu ani anakandi.. Cbn oka large model propose chesadu, anni cities tirigi, land pooling decision ke 2.5yrs pattindi, Remaining time lo plan,punadhulu ,konni construct chesadu ,jagan 5yrs continue cheste ipoyedi,but politics kosam maddapettadu, anthaga doubt unte tdp vallu konukuna bhoomulu laakkuni develop chesukovachu..
@myanime4676
@myanime4676 7 месяцев назад
Andhra rajadani Amaravathi
@Jagan_Mosapu_Yeddy
@Jagan_Mosapu_Yeddy 7 месяцев назад
జగనన్న ఇచ్చిన హామీల్లో ఇప్పటిదాకా నెరవేర్చినవి ఇవే..eka 100% హామీలు నెరవేర్చాడు. అందులో కొన్ని: 1. సీపీఎస్ రద్దు 2. ప్రత్యేక హోదా తెస్తాం 3. మద్యపాన నిషేధం చేస్తాం 4.విశాఖ కు రైల్వే జోన్ తెస్తాం 5.విశాఖ కు మెట్రో తెస్తాం 5. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం 6.పోలవరం పూర్తి చేస్తాం. 7. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తాం. 8. వెలిగొండ పూర్తి చేస్తాం. 9. రామాయపట్నం పోర్టు పూర్తి చేస్తాం. 10. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. 11 . కరెంటు చార్జీలు తగ్గిస్తాం. 12. బస్సు చార్జీలు తగ్గిస్తాం. 13. 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతాం. 14. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. 15. వృధ్యాప్య పెన్షన్ రూ.3,000 చేస్తాం 16. వికలాంగుల పెన్షన్ రూ.3,000 చేస్తాం 17. 45 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తాం. 18. మెగా డీఎస్సీ వేస్తాం. 19. ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ ఇస్తాం. 20. అమ్మఒడి ఎంత మంది పిల్లలున్నా ఇస్తాం. 21. ఎన్ని లక్షలు అయినా ఉచిత వైద్యం. 22. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా, ప్రభుత్వ హాస్పిటల్స్ ... ఆంధ్రుడా మేలుకో
@Harikrishna379
@Harikrishna379 7 месяцев назад
Legal gaa chaalaa vishayaalu unnaayi saaruvaadoo...farmers court ki vellagaane, judgement raakamunde 3 capitals bill WITHDRAW chesukunnaaru...court koodaa ade teerpu ichindi. Aa judgement ni SC lo challenge chesaaru... Kaanee , judgement raakamunde bill teesesaaru kadaa...mallee kotta bill pettaledu kadaa...ye base tho SC ki vellaaru ...timepass ki tappa. SC koodaa ade comment chestundi. Choostoo undadame...
@panapaanajagadeeswari9660
@panapaanajagadeeswari9660 7 месяцев назад
😄😄😄😄😄
@rajivnaidu804
@rajivnaidu804 7 месяцев назад
@@Harikrishna379already central government chepindhi kada Amravati a cap anni
@CHENNAMSETTYGOPI
@CHENNAMSETTYGOPI 7 месяцев назад
మాకు నమ్మకం లేదు దొర
@Harikrishna379
@Harikrishna379 7 месяцев назад
@@rajivnaidu804 Central govt. ki sambandham ledu andee ee issue lo...HC judgement SC lo challenge ayyindi anthe. Union govt..(Feb 23 lo anukuntanu.), Sivarama krishnan report meeda assembly lo jarigina discussion prakaram Amaravati capital gaa oppukunnaamu ani letter vachindi, memu pass chesaamu ani cheppindi. Furcation gurinchi maaku yemee information raaledu - maaku sambandham ledu ani Union ministry - Home affairs affidavit ichindi. Affidavit Feb 23 lo ane gurtu...Antaku mundu HC lo koodaa ade tarahaa additional affidavit ichina gurtu.(3yrs back). SC lo matukoo 9th Feb 2023. Nenu 10th TOI lo chadivaanu.
@Kuttisingham
@Kuttisingham 7 месяцев назад
ప్రతీ విషయం లో ఎంతో కొంత నెగటివ్ ఉంటుంది అలానే అమరావతి ను క్యాపిటల్ గా పెట్టినప్పుడు ఎంతో కొంత నెగటివ్ షేడ్స్ ఉన్నాయి. కాని అమరావతి నే రాజధాని గా అప్పట్లో ఏపీ లో ప్రతీ ఒక్కరు ఒప్పుకున్నారు ఎవరు ఒప్పోజ్ చేయలేదు అప్పుడు. అందరికీ అమరావతి నే రాజధాని గా అప్పట్లో ఇష్టం. కాని ఇపుడు ఉన్నది పాయే ఉంచుకున్నది పాయె అన్నట్టు ఏది లేకుండా పాయె.
