Тёмный

Anubandham Movie || Aa Nati Video Song || ANR, Sujatha, Karthik || Shalimar Songs 

Shalimar Film Express
Подписаться 2,3 млн
Просмотров 10 млн
50% 1

For More ANR Movies And Video Songs Click Here to Subscribe
goo.gl/KfvBrV
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Видеоклипы

Опубликовано:

 

18 фев 2016

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@chandbasha1781
@chandbasha1781 6 лет назад
నేను మూడో తరగతి ఈ సినిమా విడుదల అయినప్పుడు. నాకు గత నాలుగేళ్ళ క్రితం ఈ పాట గురించి తెలిసింది. అప్పటినుంచి ఈ పాట ను క్రమం తప్ప కుండా చూస్తున్నా. కాని నాకు ఇప్పుడు డబ్బుతో ఉన్న స్నేహుతులు తప్ప అప్పటి మిత్రులు ఎవరు లేరు. ఈ పాట లో ఒక చరణం ఉంది నేను మారలేదు.. నువ్వు మారలేదు.. కాలం మారిపోతే నేరం మనదేమి కాదు అని రాసారు. కానీ నేడు అందరు మారారు డబ్బు ఉంటేనే స్నేహం. నేను మాత్రం సచ్చే వరకు ఈ పాట వింటూనే ఉంటా.
@yugandhardevagiri7122
@yugandhardevagiri7122 3 года назад
నిజమే సుమా...😥
@akkunaidu4423
@akkunaidu4423 2 года назад
Super.bra
@rakeshtej8820
@rakeshtej8820 Год назад
😢😢😢
@user-ne7qn8xe8l
@user-ne7qn8xe8l Год назад
ఈపాట వింటూనే మా యవ్వనకాలం..స్నేహం గడిచిపోయి..ఇప్పు ఒక జ్ఞాపకంలా మిగిలింది....కానీ..ఇప్పటికీ ఈ పాటవింటుంటే ఆరోజులు కళ్ళముందు కనిపిస్తుంటాయి....
@kameswarasarmaganti2839
@kameswarasarmaganti2839 Год назад
Yes
@disneyindiaplus5414
@disneyindiaplus5414 3 месяца назад
అప్పటి వ్యాపకాలు గుర్తు వచ్చినప్పుడు గుండెల్లో ఎదో తెలియని బాధ ఆ రోజులు మల్లీ రావు ❤❤
@maithkumar2385
@maithkumar2385 4 года назад
ప్రెస్టేషన్ లో, కోపం లో వున్న వాళ్ళు రిలాక్స్ కోసం ఈ పాట వింటే మనసు లోతుల్లో ఏదో చీకటి లా , మేగం కమ్మేసిన మబ్బుల్లా, లోపల ఏదో బాధ లా అనిపిస్తుంది. కళ్ళు మూసుకొని వింటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి.ఓహో చిన్నప్పుడు నేను ఆలా చేసానే, 5వ తరగతి లో ఇలా చేసానే అనేవి గుర్తు కు వస్తాయి.
@thangaraja9573
@thangaraja9573 3 года назад
తారతమ్యాలు లేని స్వచ్ఛమైన స్నేహానికి నిజమైన ప్రేమకు చిహ్నం ఈ భావోద్వేగ మధుర గీతం
@nerellavictor5114
@nerellavictor5114 3 года назад
పాట విన్న ప్రతి సారి ఎన్నో ఎన్నెన్నో తీపి చేదు జ్ఞాపకాలు...... పాట లో నాకు నేను కనబడుతూ ఉంటాను... ఆ మనసులు ఆ మమతలు ఏమాయెరా......
@asraju9385
@asraju9385 2 года назад
Yes
@savithriprasanna671
@savithriprasanna671 Год назад
Nijame andi prathi okariki ado cherigi poni gyanpakalu vuntayi
@suryakumari4448
@suryakumari4448 Год назад
Sss teliyani bada
@nanikommavarapu5606
@nanikommavarapu5606 Год назад
Nijjame
@lankaadhipathi406
@lankaadhipathi406 Год назад
ఆహా ఏమి చెప్పారు సర్. నిజమే మీరన్నది
@DeviValavala-mk7lo
@DeviValavala-mk7lo 6 месяцев назад
నేను మారలేదు నువ్వు మారలేదు కాలం మారిపోతే నేరం మనదేమి కాదు అబ్బా మధురం సాహిత్యం సంగీతం అందించిన మీకు అభినందనలు ❤❤❤
@kvenkateswararao1847
@kvenkateswararao1847 6 лет назад
ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని నెమరు వేసుకొనే రోజు తప్పక ఒక రోజు వస్తుంది గతించిన రోజుల్లో ఎన్నీ కష్ట,నష్టలు వున్నా ఈరోజు అవి మనస్సును ఆశ్చర్య పరిచి ఏదో సంతృప్తి కలుగ చేస్తాయి.
