Тёмный

APPCC YS Sharmila Reddy Gets Emotional in Media Point | YS Jagan | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 7 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 160   
@ayyappat8019
@ayyappat8019 Час назад
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చెయ్యకపోతే షర్మిల దెబ్బకి జగన్మోహన్ రెడ్డి ఈసారి బెంబేలెత్తిపొయ్యేవాడే...షర్మిల టాకింగ్ పవర్ without స్క్రిప్ట్ జగన్ రెడ్డి మీద 100 రేట్లు బెటర్...
@pathivadatavitinaidu2287
@pathivadatavitinaidu2287 19 минут назад
Nijam guru
@durgaprasad-fm2df
@durgaprasad-fm2df 4 минуты назад
Yes vammo without paper any topic with year's nd numbers also she I'll
@VinayTarigonda
@VinayTarigonda 27 минут назад
కల్తీ లడ్డూ టాపిక్ diversion.....పక్కా స్కెచ్...
@SilarShaik-tb3cm
@SilarShaik-tb3cm Час назад
ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం మొన్నటి వరకు అన్న డ్రామాలు చూశాం ఇప్పుడు చెల్లి సానుభూతి డ్రామాలు ఓట్ల కోసం ఈ దరిద్రం అంత మన ఖర్మ అంతే ఏమి చెయ్యలేం చూస్తూ వుండటమే
@venkatakrishna8876
@venkatakrishna8876 19 минут назад
ఆడ పిల్ల ను ఏడిపించిన వాడు ఎవడు బాగుపడడు దేవుడు తగిన శిక్ష వేస్తాడు
@rupadevi-fw8tv
@rupadevi-fw8tv 26 минут назад
Your currect madam....
@venugopalreddy143
@venugopalreddy143 Час назад
YS Sharmila Has Legal Rights,in YSR Family Properties.Jagan Must Accept, Partition of Assets 😎😭
@basha3972
@basha3972 Час назад
ఏందమ్మా షర్మిలమ్మ మా అన్న 16 నెలలు చల్ చల్ కూడా జైల్లో కష్టపడి సంపాదించిన ఆస్తులు అవి ఆయన ఆయన సంపాదించిన ఆస్తులు అట్లా చేస్తే తల్లి మొన్ననే తాడేపల్లి ప్యాలెస్ కి 12:00 కోట్ల 85 లక్షలు ఖర్చుపెట్టినాడమ్మా ప్రజాధనం
@almighty7943
@almighty7943 11 минут назад
Physco JAGAN showing his real character
@veerababujogi6527
@veerababujogi6527 Час назад
అన్న, చెల్లి దోచుకోండి.
@bhaskarsupervajrala5593
@bhaskarsupervajrala5593 2 минуты назад
తండ్రి దోచుకున్న ప్రజల సంపద పాపం ఊరకనే పోదు
@IndiaLegends123
@IndiaLegends123 Час назад
అమ్మ మీద కేసు ఏంట్రా
@Publicchannel5
@Publicchannel5 Час назад
Mama meda cheppulu veyaleda eppudu edi..
@bezawada_kurodu1882
@bezawada_kurodu1882 52 минуты назад
@@Publicchannel5 mama ina parledhu ra ayya .... kanna thalli raa... vesindhi chepulaee thappu... kani kanna thalli medha kanni thandri medha case entraa
@ayyappat8019
@ayyappat8019 10 минут назад
@@Publicchannel5 ఎవ్వడు చేశాడు మామ మీద చెప్పులు ? చంద్రబాబా? అమ్మ మీద అయితే కేసు పీటింది మాత్రం సొంత కొడుకే..
