Praveen praise the lord pastor hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Psalm: 119: 50.word of God hallelujah hallelujah hallelujah hallelujah hallelujah plz for prayer my job kosampreerceyagalar
ఎవడో లడ్డూ తిని రుచి చెప్పరా అంటే ,ఎవరో తింటుంటే చూసి వాంతికి తెచ్చుకుని బాలేదు అన్నాడట 😂నీలంటోడు, పరిశుధాత్మను రుచి చూచి తెలుసుకో సర్ లేదా భాషలు ఎలా మాట్లాడాలో అని ఒక సారి మాట్లాడి అప్పుడు చెప్పండి ఇలా మాట్లాడాలని. ఊరికే ఎందుకు ఈ వేస్ట్ మాటలు😂.
మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు ||2|| స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకె ప్రభూ ||2|| ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ప్రియ యేసు ప్ర్రభునికే నా యేసు ప్రభునికే 1. సమీపించరాని తేజస్సునందు వశియించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే 2. ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి ప్రాణమునర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే 3. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నను పిలిచి వెలిగించితివే నీ గుణాతిశయములు ధర నే ప్రచురింప ఏర్పరచుకొంటివే 4. రాజులైన యాజక సమూహముగా ఏర్పచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే