Тёмный

AP GR 2: ఈ వీడియోతో గ్రూప్ 2 పై ఉన్న మీ DOUBTS CLEAR.JOB కొట్టేందుకు ఉన్న LIMITATIONS అర్థమవుతాయి. 

Bhavani Sankar Kodali
Подписаться 189 тыс.
Просмотров 68 тыс.
50% 1

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 557   
@sadikrishnaprakash7705
@sadikrishnaprakash7705 8 месяцев назад
గత కొన్ని సంవత్సరాలు ఈ నోటిఫికేషన్ కోసం పడి కాపులు కాచిన ప్రతి నిరుద్యోగి తీవ్ర అసహనం కు గురి అయినా రోజులు గుర్తుకొస్తే.. నేను చూచి విన్న మీ మాటలు మాలో కలిగించే నూతన ఉత్తేజం, మీ స్ఫూర్తి మేము రేపు ఉద్యోగం తెచ్చుకునే కీర్తి ఎన్నటికి మరువలేము.. ఈ రోజు కూడా నోటిఫికేషన్ వచ్చాక మీ video కోసం ఎదురుచూసే వాళ్లలో నేనొకడిని.. శుభోదయం sir💚
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
Thanks a lot
@kalarani4125
@kalarani4125 8 месяцев назад
Sir can karnataka students apply for appsc group2
@NirudhyogiTarget
@NirudhyogiTarget 8 месяцев назад
ru-vid.comQKEFp4oWAZA?si=0T1T5fMPz1lN3ekA
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
@@kalarani4125 no
@sateeshpadala9733
@sateeshpadala9733 8 месяцев назад
Sir pwd lo oh category jone 3 lo Anni posts unnayi sir ala chudali sir pls reply
@balakrishna-xg1oy
@balakrishna-xg1oy 8 месяцев назад
పోటీ పరీక్షలకు సంభందించి విలువైన సమాచారం అవగాహన కల్పించి విద్యార్ధుల లో ధైర్యాన్ని నింపడానికి మీ ప్రయత్నం అభినందనీయం సార్... మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు🙏🙏🙏🙏
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
TQ
@NirudhyogiTarget
@NirudhyogiTarget 8 месяцев назад
ru-vid.comQKEFp4oWAZA?si=0T1T5fMPz1lN3ekA
@sudhakarpallepogu4595
@sudhakarpallepogu4595 8 месяцев назад
Preparation ఆపేసిన ప్రతిసారీ మీ వీడియోలు చూస్తే మళ్ళీ ఉత్తేజం వస్తోంది sir❤❤❤❤❤Tq sit
@NirudhyogiTarget
@NirudhyogiTarget 8 месяцев назад
ru-vid.comQKEFp4oWAZA?si=0T1T5fMPz1lN3ekA
@pothurikusumeswararao2477
@pothurikusumeswararao2477 8 месяцев назад
As per 2018 G.O SCREENING TEST 1:15 only sir there is not indicates 1:50 ? 1:15 or 1:50 😔
@NoName-ne3sy
@NoName-ne3sy 8 месяцев назад
100% 1:15 vuntundi.
@gururayapu8880
@gururayapu8880 8 месяцев назад
Sir మి telegram group లో రామ్ అనే admin చాలా rude గా behave చేస్తున్నాడు..... అతనిని తొలగించండి...నేను ఒక్క judl.employee ని...మీకు call చేసి inform చేయాలనుకున్నాను....కుదరలేదు....sir
@SeetaramMurapaka
@SeetaramMurapaka 8 месяцев назад
Tanu ram అనే tananni అసలు ఎవడు నీకు గ్రూప్ అడ్మిన్ ఇచ్చాడు అని... మిమ్మల్ని కనీసం సార్ అని చూడకుండా ఎవడు అని సంబోధించారు సార్ TANU FEAK అకౌంట్ పెట్టుకుని టెలిగ్రామ్ లో ఉన్నారు వెంటనే డిలీట్ చేసేసారు సార్ MIKU అందుకే గ్రూప్ నుంచి బ్యాన్ చేశాను కానీ SIR... తనకు నచ్చినవే మన గ్రూపులో పెట్టాలంట సార్ .... నువ్వు ఎవడ్రా అన్ని నోటిఫికేషన్ పెడుతున్నావ్ అని నన్ను అన్నడు.. నువ్వేం తప్పు చేయకుండా టెలిగ్రామ్ ఎందుకు డిలీట్ చేసావ్....
