అన్నా వాళ్ళ భాష మీకు ఏమైనా అర్థం అవుతుందా కాలేదా అన్నావు కానీ ఆ భాష అనేది చాలా ఇంపార్టెంట్ అది అందరికీ దొరకదు కనీసం ఆ మాటలు వినాలని కూడా దొరకవు మీరు చేసే పని చాలా గుడ్
బ్రదర్ నా age 49 నేను పొర్చుగల్ విసిటింగ్ వీసా తో రావాలి అనుకుంటున్నాను ప్రాసెస్ చెప్పండి,,, నేను figical గా ఫిట్ గా బ్యూటిఫుల్ గా ఉంటాను,,, వైజాగ్ నేటివిటీ,,, ఇక్కడ మెడికల్ రేపర్సెంటేటివ్ గా వర్క్ చేస్తున్నాను plz support and suggests brother