Тёмный

Ankitham Neeke Ankitham Song | Sp Balu Performance | Swarabhishekam | 24th September 2017| ETV 

etvteluguindia
Подписаться 22 млн
Просмотров 2,6 млн
50% 1

☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvt...
☛ Follow us on | / etvteluguindia

Опубликовано:

 

13 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 357   
@tejababu8340
@tejababu8340 7 месяцев назад
సినిమా వచ్చినప్పుడు ఎలా పాడారో... ఇప్పుడు కూడా అదే విధంగా పాడారు బాలూ గారు... నిశ్చయంగా మీరు కారణజన్ములు
@sschannel4245
@sschannel4245 3 года назад
గాన గంధర్వుడుకి పాదాభివందనాలా... We miss u బాలు గారు.. ఒక వేళ ఆ దేవుడు ప్రత్యక్షం అయి ఏ వరం కావాలో కోరుకో అని అడిగితే నా ఊపిరి తీసి బాలు గారికి ఇవ్వు దేవుడా మళ్ళీ ఆ మహను బావుడిని బతికించు అని కోరుకుంటాను.. మిస్ యు బాలు గారు మీ మరణం మా సంగీత ప్రపంచానికి తీరని లోటు...
@srinivaskumar8261
@srinivaskumar8261 3 года назад
🙏🙏🙏
@umasrinath4068
@umasrinath4068 Год назад
yes100%
@maddelavenkateswararao650
@maddelavenkateswararao650 Год назад
సోదరా, ఆయన మీద మనకున్న అభిమానం కొద్ది అలా అనుకుంటాం కానీ ఇది కాల ధర్మం కదా. ఈ కాల చక్రం లో చావు పుట్టుకలు సాధారణం.
@jagadalasatyanarayana3151
@jagadalasatyanarayana3151 Год назад
Gw03, la5hfl
@nagrajbs
@nagrajbs 9 месяцев назад
​@@srinivaskumar8261ki oo ki look o oo l ii o oh ok ok oo oh ok I ok o
@preranapsvchannel6401
@preranapsvchannel6401 2 года назад
స్వరాభిషేకం సృష్టి కర్త రామోజీ రావు గారికి కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రాం లేకుంటే బాలు గారి నోట ఇన్ని పాటలు వినే వాళ్ళం కాదేమో
@ramananallala2432
@ramananallala2432 Год назад
100%
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Год назад
అవునండీ ! ఆయన ఈ శీర్షిక తేకుండా వుంటే రసజ్ఞులైన ప్రేక్షకులు ఎంతో నష్టపోయేవారు . గౌరవ నీయలైన శ్రీ రామోజీ రావుగారికి రసజ్ఞులైన శ్రోతలందరి తరఫున శతకోటి శిరసాభి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 . ఈ కార్య గ్రామంలో SPB సార్ గారు చెప్పే సంగతులు చాలా చాలా ఆసక్తిగా వుంటాయి. అలాగే క్రొత్త గాయకులకు ఈ వేదిక బహు విధాలుగా ఉపయోగం . ఇక శ్రోతలు అయిన మాకు** షడ్రషో పేతాన్న భోజనమే**.
