Тёмный

Anitha Naa Anitha Part - 2 Full Song | Akshith Marvel | Vaishnavi Sony | Nagaraju |  

MY FIRST SHOW
Подписаться 693 тыс.
Просмотров 1,1 млн
50% 1

Опубликовано:

 

27 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,6 тыс.   
@MYFIRSTSHOWENT
@MYFIRSTSHOWENT 2 месяца назад
Anitha -2..Music change చేసి Re Release చేస్తున్నాము అతి త్వరలో... Stay tuned @MY FIRST SHOW
@CDTANILM-039
@CDTANILM-039 2 месяца назад
Brother mi paina chala hopes pettukunnaru vatini miru nilapettukoledu Chusukovali bro
@gouspasha2625
@gouspasha2625 2 месяца назад
Yes brother TQ so much patha music super untadi adi set cheyandi ipuduna pata lyrics ❤ super
@jaibheempalle
@jaibheempalle 2 месяца назад
All the best bro
@shivakumarshiv6741
@shivakumarshiv6741 Месяц назад
Music 🎶 Lyrics ✍️ , Actor Feelu ఏవీ బాలేవు.పాత పాతపాటకున్నంత ఫీలు ఈ Part2 లో రాట్లేవ్.. చాలా నిరాశ పరిచారు #అనిత పాట ప్రియులకు.. పాటను మ్యూజిక్, లిరిక్స్, మార్చి మళ్ళీ రీమేక్ చేసి విడుదల చేస్తామని కామెంట్ పెట్టారు మొన్న 2Days Back .చేస్తే ఇంకా బాగుంటది .. చేస్తారనే ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాం,ఉంటాం.. Thank You..!! 👍
@MarelliAnil
@MarelliAnil Месяц назад
Thank you brother ❤❤
@devarairamu5438
@devarairamu5438 2 месяца назад
అనితా సాంగ్, evergreen సాంగ్స్ లో ఒకటి... అనుకునే వాళ్లు లైక్ చెయ్యండి ❤❤❤
@RajeshPuttola0407
@RajeshPuttola0407 8 дней назад
Sssa
@venkym8159
@venkym8159 2 месяца назад
నాప్రాణమా నిను మరిచిపోనులే ఊపిరాగినా నీమీద ప్రేమ చావదే ఎన్నాళ్ళవుతుందో నిను చూడక నామనసే నే చచ్చే వరకయినా నాకోసం నువు వస్తావా అనిత... అనితా అనితా నా అనితా నా ప్రాణమైన అనితా మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడతా నాప్రాణమా నిను మరిచిపోనులే ఊపిరాగినా నీమీద ప్రేమ చావదే నీపేరునె తలుచుకోని క్షణమంటూ లేదే నిన్నే నే కలుకునే రోజంటిక రాదే గుడిలో దేవత ఉందో లేదో తెలియదుగాని నా గుండె గుడిలో నా దేవతవే నీవమ్మా అందమైన నీ జ్ఞాపకాలని విదివరమంటూ నే స్వాగతించనా ఏఆశైకననె లేదే నాగుండెలోన బాధనీవే నీమీద ఉన్న పిచ్చిప్రేమే నన్నింకా వెంటాడెనే అనిత... అనితా అనితా నా అనితా నా ప్రాణమైన అనితా మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడతా నాప్రాణమా నిను మరిచిపోనులే ఊపిరాగినా నీమీద ప్రేమ చావదే ఏదేవుడు రాశాడో మన ప్రేమ కధను ఎపుడూ కలవని రాతను రాసాడు చూడు కలనైనా ఇలనైనా మన ప్రేమే ఓ చరితం కదగాదు నిజమిదె ప్రతి ప్రేమికుడికి అంకితం నీ మీదనే నా ఈ ప్రాణం నీకోసమే నే పాడే గానం ప్రతి జన్మకి నువు నా దానివి నన్ను కాదన్న నేనీవాడిని నువు బాగుంటె చాలంది నామది లోకాన్నే విడిచెల్తున్నా అనిత... అనితా అనితా నా అనితా నా ప్రాణమైన అనితా మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడతా నాప్రాణమా నన్నే క్షమించుమా ఈజన్మకే నిను కలవలేనిక పదే పదే నామనసు నువు కావాలనుకున్నా నీకోసం కనుపాపే కన్నీరే పెడుతున్నా ప్రాణం... ప్రాణం ప్రాణం నా ప్రాణం నీమీదే నా ప్రాణం నీకోసం నే రాలేక నలిగిందీ హృదయం నన్నే వీడి వెల్లావా తిరిగిరాని దూరం నావల్లే ఈఘోరం నన్నే వీడి వెల్లావా తిరిగిరాని దూరం నావల్లే ఈఘోరం నిన్ను తలచి తలచి తల్లడిల్లెను ప్రాణం ఒట్టేసి చెపుతున్నా నీకై నే మళ్ళీ వస్తా ప్రాణం ప్రాణం... ప్రాణం ప్రాణం నా ప్రాణం నీమీదే నా ప్రాణం నీకోసం నే రాలేక నలిగిందీ హృదయం
@deekshuganesh9379
@deekshuganesh9379 Месяц назад
❤😮😮 super song anna 😢😢😢😢😢
@chakralyricist8635
@chakralyricist8635 2 месяца назад
అ - అమరం ప్రేమ ని - నిత్యనూతనం ప్రేమ త - తరింపచేసే రెండు మనసుల కలయిక ప్రేమ....... రాజా చక్రవర్తుల.. హృదయమున్న ప్రతి హృదయాన్ని కదిలించే పాట..