@morlabhuvaneswari5069
@morlabhuvaneswari5069 Час назад
Entha Mandhini Yedupisttav Jaggu....Chi chi Y.Chi.Pi
@raghavarao3642
@raghavarao3642 49 минут назад
తప్పు చేసిన పాపము తప్పదమ్మ నిప్పులాంటి నిజమునంత నీరుకార్చి గొప్ప పోయిన రోజులు గోకు కొనుము మహిన ఖర్మ బలమొకటి మరువమాకు
@sudhakard1411
@sudhakard1411 Час назад
సూపర్ తల్లి నీకు న్యాయం జరగాలి అంటే నాకు అన్యాయం జరిగింది నీలాగా
@khajashaik3279
@khajashaik3279 2 часа назад
Very good Message Medam, All The Best Medam,💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💞💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@yagamsatyakala375
@yagamsatyakala375 43 минуты назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai TDP maa CBN
@adinarayana7711
@adinarayana7711 Час назад
ఒక డబ్బులు ఉంది నియంతగా ఉండే వాడు నాయకుడు ఐతే ఇలానే ఉంటాది.మీ ఆన్న జైలులో ఉన్నప్పుడు.మీరు ప్రచారము చేసారు మా అన్నని గెలిపించండి అని.ఇలాంటి వాడు అని తెలిసి ఎలా ప్రచారం చేశారు షర్మిల గారు
@dharmalamangaraju1259
@dharmalamangaraju1259 59 минут назад
ఇలాటి వారికి మళ్ళీ వత్తాసు పలకడం, తల్లి ని చెల్లిని వదిలేసి మళ్ళీ అందరితోనూ మాట్లాడించడం ఏమి బాగోలేదు అందరూ వాస్తవాలను ఎప్పుడు తెలుసుకుంటారో మారండి😢😮
@swathitvr2398
@swathitvr2398 Час назад
ప్రభుత్వ ఆస్తులు అన్ని జిల్లాల్లో వీరివే లక్షలకోట్లు ఆస్తులు ఆక్రమణ గనులు 50 సం లీజు తవ్వుకోటం అమ్మేసుకోటం.ఎకరాకు 400/- గవర్నమెంట్ కు ఇవ్వటం. రైతులు తీసుకుంటే అమ్ముకున్నదానిలో 25% ఇమ్మన్న ఇస్తారు ప్రభుత్వానికి కోటానుకోట్ల లాభం..కానీ రైతులకు ఇవ్వరు.డిచుకునేవారికే బ్యాంక్ లు కోట్లలో ఇస్తారు అవి కూడా ప్రజలడబ్బే.
@lavanyasolutions4447
@lavanyasolutions4447 9 минут назад
మీ కుటుంబ దోపిడీ చేసిన సొమ్ము మీరు నిజమైన ప్రభువు నమ్మే బిడ్డలైతే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకుని పేదలకు పంచండి.మీ తండ్రి నిజాయితీ పరుడైతే. .
@rameshn3265
@rameshn3265 Час назад
Playback speed 1.5x veskondi
@definitelynotamurderer602
@definitelynotamurderer602 Час назад
100% true....Thankyou bro...most underrated comment🤣😂
@srinivasulu9054
@srinivasulu9054 Час назад
గతంలో మీరు చేసిన తప్పులు ఇప్పుడు పాపాలు గా మారి తగులుతున్నాయి,, పార్టీలో మీరు లేకపోయినా కూడా,, మీ అన్న కార్యకర్తలు నాయకులతో ఇంకా ఇంకా ఉంటాయి
@parvathichittineni620
@parvathichittineni620 40 минут назад
షర్మిల గారి ప్రెస్ మీట్ చూశాక నాకు ఒకటి అర్థమైంది. ఇక్కడ షర్మిల గారు విజయమ్మ గారు కూడా అర్థం చేసుకోవాల్సింది . అక్రమ సంపాదన సపోర్ట్ చేస్తూ ఆయనకు రాజకీయ అధికారం కావాలని మీరు ఎలా కోరుకున్నారు? అదే విధంగా జగన్ రెడ్డి తమకు దోచుకోవటానికి అవకాశం ఇచ్చినందుకు ఆ వైసీపీ వాళ్ళందరూ కూడా జగన్ ని సపోర్ట్ చేస్తారు .