@MrMadhumathi
@MrMadhumathi 11 месяцев назад
😊
@MrMadhumathi
@MrMadhumathi 11 месяцев назад
😊😊
@thinkgreat7674
@thinkgreat7674 2 года назад
బాలు గారి లాంటి గొంతును ఇక వినలేము. నిజంగా గాన గంధర్వుడంటే బాలు గారు మాత్రమే.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Год назад
వయసు పైబడిన తర్వాత కొన్ని ఆలాపనలు పై స్థాయి లో((high pitch lo) పాడాలంటే ఆషామాషీ కాదు.. ఇంతవయసులో కూడా చక్కగా పాడారు.🙏🙏🙏🙏🙏🙏
@alurusampathkumar5880
@alurusampathkumar5880 2 года назад
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి కే ఈ పాట అంకితం 🙏🙏🙏🙏👏👏👏
@tirumanivasu9214
@tirumanivasu9214 Год назад
,,,,.🙏🙏🙏🙏🙏👏👏👏
@nijagunaswamy8324
@nijagunaswamy8324 Год назад
Only sp Balu can
@nijagunaswamy8324
@nijagunaswamy8324 Год назад
Eevergreen evergreen late s.p
@goravavaruntej7896
@goravavaruntej7896 4 года назад
అంకితం.. నీకే అంకితం.. అంకితం.. నీకే అంకితం.. నూరేళ్ళ ఈ జీవితం.. అంకితం.. నీకే అంకితం.. ఓ ప్రియా..ఓ ప్రియా..ఓ ప్రియా.. కాలిదాసు కలముందు చిందు అపురూప దివ్య కవిత.. త్యాగరాయ కృతులందు వెలయు గీతార్దసార నవత.. నవవసంత శోభానామయూఖ.. లలిత లలిత రాగ చంద్రలేఖ.. స్వరము స్వరము కలయికలొ ఒక రాగం పుడుతుంది.. మనసు మనసు కలయికలో ఒక రాగం పుడుతుంది.. స్వరము స్వరము కలయికలొ ఒక రాగం పుడుతుంది.. మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది.. ఆ అనురాగం ఒక ఆలయమైతే.. ఆ ఆలయ దేవత నీవైతే.. ఆ ఆలయ దేవత నీవైతే.. గానం గాత్రం గీతం భావం..స్వరం అంకితం.. అంకితం.. నీకే అంకితం.. లోక వినుత జయదేవ శ్లోక శృంగార రాగ ద్వీప.. భరత శాస్త్ర రమణీయ నాద నవ హావ భావ రూప.. స్వర విలాస హాస చతుర నయన.. సుమ వికాస భాస సుందర వదన.. నింగీ నేల కలయికతో ఒక ప్రళయం అవుతుందీ.. ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం అవుతుందీ.. నింగీ నేల కలయికతో ఒక ప్రళయం అవుతుందీ.. ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం అవుతుందీ.. ఆ ప్రణయం ఒక గోపురమైతే.. ఆ గోపుర కలశం నీవైతే.. ఆ గోపుర కలశం నీవైతే.. పుష్పం పత్రం ధూపం దీపం.. స్వరం అంకితం.. అంకితం.. నీకే అంకితం.. నూరేళ్ళ ఈ జీవితం.. అంకితం.. నీకే అంకితం.. ఓ ప్రియా..ఓ ప్రియా..ఓ ప్రియా..
@RAMESHBABU-vx9hc
@RAMESHBABU-vx9hc 4 года назад
So,Balu
@SureshKumarOfficial143
@SureshKumarOfficial143 3 года назад
మనసూ మనసూ కలయికలో అనురాగం పుడుతుంది....
@ashwinireddy3761
@ashwinireddy3761 2 года назад
Soupar🧜‍♂
@jangaiahjangaiah6151
@jangaiahjangaiah6151 2 года назад
Jangaiah tapeeti
@rlingeswarlks2442
@rlingeswarlks2442 2 года назад
Gorava Varuntej. Thanks for total scripting ,but at two lines it should be as Sarvam instead of Swarm You may edit the two lines
@arjunnakka6631
@arjunnakka6631 8 месяцев назад
Sir you are the person who deserves Telugu song.with out u there is no Telugu song.
@bharathigamingi5197
@bharathigamingi5197 4 года назад
We miss you sir no one can replace you sir 🙏
@appalarajuappalaraju3639
@appalarajuappalaraju3639 Год назад
బాలుగారి పాటే కాదు మాట కూడా అద్భుతం,మీరు ఒక ఋషి, మీ మాటే మంత్రము, నేను మీలాగే మాట్లాడాలని విశ్వ ప్రయత్నం చేస్తుంటాను. కాని కుదరలేదు, నేటి యువతకు మీ మాట తీరు చాలా చాలా అవసరం. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే.
@thirupathaiahthirupathaiah4191
@thirupathaiahthirupathaiah4191 6 месяцев назад
ఈపాట విని చాలా సంవత్సరాలు ఆవుచున్నది అందుకు మీకు ధన్యవాదాలు
@UmaUma-rb3yo
@UmaUma-rb3yo 6 лет назад
SPB sir meeku paadhabhivandhanam 🙏🏻🙏🏻🙏🏻
@khanumanchowdary357
@khanumanchowdary357 3 года назад
Devine personality. No words just enjoying his soul of songs.
