బాలకృష్ణను ఎందుకు చంద్రబాబు దగ్గర ఉంచుకున్నాడు?! NTR కు మొత్తం 12 మంది సంతానం. అందులో 1996లో కేవలం నలుగురు మాత్రమే చంద్రంతాతకు మద్దతు పలికి.... కేవలం 6 నెలల్లోనే ఆ ముగ్గురు కూడా చంద్రంతాతను వ్యతిరేకించారు. ముఖ్యంగా.... హరికృష్ణ లక్ష్మీ పార్వతికే సపోర్ట్ చేసి NTR అనుకున్న "అన్న తెలుగుదేశం సింహం గుర్తు"తో పోటీ చేయాలని ప్రయత్నాలు జరిగాయి. దగ్గుబాటి పురధరేశ్వరి కాంగ్రెస్స్ లోకి వెళ్ళిపోయింది. 12 మంది సంతానంలో కేవలం బాలకృష్ణను చంద్రంతాత సపోర్ట్ చేస్తున్నాడంటే, బాలకృష్ణకు NTRసినిమా ఇమేజ్ ఉందని, ఏ ఫంక్షన్ కు వెళ్ళిన మూడు కేకలు, ఆరు విజిల్స్ పడతాయని పబ్లిసిటీ కోసం చంద్రంతాత బాలకృష్ణను ఉంచుకున్నాడు. బాలకృష్ణకు కూడా సినిమా ఇమేజ్ లేకుంటే మిగిలిన 11 మంది సంతానంకు పట్టిన గతే పట్టేది. చంద్రంతాత సొంత తమ్ముడికీ కూడా వెన్నుపోటు పొడిస్తే తమ్ముడు కూడా సపోర్ట్ చేయలేదు. అది ఇక్కడ వేరే విషయం. "నాయకుడు/నాయకురాలు నచ్చకపోతే వేరే పార్టీలోకి వెళ్లాలి లేదా దమ్ముంటే కొత్తపార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు" కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. పైగా NTR సీఎంగా ఉండగా తన ఎమ్మెల్యేలను కలిసి తనతోపాటు తీసుకెళ్లాలని వైశ్రాయ్ హోటల్ కి వస్తే సీఎంకే పెర్మిషన్ లేకపోగా గేటుదగ్గరే చెప్పులతో కొట్టి అవమానభారంతో వెనక్కి వెళ్లేలా చేశారు. చివరకి కోర్టులో ఎన్నో పిటిషన్లు వేసి... "టీడీపీకి NTRకు ఎటువంటి సంబంధం లేదు" అని తీర్పు తెప్పించారు. తర్వాత NTR సింహంగుర్తుతో కొత్తపార్టీ పెట్టాలని చైతన్యరథంతో ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని ట్రై చేస్తే మళ్ళీ అదే కోర్టు ద్వారానే 'ఆర్థికంగా' దెబ్బకొట్టి మానసికంగా చంపేశారు. NTR శవం చుట్టూ బాబుబ్యాచ్ అతని మీడియా చేరి 'NTR అమర్ రహే NTR తెలుగువాళ్ల ఆత్మగౌరవమంటూ' మళ్ళీ NTR బొమ్మలు సిగ్గులేకుండా ముద్రించుకున్నారు. అదే సింహంగుర్తుతో లక్ష్మీపార్వతీ హరికృష్ణతో కలిసి 'అన్నపార్టీ' పెడితే అక్కడ అదేకుట్రతో ముంగింపు పలికారు. ఇదంతా చేసి పార్టీనీ కాపాడుకున్నామన్నారు. (మరీ తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైతే చంద్రంతాత అతని మీడియాబ్యాచ్ కాపాడుకొకపోగా కెసిఆర్ పై ఎందుకు నోరు కూడా తెరవలేదు) ఆంద్రజ్యోతి, ఈనాడు గతంలోని వార్తలు : NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నాడని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. Note : "హైదరాబాద్ నేనే కట్టాను" అని KA పాల్ లా చెప్పే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ తప్పుడు వార్తల వల్ల, తెలంగాణలో పార్టీ క్లోజ్ ఆంధ్రలో 23 తో అడ్రస్ లేకుండా గల్లంతు. చంద్రంతాతకు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదు అని ఆంధ్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది. చంద్రంతాత తెలంగాణలో టీడీపీ పార్టీ తరుపున ఒక్క MLAను నిలబెట్టినా, మళ్ళీ ఓటు కు నోటు re-open చేస్తాడు కెసిఆర్. చివరిగా, "ఒకప్పుడు లక్ష్మీ పార్వతి నుండి పార్టీ కాపాడుకున్నాము" అనే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ దీని గురించి రోజు డిబేట్లు పెట్టాలి..!

