Тёмный

Annamayya Back 2 Back Songs - Akkineni Nagarjuna, Ramya Krishnan, Suman 

Volga Video
Подписаться 17 млн
Просмотров 35 млн
50% 1

Annamayya Back 2 Back Songs
Watch more movies @
/ volgavideo
ru-vid.com...
Movei: Annamayya,
Cast: Akkineni Nagarjuna, Ramya Krishnan, Mohan Babu,Suman,Roja,Bhanupriya,Kasturi,
Directed By: K. Raghavendra Rao,
Music By: M. M. Keeravani,
Produced By: Doraswamy Raju,
Release Dates: 22 May 1997.
Songs:
1.Vinaro Bhagyamu
2.Telugu Padaniki
3.Ele Ele Maradala
4.Padhaharu Kalalaku
5.Kalaganti Kalaganti
6.Adhivo Alladivo
7.Podagantimayya
8.Vinnapalu Vinavale
9.Sobhaname Sobhaname
10.Moosina Muthyalake
11.Asmadeeya
12.Kondalalo Nelakonna
13.Emoko
14.Palanethralu
15.Nigama Nigamantha
16.Govindaa Sritha
17.Nanati Bathuku
18.Dachuko Nee Padaalaku
19.Antharyami
20.Brahma Kadigina Padamu
Plot:
Annamayya movie is the cinematic of life of the famous composer, Annamacharya. In which, Lord Vishnu (Suman) listens to requests from his consort Lakshmi (Banupriya) that there weren't many people singing songs in praise of the Lord in Telugu language.
In response, the Lord sends Nandaka (His sword) to be born as Annamacharya to a childless couple in Tallapaka village, Kadapa District. Growing as a normal young man. Annamayya (Nagarjuna) is in love with his 2 cousins Timakka and Akkalamma (Ramya Krishna and Kasturi) and thinks that his cousins are the most beautiful creations of god.Lord Vishnu appears in front of Annamayya in disguise and accepts a challenge from him to show someone more beautiful than his cousins GOD in the form of Lord Venkateswara in a temple in his village. Upon discovering the beauty of Lord, Annamayya is lost in a different world and ends up making a pilgrimage to Tirumala Venkateswara Temple without planning or informing his parents. As his find pilgrims enter the holy hills.

Кино

Опубликовано:

 

26 июн 2015

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5 тыс.   
@krgreddy7481
@krgreddy7481 5 лет назад
ఏ జన్మలో చేసుకున్న పుణ్యమౌ హిందువుగా పుట్టిను. తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలు వింటూ తిరుమల లో కనుమూయాలనేదే నా చివరి కోరిక.... నమౌ వేంకటేశ
@rajeshkamarsu2712
@rajeshkamarsu2712 3 года назад
Nk
@akkitalkie
@akkitalkie 3 года назад
Chala gopppa comment post chesaru.
@srisaiganeshfurnitureworks538
@srisaiganeshfurnitureworks538 2 года назад
Kk hii
@sudham1199
@sudham1199 2 года назад
Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@rajuupparidalla2103
@rajuupparidalla2103 Год назад
Ll
@hemanthkumarkummari2005
@hemanthkumarkummari2005 4 месяца назад
2024 లో వింటున్న వాళ్ళు ఒక లైక్ చేయండి 😍😍🕉️🛐
@user-xc4hr9yc9l
@user-xc4hr9yc9l Месяц назад
S🎉
@LakshmiDurgaYellamelli
@LakshmiDurgaYellamelli Месяц назад
​❤@@user-xc4hr9yc9l
@mnaveed3335
@mnaveed3335 27 дней назад
ఒక like kadu. కోటి like లు చేయాలి
@VinayA-po7su
@VinayA-po7su 2 дня назад
@gopinayak1295
@gopinayak1295 5 месяцев назад
2024 లో వింటున్న వాళ్ళు 🙏
@bloodtestathome8716
@bloodtestathome8716 3 месяца назад
2024 లో వింటున్న వాళ్ళు
@challakrishnamohan
@challakrishnamohan 2 месяца назад
😊😊
@esreenivasulu6835
@esreenivasulu6835 2 месяца назад
❤2²3,p09l​@@challakrishnamohan
@bpurushotham4610
@bpurushotham4610 Месяц назад
😊​@@challakrishnamohan
@bpurushotham4610
@bpurushotham4610 Месяц назад
❤Aweeewwa😂😂
@geethasrimr5099
@geethasrimr5099 Месяц назад
Qa​@@challakrishnamohan
@KrsnaAdvaitham18
@KrsnaAdvaitham18 Год назад
2023 లో అన్నమయ్య పాటలు విన్నవారు లైక్ చేయండి
@kishoremallareddy
@kishoremallareddy 6 месяцев назад
Nenu bathiki unna anni rojulu vintune unta Anna 🙏🙏 Om Namo Venkatesaya
@KrsnaAdvaitham18
@KrsnaAdvaitham18 6 месяцев назад
Bhagavathunni manasuki cheruva chese sankeerthanalu mari vinakunda Ela untam cheppandi. Om namo narayanaya 🙏
@kishoremallareddy
@kishoremallareddy 6 месяцев назад
@@KrsnaAdvaitham18 well said andi ✌️
@sankarraopotnuru2220
@sankarraopotnuru2220 6 месяцев назад
​@@KrsnaAdvaitham18àqqq
@venkayyachalasani7883
@venkayyachalasani7883 Месяц назад
SUPER
@maheshchary9924
@maheshchary9924 4 месяца назад
2024 లో కూడా పాటలు వినేవారు ఉన్నారు ఈ పాటలు ఎప్పటికీ అద్భుతమైన పాటలే . కానీ బాలు గారు లోటు ఎప్పటికీ ఎవరు తిరచలేది 😢😢😢😢😢
@eshwarakoka6404
@eshwarakoka6404 3 месяца назад
; bs6
@user-ot5ps9op6l
@user-ot5ps9op6l 3 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂 srivishnu is the God ❤❤❤😂
@Vamsikirshanreddy
@Vamsikirshanreddy 3 месяца назад
P​@@user-ot5ps9op6l
@rannaranna
@rannaranna 3 месяца назад
CDs yj​@@user-ot5ps9op6lgfgfffc hii ggh hhh BB v😅 ggh BB b VV b BB hbv hhhh BB hvj BB bbhg mi
@sajjalapallimariyamman
@sajjalapallimariyamman 3 месяца назад
❤w
@sathishthatikayalavlogs176
@sathishthatikayalavlogs176 5 месяцев назад
2024 లో కూడా ఇంకా వింటున్న వాళ్ళు 😍❤
@banilkumar3174
@banilkumar3174 5 месяцев назад
ఏ జన్మ పుణ్యఫలంమో కలియుగం లో పుట్టినందుకు ఇప్పుడు అన్నమయ్య కీర్తనలు వింటున్నాను.....ఓం నమో నారాయణాయ....
@subbareddy3981
@subbareddy3981 4 месяца назад
😊😊😊😊😊p😊ppp😊😊 ppp😊 p😊
@subbareddy3981
@subbareddy3981 4 месяца назад
😊😊p😊😊p😊😊😊p
@vallabharavinder8089
@vallabharavinder8089 Год назад
ఎన్ని జన్మలు ఎత్తినా ఇలాంటి సంగీతం, ఇలాంటి సినిమా దొరుకుతుందో లేదో కానీ,నా జీవితం లో నేను మరవలేని ఒక గొప్ప అనుభూతి అన్నమయ్య పాటలు,మూవీ ,tq so much team
@achyuthanandan3614
@achyuthanandan3614 Год назад
Elati movie lo history malli radu. M M Keervani janma charidhardham ayindi. Main credit goes to Director - K Raghavendra rao. Nagarjua.
