Тёмный

Another Step Farward In Reasonal Ring Road Progress | రీజినల్ రింగ్ రోడ్డు పురోగతిలో మరో ముందడుగు 

ETV Telangana
Подписаться 2,5 млн
Просмотров 14 тыс.
50% 1

రీజినల్ రింగ్ రోడ్డు పురోగతిలో మరో ముందడుగు పడనుంది. దక్షిణ భాగానికి సంబంధించి కూడా భూసేకరణ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు..... ఇవాళ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డివెంకటరెడ్డి ప్రకటించారు. ఉత్తరభాగానికి సెప్టెంబర్ 15 కల్లా భూసేకరణ ప్రక్రియ పూర్తవుతుందని మంత్రి తెలిపారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6   
@munnareddy2905
@munnareddy2905 Месяц назад
😢RRR నీ ప్రస్తావించి ప్రతిపాదించి RRR నీ ఆమోదించిన వారికి వేల ఎకరాలు ఉన్నాయేమ వ్యవసాయమే జీవితంగా బతుకుతున్న రైతులకు గుంట భూమి ఉన్న వాళ్ల భూమి కూడా త్రిబుల్ ఆర్ లో కలిసిపోతుంది ఏదో గొప్ప పని చేస్తున్నట్టు రైతుల ఏడుపుల మీద కడుతున్న రోడ్డు అది ఈ త్రిబుల్ ఆర్ పనులు ఆగిపోవాలి అని దాన్ని ప్రతిపాదించి ఆమోదించిన వాడు సర్వనాశనమై సంక నాకి పోవాలని భగవంతుని ప్రార్థిద్దాం దీన్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది ప్రభుత్వానికి కూడా పేద వాళ్ళని ఇంకా పేదవాళ్ళు చేయడానికి ఇది ఒక పెద్ద కుట్ర.
@Rightlysaidd
@Rightlysaidd Месяц назад
Tippi tippi same news we gonna hear untill 10 years 💯 percent 😂
@bharatbshetty
@bharatbshetty Месяц назад
Regional 😅 Forward 😅
@mohd.a.rahman8386
@mohd.a.rahman8386 29 дней назад
What happened to the old city metro rail?
@Nayak2211
@Nayak2211 19 дней назад
RRR road work is very slow
@erp-ck7ju
@erp-ck7ju Месяц назад
Reasonal కాదు, Regional.
Далее
А вам, слабо?
00:22
Просмотров 56 тыс.