Sir nenu ts student ni ,im disqualified in ts eamcet,ap eamcet lo qualify ayyanu,ap eamcet through nenu jntuh ki apply cheskovacha,ap lo cheskunte Fees reimbursement vasthunda.plz reply sir.
ఫని సర్... ప్రతిరోజూ మీ వీడియో లు చూడందే నేను నిద్ర పోను... సో మీరు ఏ టాపిక్ నైనా చాలా స్పష్టంగా వివరిస్తారు.. ప్రతి పేరేంట్స్ మైండ్ లో వున్న ప్రతిడౌటును చెప్తున్నారు.... మీకు ధన్యవాదాలు సర్... మరియు... తెలంగాణా విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లో చదివితే,,, ఫీజు రీయంబర్స్మెంట్ వస్తుందా... దీనిపై వీడియో చేయండి. మా బాబు కు తెలంగాణా సెట్ లో 17500ర్యాంక్,,ఆంధ్రప్రదేశ్ లో సెట్ కు 9500ర్యాంక్ వచ్చింది. యస్సి క్యాటగిరి... మరియు ,ప్రాంతం ఏదైనా బెస్ట్ కాలేజీ, బెస్ట్ కోర్సులు చూసించండి..
Respected sir I got 6830 rank in eamcet ap. Should I go with this rank and join in eamcet college for cse group or should I join amrita amaravati cse ai group .which is better please tell me sir. I'm too confused about it.
Sir income certificate lo it will valid for 4 years of date of issued Ani undhi ,then nenu same income certificate JEE/empcet councelling kosam Vadavachha sir?
Sir maa paapa Peru Sai Harshitha income certificate lo H letter miss ayithe counciling lo problem avuthundha memu OC EWS category lovunnamu ration card vundhi3 evvaala,