అన్నా దయచేసి వి ఎస్ సిక్స్ మోడల్ ఆటో వరస్ట్ ఇంజన్ మార్చుకుంటామన్న రేపు ఆర్టీవో నుండి పర్మిషన్ లేదు కదా పియాగో కంపెనీ నుండి అందరం కలిసి ఒక్క కొద్దిగా వీడియోలు ఇంకా ఇంకా చేయండి దయచేసి కుటుంబాల కుటుంబాలను చాలా మోసం చేసింది పియాగో కంపెనీ
1. Point Gear box lo gear lu perugutunnai antee engine meeda load thaggu thundi (engine torque perugutundi) + speed increase authundi +mileage perugutundi. Bs3 engine or bs4 engine not a problem but pollution is the problem. Engine change is not correct. your skilled auto worker in Wyra town.but Don't share to customer engine changeing idea . I will advise you brother.
అన్నయ్య bajaj bs4 2018 modal auto ki pickup koncham pencchali aante ekkada pencchali 17 number Gavarnar bolte kada penchalna leka pote 10 number exleter liver kada penchalna ekkada penchite bagunta di please cheppu అన్నయ్య
Anna నా ఆటో bs6 2020 5th గేర్..నేను కూడా bs3 engene same గేర్ box picap super. 18 pesengers. కూడ laguthundi...but.but.కానీ r t o brack avuthundha anna..reply
Mahandra alfa auto సెన్సార్ లేకుండా BS6 model షోరూం లో కి వస్తాయా..... ape Bs6 అయినా సెన్సార్ లేకుండా BS4 model ఇంజన్ వచ్చి నట్లు... Alfa లో కూడా వస్తాయా... తెలియజేయండి.. Bro...
Anna na auto lo oil chudale motham ayi poyindi kani auto aagi poledu mari ippudu oil vesi nadipte emina problem vastada leka bor potada pls rply anna😢😢
Hi Anna bagunara me Big subscribe Anna to Thirupati Anna madhi ape B's 3 .2015 model seconds lo konanu 4years avuthundhi Anna apati Nunchi Nenu Eni oil TriStar super IN 15w-40 API cl-4 PLUS oil vaduthunanu Anna manchi oil la chepandi Anna
bs4 ఇంజన్ ఎంత ఉంటది సీల్ ఇంజిన్ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది నీ కాడికి వస్తే bs4 ఇంజనీర్ ఎస్ ఖర్చు ఎంత వస్తదో కొంచెం వివరణ ఇస్తావా మొత్తం ఖర్చు ఎంత వస్తదో ఎందుకంటే నేను మారిపోయాను అనుకుంటున్నా
Bs4 ఇంజన్ 45 వేలు 2500, ఫిటింగ్ + 2500 కొన్ని పాట్స్ మొత్తం 50 అన్న నానుండి ఇంకో సమాచారం పైసలు తక్కువ ఉంటే bs4 సెకండ్ ఇంజన్స్ పేద్ద డిస్కోజుల షాప్ లో దొరకచ్చు అది తీసుకో 25 వేలు సేవ్ అవ్వచ్చు
ఇంజన్ గంటకి సెల్ఫ్ మోటర్ వస్తదా లేకుంటే బయట వేయించుకోవాలి నా సెల్ఫ్ మోటర్ అడ్డం పట్టి ఎయిర్ ఫిల్టర్స్ సెల్ఫ్ మోటర్ సైలెన్సర్ అన్నిటికీ కలిపి మొత్తం ఖర్చు ఎంత అవుతుంది
అన్నా మీ దగ్గర బి ఎస్ ఫోర్ ఇంజన్ ఉందా సెకండ్ హ్యాండ్ ఉంటే మీ ఫోన్ నెంబర్ పెట్టండి నాది బి ఎస్ సిక్స్ బండి నేను bs4 ఇంజనీ చేసుకుంటా సెకండ్ హ్యాండ్ ఉంటే చెప్పండి
ఇంజన్ తో పాటే వస్తదా సెల్ఫ్ మోటర్ లేదా బయట తీసుకోవాలా నెక్స్ట్ సైలెన్సర్ అడ్డం పట్టి వైరింగ్ అన్నిటికి కలిసి ఎంత అవుతుందో కొంచెం చెప్పు అన్న నీ ఫోన్ నెంబర్ పెడతావా ఫోన్ చేస్తా
మన దగ్గర కుదరదు అన్న ఎందుకంటే రోజు ఇ ape ఆటోలు బోర్స్ + మైనర్ రిపేర్ చేయడమే సరిపోతుంది మాది ఖమ్మం జిల్లా wyra నాకు ఫోన్ కలవదు తోరలో పెడతాను ఫోన్ నెంబర్ ok 🤝