చంద్రంతాత అతని మీడియా ఎలా అంటే వారికి నచ్చకుంటే Sr NTR నుండే Jr NTR వరకూ నెగిటివ్ గా ప్రాచరం చేయడమే. వారి ఆలోచన అంతా Low Caseగాన్ని ఎలాగైనా cm చేయాలని ట్రై చేస్తున్నారు. ఒక్కపుడు ముసలోడు ఎలా అయితే అడ్డదారిలో cm అయ్యాడో ఇప్పుడు అతని కొడుకు Low Caseను అలానే చెయ్యాలని తెగ ఆరాటపడుతున్నారు. తరవాత.... మీడియా మాఫియా బ్యాచ్ చంద్రంతాతను 1996 నుండి ఎలా అయితే KA పాల్ లా బిల్డప్ ఇచ్చారో same అలాగే LowCaseకు కూడా ఇస్తున్నారు. Print Media ఆనాడు రాసిన వార్తలు : NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నాడని పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. ఇప్పుడు చంద్రజ్యోతి .Tv5 E tv ఇప్పటి తప్పుడు వార్తలు: గుళ్ల మీద దాడులు దగ్గర నుండి ఫిబ్రవరిలో తన వ్యక్తిగత కుటుంబ కారణాలతో ఒక వ్యక్తి చనిపోతే జూన్ లో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ వల్ల చనిపోయాడని డ్రామా ఉద్యమాలు కర్నూలులో జూమ్ ల్లో LowCase చేయడం రమ్య కుటుంబానికి అన్నివిధాలుగా జగన్ ప్రభుత్వం న్యాయం చేసిన, చంద్రంతాత Low Case నీచ రాజకీయాం చేయడం, ఒక అమ్మాయీ ఈవ్ టీజింగ్ ని రేప్ గా పబ్లిసిటీ చేసి ఆ అమ్మాయి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి మరింత దిగజారిన అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్ అన్ని పార్టీల బూతు ఏజెంట్స్ వారివారి బుతుల్లో ఉన్నాకూడా రోడ్ల మీద, ఎలక్షన్ జరిగే బయట తిరుపతిలో దొంగవోట్లు అనడం చిత్తూరు జిల్లాకు జగన్ 1 లక్ష 25 వేల ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు ఇస్తుంటే చెన్నై వాటర్ బోర్డ్ లో చంద్రబాబు & అతని టీడీపీ MLAలు కేసులు వేయడం అక్కడ రిజెక్ట్ కావడంతో ప్రకాశం జిల్లాలో TDP MLAలు గొడవలు చేయడం జిందాల్ ఫ్యాక్టరీ స్థాపనకు TDP మాజీ సర్పంచులు, MLA, టీడీపి కార్యకర్తలు అడ్డుకోవడం ఫేక్ ఆడియో టేపులు క్రియేట్ చేయడం సంపద క్రియేట్ చేస్తాడని ఎలక్షన్స్ కు ముందు తప్పుడు వాగ్ధానాల న్యూస్ చెప్పి అధికారంలోకి వచ్చాక చంద్రంతాత అప్పులు చేస్తే అభివృద్ధనీ అవే అప్పులు జగన్ చేస్తే దివాళాగా న్యూస్ చెప్పడం ప్రైవేట్ స్కూల్ పిల్లాడు చనిపోతే గవర్నమెంట్ స్కూల్ పిల్లాడు చనిపోయాడని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం పెన్షన్లు రేషన్ కార్డులు తీసేస్తున్నారు, AP మరో బీహార్ ఛతతీస్గఢ్ అయ్యింది అనే తప్పుడు వార్తలు రాబిన్ శర్మ నేతృత్వంలో చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ ద్వారా ఇప్పటివరకు వచ్చాయి. Note : ఇకమీదట.... YSR party లో ఆంతరంగిక గొడవలు మొదలైనాయి YSR partyలో చాలామంది ఎమ్మెల్యేలు TDP వైపు చూస్తున్నారు కొంతమంది మిగతా పార్టీల వైపు చూస్తున్నారు ఇలాంటివి 2024 ఎలక్షన్ వరకు TDP stratagists సునీల్ & రాబిన్ శర్మ నేతృత్వంలో అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్ ఆధ్వర్యంలో ఇలాంటి కుట్రల విషవలయాలు వస్తూ....ఉంటాయ్. Note: అందుకే బాలకృష్ణ భయపడి చంద్రంతాతకు అతని మీడియా మాఫియా బ్యాచ్ కు సరెండర్ అయ్యాడు.!..
బాలకృష్ణను ఎందుకు చంద్రబాబు దగ్గర ఉంచుకున్నాడు?! NTR కు మొత్తం 12 మంది సంతానం. అందులో 1996లో కేవలం నలుగురు మాత్రమే చంద్రంతాతకు మద్దతు పలికి.... కేవలం 6 నెలల్లోనే ఆ ముగ్గురు కూడా చంద్రంతాతను వ్యతిరేకించారు. ముఖ్యంగా.... హరికృష్ణ లక్ష్మీ పార్వతికే సపోర్ట్ చేసి NTR అనుకున్న "అన్న తెలుగుదేశం సింహం గుర్తు"తో పోటీ చేయాలని ప్రయత్నాలు జరిగాయి. దగ్గుబాటి పురధరేశ్వరి కాంగ్రెస్స్ లోకి వెళ్ళిపోయింది. 12 మంది సంతానంలో కేవలం బాలకృష్ణను చంద్రంతాత సపోర్ట్ చేస్తున్నాడంటే, బాలకృష్ణకు NTRసినిమా ఇమేజ్ ఉందని, ఏ ఫంక్షన్ కు వెళ్ళిన మూడు కేకలు, ఆరు విజిల్స్ పడతాయని పబ్లిసిటీ కోసం చంద్రంతాత బాలకృష్ణను ఉంచుకున్నాడు. బాలకృష్ణకు కూడా సినిమా ఇమేజ్ లేకుంటే మిగిలిన 11 మంది సంతానంకు పట్టిన గతే పట్టేది. చంద్రంతాత సొంత తమ్ముడికీ కూడా వెన్నుపోటు పొడిస్తే తమ్ముడు కూడా సపోర్ట్ చేయలేదు. అది ఇక్కడ వేరే విషయం. "నాయకుడు/నాయకురాలు నచ్చకపోతే వేరే పార్టీలోకి వెళ్లాలి లేదా దమ్ముంటే కొత్తపార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు" కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. పైగా NTR సీఎంగా ఉండగా తన ఎమ్మెల్యేలను కలిసి తనతోపాటు తీసుకెళ్లాలని వైశ్రాయ్ హోటల్ కి వస్తే సీఎంకే పెర్మిషన్ లేకపోగా గేటుదగ్గరే చెప్పులతో కొట్టి అవమానభారంతో వెనక్కి వెళ్లేలా చేశారు. చివరకి కోర్టులో ఎన్నో పిటిషన్లు వేసి... "టీడీపీకి NTRకు ఎటువంటి సంబంధం లేదు" అని తీర్పు తెప్పించారు. తర్వాత NTR సింహంగుర్తుతో కొత్తపార్టీ పెట్టాలని చైతన్యరథంతో ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని ట్రై చేస్తే మళ్ళీ అదే కోర్టు ద్వారానే 'ఆర్థికంగా' దెబ్బకొట్టి మానసికంగా చంపేశారు. NTR శవం చుట్టూ బాబుబ్యాచ్ అతని మీడియా చేరి 'NTR అమర్ రహే NTR తెలుగువాళ్ల ఆత్మగౌరవమంటూ' మళ్ళీ NTR బొమ్మలు సిగ్గులేకుండా ముద్రించుకున్నారు. అదే సింహంగుర్తుతో లక్ష్మీపార్వతీ హరికృష్ణతో కలిసి 'అన్నపార్టీ' పెడితే అక్కడ అదేకుట్రతో ముంగింపు పలికారు. ఇదంతా చేసి పార్టీనీ కాపాడుకున్నామన్నారు. (మరీ తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైతే చంద్రంతాత అతని మీడియాబ్యాచ్ కాపాడుకొకపోగా కెసిఆర్ పై ఎందుకు నోరు కూడా తెరవలేదు) ఆంద్రజ్యోతి, ఈనాడు గతంలోని వార్తలు : NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నాడని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. Note : "హైదరాబాద్ నేనే కట్టాను" అని KA పాల్ లా చెప్పే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ తప్పుడు వార్తల వల్ల, తెలంగాణలో పార్టీ క్లోజ్ ఆంధ్రలో 23 తో అడ్రస్ లేకుండా గల్లంతు. చంద్రంతాతకు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదు అని ఆంధ్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది. చంద్రంతాత తెలంగాణలో టీడీపీ పార్టీ తరుపున ఒక్క MLAను నిలబెట్టినా, మళ్ళీ ఓటు కు నోటు re-open చేస్తాడు కెసిఆర్. చివరిగా, "ఒకప్పుడు లక్ష్మీ పార్వతి నుండి పార్టీ కాపాడుకున్నాము" అనే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ దీని గురించి రోజు డిబేట్లు పెట్టాలి..!.
