Тёмный

Andhra Pradesh: Anakapalli జిల్లాలో అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్, అసలు ఏం జరిగిందంటే.. | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 30 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 106   
@GANGADHARNEELAM-pv3dg
@GANGADHARNEELAM-pv3dg 2 месяца назад
ఆ ఆశ్రమమే అనాథ లాగా కనిపిస్తుంది . నిర్వహకులపై చర్యలు తీసుకోండి
@sanjeevsantho7166
@sanjeevsantho7166 2 месяца назад
92 మంది పిల్లలు వుండే వసతి లేదు అక్కడ.ఎవరిని నిందించాలి? ఇది చాలా బాధాకరం
@salutevlogs
@salutevlogs 2 месяца назад
BBC Telugu వారికి ధన్యవాదాలు ఎందుకంటే ఎవరూ పట్టించుకోలేని ఒక అంశాన్ని వెలుగులోనికి తీసుకుని వస్తున్నందుకు మిగతా ఈ కార్పోరేట్ టీవీ ఛానల్ అన్ని బిబిసి వారిని చూసి ఎంతో కొంత నేర్చుకోవాలి
@Jai_bharat1947
@Jai_bharat1947 2 месяца назад
అది ఫేక్ ఆశ్రమం ఒక్క పాస్టర్ నడుపుతున్నాడు.
@drshaw157
@drshaw157 2 месяца назад
If it's true, they should be punished at the highest form of law...
@Navyasri2022
@Navyasri2022 2 месяца назад
గవర్నమెంట్ హాస్టల్ లో ఉండకుండా...... మతాబోధనలు కోసం పిల్లలు ని ఇక్కడ ఉంచారు
@tamatamt
@tamatamt 2 месяца назад
అనాధ పిల్లలకు తల్లితండ్రులు ఎలా ?? ఏమి మాట్లాడుతున్నారో
@lingaswamyswamy6681
@lingaswamyswamy6681 2 месяца назад
ఆ చర్చి నిర్వాహకులను శిక్షించాలి
@venkateshmunigalavenkymuni1351
@venkateshmunigalavenkymuni1351 2 месяца назад
క్రిస్టియన్ వాళ్ళు నడుపుతున్నారు. ఆలుమగలు. ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలను. యేసు మతంలోకి మారాచడానికి. విదేశీ నిధులు వస్తున్నాయి. ఆ ఇద్దరు ఆలుమగలు మక్కిలు విరగకోటలి
@dnagerranger
@dnagerranger 2 месяца назад
Running for dollars, and not providing facilities for children
@ballubalaji9991
@ballubalaji9991 2 месяца назад
ఏదైనా విపత్తులు అనుకోని ఘటనలు జరిగితేనే ఇ ఫుడ్ ఆఫీసర్లు యమ్ ఆర్ వో లు కలక్టర్లు కనబడతరు ముందు గా విజిట్ చెసి చుడానికీ విల్లకి కలి ఉండదు మరి ఏవడు ఇస్తాడు అ ప్రాణలు
@rameshmvs
@rameshmvs 2 месяца назад
Poor people converted and thus reporter is scared to call it a church
@coolsingh2469
@coolsingh2469 2 месяца назад
ఎందరో pastor లు ఇలాంటి cheap బిజినెస్ చేస్తున్నారు.... కోట్లు డొనేషన్స్ అమెరికా నుంచి తెచ్చుకుని ఇలాంటి బిజినెస్ చేస్తారు..... అసలు child law child కేర్ dept ఎం చేస్తోంది
@jaiandhra7437
@jaiandhra7437 2 месяца назад
మన వ్యవస్థ లో డోల్ల తనం .. కనిపిస్తుంది.
@Navyasri2022
@Navyasri2022 2 месяца назад
హాస్టల్ ల లేదు..... క్రిస్టియన్ గుడారం ల ఉంది ... గొర్రెలు ల చావాలి
@annaparthicharitha4638
@annaparthicharitha4638 2 месяца назад
ఇక్కడ ఫస్ట్ ఆలోచించాల్సింది రిజిస్ట్రేషన్ లేకుండా దేన్నీ నడపడటం,రెండోది సరైన వసతి, ఇంత డెవోలోప్ అయినా ఇలాంటి వాటిని చూసి చూడనట్లు వదిలేస్తున్న లోకల్ అధికారులు, వెల్లడి ఫస్ట్ తప్పు. పసివాళ్ళు ఏమి తెలుసు 😢
@indian4134
@indian4134 2 месяца назад
వాళ్ళకి ప్రభుత్వం తరపున హాస్టల్ ఉండాలి కదా
@lingaswamyswamy6681
@lingaswamyswamy6681 2 месяца назад
క్రిస్టియన్ నా కొడుకులు చాలా మోసాలు చేస్తున్నారు
@Jvmgc9441
@Jvmgc9441 2 месяца назад
Pastars andaru kuda ala undarandi papam andarini anakandi
@subbu2024
@subbu2024 2 месяца назад
Religious conversion...batch.
