Тёмный

AP Volunteers Reaction On Pensioners | AP Pension Scheme | Big Question  

Sakshi TV
Подписаться 4,1 млн
Просмотров 53 тыс.
50% 1

Опубликовано:

 

22 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 67   
@pastordavidraj7655
@pastordavidraj7655 6 месяцев назад
వాలంటీర్స్ కరోనా టైం లో ప్రాణాలకు తెగించి వారి ప్రాణాలను లెక్కచేయకుండా వారికి కుటుంబాలు న్నాయి పిల్లలు ఉన్నారు అయిన జగన్ అన్న ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగము చేసుకుంటు జగనన్న సైనికులాగ పనిచేశారు వాలంటీర్స్ అందరు గ్రేట్ మీ అందరికి మంచి భవిష్యత్తు ఉంది బాధపడకండి గాడ్ బ్లెస్ యు ఆల్
@samdanda6193
@samdanda6193 6 месяцев назад
సెల్యూట్ వాలంటిర్స్, all good people stands with you.
@subbareddy2406
@subbareddy2406 6 месяцев назад
నిజం గా covid time లో వాలంటీర్స్ దేవుళ్ళు లాగ కనపడ్డారు...... ఇది నిజం
@kondasanikrishnareddy6318
@kondasanikrishnareddy6318 6 месяцев назад
Well said sir
@k.karthikkumar4674
@k.karthikkumar4674 6 месяцев назад
Sir. Volunteer system. is Excellent.
@RAMVappangi
@RAMVappangi 6 месяцев назад
ఈశ్వర్ అన్న మీ యాంకర్ కి big ఫ్యాన్ అన్న
@premchandsivadi6643
@premchandsivadi6643 6 месяцев назад
Very good conversation and motivation
@gnm4558
@gnm4558 6 месяцев назад
తుపాన్ వచ్చినప్పుడు టీడీపీ టైం లో రెవిన్యూ డిపార్ట్మెంట్ వారు..టీడీపీ వాళ్ళు వరద సహాయం పేరుతో కొంత ప్రజలకు ఇచ్చి మొత్తం సొమ్ము బొక్కేసేవారు...ఈ రోజున వరద సహాయక చర్యలలో కూడా వాలంటీర్స్ పాత్ర అమోఘం...ఇలాంటి వాలంటీర్స్ నీ తేసివెయ్యమని చెప్పడానికి ఎలా నోరు వచ్చింది టీడీపీ వాళ్లకు.. ఏంతో అనుభవం వుంది అని చెప్పుకునే బాబు గారికి ఇలాంటి గ్రామ పాలన తీసుకు రావాలి అనే ఆలోచన కూడా రాలేదు పైగా ఏడుపు
@ramNaturalstar
@ramNaturalstar 6 месяцев назад
సర్ వాలంటీర్ అంటేనే పేదోడు ఈ నెల గౌరవ వేతనం ఉంటుందా లేదా సర్
@KRTvTeluguComedy4446
@KRTvTeluguComedy4446 6 месяцев назад
అమ్మా మీకు వచ్చే రోజులు అన్నీ మంచి రోజులు చూస్తారు.జూన్ 4 వరకు వెయిట్ చేయండి. ఆ తరువాత మిమ్ముల్ని సర్వీస్ లోకి తీసుకుని పర్మినెంట్ చేస్తారు జగన్..🙏🙏🤗🤗
@kumarbabumylabathula3729
@kumarbabumylabathula3729 6 месяцев назад
టిడిపి ముసలోల్ల ఉసురు తగిలి అక్కడికక్కడే ఓడిపోతుంది
@jochebedkumari9285
@jochebedkumari9285 6 месяцев назад
మంచి వాళ్ళు మంచి పనులు చేస్తారు. చెడ్డ వాళ్ళు 4చెడ్డ పనులు చేస్తారు
@ramakrishnagolla2100
@ramakrishnagolla2100 6 месяцев назад
కరోనా టైం లో మీరందరూ చేసిన సేవకి మీ అందరికీ పాదాభివందనం తల్లి🎉🎉🎉🎉🎉🎉
@SatyamSirikatum
@SatyamSirikatum 6 месяцев назад
కరోనా టైంలో వాలంటీర్లు సేవలు మరువలేనివి జై వలెంటీర్లు జై జగన్
@akkarhabeeb4078
@akkarhabeeb4078 6 месяцев назад
Very good my dear
@b.samuelraja6820
@b.samuelraja6820 6 месяцев назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 సూపర్ సూపర్
@rajugarugudeam6559
@rajugarugudeam6559 6 месяцев назад
