ఎగ్జామ్స్ రద్దు కూడా పిల్లల భవిష్యత్ కోసమేనా, ఆ పనేదో కొంచెం ముందుగా చేసుంటే, పరువు దక్కేది, మంచి పేరు వచ్చేది, ఇప్పుడు పరువు పోయింది, భ్రస్టుపట్టి పోయారు
@@successvsrevenge3254 inkokati pillalu kuda twitter lo chala trends chesaru vatiku central digivaste cbse raddaindi ippudu state ki kuda maku cheyandi annaru court jokyam to raddayayi alage eh tdp valla political ga maripoyindi
Supreme Court give punishment to ap government because respect judge sir told any student death for exam give 1 cro give her parents this is over of the matter 😅😅
జిమ్ లు, పార్కులు, హోటల్స్, షాపులు అన్నీ తీశారు. ట్రైన్స్, బస్సులు నడుస్తున్నాయి. చక్కగా ఎన్నికలు పెట్టారు. ఇన్ని చేసిన వాళ్ళు, ఇన్నింటికి ఒప్పుకున్న వాళ్ళు, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి, వాళ్ళ జీవితంలో అతి ముఖ్యమైన ఇంటర్ ఎగ్జామ్స్ జరుపనీయక పోవడం నిజంగా విచారకరం. విద్యార్థుల జీవితాలకి తీరని ద్రోహం చేశారు రాజకీయాల కోసం. సుప్రీం కోర్టు ఇంకా తగినన్ని జాగ్రత్తలు తీసుకోనైనా ఎగ్జామ్స్ పెట్టనిచ్చి ఉంటే బాగుండేది. చదువు విలువను రాజకీయాలతో దిగజార్చారు.తెలివి గల వాడిని,తెలివి లేనివాడిని సమానం చేసేసారు. ప్రభత్వం అవును అన్నది కాబట్టి, మేము కాదు అనాలి అనే రాజకీయ నాయకుల స్వార్ధనికి విద్యార్థి బలి అయి పోయాడు. వీళ్ళకి నిజంగా చిత్త శుద్ధి ఉంటే కొన్ని కోట్ల మంది ప్రజలు, ఉద్యోగులు పాల్గొనే ఎన్నికలకు అనుమతి ఎలా ఇచ్చారు. ఆంధ్రా తో పాటు కేరళ కూడా exams పెడతాననే ముందుకు వచ్చింది. ఎందుకంటె వాళ్ళకి చదువు విలువ తెలుసు, అందుకే వాళ్ళు అక్షరస్యతలో ముందు వున్నారు.
Exams conduct chesthe yavariki ina covid vasthe vallu supplement rayali inter 2nd supplement rasthe asterisk symbol vasthadi certificate lo vallu aa phase antha face cheyali antha avasarama okavellu least case lo kuda exams accept cheydamu anuko but okari life pothe yavaru responsibility appudu ee Jagan emi ina malli valla life retrieve cheyagalada. Inka Kerala antava yes maybe there are first in most educated people in India but not in creating the jobs I mean they are clearly lacking in employment. Moreover, you are saying Kerala only understand the value of the exams because they are the most educated people in India, what a rubbish, maybe they are but that doesn't mean they are right?
కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే బయటికి వస్తూ పోతూ కరోనాని ఇంటికి teesukelthama. అసలే ఎగ్జామ్ సెంటర్ అక్కడి నుండి ఇంటికి అందరికీ కోవిడ్ వేస్తే కష్టమే కదా అందుకు అంతా బానే జరిగింది. ఇక రెండో సంవత్సరం ఆన్లైన్ క్లాస్ చదవాలి. ఇక రుద్దుడే.
Degree 1 year .maaku 6 months complet kavalasindi .kani eppudu 1 month lone complete chesaaru memu ala sir exams rayali . edhi na okkari mata kadhu all degree 1 year .please react in degree first year
ఈ నిర్ణయం తప్పక చదువు సంధ్య లేకుండా తిరిగే వెధవలకి గుడ్ న్యూస్. కష్టపడి చదివే విద్యార్థులకు బాడ్ న్యూస్. . గత సంవత్సరం పరీక్షల రద్దుతో ఎంతో చెత్త కాలేజీలో అడుగు పెట్టింది, పరీక్షల కోసం ఎదురు చూసిన చదువుల తల్లులు బాధపడ్డారు, ఇది నా అనుభవం
జూలై 1 నుంచి కూడ స్కూల్స్ తెరవ వద్దు " అంటున్నారు !.... గత సం. కూడా teachers 4 నెలలు మాత్రమే పని చేశారు !....పని చేయని కాలానికి లక్షల జీతాలు ఏమిటీ ?.... సగం జీతం ఇవ్వండి చాలు !
