Bed వాళ్ళు కేవలం school assistant post ల కు మాత్రమే అర్హులు ...paper 1 sgt TET marks use less so ,Paper 2 TET prepare అవ్వండి టైం బాగా extand చేశారు కదా !
Present cse.ap site lo previous TET details లేవు...dsc notification ఇచ్చేటప్పుడు అవి active avutai . అప్పడు తెలుసుకొని ఏవి ఎక్కువ ఉన్నాయో అవి enter చేసుకొనే అవకాశం ఉంటుంది ... meeru kavali ante .. ApTET site contact numbers ఉన్నాయి call chesi kanuko వచ్చు...