మీకు మళ్లీ పని పడింది.. 2016 లేక 17 సంవత్సరం లో నేను ఈ పద్యం అర్దం అడిగాను.. కానీ అప్పుడు మీరు అరుణాచలే ఈశ్వరుడి దయ అని అన్నారు.. ఇప్పుడు.. 2022 లో శూలబ తెలుగు లో మార్చారు.. సురేష్ kolchala గారు.. m.ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-U0gIyFUz5mM.html.
సురేష్ kolchala గారు తెలుగు భాష పరిశోధన కేంద్రం Amaravati ఆంధ్ర ప్రదేశ్ లో expert మెంబర్. అతను అనువాదం చేశారు. పుస్తకం ఇంకా విడుదల కాలేదు కానీ RU-vid లో పెట్టారు. crtlamaravati ఆట్ జీ మెయిల్ కి మరిన్ని వివరాలు aduga వచ్చు.. పుస్తకం డ్రాఫ్ట్ draft copy కూడా RU-vid లో పెట్టారు.. మీరు video చూడ గలరూ.. ఇదే మ్యూజిక్ to background తో పాడాలీ అని మనవి.. శివ కిరణ్
స్వామి బ్రతికున్నంత కాలం ప్రతి సంవత్సరం ఈ యొక్క అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తాం స్వామి 🙏 చేయగలిగే శక్తి అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి 🙏 ఓం అరుణాచలేశ్వరాయ నమః
అరుణాచలం దర్శనం కు ముందు... దర్శనం తరువాత నా జీవితమే మారిపోయింది... అరుణాచలం లో తప్పకుండ గిరి ప్రదక్షిణ చేస్తాను... స్వామి నాకు ఎల్లవేళలా నీ దర్శన భాగ్యం కల్పించు స్వామి 🙏🙏
నేనూ రెండు సార్లు వెళ్ళిన రెండు సార్లు గిరి ప్రదక్షిణ చేశాను ఫాస్ట్ మ sir వాళ్ళతో వెళ్ళినప్పుడు మా sir నన్నూ కూడా గర్భగుడి లోనికీ తీసుకెళ్లి కూర్చోబెట్టడు 20 మినేట్స్ కూర్చున్న నా అదృష్టంగా భావిస్తున్నాను వొక డ్రైవర్ నీ డ్రైవర్ లా కాకుండా ఇంటి మనిషి లా చూడటం నేను చేసుకున్న పుణ్యం న లైఫ్ లో చూడని టెంపుల్స్ నకు చూపిస్తున్నారు అన్ని గర్భగుడి స్పర్శ దర్షణలే చేపిస్తున్నరు నేను వాళ్ళకి ఎప్పుడు ఋణపడి ఉంటాను 🙏🙏🙏🙏🙏 శివుని అనుగ్రహం దొరికింది
నేను అరుణాచలం వెళ్లలేని ,గిరి ప్రదక్షిణ చేయలేను నేవే దిక్కు అని నమ్మాను భగవంతుడు వేరొకరూపంలో వచ్చి అమ్మ ,స్వామి ,ఏకాంత సేవ,గిరి ప్రదక్షిణ చేయంచావు తండ్రి .నిన్ను మళ్లీ దర్శించాలనేది అత్యాశ కాదు కద తండ్రి మళ్లీ నీ దర్శనము గిరిప్రదక్షిణ చేయంచే భాగ్యం ప్రసాదించు అరుణాచల 🙏🙏
ఈ పాట విన్న ప్రతి సారి నాలో ఏదో తెలియని ఉత్తేజం . ఇంకో ప్రపంచం లో ఉన్నట్లు అని పిస్తుంది , అరుణా చల అనే నామం మహిమ ను నా మనసు కు సంపూర్ణంగా అనిపిస్తుంది.