@Roy-bd5fp
@Roy-bd5fp 7 месяцев назад
Amaravati CAPITAL ani central government Declare chesindi kada bro
@understanding.everything
@understanding.everything 7 месяцев назад
Neku inka ardam kala Babbu ycp bidda
@d.kiranpandu9774
@d.kiranpandu9774 7 месяцев назад
ఆంధ్రప్రదేశ్ రాజధాని తెలియదు. రాజధానే కాదు మంత్రులు వారి శాఖలు కూడా తెలియదు
@sivakumar-om1ne
@sivakumar-om1ne 7 месяцев назад
One thing . Anna already 12 lakhs crores debit lo unnamm .. next inko 20 lakhs crores appullu pallu avutham anthe ga. Don't worry
@vasu3306
@vasu3306 7 месяцев назад
12 lakh crores era chadhuvu abba ledha leka aa lekkalu née yamma cheppindhaaa
@MalapoluRaviteja-iz8se
@MalapoluRaviteja-iz8se 7 месяцев назад
Arey Lanja kodaka central finance minister ne 1 and half lakh Cr debts lo undhi ante Ne amma ni dengadaniki Antha appu undha
@pavansai6199
@pavansai6199 7 месяцев назад
YCP worst party ye bro oppukunta kani 12Lakh crores appu em cheyyaledu ap govt lo numbers chudu around 2.75L crores appu chesindi last time TDP 2.2 around chesindi. Manaku anni panchestunaru kabatti appu ekkuva chesinatu kanipistundi almost one rupee lo.75 welfare schemes.25 capital investment TDP percentage ekkuve aina manaku capital vachenta varaku appulu taggavu ala perigipotune untayi ye govt vachina chesedi adeee
@dsudheer1312
@dsudheer1312 7 месяцев назад
​@@vasu3306govn official ga teesukunnavi cheptundiraa pumkaa.corporations tho chesina appulu nee amma em teerchadu maname teerchali
@garikaprasanth9890
@garikaprasanth9890 7 месяцев назад
June 1-2024..night..11.59...ki....10 Years. Hyderabad. Completed. Avuthundi.. Eka. AP. Capital. Kuda. Vundathu.
@rjuniam
@rjuniam 7 месяцев назад
Bro.. Washington DC, Capital of USA has been built in fertile lands on the shores of Potomac river .. it's like అమరావతి on the shores of Krishna river
@KranthiVlogger
@KranthiVlogger 7 месяцев назад
America ki andhra ki teda vundi kada bro....
@garikaprasanth9890
@garikaprasanth9890 7 месяцев назад
Yes. USA🇺🇸. AP. Teda. Lidha. Akkada. Politics. Veru. Ekkada. 😢. Veru papam. USA🇺🇸. Nunchi. Comment..pettivu... Melanti. Nri. Lu. Taluchuvali. Capital. Kattalanti. 😅
@msaraschandra
@msaraschandra 7 месяцев назад
@@KranthiVloggerwhy not
@msaraschandra
@msaraschandra 7 месяцев назад
⁠South Africa example kannada idi bane undi Jada Mr kranti
@na_istam_ra
@na_istam_ra 7 месяцев назад
​@@KranthiVlogger South Africa ki andhra ki kooda theda undhi kadha bro...
@rkhentertainment3396
@rkhentertainment3396 7 месяцев назад
I agree with you sir... But jagan cm kavadam ap cheskunna dhourbhagyam
@365_dairies
@365_dairies 7 месяцев назад
Ni mokam kamma valla Kalla daggara bratukutava ma valla kaduu ayya vizag vunte baguntundi
@prudhviinumarthi7854
@prudhviinumarthi7854 7 месяцев назад
1.5 ట్రిలియన్ రుపీస్ ఎందుకు బ్రో కొత్తగా ఏమన్నా నిర్మిస్తునారా. 3 కాపితల్స్ అనేది మంచి ఆలోచన సరిగ్గా ప్లాన్ చేస్తే ఒక మహారాష్ట్ర లా అవుతాది 700 కిలోమీటర్స్ అంత దూరమా
@ravikumarbv129
@ravikumarbv129 7 месяцев назад
ఒక రాజధానికి కావలసింది రోడ్డు మార్గం, విమానాశ్యయం, రైలు మార్గం,రక్షణ విభాగం, పోర్ట్ లు ఇవి ఎక్కడ ఉంటే అదే రాజధాని
@MrSivamsk
@MrSivamsk 7 месяцев назад
Paytm లో బాగా 😂
@interesting2567
@interesting2567 7 месяцев назад
You are a real journalist anna
@NagarajunaK-e5b
@NagarajunaK-e5b 7 месяцев назад
You’re wrong bro…CBN AP Development kosame chustadu…Jagan laaga destroy politics cheyyadu
@RamaKrishnaPonnaganti
@RamaKrishnaPonnaganti 7 месяцев назад
Amaravathi's the AP Capital Rajadhani 100%, no can be changed. Due at the time of deciding Act implemented...