@venkydavali6501
@venkydavali6501 8 месяцев назад
Respected sir iam selected as SI CIVIL IN AP because of your guidance and your motivational lectures
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
Good 👍. God bless you.
@bhavvivani3125
@bhavvivani3125 8 месяцев назад
How many marks u got sir for APPSC civil si sir
@chinnag123
@chinnag123 8 месяцев назад
Serve the society without taking bribe
@NirudhyogiTarget
@NirudhyogiTarget 8 месяцев назад
ru-vid.comQKEFp4oWAZA?si=0T1T5fMPz1lN3ekA
@NirudhyogiTarget
@NirudhyogiTarget 8 месяцев назад
ru-vid.comQKEFp4oWAZA?si=0T1T5fMPz1lN3ekA
@Hemagardeningandlifestyle
@Hemagardeningandlifestyle 8 месяцев назад
Thank you so much సార్ మీరు చాలా clear గా doubts తెలియచేసినందుకు 🙏🙏🙏🙏🙏
@NirudhyogiTarget
@NirudhyogiTarget 8 месяцев назад
ru-vid.comQKEFp4oWAZA?si=0T1T5fMPz1lN3ekA
@chinnababudandasi
@chinnababudandasi 8 месяцев назад
సార్... మొదటి సారి మి వీడియో చూస్తున్నా.. చాలా బాగా వివరిస్తున్నారు... నేను కేంద్ర ఆహార సంస్థ లో పని చేస్తున్నా గత 12 యేళ్లు గా... నాకు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ కూడా వుంది.. నా వయసు 41 యేళ్లు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కి వయసు సడలింపు లేదా గురూ జి..
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
No
@Sahasra.naveen
@Sahasra.naveen 8 месяцев назад
గురూజీ post preferences మీద ఒక video చేయండి guruji
@NirudhyogiTarget
@NirudhyogiTarget 8 месяцев назад
ru-vid.comQKEFp4oWAZA?si=0T1T5fMPz1lN3ekA
@SURESH99926
@SURESH99926 8 месяцев назад
గురువు గారూ.. నాన్ ఎక్జిక్యూటివ్ పోస్టులు వాటి ప్రమోషన్ ఛానెల్ కోసం వీలైతే ఒక వీడియో చేయండి సార్..
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
Did. Check in playlists of my RU-vid channel
@k.christopherpradeep2248
@k.christopherpradeep2248 8 месяцев назад
Good morning sir, Group 2 prelims cutt off category wise తీస్తారా లేక overall అందరికీ ఒకే విధంగా cutt off ఉంటుందా sir .. please tell sir .
@dontalanagarjuna5432
@dontalanagarjuna5432 8 месяцев назад
Sir please reply , Degree final year exams July lo రాసాను. కొన్ని రోజులు తరవాత Result ఇవ్వడం జరిగింది. గత వారం లో provisional certificate కి college lo apply చేయడం జరిగింది. Present notification కి apply చేయడానికి అవ్వధ sir.
@QGanesh
@QGanesh 8 месяцев назад
Sir, para 15,procedure of selection lo 1)OC,EWS,sports persons ki 40% 2)OBC vallaki-35% 3) SC,ST vallaki 30% qualifing ani vundhi Nenu OBC and nenu sports person kuda ,ippuda naaku na caste prakaram 35% ravaala,leka sports quota lo apply chesukunna kabatti 40 % ravaala sir?