@mounikamaloth7632
@mounikamaloth7632 Месяц назад
superb song 😊 15 years back school days gurthuku vachai 😘
@pashasomasila2492
@pashasomasila2492 2 месяца назад
నేను ఆర్మీ సైనికుని నేను ఆర్మీలో రాకముందు నేను ఒక అమ్మాయిని ప్రేమించే వాని నేను ఆర్మీలో సెలక్షన్ అయిన నేను ఆర్మీ ట్రైనింగ్ కోసం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయికి పెళ్లి చేశారు ఈరోజు అమ్మాయిని చూసినప్పుడల్లా నాకు ఈ సాంగ్ గుర్తొస్తుంది సూపర్ సాంగ్ బ్రో
@sujathagouru6848
@sujathagouru6848 2 месяца назад
I am also army wife bro
@sujathagouru6848
@sujathagouru6848 2 месяца назад
Ekkada posting
@bommidiarunkumarvarunkumar7089
@bommidiarunkumarvarunkumar7089 Месяц назад
Same .. problem.. Bro
@shekharrodda2111
@shekharrodda2111 27 дней назад
Same swechivatioon bro nenu kuda aadhe job lo unna
@sujathagouru6848
@sujathagouru6848 27 дней назад
@@shekharrodda2111 ekkada posting bro
@manjusrimusic
@manjusrimusic 2 месяца назад
ఈ సాంగ్ మ్యూజిక్ కన్నా Old సాంగ్ మ్యూజిక్ బాగుంది..❤❤
@lovelyrajujsr1031
@lovelyrajujsr1031 2 месяца назад
Same feeling bro
@K.sujatharao
@K.sujatharao Месяц назад
నాగరాజుగారి రెండో ప్రయత్నం కి అభినందించవచ్చు కదా సర్
@lovelyrajujsr1031
@lovelyrajujsr1031 Месяц назад
@@K.sujatharao haa bro song bagundi chala
@bollampallysrinivas2747
@bollampallysrinivas2747 13 дней назад
Yes bro, 1st song music excellent 🙏
@venkateshp4150
@venkateshp4150 2 месяца назад
సూపర్ సాంగ్.... పార్ట్ 1 కుడా చాలా బాగుంది... పార్ట్ 2 కోసం ఎన్నో year's గా వెయిట్ చేసం. ఈ సాంగ్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసిన వాలు 1 లైక్ చేయండి.......
