వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ప్రపంచాన్ని మారుస్తుందని అందరికీ తెలుసు ఇంకొన్ని రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయని కూడా తెలుసు కానీ AI మీదా అవగాహన ప్రతి విద్యార్థికి అందించాల్సిన బాధ్యత అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలు శాసిస్తుంది అలాంటప్పుడు AI ni కూడా శాసించేది భారతదేశం అయ్యి ఉండాలి
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
Ai గురించి చాలా బాగా చెప్పారు మరియు చదువు ప్రాముఖ్యత గురంచి కూడా చాలా బాగా చెప్పారు ఇది భారత దేశం మొత్తం తెలుసు కొవాలి తెలుగు వాళ్ళు మరీ ముఖ్యంగా తెలుసు కోవాలి అని
This video should be amoung the list of Top Ten most Useful Videos of youtube. Most useful content and Thank God you bring it to the Notice at the Right Time Bro Great Timing and i must say It Hits So Hard. Brutal Facts about Future 👌 🙌 🙏 😎 🔥 💯
Mobile lo ai vachendhi ane theleyadhu anna...... E madya ekkuvuga kanepesthunney.... Education chese manche pane chesev anna.....sure ga andhareke thelesela chesaamu....Takecare
Bro ai ki alochina kuda vundi kani emotions lavu ai ki complete rights estha manushilni kuda campasthundi andhukanta daniki emotions lavu mana humans ni oka slaves ga chasthundi recent ga india ai system gun ni thayaru chasindi aa gun moving target ni kuda 100% accurate ga shoot chasthundi eppudu aa gun ki konchum powerful bullets vadi ai technology kuda konchum akkuva improve itha a bullet manishi a direction lo move itha aa direction lo move ithundi aa obstacle vachina lock chasina target ki compulsory ga reach avuthundi😊😊