🌹🌹🙏🏻🙏🏻అరుణాచలశివ పరమేశ్వర ఈశ్వర తండ్రి అందరు బగుండాలి శివుని ఆజ్ఞ లేనిదే చీమయిన కుట్టదు అని అంటారు కదా తండ్రి ఎల్ల వేలల అందరిని కంటికి రెప్ప లా కాపాడు తండ్రి 🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం వెళ్ళినప్పుడు అరుణాచలం వెళ్లే భక్తులకు స్వామి గోపురం ముందు దీపం వెలిగించoడి...అని ఒత్తులు ఇచ్చాము 6 నెలలకే మాకు అరుణాచల, అరుణాచలేశ్వరుని దర్శనం కలిగేలా స్వామి అనుగ్రహించాడు. గిరి ప్రదక్షిణ చేయగలిగే అదృష్టాన్ని మా కుటుంబానికి అరుణాచలేశ్వర శివుడు అనుగ్రహించాడు. మాకు రుద్రాక్షను కూడా అనుగ్రహించాడు స్వామి ......(అరుణాచల సినిమాలో జరిగినట్టు).
అరుణాచలావిర్భావం, మహత్యం, పార్వతి దేవి అరుణాచలేశ్వరంలో తపస్సు చేసి ఏవిదంగా శివావామాభాగినిగా అయిందో, అరుణాచలం యొక్క విశిష్టత, మొదలగు అన్నివిషయాలు..... ఓం అరుణాచలశివ 🙏 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE--2A1IAww0Iw.html
Diary I listen this song from 3months, I got govt job and I am blessed with baby girl, my mother health was also good, thank you so much arunachal Siva
ఎన్నో ఏళ్ల నుంచి తపస్సు చేస్తే నేటికి నీ దర్శనం చేత మేము ధన్యులము అయినాము ఓ అరుణాచల శివ నీ దర్శనం చేత మేము ధన్యులము ప్రతి ఒక్క భక్తునికి పునర్జన్మ ప్రాప్తిరస్తు
అరుణాచలం వెళ్ళాలని ఎప్పటినుంచో కోరిక మా ఇంటి దగ్గర అందరు వెళ్తునరు.నాకు ఎంతగానో వెళ్లాలి ఆనిపించింధి. కాని నా దగర డబ్బులు లేవు .స్వామి నీ దర్శనమ కావాలి ఆనీ ఎంతాగానో వేడుకున్ననూ మా అక్క రూపంలో డబ్బులు పంపించారు.అరుణాచలం వెల్లాను.గిరి ప్రదక్షణ చేసుకూనామూ.మాకు ఇల్లు లేదు అమ్మవారి అయ్యవారీ ఆశీర్వాదంతో మంచి పెద్ద ఇల్లు కట్టుకున్నాము.నెంబర్ వన్ పొజిషన్ లో నిలబెట్టారు స్వామి ఇ రోజు.స్వామివారీ అమ్మవారి ఆశీర్వాదం నేను ఎప్పటికి మర్చిపోలేను.
నేను ఈ పుణ్య క్షేత్రం 24 సార్లు దర్శన్ చేసుకున్నాను, గిరి ప్రదక్షిణ చేయడం ఒక అద్భతమైన మనసుకి నచ్చిన భావం, ఆంతా శివుని అనుగ్రహం, ప్రతీ మనిషి తన జీవిత కాలంలో చూడవలసిన మహా పుణ్య క్షేత్రం. అరుణా చల శివ !!!🙏🙏🙏.
I am hearing this bhajan for the first time right now amd ive been wailing like a mad person. I cry and laugh at the same time while trying to dance . Its past my bedtime . 🙏 grateful to bhagwan. Let me forever enjoy the bliss that is Swami. I will visit soon . God bless everyone . Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala
అరుణాచలం ఒక మహా మహిమాన్విత పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని నేను ఆరుసార్లు దర్శించుకున్నాను ఆరుసార్లు గిరి ప్రదక్షిణ చేశాను.. ప్రతి కార్తీక మాసంలో కచ్చితంగా ఈ క్షేత్ర దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ చేస్తాను... ఇది ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః....