@darshanam489
@darshanam489 2 месяца назад
మ్యూజిక్ కొంచం బాగా చెసింటే బాగుండు.... సూపర్ లిరిక్స్ కిర్రాక్ ❤❤❤❤❤❤
@anandrowdy2020
@anandrowdy2020 2 месяца назад
Old song vinnaka e music gurinchi matladu bro😊
@darshanam489
@darshanam489 2 месяца назад
​@@anandrowdy2020Old always super but koncham support cheddam Nagarjuna anna nu.... 👍
@hassainshaik32
@hassainshaik32 2 месяца назад
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా హెవీ గా వుంది వాయిస్ చాలా చిన్నగా ఉంది
@heronaveenjagarla
@heronaveenjagarla 2 месяца назад
Nice Lyrics, నాగరాజ్ అన్నకి సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ కొట్టండి 👍🏻
@rkcreations8309
@rkcreations8309 2 месяца назад
నా మనసుని ఆగం చేసి వెళ్లిపోయిన దేవత నువ్వు ఎక్కడున్నా❤️ నూరేళ్లు చల్లగా ఉండు 😢
@bigboss7telugu714
@bigboss7telugu714 2 месяца назад
ఇదే సాంగ్ ఒక్కపుడు రికార్డ్ బద్దల్ కొట్టింది ఈ సాంగ్ వింటే ఆ సాంగ్ ఫీల్ ఏం లేదు మ్యూజిక్ ఆశలు బాగోలేదు ....చాలా disapoint iendhi chesav anna❤❤❤
@shivasaisree1436
@shivasaisree1436 2 месяца назад
Bro niku ardam chesukunte niku true ga love chese valla bhada anti niku thellustundhi kani nuv yevarini true ga love cheste thellustundhi bro
@lohithnavatej7126
@lohithnavatej7126 2 месяца назад
Music మార్చి upload చేయాలి అనుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారు
@nareshpuliyala104
@nareshpuliyala104 2 месяца назад
నాగరాజు కాక నువ్వుకేక నీ ప్రతి పాట మనసుని కదిలిస్తుంది సూపర్ బెటా
@rajashekarbasam
@rajashekarbasam 2 месяца назад
Excellent music 🎶 by @Ravi kalyan anna Great lyrics and sung by @anitha Nagaraju brother #Trending 4 now Have great ahead 🎈🎈🎈🎈🎈🍾🍾
@MadhuBanapuram
@MadhuBanapuram 2 месяца назад
నిజాయితీగా ప్రేమించి ప్రేమలో ఓడిపోయిన వారు ప్రతి ఒక్కరూ ఈ పాటను విని తప్పకుండా లైక్ చెయ్యండి 💔💔💔💔💔💔💔💔💔💔😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@kadarinagaraju3183
@kadarinagaraju3183 2 месяца назад
Thank you
@anilKumar-ug2et
@anilKumar-ug2et 2 месяца назад
Concept baledu bro
@vinayagadandi
@vinayagadandi 2 месяца назад
💔
@ksrishailamyadav3280
@ksrishailamyadav3280 2 месяца назад
Hi.super❤❤❤❤❤❤😂😢😮😅😊
@dhamuu03
@dhamuu03 2 месяца назад
@telugodiprayathnam
@telugodiprayathnam 2 месяца назад
చాలా మంచి సాంగ్ ఒక్కప్పుడు నేను ఎంత గానో విని పడే వాణ్ణి part2 కూడా పీడా successful అవాలని కోరుకొంటున్నాను i love song❤️❤️❤️❤️❤️❤️😭😭😭😭😭నీజాయితీగా ప్రేమ పంచే వాళ్ళు చాలా తక్కువ మంది వుంటారు వాళ్ళకి ఈ సాంగ్ dedicate cheyandi❤️❤️👌👌👌
@rkcreations8309
@rkcreations8309 2 месяца назад
😢 ఎప్పుడో విన్నపాట మళ్లీ ఇప్పుడు వింటున్న 😢 పాత రోజులు గుర్తొస్తున్నాయి
@d.d.rdalli4521
@d.d.rdalli4521 2 месяца назад
అనిత కు పెళ్లి అయిపోయి ఇద్దరు పిల్లలు.. వీడికి పెళ్లి అయిపోయి ఇద్దరు బాబులు తో అనితను మర్చిపోలేక విరహ సాంగ్.. చివరిలో వీడు చచ్చి ఇద్దరు పిల్లల్ని.. పెళ్ళాని అనాథను చెయ్యడం.. కాన్సెప్ట్ బాలే.. వీడికి పెళ్లి అవ్వకుండా అనిత కోసం ఎదురు చూస్తూ చనిపోయినా ప్రేమ కు విలువ వుండేది.. సాంగ్ ఒకే..
@Prem_Bujji
@Prem_Bujji 24 дня назад
Avvunu bro
@Thabassum20
@Thabassum20 16 дней назад
Correct bro
@Thabassum20
@Thabassum20 16 дней назад
Nenu same ade anukunna .....