Ayyo 10th,inter students life antunnaru kaani degree valla gurinchi matram aalochinchatam ledu 😭degree students valladi pranalley adhi gurthinchandi plss
జనాలు పిచ్చోళ్ళు కాకపోతే ప్రతీ విషయాన్ని కోర్టుల్లో ఓడిపోతామని తెలిసికూడా చివరిక్షణం వరకు ఎందుకు నాన్చుతున్నాడో తెలుసా...... కేసులను వాదించే నెపంతో కోర్టు ఫీజుల పేరిట కోట్లు నొక్కడానికి దానికైతే ఎవడూ లెక్కలడగడు ఎందుకలా చేశావని అడగడు..... ఇదంతా వీసా రెడ్డి గాని ఉపదేశం..... వీసా ఆదేశించాడు..... జగ్గడు పాటించాడు..... that is AP.
కేంద్ర ,రాష్ట్ర చట్టసభలకు ఎంపికయ్యే MLA,MLC,MP లకు భారత రాజ్యాంగం పట్ల క్షుణ్ణంగా అవగాహన, ఇతర చట్టాల పట్ల అవగాహన గలవారే పాలకులు కావాలి. చట్టసభలకు పశువులు ఎన్నికైతే పరిపాలన అస్తవ్యస్తం అవుతుంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోతుంది👍😁
రజనీకాంత్ గారు మెరిట్ విద్యార్థులు వారి భవిష్యత్తు ఏమిటి, వచ్చే సం.. కూడా ఇలాగే అవుతుంది అని చదువు నిర్లక్ష్యము గా వుంటే నష్టపోయేది, పాలకుల , విద్యార్థుల , సానబెట్టకుండా పదును వస్తాదా
ఇలా పరీక్షలు రద్దు చేస్తూ పోతే విద్యార్థుల భవిష్యత్ అయో మయంలో పడుతోంది, ఉపాధ్యాయులుకు జీతాలు ఇంటిదగ్గర టీవీ లు చూస్తు కూర్చో బెట్టి ప్రజల సంపదను ఉరికినే ఖర్చు చేస్తారా, ఓపక్క ఉపాధి లేక ఎంతో మంది
నేను ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ ద్వారా 6 రోజుల క్రితం తెలియజేశాను... వారు నా లేఖను పరిశీలించా లేదు అని ఆదిములపు సురేష్ మాట్లాడుతూ విధానం తెలుస్తోంది
All 10 , inter, degree, p. G, medical, engineering, b. Ed, m. Ed exams anni cancel cheyandi. Kani government teachers ki lectures ki lacks salries veyandi. Every year cancel chesi maa government Education department vallanu intlo kurcho betting salaries ivvandi. Mee mu happy ga family tho gaduputam. Anni department vallaki pani unna maa education department ku pani ledu.😃😃😃😃😃😃😃😃😃😃.so happy ilega undali government
@@jaggaraolaveti.72 ante Jagan opposition meda una kopamutho vallu chepinaru eppudu isthe credit pothadi ani prajalu life tho adukuntada vallaki next election ki vote haku vasthadi appudu vallu yala adukuntaro chupistharu le.
Me lanti boku gallu vunnantha varaku ap cm ki em kadu le.. Asalu prathi vishayam lo Supreme Court ki povadam valla state govt ki entha dabbu bokko alochinchava, asalu ee 2 months lo students entha mental tension paddaro telusa
@@hanuchanduu7060 anthe ga mari last daka tesuku ravali supreme ni involve cheyali lepothe e lokesh gadu ,rrr gadu idantha ma valane cancel chesadu ani dappu kottukuntaru..ipudu chudu supreme chepindhi kabati chesaru...so political angle ki lokesh ki credit velladu..that is jagan
Anna pl..don't waste time.. be hurry.. Don't cancel the exams fight in the international court directly HC SC Lo manaku naayam jaragadhu as they are not working as we wish . Anna inka yenni rojulanna ee. Mottikaayalu from HC SC file rajadroham case on HC SC thinku 🤔thinku🤔
Anta అబద్దమే,అన్ని రూమ్స్ ఎక్కడున్నాయి,teachers ekkada ,.munde cheyyochuga,competetive exams ki mamuli marks to pani ఎపుడు వస్తది,ఈక్వల్ మార్క్స్ వచ్చినపుడు,చెప్పేదంతా కవరింగ్
అయ్యా, మీ జగన్ తుగ్లక్ నిర్ణయాలు తో విద్యార్థులు కు, ఉపాధ్యాయులు కు, తల్లితండ్రులు కు, పిచ్చి ఎక్కుతుంది, పరీక్షలు రద్దు నిర్ణయం ఇప్పుడు ఎలా తీసుకున్నారు. అంటే మీరు అబద్ధాలు తో జనాలను మోసం చేస్తున్నారు అని అర్దం అవుతుంది
ప్రతీది కోర్టు వరకు పోవాలా?.... సార్ గవర్నమెంట్ సలహాదారులు ఏం చేస్తున్నారు ఒక్కొకరికి నాలుగు లక్షలు జీతం ఇస్తున్నారు ఒక పది పదిహేను మంది ఉన్నారు వాళ్ళు ఏం సలహాలు ఇస్తున్నారు ప్రతి సారి కోర్టు వరకు పోవడం.... మంచిది కాదు