@lankaadhipathi406
@lankaadhipathi406 2 года назад
అక్కినేని గారికి పాదాభివందనం.ప్రభాకర్ రెడ్డిగారు,బాలు గారికి శతకోటి ప్రణామాలు
@slatha9243
@slatha9243 10 месяцев назад
ఈపాట నేను ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు ఎన్ని సార్లు విన్నా మనసులో ఏదో తెలియని ఆనందం ❤❤
@srinivaskota1076
@srinivaskota1076 Год назад
ఆ రోజులే బాగుండేవి ,విలువలు ,బందాలు, బంధుత్వాలు ఇప్పుడు మనుషులకు డబ్బే ప్రధమం
@TrainBusinfo
@TrainBusinfo 11 месяцев назад
Yes
@madhavm5448
@madhavm5448 7 месяцев назад
​@@TrainBusinfoaa rojulu malli vaste baagundu
@rathnamsorchestra6776
@rathnamsorchestra6776 5 месяцев назад
Nice
@lalithabaggu6514
@lalithabaggu6514 2 месяца назад
Yes
@shabnashabna4553
@shabnashabna4553 Месяц назад
Yes
@p.satyagiridhar2297
@p.satyagiridhar2297 Год назад
అద్భుతమైన పాట ఈ పాట, ఎన్నిసార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలనిపించేటట్టు ఉంటుంది....... స్నేహానికి సరి అయిన పాట....
@TheDamodarreddy
@TheDamodarreddy 5 лет назад
నేను మారలేదు నువ్వు మారలేదు. కాలం మారిపోతే నేరం మనదేమికాదు. ఇ నేల అ నింగి అలాగే ఉన్న ఈ గాలి మొస్తుంది మన గాధలెన్నో నెమరేసుకుందము అ రోజులు భ్రమలాగ ఉంటాయి అ లీలలు అ మనసులు అ మమతలు ఏమాయెరా... what a lyric. రాసి ప్రేక్షకులను రాయక నిర్మాతల్ని ఏడిపించే వారట ఆత్రేయ గారు. ఎంత ఎదిగిన ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని నెమర వేసుకునే రోజు తప్పక వస్తుంది. కష్టనష్టాలు. సుఖదుఃఖాలు అన్ని అనుభవాలు.అనుభూతులు ఈ రోజు మన మనసును ఆశ్చర్య పరిచిన ఎదో సంతృప్తిని నింపే వెళ్తాయి.ఎంతో ఆప్యాయంగా ఒరేయ్ అనే పిలుచుకునే స్నేహం ఒక్క బాల్య మిత్రుల దగ్గరే దొరుకుతుంది. మనకు కష్టమొచ్చినా దుఖంమొచ్చినా తోబుట్టువుల తో కూడా చెప్పుకోలేని విషయాలు ఒక్క స్నేహితుడితోనే పంచుకోగలం. స్నేహనికన్న మిన్న లోకనలేదురా... i dedicate this song to all my childhood friends . damu
@shanmugagudur9401
@shanmugagudur9401 Месяц назад
🙏🙏🙏
@ramachandra374
@ramachandra374 9 месяцев назад
అక్కినేని నాగేశ్వర రావు..... నందమూరి తారకరామా రావు ......నిజంగా ఆ రోజులు మళ్ళీ "రావు"SUPAR SONGS
@vijaychandra4882
@vijaychandra4882 2 года назад
మా జన్మ కు‌. సార్థకం మీ గాత్రం బాలు గారు🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭
@karvindprasad7374
@karvindprasad7374 2 года назад
ఈ పాట వింటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి నా చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా గుర్తుకు వస్తున్నాయి సంతోషంగ ఉన్న రోజుల్లు బాధగా ఉన్నా రోజులు అన్ని గుర్తుకు వస్తున్నాయి
@pavulurianilkumar7643
@pavulurianilkumar7643 Год назад
మీరు ఈ పాటకి బాగా కనెక్ట్ అయ్యారు, అది నిజం కళ్ళలో నీళ్లు పక్క వస్తాయి, ఎందుకంటే మా నాన్న విన్నప్పుడు నేను తన కళ్లలో నీళ్లు చూసాను, తను ఇప్పడు లేడు, మమ్మల్ని వదిలి వెళ్లి పోయారు
@shaikdadapeershaikdadapeer3386
Ss,💑👬
@TrainBusinfo
@TrainBusinfo 11 месяцев назад
Hi
@muralibapiraju9785
@muralibapiraju9785 7 месяцев назад
​@@shaikdadapeershaikdadapeer3386l... 😅😅
@muralibapiraju9785
@muralibapiraju9785 7 месяцев назад
​ 😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@khadars4599
@khadars4599 5 лет назад
ఈ పాట నా ఆప్త మిత్రుల కి అంకితం. ...
@meenakshig6888
@meenakshig6888 2 месяца назад
మళ్లీ ఆ రోజులు రావు ఆ పాటలు రావు అవన్నీ ఒక తీపి గుర్తులు
@Srinivasa9326
@Srinivasa9326 2 месяца назад
yes
@sireeshanamburi9110
@sireeshanamburi9110 4 года назад
గతం లోకి లాక్కొలే పాట గతం ఎప్పుడూ బావుంటుంది కదా
@ramanujangandrath6117
@ramanujangandrath6117 3 года назад
S
@imandikishore5588
@imandikishore5588 3 года назад
నిజంగా గత కాలం గ్యాపాకాలకు తీసుకు వెళ్ళేరు
@srinivasaraolingampalli1127
@srinivasaraolingampalli1127 5 лет назад
అయ్యా బాలసుబ్రహ్మణ్యం గారు మీ గాత్రం అజరామరం....