@FareedaBegum-h9c
@FareedaBegum-h9c 11 дней назад
Same feeling..
@harisnowshi5748
@harisnowshi5748 2 месяца назад
❤ఒక అప్పడు ఓపు వుపీన పాట నా చిన్న తనంలో ఆటో, ట్రాక్టర. ఏ వీధికి వెళ్ళినాఏ ఊరికి వెళ్ళినా ఊపు ఊపిన పాట అంటేఅది అనిత సాంగ్❤
@doncnu8602
@doncnu8602 2 месяца назад
S
@KrishNa-n5s8l
@KrishNa-n5s8l Месяц назад
S
@kowdanaresh9658
@kowdanaresh9658 Месяц назад
Super Super Heart Touching Acting Akshith Marvel Brother ❤😭
@ksrwritings
@ksrwritings 2 месяца назад
సాంగ్ చాలా బాగుంది అన్న పార్ట్ - 3 కూడా కావాలి అన్న ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న వినాలి అనిపించే సాంగ్ అల్ ది బెస్ట్ అందరికి
@sivatunes4509
@sivatunes4509 Месяц назад
Avuna
@Manailaaqa
@Manailaaqa 2 месяца назад
Super song!! Excellent composition! ❤
@gangadharkanugu7334
@gangadharkanugu7334 2 месяца назад
ప్రేమకు బానిసై.... మరచిపోలేని మనసు బాధతో ప్రతీ క్షణం నరకం అనుభవిస్తూ ఆ జ్ఞాపకాలు అనుక్షణం గుచ్చుతుంటే... ఎదురుగా ఇంకొకరితో ఉండలేక మనసుని చంపుకోలేక చివరికి ప్రాణాన్ని ఒదులుకున్న ప్రేమికులకు గుర్తుగా చాలా బాగా అందించారు.... ఎనుకటి కథ బాగుంది....💔 3:59 highlet of the song.... Acting - music - lyrics ❤️ Anitha and whole team✍🏻💐
@ganeshmedipelly2971
@ganeshmedipelly2971 2 месяца назад
సూపర్ song, మీరు ఇటువంటి songs ఇంకా ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@shivaramakrishnagajula8025
@shivaramakrishnagajula8025 2 месяца назад
Akshitha anna acting vere level lo vundhi and vaishavi akka kuda chala feel tho chesaru ❤️❤️❤️
@moglianithasinger046
@moglianithasinger046 2 месяца назад
Spr Anna song
@venkataramanavelugula
@venkataramanavelugula 2 месяца назад
Part 1.... గుండెల్లో నిలిచిపోయింది Part2.. ప్రేక్షకులు మనసులో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ....., all the best team members
@rachitarayaprolu2378
@rachitarayaprolu2378 2 месяца назад
Awesome music by @Ravi kalyan garu.. loved the second version.. As we all enjoyed the first version and this version is beyond first version… Simply super music given by Ravi kalyan garu
@CHINNAAUTOMOGAL
@CHINNAAUTOMOGAL 2 месяца назад
మ్యూజిక్ ఊపు లేదు.. నాగరాజు అన్న నీ VOICE SUPER యాక్టింగ్ SUPER
@Aruu__070
@Aruu__070 2 месяца назад
Nijam bro 😢
@gondlamamathaMamatha
@gondlamamathaMamatha 2 месяца назад
Nvu paadu mari telusutundi
@CHINNAAUTOMOGAL
@CHINNAAUTOMOGAL 2 месяца назад
@@gondlamamathaMamatha అవునహ
@MuraliKrishnaGuttala-ec8dj
@MuraliKrishnaGuttala-ec8dj 2 месяца назад
Avunu....old song super
@PrashanthiParvatha
@PrashanthiParvatha 2 месяца назад
Always i love anitha& anitha song❤❤❤❤❤❤❤❤
@ChakalaMadhu5749
@ChakalaMadhu5749 2 месяца назад
Song superb 👌Manchi peaks lo unapudu ❤ Music chedadenginaru
@srinivassrinu5795
@srinivassrinu5795 Месяц назад
సూపర్ బ్రో🎉🎉అల్ the best🎉🎉
@ballasurender6729
@ballasurender6729 2 месяца назад
సూపర్ ఆల్ ది బెస్ట్
@ThinapellyRamu
@ThinapellyRamu 2 месяца назад
ఇ మ్యూజిక్ నచ్చని వారు లైక్ కొట్టండి 😢❤
@gollapallysanvi3364
@gollapallysanvi3364 2 месяца назад
VAISHNAVI NICE ACTING AMA 👌, NAGARAJU U R SINGING STYLE IS GOOD 👍,GOD BLESS U AMA👌👍
@PManisha-yu3iw
@PManisha-yu3iw 2 месяца назад
2:04 super❤
@newtrendingvideosA
@newtrendingvideosA 2 месяца назад
Yennirojula nuchi wait chesthunnano ee pata kosam ❤ Finally ❤❤
@venkataprasadnamala170
@venkataprasadnamala170 2 месяца назад
విసిగించావు bro music tho lyrics super music దెబ్బ వేసింది
@PraveenN-e6z
@PraveenN-e6z 2 месяца назад
Biggest hit authadi anna congratulations super song
@dwarapudimanikyalarao1303
@dwarapudimanikyalarao1303 Месяц назад
Super super super anitha 2 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@botllavinod5070
@botllavinod5070 2 месяца назад
సూపర్బ్ బ్రదర్ మ్యూజిక్ ప్రాణం పెట్టారు బ్రదర్ ఓకే చాలా కష్టపడ్డారు ❤❤❤❤❤❤❤❤❤❤❤ 🎉
@chinnarapulaxman4361
@chinnarapulaxman4361 2 месяца назад
Reku dabba music nachhindha neeku
@Reddi-e1q
@Reddi-e1q Месяц назад
Avunu bro ​@@chinnarapulaxman4361
@sachinrathod880
@sachinrathod880 Месяц назад
Music assalu baaledu bro lyrics 👌👌
@gsekharamu1397
@gsekharamu1397 2 месяца назад
చాలా బాగుంది సాంగ్ . గుర్తువస్తున్నాయి జ్ఞాపకాలు
@arunpatelarunpatel3952
@arunpatelarunpatel3952 2 месяца назад
😂😂
@mudebhaskarnaik2676
@mudebhaskarnaik2676 Месяц назад
@KaleswarRao-t3y
@KaleswarRao-t3y 2 месяца назад
అనిత మొదటి భాగం లా అనిత రెండవ భాగం లేదు bro
@SivaShankar-rx3oo
@SivaShankar-rx3oo Месяц назад
అవును
@nn3banjara520
@nn3banjara520 2 месяца назад
Super song
@venkykengarla1406
@venkykengarla1406 2 месяца назад
Great Nagaraju Singer
@VijaySinger185
@VijaySinger185 2 месяца назад
Super song ever 100 M blockbuster song kavali
@i5VoiceHD
@i5VoiceHD 2 месяца назад
16 years Before Love Story Super Anitha Nagaraj Garu Music 🎶 Super ❤❤❤ Great Song 🎧
@nareshpower3370
@nareshpower3370 Месяц назад
Last lo kekka..bro💥💥
@aaillabhaskargoud4006
@aaillabhaskargoud4006 2 месяца назад
Divya Maliki Padina Lyric Superb 👌👌
@santoshalajangi6713
@santoshalajangi6713 2 месяца назад
Such a wonderful song! The music always brings us into a trance. The music director nailed it in both the old version and this new version too
@i5VoiceHD
@i5VoiceHD 2 месяца назад
10 times chushanu eppatti varaku Super 👌 song
@PrashanthiParvatha
@PrashanthiParvatha 2 месяца назад
Superb performance and song🎵 also,😊 thank you so much🙏🙏🙏
@GudepuharshaGudepu
@GudepuharshaGudepu 2 месяца назад
Nice Lyrics Nice song nagaraju anna❤❤
@VijaySinger185
@VijaySinger185 2 месяца назад
Super
@girisony3055
@girisony3055 2 месяца назад
Have a great and brilliant success
@DIL_ROKZGAMEINGTELUGUFF
@DIL_ROKZGAMEINGTELUGUFF Месяц назад
Super Hit anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@shekarramagiri1773
@shekarramagiri1773 2 месяца назад
Super ga vachindi anna song❤
@veeranageshkuruva4708
@veeranageshkuruva4708 Месяц назад
Super anna Nagaraj anna
@a.ravindrachary496
@a.ravindrachary496 2 месяца назад
Old is gold 👌 ఈ పాట మనసుకి కనెక్ట్ కాలేదు
@thogarurajkumar5791
@thogarurajkumar5791 2 месяца назад
Superb nagaraju babai
@i5VoiceHD
@i5VoiceHD 2 месяца назад
5time chusthunna ❤😢
@Vasutunes
@Vasutunes 2 месяца назад
Inka e song ilane mundhuku velthu thvaralone part 3 kuda ravalani korukuntunnam anna song matram super malli patha rojulu gurthuku vachayi e song prathi premikudiki ankitham
@vrfolksongstv716
@vrfolksongstv716 2 месяца назад
పాట చాలా బాగుంది అనుకున్న‌వాళ్లు ఒక లైక్ కొట్టండి..
