ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దు పెడితే ఈ చిన్నారి ముద్దు పెడితే \\2\\ ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా \\2\\ ఆయువడిగినది నీ నీడే....................... ఆయువడిగినది నీ నీడే గగనం ముగియు దిశ నీవేలే గాలి కెరటమై సోకినావే ప్రాణ వాయువే అయ్యినావే మదిని ఊయలూగే ఏ దేవి వరము నీవో............... ఎదకు సొంతం లే ఎదురు మాటవు లే కలికి వెన్నెలలే కడుపు కోతవులే స్వాతి వానని చిన్న పిడుగని \\2\\ ప్రాణమైనది పిదప కానిది \\2\\ మరణ జనన వలయం నీవే ఏ దేవి వరము నీవో............... సిరుల దీపం నీవే కరువు రూపం నీవే సరస కావ్యం నీవే తగని వాక్యం నీవే ఇంటి వెలుగని కంటి నీడని \\2\\ సొగసు చుక్కవో తెగిన రెక్కవో \\2\\ నేనెత్తి పెంచిన శోకంవా.... ఏ దేవి వరము నీవో.......
జై వేటూరి ఎంత లోతైన అర్ధాన్ని రాసారో !! మనసు పెట్టి వింటే భావోద్వేగం కలగాల్సిందే !! స్వాతి వానని చిన్న పిడుగని \\2\\ ప్రాణమైనది పిదప కానిది \\2\\ మరణ జనన వలయం నీవే ఇంటి వెలుగని కంటి నీడని \\2\\ సొగసు చుక్కవో తెగిన రెక్కవో \\2\\ నేనెత్తి పెంచిన శోకంవా....
I was in engg III , travelling from Hyd to Mahabubnagar,I had one Walkman ,I bought this audio cassette in a bus stand ..Still I can feel how mesmerised first time when I heard this song
బాలు గారు బౌతకం గా మాత్రమే దూరం అయ్యానారు.ఆత్మ రూపం లో గాత్రం రూపం లో ఇంకా మన మధ్య బతికే ఉన్నారు.ఎంతో వరం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం అందరికి దక్కదు ❤
Sirula deepam karuvu roopam sogasu chukka thegina rekka what a lyrics by veturi gaaru hats off sir and A R Rahman sir music balu sir voice 3 legends are assembled