@nagamanimotepalli5484
@nagamanimotepalli5484 4 года назад
Super
@munna048
@munna048 3 года назад
😭😭😭😭
@sapsm1867
@sapsm1867 3 года назад
...and he is gone!! “Balu vellipoyera, manalo kontha bhaagam chanipoyera, ee kannula kannetiki thudi yediraa”!!😭😭😭
@raviakarapu168
@raviakarapu168 3 года назад
@@munna048 scbmo ×
@adishiva7445
@adishiva7445 2 года назад
Balu garu me pata eni janmallaena maruvalemu
@ganeshkumaar607
@ganeshkumaar607 4 года назад
ఆ రోజులు మళ్ళీ రావాలి అని కోరుకుందాము.
@vulisesriharsha
@vulisesriharsha 3 года назад
నేను ఎప్పుడు ఈ పాట విన్న కంటి వెంట నీళ్ళు వస్తాయి.
@TrainBusinfo
@TrainBusinfo 11 месяцев назад
Hiiii
@vulisesriharsha
@vulisesriharsha 11 месяцев назад
@@TrainBusinfo hii
@vallabhanenisaratkumar1372
@vallabhanenisaratkumar1372 3 года назад
ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని ఉంటుంది
@medasrilakshmi4839
@medasrilakshmi4839 3 года назад
Exactly
@klprasadkl
@klprasadkl 4 года назад
ఎన్టీఆర్ గారి గొప్ప తనం ఏమిటంటే ఏ పాత్ర వేసినా ఎన్టీఆర్ గారే కనపడతారు.. ఏఎన్నార్ గారి గొప్పతనం?ఏ పాత్ర వేసినా పాత్రే కనపడుతుంది!🙏🙏🙏🙏🙏
@cosmosenvirons4904
@cosmosenvirons4904 3 года назад
Brilliant comment
@sridhargolla7100
@sridhargolla7100 25 дней назад
Curect
@rambabutalatoti1547
@rambabutalatoti1547 3 года назад
ఒక పాటకి goosebumps ఒస్తాయంటే అది ఖచ్చితంగా ఈపాటే.
@srinivasvaranasi317
@srinivasvaranasi317 2 года назад
It gives much lmportence to the friendship and love ..I really appreciate the time theme of the song is there is no financial oŕ social status between these friends. I ŔEALLY HATS OFF TO THE GREAT POET ACHARYA AATREYA ÀND ALSO FAMOUS SINGEŔ BÀLU GÀRU,.
@diddiproperties
@diddiproperties 4 месяца назад
ఈ పాట నా మిత్రుడు dathuki అంకితం.. he is awesome guy.. . He doesn't care about Money.. always respect me .❤❤❤❤
@user-yb4pc9ii6j
@user-yb4pc9ii6j 5 лет назад
ఏ దేశమేగిన ఎందుకాలిడిన ఎక్కడ ఉన్నా, ఈ పాట వింటే మన బాల్యం గుర్తుకు రావాల్సిందే.
@anandmandala8980
@anandmandala8980 4 года назад
Yes .... E di nigam
@giriprasad5
@giriprasad5 4 года назад
Yes
@alwayshappy8421
@alwayshappy8421 4 года назад
Correct brother
@leelalakshminarayana3830
@leelalakshminarayana3830 4 года назад
YES... YOUR WORDS ARE TRUE... 😁
@rajaakhi1299
@rajaakhi1299 3 года назад
Yes brother u r Currect
@syed.farooq5537
@syed.farooq5537 6 лет назад
Those days really awesome guys... no mobile's no internet only depends on friend's n family n nature too.... Missin 😢😍😘
@parasabhaktularamachandrar9193
Enno jnapakalu marenno madhuramyna khanalu emani varninchanu aaaaa madhuramyna rojulu waaaaaaah 🎤🎤🎤beautiful 🎵🎵🎵🎵🎵song very beautiful 📝📝📝memories thank❤❤❤🌹🌹🌹🙏🙏🙏you balugaru chirakalam gurthundi pothundeeepata chalamandi manasulni kadilistundeepata thanks egain and egain 🙏
@Satyakeshik
@Satyakeshik Год назад
Butty full song
@varalakshmijayamangala1403
@varalakshmijayamangala1403 2 года назад
ఇలాంటి.పాటలువినాలంటేపూర్వజన్మశుకృతంవుండాలి.మనసుబాధగావున్నప్పుడుఇలాంటి.పాటలువింటేబాధంతాఇట్టేమాయమవుతుంది
@bhavaniprasad8964
@bhavaniprasad8964 Год назад
Yes
@potturikoti5715
@potturikoti5715 4 года назад
ఈ పాటకి dislike కొట్టిన వాల్లకి స్నేహం విలువ తెలీదు
@medasrilakshmi4839
@medasrilakshmi4839 3 года назад
Yes
@challasomasekhar4240
@challasomasekhar4240 3 года назад
Choodandi Sir, ekkada dislikes levu...🙏👍🙏👍🙏
@udayrajthota454
@udayrajthota454 2 года назад
Evadu brother dislike kottina vedavalu,vallaku telugu rakunda ina undali leda tegulu vachundali sannasulu
@smlaxmi5485
@smlaxmi5485 2 года назад
Correct
@haragopalvimal1767
@haragopalvimal1767 2 года назад
Yes friends
@user-uu8mt4dy4s
@user-uu8mt4dy4s 3 года назад
ఈ పాటకి డిస్ లైక్ కొట్టిన మహానుభావులు ఎవరు టేస్ట్ లేనట్టే మీకు...సూపర్ సాంగ్ ఎన్నిసార్లు అయినా వినాలి అనిపిస్తుంది
@edigabheemirayudu6408
@edigabheemirayudu6408 2 года назад
ఈ పాటను పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మరియు రమేష్ గారు.పాట వింటేనే పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.