@pulkaramanji1586
@pulkaramanji1586 Год назад
@@achyuthanandan3614 plppppppp
@krishnakumaripuppala.3304
@krishnakumaripuppala.3304 Год назад
never and ever
@chinni358
@chinni358 2 месяца назад
@@pulkaramanji1586 n
@user-pm4uh4yo5s
@user-pm4uh4yo5s 7 месяцев назад
ఎంత అదృష్టం వుంటే ఇలాంటి పాటలు వింటం తండ్రి వేంకటేశ న జన్మ ధన్యం స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshimmandi4565
@sureshimmandi4565 4 месяца назад
Super 👍❤
@venkateshwarluimmadi530
@venkateshwarluimmadi530 3 месяца назад
@blingamlingam9964
@blingamlingam9964 Месяц назад
Supar 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
@vakodesrinu2579
@vakodesrinu2579 2 месяца назад
2024లో వింటున్నవాళ్లు ఎంతమంది ఉన్నారు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి
@vsatyanarayana-iv5qx
@vsatyanarayana-iv5qx 2 года назад
రాఘవేంద్రరావు గారికి, కీరవాణి గారికి, గాయని గాయకులకు, నటి నటులకు,సాంకేత నిపుణులకు, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ప్రతి ఒక్కొక్కరికి పాదాభివందనాలు తప్ప.
@shivarlaswathi8049
@shivarlaswathi8049 Год назад
Aunu
@manjukrishna2674
@manjukrishna2674 Год назад
♥️♥️♥️
@PrasadKVM-fe3bp
@PrasadKVM-fe3bp Год назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@PrasadKVM-fe3bp
@PrasadKVM-fe3bp Год назад
❤❤❤
@JinukaBhargavi
@JinukaBhargavi 11 месяцев назад
adhbutha keerthanalu rangarinchina annamayya nu maricharu.
@maheshdynamic
@maheshdynamic 7 месяцев назад
అన్నమయ్య పాటలు బాలు గారి గాత్రంతో వింటుంటే చెవిలో తేనె పూసినట్లుగా వుంది naaku మీలో ఎంతమందికి అలా అనిపించింది
@user-rv2wj5tt1x
@user-rv2wj5tt1x 2 месяца назад
Naakkuda.... Chevilo amrutham posinattuntundi...!!
@user-rv2wj5tt1x
@user-rv2wj5tt1x 2 месяца назад
Nijanga appudu annamaiah intha madhuranga paadaado ledho teliyadhu....!!!!!
@charanupenchowdary
@charanupenchowdary Месяц назад
ఎప్పుడు విన్న చెవులో అడవి తేనె పోసినట్టుంది, గోవిందాయనమహా
@vinjamurisuresh4389
@vinjamurisuresh4389 День назад
😊😊😊😊😊😊😊😊😊😊😊
@rambaburam7462
@rambaburam7462 28 дней назад
2024 lo vintunnavallu like
@sruthinichanametla7757
@sruthinichanametla7757 2 года назад
తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపధం ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణుపధం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం అరిషడ్వర్గము తెగనరికె హరి ఖడ్గమ్మిది నందకము బ్రహ్మ లోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినదై శివలోకమ్మున చిద్విలాసమున డమరుధ్వనిలో గమకితమై దివ్యసభలలో నవ్యలాస్యముగ పూబంతిల చేబంతిగ ఎగసి నీరదమండల నారద తుంబుర మహతీదాసుల మహిమలు తెలిసి శితహిమ గంధర యతిరాజస్సభలో తపః ఫలమ్ముగ తలుకుమని తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాశయమ్ములో ప్రవేశించె ఆ నందకము నందనానంద తారకము అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం పద్మావతియే పురుడు పోయగా పద్మాసనుడె ఉసురు పోయగ విష్ణుతేజమై నాద బీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ అసతోమా సద్గమయ అవతరించెను అన్నమయ అసతోమా సద్గమయ పాపడుగ నట్టింట పారుతు భాగవతము చేపట్టెనయ హరినామమ్మును ఆలకింపక అరముద్దలనె ముట్టడయా తెలుగు భారతికి వెలుగు హారతిగ యద లయలొ పద కవితలు కలయ తాళ్ళపాకలో యెదిగె అన్నమయ తమసోమ జ్యోతిర్గమయా తమసోమ జ్యోతిర్గమయా
@weonearth9932
@weonearth9932 3 месяца назад
2024 lo Vintunna vaaru okka like
@user-oo3qh7rg3c
@user-oo3qh7rg3c 2 месяца назад
I am
@lekkalasreenivasulureddy1684
@lekkalasreenivasulureddy1684 2 месяца назад
@JRM1999
@JRM1999 2 месяца назад
3000, 4000 varaku kuda vintaru
@B.janakiramarao
@B.janakiramarao 8 месяцев назад
ఈ పాటలు Sp బాలు గారు పాడటం వల్ల చాలా వినసొంపుగా ఉన్నాయి నాగార్జున గారి యాక్టింగ్ సూపర్👌🙏🙏🙏
@ramakrishnareddy5591
@ramakrishnareddy5591 7 месяцев назад
Saram annamaya
@nareshsripathi8630
@nareshsripathi8630 6 месяцев назад
😊
@venkataravana6399
@venkataravana6399 3 месяца назад
​@@nareshsripathi8630😅pyl😊
@ThumatiKrishna
@ThumatiKrishna 14 дней назад
​@@nareshsripathi8630ewewEeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeewwwwwwwewwwwwwwwwwwwwweeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeewwwwwwwwwwwwwwwwwweeeeeeeeeeeeeewwwwwwwwww
@jadiharika6074
@jadiharika6074 Год назад
నారాయణుడి స్మరణం ఈ యొక్క పాటలలో భావం చాలా బాగుంటుంది నేను రోజు ఈ పాటలు అన్ని వింటాను ముక్యంగా..... నిగమ నిగమంతా వర్ణిత ..... సాంగ్ అండ్ అంతర్యామి .... అలసితి .... సొలసితి .... అన్న సాంగ్ వింటూ ఉంటాను🎉
@happyamallwayshappy6127
@happyamallwayshappy6127 10 месяцев назад
🙏🙏🙏
@AkashSingh-xd3uc
@AkashSingh-xd3uc 10 месяцев назад
Well
@AkashSingh-xd3uc
@AkashSingh-xd3uc 10 месяцев назад
By
@sindhuflex2143
@sindhuflex2143 5 лет назад
కొన్ని లక్షల సార్లు విన్న మళ్ళీ వినాలనిపించే సాంగ్స్ తెలుగులో ఎప్పటికి మర్చిపోలేం థాంక్స్ కీరవాణి...
