ఒక మనిషికి సంతృప్తినిచ్చే జీవన విధానం ఇటువంటి చోటే దొరుకుతుంది. గ్రామీణ జీవనం అద్భుతం. ఇలాంటి వీడియోలు మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి వీడియోలు మరెన్నో మాకు అందించాలి అని కోరుకుంటున్నాం.
Each of these beautiful people had a multi crore smile on their faces 💝 They are so rich in their heart and soul 💐 May bhagwan Vishnu keep them happy & content for their entire life
First of all thank you very much for watching my channel.. Yes it is a great gift from God to them.. To live among people who are free from any kind of impurity means a good luck and really lucky people..
Most of the tribal villagers selling big vegetables marking is amazing Video.Dry fish 🐠 is different looking this vedieo.Thanks to Myllu rams and Swathi garu nice exploring this video.
Tqqqqq soooooo much sir... for watching my video..I am very happy that my video reached to West Bengal that you watched it from West Bengal. More videos to watch...TQ sir.
Hi Swati gaaru..maaku maa city lo manushulanu chusi ..manushulantey nammakam potundhi...kaani meru chupistunna manushulanu chustey...nijam ga...chadhuvu...dabbu...nagarikata..Leni manishey chala goppaga kanipistunnaru....swtcha maina prakruti....great...Naa mini transport vehicle tho vachinapudu...thanivi teera aswaadistaanu...BCM to vsp...Maro lokaniki velli natlu anipistundhi...
ఓ థాంక్యూ వెరీ మచ్ అండి ..మీ ఊరు చాలా చాలా బాగుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి ..నిజంగా ఎర్లీ మార్నింగ్ మంచు అయితే ఇంకా ఇంకా చాలా బాగుంది .కానీ టైం లేక చాలా ప్లేసెస్ చూడకుండానే వచ్చేసాము థాంక్యూ ఫర్ వాచింగ్...
Mem chala sandharba lallo. E lanti. Swachamyna manusunna maa rajulu kalmasam leni rythu bajaar lu ilantivi chusi santhosa paduthamu. Chala baga anipisthundhi. Aa santha swecha neeyamyna jeevitham. Super 👈
Anyway chala manchi consept. Chala bavundamma. Nuvvu matlade vidhanam. Inka manchi vedios chesi manchi name ravalani manaspurtiga korukuntunna. I wish you all the best ra thalli
థాంక్యూ సో మచ్ అండి... నా వీడియో చూసినందుకు... మీలాంటి వాళ్ల సపోర్ట్ వల్లనే ఈరోజు నేను ఈ ప్రాజెక్టు చేయగలిగాను...మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Hi madam namasthe, we r also appreciate to u for this video, and we are also lived there forefather, father& mother and my child hood age, near Dhara konda village of Sileru agency Most thankfully for sharing these 1985-1990 memories.
I am also very happy that all your memories are reminded through this video.. Really Darakonda is very beautiful. Thank you for watching. Keep watching our channel for more videos.
మీ వీడియోల ద్వార నగరాలలో ఉన్న వారికిగిరిజనుల జీవన విధానాల గురించి తెలియ జేస్తున్నందుకు అభినందనలు తెలిపుతున్నాను. గిరిజనులు జరుపుకునే పండుగల గురించి కూడ వీడియోలు తీయు బేటీ.
Darakonda santha vedio is very nice showing trible and state boarder people life style and ther economy, very informative which I am not able see my own telugu state rural economy,seen through this vedio, God bless the all the vendors of darakonda santha and bring the light in their life and my special thanks to you for bringing such nice vedio.
థాంక్యూ సో మచ్ బ్రదర్... నా వీడియో మీ చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసినందుకు నేను గర్వపడుతున్నాను.. మన చానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి ఖాళీ సమయంలో తప్పక చూడండి మీకు నచ్చుతాయి నచ్చితే మన ఊరి వాళ్లకు కూడా షేర్ చేయండి.. థాంక్యూ ఫర్ వాచింగ్..🙏🙏🙏
థాంక్యూ సో మచ్ అనిత గారు... నా వీడియో వల్ల మీ చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి.. అన్నందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను... అలాంటి వీడియో చూపించగలిగాను అని..
Thank you so much for uploading this video You have shown the people of our village very well...,you are amazing and we are expecting more than and beautiful videos....Good Luck 🤞 I'm very excited because I'm from "Darakondaa".....
నా పేరు సునీల్ 2007 లో అస్తమ ఎటాక్ అయంది నాకు గాడిద పాలు, పూగా మట్టి తీసుకున్నాం ఆరాకు దగ్గర నిజంగా పని చేసింది మంచిది ఆది కాని రెగ్యులర్ గా వాడాలి నౌ im 32 health బాగుంది పూగా అయితే పీలిస్తే "" kaafam "" poothadi ప్లస్ pachim చేయాలి. మంచి video చేసారు 👌👌
Hai...anvesh sir......meru chala baga cheptaru.....pathi streets k velty... Alagany vary longvag lo maku telgu lo chepandee.....chal bagundhi mee mataluu...🤣🤣🤣🤣🤣🤣🤣🤣.nicee best of luck👍👏👏👏
థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో... నిజంగానే ప్లాస్టిక్ కోసం ఆ ఏరియా వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. కొంచెం తక్కువగానే వాడుతున్నారని చెప్పొచ్చు మిగతా ప్రాంతాల కంటే..
నిజంగా అయితే మీ దారకొండ చాలా చాలా బాగుంది .సంత అయితే ఇంకా సూపర్ గా ఉంది కూరగాయలు చాలా ఫ్రెష్ గా చౌకగా ఉన్నాయి. నాకు తెలియని కూరగాయలు చాలా ఉన్నాయి.. థాంక్యూ ఫర్ వాచింగ్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోలు మన చానల్లో అప్లోడ్ చేస్తాను...