@k4k4always
@k4k4always 3 года назад
అక్కడ పాడింది అక్కినేని గారా? బాలూ గారా? మీరు ఉన్నరోజుల్లో మేము బ్రతికి ఉండటం మా పూర్వజన్మ సుకృతం బాలూగారు.....rip sir😭😭😭😭
@mesasuman493
@mesasuman493 3 года назад
Anr LIVES on
@tashanagesh8249
@tashanagesh8249 3 года назад
Hi
@premalatha4984
@premalatha4984 3 года назад
Nijam
@tarunyadav3700
@tarunyadav3700 3 года назад
Balu is the great
@seelamsrinu5118
@seelamsrinu5118 3 года назад
J any
@mohanreddy4102
@mohanreddy4102 5 лет назад
నెమరేసు కుందాము ఆరోజులు బ్రమలాగ వుంటాయి ఆలీలలు ఆమనసులు ఆమమతలు ఏమాయరా........ సూఫర్
@TrainBusinfo
@TrainBusinfo 11 месяцев назад
Yes
@bathuladevaraj6882
@bathuladevaraj6882 2 года назад
బాలు గారు చాలా గ్రేట్ మిస్ బాలు గారు
@mr.paparaoh.o.dmathsaroorn1042
ఆ నాటి ఆ స్నేహమానందగీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం ఆ రోజులు మున్ముందిక రావేమిరా హహ లేదురా... ఆ సుఖం రాదురా ఆ గతం... ఏమిటో జీవితం ఒరెయ్ ఫూల్! గుర్తుందిరా గోడలు దూకిన రోజులు... మోకాలికి తగిలిన దెబ్బలు చీకట్లో పిల్లనుకుని... ఒరెయ్ ఒరెయ్ ఒరెయ్ IDIOT పక్కనే పెళ్ళికావల్సిన పిల్లలున్నార్రా నేర్చుకుంటార్రా... (హహహ) నేనూ మారలేదు... నువ్వూ మారలేదు కాలం మారిపోతే... నేరం మనదేమికాదు ఈ నేల ఆ నింగి ఆలాగే ఉన్నా ఈ గాలిమోస్తుంది మనగాథలెన్నో నెమరేసుకుందాము... ఆ రోజులు భ్రమలాగ ఉంటాయి... ఆ లీలలు ఆ మనసులు ఆ మమతలు ఏమాయెరా ఒరెయ్ రాస్కెల్! జ్ఞాపకముందిరా కాలేజిలో... క్లాసురూములో ఓ పాపమీద..నువ్వు పేపరుబాల్ కొడితే ఆ పాప ఎడమకాలి చెప్పుతో.. ఒరెయ్ ఒరెయ్ ..ఒరెయ్ స్క్రౌండ్రల్ ఊరుకోరా పిల్లలు వింటారు వింటే వింటార్రా... పిల్లల పిల్లలకు పిట్టకథగా చెప్పుకుంటారు అంతే హహహహ.. ఆ నాటి ఆ స్నేహమానందగీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం ఆ రోజులు మున్ముందిక రావేమిరా మనసే ఇచ్చినాను... మరణం తెచ్చినాను చితిలో చూసినాను... చిచ్చైమండినాను నా గుండె మంటింక... ఆరేదికాదు నేనుండి తనువెళ్ళి... బ్రతుకింకలేదు తన శాపమే నాకు... తగిలిందిరా రేయ్ పసిపాపలే లేని... ఇల్లాయెరా ఈ కన్నుల కన్నీటికి... తుదియేదిరా ఒరెయ్ ఒరెయ్ ఏమిట్రా పసిపిల్లాడిలా ఛి ఛీ.. ఊర్కో ఒరెయ్ ఈ కన్నీళ్ళకు తుదియెక్కడరా కర్చీఫ్‌తో తుడిచెయ్యడమేరా హహ హహాహ.. ఆ నాటి ఆ స్నేహమానందగీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం హహ.. REALLY THOSE DAYS ARE FABULOUS కరెక్ట్ రా హహహాహహ లాలాలలాలా లాలాలలాలా
@prasadabbaraju7462
@prasadabbaraju7462 Год назад
బాల సుబ్రహ్యణ్యం గారి గాత్రం అద్భుతం
@aravindchatla3732
@aravindchatla3732 Год назад
Thank you so much
@nagbunga2746
@nagbunga2746 11 месяцев назад
Such a beautiful song forever
@MohammadKhan-db4fd
@MohammadKhan-db4fd 10 месяцев назад
Aa rojulu mana tone mugisi nayi my bro
@swathi3405
@swathi3405 8 месяцев назад
@venkibabu3985
@venkibabu3985 6 лет назад
నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ i like it
@mdsaifulmirdha2160
@mdsaifulmirdha2160 6 лет назад
Venki Babu super
@dowlesvarapuprabhakar7892
@dowlesvarapuprabhakar7892 5 лет назад
Chalamanchi pata
@ashokchary8157
@ashokchary8157 5 лет назад
same
@talarinirmala8263
@talarinirmala8263 5 лет назад
Bro shafie message
@user-yb4pc9ii6j
@user-yb4pc9ii6j 5 лет назад
హృదయాలను కదిలించే పాట. బాల్యాన్ని గుర్తుకు తెచ్చే పాట
@raghavenderreddy5895
@raghavenderreddy5895 5 лет назад
Super song 🎶🎤i like
@chakrinaik9714
@chakrinaik9714 5 лет назад
Ybme
@krishnamraju2069
@krishnamraju2069 4 года назад
@@chakrinaik9714 👌👌👌
@prabhakargundakaram6839
@prabhakargundakaram6839 10 месяцев назад
Yavvanani gurtu hestundi..
