Hi bro...nako chinna doubt? Constable notification vachinapudu...anni months nunchi current affairs chadavali? Example July 2021 notification vachindi anukundam,aa month nunchi current affairs chadavali
కరెంట్ అఫైర్స్ కోసం ఈనాడు సాక్షి పేపర్ లు మరియు విజేత కంపెటిటేషన్స్ మంత్లీ మేగజైన్ సరిపోతాయా? లేక ఆన్లైన్ వెబ్సైట్ pib వంటివి కూడా చదవాలా ? ప్లీజ్ రిప్లై మీ బ్రో