చేస్తూనే ఉంటారు. వైసిపి నాయకులు దోచుకొని చ్చినంత వరకు జగన్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు అవి కాపాడుకోవడానికి కొంతమంది జగన్ రెడ్డిని విడిచి పెడుతున్నారు. కొంతమంది తప్పించుకు తిరుగుతున్నాడు. అదేవిధంగా ఈరోజు షర్మిల గారు విజయమ్మ గారు ఇచ్చిన షేర్లు వెనక్కి తీసుకున్నారని ఎన్ సి ఎల్ టి కి వెళ్ళారని అని షర్మిల రెడ్డి ఈరోజు బాధపడుతున్నారు. కానీ అది సీజ్ చేయబడిన ఆస్తిలో ఉంది అని మరియు జగన్ రెడ్డి సిబిఐ కేసులు కూడా ఉన్నాయి. నిజంగా ప్రజల పట్ల పట్ల చిత్తశుద్ధి ఉంటే ? సిబిఐ వీడి కేసులు విచారణ జరుగుతున్నప్పుడు. సిబిఐ కేసుల్లో సీజ్ చేయబడిన ప్రజల డబ్బు ప్రజలకు చెందేలాగా షర్మిల . విజయమ్మ గారు మరియు ఇప్పుడు వైసీపీ దోచుకున్న నాయకుడు కూడా. ఆరోజు జగన్ రెడ్డిని విమర్శించండి .మరియు ఆరోజు రాజకీయాలు చేయండి . అంతవరకు మీరు కూడా జగన్ రెడ్డి లాంటివాళ్లే. ఆయన అవినీతి దోపిడీలో భాగస్వాములే. విభజన లో నష్టం. జగన్ రెడ్డి తమకు దోచుకున్న ఆస్తిలో వాటా ఇస్తాడు అని షర్మిల విజయమ్మ మరియు తమకు దోచుకునే అవకాశం ఇస్తాడు అని వైసిపి నాయకులు మద్దతు ఇచ్చి. తనకు ఉన్న అవినీతి డబ్బుతో పెయిడ్ మీడియా మేధావులను మెయింటైన్ చేసిన జగన్ రెడ్డి అధికారంలోకి రావటం వలన ఆంధ్ర రాష్ట్రం కోలుకోలేనంత నష్టపోయింది దోచుకున్న దాంట్లోని వాటా కొరకు సపోర్టు చేసి గెలిపించిన వారందరూ నష్టపోయింది వేరు . జగన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడం మూలాన ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్రము నష్టపోయింది .కోలుకోలేనంత . అందుకే ఇప్పుడు రాజకీయాలు చేయాలి ఎవరన్నా ?( షర్మిలమ్మ వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలంటున్నారు కాబట్టి షర్మిల మరియు వైసీపీ నాయకులందరూ కూడా) కానీ జగన్ రెడ్డి ద్వారా దోచుకున్న ప్రతిదీ మల్ల ప్రజలకు అప్పజెప్పి. ఆ రోజు రాజకీయాలు చేస్తే బాగుంటుందని . ఒక ఆంధ్రుడిగా అంత నష్టం జగన్ రెడ్డి పాలన వలన పొందిన ఒక ఆంధ్రుడిగా. జగన్ రెడ్డి దోపిడీల వాటాలు ఉన్న అందరి రాజకీయ నాయకులకు మాకు విజ్ఞప్తి . అదే విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా అభివృద్ధి సంక్షేమ శాంతి సామరస్యాలు తో పాటు. నేరస్థులను శిక్షించకపోతే ఇప్పుడు ప్రస్తుతం వాళ్లు కుబుసం తోడిగిన పాములాగా ఉన్నప్పటికీ . మరల వాళ్ల చేసిన నేరాలకు శిక్ష పడకపోతే మరల కుబుసం వదిలి, ఈ రాష్ట్రంపై విషం చెమటానికి ఆ రాజకీయాలు చేస్తారు. వస్తారు జగన్ రెడ్డి. ఇలాంటి అవినీతి అనకొండలు. అందుకని రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యవస్థల ద్వారా అయినా చేసిన నేరాలకు శిక్షపడేలాగా సహకరించాలి. సునీతమ్మ దగ్గరికి నుంచి ప్రకృతి వనరుల వరకు న్యాయం చేయాలని మటుకు విజ్ఞప్తి.🙏🙏
@padmavathisajja6603
@padmavathisajja6603 43 минуты назад
ఆరోజు మీ అన్న జైల్ లో ఉన్నప్పుడు మీ అన్నని గెలిపించమన్నావ్ అప్పుడు తెలియదా మీ అన్న ఎలాంటి వాడో నీ దాకా వస్తే మంచివాడు కాదా రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో నీ పాత్ర కూడా వుంది కాబట్టి నువ్వు శిక్షకి అర్హురాలివి తప్పదు
@politicstelangana1342
@politicstelangana1342 49 минут назад
Well spoken
@VinayKumar-kv4yu
@VinayKumar-kv4yu 2 минуты назад
డబ్బులు పోనాయి..అన్నేగదొబ్బిండు, నే నేటి సేయాలా.. అనిలు ఊరుకోడు.. ఆ... ఆ.. 🤣🤣🤣🤣
@danteswararaokirla105
@danteswararaokirla105 Час назад
అన్న చెల్లెలు కలిసి మాట్లాడుకుంటే సరిపోలే!? మీ కుటుంబ సమస్యలు ప్రజలకు అవసరమా షర్మిల గారు, చివరకు చులకన అయ్యేది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబమే!?