@user-zc8ou7op4u
@user-zc8ou7op4u 8 месяцев назад
❤❤❤❤❤❤❤i love this song very much nice feeling
@chanbasha1948
@chanbasha1948 6 лет назад
నిజంగా రావు ఆ రోజులు బాగా వివరించారు
@ashokchary8157
@ashokchary8157 5 лет назад
nakuepatachalaestamrojuokasarainavinalianipisundi
@naaguindurthi5122
@naaguindurthi5122 5 лет назад
Super song and sweet memories
@saisindhu7082
@saisindhu7082 5 лет назад
naagu indurthi u
@kummaragangadhar7588
@kummaragangadhar7588 5 лет назад
Super sir
@kavithareddy1317
@kavithareddy1317 5 лет назад
Super
@siddhantsudharhangamingcha6631
@siddhantsudharhangamingcha6631 2 года назад
ఈపాటవింటే S P B గారే గుర్తుకు వస్తునారు 😭😭😭😭😭😭😭R I P
@Shlokas1234Kitchen
@Shlokas1234Kitchen 4 года назад
నా చిన్నపుడు ఈ టీవీ లో వచ్చేది.ఇప్పుడు కూడా ఈటీవీ లో వచ్చినప్పుడు తప్పకుండా చూస్తాను. నాకు ఇష్టం అయిన సినిమా లో ఈ చిత్రం నాకు ఎంతో ఇష్టమైన చిత్రం. పాటలు చాలాబాగా వుంటాయి...రాధిక గారు చనిపోయిన సీన్ నాకు గుర్తు ఈ సినిమా లో... ఇలాంటి సినిమాలు ఎప్పుడు లేవు రావు కూడా...క్లైమాక్స్ కూడా సూపర్ గా ఉంటుంది.We Miss You ANR Garu
@sekharp5368
@sekharp5368 3 года назад
బాలు గారి గళం అక్కినేని గొంతులో ఒకేలా ఉంది
@venkateswarluchennupati7930
@venkateswarluchennupati7930 3 года назад
NA ఫోన్ కాలర్ ట్యూన్ ఇదే పాట. నాకు అంత ప్రాణం ఈ పాట అంటే. ఎవ్వరు ఫోన్ చేసిన ఈ పాట వినాలి అని పెట్టు KUNNANU
@harishbetha
@harishbetha 10 месяцев назад
Memories of friendship.. reminiscences of failed love... Together in one song... Great lyrics, superb rendition by SPB, memorable acting by ANR and Prabhakar Reddy.. altogether a classic song
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 2 года назад
Beautiful song Beautiful lyrics Beautiful music Excellent Evergreen Excellent Happy Friendship
@bharadwajamudigonda4633
@bharadwajamudigonda4633 3 года назад
బాలు గారు మీ కన్న గొప్ప సింగర్ ఎవరు లేరు , మిమ్మల్ని మరవలేక పోతున్నాను
@erumalaravinder1173
@erumalaravinder1173 Год назад
🙏
@ultralegend6103
@ultralegend6103 7 лет назад
బాలసుబ్రమణ్యం గారు చాలా చక్కగా పాడారు
@rajanalarajugopal931
@rajanalarajugopal931 3 года назад
Q
@rajanalarajugopal931
@rajanalarajugopal931 3 года назад
11q
@marthababu8193
@marthababu8193 3 месяца назад
ఈపాటికి నా చిన్నప్పుడు రోజులు గుర్తుకు వచ్చాయి ❤❤❤
@darisipudibalasundari9930
@darisipudibalasundari9930 6 месяцев назад
ఎంతబాగుందిఈపాట మరపురానిమధురజ్ఞాపకాలనిగుర్తుచేసి కళ్ళనీరురప్పింస్తుంది Sp garuమీపాట అజరా మజరం మీరులేనిలోటు తీరనిది 😢
@tsnraoify
@tsnraoify 7 лет назад
spb rocking with his voice I am sure No one can sing so sweetly like him
@srinivasareddyedururi3295
@srinivasareddyedururi3295 4 года назад
But dislikes 900 who r those
@pavankumarsimhachalam5810
@pavankumarsimhachalam5810 3 года назад
We miss you sir 🙏🏻🙏🏻 all time golden Hits.. what a songs..