@MASTHANVALLIKALAMALLA
@MASTHANVALLIKALAMALLA 8 месяцев назад
చిన్న సందేహం Caste b c b స్పోర్ట్స్ కేటగిరీ ఉన్నప్పటికీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ నందు బీసీ cut off marks తెచ్చు కోవలా లేదా minimum qualifying marks అయిన 40 % అనేది మెయిన్స్ కి అర్హతకు సరిపోతుందా .. తెలిసిన వారు తెలియచేయగలరు Thank you
@user-bi8zw7qc9t
@user-bi8zw7qc9t 8 месяцев назад
పోస్టులన్ని ఉమెన్స్ కె,జోన్ 2 లో gents కి ఒక్క పోస్టుకుడా లేదు.
@ganeshs9094
@ganeshs9094 8 месяцев назад
Good Morning Sir. నేను గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగిని. ప్రస్తుతం నా వయ్యసు 37 సం" లు నాకు 2019 లో ఉద్యోగం వచ్చింది.ప్రస్తుతం నేను Prohibition Excise SI కి ఎలిజిబుల్ అవుతానా sir.Age 18-30 ఇచ్చాడు. నేను బీసీ కమ్యూనిటీ సార్. 5 సం" లు కలిపిన 35 మాత్రమే అవుతుంది. నా సచివాలయం జాబ్ వళ్ళ ఇంకా Age relaxation ఉంటుందా సార్???
@gpullaiah4667
@gpullaiah4667 8 месяцев назад
Sir eligible
@FaizullaShaiks
@FaizullaShaiks 8 месяцев назад
ఖచ్చితమైన సమాచారం పక్కా గా చెప్పేవారు మా గురువుగారు❤
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
TQ
@PRODUCTS-REVIEW-5
@PRODUCTS-REVIEW-5 8 месяцев назад
Yes exactly sir
@pulipakaraviprasad4451
@pulipakaraviprasad4451 8 месяцев назад
Sir inservice candidates కి age relaxation విషయం లో length of the service ను count చేయడానికి కూడా cut of date ను 1-7-2023 గా పరిగణలోకి తీసుకుంటారా లేక apply చేసే నాటికీ ఉన్న స్దర్వీస్ నే consider చేస్తారా... దయచేసి చెప్పగలరు
@ramkrishna6765
@ramkrishna6765 8 месяцев назад
I had completed Bsc(mathematics physics chemistry) they mention these options 1 .any degree 2. science degree 3 . bachelors with mathematics according to me which one I have choose ????
@manoramaschool1059
@manoramaschool1059 8 месяцев назад
మా బ్రదర్ బ్లైండ్ బ్రెయిలీ లో డిగ్రీ కంప్లీట్ చేశాడు అతనికి ఏ పోస్ట్లులున్నాయి
@pandavadilleswarrao4982
@pandavadilleswarrao4982 8 месяцев назад
సార్ నేను 4th to 9th వరకు అండమాన్ లో చదివాను. నేను నాన్ లోకల్ అని మీరు చెప్పారు సార్ లాస్ట్ నేను మెసేజ్ చేసినప్పుడు. దయుంచి నేను జోనల్ లో పోటీ పడాల లేక స్టేట్ పోస్ట్ లకి పోటీ పడాలన చెప్పండి సార్ ప్లీజ్
@Positive-talks-123
@Positive-talks-123 3 месяца назад
sir small mistake women reservation ni both open and local nundi testharu,only local post nundi teyaru
@Yarlgadda
@Yarlgadda 8 месяцев назад
Respeted సార్, నేను oc male, నా age 34, నేను state govt employni ,notification lo state govt employes ki 5 years age relaxtion అని ఇచ్చారు, కదా అయితే నేను exise sub inspector post కి elgible అవుతాన teliyacheyagalaru
@durgamahapatro1462
@durgamahapatro1462 8 месяцев назад
గురువు గారు నమెస్తే0 నుంచి ఏ విధంగా ప్రారంభించాలి చెప్పండి గురువు గారు అలేగె ఏ పుస్తకాలు చదవాలి హెల్ప్ మీ
@suryaprakash6716
@suryaprakash6716 8 месяцев назад
Group 2 ki age 42 general,SC,BC ST vari ki 42+5= 47 ayitey , Government employee ayina SC BC ST vari ki age entha sir undali sir
@bobbyapple5457
@bobbyapple5457 8 месяцев назад
వండర్ఫుల్ ఎక్సప్లనేషన్ గురువు గారు 😍🥰🎉🎉🎉. Thank you very much గురువు గారు 😍🎉🎉🎉How are you గురువు గారు 👌🎉🎉🎉.🎉😍😍🎉🎉....
