తమ్ముడు హా దుర్గమ్మ ఆశీస్సులతో నువ్వు ఇలాంటి పాటలు నీ ఇంకా మా ముందుకు తీస్కురావాలి అస్సలు దుర్గమ్మ కొలుపు చూడడం ,వినదమే తప్పా వాళ్ళు కొలిచేతప్పుడు అర్దం కాకపోయేవి కానీ నువ్వు ఇలా అమ్మ వారి గురించి పాడుతుంటే ఒంటి మీద పూనకాలు వస్తున్నట్టు ఉంది 👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