@NelloreAmmaiSameera
@NelloreAmmaiSameera 2 месяца назад
❤❤❤❤❤❤❤super super
@i5VoiceHD
@i5VoiceHD 2 месяца назад
2:54 super ✍️✍️✍️✍️✍️✍️✍️
@manojathram5834
@manojathram5834 2 месяца назад
Nice lyrics and song nagaraju annna and acting all super ❤❤
@dhanunjaynaidu2900
@dhanunjaynaidu2900 Месяц назад
చాలా బాగా రాసారు, ఇలా ఎంతమంది ఇష్టం లేకుండా వేరే వారితో పడుకుంటున్నారో దేవుడా 😢😢😢ఇష్టం లేని పెళ్ళి 😢😮
@Saraswathi-ex8ul
@Saraswathi-ex8ul 2 месяца назад
Bagundu bagundu 2nd pls
@anjianji6582
@anjianji6582 2 месяца назад
😥😢 నిజాయితీగా ప్రేమిస్తే చివరికి మెలిగేది కన్నీరే.😢
@kotagirisanthosh9523
@kotagirisanthosh9523 День назад
Great song just remembering those days again 😮
@pavankumargangula2084
@pavankumargangula2084 2 месяца назад
Thank you nagaragu garu mivalla nenu malli 90s ki vellipotanu epatiki 10times vinna song malli vintune untaaaa
@koteshgandu
@koteshgandu 2 месяца назад
😢😢 no words ❤
@rajupochella1425
@rajupochella1425 2 месяца назад
సూపర్ హిట్ కావాలి అని కోరుకుంటున్నాను
@PriyaS-e3e
@PriyaS-e3e 2 месяца назад
Naku e song 100000000000... times nachidhi ......❤❤❤❤
@udaykiran5795
@udaykiran5795 2 месяца назад
Expectations not reached music fail, old version is best
@ShravyaGammath
@ShravyaGammath 2 месяца назад
Bagundu bagunndu part 2 pettandi
@M_nithin26
@M_nithin26 2 месяца назад
Part 1 lo vachanta feeling e song lo ravatledhu bro...😢😢😢
@MyevanMyevan
@MyevanMyevan 2 месяца назад
Annna ayyyyyy
@chanpashashek4002
@chanpashashek4002 2 месяца назад
అన్న నీ పాట బ్లాక్ బస్టర్ అన్న హార్ట్ టచ్చింగ్ అన్న నా ఎక్స్ లవర్ గుర్తుకు వస్తుంది అన్న ❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌👌
@poosaravi2083
@poosaravi2083 2 месяца назад
నాకు ఎప్పుడు ఇష్టమైన సాంగ్ 1'2
@IBmobileshop
@IBmobileshop 7 дней назад
Super super 👌 ❤❤❤❤
@soldierbalu3285
@soldierbalu3285 2 месяца назад
Most emotional , popular song ni chadadengaru ......😢
@mobilelovers7470
@mobilelovers7470 Месяц назад
❤spr hit song ❤
@ismartrishivlogs6483
@ismartrishivlogs6483 2 месяца назад
Anitha song nenu love lo vunnapu 14 years avuthundhi nenu love marriage chesukoni chala happy life lead chesthanna memu appudu elane kalasivundalani devinchandi 2010 loki okkasri vellinattu vundhi Tq nagaraju sir
@pranithajangapally-bf8yw
@pranithajangapally-bf8yw 7 дней назад
బాగుంది
@shivachaithanya5238
@shivachaithanya5238 2 месяца назад
ఈ పాటని బ్యాడ్ గా కామెంట్స్ చెస్తే చెప్పు తెగుతుంది . ఐ లవ్ this సాంగ్ ❤❤❤❤
@organicforming9942
@organicforming9942 2 месяца назад
Super hit song feel aithu vinali. Kannillu agavu
@PeddintirajuRaju
