ఆ నిపుణుడిని నేనేనా మేడం... ప్లీజ్ ఒక్కసారి మీరు టెక్ట్స్ బుక్ చూడండి మేడం... Present 8th class text book page No:- 22 lo Multiplicative Identity gurinchi undhi... Page No:24 lo Reciprocal or Multiplicative Inverse gurinchi undhi... Meeru cheppindhi reciprocal avuthundhi madam... Multiplicative Identity avvadhu.... (a/b)×(b/a)=1 అయితే అప్పుడు గుణకార విలోమం అవుతుంది.... (a/b)×1=(a/b) అయితే అప్పుడు 1 ని గుణకార తత్సమాంశం అంటాం ఒకసారి చెక్ చేయండి మేడం ప్లీజ్ 🙏.... తప్పుగా అనుకోకండి మేడం