@karimullashashaik8684
@karimullashashaik8684 2 месяца назад
Oh God please Save the children
@SriramaPheelkhana-py8gb
@SriramaPheelkhana-py8gb 2 месяца назад
Truely,Truely, pathetic Situation 😭😭😭😭😭
@ChallaRaghu-c7l
@ChallaRaghu-c7l 2 месяца назад
ఆ అనాధ ఆశ్రమం నిర్వహిస్తున్న పాస్టర్ గారి ఖొంప కూడా చూపెట్టండి అయ్యా దయచేసి?
@omegahgs
@omegahgs 2 месяца назад
Edi British time nunchi undi ........ Poor people ki aasha petti Christians gaa convert chestaaru .... Especially sc, st 😮
@drshaw157
@drshaw157 2 месяца назад
Make them enter to temples, let them be priests, don't use any technology given by English or Muslim people then before blaming. and better thing is give money, rice, other benefits to Christians and Muslims instead ask them to join Hinduism...
@AnnamayyaT-s2u
@AnnamayyaT-s2u 2 месяца назад
Nuvvu buvva petti chadivinchi convert chesuko
@drshaw157
@drshaw157 2 месяца назад
@@AnnamayyaT-s2u Simple logic , they lose always with this point...
@chandu4863
@chandu4863 2 месяца назад
​@@AnnamayyaT-s2u Hindus ala convert cheyadam start cheste everyone will complain about secularism.
@salutevlogs
@salutevlogs 2 месяца назад
భారతదేశాన్ని బ్రిటిష్ వారు వదిలేసి ఇప్పటికీ 78 సంవత్సరాలు అవుతుంది ఇంకా ఎదవలు బ్రిటిష్ వారు సంక ఎందుకు నవ్వుతున్నారు తెలియదు
@itslalithasworld3713
@itslalithasworld3713 2 месяца назад
There is no safety at all
@YerravenkataRamana-d8t
@YerravenkataRamana-d8t 2 месяца назад
గేదల షెడ్ లాగ ఉంది ఇదేమి అనాదాశ్రమం😞
@reelsworld8907
@reelsworld8907 2 месяца назад
Trust kadhura missionary
@user-rambo-i
@user-rambo-i 2 месяца назад
Ilaanti asremalu and trust la pyi government proper inspection cheyyali and charyalu theesukovali. Mana dhesa bhavishath vallay kadha.
@madhuripentapalli7738
@madhuripentapalli7738 2 месяца назад
Ilelante nakili hostels state total ga yenne unnayoo gurtinche agency area lo kids ne chala jagrattaga save cheyali & Illante nakili hostels ki yavaru money teskone anumatulu ichharo valla meda Enquiry chesi shikshinchali
@dharaneeswarreddy6278
@dharaneeswarreddy6278 2 месяца назад
Despite of so much funding and govt Hostels for SC and ST why they are staying here ? Who utilizing govt benefits alloted to this kids ? Christian missionaries are treating indians cheapest way for their conversion mission they any around the world.
@jupudirajeshwarrao1362
@jupudirajeshwarrao1362 2 месяца назад
Worst conditions
@bunnyworld29
@bunnyworld29 2 месяца назад
😢💔💔💔💔
@gramu9631
@gramu9631 2 месяца назад
Please save me God 🙏
@kavacham222
@kavacham222 2 месяца назад
I think food lo problm pakkaga. Not with choky
@venkatakrishna1811
@venkatakrishna1811 2 месяца назад
LOOK S LIKE BBC REPORTER SUPPORTING THEM.
@maheshkorrapati7997
@maheshkorrapati7997 2 месяца назад
govt , ttd vi kuda inthakantey goram ga vunnai, nenu ttd vikalanga hostel low vunnanu
@reddyreddy6245
@reddyreddy6245 2 месяца назад
No ఓటు for them so government will take care Report why don't ask reservation for team Stop caste based reservation Now a days reservation required for orphan and handicaped
@RamsreelathaCh
@RamsreelathaCh 2 месяца назад
వాడు పిల్లల పేర్లు చెప్పి వ్యాపారం చేస్తున్నాడు
@maheshkorrapati7997
@maheshkorrapati7997 2 месяца назад
govt nadapadhu , papam valu ashrayam ichinaru pedhala paristhidi inthey
@venkatakrishna1811
@venkatakrishna1811 2 месяца назад
Just for money meny pasters r became Milieners
@pavanpl4
@pavanpl4 2 месяца назад
Yesayya em chestunnado?