@valakondajashwanth7243
@valakondajashwanth7243 4 года назад
ANNAMAYYA MOVIE INTERESTING FACTS ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-dVbjbZsKns8.html
@manjueswar2841
@manjueswar2841 4 года назад
నిజమే గా మరి ఎన్ని సార్లు విన్న ఆ సినిమా చూసిన తనివి తీరదు అన్నమయ్య
@user-ue4ql6gh2s
@user-ue4ql6gh2s 4 года назад
,
@tirumanyamharitha12
@tirumanyamharitha12 3 года назад
Uuuuu thuuu
@gayathrivlogs3755
@gayathrivlogs3755 3 года назад
@@manjueswar2841 l
@shaikaasif2859
@shaikaasif2859 4 месяца назад
2024 lo kuda vene vallu like cheyandi
@manchibaaludu
@manchibaaludu 9 месяцев назад
అన్నమయ్య= అన్న+ అమ్మ+అయ్య ❤❤❤
@kalyani9271
@kalyani9271 10 месяцев назад
ఓం నమెః వేంకటేశయ!! 🙏 నిన్ను నమ్ముకొని బతుతున్న నాకు ఎన్ని బాధలు వచ్చిన, కష్టాలు వచ్చిన ,, ఎదో ఒకరోజు నా 😢 కన్నిళ్లు తుడిచి, నా మనుసూ లోని బాధ ని 😢😭తొలగిస్తావని నమ్ముకంతో బతుకుతున్నాను స్వామి😢🙏అలాగే నిన్ను నమ్ముకున్న వారిని, కల్ల, కపటం లేని మంచి మనసు ఉన్నవారిని కర్శల వల్ల సమస్య వస్తే నువ్వే ఒక దారి చూపించి అండగా ఉండాలి స్వామి వారికి🙏
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 10 месяцев назад
I’m so happy 😃 happy 😆
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 10 месяцев назад
I’m so happy 😃 happy 😆 thank 😊😊😊
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 10 месяцев назад
I’m so 😅
@sivakumariandimani
@sivakumariandimani 9 месяцев назад
@@kotaiahmaddikunta148 .,
@bandlasrinivasaraprapzero844
@bandlasrinivasaraprapzero844 9 месяцев назад
@kishorkartikeya
@kishorkartikeya 2 года назад
ప్రతి శనివారం ఉదయం ఈ పాటలు వినకుండా ఆ రోజు పూర్తి అవ్వదు...!!! 🌄 అన్నమయ్య పాటలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. మాకు ఇంత మంచి చిత్రం మరియు పాటలు అందించిన ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు...!! ఓం నమో వేంకటేశయా..!!🙏🙏🙏 🙏🙏🙏
@ramachandranby6200
@ramachandranby6200 2 года назад
Ýgğ⁰ REL I
@chandrashekar-ln6tr
@chandrashekar-ln6tr Год назад
Pp lplplp
@sudhab8043
@sudhab8043 Год назад
Uyyuyyuyuuuuuuyyyuu uuuuy8uyuuuuuyuuyuyuuuuuuuuyy7uuuuuyuyuuuyuuuuuuuuyuyuuuyyuuuuu having guuguuuuyyuyuuuyuuuyuyuyuuuuyuuuuuuyuuuuyyuuyyyyyuuuuuuuyuyuuuu
@vijayalakshmivenna1539
@vijayalakshmivenna1539 Год назад
ఈ పాటలు విన్నంతసేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
@gowrammas1202
@gowrammas1202 10 месяцев назад
😅😂😊
@laxmanguntupalli4993
@laxmanguntupalli4993 7 месяцев назад
​@@gowrammas1202q😊1qqqqaa😊😊q😊😊qqqqqaaa
@laxmanguntupalli4993
@laxmanguntupalli4993 7 месяцев назад
​@@gowrammas1202qqq
@AnNavya-hg4xy
@AnNavya-hg4xy 4 месяца назад
#S##m
@AnNavya-hg4xy
@AnNavya-hg4xy 4 месяца назад
#
@Ansar2001
@Ansar2001 7 месяцев назад
అన్నమయ్య కీర్తనలు వింటుంటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది 🥰 గోవిందా గోవిందా 🙏🙏🙏
@jyothiraj7185
@jyothiraj7185 Год назад
పాటలు వింటుంటే భక్తితో కన్నులనిండా నీళ్ల వస్తుంటాయి అ పరమాత్మ నే Sp బాలసుబ్రమణ్యం గారిని ఎంచుకున్నాడేమో మానవ జన్మ లొ అదృష్టం అంటే బాలు గారి దే కావొచ్చు ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🌹🌹🌹🌹
@miryalasrilakshmi8187
@miryalasrilakshmi8187 5 лет назад
ఇంత అద్భతమైన పాటలు రాసిన పాడిన వారికి చిత్రీకరించిన వారికి కూడా నా పాదాభివంనం నా జన్మ ధన్యం ఇంత అద్భతమైన పాటలు చూసాను విన్నాను
@VijayKumar-xb8uq
@VijayKumar-xb8uq 4 года назад
Nijam ga andi antha adbutham 🙏🙌
@pradeep7479
@pradeep7479 4 года назад
They are Annamacharya kirtans.
@shankarkakarla8039
@shankarkakarla8039 4 года назад
ఎన్నిసార్లు విన్నా ఇంకాఇంకా వినాలనిపంచే పాటలు నమో వెంకటేశాయ గోవిందా గోవిందా
@KK-gc5lj
@KK-gc5lj 4 года назад
Don't worry , they are banning Telugu. Enjoy.
@venugopallokesh2055
@venugopallokesh2055 4 года назад
Supar
@phanitejatalksindia
@phanitejatalksindia 4 года назад
రాఘవేంద్ర రావు గారు...పాదాభివందనం👏
@saipandumudunuri5314
@saipandumudunuri5314 Год назад
Bbcqq11s
@rekharekharani1783
@rekharekharani1783 Год назад
Rest kar
@eoprrdyellareddy7984
@eoprrdyellareddy7984 Год назад
పాటలు వింటూంటే ఈ జన్మకి ఇది చాలదా అనిపిస్తుంది. జై అన్నమాచార్య.
@nagarajusn1033
@nagarajusn1033 Год назад
😊😊
@kappalavanaja1322
@kappalavanaja1322 Год назад
అవును
@lakshmantej9876
@lakshmantej9876 Год назад
నిజమేనండి ఈ జన్మకి ఇంక ఏం కావాలి ఆయనలో ఐక్యం అయిపోవడం తప్ప 🙏 ఓం నమెః వేంకటేసాయ 🙏
@johnjohnny5000
@johnjohnny5000 Год назад
@manoharraju509
@manoharraju509 Год назад
​@@kappalavanaja1322 vj
@chandrasekar7087
@chandrasekar7087 3 года назад
Song 4: అదివో..ఓ..ఓ !! గోవిందా గోవిందా గోవింద గోవింద గోవిందా (2) అదివో అల్లదివో శ్రీహరివాసము (2) పదివేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము *అదే వేంకటాచలం అఖిలోన్నతము అదివో బ్రహ్మాదులకపురూపము అదివో నిత్యనివాసం అఖిల మునులకు వేంకటరమణా సంకటహరణా (3) నారాయణా నారాయణా అదివో నిత్యనివాసం అఖిల మునులకు అదే చూడుడు..అదే మ్రొక్కుడు..ఆనందమయము (2) అదివో అల్లదివో శ్రీహరివాసము వడ్డీకాసులవాడా వేంకటరమణా గోవిందా గోవింద ఆపదమొక్కులవాడా అనాథరక్షకా గోవిందా గోవింద *కైవల్య పథము వేంకట నగమదివో శ్రీవేంకటపతికి సిరులైనవి భావింప సకల సంపద రూపమదివో వేంకటరమణా సంకటహరణా (3) భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము (2) వేంకటేశా నమో శ్రీనివాసా నమో (2) అదివో...!! (5)
@Dg6513
@Dg6513 3 года назад
Thank u so much
@lavanyakotaru5402
@lavanyakotaru5402 2 года назад
Miru super andi
@vijaydevarakonda5591
@vijaydevarakonda5591 8 месяцев назад
👏👏👏👏👏👏👏🙏
@sherlanarsimlu1703
@sherlanarsimlu1703 4 года назад
ఈ పాటలు విన్నంతసేపు మనస్సు చాలా ప్రశాంతగా వుంటుంధి ఓం నమో వెంకటేశాయ .గోవింధ గోవింధా .
