#tribalvillage #araku #arakutribalculture #ragisangati For more latest updates on news : ► Subscribe to NTV Entertainment Channel: goo.gl/w3mQHf ► Like us on Facebook: / ntvteluguent ► Follow us on Twitter At : / ntvteluguent
💓 థాంక్యూ సో మచ్ N TV మా ఫ్రెండ్స్ ని ఇంటర్వ్యూ చేసినందుకు 🙏🙏 రాము రాజు గణేష్ ఇంకా పెద్ద పెద్ద చానల్లో ఇంటర్వ్యూ వెళ్లాలని కోరుకుంటున్నాను మీ ఫ్రెండ్ deepak శ్రీ సత్య సాయి జిల్లా కదిరి 👍👍
అరకు....అరకు... అనిపించేలా.. వారి లాంగ్వేజ్. వారి పద్ధతి... వారి మాటలు.. చాలా శ్రద్ధగా ఉంటాయి... వాళ్ళ బ్యాచ్ చూసి మనం.చూసి మనం నేర్చుకోవాలి చాలా ఉంది వాళ్ళ దగ్గర... చాలా మంచి బ్యాచ్. వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఇంకా నాకు ముందు వెళ్లాలని.కోరుకుంటూ.. స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప 🙏
Thanks అండి మా tribal పిల్లలు మంచితనాన్ని, మా ఆటవిక విధానాన్ని, మా ఆదివాసీ సంస్కృతులను, సంప్రదాయాలను, మెచ్చుకున్నందుకు NTV Entertinement వారికీ చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
అలాగే ఎన్టీవీ వారికి అల అలాగే అక్క గారికి🙏🙏వారి గురించి మీ ఛానల్ లో చెప్పడం చాలా గొప్ప విషయం..మీ ప్రయత్నం వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఇంకా ముందుకు వెళ్లాలని మీ ప్రయత్నం చాలా బాగుంది మేడం🙏🙏
Meru nijam ga chala mandiki inspiration brothers and I love your videos nenu oka 6 months nunchi mi videos chustuna naku chala chala istam become madi kuda oka village nenu eppudu mi videos chudina naku ma village Baga gurtu vosthu vuntadi because nenu job gurinchi vera city vochi vuntuna but I really miss my village sooo much Meru matharam super meru inka manchi manchi videos chayali and all the very best 🙌👏💪
Congratulations ramu.. Raju.. Ganesh.... Anna miru inka manchi position ki ravali ani korukuntunnanu... Mi kastaniki thagga prathipalam dhakkuthundhi... Inka inka marennooo interviews ecchi manchi position ki ravali ani korukuntunnanu.... Love you annalu....😍
Congratulations my dear friends.NTV channel Varu ochi miku interview chesinanduku nenu chala happy ga feel ayyanu. And tvaralone TV9 news channel Varu kuda ochi mee team members ki along with Chinnari anna ki interview cheyalani I will pray to God.All the best nd God bless u all family members,keep smile frnds ...bye my small bro ganni
Thanks Raju,ramu,Ganesh చాల చాల బాగుంది sir మన ట్రైబల్ ఏరియా వంటకాలు మరియు అడవిలోని పండిన పంటలు చూపించడం చాల మంచిది బ్రో మీ అభిమాని గోపి కృష్ణ మీ ఫోన్ నెంబర్ లింక్ పంపండి
కంగ్రాట్స్ atc టీమ్. మీరు ఇంకా మంచి పోసిషన్ కి వెళ్ళాలి. ఇంకా చాలా ఛానెల్స్ మీకు ఇంటర్వూ చేయాలి. మేడం గారు ఐతే మీకు చాలా బాగా ఇంటర్వూ చేసారు.. మీకు అంత మంచే జరగాలి. గుడ్