ప్రస్టుతం తెలంగాణ లోని ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలోను, ఆంద్ర ప్రదేశ్ లోని అరకు ప్రాంతంలోనూ, అనంతపురం జిల్లాలోను ఏపిల్ ను పండిస్తున్నారు. పంట బాగా వస్తుంది. నేను హైదరాబాద్ లో సెటిలయ్యాను. నేను 7 రకాల ట్రోపీకల్ ఏపిల్ మొక్కలున్నాయి నా తోటలో. బాగానే ఉన్నాయి.