🙏వైసీపీ సింబల్ ఫ్యాన్ కాబ్బట్టి..రాష్ట్రము లో ప్రతి ఇంటి లో ఫ్యాన్ సీజ్ చేసి.ఎలక్షన్ కోడ్ అయ్యివరకు.. ఏసీ అది కూడా పచ్చ కలర్ ది వాడాలి అని..మన బొల్లి గడ్డ తో లెటర్ ఇస్తాడెమో🤣🤣🙏 పెన్షన్ ఆపినట్టు 🙏
@SkS-p5u
@SkS-p5u 6 месяцев назад
Voluntary service's very nice
@subbaraom7
@subbaraom7 6 месяцев назад
Ancor konchem vaallani matladanivvandi
@bmr5787
@bmr5787 6 месяцев назад
Antha mandhi avva thathala abhimanam,peama pondhina volenteers dhanyulu.hatsoff
@devireddy2329
@devireddy2329 6 месяцев назад
u are correct akka
@UsharaniDontireddy
@UsharaniDontireddy 6 месяцев назад
❤❤❤❤❤ ఈరోజు నా లంచగొండితనం ఆఫ్ అయిపోయింది రామరాజ్యం వచ్చేసింది గాంధీజీ కళలను రామరాజ్యం వచ్చేసింది దుష్టుడు చంద్రబాబు చేతుల్లో నలుగుతున్న వాలంటీర్లు
@jayaramgaraga2004
@jayaramgaraga2004 6 месяцев назад
Jai volunteers
@krishnasaravakota7472
@krishnasaravakota7472 6 месяцев назад
Volunteers good..
@VenugopalaraoVinakoti
@VenugopalaraoVinakoti 6 месяцев назад
Valenter great Good work sir
@TegarajureddyTegarajredd-cr1nk
@TegarajureddyTegarajredd-cr1nk 6 месяцев назад
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉❤
@RAJUYADAV-wi6ug
@RAJUYADAV-wi6ug 6 месяцев назад
Avunu
@UsharaniDontireddy
@UsharaniDontireddy 6 месяцев назад
❤ వాలంటరీ ని చెడుగుడు ఆడుతున్నాడు రేపు ఒక్క నియోజకవర్గంలో కూడా డిపాజిట్లు కూడా రావని తెలుసుకుంటారు చంద్రబాబు
@hfddyhbvcfthhhvccdfhnnn
@hfddyhbvcfthhhvccdfhnnn 6 месяцев назад
Volunteer antena oka brand ma nice work.
@b.samuelraja6820
@b.samuelraja6820 6 месяцев назад
ఇవాళ ఎన్టీఆర్ అందరికీ కూడా కృతజ్ఞతలు కానీ నీ అమ్మ మీరందరూ తీసుకున్న ఈ నిర్ణయం చాలా సూపర్ బాబు గానీ నిమ్మగడ్డ కానీ దురద గడ్డ కానీ కందగడ్డ గాని ఎవడికి మిమ్మల్ని ఆపగలడు ఇప్పుడు మీరు స్వచ్ఛందంగా ఏ పనైనా చేయొచ్చు మిమ్ములను కాంక్షను పెట్టే దమ్ము ఎవరికీ లేదు ఎందుకు గాను మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి మీకు అందరికీ పాదాభివందనాలు జై జగన్
@veerababupadala8679
@veerababupadala8679 6 месяцев назад
Saaaakshiiiii
@frizemandhapati-oo8zt
@frizemandhapati-oo8zt 6 месяцев назад
🎉🎉🎉🎉🎉🎉
@Prabhakarreddy-kr5nr
@Prabhakarreddy-kr5nr 6 месяцев назад
I support voulanters 🎉🎉🎉🎉
@harikrishna5666
@harikrishna5666 6 месяцев назад
TDP self goal Never happened before
@prashanthsata838
@prashanthsata838 6 месяцев назад
Sir that's why make volunteer people to make permanent job give salary 15k, they are coming to your home, but they are not able to go sachivallam
@frizemandhapati-oo8zt
@frizemandhapati-oo8zt 6 месяцев назад
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@vinukondanagaraju3410
@vinukondanagaraju3410 6 месяцев назад
సిస్టర్ మనకు జగనన్న.ఉన్నాడు.మళ్ళీ జగన్ సార్ cm
@Vasuvasu-jb1sd
@Vasuvasu-jb1sd 6 месяцев назад