@realtalks9472
@realtalks9472 7 месяцев назад
But Bramaravathi costs 5lakhcr ...,vizag has everything
@user-to6io5bk9d
@user-to6io5bk9d 7 месяцев назад
@@realtalks9472why Jagan didn’t oppose in 2015 when cbn declared amaravathi as capital before elections also he didn’t mentioned this thing why😂
@realtalks9472
@realtalks9472 7 месяцев назад
@@user-to6io5bk9d 2014 election campaign why cbn did not AP capital location ??..it is purely a project and if it loss making ...anybody will quit , 30kacres agreed in assembly..but cbn made master plan for 54kacres ?why cbn ignored Siva Ramakrishnan report ..??
@HemanthKumar-we6et
@HemanthKumar-we6et 7 месяцев назад
​@@realtalks9472😂😂😂please check in the govt books, Amaravati is the capital 😂😂😂
@adarshpatnaik3553
@adarshpatnaik3553 7 месяцев назад
Bramaravathi capital eppatiki avvadhu ma vizag ey capital
@Historyandepicsofindia
@Historyandepicsofindia 7 месяцев назад
​@understanding.everything yem amaravathi lo ippudu start cheste 50 yellu avutundi vizag range lo ki ravataaniki.... And manavallu ichhe pathakalatho capital kattukune range lo mana State ledhu... Amaravathi lo unna 2acres unnavadu maa uttarandhra lo 10 acres tho samanam .. inkenni samvatsaralina kooda mammalni ila venaka badina zillalagane undamantunnara.... Memu adhikaaralu koram, CM abyardulu undaru, maa zillala nunchi, mantrulu undaru , yevarini noppincham kooda..andhuke mammalni inka kindaki thokkestunnaru... Ite okkati cheppagalam maa 3 zillallo kula gajji chala takkkuva ani ..
@DulkarDq-nt8xb
@DulkarDq-nt8xb 7 месяцев назад
my choice is VISAKHAPATNAM ❤❤ Good infra and roads International airport Seaport Beautiful coastal line (beaches) Green City CITY' OF DESTINY ❤❤
@MahendraMahendra-z6r
@MahendraMahendra-z6r 7 месяцев назад
Y can't tirupati
@mr.krishnagopi9490
@mr.krishnagopi9490 7 месяцев назад
Vizag don’t have any airport that airport is belongs to Army 😂
@manuu5915
@manuu5915 7 месяцев назад
My choice vijaywada
@understanding.everything
@understanding.everything 7 месяцев назад
Bura takuva edava growth kavali jobs kavali
@Historyandepicsofindia
@Historyandepicsofindia 7 месяцев назад
​@@understanding.everythingyem amaravathi lo ippudu start cheste 50 yellu avutundi vizag range lo ki ravataaniki.... And manavallu ichhe pathakalatho capital kattukune range lo mana State ledhu... Amaravathi lo unna 2acres unnavadu maa uttarandhra lo 10 acres tho samanam .. inkenni samvatsaralina kooda mammalni ila venaka badina zillalagane undamantunnara.... Memu adhikaaralu koram, CM abyardulu undaru, maa zillala nunchi, mantrulu undaru , yevarini noppincham kooda..andhuke mammalni inka kindaki thokkestunnaru... Ite okkati cheppagalam maa 3 zillallo kula gajji chala takkkuva ani ..😢
@korrarajesh1061
@korrarajesh1061 7 месяцев назад
I సపోర్ట్ వైజాగ్ big సిటీ, దానికి కారణం వేగంగా డెవలప్మెంట్ అవుతుంది, హైదరాబాద్ అంత ఎదిగే వరకు అమరావతి, ఆ big సిటీ s అలానే ఉంటాయ, లక్షలు కోట్లు ఒక మున్సిపల్ టి కోసం ఖర్చు చేయాల?