చంద్రంతాత అతని మీడియా ఎలా అంటే వారికి నచ్చకుంటే Sr NTR నుండే Jr NTR వరకూ నెగిటివ్ గా ప్రాచరం చేయడమే. వారి ఆలోచన అంతా Low Caseగాన్ని ఎలాగైనా cm చేయాలని ట్రై చేస్తున్నారు. ఒక్కపుడు ముసలోడు ఎలా అయితే అడ్డదారిలో cm అయ్యాడో ఇప్పుడు అతని కొడుకు Low Caseను అలానే చెయ్యాలని తెగ ఆరాటపడుతున్నారు. తరవాత.... మీడియా మాఫియా బ్యాచ్ చంద్రంతాతను 1996 నుండి ఎలా అయితే KA పాల్ లా బిల్డప్ ఇచ్చారో same అలాగే LowCaseకు కూడా ఇస్తున్నారు. Print Media ఆనాడు రాసిన వార్తలు : NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నాడని పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. ఇప్పుడు చంద్రజ్యోతి .Tv5 E tv ఇప్పటి తప్పుడు వార్తలు: గుళ్ల మీద దాడులు దగ్గర నుండి ఫిబ్రవరిలో తన వ్యక్తిగత కుటుంబ కారణాలతో ఒక వ్యక్తి చనిపోతే జూన్ లో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ వల్ల చనిపోయాడని డ్రామా ఉద్యమాలు కర్నూలులో జూమ్ ల్లో LowCase చేయడం రమ్య కుటుంబానికి అన్నివిధాలుగా జగన్ ప్రభుత్వం న్యాయం చేసిన, చంద్రంతాత Low Case నీచ రాజకీయాం చేయడం, ఒక అమ్మాయీ ఈవ్ టీజింగ్ ని రేప్ గా పబ్లిసిటీ చేసి ఆ అమ్మాయి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి మరింత దిగజారిన అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్ అన్ని పార్టీల బూతు ఏజెంట్స్ వారివారి బుతుల్లో ఉన్నాకూడా రోడ్ల మీద, ఎలక్షన్ జరిగే బయట తిరుపతిలో దొంగవోట్లు అనడం చిత్తూరు జిల్లాకు జగన్ 1 లక్ష 25 వేల ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు ఇస్తుంటే చెన్నై వాటర్ బోర్డ్ లో చంద్రబాబు & అతని టీడీపీ MLAలు కేసులు వేయడం అక్కడ రిజెక్ట్ కావడంతో ప్రకాశం జిల్లాలో TDP MLAలు గొడవలు చేయడం జిందాల్ ఫ్యాక్టరీ స్థాపనకు TDP మాజీ సర్పంచులు, MLA, టీడీపి కార్యకర్తలు అడ్డుకోవడం ఫేక్ ఆడియో టేపులు క్రియేట్ చేయడం సంపద క్రియేట్ చేస్తాడని ఎలక్షన్స్ కు ముందు తప్పుడు వాగ్ధానాల న్యూస్ చెప్పి అధికారంలోకి వచ్చాక చంద్రంతాత అప్పులు చేస్తే అభివృద్ధనీ అవే అప్పులు జగన్ చేస్తే దివాళాగా న్యూస్ చెప్పడం ప్రైవేట్ స్కూల్ పిల్లాడు చనిపోతే గవర్నమెంట్ స్కూల్ పిల్లాడు చనిపోయాడని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం పెన్షన్లు రేషన్ కార్డులు తీసేస్తున్నారు, AP మరో బీహార్ ఛతతీస్గఢ్ అయ్యింది అనే తప్పుడు వార్తలు రాబిన్ శర్మ నేతృత్వంలో చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ ద్వారా ఇప్పటివరకు వచ్చాయి. Note : ఇకమీదట.... YSR party లో ఆంతరంగిక గొడవలు మొదలైనాయి YSR partyలో చాలామంది ఎమ్మెల్యేలు TDP వైపు చూస్తున్నారు కొంతమంది మిగతా పార్టీల వైపు చూస్తున్నారు ఇలాంటివి 2024 ఎలక్షన్ వరకు TDP stratagists సునీల్ & రాబిన్ శర్మ నేతృత్వంలో అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్ ఆధ్వర్యంలో ఇలాంటి కుట్రల విషవలయాలు వస్తూ....ఉంటాయ్. Note: అందుకే బాలకృష్ణ భయపడి చంద్రంతాతకు అతని మీడియా మాఫియా బ్యాచ్ కు సరెండర్ అయ్యాడు.!.!
