Bro I am watching this video from England Nothing But London I Really support to your thought on making RU-vid videos keep going on........ Chala Mandiki help avtadheeee anukutunna Respest Drivers Take care Bro
Ok anna kani ma ka ts loo auto valla parisithi am bagaledu anna free buslu valla mi ap lo kuda free buslu puduthe dayachesi miru auto vallu madram vote veyakandi please please please please please 🙏
Anna miru Mahindra Alfa passenger auto gurinchi kuda vedeo cheyu Anna.... aanni ape auto vey chesthunnaru.....Mahindra auto lu kuda Chala unnai Anna....
ఆల్ఫా బెటర్ యందుకు అంటే లైఫ్ లో సెన్సార్ ఇంజన్ ట్రబుల్ ఇస్తే ఆ ఇంజన్ పీకి ape, bs4 లేద bs3 ఇంజన్ వేయచ్చు బజాజ్ కీ అల రెండో అప్షన్ ఉండదు అందుకే ఆల్ఫా బెటర్ ok
చెప్పడం కుదరదు అన్న సీలింగ్ లో రకాలు ఉంటాయి ఇ సీలింగ్ tv డేక్ back కేమిరా మొత్తం 40 వేలు వచ్చింది సీలింగ్ వర్కర్ చాలా నీటుగా చేసిండు సూపర్ గా వుంది ఆటో
వెరీ నైస్. బట్, ఒక వీడియో లో IG ఇంజిన్ బెడ్స్ బాగుంటాయని చెప్పావు బ్రో. తరువాత నా ఆటోకి వేపించాను చాలా హార్డ్ గా ఉన్నాయి. ఎంత హార్డ్ అంటే ఇంజిన్ బెడ్స్ దెబ్బకు బాడీ కూడా ఎగిరెగిరి పడినట్లుగా, గలగల అని loosen sound వస్తోంది. బాడీ బెడ్స్ కూడా అంతే కానీ వాటి ఇంపాక్ట్ పెద్దగా ఏమీ లేదు😏
Ig కంపెనీ బెడ్స్ లో ఇంజన్ బెడ్స్ బాగుంటాయి అని చెప్పలేదు గా bro ఓల్ని ఛాయస్ బెడ్స్ సూపర్ స్మూత్ ఉంటాయి నేను వేసిన వాటిలో అన్ని ఆటో బాగానే వున్నాయి ఒకవేళ అందులో ఏమైనా రకాలు ఉండచ్చు ok