@nrcreation5437
@nrcreation5437 20 дней назад
Ee song 2024 lo vintunnara frds 😊
@suryaprasadramoju2919
@suryaprasadramoju2919 4 месяца назад
ఈ పాట వింటూ ఉంటే మనసంతా ఆర్ద్రతతో నిండి కళ్ళుచెమర్చుతున్నాయి
@TheRaju0123
@TheRaju0123 5 лет назад
"2019" lo vinna super... Song
@muraligattupalli6607
@muraligattupalli6607 Месяц назад
మొత్తం పాట అంతా పాడింది బాలూ గారే, అక్కినేని గారిలా మరియు ప్రభాకర్ రెడ్డి గారిలా మర్చి మార్చి చాలా అద్భుతంగా పాడారు. బహుముఖ ప్రజ్ఞశాలి.....💐🙏🌺
@ChandraSekhar-jx5kx
@ChandraSekhar-jx5kx Месяц назад
Salute to Balu garu
@srinivaskandula4993
@srinivaskandula4993 Месяц назад
ఎందుకో తెలీదు ఈపాట వింటున్నప్పుడు నాకు తెలీకుండానే నా కళ్ళలో నుండి నీళ్లు కారిపోతుంటాయి i love this song
@uttaiahnaguru2105
@uttaiahnaguru2105 6 лет назад
ఇ లాంటి పాటలు ఇప్పుడు చాల అరుదు
@merihindia8775
@merihindia8775 5 лет назад
నాకు చాలా ఇష్టం ఈ పాట చూస్తూంటే నా లవర్ గుర్తుకు వస్తుంనాడు
@shaikbasha4614
@shaikbasha4614 4 года назад
Sweet memories
@venkatg6901
@venkatg6901 3 года назад
Yes sweet memories
@pkkrovvidi
@pkkrovvidi 6 лет назад
I am upset that very few only recognise the contribution of music director Chakravarthy. Very great...
@krisxyz1998
@krisxyz1998 5 лет назад
I agree. Telugu Thalli muddu bidda chakravarthy gaaru.. He is a legend..Athani paatalu gatha smruthulaku manchi jnapakaalu
@shyamsunderbongu4333
@shyamsunderbongu4333 3 года назад
Im upset chakravarthy spoiled ramakrishnas career
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng Год назад
@@shyamsunderbongu4333 how sir!!!!!
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng Год назад
Chakravarti was a most talented composer who gave great melodies until 1985 apart from his typical beatsy Chakravarti specials. After that only mass and disco based songs really ruin his stature in my eyes.
@maruthimohansaake2788
@maruthimohansaake2788 Год назад
@@shyamsunderbongu4333 .. Meeru choosaaraa... Vinnaaraa....
@udaygiripavan7766
@udaygiripavan7766 3 года назад
2021 lo chusina vallu like kotandi
@augastineyesurathnam
@augastineyesurathnam Год назад
హృదయాన్ని కదిలించే పాట
@NaveenKumar-we5us
@NaveenKumar-we5us 10 месяцев назад
మనం ఆనందంగా ఉన్నాప్పుడు సంగీతం వింటాము, అదే బాధలో ఉంటే సాహిత్యం ని అర్ధం చేసుకుంటాము
@rajendraprasad6529
@rajendraprasad6529 4 месяца назад
ప్రతి రోజూ వింటున్నాను వింటున్న ప్రతి సారి కొత్తగానే ఉంటుంది. చాలా బాగా రాశారు గొప్పగా పాడారు. అద్భుతం గా నటించారు Nageswara Rao Garu🙏🙏🙏💐💐💐
@TrainBusinfo
@TrainBusinfo 11 месяцев назад
ఎందుకో తెలియదు ఏడుపు వస్తుంది....ఈ పాట వింటే
@ramreddy6578
@ramreddy6578 7 лет назад
wt a song..when we meet old friend, everyone will be excited to this level...really lovable..
@tholetisridhar523
@tholetisridhar523 Год назад
ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం ఆరోజులు మునుముందిక రావేమిరా లేదురా ఆ సుఖం రాదురా ఆ గతం ఏమిటో జీవితం గోడలు దూకిన రోజులు మోకాలికి తగిలిన దెబ్బలు చీకటిలో పిల్లనుకొని ఒరే..ఒరే... పక్కనే పెళ్ళికావలసిన పిల్లలున్నార్రా నేర్చుకుంటార్రా... నేను మారలేదు నువ్వు మారలేదు కాలం మారిపోతే నేరం మనదేమి కాదు ఈ నేల ఆ నింగి ఆలాగె వున్నా ఈ గాలి మోస్తుంది మన గాధలెన్నో నెమరేసుకుందాము ఆ రోజులు భ్రమలాగ వుంటాయి ఆ లీలలు ఆ మనసులు ఆ మమతలు ఏమాయెరా ఒరే రాస్కెల్ జ్ఞాపకముందిరా కాలేజిలో క్లాస్ రూములో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప యెడమ కాలి చెప్పు తీసుకొని ఒరే ఉండరా ఊరుకోరా పిల్లలు వింటారు వింటే వింటార్రా పిల్లల పిల్లలకు పిట్టకథలుగా చెప్పుకుంటారు. ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం ఆరోజులు మునుముందిక రావేమిరా మనసే ఇచ్చినాను మరణం తెచ్చినాను చితిలో చూసినాను చిచ్చై మండినాను నా గుండె మంటింక ఆరేదికాదు నేనుండి తనువెళ్ళి బ్రతుకింక లేదు తన శాపమే నాకు తగిలిందిరా రే పసిపాపలే లేని ఇల్లాయెరా ఈ కన్నుల కన్నీటికి తుదియేదిరా ఒరే ఒరే ఏమిట్రా పసిపాపలాగా ఛ ఛ ఊరుకో ఒరే ఈ కన్నీళ్లకు తుది ఎక్కడ్రా కర్చీఫ్ తో తుడిచేటమేరా ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం ఆ రియల్లీ ఫబ్లౌస్ ఆహ ఆహ ఆహ
@chandrasekharabooks728
@chandrasekharabooks728 3 месяца назад
😊 చిన నాటి మిత్రులు కలిస్తే ఆ సంతోషాలు వేరు..
