ఇంత వరకు ఎన్నో క్లాస్ లు విన్నాను. కానీ ఒక్క అక్షరం కూడా అనవసరంగా ఎక్కువగా మాట్లాడకుండా విన్న క్లాస్ ఏదయినా ఉందా అంటే అది మీ క్లాస్ నే సార్ సార్ 🙏🙏🙏🙏నో డౌట్ మీరు చెబితే బ్రెయిన్ లో బుల్లెట్ దిగినట్టు సబ్జెక్ట్ కూడా దిగాల్సిందే 👌👌👌👌
Teaching అంటే jan sir... No doubt at all sir... మీ teaching chala మందికి future ఇస్తుంది sir.. Vedios చేస్తూ ఉండండి sir please.. Mee class maaku chala confidence ఇస్తుంది sir.. Thank you so much jan sir 🙏🙏🙏