@charan.k7300
@charan.k7300 4 года назад
Neelam master అప్పట్లో ఈ సినిమా లోని పాటలన్నీ ఎక్కడపడితే అక్కడ వినబడేవి.సత్యం సంగీతంలో ఎప్పుడూ మెలోడీ కే అధిక ప్రాధాన్యం ఇస్తారు.బాలుగారు మన అందరి ఆస్థి. అంత సూపర్ గా ఎవరైనా పాడగలరా.దాసరిగారు ఓ సినిమా ప్రయోగశాల.
@daspallavizag6419
@daspallavizag6419 3 года назад
Super sir
@suryasudhakaryerramala4633
@suryasudhakaryerramala4633 3 года назад
సినిమా పేరు చెప్పండి అన్న
@hrchand
@hrchand 2 года назад
True
@jayachandran7322
@jayachandran7322 3 года назад
Spb, God of singing
@kumarcherry3117
@kumarcherry3117 3 года назад
ఎంత కష్టమైన పాటు యైన ఈజీగా పాడడం బాలు గారికె సాద్యం
@saiduluyallavula2667
@saiduluyallavula2667 3 года назад
Ela me song vintu vute time me thiliyatam ledhu super sir miss you sp bhalu garu miss you
@umamaheswararao5808
@umamaheswararao5808 2 года назад
Miss you S.P.Balu Sir.. 😭😭😭 మీ పాడిన పాటలు అద్బుతంగా ఉంటాయి..
@bodasureshbabu1838
@bodasureshbabu1838 2 года назад
😂😂😂😂😂😂😂😂😂🌹🌹❤❤❤❤🌹🌹🌹
@skumarkishore1313
@skumarkishore1313 3 года назад
The Same Song in Kannada is more mesmerising , it is as if SPB soul language is Kannada, and he created many I say 20,000 Miracles in Kannada we feel...God of Gods in Singing SPB...🙏🙏🙏
@devanagarivenumadhav5869
@devanagarivenumadhav5869 5 лет назад
Sir this world knows about u no body is there in this world to sing such a sweet songs but it's not enough for us my small request is train this world as like u for next generations ....
@ChandraChandra-im7jy
@ChandraChandra-im7jy 5 лет назад
Balu sir is a legend of Telugu music industry.Great man.
@venkatthabjul257
@venkatthabjul257 Год назад
Not only Telugu total Indian film industry he is legend and God gift also
@venkatthabjul257
@venkatthabjul257 Год назад
Not only Telugu total Indian film industry he is legend and God gift also
@malleswararao8055
@malleswararao8055 4 месяца назад
సూపర్ సాంగ్
@alamurushaikshavalli1080
@alamurushaikshavalli1080 3 года назад
బాలు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ 🙏🙏🙏✨🎶🎤🎼🎻🙏
@bodasureshbabu1838
@bodasureshbabu1838 2 года назад
🌹🙏❤🇮🇳👍👏
@anilkumar-vj7ju
@anilkumar-vj7ju 2 года назад
Baby smi ,balancing the e
@anilkumar-vj7ju
@anilkumar-vj7ju 2 года назад
BBacbAmjtmhmeajj@@bodasureshbabu1838 kiyybv Qaeda congresses change -.too late
@moluguriramesh4889
@moluguriramesh4889 5 лет назад
Gana gandharva spb sir .your voice is awesome its really a god gift to you. I heard your songs till my childhood nothing is changes in you. Thank you sir
@putrevudeviprasad5132
@putrevudeviprasad5132 2 месяца назад
Fantastic, very very fabulous singing the song both of you superb superb andi 🌳🌳🙏🙏🌳🌳🌿🍀🍀👍👍👌👌☘️☘️:🍀🍀🌿🌷🌷🌷🌳🌳
@nikhitha44
@nikhitha44 5 лет назад
balu garu,you are the ultimate,mee matalu ,patalu ,vintu pranam poina paravaledhu,
@badarikota5624
@badarikota5624 4 года назад
Yes
@maheshtalks5925
@maheshtalks5925 5 лет назад
What a song balu sir ...super.superrrrr....🙏🙏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chengalvaprasadk4821
@chengalvaprasadk4821 9 месяцев назад
అరుదైన రాగం, తాళం, పల్లవుల మేలు కలయికను........ మీదైన కళనైపుణ్యత సృష్టి అపూర్వం అద్భుతం ..... అభినందనలు rani rdy garu🙏🎵🎼🍃🎶
@sugunadevi3773
@sugunadevi3773 6 лет назад
My, favorite song. Nice song and spb sweet voice 🤔🤔😍😍👏👏👏🙄🙄😀😀
@shankarrao2231
@shankarrao2231 6 лет назад
Suguna Devi u vs G uh AL
@prahaladgatkeshwar8606
@prahaladgatkeshwar8606 3 года назад
Dcgz
@vkoteswararaogriddaluru2950
@vkoteswararaogriddaluru2950 5 лет назад
Super Program
@sunithag2975
@sunithag2975 2 месяца назад
Fantastic singing 👌👌👌❤❤ wonderful song ❤❤❤❤❤
@rameshpasupuleti1817
@rameshpasupuleti1817 10 месяцев назад
What a voice?