చంద్రంతాత అతని మీడియా ఎలా అంటే వారికి నచ్చకుంటే Sr NTR నుండే Jr NTR వరకూ నెగిటివ్ గా ప్రాచరం చేయడమే. వారి ఆలోచన అంతా Low Caseగాన్ని ఎలాగైనా cm చేయాలని ట్రై చేస్తున్నారు. ఒక్కపుడు ముసలోడు ఎలా అయితే అడ్డదారిలో cm అయ్యాడో ఇప్పుడు అతని కొడుకు Low Caseను అలానే చెయ్యాలని తెగ ఆరాటపడుతున్నారు. తరవాత.... మీడియా మాఫియా బ్యాచ్ చంద్రంతాతను 1996 నుండి ఎలా అయితే KA పాల్ లా బిల్డప్ ఇచ్చారో same అలాగే LowCaseకు కూడా ఇస్తున్నారు. Print Media ఆనాడు రాసిన వార్తలు : NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నాడని పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. ఇప్పుడు చంద్రజ్యోతి .Tv5 E tv ఇప్పటి తప్పుడు వార్తలు: గుళ్ల మీద దాడులు దగ్గర నుండి ఫిబ్రవరిలో తన వ్యక్తిగత కుటుంబ కారణాలతో ఒక వ్యక్తి చనిపోతే జూన్ లో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ వల్ల చనిపోయాడని డ్రామా ఉద్యమాలు కర్నూలులో జూమ్ ల్లో LowCase చేయడం రమ్య కుటుంబానికి అన్నివిధాలుగా జగన్ ప్రభుత్వం న్యాయం చేసిన, చంద్రంతాత Low Case నీచ రాజకీయాం చేయడం, ఒక అమ్మాయీ ఈవ్ టీజింగ్ ని రేప్ గా పబ్లిసిటీ చేసి ఆ అమ్మాయి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి మరింత దిగజారిన అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్ అన్ని పార్టీల బూతు ఏజెంట్స్ వారివారి బుతుల్లో ఉన్నాకూడా రోడ్ల మీద, ఎలక్షన్ జరిగే బయట తిరుపతిలో దొంగవోట్లు అనడం చిత్తూరు జిల్లాకు జగన్ 1 లక్ష 25 వేల ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు ఇస్తుంటే చెన్నై వాటర్ బోర్డ్ లో చంద్రబాబు & అతని టీడీపీ MLAలు కేసులు వేయడం అక్కడ రిజెక్ట్ కావడంతో ప్రకాశం జిల్లాలో TDP MLAలు గొడవలు చేయడం జిందాల్ ఫ్యాక్టరీ స్థాపనకు TDP మాజీ సర్పంచులు, MLA, టీడీపి కార్యకర్తలు అడ్డుకోవడం ఫేక్ ఆడియో టేపులు క్రియేట్ చేయడం సంపద క్రియేట్ చేస్తాడని ఎలక్షన్స్ కు ముందు తప్పుడు వాగ్ధానాల న్యూస్ చెప్పి అధికారంలోకి వచ్చాక చంద్రంతాత అప్పులు చేస్తే అభివృద్ధనీ అవే అప్పులు జగన్ చేస్తే దివాళాగా న్యూస్ చెప్పడం ప్రైవేట్ స్కూల్ పిల్లాడు చనిపోతే గవర్నమెంట్ స్కూల్ పిల్లాడు చనిపోయాడని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం పెన్షన్లు రేషన్ కార్డులు తీసేస్తున్నారు, AP మరో బీహార్ ఛతతీస్గఢ్ అయ్యింది అనే తప్పుడు వార్తలు రాబిన్ శర్మ నేతృత్వంలో చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ ద్వారా ఇప్పటివరకు వచ్చాయి. Note : ఇకమీదట.... YSR party లో ఆంతరంగిక గొడవలు మొదలైనాయి YSR partyలో చాలామంది ఎమ్మెల్యేలు TDP వైపు చూస్తున్నారు కొంతమంది మిగతా పార్టీల వైపు చూస్తున్నారు ఇలాంటివి 2024 ఎలక్షన్ వరకు TDP stratagists సునీల్ & రాబిన్ శర్మ నేతృత్వంలో అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్ ఆధ్వర్యంలో ఇలాంటి కుట్రల విషవలయాలు వస్తూ....ఉంటాయ్. Note: అందుకే బాలకృష్ణ భయపడి చంద్రంతాతకు అతని మీడియా మాఫియా బ్యాచ్ కు సరెండర్ అయ్యాడు.!!!