@ushanalajala2626
@ushanalajala2626 6 лет назад
Really I remember my childhood days I inspired by this song to write my best memories
@subbareddydandu5161
@subbareddydandu5161 7 лет назад
Every person in olden days remember this song
@ranadivea
@ranadivea 4 года назад
90s golden era songs
@raghukodur9023
@raghukodur9023 6 лет назад
Anr,prabhakar Reddy's excellent friendship can be seen... marvellous performance from both the actors
@tammarapusrinivasarao4779
@tammarapusrinivasarao4779 2 года назад
Fabulous Balu Garu మీలాంటి సింగర్ మళ్లీ పుట్టరు, కారణజన్ములు మీరు
@prasadpagotipagotiprasad2701
@prasadpagotipagotiprasad2701 4 месяца назад
ప్రతి కన్నీటి వీడ్కోలు వెనుక ఇలాంటి గాయాలు సహజమే
@msubhani786
@msubhani786 7 лет назад
really Heart touching song with truly superb lyrics...
@Gknurseriesandplantations
@Gknurseriesandplantations 6 лет назад
mahaboob subhani kumkum kkk
@venkateshpaluvaye9080
@venkateshpaluvaye9080 6 лет назад
good song
@rammohanrao7013
@rammohanrao7013 5 месяцев назад
నటనలో అక్కినేని అంత పరిపక్వత చూపే నటుడు బహుశా మళ్ళీ ఎవరు పుట్టక పోవొచ్చు..
@LavanyarajMacherla
@LavanyarajMacherla Месяц назад
నా జీవితం లో(ఈ జన్మకు )ఇలాంటి సాంగ్స్ ఎప్పుడు రావు...
@mravikumarkumarravim8353
@mravikumarkumarravim8353 3 года назад
పాట వినప్పుడల్లా గతం గుర్తుకు వస్తు 0 ది
@shivaaitsme
@shivaaitsme 8 лет назад
nenu maraledu nuvvu maraledu, kalam maaripotey neram manademi kaadu..... what a lyrics... hats off..
@ImranKhan-dg6it
@ImranKhan-dg6it 7 лет назад
nice song
@talabathulasrinivasu8178
@talabathulasrinivasu8178 6 лет назад
Nice song
@hiteshrajvarmadatla6109
@hiteshrajvarmadatla6109 6 лет назад
Neelinrasimhafocksongs
@anilpavuluri2840
@anilpavuluri2840 6 лет назад
Shivaa it's true
@yadagirikairamkonda305
@yadagirikairamkonda305 6 лет назад
Shivaa l
@SantoshKumar-gi5bj
@SantoshKumar-gi5bj 7 лет назад
iam always crying to lisen the song
@Ramu-yw6gj
@Ramu-yw6gj 5 месяцев назад
మా చిన్నతనంలో మా ఊరి సినిమా హాల్ లో సినిమా టైమింగ్ కు ఊరంతా వినపడేటట్లు పాటలు పెట్టేవారు, ఈ పాట ప్రతీ రోజూ వినిపించేవారు, చాలా అద్భుతం అయిన పాట.
@haribabu7143
@haribabu7143 6 лет назад
ఎం పాట గురు
@veerupudur2721
@veerupudur2721 2 года назад
అక్కినేని నాగేశ్వర రావు..... నందమూరి తారకరామా రావు ......నిజంగా ఆ రోజులు మళ్ళీ "రావు"
@krisxyz1998
@krisxyz1998 5 лет назад
legendrary Music Director Chakaravarthy gaari superb music..Telugu vaallu gurthu pettukovali. Tamila vasanalu lekunda swachham gaa mana nativity ki music ichhina mahanubhavudu Chakravarthy gaaru
@neerajaneerutallapaka9470
@neerajaneerutallapaka9470 6 лет назад
ledu aa sukham radu aa Gatham emito ee jeevitham
@hemanth7119
@hemanth7119 6 лет назад
Neeraja Neeru Garu Paata Lyrics Nu Vishleshana Cheyadam Lo Sari Leru Meeku Avvaru.Meeku Shathakoti Vandhanamulu.