@PoolavanamManoharam
@PoolavanamManoharam Час назад
ప్రజలు ఎందుకు ఈ గోలా
@durgabhavani7347
@durgabhavani7347 Час назад
S , correct
@aananduu
@aananduu 25 минут назад
Please constitute a committee with duvvada, borugadda, shyamala, sajjala, roja, nani, ambati...and resolve.
@Tata_Santosh
@Tata_Santosh Час назад
పాపపు సొమ్ము మీకు దక్క కూడదని పైవాడు చెప్పెను. అది సైతాన్ మాత్రమే తినును ..
@sudhakard1411
@sudhakard1411 Час назад
మొత్తం ఆంధ్ర కుటుంబ సభ్యులందరం మోసం చేశారు నీకు నాకు
@sampathr5471
@sampathr5471 5 минут назад
నటనం స్టార్
@kprasad6772
@kprasad6772 5 минут назад
Super akka CHPINAVU
@gouthamvarma4325
@gouthamvarma4325 32 минуты назад
YS sharmila ki kuda Jagan sketch yestadanipistundi....... So take care sharmila garu. Aasthi kosam yenthaina tesgisthadu
@MAHADEVAPPAS-cn8yn
@MAHADEVAPPAS-cn8yn 3 минуты назад
Jai jagananna Jai jagananna 🦁🦁
@uppalanagarani9940
@uppalanagarani9940 3 минуты назад
This dispute property or money belongs have to right people of two telugu states
@aananduu
@aananduu 35 минут назад
Please engage Roja...as madhyavarthi.... instead of court.
@goutamkumar4280
@goutamkumar4280 Час назад
Vellani namakudhu baboiii
@neenav1999
@neenav1999 2 минуты назад
ED department has to evaluate all YSR and YSjagan assets. truth will come out. How did they earn so much money?. Being politicians, their salaries in lakhs but their assets in thousands of crores now . nobody bothers in India. whole system is corrupt.
@sureshuniverse3339
@sureshuniverse3339 25 минут назад
Idi personal problem aa leka Congress party problem aaa evaraina cheppandi
@ssjys
@ssjys Час назад
పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర
@gangadharkuntimalla
@gangadharkuntimalla 4 минуты назад
YS rajashekhar Reddy gari nijamaina varasuralu sharmila matldade vidhadam nachindhi yevarini kuda yekkavacham tho pilvakunda garu anni sambhodhisthundhi good sharmila garu rajashekhar Reddy garu will proud of you
@danamruben1219
@danamruben1219 28 минут назад
వచ్చిందండి పంతులు గారు
@Rhinosaurs363
@Rhinosaurs363 48 минут назад
Papam aadapilla ni elaga eadipstunadoa
@mrkiller6702
@mrkiller6702 49 минут назад
Jagan kanna sharmila garu better ... Chakkaga matladutunnaru andariki ardam ayyetattu
@NaguRajit
@NaguRajit 46 минут назад
YSR chivari varaku Congress thoo Naa vunnaaru YSR nizamina vaarusuraalu sharmila Naa....YSR nu abhimaaninchaa prathi okkaru Sharmila nu support chaayandy 🙏🙏🙏🙏🙏 zindabad ys vijayamma...joohar YSR Mana YSR Mana vijayamma Mana sharmila
@sureshbabu8794
@sureshbabu8794 12 минут назад
Government should take over the properties of YSR family and use those funds for AP development. All these properties are earned during their power and illegally.
