1000 rupees cut chesukuntuna.. kaniii policy amount monthly 800 ani chupistondi. Sachivalayam employees ki NO option pedite new options chupinchatledu. Em cheyali ?
Sir can u plz clarify. gsws employees ke salary slip lo 850 Rs cutting every month. But Nidhi portal lo 800 vasustane. Different amount 50rs correct kosam yam cheyalle cau plz give reply
Sir , my 3policy bonds are already matured in 2022 and june 2023 ...but not given the option to submit the closure form through on line till now... Now i opend the nidhi portal and checked in apgli ...No information is there..So what about my matured policies position..what will I do in this regard. Please clarify...
సర్ apgli 850 అమౌంట్ కట్ అవుతుంది శాలరీ లో ...కానీ నిధి పోర్టల్ లో లాగిన్ అయిన తర్వాత 800 మాత్రమే ప్రీమియం చూపిస్తుంది సర్ ఎలా rectify చేయాలి దయచేసి చెప్పగలరు
APGLI bonds naavi 5 A,B,C,D,E వుండాలి కానీ A,B,C, మాత్రమే ONLINE లో చూపిస్తుంది, నేను A,B,C,D,E బాండ్స్ రిసీవ్ చేసుకున్నాను నా దగ్గర ఉన్నాయి. దీనికి పరిష్కారం తెలుపగలరు. THANK YOU
Sir namaste....october 2022 నుండి నా APGLI సబ్స్క్రిప్షన్ Rs 2000/- నుండి Rs 5000/- enhance చేయడం జరిగింది....కానీ ప్రస్తుతం NIDHI లాగిన్ లోని APGLI PARTICULARS లో కొత్తగా issue చేసిన బాండ్ లో ENHANCED Difference amount Rs3000/- ku బదులు కేవలం 1000/- మాత్రమే చూపిస్తున్నది...దీనిని ఏవిధంగా objection raise చేయాలో తెలుపగలరు...