Тёмный

AP Young Farmer Natural & Techno Farming || N Venu Gopal - 9866352605 || Innovative Natural Farming 

Raitu Nestham
Подписаться 1,3 млн
Просмотров 58 тыс.
50% 1

#Rythunestham #NaturalFarming #OrganicFarming
ఆసక్తి... సంకల్పం... కృషి.. అవకాశాలను అందిపుచ్చుకునే గుణం. ఈ లక్షణాలు ఉన్న యువత... ఏ రంగంలో అయినా రాణించగలరు. దేశ జీవనవిధానమైన వ్యవసాయ రంగానికి.. యువత ఆధునిక ఆలోచనలు తోడైతే.. అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. ఇలా.... ప్రకృతి సాగుకి ఆధునికతను జోడించి యువత ముందుకు సాగితే.. బంగారు పంటలు పండించవచ్చని నిరూపిస్తున్నారు.... గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం, నందిగామ గ్రామానికి చెందిన నల్లబోతు వేణుగోపాల్. డిగ్రీ వరకు చదివి.. విత్తన సంస్థలో ఉద్యోగం చేసిన ఆయన... రైతులతో పరిచయాల ద్వారా నూతన సాగు విధానాలను తెలుసుకున్నారు. తర్వాత పూర్తిగా సేద్యంలోకి అడుగుపెట్టారు. మిత్రుడు అంబటి శేఖర్ రెడ్డితో కలిసి ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామంలో 5 ఎకరాలు లీజుకి తీసుకొని షేడ్ నెట్ పద్ధతిలో 14 రకాల పంటల సాగుకి శ్రీకారం చుట్టారు. వీరి కృషికి చేయూతగా ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. షేడ్ నెట్ లో క్యాప్సికమ్, టమాట, బజ్జీ మిర్చి, బేబీ కార్న్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తదితర 14 రకాల పంటలు పండిస్తున్నారు. నాణ్యమైన దిగుబడులు పొందుతున్నారు.

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 30   
Далее
SRI Ragi / Guli Ragi System (Telugu)
3:58
Просмотров 23 тыс.