@sk-wc2hv
@sk-wc2hv 40 минут назад
Jagan gaadi time start iyandhi 😂😂😂😂😂
@pjayalakshmi9416
@pjayalakshmi9416 Час назад
Sharmila not that responsible person.she is comforted person.
@yagamsatyakala375
@yagamsatyakala375 43 минуты назад
Jai TDP maa CBN maa lKSBB
@Vishwambhara
@Vishwambhara Час назад
డబ్బు విషయంలో ఈ ఫ్యామిలీ ఎంత నీచంగా వ్యవహరిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈపాటికే అర్థంకావాలి. కనీసం ఇప్పుడైనా ప్రజలు వీరి నిజ స్వరూపాలు తెలుసుకోవడం మొదలు పెడతారేమో చూడాలి. ఆస్తి కోసం ఒకరి మీద ఒకరు ఎలా కేసులు పెట్టుకుంటున్నారో చూస్తున్నారుగా ! ఇలా మితిమీరిన ధనదాహంతో, పదవీ దాహంతో వివేకానంద రెడ్డి గారి కేసులా ఇంట్లో వారే ఒకరినొకరు చంపుకుంటారు. తరువాత వాటిని ఇతరుల మీద ఎలా తొయ్యలా!? ఇతరులను ఎలా బ్లేమ్ చెయ్యాలా అని చూస్తారు. వీరి తతంగమంతా గమనిస్తూ ఉంటే వైయస్సార్ మరణం పైన కూడా ఇప్పుడు జనాలకు ఈ ఫ్యామిలీపై పలు అనుమానాలు బలపడుతున్నాయి.
@hellofolkss
@hellofolkss Час назад
akka ninna kuda nv release chesina letter lo idhe game aadavu...Saraswathi ane peru medha rendu companies vunnai...Saraswathi power & Saraswathi cements..kani nv saraswathi ani chepesthe ye saraswathi ani....vatilo edho oka company lo land ni ED attach chesindhi...so Jagan shares transfer cheyaledhu chesthe bail radhu avthundhi...kani aa shares ni ne nammakam kosam me amma gariki gift deed rasadu....adhi kuda unregistered gift deed antunaru..aa gift deed lo em rasaro telidu...mari board of directors Jagan & Bharthi shares transfer chesthunaru adhi kuda vallaki notice lu ivakunda...idhikadha jagan NCLT lo petition vesindhi...ayna me gola NCLT chepali appati varaku aagandi....ee press meet lu...okariki okaru letters rasukovadalu aapandi...
@bhavani2444
@bhavani2444 Час назад
Madam mi anna jagan ni chusi veyaledu YSR gari gurinchi vesamu
@mekababurao9126
@mekababurao9126 56 минут назад
Decoiets family
@AravindKumar-nf2uu
@AravindKumar-nf2uu 27 минут назад
🤣😂😂🤣🤣 Y.S @ how she is ys
@MrSikharam
@MrSikharam Час назад
ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి AP లో ఎలావుందీ అంటే YSR కుటుంబ ఆస్తుల విషయం తప్ప mariye ఇతర విషయం లేనట్లుగా వుంది. వారి పార్టీ ని AP లో అభివృద్ధి లోకి తేవాలని ఉన్నట్లుగా లేదు. ఈ విషయం అలోచించి సమాధానం చెప్పాల్సిన బాధ్యత congress President కి వుంది. ఎందుకంటే కాంగ్రెస్ బ్యానర్ వెనక పెట్టుకొని పీసీసీ Chief press conference పెడుతున్నారు.