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
TQ
@ramnaik929
@ramnaik929 8 месяцев назад
Reservation lo Genaral ante evaru sir... women reservation enni chotla. Apply avutundi sir.. 1.. open general.. 2.. open women.. 3.. reservation women. 4.. reservation genaral.. Ee 4 chotla women ki post istaraa sir...
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
Watch my old videos
@bevarasankaru7418
@bevarasankaru7418 8 месяцев назад
Sir, మీరు రిలీజు చేసిన బుక్స్ ఎలా కొనాలి? please reply sir
@rbstudiesmathstricks
@rbstudiesmathstricks 8 месяцев назад
Ippativaraku dsc prepare ayyanu ippudu ap academy books 6-12 th class chadivithe group 2 prepare avvacha sir
@Smilingheart231
@Smilingheart231 8 месяцев назад
Sir DSC istaru antara 5 years aipondi World Bank nunchi appu techasadu 😢
@lakshminarayanavutti5069
@lakshminarayanavutti5069 8 месяцев назад
BC+PH+Govt Employee =Age eligible Untundha? 42+10+5=57 chellubatena? Pls clear above doubt. DoB:01--06--1971 Sub Registrar post saadhinchalani undhi sir.am I eligible?
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
Exam రాయటం దేనికి?
@nomadicteluguguy2217
@nomadicteluguguy2217 8 месяцев назад
గురువు గారు, మీరు వీడియోలో OPEN Zone లొ ఏ కేటగిరీ అభ్యర్ధి అయినా పోటీ పడొచ్చు అన్నారు, అంటే ఉదాహరణకు Zone-4 BC-A కి Open Zone లో 2 పోస్ట్లు, లోకల్ లో 3 పోస్ట్లు ఉంటే, BC-A Open Zone కి OC/SC/ST లాంటి ఇతర కేటగిరీ అభ్యర్దులు కూడా పోటీ పడొచ్చ? మీరు పడొచ్చు అని వీడియోలో చెప్పారు అది ఎలా సాధ్యం Sir? దయచేసి వివరణ ఇవ్వగలరు please
@varadorababu8988
@varadorababu8988 8 месяцев назад
ఎటువంటి అవగాహన లేని వాళ్ళకి కూడా చాలా స్పష్టంగా అర్థవంతంగా వివరించినందుకు మీకు వందనములు
@GummaSatyanarayana-fb2zd
@GummaSatyanarayana-fb2zd 8 месяцев назад
Sir నాకు provisional certificate లేదు original ఉంది provisional కావాలా సార్
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
Original ఉంటె చాలు.
@nagurbabu6657
@nagurbabu6657 8 месяцев назад
Mee video kosame sir wait chestunna sir
@venkateswararaokanchari4311
@venkateswararaokanchari4311 8 месяцев назад
Thank you very much sir for your valuable information
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
So nice of you
@hellocj3027
@hellocj3027 8 месяцев назад
Sir na provisional certificate lo date 11/12/2023 undhi nenu ee notification ki elible aa ? Kada aa sir ?? Results matram August lo ne vachindhi sir please reply sir
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
Certificate date is final
@rasool2984
@rasool2984 8 месяцев назад
సార్ నా డిగ్రీ ప్రొవిజినల్ పోయింది, కన్వికేషన్ ఉంది. మళ్ళీ డిగ్రీ ప్రొవిజినల్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్లి తీసుకున్న ఏమి ప్రాబ్లమ్ కాదు కదా సార్
@s.k.v.ranganadh3326
@s.k.v.ranganadh3326 8 месяцев назад
ప్రొవిషనల్ అనేది కేవలం 6 నెలల వరకే...... కన్వకేషన్ సర్టిఫికెట్/ఒరిజినల్ సర్టిఫికెట్ ఉన్నాక ప్రోవిషనల్ అవసరం లేదు అని నా అభిప్రాయం
@dheerajpatima4600
@dheerajpatima4600 8 месяцев назад
hello sir, govt employees age relaxation claim cheskunetapudu, service chesina years and months eeroju varaku consider cheyala leda notification vachina date varake consider cheyala. pls telisthe reply ivvandi sir
@RajendraPrasad-xs1gq
@RajendraPrasad-xs1gq 8 месяцев назад
