Тёмный

AP Deputy CM Pawan Kalyan SENSATIONAL Decision On TTD Laddu Controversy | AP Politics | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 16 тыс.
50% 1

AP Deputy CM Pawan Kalyan SENSATIONAL Decision On TTD Laddu Controversy | AP Politics | TV5 News
#pawankalyan #ttd #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 34   
@nallamothuchinnarao7040
@nallamothuchinnarao7040 4 часа назад
ముందు ఆ ఏడవల్ని లోపల వేసి గవర్నమెంట్ మీద వున్నా నమ్మకం కలిగించండి
@ChMohan-g9n
@ChMohan-g9n 3 часа назад
Neevu mundu aa govt ycp ni nammadam maanu worst fellow vuchitaalaki asapadi vuchita salaha ivvoddu
@ambatisanthoshreddy9023
@ambatisanthoshreddy9023 Час назад
పవన్ కళ్యాణ్ కు ఉంది వాళ్ళని లోపల వేయాలి అని, కానీ మన cbn మాత్రం చట్టం వుంది ఎవరూ తప్పిచ్చుకోలేరు అని పోలీసులు కోర్ట్ లు అని చెబుతాడు, ఇవన్నీ జరిగే వరకు ఉన్న 5 ఇయర్స్ అయిపోతాయి, ఆ తరువాత ఈ cbn కి ఎందుకు ఓటు వేసామా అని మళ్ళీ మన జగనన్న కి వేస్తాం, ఇంకేముంది మళ్ళీ సినిమా స్టార్ట్
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 Час назад
మాకు యెవరికి తిరుపతి లడ్డూ మీద నమ్మకం ఉంది. చంద్రబాబు గారు మరియు news channels వారు చెప్పే దాకా లడ్డూ పంది fat తొ తయారు చేశాడు అని తెలీదు భక్తులకు.
@bharadwajag8947
@bharadwajag8947 4 часа назад
భక్తుల నుంచే నెయ్య సేకరణ జరగాలి.అప్పుడు భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నెయ్యి చేసి ఇస్తారు.వారికి సరైన ధర లభిస్తుంది.భక్తులకు స్వామి ప్రసాదాలకు నెయ్యి ని సమర్పించామనే తృప్తి కలుగుతుంది
@krishnamandirndl
@krishnamandirndl 3 часа назад
@@bharadwajag8947 💐🙏TTD వారికీ విన్నపం,🙏💐 TTD వారికీ అవసరం అయిన గోవు ఆధారిత ఉత్పత్తులు మన AP& TG రైతుల కు ఆసరా గా గోవుల పెంపకం ను ప్రోత్సహించాలి. రైతు లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 💐💐💐🙏🙏🙏💐💐💐 ఇది ఉపయోగం అనుకుంటే మరింత విషయం ను చెప్పండి. TTD వారికీ చెర వేద్దాం 💐💐💐🙏🙏🙏💐💐💐
@e.saptaveerareddye.saptave7196
@e.saptaveerareddye.saptave7196 3 часа назад
ఏ కోర్టులో శిక్ష పడకపోయినా వెంకన్న స్వామి కోర్టులో శిక్ష పడుతుంది
@Pawanism418
@Pawanism418 4 часа назад
😊❤pspk❤😊🎉🎉
@krishnamandirndl
@krishnamandirndl 3 часа назад
TTD వారికీ అవసరం అయిన గోవు ఆధారిత ఉత్పత్తులు మన AP& TG రైతుల కు ఆసరా గా గోవుల పెంపకం ను ప్రోత్సహించాలి. రైతు లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 💐💐💐🙏🙏🙏💐💐💐
@venkatreddykanala5451
@venkatreddykanala5451 3 часа назад
ముందు అన్యమతస్తులను తీసెర్రు
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 3 часа назад
అంటే తప్పు చేసినోళ్లని(జగన్ కి ఇంతకుముందు పరిటాల రవికి భయపడి) వదిలేస్తున్నారా?
@subhashinicetty4859
@subhashinicetty4859 3 часа назад
పవన్ సార్ తిరుమల లడ్డు ఆవేధన . ఆ తిరుమలేశుని పెదవులపై నేను ఒక చిరురుచినై . ఆయన పంటిక్రింద ప్రవహించు జలనిధినై రుచులకే అభిరుచిని నేనై ఈ జగములో నిను మెచ్చుకునే జనులకు నిరంతరం కనులకద్దుకొనే తీపిగురుతును నేనై నీ. పదకమలములందు తిరుగాడు పక్వఫలమును నేను కానా ఏల నాకు ఈ మాలిన్యం . ఇంకేల నీకు మౌనం.