@narinarayana8380
@narinarayana8380 3 года назад
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@bhargavtinku6413
@bhargavtinku6413 3 года назад
I love this songs
@BOSSGAMING-zl3iv
@BOSSGAMING-zl3iv 4 месяца назад
2024 లో వింటున్న వాళ్ళు like వేసుకోండి
@manachittoorabbayi
@manachittoorabbayi 4 месяца назад
2024 లో వింటున్న వాళ్ళు ❤
@srinivassrini8722
@srinivassrini8722 2 месяца назад
@bangariupendaryadav3024
@bangariupendaryadav3024 4 года назад
🙏🙏🙏ఇప్పటికీ 22సంవస్త్రాలు అయింది కాని ఈ అన్నమయ్య కీర్తనలు వింటుంటే ఇంకా వినాలని ఉంది నాకు ఈ జన్మ ధన్యం అయింది👌👌👌
@venkateshwararaotholeti8477
@venkateshwararaotholeti8477 4 года назад
🚩🚩👍
@gurivindapallipremissec2434
@gurivindapallipremissec2434 3 года назад
Q
@ravikiran5252
@ravikiran5252 3 года назад
@@venkateshwararaotholeti8477 Pp
@ravikiran5252
@ravikiran5252 3 года назад
@@venkateshwararaotholeti8477 p
@ravikiran5252
@ravikiran5252 3 года назад
@@venkateshwararaotholeti8477 🙏🏿
@neerla.madhukarteja8475
@neerla.madhukarteja8475 5 лет назад
ఆహా ఏమి వర్ణన ఎన్నిసార్లు విన్న వినాలనిపించే ఈ మధురతి మధురమైన పాటలు అద్భుతం... అన్నమయ్య కీర్తనలు మనోహరంగా ఉన్నాయి ... గోవిందా .....💐💐💐💐💐💐💐
@ramanareddykasireddyvenkat9755
Yes
@boggitigangadar9308
@boggitigangadar9308 4 года назад
Neerla. Madhukarteja b.gangadhara
@boggitigangadar9308
@boggitigangadar9308 4 года назад
Neerla.b.gangadhara
@boggitigangadar9308
@boggitigangadar9308 4 года назад
Neerla.b.gangadhar
@sirishasure2594
@sirishasure2594 4 года назад
S
@balajibalu3089
@balajibalu3089 10 месяцев назад
ఓం నమో వేంకటేశాయ నమః ఎన్ని సార్లు దర్శించినా మళ్ళీ మళ్ళీ దర్శించాలి ఉంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర గోవిందా గోవింద
@durgabonu5023
@durgabonu5023 10 месяцев назад
Naku kuda
@happyamallwayshappy6127
@happyamallwayshappy6127 10 месяцев назад
🙏🙏🙏
@tenturevathi4825
@tenturevathi4825 10 месяцев назад
​@@durgabonu5023❤0
@kanaparthishivaprasad4701
@kanaparthishivaprasad4701 9 месяцев назад
om Namo vekatashya na moha
@shirishasingerpaluri-bc8id
@shirishasingerpaluri-bc8id 3 месяца назад
అయ్యా బాల సుబ్రహ్మణ్యం గారు మిరు ఈ పాటల రూపంలో ఇంకా బతికే ఉన్నారు
@chandrasekar7087
@chandrasekar7087 3 года назад
Song 14: అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక భారపు పగ్గాలు పాప పుణ్యములు భారపు పగ్గాలు పాప పుణ్యములు నెరుపునబోవు నీవు వద్దనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని అంతర్యామి మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక ఎదుటనే శ్రీవెంకటేశ్వరా... వెంకటేశా... శ్రీనివాసా.ప్రభూ... ఎదుటనే శ్రీవెంకటేశ్వరా నీ వాడే అదన గాచితివి అట్టిట్టనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని అంతర్యామి ... అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి ... అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి అలసితి
@satyaravibabuthota5659
@satyaravibabuthota5659 2 года назад
Q
@satyaravibabuthota5659
@satyaravibabuthota5659 2 года назад
1z111a11¹
@Omaguva_creative_studio
@Omaguva_creative_studio 2 года назад
Music is the best for lord venkateswara swamy
@sirisiri5459
@sirisiri5459 4 года назад
i feel goosebmps....🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇power of lyrics.......power of singinggg...power of music..........power of god.....feeling devineee🙇🙇🙇
@sirisiri5459
@sirisiri5459 4 года назад
listening in 2020
@krishnakrishna-if1ib
@krishnakrishna-if1ib 9 месяцев назад
​@@sirisiri54590😊macharla is that
@gurramsrinivasreddy652
@gurramsrinivasreddy652 9 месяцев назад
ఓం నమో నారాయణాయ ఎన్నిసార్లు దర్శించిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే adu కొండలు
@chotu7683
@chotu7683 4 года назад
ఆ వేoకటేశ్వర స్వామి తలపు తో వచ్చిన సినిమా ఇది,, దేవుడి దయ లేకుండా ఇలాంటి ద్రుశ్యకావ్యం ఆవిస్క్రుతం కాదు, మనం ఎంతో అదృస్టవంతులం
@venkatvr484
@venkatvr484 3 года назад
AVUNU Annaya
@pravalikarayapuri9751
@pravalikarayapuri9751 3 года назад
Yes bro
@indirap366
@indirap366 3 года назад
🌻🌼🌹🥀🌷🌺🌸🏵️💮💐🌼🌻🏵️🌸🌺🌷🥀🌹💐💮🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narinarayana8380
@narinarayana8380 3 года назад
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@shivalingam8448
@shivalingam8448 3 года назад
@@narinarayana8380 shivalinagm BDL
@narasimharao5726
@narasimharao5726 3 года назад
ఆహ్లాదకరమైన పాటలు మన్నాశాంతి ని ప్రసాధిస్తాయి ఓం నమో వెంకటేశాయ
@govardhanmasadi5513
@govardhanmasadi5513 2 года назад
Super songs
@ramakrishnarao2159
@ramakrishnarao2159 Год назад
ఈ పాటలు వింటుంటే సాక్చ్యత్తు శ్రీవారి దర్శనం కలిగిన అనుభూతి చెందుతాము🙏🙏🙏
@lakshmiyarlagadda3810
@lakshmiyarlagadda3810 Год назад
😊.