@ChallaRaghu-c7l
@ChallaRaghu-c7l 2 месяца назад
యెహోవా ఆతులు పీక్కుంటూ ఉండుంటాడు లే 😂😂? రెండో రాకడ ఎప్పుడెప్పుడా అని.
@manideepkumar5547
@manideepkumar5547 2 месяца назад
Om Shiva Care him God bless you
@kameswararaopemmaraju7773
@kameswararaopemmaraju7773 2 месяца назад
C comunity nadeipa anadha asramalu alane vuntai owner lu fortuner skoda cars lo tirugutaru
@MrSudhakanth
@MrSudhakanth 2 месяца назад
christian Mafia
@joo77709
@joo77709 2 месяца назад
Scame
@pila24
@pila24 2 месяца назад
Ade jagan vunnapudu elantivi jarigite journalist lu tv channel chese rajakeyamu veru . Eppudu andaru gap chup.. govt ki sambandam vundadu .
@transparent12345
@transparent12345 2 месяца назад
ఎవరో కావాలని accident చేశాడు...ఇన్ని years ఏమీ avvanidi ఈ ప్రభుత్వం లోనే ఎందుకు అయింది...
@Sumanianusuri
@Sumanianusuri 2 месяца назад
Ee Govt thappu emti..? Mundhu govt lo kuda check cheiledhu kadha.....asalu providing licence icchaka......hostel position check cheyyali..... appudu check cheiledhu...ippudu ila jarigindhi kaabatti.....andharu matladuthunnnaaru
@ChallaRaghu-c7l
@ChallaRaghu-c7l 2 месяца назад
ఆ ఆశ్రమం లో CCTV CAMERA లు లేవా రా ?
@VijayakumariPodapati
@VijayakumariPodapati 2 месяца назад
Ademi andhaarayam asalu.tadu godu lekunda ! enduku champutaru raa Nayana!
@transparent12345
@transparent12345 2 месяца назад
Padakaalu ఇవ్వడం ఇష్టం lenappudu anavasaram అని ప్రచారం చేయాలి...బొల్లి కి telugu tammullaku అన్నీ తెలుసు
@dpvanthala2089
@dpvanthala2089 2 месяца назад
Pk
@rajasekharreddynarapureddy7080
@rajasekharreddynarapureddy7080 2 месяца назад
Idhi kuda Jagan ex CM chesadu ani cheppandi lofers bbc ante kuda babu channel la tayaraindhibta
@VijayakumariPodapati
@VijayakumariPodapati 2 месяца назад
Andaru bagunte muggurike visha Aharam enduku andinadi?
@ChallaRaghu-c7l
@ChallaRaghu-c7l 2 месяца назад
ఆ విషపు ఆహారం తిన్న మిగతా వారిపై ఏసయ్య కరుణ ఉంది బ్రో, చనిపోయిన ఈ 3 మందిపై లేదు , అంతే తేడా .
@VijayakumariPodapati
@VijayakumariPodapati 2 месяца назад
Evado kutra pannadu.pannutadu kuda
@stroom985
@stroom985 2 месяца назад
​@@ChallaRaghu-c7lహ ముగ్గురు కూడా christianss రా అయ్య
@ChallaRaghu-c7l
@ChallaRaghu-c7l 2 месяца назад
@@stroom985 మరేం చేద్దాం అంటావ్ ? ఆతులు పీకి కట్ట కట్టుకుంటావా ?
@stroom985
@stroom985 2 месяца назад
@@ChallaRaghu-c7l ఈ పాపం ఎవరిది అంటారు
@ramaiahb2200
@ramaiahb2200 2 месяца назад
I think , its pre planned
@RamsreelathaCh
@RamsreelathaCh 2 месяца назад
ఈ పిల్లల వీడియోస్ అన్ని విదేశాలకు పంపించి అక్కడి నుంచి డబ్బులు వస్తాయి ఇది ఒకవ్యాపారం
@RamsreelathaCh
@RamsreelathaCh 2 месяца назад
దేవుడు పేరు చెప్పి పిల్లల పెట్టుకుని డబ్బు సంపాదించడానికి డ్రామా
@RamsreelathaCh
@RamsreelathaCh 2 месяца назад
మరి అప్పుడు మీరు ఎందుకు తినలేదు తల్లి
Далее