తమ్ముడు... 6th to 10th సోషల్ అన్నీ చాఫ్టర్స్ బాగా చదివి ఇలా కోడింగ్ చేసి వీడియోస్ చెయ్.... నీకు చాలామంది సుబ్స్చ్రిబెర్స్ వస్తారు... ఇది నీ చానెల్ కి మంచి time... (టెట్ & DSC నేపధ్యం లో ) తరువాత నీ ఇష్టం... ALL THE BEST👍
@@jscareers తప్పకుండా తమ్ముడు... మేము DSC ప్రేపరషన్ లో ఉన్నాము.... వీలైతే మాకు help చెయ్... నువ్ TRICK వీడియోస్ మా friends కి & నాకు నచ్చాయి... అందుకే సోషల్ SUBJECT చేయమంటున్నా.... నేను ఇప్పుడే నీ channel SUBSCRIBE చేసుకుంటున్నారు.... ok నా తమ్ముడు.... ALL THE BEST🤝