@modiyamsubbarangaiah7614
@modiyamsubbarangaiah7614 2 года назад
రసగ్న..ఆంధ్ర హృదయాలు బాలునికి... అంకితం ...
@seshakumar6815
@seshakumar6815 3 месяца назад
బాలు గారు.. మీకు పాదాభివందనాలు ..❤❤❤
@RameshKumar-dy6bw
@RameshKumar-dy6bw 5 лет назад
Sp sir is a music dictionary.
@ramanam8444
@ramanam8444 4 года назад
We miss u balu gaaru
@somethingexciting
@somethingexciting 6 лет назад
Hats off balu sir. Beautiful composition and excellent singing.
@sivaji3192
@sivaji3192 2 года назад
ఎక్కడున్నావయ్యా.ముప్పై ఏళ్లుగా నిన్ను కలవాలని నీ పాదం తాకాలని,ఒకసారి మాత్రం కచేరీలో జన సమూహం మధ్యలో దూరం నుండి చూసాను అదే తృప్తితో ఉండగా అదృశ్యమయ్యావు 😭😭😭😭😭😭😭😭😭😭😭.
@ramaraoallu459
@ramaraoallu459 6 лет назад
బాలు గారికే సాధ్యం ఈ పాటలు
@nenuspecial1308
@nenuspecial1308 2 года назад
Anduke balugaare paadesharu 😀😀
@harivlogs8433
@harivlogs8433 4 года назад
God of singing.. Balu sir
@srivalliganesh2430
@srivalliganesh2430 6 лет назад
Super voice sp gaaru
@ramreddy3836
@ramreddy3836 3 года назад
Ankitham neeke ankitham my Fevrate, Great Singer, Sh.SP.Balu Garu we Miss you, we Love you Delhi 🙏🙏
@rajugolam761
@rajugolam761 3 года назад
Me lanti singar Malli puttaru sir Miss you sir
@vanajak4504
@vanajak4504 4 года назад
Sir i like you God bless you sir
@chengalvaprasad1610
@chengalvaprasad1610 6 лет назад
Legend singer no alternate to SPB. Miss u Dasari sir
@yanamalaSundar
@yanamalaSundar 5 лет назад
ఈ తరానికి అంది వచ్చిన వరం శ్రీ బాలు గారు
@marysaroja7212
@marysaroja7212 7 месяцев назад
బాలు గారు వయసు పెరుగుతున్న కొద్ది మీ స్వరంలోని మాధుర్యం ఏ మాత్రం తగ్గలేదు సార్, మిమ్మల్ని పోగొట్టుకున్న మేము ఎంతో దురదృష్టవంతులం, దేవుడు ప్రత్యక్షమై ఏ వరమైన కోరుకో అంటే మిమ్మల్ని త్వరగా పుట్టించమని వేడుకుంటాను, ఎందుకంటే ఈ తరంలో ఉన్న యువతకు మీ పాటల మాధుర్యం తెలియదు, అందుకే నీ పాటల మాధుర్యం ఈ తరానికి తెలియాలి అంటే మీరు మళ్లీ పుట్టాలి అవును సార్ ఐ మిస్ యు
@munipallesrinivas5746
@munipallesrinivas5746 6 лет назад
బాలు గారికి పాదాభివందనం.