@PeddintirajuRaju 2 месяца назад
మ్యూజిక్ ఏంటి బ్రో ధడక్ ధడక్ మని కటింగ్ చేసి జాయింట్ చేసే అతికించినట్లు దరిద్రంగా ఉంది మ్యూజిక్ చెడగొట్టే సారు బ్రో కనీసం ఫస్ట్ పార్ట్ లాగ సేమ్ మ్యూజిక్ ఉంటే చాలా చాలా బాగుండేది దయచేసి ఏమనుకోవద్దు మ్యూజిక్ బాగోలేదు పాడే విధానం సూపర్ యాక్టింగ్ సూపర్ ఫిమేల్ వర్షన్ సూపర్ ఫస్ట్ పార్ట్ ఒక ఊపు ఊపింది ఆ మ్యూజిక్ తో పెడితే బాగుండేది ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ మ్యూజిక్ పాట అసలు వినలేదా ఒకసారి బాగా విని ఫస్ట్ పార్టీ మ్యూజిక్ తోనే ఈ పాట విడుదల చేయండి బ్రో ప్లీజ్ ఇంతకంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది 5:29
@kadarinagaraju3183
@kadarinagaraju3183 2 месяца назад
Part one ki kuda ethane music
@Chinnyrashu-mj1gc
@Chinnyrashu-mj1gc 2 месяца назад
Mari part 1ki vunna feel kani effect part 2ki ledhu
@BobthanareshNaresh
@BobthanareshNaresh 23 дня назад
అనిత పార్ట్ 2 పాట సూపర్ భయ్యా ❤
@sree_officials
@sree_officials 2 месяца назад
Music fail brother
@pidathalaswarnalatha5572
@pidathalaswarnalatha5572 2 месяца назад
Voice ki music set avvaledhu
@KaleswarRao-t3y
@KaleswarRao-t3y 2 месяца назад
Exactly bro
@abhirajthr1498
@abhirajthr1498 2 месяца назад
Song kuda chala fast gaa undhi ..Music also
@Rajkumar_Rachuri
@Rajkumar_Rachuri 2 месяца назад
Lip sink a ledhu
@sridherpatel6810
@sridherpatel6810 2 месяца назад
Yes brother edho expectations patukunaa😢 any how little bite it will on the name of anitha 😉
@BobbaliYouTubechannel
@BobbaliYouTubechannel Месяц назад
పాట బాగుంది బట్... మ్యుసిక్ భాలే...
@djsrikanthfromjagityal7058
@djsrikanthfromjagityal7058 2 месяца назад
Black Bastar అన్న నాకు చాలా అయ్యితే చాలా అంటే చాలా బాగా నచ్చింది.అన్న akshith marval. యాక్టింగ్ అన్న అతి త్వరలో కూడా Part - 3 మన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. పార్ట్ 1 లో ఏదో రోజు నాపై నీ ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆశ నాలో చచ్చేంత ప్రేమ మాదిలో ఎవరు ఏమనుకున్న ప్రాణమే కదాన్న ఒట్టేసి చెపుతున్న నా ఊపిరి ఆగే వరకు నిన్ను ప్రేమిస్తున్నే ఉంటా..... Part 2 లో కూడా నాకు నచ్చిన సాంగ్ సీన్
@Limmakaprameela
@Limmakaprameela Месяц назад
♥️😭😭♥️
@Mallicultvideos
@Mallicultvideos 2 месяца назад
సాంగ్ సంవత్సరం క్రితం ప్రోమో ఇచ్చి రెండు రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసి సాంగ్ రిలీజ్ చేస్తే ఇలాగే ఉంటుంది నాగరాజన్న వాయిస్ సూపర్ సాంగ్స్ లిరిక్స్ సూపర్ నాగరాజు అన్న ❤️
@chandumech7531
@chandumech7531 Месяц назад
నాగరాజు అన్న కోసం ఈ సాంగ్ చూసే వారు ఒక లైక్ వేసుకోండి.
@PrashanthiParvatha
@PrashanthiParvatha Месяц назад
👉😭😭🌷super song 🌷😭😭
@KOTISRI295
@KOTISRI295 2 месяца назад
పాట బాగుంది యాక్టింగ్ బాలే
Далее