Sir oka doubt emiti ante open bc a lo 3 posts vunte only state lo bc a category valu matram eligible kada meeru all categories eligible antunaru adhi ela? Akkada bc-a category lo open anadu appudu bc-a lo anni districs candidates eligible only,pls reply
@gantilokesh8375
@gantilokesh8375 8 месяцев назад
థాంక్యూ సర్ జీ.🙏
@AkaliAtchutarao
@AkaliAtchutarao 8 месяцев назад
Sir Appsc group 2 ki apply chesinappudu money cut ayyindi kani application submit avvaledhu ..em cheyyalo konchem cheppandi sir
@gujwalayugandarreddy6765
@gujwalayugandarreddy6765 8 месяцев назад
నమస్తే sir నా law degree final semester exams October లో రాశాను October last week లో results వచ్చాయి. అమౌంట్ ప్రాబ్లెమ్ వలన వెంటనే provisional certificate కు అప్లయ్ చెయ్యలేదు ఇప్పుడు అప్లయ్ చేస్తున్నాను.15 days lo certificate వచ్చేస్తుంది .ASO LAW POSTS కు నేను ఎలిజిబుల్ ఔతాన లేదా sir cheppandi please 6th semester 20/11/2023 pass అయినట్టు షార్ట్ మార్క్ memo lo ఉన్నది provisional certificate మీద October 2023 pass out ani వస్తున్నది
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
Can't
@lovaraju11gc90
@lovaraju11gc90 8 месяцев назад
ఔట్సోర్సింగ్ లో క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ గా చేసేవాడికి ఎవరికైన grup 2 lo రెజరావేశాను అవకాశం ఉందా సార్ ?
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
No
@koppalaraju7140
@koppalaraju7140 8 месяцев назад
Sir nenu degree BA చేసాను history polity economics na main subjects. అయితే నేను ఎక్కువ postlaki qualify అవ్వాలంటే any degree అని పెట్టాలా లేక degree with economics ani పెట్టాలా చెప్పండి ప్లీజ్.అదేవిధంగా నేను బయట 3 months ms office course kooda చేశాను
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
Degree with economics
@bujjihometraveller4053
@bujjihometraveller4053 8 месяцев назад
Sir i I have doubt on ews reservation Currently I will be coming under ews where my salary and other incomes are less than 8 lpa, however I got offer from psu bank and my salary will be 11lpa If I am applying now for appsc group 2 am I belongs to ews Or not
@venkateswararaoch7866
@venkateswararaoch7866 8 месяцев назад
Thank you so much sir for your valuable information and motivation for ap and ts group 1 and group 2 aspirants
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
Most welcome
@NirudhyogiTarget
@NirudhyogiTarget 8 месяцев назад
ru-vid.comQKEFp4oWAZA?si=0T1T5fMPz1lN3ekA
@vannempalliraji5144
@vannempalliraji5144 8 месяцев назад
Sir thank u 🙏 nenu . Eno thoughts mamalini weak chetsayi ani naku telusu... Mi matlato dani overcome chestunamu.... Ma journey easy chestunaru
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
TQ
@PrasannaRoyal-nm2ke
@PrasannaRoyal-nm2ke 8 месяцев назад
Hello sir, good morning 🌞 nenu strict ga group 2 ki prepare avuthunna Sir ...nenu oc ... application lo ews ani apply cheyala oc ani apply cheyala ...edaniki cheste best sir...and .... miru cheppe Indian society classes tisukunna ....mi notes anni topics notes pdf upload cheyandi sir...thank u🙏
@jayadeepgandreti5222
@jayadeepgandreti5222 8 месяцев назад
Good Afternoon Sir. Notification cutoff date tho chusthe ma mavayya age 42 years 1 Month undi sir. Ma mavayya ki Open category lo jobs ki age relaxation 42(+5) years applicable avutunda? Cheppandi sir.