@suryayamala836
@suryayamala836 9 месяцев назад
Yes
@paladuguvenkat3355
@paladuguvenkat3355 Год назад
ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా ఏమిటయ్యా నీ లీలలు అన్నమయ్య అని మీ దరి చేర్చుకొని అన్నమయ్య జన్మని తరింపచేసిన నీ దర్శన భాగ్యం మాకు కల్పించి మమ్మల్ని తరింప చేసిన నీ పాటలు మధురం నీ నామం మధురం అంతా మధురమే చాలు సామీ జన్మకి
@kamalammaalaparthy9243
@kamalammaalaparthy9243 Год назад
😊😊1q111q
@rajeshakku9408
@rajeshakku9408 8 месяцев назад
😮 7
@user-hg6sz2fj2p
@user-hg6sz2fj2p 8 месяцев назад
😢😢
@srilakshmibatreddy7345
@srilakshmibatreddy7345 7 месяцев назад
❤❤saas❤❤❤❤q❤
@manirk6946
@manirk6946 2 года назад
அற்புதம், அன்பே அறிவாய், அறிவே இறையாய் உணர்ந்து வாழ்ந்த, கீர்த்தனைகளாய் வாழ்ந்து கொண்டிருக்கும் அன்னமய்யாவின் புகழ்பாடும் பதிவுதான் இப்படம், அனைவருக்கும் நன்றி, வாழ்க பல்லாண்டு அன்னமய்யாவின் புகழ் 🙏🙏
@chandrasekar7087
@chandrasekar7087 3 года назад
Song 1: తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి ఙానపదం ఏడు స్వరాలే ఏడుకొండలై వెలసిన కలియుగ విష్ణుపదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం అరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గమ్మిది నందకము బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినది శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై దివ్యసభలలో భవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి నీరద మండల నారద తుంబుర మహతీగానపు మహిమలు తెలిసి శితహిమకందర యతిరాట్సభలో తపః ఫలమ్ముగ తళుకుమని తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో ప్రవేశించే ఆ నందకము నందనానందకారకము పద్మావతియే పురుడుపోయగా పద్మాసనుడే ఉసురుపోయగా విష్ణుతేజమై నాదబీజమై ఆంధ్రసాహితీ అమరకోశమై అవతరించెను అన్నమయ అసతోమా సద్గమయా పాపడుగా నట్టింటపాకుతూ భాగవతము చేపట్టెనయా హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా తెలుగుభారతికి వెలుగుభారతై ఎదలయలో పదకవితలు కలయా తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ తమసోమా జ్యోతిర్గమయా
@chramaraoramarao4178
@chramaraoramarao4178 3 года назад
Superrrr
@dolphin1008
@dolphin1008 3 года назад
Thank u
@SANTHOSHGAMING1
@SANTHOSHGAMING1 3 года назад
P0000
@SANTHOSHGAMING1
@SANTHOSHGAMING1 3 года назад
L0
@lavanyakotaru5402
@lavanyakotaru5402 2 года назад
Miru super andi
@p.krishnakrishna.p4768
@p.krishnakrishna.p4768 Год назад
అన్ని అద్భుతమైన కీర్తనలు 👌👌 Miss You Spb Sir 😢😢😢😭😭
@_guru_92
@_guru_92 Год назад
Supper
@gundaganesh8870
@gundaganesh8870 Год назад
@@_guru_92 q
@Mytraditionalcooking
@Mytraditionalcooking 4 дня назад
23 24 కాదు ఇంకా 1000 ఏండ్లు అయినా ఈ పాటలు అద్భుతం మహాద్భుతం... ఇంకా రావు ఇంకా రాలేవు కూడా...
@chandrasekar7087
@chandrasekar7087 3 года назад
Song 11: నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక కదా నన్ను నొడబరుపుచు పైపై పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మి నారాయణ నీస గ సగసగసగసగ దనిసగమగసగమగ సనిదస నీసాద సగమ గమగ మదని దనిసమగసనిదమగస వివిధ నిర్భందముల వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను భవసాగరముల దడబడజేతురా దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ హరే హరే హరే దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీతచోర శ్రీ నారాయణ నిగమ సగమగసనిదమగని నిగమ గసమగదమనిదస నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వేద నారాయణ వెంకట నారాయణ తిరుమల నారాయణ కలియుగ నారాయణ హరి హరి నారాయణ ఆది నారాయణ లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ హరే హరే హరే
@satyanarayanathodupunury3032
@satyanarayanathodupunury3032 3 года назад
Bs
@gundusaidulu5875
@gundusaidulu5875 Год назад
కలియుగ ప్రత్యక్ష దైవం🙏🙏
@TrollsKing2.0
@TrollsKing2.0 Месяц назад
నిజంగా ఒక్కో పాట ఒక్కో అమ్రుత బిందువు ఆహా మనసు భక్తి పారవశ్యంతో మునిగి తేలుతుంది 🙏🙏🙏
@menugondabalarajuyadavabhi1943
అన్నమయ్య తరువాత వచ్చిన సినిమాటోగ్రాఫ్ లు అన్నమయ్య లాంటి ఫీలింగ్ ను ఇవ్వలేక పోయినవి. Ever green cinematography.
@Bandarushekarrao
@Bandarushekarrao 5 лет назад
Yes
@haridevarampati2070
@haridevarampati2070 5 лет назад
Yes
@narayannarayan6672
@narayannarayan6672 5 лет назад
I love is songes
@narayannarayan6672
@narayannarayan6672 5 лет назад
I love this songes super
@ramhistorical2924
@ramhistorical2924 4 года назад
Ha its fact sir
@chandrasekar7087
@chandrasekar7087 3 года назад
Song 7: ఏలే ఏలే మరదలా.. వాలే వాలే వరసలా నచ్చింది నచ్చింది నాజూకు.. నీకే ఇస్తా సోకులు ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు చాలు నీ తోటి.. అహ.. చాలు నీ తోటి సరసాలు బావ ఏలే ఏలే మరదలా.. వాలే వాలే వరసలా చరణం 1 : గాటపు గుబ్బలు కదలగ కులికేవు మాటల తేటల మరదలా వేటరి చూపులు విసురుచు మురిసేవు వాటపు వలపుల వరదలా చీటికి మాటికి చణకేవూ... ఊ ... చీటికి మాటికి చణకేవు వట్టి బూటకాలు మాని పోవే బావా చాలు చాలు నీ తోటి.. అహ చాలు నీ తోటి సరసాలు బావ ఏలే ఏలే మరదలా... వాలే వాలే వరసలా నచ్చింది నచ్చింది నాజూకు... నీకే ఇస్తా సోకులు ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు చాలు నీ తోటి.. అహ.. చాలు నీ తోటి సరసాలు బావ ఏలే ఏలే మరదలా... వాలే వాలే వరసలా చరణం 2 : కన్నుల గంటపు కవితలు గిలికేవు నా యెద చాటున మరదలా పాడని పాటల పయిటలు సరిదేవు పల్లవి పదముల దరువులా కంటికి వంటికి కలిపేవూ... ఊ.... కంటికి వంటికి కలిపేవు ఎన్ని కొంటె లీలలంట కోలో బావా అహ పాడుకో పాట.. జంట పాడుకున్న పాట జాజిపూదోట ఏలే ఏలే మరదలా.. వాలే వాలే వరసలా నచ్చింది నచ్చింది నాజూకు.. నీకే ఇస్తా సోకులు ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు చాలు నీ తోటి.. అహ.. చాలు నీ తోటి సరసాలు బావ ఏలే ఏలే మరదలా.. వాలే వాలే వరసలా
@ayyappam1866
@ayyappam1866 3 года назад
Govinda Govinda
@sampathchityala6588
@sampathchityala6588 3 года назад
Super bro
@narendarvemula1813
@narendarvemula1813 8 месяцев назад
ఈ పాటలు వింటూ ఉంటే తిరుపతిలో ఉన్నట్లు ఉంటుంది 🙏🙏🙏
@SingerSpbanji
@SingerSpbanji Месяц назад
2024 లోనే కాదు ఇంక 100 సంవత్సరాలు అయిన ఈ పాటలు అద్భుతః ❤❤❤
@srchannelreddy4746
@srchannelreddy4746 2 года назад
ఇంత అద్భుతమైన పాటలు మళ్ళీ రావు ,బాలసుబ్రమణ్యం చాలా అద్భతంగా పాడారు ఓం నమో నారాయణాయ నమః
@chandrasekar7087
@chandrasekar7087 3 года назад
Song 13: పురుషోత్తమా. పురుషోత్తమా.. పురుషోత్తమా... పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా.. మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా... మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా.... కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా. గారవించి దప్పిదీర్చు కాలమేఘమా.. గారవించి దప్పిదీర్చు కాలమేఘమా... మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా ! పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా.. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా... చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వేంకటేశాయ.. ఓం నమో వేంకటేశాయ... చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా తోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా. బడిబాయక తిరిగే ప్రాణబంధుడా.. బడిబాయక తిరిగే ప్రాణబంధుడా.... మమ్ము గడియించినట్టి శ్రీవేంకటనాధుడా ! పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా... పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా... పురుషోత్తమా. పురుషోత్తమా.. పురుషోత్తమా...
