అపారమైనది యేసు ప్రేమ అమూల్యమైనది క్రీస్తు ప్రేమ//2// అవధులు లేని ప్రేమ అవనికి దిగివచ్చిన ప్రేమ//2// //అపారమైనది// 1. నశించిన దానిని వెదకి వచ్చిన ప్రేమ నారావతారీగా అవతరించును నా యేసుని దివ్య ప్రేమ నా కొరకు ప్రాణమిచ్చిన ప్రేమ నా కొరకు....... ప్రాణమిచ్చిన ప్రేమ............ //అపారమైనది// 2. కంటిపాపలా నన్ను కాపాడిన ప్రేమ కన్నీటిని తుడిచి కరుణించెను //2// కృంగిన వేళలో లేవనెత్తిన ప్రేమ కరములెత్తి స్తుతించే ప్రేమ//2// కరములెత్తి......... స్తుతించే ప్రేమ.. //అపారమైనది//