@vishalkrishna2883
@vishalkrishna2883 7 месяцев назад
Amaravati
@vedhavathi43
@vedhavathi43 7 месяцев назад
Fitst time dislike taruvata video chusa, me video kuda first time ye. Jagan gari greatness me lanti vallaku ardam kaadu. Jai jagan garu 💕
@Ravichandra-ey6qx
@Ravichandra-ey6qx 7 месяцев назад
Can we file a case against the Prime Minister? Make a video on this bro
@bhanu.somisetty6603
@bhanu.somisetty6603 7 месяцев назад
OKAVELA REASON VALID GA VUNTEY AHA RIGHT NIKU VUNDHI BRO
@raviteja5992
@raviteja5992 7 месяцев назад
Vizag is ok ,Chennai avvagalenidhi,Vizag enduku avvaledhu??
@Usa98123
@Usa98123 7 месяцев назад
ఇకనైనా మారండి
@koteswar473
@koteswar473 7 месяцев назад
VIzag need to be capital
@sadashivan89
@sadashivan89 7 месяцев назад
మూడు రాజధానుల బిల్లు వాపస్ తీసుకొన్నారు కదా!? అప్పుడు ... రాజధాని అమరావతి ఏ కదా!?😊😊😊
@sashankkoraganji2961
@sashankkoraganji2961 7 месяцев назад
My opinion : 1. Capital anedi state Center lo undali. 2. Already develop ina city ni capital cheyyakudadu because developed cities lo already roads chala congested ga untai and traffic kuda chala ekkuvagaa untundi. Road expansion kuda impossible. 3. Oka semi developed town ni select chesi well planned ga design chesthey future lo elanti problems ravu For eg: Hyderabad lo drainage problem & chennai lo floods problem. 4. Climate anedi year mottam moderate ga undali. Considering all the above points, AMARAVATHI is the best option Beacase: vizag and kurnool state ki edges lo untai, opp side unna prajalu Capital ki ravali ante chala kastam Vizag coastal city, weather Chala humid ga untundi, traffic ippatike chala ekkuva, Road widening almost impossible. Kurnool comparatively konchem better than vizag but still temperature Chala ekkuva and state ki kuda center lo undadu. mi opinion kuda reply cheyyandi. Let's discuss
@sudhakarpasala5037
@sudhakarpasala5037 7 месяцев назад
😂
@sumadheerreddya3054
@sumadheerreddya3054 7 месяцев назад
Chennai tamilnadhulo middle lo undha ? Karnataka lo Bangalore ekkada undi?
@sudhakarpasala5037
@sudhakarpasala5037 7 месяцев назад
Chennai not in the center of tamilnadu , Hyderabad is not in the center of Telangana, you took one side by beautifully saying karnool and vizag is waste though they are next big cities after Hyderabad in combined Andhra Pradesh... neelsnti athi telivi unnavallu , Vizag and karnool people aspirations ni convenient ga undermine chesthunnaru .. you already concluded Amaravathi as capital and Vizag and karnool are waste and asking for a discussion... super bro nuvvu
@Telugupadhyamulu5090
@Telugupadhyamulu5090 7 месяцев назад
Guntur, vijayawada kante yekkuva yendalu marekkadaa vundavu
@sashankkoraganji2961
@sashankkoraganji2961 7 месяцев назад
@@sumadheerreddya3054 That's the problem bro, capital corners lo pedithey opposite corners lo unnavallaki chala kastam Karnataka lo chala mandiki Bangalore kanna Hyderabad daggara ani hyd ki vacchi jobs cheskuntunnaru Incase future lo vizag capital ithey imagine the situation of Tirupati, Kurnool, Nellore people Or incase Kurnool ithey imagine the situation of vizag, Srikakulam, Rajahmundry people
@ananthmurakala7990
@ananthmurakala7990 7 месяцев назад
Andra Pradesh best city vishapatnam Vizag rajadani kavali
@garikaprasanth9890
@garikaprasanth9890 7 месяцев назад
Mudhala. Vigaz. Steal plant. Kapuduko. Railway zone. Techukuni.. Railway. Zone E Jalaga. Central government. Bommulu. Anduku. Evtam Lidhu.
@garikaprasanth9890
@garikaprasanth9890 7 месяцев назад
Amravati. Supreme Court. Echina. Terupu. Adi. Sir.
@venkyedits8478
@venkyedits8478 7 месяцев назад
Nen moodo rakam head or tails vesi decide chestha 😂
@srinusrinivas7270
@srinusrinivas7270 7 месяцев назад
😂
@seeramvihasrockz7802
@seeramvihasrockz7802 7 месяцев назад
Bro, Vizag lanti city ni develop chesi, amaravati ni capital chesina parvaledhu, problem anta amaravati ni singapore la development chestanu anadamae, akkada vunna farmers ni real estate chesikunaelaga chesina tdp party cheyyadame, farmers polavaram ki kuda lands iccharu, valu emaina america laga chesi iuvamanara.