@punnamchanderreddy7933
@punnamchanderreddy7933 3 года назад
1111¹1¹q1
@punnamchanderreddy7933
@punnamchanderreddy7933 3 года назад
1
@chitharanjanreddyalugubell1076
@chitharanjanreddyalugubell1076 3 года назад
0ppppppp000pp00"l""ll"l"l"lllllllllll""
@prabhaprabhakar3939
@prabhaprabhakar3939 3 года назад
. 0 .
@EshwarNarmada
@EshwarNarmada 3 года назад
Thanks
@majjigavenkatesh1023
@majjigavenkatesh1023 6 месяцев назад
🙏🙏🙏దేవుడా ఏ జన్మలో పుణ్యమో ఈ జన్మలో అన్నమయ్య కీర్తనలు వింటుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో 🙏🙏🙏స్వామి రాఘవేంద్ర రావు గారు మీరు నిజంగా దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని పంపించారు.
@rejeenareju3403
@rejeenareju3403 Месяц назад
2024 లో ఎవరికైనా ఇలాంటి పాటలు వింటూ పాడుకుంటూ కాసేపు ఆ వెంకటేశ్వర స్వామిని కళ్లముందు తలుచుకుంటూ ఉన్నంమటే కొన్నీ యేళ్లు గడచిన ఈ సినిమా కానీ పాటలు కాని ఎప్పటికీ 👌🏼👌🏼👌🏼🙏🙏🙏🙏🙏🙏
@raghuraghuram707F
@raghuraghuram707F 4 года назад
అన్నమయ్య పాటలు కొన్ని వేల మిలియన్ల సార్లు విన్న వినలనిపించే పాటలు ... Ttq కీరవాణి......
@narinarayana8380
@narinarayana8380 3 года назад
Raitu sir
@bmacbsbmacbs6504
@bmacbsbmacbs6504 3 года назад
Y6
@gummidiv.v.satyanarayana9169
@gummidiv.v.satyanarayana9169 3 года назад
pidikita Talambralu
@gedalarameshkumar6592
@gedalarameshkumar6592 10 месяцев назад
ఈ సినిమాలో మొదటి పాట నా సెల్ లో రింగ్ టోన్ గా పెట్టుకున్నాను.. ఈ పాటలన్నా.. ఈ సినిమాన్నా నాకు ఎంతో ఇష్టం....❤❤❤❤
@ahamedbasha5191
@ahamedbasha5191 Год назад
అన్నమయ్య సంకీర్తన మహా అద్భుతం ఓం నమో శ్రీ వేంకటేశాయ.
@laxminarsaiahnamani5880
@laxminarsaiahnamani5880 2 года назад
మన తెలుగు బాష మాధూర్యం వర్ణనాతీతం అధ్బుతం
@CrazyboyYuvaraj
@CrazyboyYuvaraj 10 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻
@Vijjurokzz
@Vijjurokzz 2 года назад
ఎప్పుడు విన్న మనసులో ఎదో ఆనందం కలుగుతుంది.. 🙏🙏
@venkatramireddychichili7573
@venkatramireddychichili7573 2 года назад
👍
@venkatramireddychichili7573
@venkatramireddychichili7573 2 года назад
😎
@venkatramireddychichili7573
@venkatramireddychichili7573 2 года назад
👍
@manoharkrishnappa1763
@manoharkrishnappa1763 2 года назад
@@venkatramireddychichili7573 o
@manoharkrishnappa1763
@manoharkrishnappa1763 2 года назад
Ly??y
@bhupeshcheruku4135
@bhupeshcheruku4135 3 месяца назад
2024 lo vintunna vaarunnaara??
@user-eg9uv6iu2g
@user-eg9uv6iu2g 2 месяца назад
🙏🙏ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏
@s.sentertainment251
@s.sentertainment251 Год назад
మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది అన్నమయ్య కీర్తనలు వింటూవుంటే
@panukugoutham7985
@panukugoutham7985 5 лет назад
ఈ పాటలు వింటూ తిరుమల ఏడు కొండలు ఎక్కుతుంటే కష్టమే తెలియదు. మనసులో భక్తి భావన వెల్లివిరుస్తుంది.
@maheshkwt122
@maheshkwt122 Год назад
¹
@maheshkwt122
@maheshkwt122 Год назад
1
@chandrasekar7087
@chandrasekar7087 3 года назад
Song 10: ఓం శ్రీ పద్మావతీ భూదేవీ సమేతస్య శ్రీమద్వేంకట నాయకస్య నిత్య షోడసోపచార పూజాంకరిష్యే ఆవాహయామి పదహారు కళలకు ప్రాణాలైన నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం ఓం ఆసనం సమర్పయామి పరువాల హోయలకు పైఎదలైన నా ఊహల లలనలకు ఉరువుల ఆసనం ఓం స్నానం సమర్పయామి చిత్తడి చిరు చెమటల చిందులు చిలికే పద్మినీ భామినులకు పన్నీటి స్నానం ఓం గంధం సమర్పయామి ఘలం ఘలం నడల వలన అలసిన మీ గగన జఘన సొభగులకు శీతల గంధం ఓం నైవేద్యం సమర్పయామి రతివేద వేద్యులైన రమణులకు అనుభవైక వేద్యమైన నైవేద్యం ఓం తాంబూలం సమర్పయామి మీ తహతహలకు తపనలకు తాకిళ్ళకు ఈ కొసరు కొసరు తాంబూలం ఓం సాష్టాంగ వందనం సమర్పయామి ఆనంద రంగ భంగిణులకు సర్వాంగ చుంబనాల వందనం
@srinivasuluvasu8314
@srinivasuluvasu8314 3 года назад
Hi the WWF why
@subbareddyedulapalle951
@subbareddyedulapalle951 2 года назад
99
@raoyt9127
@raoyt9127 Год назад
I cried a lot while watching this movie unknowingly. Words aren't enough to talk about this devotional film❤❤
@charanav4073
@charanav4073 Год назад
0
@charanav4073
@charanav4073 Год назад
⁰0
@ushapathala1856
@ushapathala1856 Год назад
Eepatalu,వన్నంతసేపుమనసుప్రసంతముగావంటుంది
@ManjunathManjunath-tp4in
@ManjunathManjunath-tp4in Год назад
Þþtýťtþťťý
@kasthurirangarajan6371
@kasthurirangarajan6371 8 месяцев назад
Me too ........