@deenadayalmuli3364
@deenadayalmuli3364 43 минуты назад
Gorrellu Reddy paru pettukoni... Hinu Redla Paruvu teestunnaru
@prathappalavelli4695
@prathappalavelli4695 57 минут назад
Sharmila Akka is same like YSR GARU..PEDDAYNA .I MET HER IN HER PADAYATRAAA ...SHE IS SIMPLE & STRAIGHT FORWARD AND KIND HEARTED PERSON ....WE WANT CONGRES BACK IN AP FOR GIVING SPECIAL STATUS .....AP WILL BE HAPPY ATLEATST IN 2029 ...TDP. + JANASENA VS CONGRESS WE ARE EXPECTING
@aananduu
@aananduu 38 минут назад
Public assets....lands...kadaaaa.... government attach cheyyali kadaaaaa? Meee keeechulata enti?
@bhavani2444
@bhavani2444 Час назад
Badapadaku mi anna ki poyekalam daggarapadindi sister
@bathinavenkaiah4807
@bathinavenkaiah4807 16 минут назад
అమ్మా మీ నాన్న గారి చావు మీద అనుమానం కలుగుతుంది
@aananduu
@aananduu 39 минут назад
Viluvalu....ani mundhu cheppadu.... sacrosanct.
@sapamounika5238
@sapamounika5238 45 минут назад
Sharmila garu, meru 100% rettu better andi jagan kana Meku manchi rajakeeya bavishathuu vundhii. Me nana varasathvam ga property vellachu kani me nana varasatvam ga prajallu memalini gundelloo pettukuntaruu. koncham wait cheyadiii. Meku me nana la ga meru kuda people’s person.
@tulluriprapulla9868
@tulluriprapulla9868 Час назад
Why these fights for property as though we are going to carry them along with us once journey ends.Its ridiculous to hear these instances being educated having serving politics fight ,argue for materialistic things.When Former CM cannot do justice & justify ,how can we think of he to lead people of AP..What is the moral he is conveying to the futuristic generations.Its very embarassing.He being believer of Christ who is known for forgiveness and love ,why is he not able to humble himself and do justice to his SIster.He too should remember what he sows will reap.He too has his successor replica of his Sis.
@nareshchowdary3439
@nareshchowdary3439 46 минут назад
దేవుడు కేవలం మీ వైయస్ ఫ్యామిలీని మాత్రమే చూస్తున్నాడెమో అన్నాతమ్ములెప్పుడు దేవుడున్నాడు దేవుడు ఉన్నాడంట పురుషులకు వస్తుంటారు
@aananduu
@aananduu 40 минут назад
He is a saddist? Vaaaammmo...
@bhavanidevi7917
@bhavanidevi7917 36 минут назад
కుటుంబ సమస్య
@Srinivasulu9326
@Srinivasulu9326 17 минут назад
akramanaga sampadinchina properties kosam kottukuntunnaru. akramanga sampadinchina sommu nilavadu...
@bbalakrishnankrishnan5191
@bbalakrishnankrishnan5191 22 минуты назад
JAGNFRD
@Priyanka-o1q
@Priyanka-o1q 25 минут назад
😭😭😭😭😭😭😭😭😭
@sreedharmadugula2147
@sreedharmadugula2147 Час назад
Jagan is not correct person not for u over all ap state.
@skmurthyvardhan
@skmurthyvardhan 53 минуты назад
Neku telidha Amma me anna gurinchi, pachi kasaivadu ani
@GaneshKumar-bi1zl
@GaneshKumar-bi1zl 10 минут назад
Criminal. Jagan
@muraligali6197
@muraligali6197 23 минуты назад
Mahanati
@satyasri2485
@satyasri2485 9 минут назад
adentakkaa anil bava touch analedaa mokalla nepplaki🤔🤔🤔🤔🤔🤔🤔
@prakash24214
@prakash24214 Час назад
Nenu vaalla brother ayyunte ichese vaadini bayya papam intha dooram theche vaadini kaadu..
@travelingsoldier365
@travelingsoldier365 Час назад
Oscars avararikoo vallee chaaa
@jayanthi625
@jayanthi625 Час назад
Antha gap ivvaku.thondaraga matladu .
@telugutrendzs3277
@telugutrendzs3277 Час назад
😢😢
@sreedharmadugula2147
@sreedharmadugula2147 Час назад
My doubt sorry to ask this how ur earn this level of money from witch way, I want to know please.