@shaikabdulkhadar4981
@shaikabdulkhadar4981 7 месяцев назад
srikalahasti MLA madhusudhan reddy garu chebutaru rajadhani yemaina annam i mean 🍚🌾🍚🌾 pedutunda antunnaru mari ee y c p party nayakulu jagan mohan reddy garu cheppina 3️⃣ capitals yekkada
@SubbaraoTulasi-fm7tw
@SubbaraoTulasi-fm7tw 7 месяцев назад
విశాఖపట్నం రాజధాని గా రాష్ట్రము విడిపోయి నాప్పడే ప్రకాటించి ఉండాల్సింది. విడిపోయి న రాష్ట్రనకు కొత్త రాజధాని కట్టడం చాలా కష్టం. మిలియన్ డాలర్స్ ఖర్చు అవుతుంది. అదే విశాఖపట్నం రాజధానిగా ముందే ప్రకటించి ఉన్నట్ల అయితే బాగుండేది. విశఖపట్నం లో అయితే నేవీ, ఆర్మీ, ఎయిరఫోర్స్, ఇతర గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని ఉన్నాయ్. ఒక అసెంబ్లీ మ్మెల్యే క్వార్టర్స్ హైకోర్టు కట్టుకుంటే సరిపోయేది. చంద్రబాబు తన కులం అభివృద్ధి కోసం, డబ్బులు నూకడం కోసం అమరావతి అని పెట్టాడు. ఈ విషయం రాష్టం లో పశి పిల్లాడిని అడిగిన చెబుతూడు.
@venkateswarluk5133
@venkateswarluk5133 7 месяцев назад
Out of 54K acres of land allotted for the capital (CRDA), 33K acres of land were obtained through land pooling from the farmers and the rest (21K acres) was acquired through deforestation of govt. land. So, how will 42K acres of land become cultivatable land? This one example is enough to indicate your analysis of the AP capital issue is incorrect. By the way, I neither belong to CBN's community nor do I come from the Amaravathi area.
@Usa98123
@Usa98123 7 месяцев назад
Here it was so clear, what’s there back of your mind and intentions.
@venkateswarluk5133
@venkateswarluk5133 7 месяцев назад
@@Usa98123 What intentions do I have? Nevertheless, why don't you explain to me where 42K acres of fertile land come from if 33K acres of land obtained through land pooling?
@Harikrishna379
@Harikrishna379 7 месяцев назад
Okay...let me assum e your opinion is right. When 54k acres land is already obtained, why new places to set capital ? This 54 is getting wasted, a huge revenue and valuable time of court and revenue for court procedures is getting wasted. Is that justified ? The intention of Jagan is clear through this...don't you feel ?
@venkateswarluk5133
@venkateswarluk5133 7 месяцев назад
@@Harikrishna379 Sorry, I don't understand whether you agree or disagree with the capital at Amaravathi. Since we didn't ask for the state division, every paisa need for the capital should come from the central govt. When we are eligible to get the funds for the capital for AP, why don't we build a new city to have the capital? When we could build Chandigarh (the only planned city in India) in the '50s, are we not developed to build a new green and planned capital now?
@Harikrishna379
@Harikrishna379 7 месяцев назад
@@venkateswarluk5133 When a decesion is already taken and invested some funds,will have to stand by that...therefore I do stand by Amaravathi. The investment (that by state govt or Central) go in vain. Going through this topic is not fair.
@eshagoldskm1309
@eshagoldskm1309 7 месяцев назад
70 సంవత్సరాలు కాంగ్రెస్ టీడీపీ లు రాష్ట్రంలో పాలించింది కానీ ఈ 5 సంవత్సరాలు లో గ్రాఫిక్స్ కనపడక తనకలాడుతున్నారు ఆంధ్రులు... చంద్రబాబు జగన్ ను విమర్శించారు అది నమ్మి ప్రజలు జగన్ ను తిడుతున్నారు కానీ అంత హైదరాబాద్ గుదఫాలో పెత్యకుండా కొంచెం ఆంద్రప్రదేశ్ ను కూడా అభివృద్ధి చెంది ఉండవచ్చు కదా అని ఆలోచించలేరా
@PulipaduvideosinTelugu
@PulipaduvideosinTelugu 7 месяцев назад
ఆంధ్ర ప్రదేశ్ కి రాజధాని అమరావతి వన్ స్టేట్ కి ఒకే రాజధాని అది అమరావతి మాత్రమే 🔥🔥🔥
@katarimahendrarameshnaidu2766
@katarimahendrarameshnaidu2766 7 месяцев назад
ఆ పొలాల్లో డైరీ ఫోమ్ పెట్టుకోవాలి... రాజధాని పెట్టి ఐటీ కంపెనీ లు రావటం కష్టమే
@EDITISM2004
@EDITISM2004 7 месяцев назад
Mg
@vreddyusa
@vreddyusa 7 месяцев назад
Vizag ready to start all set kaani mana bolli babu garu tana vallani Lepataniki papam 30k delta land lo mari kastapadi foundation vesadu
@Raju-S
@Raju-S 7 месяцев назад
ఒకటే రాజధాని ఆలోచన అద్బుతం, వన్ స్టేట్ వన్ క్యాపిటల్.... కాకపోతే ఆ ఒక్క రాజధాని అప్పటికే మంచి నగరం అయి ఉండాలి....అంతే కాని రాజధాని కోసం ఆచరణ కాని, సాధ్యం కాని, అవకాశం లేని నగరాన్ని కట్టే ఆలోచన చెయ్యోద్దు, మనకు మంచి నగరం విశాఖపట్నం ఉంది దానినే ఏకైక శాశ్వత రాజధానిగా చేసుకుందాం...
@upendraaarush4391
@upendraaarush4391 7 месяцев назад
​@@vreddyusaNiku emi ahe na mosam chesara Babu garu
@aluruvaidyanath9438
@aluruvaidyanath9438 7 месяцев назад
3 capital plan chala baundi kani execute cheyalekapoyaru
@understanding.everything
@understanding.everything 7 месяцев назад
Enduku adakatintanika
@aluruvaidyanath9438
@aluruvaidyanath9438 7 месяцев назад
ni gudha nuvu kadukodaniki @@understanding.everything
@vishalkrishna2883
@vishalkrishna2883 7 месяцев назад
Amaravati
@srinivasavarmaghantasala8961
@srinivasavarmaghantasala8961 7 месяцев назад
వైజాగ్ అభివృధి చెందిన నగరం.. సో ap లో రాజధాని పేరు మీద ఇంకో సిటీ develop అయితే మంచిది .కొత్త జాబ్స్ & కంపెనీ లు కూడా వస్తాయి ఇప్పటికన్నా ఎక్కువ..
@VincentanthonyNethala
@VincentanthonyNethala 7 месяцев назад
I'm Christian sc mala but Kurnool should be capital of andhrapradesh. Rayalseema must get justice. As kurnool is capital of andhrapradesh from 1953-1960. Next cm ys jagan
@DileepSura-tx2hk
@DileepSura-tx2hk 7 месяцев назад
Adhi jaragadu amma😂
@ok....123
@ok....123 7 месяцев назад
👌
@Usa98123
@Usa98123 7 месяцев назад
ఈ ఎనాలిసిస్ వోట్ వేసే టైం లో గుర్తుపెట్టుకొని వోట్ వెయ్యండి చాలు, స్టేట్ బాగుపడుతుంది. మీకు అర్థం అయ్యే వుంటుంది ఎవరికి వోట్ వేస్తే స్టేట్ డెవలప్ అవుతుందో?
@sudarshansays230
@sudarshansays230 7 месяцев назад
#SaveAP #SaveAmaravati #ByeByeJagan
@johnprakash771
@johnprakash771 7 месяцев назад
#byebyepawalanaidu
@Ravihyd-kn8xs
@Ravihyd-kn8xs 7 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WhJN_rxt3Go.htmlsi=E3wjsh9uwiwylOD-
@chbalayogi8663
@chbalayogi8663 7 месяцев назад
Naidu is fullish dicision 35000 acres of agricultural lands converted in commercial hub very unfortunate in future Krishna and guntur dists will not be available agricultural lands ,he spoil the farmers,
@vemaravi
@vemaravi 7 месяцев назад
Super video without any controversy said the facts not hurting any one
@sampadavyavasayam99
@sampadavyavasayam99 7 месяцев назад
Bro, facts correct ga telusukondi, blind ga gorrella nammoddu. Food Zone ki Flood Zone ki teda kooda teliyani vaallu capital meeda class lu peekadam ento?? Hatavidhi
@oneshotbalu
@oneshotbalu 7 месяцев назад
I support Vizag Capital ✊
@kanakaraju2047
@kanakaraju2047 7 месяцев назад
Amaravati ✌️
@krishnakomatineni
@krishnakomatineni 7 месяцев назад
ప్రతి ప్రాంతంలోనూ అన్ని కులాల వారి భూములు ఉంటాయి... ఏ వైజాగ్ లో కమ్మోళ్లకి భూములు లేవా? అమరావతిలో రెడ్లకి భూములు లేవా? ఎక్కడ జనాభా పెరిగినా కరువు రాదో, విస్తరించడానికి వీలుంటుందో, ఎక్కడ పనికి వచ్చే నీరు పుష్కలంగా దొరుకుతుందో, ఎక్కడ యుద్ధాలు ముంచుకొచ్చినా భయపడాల్సిన పనిలేదో, ఎక్కడ వాణిజ్యానికి ఎక్కువ అవకాశం ఉంటుందో, ఎక్కడ ప్రజలు ఎక్కువ సంఖ్యలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారో... ఆ ప్రాంతాన్ని ముందు అభివృద్ధి చేసుకోవాలి... ఆ అభివృద్ధి ఫలాలను మిగతా ప్రాంతాలలో పెట్టుబడిగా పెట్టి వాటి అభివృద్ధికి తోడ్పడాలి. ఆ ప్రాంతం కృష్ణా, గుంటూరు జిల్లాలు. అమరావతి