@simhachalampatnaikuni292
@simhachalampatnaikuni292 4 года назад
Satakoti padabhivandanamulu
@rameshpasupuleti1817
@rameshpasupuleti1817 10 месяцев назад
You tube wanting data, ok but don't show duplicate?
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Год назад
సాహిత్యం , సంగీతం గానం అన్నీ అద్భుతం . అత్యద్భుతం .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swamyburra7127
@swamyburra7127 Год назад
We miss both of you Dasari garu &Balu garu 🙏🙏🙏
@lovensreepittalas8013
@lovensreepittalas8013 4 года назад
అంకితం....
@pvreddy343
@pvreddy343 Год назад
లవ్ అంటే నీపాట నీపటంటే లవ్ that is what దాసరి శత్రువుని కూడా ప్రేమిస్తాడు.
@hemasudheer507
@hemasudheer507 3 года назад
2021 Vinna vaallu Like Cheyandi
@srinivaspatnala2031
@srinivaspatnala2031 Год назад
మహానుభావుడికి వందనాలు
@thammavenkateswaramma5672
@thammavenkateswaramma5672 Год назад
Na Evergreen Favourite Song Balu Gariki Yelanti Varnanalu Saripovu Telugu Sangeetabhimanulu Duradrustavanthulu Miss You Alot Sir
@ramaraopodalakuri7118
@ramaraopodalakuri7118 4 года назад
Excellent singing balu garu
@sreenivasulunaidubandaru8234
@sreenivasulunaidubandaru8234 2 года назад
We always remember you Sir for your everlasting sweet songs
@vishnubabu3757
@vishnubabu3757 6 лет назад
Dasari garu evergreen
@badhasampath9181
@badhasampath9181 5 лет назад
Devudu echina varam s p balu garu in telugu film industry
@Chandramoulisimma
@Chandramoulisimma 4 года назад
Evergreen melody song... I like it
@kuttistories6840
@kuttistories6840 3 года назад
గంట సాల గారు, బాలు గారు కారణ జన్ములు
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 3 года назад
మిమ్మల్ని అన్యాయం గా పొట్టన పెట్టుకున్న రు దుర్మార్గులు we మిస్ యూ సార్
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 года назад
దర్శకులకు బ్రాండ్ నేమ్ తెచ్చినవాడు శ్రీదాసరి. 🙏
@reguntakarthik8879
@reguntakarthik8879 Год назад
Super singer Balu sir
@mohanbabut3609
@mohanbabut3609 6 лет назад
Maa abhimaanam neeke ankita🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐
@rameshpasupuleti1817
@rameshpasupuleti1817 9 месяцев назад
What a high pitch?
@bonagirivenkat9681
@bonagirivenkat9681 5 лет назад
Great song
@balreddy6126
@balreddy6126 5 лет назад
Balu gaariki ankitham maha goppa gayakudu u r great sir
@shivaji856
@shivaji856 3 года назад
SPB was no longer singing like his original self but sang well considering his age...Not able to reach higher notes properly... RIP Balu garu... I really miss you...
@tandrakarunanidhi8861
@tandrakarunanidhi8861 2 года назад
True 🙏
@sunnya3798
@sunnya3798 2 года назад
No brother... This is should be the original song ... In the original movie song he gave more pitch as that was a love and emotional song.... So many times Balu sir told about this.
@rahamatbasha2888
@rahamatbasha2888 Год назад
Personality like you commenting about sbp Garu what a pityy
@rameshpasupuleti1817
@rameshpasupuleti1817 7 месяцев назад
Spb, iam giving a complant to your soul, about padutha theeyaga?
@PALYAMProductionschannel
@PALYAMProductionschannel 4 года назад
Sir super voice
@thanksraghuab4934
@thanksraghuab4934 6 лет назад
Wonderful raghu challakare madakarinagara karanatka 28 .3 2018 9.38pm
@shivaji856
@shivaji856 3 года назад
I like Sunitha... Very good actor...
@jemmygovada1278
@jemmygovada1278 Год назад
LovLovely uncle hatsuff meekusati evvaru undaru
@chandrasekarsekar2770
@chandrasekarsekar2770 11 месяцев назад
Mrs..sunitha tone and ragam very nice in southern India.
