Tiffin Sambar...Hotel Style Sambar! Andhra Style Sambar. దీన్నే ఇలా రకరకాలుగా పిలుస్తారు. టిఫిన్స్ కి అంటూ ప్రేత్య్కేకంగా సాంబార్ చేయడం దాన్ని ఇడ్లిలోకి తినడం ఇవన్ని తమిళనాడు వారి నుండే ఆంధ్రులు నేర్చుకున్నారు! తమిళనాడు వారి సాంబార్ కి ఆంధ్రుల సాంబార్కి రుచిలోను చేసే తీరులోనూ తేడ ఉంది. ఆంధ్రుల సాంబార్ కాస్త కారంగా ఘాటుగా ఉంటుంది. అలాంటి ప్రేత్యేకమైన సాంబార్ ఎలా చేయాలి, ఏం చేస్తే చిక్కటి సాంబార్ వస్తుంది లాంటి ఎన్నో విశేషాలు ఉన్నాయ్ ఈ వీడియో లో, చూసి మీరు ట్రై చేసి చెప్పండి!
For Complete Recipe and To Purchase Our Products visit www.vismaifood.com/
For more videos subscribe to our channel :
/ @vismaifood
Follow us on Social Media:
/ vismaif
/ vismaifoodies
/ vismai-food-. .
Vismai Food Staff
Executive Producer: Swetha Paruchuri
Camera: Phani Sudhir
Edit: Teja, Ajith
#AndhraStyleTiffinSambar| టిఫిన్ సాంబార్| హోటల్ స్టైల్ చిక్కటి ఘుమఘుమలాడే టిఫిన్ సాంబార్|Telugu #IdliSambar #SambarForIdli
24 авг 2019