వాటి నడిబొడ్డున ఉంది. పండే భూమి రాష్ట్రం లో 2 కోట్ల ఎకరాలకు పైనే ఉంది. అత్యధిక దిగుబడిని ఇచ్చే ప్రాంతమే... కానీ రాజధాని పూర్తయితే అంతకు ఎన్నో రెట్లు రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ముందు తరాలు ఒక శ్రీలంక లానో, పాకిస్తాన్ లానో, పెరుగ్వే లానో, ఆఫ్రికా దేశాల లానో కాకుండా స్వయం సంపత్తితో బాగుంటాయి. వైజాగ్ ఒక అద్భుతమైన సిటీ. నేను అక్కడే పుట్టా, పెరిగా. ఆ బంగాళాఖాతం ని ఎంత చూసినా తనివి తీరదు. ఆ ఇసుక లో కూర్చుంటే వైజాగ్ వడి లో కూర్చున్నట్టు అదొక అద్భుమైన ఫీలింగ్. కానీ, అది ఈ స్థాయికి ఎంత అభివృధి జరగాలో అంత జరిగింది. అంతకు మించి expand చేస్తే సిటీ సముద్రం వెంబడి చాలా బారుగా పెరుగుద్ది. ఏ చిన్న శబ్ధం వచ్చినా ఉలిక్కి పడాలి. అది విపత్తైనా, యుద్ధమైనా... కానీ అమరావతి అలా కాదు, కృష్ణమ్మ పొంగితే కరకట్ట మీద పడి ఇల్లు పోతయ్యేమో తప్పితే, విపత్తవ్వదు... అసలు మన కృష్ణమ్మ అలా చెయ్యదు కూడా... ఇంక బెజవాడ, గుంటూరు tier-2 సిటీలు. వాటి మధ్య ఇంకో మెగా సిటీ వచ్చి మొత్తం ఒక 80-90 kms radius లో ఒక పెద్ద tri-city form అయితే, జనాభా మెల్లగా పుంజుకుంటే, ఒక వైపు లిమిటెడ్ ఏరియాలో already మంచి రెవెన్యూ వున్న వైజాగ్, మరోవైపు expandable ఏరియాతో ఒక megacity నుంచీ వచ్చే రెవెన్యూ కలిస్తే ఇంక ఈ రాష్ట్రం సుభిక్షం... ఇది తొందరగా నెరవేరాలి.🙏
@thefunfox4091
@thefunfox4091 7 месяцев назад
Bro make a video about the caste system in India. People are crying about removing reservations, but not the caste system.
@Sairam004
@Sairam004 7 месяцев назад
తప్పుగా అనుకోవద్దు కొన్నేళ్ల తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్ కాస్తా కోస్తాంధ్ర రాయలసీమ రాష్ట్రాలుగా విడిపోతుంది ఏమో అని నా భయం😢
@Pranav-jx7lv
@Pranav-jx7lv 7 месяцев назад
నాది రాయలసీమ నా రాజధాని అమరావతి 💪
@suriv4847
@suriv4847 7 месяцев назад
Iam frm vja i like vizag
@Pranav-jx7lv
@Pranav-jx7lv 7 месяцев назад
@@suriv4847 you're uneducated I know
@sampadavyavasayam99
@sampadavyavasayam99 7 месяцев назад
​@@suriv4847u r not only uneducated but also a big fool
@understanding.everything
@understanding.everything 7 месяцев назад
​@@suriv4847 sugar lekunda jagan sanka naku edava
@suriv4847
@suriv4847 7 месяцев назад
@@understanding.everything eripuka pora
@venkata.sk.9999
@venkata.sk.9999 7 месяцев назад
Rajadhani perutho cultivation lands ni nasanam chesru…capital ga Vizag announce chesi unta hyd Kanta manchi city autundi ….amaravathi lo rajadhani kattalanata Enka 30years ayina Kastam
@Jagan-fd8fv
@Jagan-fd8fv 7 месяцев назад
అమరావతి ఏం అడవుల్లో లేదు విజయవాడ తో కలిసే ఉంటుంది
@Sunny-lq1de
@Sunny-lq1de 7 месяцев назад
Appudu kani ma rayala Seema vallu vizag Vella daniki 2 pattadhu ma bathulu buggi palu avuthayi amaravati be center position
@kiranteja7141
@kiranteja7141 7 месяцев назад
Vizag
@avinashbeast5597
@avinashbeast5597 7 месяцев назад
Andhra Pradesh capital bay of Bengal
@chaitanya4525
@chaitanya4525 7 месяцев назад
😂
@jkdiys3457
@jkdiys3457 7 месяцев назад
Bro Small correction: AP official Capital AMARAVATHI not HYD, please verify in India Map and records in Parliament.
