Тёмный

Approval of Key Decisions in State Cabinet Meeting | మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం 

ETV Telangana
Подписаться 2,5 млн
Просмотров 3,2 тыс.
50% 1

ఓఆర్‌ఆర్‌ లోపల 27 అర్బన్‌, లోకల్‌ బాడీలు ఉన్నాయి: పొంగులేటి
ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న 51 గ్రామ పంచాయతీలను కోర్‌ అర్బన్‌లో చేర్చాం
మిగతా శాఖలకు ఉండే పూర్తి స్వేచ్ఛ హైడ్రాకు వర్తిస్తుంది: పొంగులేటి
హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలించాం: పొంగులేటి
హైడ్రాకు అవసరమైన సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై రప్పిస్తున్నాం. 169 మంది అధికారులు, 964 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని రప్పిస్తున్నాం. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం అలైన్‌మెంట్‌ ఖరారుకు కమిటీ ఏర్పాటు. ఆర్‌ అండ్‌ బీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో కమిటీ కమిటీ కన్వీనర్‌గా ఆర్‌ అండ్‌ బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ
పోలీసు ఆరోగ్య భద్రత స్కీమ్‌ ఎస్‌పీఎల్‌కు కూడా వర్తింపు: పొంగులేటి
మనోహరాబాద్‌లో 72 ఎకరాల్లో లాజిస్టిక్‌ పార్కు ఏర్పాటుకు ఆమోదం
ఖమ్మం జిల్లాలో 58 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఆమోదం
ఏటూరునాగారం ఫైర్‌ స్టేషన్‌కు 34 మంది సిబ్బంది మంజూరు: పొంగులేటి
8 వైద్య కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకం: పొంగులేటి
వైద్య కళాశాలల్లో 3 వేలకు పైగా పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌: పొంగులేటి
కోస్గి ఇంజినీరింగ్ కళాశాల, హకీంపేటలో జూనియర్‌ కళాశాల మంజూరు: పొంగులేటి
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 8   
Далее
7 AM | ETV Telugu News | 21st September "2024
24:51
Просмотров 93 тыс.