I was not interested in God.. but 7 years I suffered having no children.. e temple ki vellamani oka friend chepthe velli giri pradakshana chesanu.. now my little girl is 5 months old.. am referring to visit this place to my friends and family
I've been going to Arunachala since 1995.I particularly like Sri Ramana Ashramam. It's very peaceful may be bcoz it's the place where Sri Ramana have stayed after coming from his hometown.
అరుణాచల శివ భక్తుడు శ్రీ చల్లా రోహిత్ సహకారంతో ... భాధ్యతలు తీరిన నేను ...మానసిక ప్రశాంతత కోసం..సుమారు ఒక సం.నుండి ప్రతీ పౌర్ణమికి అరుణాచలం వెళ్లి 3రోజులు ఉండి..గిరి ప్రదక్షణం.. చేస్తాము.....ప్రస్తుతం నాకు ఎటువంటి సమస్యలు లేని ప్రశాంత జీవితాన్ని అనుభవిస్తున్నను.. నా జీవిత కాలం లో మరిన్ని గిరిపరదక్షిణ అవకాశాలు కల్పించాలని... భగవంతుని కోరుకుంటున్నాను... 🙏
ఓం నమః శివాయ ఓం శ్రీ అరుణాచాలయ నమః స్వామి మీ దివ్య దర్శనం మా కుటుంబానికి కావాలని నేను కోరుకుంటున్నాను మీ అపురూప దివ్య దర్శనం కలిగించి మమ్మల్ని మీ అక్కున చేరుకోవా శివా.....
Om Namasivaya Saranam Sri Bhagavan Ramana Maharshi Baba yesterday my brother got surgery done for covid black fungus infection. With your grace and blessings, the surgery revealed less infection. Baba please bless and help my brother during the post surgery treatment. Baba please help us to get the prescribed medicine injections. Saranam Saranam Saranam 🙏🙏🙏
@@paneendrakumarpg7074 By the grace and blessings of Sri Arunachala Shiva and Sri Bhagavan Ramana Maharishi, my brother has recovered and doing well 🙏🙏🙏
శివయ్య నాకు కూడా నీ దర్శన భగ్యాన్ని ప్రసాదించు తండ్రీ నేను చాలా కష్టాలలో ఉన్నాను శివయ్య ఏమి చేయాలో తెలియని అయోమయంలో ఉన్నాను శివయ్య మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నను శివయ్య నన్ను అనుగ్రహించు శివయ్య ఓం నమః శివాయ ఓం అరుణాచలేశ్వరయ నమః
I m not having any habit of doing Nitya anushtana like doing Pooja, Japan etc. But I regularly listen this ARUNACHALA SIVA stotrams soon on getting up from bed at 5am to get energy and positive mind. I request all youth should read this regularly.
Arunachala Shiva,my father is ardent devotee of Sri Ramana Maharshi,when he plays this song at home,some cosmic energy is felt,I could feel that inside even now when I hear this out of India,Visiting Arunachalan and feeling the bliss is in my bucket list,With His grace,One day it will come true,Shivoham 🙏🏼🙏🏼🙏🏼
Just Thinking of ARUNCHALA can provide salvation📿. And i just surrender to BHAGAVAN SRI RAMANA MAHARSHI 🙏 OM SHREE ARUNACHALESHWARAYA NAMO NAMAHA 🕉️ OM NAMO BHAGHAVATHE SRI ARUNACHALA RAMANAYA 🕉️📿🙏🚩
నేను ఒక సారి అరుణాచలం వెళ్లాను గిరి ప్రదక్షిణ నడక దారిలో చేశాను అరుణాచల శివా🙏🙏🙏 ఓం నమశ్శివాయ🙏అరుణాచల శివ🙏 అరుణాచల శివ 🙏అరుణాచల శివ🙏 అరుణాచల శివ 🙏అరుణాచల శివ🙏