బాలకృష్ణను ఎందుకు చంద్రబాబు దగ్గర ఉంచుకున్నాడు?! NTR కు మొత్తం 12 మంది సంతానం. అందులో 1996లో కేవలం నలుగురు మాత్రమే చంద్రంతాతకు మద్దతు పలికి.... కేవలం 6 నెలల్లోనే ఆ ముగ్గురు కూడా చంద్రంతాతను వ్యతిరేకించారు. ముఖ్యంగా.... హరికృష్ణ లక్ష్మీ పార్వతికే సపోర్ట్ చేసి NTR అనుకున్న "అన్న తెలుగుదేశం సింహం గుర్తు"తో పోటీ చేయాలని ప్రయత్నాలు జరిగాయి. దగ్గుబాటి పురధరేశ్వరి కాంగ్రెస్స్ లోకి వెళ్ళిపోయింది. 12 మంది సంతానంలో కేవలం బాలకృష్ణను చంద్రంతాత సపోర్ట్ చేస్తున్నాడంటే, బాలకృష్ణకు NTRసినిమా ఇమేజ్ ఉందని, ఏ ఫంక్షన్ కు వెళ్ళిన మూడు కేకలు, ఆరు విజిల్స్ పడతాయని పబ్లిసిటీ కోసం చంద్రంతాత బాలకృష్ణను ఉంచుకున్నాడు. బాలకృష్ణకు కూడా సినిమా ఇమేజ్ లేకుంటే మిగిలిన 11 మంది సంతానంకు పట్టిన గతే పట్టేది. చంద్రంతాత సొంత తమ్ముడికీ కూడా వెన్నుపోటు పొడిస్తే తమ్ముడు కూడా సపోర్ట్ చేయలేదు. అది ఇక్కడ వేరే విషయం. "నాయకుడు/నాయకురాలు నచ్చకపోతే వేరే పార్టీలోకి వెళ్లాలి లేదా దమ్ముంటే కొత్తపార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు" కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. పైగా NTR సీఎంగా ఉండగా తన ఎమ్మెల్యేలను కలిసి తనతోపాటు తీసుకెళ్లాలని వైశ్రాయ్ హోటల్ కి వస్తే సీఎంకే పెర్మిషన్ లేకపోగా గేటుదగ్గరే చెప్పులతో కొట్టి అవమానభారంతో వెనక్కి వెళ్లేలా చేశారు. చివరకి కోర్టులో ఎన్నో పిటిషన్లు వేసి... "టీడీపీకి NTRకు ఎటువంటి సంబంధం లేదు" అని తీర్పు తెప్పించారు. తర్వాత NTR సింహంగుర్తుతో కొత్తపార్టీ పెట్టాలని చైతన్యరథంతో ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని ట్రై చేస్తే మళ్ళీ అదే కోర్టు ద్వారానే 'ఆర్థికంగా' దెబ్బకొట్టి మానసికంగా చంపేశారు. NTR శవం చుట్టూ బాబుబ్యాచ్ అతని మీడియా చేరి 'NTR అమర్ రహే NTR తెలుగువాళ్ల ఆత్మగౌరవమంటూ' మళ్ళీ NTR బొమ్మలు సిగ్గులేకుండా ముద్రించుకున్నారు. అదే సింహంగుర్తుతో లక్ష్మీపార్వతీ హరికృష్ణతో కలిసి 'అన్నపార్టీ' పెడితే అక్కడ అదేకుట్రతో ముంగింపు పలికారు. ఇదంతా చేసి పార్టీనీ కాపాడుకున్నామన్నారు. (మరీ తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైతే చంద్రంతాత అతని మీడియాబ్యాచ్ కాపాడుకొకపోగా కెసిఆర్ పై ఎందుకు నోరు కూడా తెరవలేదు) ఆంద్రజ్యోతి, ఈనాడు గతంలోని వార్తలు : NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నాడని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. Note : "హైదరాబాద్ నేనే కట్టాను" అని KA పాల్ లా చెప్పే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ తప్పుడు వార్తల వల్ల, తెలంగాణలో పార్టీ క్లోజ్ ఆంధ్రలో 23 తో అడ్రస్ లేకుండా గల్లంతు. చంద్రంతాతకు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదు అని ఆంధ్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది. చంద్రంతాత తెలంగాణలో టీడీపీ పార్టీ తరుపున ఒక్క MLAను నిలబెట్టినా, మళ్ళీ ఓటు కు నోటు re-open చేస్తాడు కెసిఆర్. చివరిగా, "ఒకప్పుడు లక్ష్మీ పార్వతి నుండి పార్టీ కాపాడుకున్నాము" అనే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ దీని గురించి రోజు డిబేట్లు పెట్టాలి..!
చంద్రంతాత అతని మీడియా ఎలా అంటే వారికి నచ్చకుంటే Sr NTR నుండే Jr NTR వరకూ నెగిటివ్ గా ప్రాచరం చేయడమే. వారి ఆలోచన అంతా Low Caseగాన్ని ఎలాగైనా cm చేయాలని ట్రై చేస్తున్నారు. ఒక్కపుడు ముసలోడు ఎలా అయితే అడ్డదారిలో cm అయ్యాడో ఇప్పుడు అతని కొడుకు Low Caseను అలానే చెయ్యాలని తెగ ఆరాటపడుతున్నారు. తరవాత.... మీడియా మాఫియా బ్యాచ్ చంద్రంతాతను 1996 నుండి ఎలా అయితే KA పాల్ లా బిల్డప్ ఇచ్చారో same అలాగే LowCaseకు కూడా ఇస్తున్నారు. Print Media ఆనాడు రాసిన వార్తలు : NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నాడని పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. ఇప్పుడు చంద్రజ్యోతి .Tv5 E tv ఇప్పటి తప్పుడు వార్తలు: గుళ్ల మీద దాడులు దగ్గర నుండి ఫిబ్రవరిలో తన వ్యక్తిగత కుటుంబ కారణాలతో ఒక వ్యక్తి చనిపోతే జూన్ లో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ వల్ల చనిపోయాడని డ్రామా ఉద్యమాలు కర్నూలులో జూమ్ ల్లో LowCase చేయడం రమ్య కుటుంబానికి అన్నివిధాలుగా జగన్ ప్రభుత్వం న్యాయం చేసిన, చంద్రంతాత Low Case నీచ రాజకీయాం చేయడం, ఒక అమ్మాయీ ఈవ్ టీజింగ్ ని రేప్ గా పబ్లిసిటీ చేసి ఆ అమ్మాయి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి మరింత దిగజారిన అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్ అన్ని పార్టీల బూతు ఏజెంట్స్ వారివారి బుతుల్లో ఉన్నాకూడా రోడ్ల మీద, ఎలక్షన్ జరిగే బయట తిరుపతిలో దొంగవోట్లు అనడం చిత్తూరు జిల్లాకు జగన్ 1 లక్ష 25 వేల ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు ఇస్తుంటే చెన్నై వాటర్ బోర్డ్ లో చంద్రబాబు & అతని టీడీపీ MLAలు కేసులు వేయడం అక్కడ రిజెక్ట్ కావడంతో ప్రకాశం జిల్లాలో TDP MLAలు గొడవలు చేయడం జిందాల్ ఫ్యాక్టరీ స్థాపనకు TDP మాజీ సర్పంచులు, MLA, టీడీపి కార్యకర్తలు అడ్డుకోవడం ఫేక్ ఆడియో టేపులు క్రియేట్ చేయడం సంపద క్రియేట్ చేస్తాడని ఎలక్షన్స్ కు ముందు తప్పుడు వాగ్ధానాల న్యూస్ చెప్పి అధికారంలోకి వచ్చాక చంద్రంతాత అప్పులు చేస్తే అభివృద్ధనీ అవే అప్పులు జగన్ చేస్తే దివాళాగా న్యూస్ చెప్పడం ప్రైవేట్ స్కూల్ పిల్లాడు చనిపోతే గవర్నమెంట్ స్కూల్ పిల్లాడు చనిపోయాడని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం పెన్షన్లు రేషన్ కార్డులు తీసేస్తున్నారు, AP మరో బీహార్ ఛతతీస్గఢ్ అయ్యింది అనే తప్పుడు వార్తలు రాబిన్ శర్మ నేతృత్వంలో చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ ద్వారా ఇప్పటివరకు వచ్చాయి. Note : ఇకమీదట.... YSR party లో ఆంతరంగిక గొడవలు మొదలైనాయి YSR partyలో చాలామంది ఎమ్మెల్యేలు TDP వైపు చూస్తున్నారు కొంతమంది మిగతా పార్టీల వైపు చూస్తున్నారు ఇలాంటివి 2024 ఎలక్షన్ వరకు TDP stratagists సునీల్ & రాబిన్ శర్మ నేతృత్వంలో అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్ ఆధ్వర్యంలో ఇలాంటి కుట్రల విషవలయాలు వస్తూ....ఉంటాయ్. Note: అందుకే బాలకృష్ణ భయపడి చంద్రంతాతకు అతని మీడియా మాఫియా బ్యాచ్ కు సరెండర్ అయ్యాడు.!
