Respected Madam, అమరావతిలో భూములు కొన్న వారివి, అమ్మినవారివి మొబైల్ నంబర్లు ఇవ్వగలరు. .. మంగళగిరి, తాడికొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జూన్ నెలలో జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య తెలుపగలరు .. ఈ వివరాలు పరిశీలించిన తరువాత అనేకమంది భూములు అమరావతిలో కొంటారు .. దయచేసి తెలియపరచగలరు .. 🙏
ysrcp's voice is the development of hyderabad, damaging Andhra Pradesh. ysrcp diverted entire money of AP , say liquor money , sand money , govt contracts money , mines money , pharma industries money was diverted to HYDERABAD to increase the land values of YSRCP leaders and their binamies in HYDERABAD. not only AP MONEY , but entire investors were also diverted to HYDERABAD..