@swarupavaddi103
@swarupavaddi103 Год назад
Nagarjuna garu acting superb, amazing. Hats off u sir🙏👌👌👌
@noorhassan733
@noorhassan733 5 лет назад
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నాగరాజ ధరుడ శ్రినారాయన నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నాగరాజ ధరుడ శ్రినారాయన నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సుమ్ఖ్యమ్భియ నోపక కదా నన్ను నోదబరుపుచు పైపై పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ నిగమ గమదని సగమగాసాని నిగమ|| నీస గ సగాసగాసగాసగా దానిసగామగాసగామగా సనిధాస నీసాద సగమ గమగ మదని దనిస మగసనిధమగాస వివిధ నిర్భంధముల వివిధ నిర్భంధముల వేదాల ద్రోయకనన్ను భవసాగరముల దడబదజేతురా.. దివిజేంద్రవంద్య.శ్రీ తిరువెంకద్రిస దివిజెంధ్రవంధ్య.శ్రీ తిరువెంకద్రిస నవనీతచోర శ్రీ నారాయణ నిగమ సగామగాసనిధమగని నిగమ గసమగాధమనిధాస
@shailajak.r6853
@shailajak.r6853 5 лет назад
noor hassan vatapatra saiki varahahala
@chaythankumar5181
@chaythankumar5181 5 лет назад
noor hassan KO nu
@GsrinuGsrinu-ug2nx
@GsrinuGsrinu-ug2nx 5 лет назад
noor hassan g
@uresudharshan8374
@uresudharshan8374 5 лет назад
Govinda goovinda
@prashanth2971
@prashanth2971 5 лет назад
Namo narayanaa
@kiranjyothika1268
@kiranjyothika1268 3 года назад
Chala bagundi songs👌 Proud to be an Hindu..🇮🇳 Om Namho Venkateshaya🙏.. Who's lisin 2021 like cheyyandi 👍
@viva4483
@viva4483 2 года назад
😂😂😂😂😂😂😂😂😂
@viva4483
@viva4483 2 года назад
Qq1qqqqqqqqqqqqq
@prasanth2601
@prasanth2601 Год назад
@@viva4483 😒😒
@mnvs4545
@mnvs4545 8 месяцев назад
*Annamayya* movie nenu 3rd class lo undaga rlz ayyindi, Rjy Ashoka theatre lo ma babai, bava tho kalisi chusanu, aa age lo *Annamayya* movie naku oka wonder la anipinchedi, songs by SPB garu & others, Keeravani gari Music+Songs composition, Veturi gari lyrics, Bharavi gari Writing, K Raghavendra gadi Direction+ Taking, One of the Great Tollywood Artists Nagarjuna gari acting & other main lead actors acting( Suman, Bhanupriya, Ramya Krishna, Kasturi, Mohan babu, Barani, Balaih,Sutthi veli garu etc etc).. ippatiki *Annamayya* songs vintune/chustune untanu, cinema konni padula sarlu chusi untanu, main ga Climax adbhutam.. Kudos to Nag & K Raghavendra rao garu👏👏👏👏🙏🙏🙏🙏🙏
@chandut225143
@chandut225143 3 месяца назад
2024 lo chusayvallu
@esngupta242
@esngupta242 4 года назад
ఎంతో పుణ్యం చేసివుంటే తప్ప ఈ పాటలు ఉన్న సమయంలో నేను జన్మించడం, అంతా ఆ శ్రీనివాసుడి కటాక్షం
@valakondajashwanth7243
@valakondajashwanth7243 4 года назад
ANNAMAYYA MOVIE INTERESTING FACTS ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-dVbjbZsKns8.html
@prasadaraogummadi4253
@prasadaraogummadi4253 4 года назад
Yes Fast Life Luck
@dineshdinnu995
@dineshdinnu995 3 года назад
We dvdjgdcmskjsmdmjbxmsjg jxjvdmmmn
@sumanjali_anjali
@sumanjali_anjali 3 года назад
👍👌👌
@narmettaguru4249
@narmettaguru4249 3 года назад
భఖి
@sripurambhaskar.
@sripurambhaskar. 2 года назад
ఈ జనమలొ చెసిన పాపలు తిరిపొతాయి ఇంత మంచిపాటలు వినందుకు నా జనమ తరించింది రాసిన వారికి పాడిన వారికి కృతజతలు.
@KRISHNA-lc1qr
@KRISHNA-lc1qr Год назад
Dr
@venkateshvenky6107
@venkateshvenky6107 5 месяцев назад
2024❤Lo vintunnavallu
@hanmandluthokala7286
@hanmandluthokala7286 Год назад
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా నీ లీల అద్భుతం నాయన
@JJPhotosKarur
@JJPhotosKarur 4 года назад
ఈ జన్మకు ఇంత మంచి పాటలు విన్నందుకు ఈ జన్మ సాఫల్యం అయ్యింది
@patlorinaveenareddy1054
@patlorinaveenareddy1054 2 года назад
AA
@sunkariveeraiah904
@sunkariveeraiah904 Год назад
100 %
@devanshsingupuram7547
@devanshsingupuram7547 2 года назад
ఓం నమో వేంకటేశాయ అన్నమయ్య కీర్తనలు మహా అద్భుతం🙏🙏🙏
@narasimhamurthyasha6266
@narasimhamurthyasha6266 Год назад
Omnamo venkateshwararaya
@tnvgangaraju5999
@tnvgangaraju5999 Год назад
@@narasimhamurthyasha6266 000000000009000000000000000000000000000000000000000000000000000
@sanjayt3686
@sanjayt3686 Год назад
@@tnvgangaraju5999 aaaaanaaaaaaaaa3aaaaa3avnaanaa3aaaaaa333aaaaaaa33aa3aaaavaa3333aaaaa333nb3banbb3a333a3aaabaaa3avnnabab3abnnn n. N3333nnnbnbnnnannnnnnnnnnnnn nnnnnnnnnnnnn3nbnn33333bnn naannnnn33nnnbnnnnabbnnnnaananbbaabbabnnnnnbnnnbnnnnnnnnnn nnnnnnnnnnnnnbnnnnnnnnbnnnnnnnbbbbbbbnn3333333nnnnbn3bb3bnbbbbnb3333333333n
@ganeshgani7028
@ganeshgani7028 Год назад
​@@tnvgangaraju5999 qqq%%%qq%%%QqQq%%q%qqqqqqqqqqqq W\#
@rajeshsunkam7401
@rajeshsunkam7401 Год назад
2023 లో వింటున్నా వాళ్ళు 😍😍😍🕉️🚩
@padmajareddy2069
@padmajareddy2069 6 месяцев назад
@jayamaheshallinonechannel6490
@jayamaheshallinonechannel6490 6 месяцев назад
2023 eanti sir , యుగాంతం వరకు నభూతో నభవిష్యతి 🙏🥰
@sivaprasadloya9923
@sivaprasadloya9923 5 месяцев назад
​@@padmajareddy2069😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@dkrcbfan4925
@dkrcbfan4925 5 месяцев назад
​@@padmajareddy2069q
@gopichalavadhi8170
@gopichalavadhi8170 5 месяцев назад
@@jayamaheshallinonechannel6490 xxxxdďddďdddvvvvvvvvvvvv
@swathiprayaga790
@swathiprayaga790 5 месяцев назад
Forever favorite album ❤️🙏
@appalanaidugandi9005
@appalanaidugandi9005 5 месяцев назад
Uhhh LLP❤😊
@user-lb6ed3co2s
@user-lb6ed3co2s 5 месяцев назад
DD for f DD G the Ff FFF f DD ff FFF FFC f f DD ff gf FFF ffff FFF d FFF FFF Ff f FFF ffff FFF fffF ff ff FFF f
@user-lb6ed3co2s
@user-lb6ed3co2s 5 месяцев назад
Fff
@bpmanikanta3262
@bpmanikanta3262 2 года назад
Om namo venkatesha 🙏🙏 రంగ రంగ రంగపతి ❤️🙏🙏 Awesome ❤️🙇‍♂️🙇‍♂️
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 года назад
అక్కినేని నాగార్జున.రమ్య కృష్ణ మరియు సుమన్ నటించిన.చిత్రము.సూపర్ మూవీ. సూపర్ సాంగ్స్.వెరీ నైస్.
@bgr-aravind8087
@bgr-aravind8087 10 месяцев назад
Years are passing but still I'm stucked in this annamayya trance ❤🙏🤌 only 90's kid generation can feel this songs
@ktsentertainments3261
@ktsentertainments3261 5 месяцев назад
Exactly
@aimsdaretosuccess
@aimsdaretosuccess 3 года назад
ఈ జన్మకి ఇంత కంటే ఏం కావాలి తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి నీ నామం మధురం నీ రూపం మధురం ఏడుకోండల వాడా వేంకటరమణ గోవిందా గోవిందా ఏం నమో వేంకటేశాయా
@pr8318
@pr8318 Год назад
ఎం కాదు ఓం
@SudhaSudha-yc6fe
@SudhaSudha-yc6fe 11 месяцев назад
8:14 8:14 8:15 8:19
@SudhaSudha-yc6fe
@SudhaSudha-yc6fe 11 месяцев назад
​@@pr8318,
@anandagadddolla386
@anandagadddolla386 8 месяцев назад
​@@pr8318😊😊❤😊😊😊❤
@vprabhakarvprabhakar9613
@vprabhakarvprabhakar9613 3 года назад
నా బంగారు. తండ్రి. నా శినివాస నావెంకటేశ. ఆపద మొక్కుల వాడ. గోవిందా గోవింద.
