ఓసి వాళ్ళు ఏం పాపం చేశారు చంద్రబాబు నాయుడు గారు 50 ఏళ్లు వాళ్లకి పెన్షన్ ఇస్తామని చెప్పారు ఓసి ఓసి లక్కీ ఆస్తులు అంతస్తులు ఎక్కువ ఉంటాయన్న మద్ద తరగతి వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయో మీకు తెలుసా ఓసి వాళ్ళకి ఇవ్వండి బిడ్డలు చూడక తల్లిదండ్రులకి హెల్ప్ చేయలేక ఆఖరికి టాబ్లెట్లు తీసుకోవాలన్న కూడా బిడ్డల మీద ఆధారపడి బతకాలి వాళ్ళు ఒక్కొక్కసారి లేదు అంటే చచ్చిపోదామా అనిపిస్తది అంతాకా బాధగా ఉంటుంది ఓసీలు కి ఇవ్వండి సార్ 🙏🏻😢
PLEASE INCREASE THE AGE LIMIT FOR GOVERNMENT POSTS FOR SC CANDIDATES.. UPTO 52 YEARS... SO WE CAN SPEND THE LIFE THOSE WHOSE R LIVING FEW DAYS... IN THIS FEW DAYS WE CAN LIVE HAPPLY.. AND ALSO ... BECAUSE OF DATE INCREASED SOO MANY WILL LIVE HAPPLLY..... SIR... THESE R NOT MY HANDS.