@Srkmedias
@Srkmedias 45 минут назад
Orey TarakaRatna wife ki justice cheyandi mundu
@shaiksha7101
@shaiksha7101 Час назад
We support sharmila gaaru
@ashokkarnati3644
@ashokkarnati3644 Час назад
CM Shermila
@Publicchannel5
@Publicchannel5 Час назад
Mundu mla avvali..
@mak_64
@mak_64 54 минуты назад
Go pray ( early morning cry every day) Jesus will help you. Your family (Anthony YSR ) cheated 7 hills so Balaji god-cursed.
@NRAMAKRISHNA-h6d
@NRAMAKRISHNA-h6d Час назад
వైస్సార్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికి కాళ్ళు పట్టుకొని మరీ చెపుతున్న ప్లీజ్.. భర్త భార్య పిల్లలతో ఉన్నదానిలో సంతృప్తి పడటంకంటే ఏవి అక్కరకు రావు.. Plss విశ్వాదాభి రామ వినురరామ 😂
@NRAMAKRISHNA-h6d
@NRAMAKRISHNA-h6d Час назад
చివరికి కట్టుకుపోయేది లేదు..మీతరo (రాబోయే )ఇక లేదు..🤣
@sivakumar7645
@sivakumar7645 11 минут назад
NeghdichiprJalakuakaralexuexhiNthasbw dramakiw okabhagaru prajalara namKandi
@sweety69sweety74
@sweety69sweety74 Час назад
అయ్యా అన్నకు దోచి పెట్టిన దాంట్లో చెల్లి వాట అడుగుతుంది...తప్పేం లేదు,...
@GovindaRao-wi9rj
@GovindaRao-wi9rj Час назад
Sharmilamma mee annadaggara vunnappudu aayan buddulu vundevi gaani ippdu nuvvu raitula pakshapaati Raajashekar gaari muddu biddavi laa anipinchaavu
@RKRAJU9966
@RKRAJU9966 Час назад
jagan reddy ap nay dhochukunnadu ni asthulani vadhulthada amma
@satyaachintha2340
@satyaachintha2340 Час назад
అసలైన రాజకీయ బాణం వదలలేదు. వైయస్సార్ రాజకీయ వారసురాలిని నేను. ధూర్త, పనికిమాలిన జగన్ కాదు. వైయస్సార్ అసలైన పార్టీ కాంగ్రెస్ అని ప్రచారం చేయొచ్చు వైయస్సార్ అభిమానులైన వైసీపీ కేడర్, నాయకులు, ప్రజలు కూడా కలిసొస్తారు.
@apraveenkumar7695
@apraveenkumar7695 26 минут назад
షర్మిలమ్మ గారు ఇది మీకు తగదు
@sudhakard1411
@sudhakard1411 2 часа назад
Super my❤
@sudhakard1411
@sudhakard1411 Час назад
S
@MalliSivakrishna-qc3bk
@MalliSivakrishna-qc3bk 53 минуты назад
Pove puka
@basha5679
@basha5679 Час назад
శ్రీ యేసు పాదం రికార్డింగ్ డాన్సు ట్రూప్ పులివెందుల 😂
@prasadraju7271
@prasadraju7271 Час назад
కపట నాటక సూత్రందరి...... అపావమ్మా
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 39 минут назад
తల్లి తండ్రి చేసిన పాపాలు పిల్లలకి కొడతాయి, తాత దగ్గర్నుంచి తండ్రి అందరు చేసినవి మిమ్మల్ని వొదలవు
@rajasekhar2557
@rajasekhar2557 55 минут назад
Congratulations sharmila and vijayamma on becoming the scape goat in the hands of jagan mohan reddy
@Manoha-o4b
@Manoha-o4b Час назад
Soo saad..
@sweety69sweety74
@sweety69sweety74 Час назад
పాపా మేలుకోరండి రాష్ట్ర ప్రజలందరూ
@ramachandrapadmini
@ramachandrapadmini Час назад
Me nanna ysr cm ap salary entha cm ki endi lakhs of properties ekkadade ap lo evariki ledu meku ekkadade leagle earnings evanni kaadu
Далее
Wait for it 😂
00:19
Просмотров 1,8 млн
Wait for it 😂
00:19
Просмотров 1,8 млн