@srinivasrao7136
@srinivasrao7136 3 года назад
0, 96
@nimmaranjith
@nimmaranjith 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8hWq4vb7zBs.html
@govindagarden2373
@govindagarden2373 2 года назад
ఓం నమో వేంకటేశాయ నమః
@rajitharangolivlogs
@rajitharangolivlogs 2 года назад
💯 Correct.👌👏👍💐
@saisatyasaisatya8579
@saisatyasaisatya8579 2 года назад
@@srinivasrao7136 l
@krishnadharamkar7406
@krishnadharamkar7406 Год назад
ఇలాంటి సినిమాలు చేయాలంటే రాఘవేంద్ర రావు గారికే సాధ్యం. నిజమైన దేవుడు ఎలా ఉంటాదో తెలియదు కానీ మనకు ఈ సినిమాలో సాక్షాత్తు ఏడు కొండల వాడి దివ్య దర్శనం చేయించారు. ఈ సినిమా చుసినంత సేపు మనకు వేరే ధ్యాస రాదు అంతలా ఈ సినిమా ఆకట్టుకుంది నాగార్జున గారి నటనకు హ్యాట్సాఫ్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-rv2wj5tt1x
@user-rv2wj5tt1x 2 месяца назад
Nijanga annamaiah intha madhuranga paadaado ledho teliyadhu... SP Balu adbhutanga paadaaru.....!!!
@hemavathireddy5974
@hemavathireddy5974 Год назад
Adivoo alladhivoo sree hari vasamuu...... 2023Lo kuda ee song vintuna prathisari goosebumps vachi ventane tirumala velalanipistundhi 🙏🙏
@suryavathidayaneni7685
@suryavathidayaneni7685 Год назад
Ò
@chandrasekar7087
@chandrasekar7087 3 года назад
Song 2: కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి ఇప్పుడిటు కలగంటి అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి ప్రతిలేని గోపుర ప్రభలు గంటి శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి చతురాస్యు పొడగంటి చతురాస్యు పొడగంటి చయ్యన మేల్కొంటి ఇప్పుడిటు కలగంటి అరుదైన శంఖ చక్రాదు లిరుగడ గంటి సరిలేని యభయ హస్తము గంటి తిరువేంకటాచలాధిపుని చూడగ గంటి హరి గంటి గురు గంటి హరి గంటి గురు గంటి అంతట మేల్కొంటి కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి ఇప్పుడిటు కలగంటి ఇప్పుడిటు కలగంటి
@lakshmikumaravelu2769
@lakshmikumaravelu2769 3 года назад
Scx gf g-g-
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 года назад
అన్నమయ్య చిత్రం లో శ్రీవేంకటేశ్వరుడు శ్రీ సుమన్ గారు, భానుప్రియ గారు, ఇతర నాటేనటులు, శాంకేతిక బృందం, ధన్యజీవులు. K రాఘవేంద్ర రావు గారికి చరిత్రలో సువర్ణఆధ్యాయం!!🙏🌹🙏🌹🙏🌹s p బాలు గారికి మా అభినందనలు. 🙏🌹🙏
@kalyanbaluyoutubechannel4593
..
@narasannajagga6441
@narasannajagga6441 6 месяцев назад
శ్రీ వెంకటేశ్వర స్వామి ఏలాగా ఉంటడో తెలీదు ,కానీ సాక్షాతు సుమన్ గారు స్వామి వారి లగే ఉన్నారు ...సుమన్ గారి జీవితం ధన్యమైనది ......
@dr.agupta
@dr.agupta Год назад
Naku praanam.. yee movie and keertanas🙏🙏🙏 Next eppudu darshanam istavu Swami ani eppudu adugutuntanu.. 🙏🙏🙏 Dr. Gupta (Houston, USA)
@vijaykumarb3021
@vijaykumarb3021 4 месяца назад
2024 lone kadu jivitantam vintune untam❤❤❤❤
@sudharanisudharani5867
@sudharanisudharani5867 5 лет назад
Annamayya paatalu vintunte Venkateswara swamni darshinkonatta 🙏🙏🙏anubhooti kalugutondi .. Swargam ekkado kaadu annamayya paatlu vintunte aa devudu swargam rendu kallamundu unna trupti kalugutndi. Manasu aatma devudilo leenamavtndi naaku🙏🙏🙏🙏. Om namo Venkateswara
@jagadeesheswar8632
@jagadeesheswar8632 4 года назад
అవున్
@madalsuryayt8866
@madalsuryayt8866 4 года назад
Annamayya cinema patalu entho adbutam elanti patalu vinadaniki entho punyam chesukunn
@ravishankarmadisetty4770
@ravishankarmadisetty4770 4 года назад
Dhevudu manatho unnadu andaniki nidharshanalu
@suhask.r9240
@suhask.r9240 Год назад
Bradburne completed about 6,000 poems holding world record where as 24,000 songs are composed by Tyagaraja but out of 700 avaiable. Annamayya has composed 32,000 sankeertanas out of them about 12,000 are available today. Purandara dasa has composed 475,000 keerthanas. Can these achievements possible without Devine intervention...! We need to proud of our Heritage, literature, culture and Philosophy...!
@sunil_8
@sunil_8 Год назад
RIP Balu sir. No one could have done justice to these songs apart from you!
@bajiramachandraraobaji
@bajiramachandraraobaji 10 месяцев назад
Veruwrll
@pangamanmadarav8170
@pangamanmadarav8170 9 месяцев назад
​@@bajiramachandraraobaji11😊 😊😊q❤❤
@MrTksandeep
@MrTksandeep 7 лет назад
Wah ! What a songs and Movie ...keeravani garu ..SP balu garu...Raghavendra rao garu....King Nagarjuna...apt role by Suman garu as lord .. really the pillars of the movie and...what to say about every cast and story of the movie...really an epic one time movie
@upparihymavathi7527
@upparihymavathi7527 2 года назад
Xdcd
@tatababukorupolu838
@tatababukorupolu838 Год назад
@@upparihymavathi7527 qq
@srinivasvattikuti1943
@srinivasvattikuti1943 Год назад
@@upparihymavathi7527 : '' ప 🪣😎 : '99b, blb ,vg,yxx c .... ' ;s ,b
@rameshchinnu713
@rameshchinnu713 Год назад
Pqqppqpqpqpqpqpqqqpqqqpqq1q1
@manjubagya7605
@manjubagya7605 Год назад
Jaan mn kr rhe hai to
@kmohanbabu6000
@kmohanbabu6000 5 лет назад
ఓం నమెా వేంకటేశాయ,ధర్మో రక్షతి రక్షితః.
@srilathaeesala4306
@srilathaeesala4306 Год назад
Heart touching songs thanks. To Keeravani sir and Raghavendra Rao sir miracle music 🎵
@rajuraj139
@rajuraj139 Год назад
W
@baburaovilluri3673
@baburaovilluri3673 Год назад
@@rajuraj139 l
Далее
ГЕНИИ МАРКЕТИНГА 😂
00:35
Просмотров 891 тыс.
I Became a Bus Driver for a Day
00:13
Просмотров 2,4 млн
▼ОНИ ЩУПАЛИ МЕНЯ 👽🥴
32:00
Просмотров 542 тыс.
Annamayya Movie Climax Scene - Latest Movies
10:13
Просмотров 3,2 млн