@durgarajeshayinala1718
@durgarajeshayinala1718 8 месяцев назад
సార్ మాది విశాఖపట్నం కానీ నేను స్టడీ ఈస్టగోదావరి నేను జోన్ 1 జోన్ 2 నేను ఏ జోన్ లొ అప్లై చెయాలి
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
Study ఎక్కడ అయితే అక్కడ
@nagireddyg2085
@nagireddyg2085 8 месяцев назад
గురువు గారు 1:50, 1:15
@user-hw8cw3qo3g
@user-hw8cw3qo3g 8 месяцев назад
Thanks for the information sir but I have one doubt sir . One person enni posts apply cheyyavacchu sir for example nenu MRO apply chesi malli section officer or junior assistant ki apply cheyyavaccha sir
@manikantareddy3839
@manikantareddy3839 8 месяцев назад
Sir Nenu visible handicapped person ni I have certificate with 75% I passed my degree in 2013 Nenu eligible avuthana sir group 2 ki
@manikantareddy3839
@manikantareddy3839 8 месяцев назад
Sir nadi zone 3 a zone lo DT nd ALO posts ki vh reservation Ledu Nenu merit lo bathe job vasthundha.
@sivaraokokkiri4594
@sivaraokokkiri4594 8 месяцев назад
Sir, age 42 nundi increase chestsra leda why because 5 years notification raledu kada.
@shaikmubarak9647
@shaikmubarak9647 8 месяцев назад
Sir madi ap ne my zone lo posts no other zone ki apply cheste non local ga consider chestara how many makes i get top 3 lo unte job vastunda
@harisuri374
@harisuri374 8 месяцев назад
Namaste Sir ఎక్సేంజ్ si కు age BC మరియు స్టేట్ ఎంప్లాయ్ కు ఎంతవరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది Sir
@satishsachin7424
@satishsachin7424 8 месяцев назад
Sir zonal post open lo antey all 4 zones loki vastundhaa only mana zone loki vastundhaa..
@anjaneyulubollepogu397
@anjaneyulubollepogu397 8 месяцев назад
open ,local lo (General & Mahilalu ) ani ela sir thelusukovadam
@AshokPinninti
@AshokPinninti 8 месяцев назад
Good morning sir.. Excise SI ki 30 untundhi kadha,, BC ki inko 5 years age relaxation isthara sir..that too ne Sachivaalayam employee e catagory lo ayina age relaxation isthara sir . Pls clarify sir
@sateeeshkanakala484
@sateeeshkanakala484 8 месяцев назад
Sir Mains ki yenni months gap untundhi sir... according to 2024 elections ni batti expect chesi cheppandi sir please
@MahaboobBasha-wk5xc
@MahaboobBasha-wk5xc 8 месяцев назад
Tq sir సచివాలయం వాళ్ళు BE-C క్యాస్ట్ సార్ AGE 36 సార్ EXICE JOB KU అర్హత ఉంటుందా సార్
@iamking4741
@iamking4741 8 месяцев назад
Sir nenu bc-b caste.ipudu new tisukovala certificate or last year oct lo tisukunadi undi adi use cheyana
@sriram-zv7wy
@sriram-zv7wy 8 месяцев назад
Good morning sir..iam belongs to zone 2 ,nenu zone 3 lo open zone post ki eligible a na sir?
@amavasyatharun
@amavasyatharun 8 месяцев назад
Excise sub inspector post కి 34YEARS ST CANDIDTE ELIGIBLE OR NOT?PLS GIVE ME CLARIFY..