సంపద సృష్టిస్తా అని చెప్పి అప్పులు చేసి చంద్రబాబు అతని మీడియా దోచుకుంటే అభివృద్ధా? కరోనా టైంలో అవే అప్పులు జగన్ చేసి జానాల అభివృద్ధికి సంక్షేమానికి ఇస్తే అన్యాయమా? రాష్ట్రంలో, దేశంలో వీలైతే ప్రపంచంలో ఉండే డబ్బును రాజకీయ నాయకులు దోచుకుంటే BAN బాధకృష్ణ, Etvద్రోమోజీరావు, పాయింట్.5TVవారు మద్దతు ఇస్తారు కానీ.... ప్రజల డబ్బును ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి అందిస్తే ఏలా? అంటారు వారు. "మరీ అంత ఎమర్జెన్సీ అనుకుంటే ఎలక్షన్స్ నెల ముందు లేదా వారం రోజుల ముందు చంద్రంతాతలా పెన్షన్ పెంచో పసుపు కారంలా ప్రజల కళ్లలో కొడితే సరిపోతుంది వారికి" చంద్రంతాత 3 లక్షల 50 వేల కోట్ల అప్పులు చేసి తన బినామీలకు పంచి సింగపూరు మలేసియా జపానంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. పైగా వేలకోట్ల కాంట్రాక్ట్ బిల్లుల పెండింగ్స్ పెట్టాడు. లక్షలకోట్లు అప్పులు చేసి, కాంట్రాక్టర్స్ కు బిల్లులు చెల్లించకుండా చంద్రంతాత దిగిపోయేటప్పుడు కేవలం 100 కోట్లు మాత్రమే పెట్టీ......., "మేము అప్పులు చేసి రాష్ట్రాన్ని ఎలాగోలా నడిపాము. జగన్ రెడ్డి, నీమొహానికి అప్పుకూడ పుట్టదు. నువ్వు ఎంప్లాయీస్ కు జీతాలు కూడా ఇవ్వలేవు. రాష్ట్రాన్ని ఎలా నడుపుతావో చూస్తాం?" అని చంద్రంతాత యనమల రామకృష్ణ దిగిపోయేతప్పుడు అన్నారు. అలా... అవినీతి చంద్రంతాత కొంతమంది అవినీతిపరులతో మీటింగ్ పెడితే సమోసాల టీ ఖర్చే 100కోట్ల పైనే. చంద్రబాబు అధికారం దిగిపోతు 100కోట్లు పెట్టీ పోయారు. ఒక్క కరెంట్ డిస్కం లోనే స్కాం చేసి 70,254 కోట్లు అప్పు పెట్టాడంటే చంద్రంతాత ఏమనాలి?! చంద్రంతాత 5 ఏళ్లల్లో 'ఒక్క రూపాయి ' ఆదాయం పెంచకుండా 3లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి అతని మీడియా దోచుకున్నారు. కరోనా టైం లో జగన్ అప్పు చేసి ప్రజలకు పంచుతున్నాడు. స్కూల్స్, మెడికల్స్, ఇళ్లులు లాంటి వాటిని development చేస్తున్నాడు. విడిపోయిన కరోనా రాష్ట్రంలో ప్రజలు ఆర్థికంగా ఆరోగ్యంగా జీవించాలని జగన్ నవరత్నాల పేరుతో డబ్బు ఇస్తున్నాడు. మరీ చంద్రంతాత అప్పులు చేసి ఎవరికి పంచాడు?. 2019 ఎలక్షన్స్ కీ ముందు మోడీని ఓడించాలని రాష్ట్ర అప్పుల ఖజానా డబ్బును, తిరుమల దేవుడు డబ్బును, అమరావతి భూముల బాండ్స్ ను 10.5%కు తాకట్టు పెట్టీ వేల కోట్లను, SBI Bank నుంచి లక్షలకోట్లాను తీసుకొచ్చి ఆ డబ్బంతా వేరే రాష్ట్రాలకు funding చేసి ఢిల్లీలో దొంగ ధర్మపోరాట దీక్షలు చేసిన చంద్రంతాత ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు . సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావు CM రమేష్ మిగితా TDP నాయకులు బ్యాంకుల నుంచి వేలకోట్లు చంద్రంతాత అండతో దోచుకొని పంచుకొని పార్టీలు (చేసుకొని) మారారు. చివరకు చంద్రంతాత అగ్రీగోల్డ్ ఆస్తులు కూడా మింగాడు. KCR ప్రభుత్వాన్నీ కూల్చాలని Vote కు Note ద్వారా MLCలను MLAలను కొని TRS ప్రభుత్వాన్ని NTR ప్రభుత్వంలా పడగొట్టాలని, జగన్ పార్టీనే లేకుండా చేయాలని 23 మంది MLA లను MP లను కొనడానికి లక్షలకోట్లను ఖర్చు పెట్టాడు. వాటికోసం ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్ కూడా వాడి ఈరోజు నీతి పాఠాలు చెబితే చంద్రబాబును అతని మీడియాబ్యాచ్ ను ప్రజలు నమ్మకపోగ నమ్మక ద్రోహులుగా చూస్తున్నారు. చంద్రంతాత ఒక్క రూపాయి టోకెన్ డిపాజిట్ ఆక్షన్ కే IMG భూములను, Gachibowli భూములను రామోజీరావుకీ అతని బినామీలకు ఇచ్చిన వాటి గురించి, ఒక్క లక్ష రూపాయలకే 500 ఎకరాల భూములను గీతం యూనివర్సిటీకీ (బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఫ్యామిలీకీ ) అప్పగించటం గురించి కూడా చెప్పండి. అమరావతి 50 వేల ఎకరాల భూముల రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి చెప్పక్కర్లేదు. అక్కడి ప్రజలు తమ ఓటుతో జనరల్ ఎలక్షన్స్ నుండి స్థానిక ఎన్నికల వరకు టిడిపి ఎంత మోసం అన్యాయం చేసిందో కూడా చెప్పేశారు. లోకేష్ ను, భరత్ ను TDP నీ టోటల్ గా డిపాజిట్లు గల్లంతయ్యేలా ఓడించారు. దాంతో రాష్ట్ర ప్రజలకు అసలు విషయాలు అర్థమయ్యాయి. చంద్రంతాత అతని మీడియా చేసినా మోసాలు తెలుసుకున్న మా తెలంగాణ ప్రజలు ఎప్పుడో TDP party నే లేకుండా చేసి సుఖా సంతోషాలతో ఉన్నారు. (చంద్రంతాత తెలంగాణలో టీడీపీ పార్టీ తరుపున ఒక్క MLAను నిలబెట్టినా..... మళ్ళీ ఓటు కు నోటు re-open చేస్తాడు కెసిఆర్. చంద్రంతాతకు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదు అని ఆంధ్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది) ఒకప్పుడు వాజపాయ్ కాల్లు పట్టుకొని చంద్రంతాత తన మీద ఉన్న ఎన్నో కేసులు కోర్టులలో కోట్టేయించుకున్నపుడు, స్టేలు తెచ్చుకున్నప్పుడు ఆ వార్తలు పచ్చ మీడియాలో రాలేదే. మోడీ కాళ్లు, పవన్ ని బుజ్జగించి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ పలుకులు పలకరే. చంద్రంతాత ఉన్నప్పుడు లక్షల కోట్లు రాజకీయా నాయకుల జోబుల్లోకి వెళ్తే ఇప్పుడు జగన్ వల్ల జానాల జీవితాల్లోకి వెళ్తోంది.!.!
మీ నయన 10 లక్షల అప్పు చేసి నీ నెత్తిన దెంగిపోతే అప్పుడు నీకు అర్ధం అవుతుంది....... చేసిన 10లక్షల విలువ అదే డబ్బుతో మీ నాన్న అదొక్కటి కొంటె అది నీకు మళ్ళీ ఉపయోగ పడితే పరవాలేదు అలా కాకుండా ఉంటే 10లక్షల లు తీర్చాలి నీ దూల తీరుద్దీ
గతంలో చంద్రంతాత ఎందుకు 600 హామీలు ఇచ్చాడు. అవన్నీ సోమరితనం కిందకి రావా. ఇచ్చిన హామీలు తీర్చలేక చంబ్లాక్ తాత 23 కీ పడిపోయాడు. నెలలో డ్వాక్రా రుణాలను మాఫీ అన్నాడు. పేపర్ వేసే వాడికి, పాల పాకెట్స్ వేసేవాడికి ఫ్రీ గా bike అని, రైతుల రుణ మాఫీ అని ఎందుకు చంద్రంతాత అలాంటి సోమరితనం హామీలు ఇచ్చాడు. 2014 లో చంబ్లాక్ తాత cm అవ్వగానే 600 tdp మేనిఫెస్టోను tdp website లోనుంచి తీసేసాడు. చివరకి2014లో All Free తాత అని చంద్రంతాత పేరు తెచ్చుకున్నాడు. అంతెందుకు ఇప్పుడూ రాబోవు 2024లో మన All Free చంద్రంతాత ఎన్ని హామీలు అదే మీరు చెప్పే సోమరితనం హామీలు ఎన్ని ఇస్తాడో wait & see.