@kinglucifer454
@kinglucifer454 7 месяцев назад
Official eppudaindi nee bondha
@achyuth9013
@achyuth9013 7 месяцев назад
Kani edhi emina kurnool ki chala nashtam jarigindhi bcz Telangana merge avvakapointe ippatiki kurnool would be the capital Inka capital vishayaniki vaste amaravati is not at all correct,bcz crop fields will be going to lost Center lo vunde small town ni select cheyali anedhi crct.. But it's not amaravati I suggest any small town towards donakonda/markapuram side/in Prakasam district not towards Ongole side,bcz all those areas have barren and dry lands but already vunna assembly ni amaravati lo ne vundanivvali,high court kurnool lo pettali, amaravati farmers dagara nunchi collect chesina crops tirigi icheyali Ika development ante matram anni areas ki vundali,guddiga only capital ni develop cheykudadhu(like hyd),ippudu state vidipodhu ani cheptham but in future rayalaseema separate avochu(even uttarandhra also) So,i think 3 capitals is good or development should be there at every place not only at capital(and in this case capital should not be amaravati)
@venkat7975
@venkat7975 7 месяцев назад
AP capital is Amaravathi only Central Govt official declared on India Map in 2022 lok sabha sessions
@realtalks9472
@realtalks9472 7 месяцев назад
5lakhcr nee Amma mogudu istada ??
@smilepls14387
@smilepls14387 7 месяцев назад
Not sure this guy is good or bad , if some one reporting gaming apps don’t believe them
@Vasu-ig2yp
@Vasu-ig2yp 7 месяцев назад
Jai amaravathi 😐 Jai tdp jai janasena 🙏
@Mahendra99991
@Mahendra99991 7 месяцев назад
Jai CBN
@Vadrevu19
@Vadrevu19 7 месяцев назад
Central govt amaravati ani declare chesindi kada
@srinuetc
@srinuetc 7 месяцев назад
Amaravati is best for capital, If it is cultivation land then aa ఏరియాలో around those districts better but CBN vision is beter than జైల్ జగన్
@realtalks9472
@realtalks9472 7 месяцев назад
But it costs 5lakhcr ..., vizag has everything...just needs 5kcr
@DulkarDq-nt8xb
@DulkarDq-nt8xb 7 месяцев назад
It costs 5lakh crores, 20 years
@realtalks9472
@realtalks9472 7 месяцев назад
@@DulkarDq-nt8xb 20yrs also not enough for Bramaravathi completion ...
@harishmaanvitha
@harishmaanvitha 7 месяцев назад
​@@realtalks9472ap capital amaravati Paytm kukalu capital Hyderabad
@kiranteja7141
@kiranteja7141 7 месяцев назад
Babu visionary 2014 -2019 Amaravathi Ki spend chesindhi 5000 crores for 5 years Ante 3 lakhs crores spend cheyali ante Yeni years paduthundhi 100 years aiyna saripodhu
@varmacpt9263
@varmacpt9263 7 месяцев назад
జగన్ ఆక్రమిచుకున్న భూములు ఎక్కడ ఎక్కువుగా వుంటే అక్కడకి రాజధాని మారుస్తూ ఉంటాడు 🤔🤔🤔🤔🤔🤔
@reynoldsy6024
@reynoldsy6024 7 месяцев назад
Excellent.... Thank you for sharing the genuine content ❤❤❤
@rajasekhar1320
@rajasekhar1320 7 месяцев назад
Kranthi bro Sandeshkhali violence: In Bengal gurinchi explain chey bro
Далее
Офицер, я всё объясню
01:00
Просмотров 4 млн
Ответы Мэил Ру
01:00
Просмотров 733 тыс.
7 AM | ETV Telugu News | 30th September 2024
24:30
Просмотров 242 тыс.