AP MEGA DSC/TET 2024 SA సోషల్ స్టడీస్ లో విజయం సాధించడం ఎలా?How to prepare for DSC/TET 2024? సప్త సోపానాలు( 7steps) అనుసరించడం ద్వారా SA సోషల్ స్టడీస్ లో dsc విజేత గా నిలవవచ్చు..
Nenu new ga b.ed complete chesanu sir Monna tet ne 1st rasa 114 vachai. Ippudu marala tet prepere avvala sir Andaru 130 + undali amtunnaru. Naku guidence kavali sir
First attempt లోనే Tet 114 score సాధించావు. Very good. You win Dsc compalsary. But over conpedence వద్దు.Hard work చేయండి. Tet రాయండి కానీ dsc పైనే ఎక్కువ concentration చేయండి. మీకు 130 వచ్చిన వారికీ dsc 2 marks తేడా ఉంటుంది. అదే మీరు dsc పై దృష్టి పెడితే 5 marks అదనంగా సాధిస్తారు I always guide to you. Tq you.
Madam New social methadology books semister 1 లో 5 lessons. Semister 2 లో 5 lessons ఉన్నాయి. Market లో అందుబాటులో ఉన్నాయి. Old book లో 80% new books లో ఉన్నాయి madam.
Tet మళ్ళీ రాయండి. 100 above marks సాధించండి. అయితే Dsc పైనే ఎక్కువ దృష్టి పెట్టండి. మీరు Dsc లో తప్పనిసరిగా విజయం సాధిస్తారు. నా వీడియోస్ 8 వరకు వచ్చాయి. చూడండి. ఇక నుండీ contunious గా classes వస్తాయి. Subscribe చేయండి.
Sir first nundy pakkavary medha adharapaddanu.own prepare kalaykunna .2012 ,2015 2019 three dsc ralaydhu.2012 lo tet 96 marks. Eppudu tet apply cheyalaydhu.naku guide cheyandy dsc sadhistha nu sir. Age 41 Please co operat sir.🙏
Madam. మీరు DSc SA social studies లో విజయం సాధించబోతున్నారు. Tet already క్వాలిఫై అయి ఉన్నారు. మీరు Dsc పైనే concentration చేయండి. మీకు కావల్సిన guidence నేను అందిస్తాను. ముందు మీరు 6 th to 10th all social text books మీ దగ్గర ఉండాలి B. Ed methodalagy books1&2 మీ దగ్గర ఉండాలి. ఇంటర్ books కూడా ఉండాలి. మీరు dsc లో సక్సెస్ సాధించడంలో నా guidance ఉంటుంది. మీరు నా vedious follow అవ్వండి.