@nagendrarao2883
@nagendrarao2883 3 часа назад
Meeru chestunna ee paniki maa andari maddatu undi
@828anuradha
@828anuradha 18 минут назад
😊😊😊, well said
@Sreekanth-z5l
@Sreekanth-z5l 3 часа назад
అసలా మీరు FSAAI ని ఎందుకు ప్రశ్న చెయ్యట్లేదు. అట్లాంటి నెయ్యి ఎట్ల మార్కెట్ లోకి వదులుతున్నారు ? ఒక్క తిరుపతి ప్రసాదమే కాదు ఇండియాలో మనం తినే ఎన్నో కల్తీ జరుగుతున్నాయి.
@prasanthbab1
@prasanthbab1 3 часа назад
True oka devudu ke kadu manava jatike avamanam ilanti products India lo tayaru cheyadam so alantivi rakunda chudali mundu
@Ratna-nn1kv
@Ratna-nn1kv 2 часа назад
Ttd can have its own ghee by organizing multiple goshalas
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 3 часа назад
పవన్ మీరు ఆగాలి, సతీ సమేతం గా చేయ వల్సినవి కొన్ని ఉంటాయిగా, చంద్రబాబు గారి కి చెప్పండి ఆయన చేతుల మీదుగా........కానిస్తే బావుంటుందేమో కదా?
@Ram-ml2fg
@Ram-ml2fg 2 часа назад
ఓం నమో వేంకటేశాయః
@srinivasareddybotta5361
@srinivasareddybotta5361 3 часа назад
Over action
@parvathichittineni620
@parvathichittineni620 2 часа назад
పవన్ కళ్యాణ్ గారు చాలా ద్వంద వైఖరితో ప్రవర్తిస్తున్నారు. ఈరోజు 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను ప్రకటించారు. 26వ తేదీన కబ్జాదారులను చేర్చుకోవడం కూడా ప్రకటించారు. ఇలాంటి ద్వంద వైఖరి మంచిది కాదు కదా? పవన్ కళ్యాణ్ గారికి దమ్మున్న ఛానల్ ప్రశ్నించాలి . అంచనిస్తూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. తన అల్లుడు అల్లుడు బావమరిది అయినా వాసుదేవరెడ్డి తీవ్రమైన నేరారూపంలో ఉంటే ఉదయభాను ఎలా చేర్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ? ఇది సనాతన ధర్మానికి విరుద్ధం కాదా ?ఆయన ఎలా చేర్చుకుంటున్నాడు ? పవన్ కళ్యాణ్ ఇది కబ్జాలు చేస్తున్న విడుదల రజినీని హత్యలు దోపిడీలు సంబంధం ఉన్న కిలారి రోశయ్య ను చేర్చుకుంటున్నప్పుడు, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుతాడు? కూటమిలో ఉండి శిలకు రక్షణ ఇస్తూ రెండో పక్క మభ్యపెట్టినట్లు అవుతుంది . ఇంకో జగన్ రెడ్డి లాగా తయారైనట్లు ఉంటుంది . కూటమిలో కబ్జాదారులకు రక్షణ ఇవ్వాలి అనుకుంటే? ఒక నష్టపోయిన ఆంధ్రుడిగా మాకు అభ్యంతరం. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళం చేర్చుకుంటే , కూటమిలోని పదవుల నుంచి బయటకు వచ్చి, అడ్డు లేకుండా ఉండాలి చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వానికి. అప్పుడు పవన్ నైతికత మీద ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ కూటమిలో కబ్జాదారులకు రక్షణ ఇవ్వటానికి . వాళ్ళని పార్టీలో చేర్చుకొని కూటమిలో రక్షణ ఇవ్వాలి అని ఒక సంఘర్షణ వాతావరణ సృష్టించాలని ప్రయత్నించే పవన్ కళ్యాణ్ గారు . ప్రాయశ్చిత్త దీక్ష కాదు చేయాల్సింది. కబ్జాదాలను చేర్చుకో దలుచుకుంటే కూటమి నుంచి బయటికి రండి . అప్పుడు ప్రభుత్వాన్ని కూడా నేరస్థలపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరము ఉండదు . కానీ ద్వందవైపుకరి అవలంబించటం ప్రాయశ్చిత్త దీక్షతో కాదు. సనాతన ధర్మానికి విరుద్ధంగా కబ్జాకారులు పార్టీలో చేర్చుకునేటప్పుడు. తనంతట తాను పవన్ కళ్యాణ్ బయటకు రావాలి.. తనంతట తానే పొత్తు ప్రకటించారు కాబట్టి . అనుకుంటే మా జెస్సి వేరే ఆవిడని పదవి నియమించారు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ బావమరిది మామగారు ఉదయభాను చేర్చుకుంటే అది రక్షణ ఇచ్చినట్లు అవుతుంది కదా? కూటమిలో మీరు మంత్రి పదవులు అనుభవించకపోతే ఆంధ్రుడిగా మాకేమీ అభ్యంతరం ఉండదు. కానీ ఆ మంత్రి పదవులతో నేరస్థులకు రక్షణ ఇవ్వటమే మాకు అభ్యంతరం. అందుకే కూటమి నుంచి బయటకు వచ్చి కబ్జాదారులు చేర్చుకొని ,మీ ఇష్టం వచ్చినట్టు పార్టీని అభివృద్ధి చేసుకోండి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయక్కర్లేదు. కానీ పదవుల అనుభవిస్తూ కబ్జాదారులకు రక్షణగా ఉంటూ మేము ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాము అంటే ? అది పవన్ కళ్యాణ్ హిందూ మతానికి రాజ్యాంగానికి కూడా ద్రోహం చేస్తున్నట్లు అవుతుంది . మరో జగన్ రెడ్డి లాగా. జగన్ రెడ్డి కూడా గంగా ప్రక్షాళన చేసుకున్నాడు కదా కానీ అధికారంలోకి వచ్చి ఏమి చేస్తాడు కబ్జాలు చేశాడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? కబ్జాదారులను రక్షించడానికి పార్టీలో చేర్చుకుంటున్నాడు. పదవులను వాళ్ల రక్షణ ఇస్తూ. పొత్తు ప్రకటించాడు కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా సనాతన ధర్మం మీద నమ్మకం ఉంటే తన పార్టీని అభివృద్ధి చేసుకోవటానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. అందుకే పవన్ కళ్యాణ్ దీక్షలతో ప్రజలను మభ్య పెట్టలేరు. రావణాసురుడు తారకాసురుడు కూడా బస్మాసురుడు కూడా దీక్షలు చేసాడు. వరాలు పొందారు కానీ ధర్మానికి ఉపయోగపడాలి. కానీ అధర్మానికి ఉపయోగిస్తే ఆధర్మరక్షణ ఉపయోగిస్తే దీక్షలు కాదు చేయాల్సింది. వాళ్ళను పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటే కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా. మీరు కూటమి నుంచి బయటికి రావాలి అని ఒక ఆంధ్రుడిగా నేను పవన్ కళ్యాణ్ కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని చేర్చుకుంటారా కూటమి నుంచి బయటికి రావాలి నిజంగా సనాతన ధర్మం మీద విశ్వాసం ఉంటే. లేదా కబ్జాదారుల మీద ఇబ్బంది లేకుండా వాళ్ళని చేర్చుకోకుండా నన్ను ఉండాలి పవన్ కళ్యాణ్ కి నిజంగా ఆయన రక్షణ ఇవ్వకూడదు అని అనుకుంటే
@PraveenR-i3r
@PraveenR-i3r 4 часа назад
CBN gariki Punarjanmichina Sri venkateswaruni runam teerchukuna Chandrababu. CBN chorava valla ee aparadam deshamanthata charcha jarigindi malli ee politician Tirmula ni apavitram cheyadaniki sahasinchadu. Thank you CBN sir🙏
@krishnaprasad2421
@krishnaprasad2421 3 часа назад
sigguleni prabhutvalu andrapradesh jai sree ram ane modi primepinister emy peekutunnaru ?
@venkateshwararaomondi7430
@venkateshwararaomondi7430 3 часа назад
If it's true, champaiendi 😅😅😅
@kaviikavya9087
@kaviikavya9087 2 часа назад
Swami kshaminchi thandri🙏🙏🙏🙏🙏
@seshaiahyeggina1441
@seshaiahyeggina1441 3 часа назад
Mari aa party varini ayana party lo cherchukuntunnaru !
@nanmun
@nanmun 2 часа назад
Jani master kosam deeksha 😂
@krishnaprasad2421
@krishnaprasad2421 3 часа назад
tammi neevu deeksha chesudu kadu vallani lopatavai na ko . . . . . .
@madalaseshasai
@madalaseshasai 3 часа назад
Maku chala Badaga vunnadi Thattu ko leka pochu nnamu
@shasidharrao9000
@shasidharrao9000 4 часа назад
Enduku vella timelo jarigindi ani anukovadanika Vaddu pavan anna
@bhavanisrinivasboddapati7689
@bhavanisrinivasboddapati7689 3 часа назад
First dushta sikshana cheyyandi
Далее
БЕЛКА РОЖАЕТ? #cat
00:24
Просмотров 633 тыс.