YSR పెన్షన్లు...... : 2014లో చంద్రంతాత ₹1000 /- పెన్షన్ అని చెప్పి అధికారంలోకి రాగానే "YSR 60 ఏళ్ల పెన్షన్ స్కీంను" రద్దు చేసి..... "65 ఏళ్ల దాటితేనే పెన్షన్లు" అని 60 ఏళ్ల, 61ఏళ్ల, 62 ఏళ్ల, 63 ఏళ్ల, 64 ఏళ్ల ముసలివారికి పెన్షన్లును ఇవ్వకుండా చంద్రంతాత అతని మీడియా దోచుకొని దాచుకున్నారు. అందుకే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ పార్టీ బాగా దెబ్బ తినింది. మళ్ళీ 2019లో జగన్ వచ్చాక.... దేశంలోనే 2,500/- నుంచి 10,000/- వరకు అన్ని రకాల కేటగిరీల వారికి "60 ఏళ్లకే పెన్షన్లను" ఇవ్వడంతో పాటు ఎక్స్ట్రా గా 18 లక్షల 44 వేల 2 వందల 50 మందికి పింఛన్లు మంజూరు చేశాడు. ఇప్పుడు టోటల్ ఆంధ్రలో పెన్షన్లదారులు దాదాపు 65లక్షల మంది ఉన్నారు. గతంలో ఈ సంఖ్య కేవలం 40 లక్షలు మాత్రమే. చంద్రంతాత నెలకు కేవలం 400 (నాలుగు వందల) కోట్లు పెన్షన్లకు ఖర్చు పెడితే ఇప్పుడు జగన్ 1,400( పద్నాలుగు వందల కోట్లు) ఖర్చు పెడుతున్నాడు. ఇక ₹2000/- పెన్షన్ అని జగన్ పాదయాత్రలో చెప్పగానే చంద్రంతాత కేవలం ఎలక్షన్స్ కు 3 నెలల ముందు జన్మభూమి కమిటిలంటూ కొంత మందికి మాత్రమే ఇచ్చి అతని మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేసుకున్నారు. "YSR పెన్షన్లు ఎలా మొదలయ్యాయి" : NTR అనాథ ముసలివారు ఎవరైనా ఉంటే ఒక్కొక్క ఊరిలో ఓ 50 నుంచి100 మందికి ₹70/- రూపాయలను అందించేవాడు. తరవాత చంద్రబాబు 9 ఏళ్లు CM గా ఉన్న కూడా ఆ పెన్షన్ విధానాన్ని కొనసాగించి పెంచకుండా గాలికి వదిలేశాడు. 2003లో YSR పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన పెన్షన్ హామీ ₹200/- రూపాయలు. 2004లో YSR CM అయిన వెంటనే మొదటి నెల నుంచే దేశంలోనే మొట్టమొదటి సారిగా 50 మంది కాదు 100 మంది కాదు 60 ఏళ్లు నిడున ప్రతి ఒక్కరికి ₹200/- రూపాయల పెన్షన్లను ఇవ్వడం మొదలెట్టాడు. ఇక్కడ YSR ఏం చెప్పాడో అది చేస్తూ అంతకంటే ఎక్కువే న్యాయం చేశాడు. 2014లో All Free Babu అందరికీ తాతైనా చంద్రబాబు చాలా హామీలు ఇస్తూ "మీ పెద్దకొడుకుగా ₹1000/- పెన్షన్ ఇస్తా' అని చెప్పి మోడీ పవన్ సహకారంతో స్వల్ప మెజారిీతో అధికారంలోకి వచ్చాడు. రాగానే 'అందరికీ పెన్షన్లు ఇస్తాను. కానీ....... 60 ఏళ్లు నిండిన వారికి కాదు 65 ఏళ్లు నిండిన వారికి" అని బాబు బాంబు పేల్చాడు. అంటే 60, 61, 62, 63 మరియు 64 సంవత్సరాల ముసలివారికి పెన్షన్లు ఇవ్వకుండా వారిని అనర్హలుగా చేసి లక్షల మంది ముసలివారి పెన్షన్ల డబ్బును చంద్రబాబు అతని మీడియాబ్యాచ్ దోచుకుతిన్నారు. 65 ఏళ్లు దాటిన వారు బ్రతికి... ఎండలో వానలో రోడ్ల మీద ఎక్కడపడితే అక్కడ "వేలిముద్రలు పడలేదు రేపు చూద్దాం. రేపు వారం చూద్దాం" అంటూ ఎన్నో ఇబ్బందులు పెట్టారు చంద్రబాబు. తాతయ్య మీడియాబ్యాచ్ మాత్రం " పెద్ద కొడుకు..... మీ ఇంటికి పెద్ద కొడుకు..." అని రోజు ఒకటే సొల్లు కబుర్లు. ఇక్కడ చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేశాడు. అది క్లియర్ గా అర్థమౌతుంది. ప్రతి విషయాంలోనూ అంతే ఉదయం ఒక మాట మధ్యాహ్నం ఒక మాట రాత్రి ఒక మాట. తరువాత ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఎలాగో మీడియాబ్యాచ్ ఉండనే ఉంది. 2016లో Jagan పాదయాత్రలో 2000/- పెన్షన్లు ఇస్తానంటే అప్పుడైనా చంద్రనాయుడు ఇవ్వలేదు. 2019లో కేవలం జనరల్ ఎలక్షన్స్ రెండు మూడు నెలల ముందు అంటే ఫిబ్రవరి మార్చి లో 2000 /-ఇచ్చాడు. అప్పుడు రెండు మూడు నెలల్లోనే జగన్ మేము అధికారంలోకి వస్తే ₹3000/- వరకు పెంచుకుంటూపోతాను అన్నాడు. జగన్ చెప్పినట్టే అతని ప్రభుత్వం రాగానే ₹1,250/- పెంచి ఇప్పుడు టోటల్ గా ₹2,500/- ఇవ్వడమే కాదు......, జగన్ వచ్చాక ఎక్స్ట్రా గా 18 లక్షల 44 వేల 2 వందల 50 మందికి పింఛన్లు మంజూరు చేశాడు. అది ఎలా అంటే....... 65 ఏళ్ల పెన్షన్ వయసును మళ్ళీ YSR లా 60 ఏళ్లకే తంగ్గించి లక్షలమందినీ ఎక్స్ట్రగా add చేసి ముసలివారికి అది కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి ఇంటికే పెన్షన్లు వచ్చేలా చేశాడు. 9 నెలల NTR ప్రచారంలో 1982 లో ₹2రూపాయలకే బియ్యం ఇస్తానని అంటే 6 నెలలకు ముందే కాంగ్రెస్స్ ప్రభుత్వము 1రూపాయ 90 పైసలకు ఇచ్చింది. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్స్ ఇవ్వనిది అప్పుడే ఇచ్చినా కూడా ప్రజలు NTR నే నమ్మరు. అలానే 60 ఏళ్లను 65 ఏళ్లు చేయడం, రెండు నెలల ముందు pesions అనటం, వారం ముందు పసుపు కుంకుమ అనటం వీటిని సంక్షేమం అభివృద్ధి అంటారా!? చంద్రంతాత అతని మీడియాబ్యాచ్ ట్రిక్స్ అంటారా!?