@saritakaikala9195
@saritakaikala9195 8 месяцев назад
Which year date of birth
@palagumivrao
@palagumivrao 8 месяцев назад
SIR , GROUP 2 . POSTS PREFERENCE ELA IVVALO CHEPPANDI SIR, NENU , PH (OH) BC -A
@bhaskarsrisatya5313
@bhaskarsrisatya5313 8 месяцев назад
Sir,for ex-servicemen only 9 posts matrame kanipistunnayi sir ,adi correctena sir leda 2%reservation prakaram vuntaya sir
@vytharanik
@vytharanik 8 месяцев назад
Sir apply chesetapude cast certificate teesukovala,oc kuda
@ahcreators7
@ahcreators7 8 месяцев назад
Excise SI Post ki Grama ward Sachivalayam employees ki age realaxation for govt category lo vasthunda sir ?? Vasthe…length of service batti vuntunda or extra 5 years isthara ?
@rajarathnam6418
@rajarathnam6418 8 месяцев назад
Hi Sir Namaste This is RAJARATHNAM... OLd OTPR ID ...ki....Recent Education qualification add cheyyala Sir...??? I mean When i am Generation OTPR REGISTRATION ID I have a one Degree..recent ga...Law Chesanu... Eee education details...add Cheyyala possibility unda...?
@chilamkuriyerriprasad1546
@chilamkuriyerriprasad1546 8 месяцев назад
BA chesanu economics political science history my subjects sir group to lo edi qualification pettali reply sir
@MANGALAANILKUMAR
@MANGALAANILKUMAR 8 месяцев назад
సార్ శుభోదయం ఆల్రెడీ BC govt employee ki excise si ki age maximum ఎంత వస్తుంది 30+5+5 వస్తుందా దయచేసి reply ఇవ్వగలరు
@madhuri152
@madhuri152 8 месяцев назад
Same doubt for me
@mvenkateswarlu9027
@mvenkateswarlu9027 8 месяцев назад
సార్ గుడ్ మార్నింగ్ 2018 లో గ్రూపు 2 మెయిన్స్ కి ఎంత మందిని తీశారు
@Achiever999
@Achiever999 8 месяцев назад
sir example ki A ane person ki CASTE RESERVATION undi. A ane person = ZONAL 2, some executive post aa zonal 2 lo aa person ki lekapote OPEN ZONE lo try cheyacha....?
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
Yes
@sathikimudu4466
@sathikimudu4466 8 месяцев назад
Gud morning Sir 💐🙏 Me Video kosam Wait chestunna Sir
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
TQ
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
TQ
@anjibotuku3355
@anjibotuku3355 8 месяцев назад
Sir prilims nunchi mains ki ea ratio lo select chestaru candidates ni
@rajyalakshmimedarametla5337
@rajyalakshmimedarametla5337 8 месяцев назад
Hi sir plz clarify my doubt We must have a cpt certificate OR After qualifying mains appsc conduct CPT Plz sir clarify my doubt
@poojitharaavi4184
@poojitharaavi4184 8 месяцев назад
Sir degree completed and results raledu and certificates raledu eligibility undha sir
@lakshmigokada7879
@lakshmigokada7879 8 месяцев назад
Namaste sir,nenu recent ga me channel ku subscribe iyyanu,nenu cisf constable ga chestunnanu, next year groups kosam job vadilesi chaduvudam anukuntunnanu,as a teacher nakoka manchi idea ivvagalaru anukuntunnanu,namaste sir .
@umamreddy5114
@umamreddy5114 8 месяцев назад
Sir prelims ki reservations paranga cut off esthara leda zone loni mottam post lani batti untunda sir
@lakshmipradeep2405
@lakshmipradeep2405 8 месяцев назад
Sir I am from Karnataka but married in Andhra Pradesh, now I am the local of Andhra Pradesh i have adhar everything from a.p only so for the post i should mention local or non local
@venuarnepalli3610
@venuarnepalli3610 8 месяцев назад
Sir..nenu 11 years government revenue department service lo vunnanu...BC-D category..age relaxation cheppagalaru
@paul-zp3xt
@paul-zp3xt 8 месяцев назад
Sachivayam job vaallaku age relaxation and services add, salary increase vuntunda? Plz reply sir
@akuthotamurali4055
@akuthotamurali4055 8 месяцев назад
PWD లో HH.1 , లేకపోతే నెక్స్ట్ ఏవరికి పోస్ట్ వుంటుంది సార్🎉
@bssrnandajijaddu6402
@bssrnandajijaddu6402 8 месяцев назад
Sir okavela final year student apply chesukunte prilims qualified ithe mains ki eligibil la sir plz reply
@ramnaik929
@ramnaik929 8 месяцев назад
Sir ap group 2 notification lo .. women and Genaral ani undi sir.... General ante evaru ....ikada kuda women ki post istaraa...