VOLENTERS ARE REAL AP PATRIOTS THEIR SERVICES CAN'T QUESTION BY GREEDI POLITICIANS MADAM WE PUBLIC REMEMBER YOUR SERVICES SWAMI VIVEKANANDA SLOGAN MANAVA SEVEI MADHAVA SEVA THANKS MADAM BENEFICERS MUST PADABHI VANDANAM TO VOLENTERS SERVICES THANKS
@Vasuvasu-jb1sd
@Vasuvasu-jb1sd 6 месяцев назад
THIS COMMENT FROM YSR FAN AND VOLENTERS FANS OF YSR Congress FROM SILICON valley THANKS
@koteswararao5228
@koteswararao5228 6 месяцев назад
Sir Pranalu phanaga petti karona time lo Government Panantha Cheste Vallani matram Pakkana pettarenduku. Government Hamee endukivvadamu
@prashanthsata838
@prashanthsata838 6 месяцев назад
Sachivalayam is also jagan system only know, what's make different
@LaxmiNaram-u5h
@LaxmiNaram-u5h 6 месяцев назад
కరోనా వారియర్స్ వాలంటీర్లు
@user-po8yz3hy7o
@user-po8yz3hy7o 6 месяцев назад
why did the same pensioners not protest when the same delay was done in April 2023.This looks like paid people as observed by common citizen like me. Politics at its peak......
@parasuvenkateswarrao7560
@parasuvenkateswarrao7560 6 месяцев назад
Jai.jagan
@UsharaniDontireddy
@UsharaniDontireddy 6 месяцев назад
జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర పడుకున్న ఈరోజు పంపర మెజార్టీతో గెలుస్తాడు ఈ దెబ్బతో
@its_my_life143
@its_my_life143 6 месяцев назад
Tdp , ప్యాకేజ్ పార్టీ లను ప్రజలు భూస్థాపితం చేయటం తథ్యం 😡😡😡
@nagendrareddy9255
@nagendrareddy9255 6 месяцев назад
Covid lo jagan chesina sahayam chepoandi prajalaki
@prashanthsata838
@prashanthsata838 6 месяцев назад
Sachivalaiyam staff can go to very old people which are not able to walk, they can give, volunteers ycp party they are trying to use for 5k u r whole life
@gadirajugopalaraju6906
@gadirajugopalaraju6906 6 месяцев назад
👍🇱🇸🏆👌
@usmanshaik9409
@usmanshaik9409 6 месяцев назад
Amma.me.andareke.sallut.meru.chasa.savaku.marosare.sallut.me.andareke.vachadi.ycp.government.jaganana.meku.manchechastadu.
@sunilpamulapati
@sunilpamulapati 6 месяцев назад
Apandra mi natakalu
@Prashanthnandhan
@Prashanthnandhan 6 месяцев назад
*Vro లను దగ్గర పెట్టించి భీమ్లా నాయక్ సినిమా టికెట్స్ అమ్మించాడు, ప్రభుత్వ ఉద్యోగులు ని wine shop ల దగ్గర duty వేయించాడు pension లు ఇవ్వడానికి ఎవరు లేరంట భారత దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్పించి ఎక్కడ కూడా వాలంటీర్స్ వ్యవస్థ లేదు మిగితా రాష్ట్రాలలో ఇవ్వడం లేడా ఇలాంటి cheap tricks అర్థం చేసుకోలేని వాళ్ళలా కనపడుతున్నారా జనాలు ycp కి స్పష్టంగా ఓటమి అర్థం అయ్యింది అందుకే చివరి ప్రయత్నంగా ఇలాంటి cheap tricks play చేస్తుంది*
@HARSHAG-l6w
@HARSHAG-l6w 6 месяцев назад
ఏమిరా నీ నకరాలు, పిచ్చి పిచ్చి అబండాలు వేయకు తస్మాత్ జాగ్రత్త
@nrn7146
@nrn7146 6 месяцев назад
ఈ నెల గౌరవ వేతనం ప్రజలు అందరూ చందాలు వేసుకుని చెల్లించగలరు
Далее