@hepsiranikotla8687
@hepsiranikotla8687 6 лет назад
Really sis this is sirisha
@masthanshaik882
@masthanshaik882 6 лет назад
Neeraja Neeru Tallapaka is
@shakeeasmayal6419
@shakeeasmayal6419 6 лет назад
Hii
@pavanpowerstar2470
@pavanpowerstar2470 6 лет назад
Neeraja Neeru Tallapaka
@hanumanthareddy1587
@hanumanthareddy1587 4 года назад
సార్ తెలుగు అత్యద్భుతం ఈ భాషలోవున్న మేజిక్ ఏభాషలో లేదు మన రచయితలు వెలుగులోకి రాలేదు అనుకుంటున్నాను
@chebattinaanthonamma4701
@chebattinaanthonamma4701 Год назад
Telugu goppatanam eppatiki taggaledu sir
@praveentanneeru7727
@praveentanneeru7727 6 лет назад
😢😢😢😢😢 ఆ నాటి ఆ స్నేహమానందగీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం ఆ రోజులు మున్ముందిక రావేమిరా హహ లేదురా... ఆ సుఖం రాదురా ఆ గతం... ఏమిటో జీవితం ఒరెయ్ ఫూల్! గుర్తుందిరా గోడలు దూకిన రోజులు... మోకాలికి తగిలిన దెబ్బలు చీకట్లో పిల్లనుకుని... ఒరెయ్ ఒరెయ్ ఒరెయ్ IDIOT పక్కనే పెళ్ళికావల్సిన పిల్లలున్నార్రా నేర్చుకుంటార్రా... (హహహ) నేనూ మారలేదు... నువ్వూ మారలేదు కాలం మారిపోతే... నేరం మనదేమికాదు ఈ నేల ఆ నింగి ఆలాగే ఉన్నా ఈ గాలిమోస్తుంది మనగాథలెన్నో నెమరేసుకుందాము... ఆ రోజులు భ్రమలాగ ఉంటాయి... ఆ లీలలు ఆ మనసులు ఆ మమతలు ఏమాయెరా ఒరెయ్ రాస్కెల్! జ్ఞాపకముందిరా కాలేజిలో... క్లాసురూములో ఓ పాపమీద..నువ్వు పేపరుబాల్ కొడితే ఆ పాప ఎడమకాలి చెప్పుతో.. ఒరెయ్ ఒరెయ్ ..ఒరెయ్ స్క్రౌండ్రల్ ఊరుకోరా పిల్లలు వింటారు వింటే వింటార్రా... పిల్లల పిల్లలకు పిట్టకథగా చెప్పుకుంటారు అంతే హహహహ.. ఆ నాటి ఆ స్నేహమానందగీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం ఆ రోజులు మున్ముందిక రావేమిరా మనసే ఇచ్చినాను... మరణం తెచ్చినాను చితిలో చూసినాను... చిచ్చైమండినాను నా గుండె మంటింక... ఆరేదికాదు నేనుండి తనువెళ్ళి... బ్రతుకింకలేదు తన శాపమే నాకు... తగిలిందిరా రేయ్ పసిపాపలే లేని... ఇల్లాయెరా ఈ కన్నుల కన్నీటికి... తుదియేదిరా ఒరెయ్ ఒరెయ్ ఏమిట్రా పసిపిల్లాడిలా ఛి ఛీ.. ఊర్కో ఒరెయ్ ఈ కన్నీళ్ళకు తుదియెక్కడరా కర్చీఫ్‌తో తుడిచెయ్యడమేరా హహ హహాహ.. ఆ నాటి ఆ స్నేహమానందగీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం హహ.. REALLY THOSE DAYS ARE FABULOUS కరెక్ట్ రా హహహాహహ లాలాలలాలా లాలాలలాలా
@babuchalaAgriworld9765
@babuchalaAgriworld9765 3 года назад
Wow
@localstar1975
@localstar1975 6 лет назад
నాకు నచ్చిన పాట
@drajesham9184
@drajesham9184 2 года назад
No body can filup baalu voice Ane vaalu oka like vesukondi ra
@nagendarvempa5563
@nagendarvempa5563 4 месяца назад
Eroju 10 times repeat chesi vinna
@rajashekargummula2300
@rajashekargummula2300 3 года назад
అలనాటి రోజులు రానే రావు తీపి గురుతులను నెమరువేసుకుంటూ ,,,,
@suryasiri3276
@suryasiri3276 6 лет назад
Superb song sir really never come again olden day's really golden day's heart touching song hat's of sir
@yathakulasudhakar4365
@yathakulasudhakar4365 3 года назад
Yes medam
@thirukimar1449
@thirukimar1449 Месяц назад
ఈ పాట వింటుంటే మనుసు అంత ఒంటరితనం తో నిడిపోతుంది 🙏🏼
@nramakrishna3700
@nramakrishna3700 13 дней назад
ఆనాటి సినిమాలు ఈ తరానికి చూపించాలని కోరుకుంటున్నాము
@sudhakarmanchala2409
@sudhakarmanchala2409 3 года назад
Guruji.. Balugaru!!! what a melody song!!! It makes to remember our friends and past life!
@snarayanak2934
@snarayanak2934 3 года назад
Walking with friends and enjoying nature is beautiful
@gangirieswararao6699
@gangirieswararao6699 4 года назад
One of the my dad's favorite song he was a great fan of ANR
@lakshmisanthi2646
@lakshmisanthi2646 3 года назад
Even my dad big fan of ANR
@deva325
@deva325 Месяц назад
ఈ పాట వింటే నాకు కన్నుల నుండి నీళ్లు ఆగడం లేదు ఎందుకు అంటే మా చిన్ననాటి దోస్తులు ఇప్పుడు స్వార్థపరులు అయినారు 😢
@swamyphanindrakumar5514
@swamyphanindrakumar5514 6 лет назад
this song makes me to remember my childhood
@sadevinod3263
@sadevinod3263 4 года назад
మంచి సింగర్ బాలు గారు. ది గెటప్ బాలు గారు.
@subrahmanyamtalapula1713
@subrahmanyamtalapula1713 Год назад
నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా
@mundlagurthisatheeshkumar4822
@mundlagurthisatheeshkumar4822 4 года назад
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక భాగంగా ఉన్న ఈ పాట సూపర్
@sikaramsaisushma6854
@sikaramsaisushma6854 5 лет назад
E song vintunna chusthunna edho Thelilani badha A cinimalo nageswarao kartik action supre
Далее
Onamalu Nerpalani Anukunna Kanna - sriraj2081
4:54
Просмотров 20 млн
ANR Super Hit Songs - Video Songs Jukebox - Volga Video
1:13:35
I GOT U
2:44
Просмотров 176 тыс.