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
As per merit all are eligible
@ramnaik929
@ramnaik929 8 месяцев назад
@@Bhavanisankarkodali sir me vedio lo women ki 1/3 fill avakapothe ...list lo unna last person ni delete chesi aa post women ki istaru annaru...apdu ikada 1 number Khali avutundi ga sir.....list lo next women ni teeskunte saripotadi gaa sir...last member ni delete cheyatm enduku sir..
@deepakala1408
@deepakala1408 8 месяцев назад
Sir Nadi break up degree ante 2year continue chesi 3Rd year break echi aa next year chesanu kani Naku od echaru kani marks list evaledu Mari nenu apply cheya vacha sir please reply me sir 🙏🙏🙏🙏🙏
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
Yes
@vkmark6303
@vkmark6303 8 месяцев назад
Good morning sir.nenu Ap.naa graduation telengana,maa husband telengana gvt employee.20 yrs nunchi Telangana lo untunnanu..nenu Telengana local vasthana sir?
@pbhaskar3444
@pbhaskar3444 8 месяцев назад
Tq sir, good explaination
@pavanisiri49
@pavanisiri49 8 месяцев назад
Sir schooling 6th nundi 10th daka Telangana lo chadhvkunna vallu apply chesukovali ante ela sir explain cheyandi sir
@SaiRam-dd9ty
@SaiRam-dd9ty 8 месяцев назад
Good morning sir Thank you sir
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
Good morning
@anithaanu3923
@anithaanu3923 8 месяцев назад
Ap dsc exam eppudu expect cheyyavachu sir after election or before election pls reply sir
@kalyankumarponguru11
@kalyankumarponguru11 8 месяцев назад
Sir boys ki underweight chustara Anni post laki nenu komchem underweight untanu adi tension undi malli please cheppandi
@yugandharchinna6013
@yugandharchinna6013 8 месяцев назад
Preliminary exam date enduku mention chayledu sir feb lo code vasthundi ana
@harinikareddy3625
@harinikareddy3625 8 месяцев назад
Thanku sir
@vaddemanohar8355
@vaddemanohar8355 8 месяцев назад
Tq for your valabule information sir
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
So nice of you
@LKM392
@LKM392 8 месяцев назад
General degree and automation certificate unte treasury పోస్టులు కి ఎలిగిబ్లె ఉందా ?sir
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
No
@LKM392
@LKM392 8 месяцев назад
@@Bhavanisankarkodali Sir I have completed DEGREE AND I HAVE OFFICE AUTOMATION CERTIFICATE (TECHINCAL BOARD OF AP). Now I am eligible or not for Senier accountant in Treasury dept.
@rakeshbunny3192
@rakeshbunny3192 8 месяцев назад
Sir eppudu nenu govt job chestunna sir na caste SC nenu group 2 post s ki apply chesinapudu naku qoulifed marks bc ki convert aeidda sir lekapothe sc ke vunde marks e ne sir please clearifi me ..
@gopidattakuppala3739
@gopidattakuppala3739 8 месяцев назад
ME VIDEO KUSAM WAITING SIR ,MELAGA EVARU EXPLAN CHEYALERU SIR CLARITY GA MEKU DANDALU GURUVA 🎉🎉🎉🎉🎉🎉🎉
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 8 месяцев назад
TQ
@neelamvasu5226
@neelamvasu5226 8 месяцев назад
Namaskaram sir graduation lo backlogs valla certificate late ga vachindi. A date tho apply cheyali
@palledaramesh1984
@palledaramesh1984 8 месяцев назад
Government employees ki pay protection enthavaraku vuntundi sir..asalu untunda undada sir?
Далее
Вопрос Ребром - Булкин
59:32
Просмотров 690 тыс.
APPSC GROUP 2 Horizontal reservation
40:34
Просмотров 27 тыс.