@pushpaappana1080
@pushpaappana1080 6 лет назад
Naku chala baga nachindi 👌👌👌👌
@mchandramani3132
@mchandramani3132 5 месяцев назад
Balu is great singar
@kirasaniviswanadhi4366
@kirasaniviswanadhi4366 5 лет назад
Balu sir is great, legend
@khaleelibrahim7996
@khaleelibrahim7996 6 лет назад
balasubramanyam sir is one of best in my life
@basavapavankumar7386
@basavapavankumar7386 4 года назад
So very cute tune sir
@nellimallesh8179
@nellimallesh8179 3 года назад
Super song my Dad love this song🎵
@srihariprises848
@srihariprises848 Год назад
No One can Replace SPB sir Role in Singers...
@narayanareddy9072
@narayanareddy9072 6 месяцев назад
Good song all the best
@palagirisrinivasulupalagir4461
Epata enttute ....... Abba Abba elokam marichinanu suparo supar Babu gaaru supar sir
@asirikota302
@asirikota302 4 года назад
Balu guru your no 1 singer andhara pradesh
@prasannakumardayam5033
@prasannakumardayam5033 5 лет назад
Excellent sir I love you
@TeluguIndian729
@TeluguIndian729 2 дня назад
SPB garu❤️❤️👏👏❤️❤️👏👏🙏🙏
@ramalaksihmitrinadh4403
@ramalaksihmitrinadh4403 4 года назад
Veri nice song
@anjiyarra2690
@anjiyarra2690 6 лет назад
Balu garu Property of Telugu people We are admire you sir
@pratapreddy4827
@pratapreddy4827 5 лет назад
Obsultely he is for us..
@pratapreddy4827
@pratapreddy4827 5 лет назад
There is no replacement..
@barrihariprasadrao6616
@barrihariprasadrao6616 4 года назад
Not Telugu people also Indian film industry
@basudebanandapramanik6887
@basudebanandapramanik6887 2 года назад
Balu sir's voice is unparalleled.
@nirugantishareefhindi6316
@nirugantishareefhindi6316 6 лет назад
Navarasa ganagandharva Mee taruvata Ela padevarini Telugu Kalama Talli marokarini evvaledemo ani Naku badhaga undi.balu mastaru garu.shareef hindi pandit
@vforvishishta
@vforvishishta 4 года назад
This tune is composed for all the three south languages Kannada, Tamil, Telugu. In Kannada song is " arpane ninage arpane". In Tamil arpanam
@jvsphani6050
@jvsphani6050 3 года назад
Three languages composed by Satan garu
@jvsphani6050
@jvsphani6050 3 года назад
Sorry satyam garu music director
@harikoyya1324
@harikoyya1324 6 лет назад
Adbutam sir jeevitam dhanyam avutundi
@sadanandanvs6857
@sadanandanvs6857 2 месяца назад
അഭിനന്ദനങ്ങൾ 🌹🌹🌹
@ahmedpasha9775
@ahmedpasha9775 2 года назад
Sp balu garu meeru nijanga Gana gandharvulu....
@maheshreddymulagala3031
@maheshreddymulagala3031 6 лет назад
Thanks balu
@vijayaprasad4500
@vijayaprasad4500 4 года назад
Balu sir ma Janna dhanyam
@thanksraghuab4934
@thanksraghuab4934 6 лет назад
Excellent voice really great balu great sarsapathi puthrudu
@ashokreddy1860
@ashokreddy1860 6 лет назад
God gift balu garu
@jayeshreddy5987
@jayeshreddy5987 6 лет назад
thanks raghu Ab m.
@yellogesrikerraj9494
@yellogesrikerraj9494 6 лет назад
saraswathi
@ambadasjhtogobysirsal4105
@ambadasjhtogobysirsal4105 6 лет назад
e m devata
@SelvarajpSelvarajp-sw8ez
@SelvarajpSelvarajp-sw8ez 8 месяцев назад
i likeyou Balugaru❤,,,...
Далее
А на каком языке ты ДУМАЕШЬ?
00:57
Как подписать? 😂 #shorts
00:10
Просмотров 822 тыс.
А на каком языке ты ДУМАЕШЬ?
00:57